సుప్రీంకోర్టులో అదానీ ,జగన్ అమెరికా కేసు పిటిషన్ | Petition Filed On Adani & Jagan Bribe Case | ABN

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 25

  • @venkatdandamudi-gw5nw
    @venkatdandamudi-gw5nw 2 години тому +19

    అదానీ, జగన్ కేసు సుప్రీం కోర్ట్ కు వెళ్లిందంటే చెత్త బుట్టలో వేయడంతో సమానం. సుప్రీం కోర్ట్ మోడీ జేబు సంస్థ. అదానీ, జగన్ సేఫ్ జోన్ లో పడ్డట్లే. సుప్రీం కోర్టు మీద జనానికి ఎప్పుడో నమ్మకంపోయింది.

  •  58 хвилин тому +3

    ఫర్వాలేదు. కనీసం ప్రజలకు వీళ్ల బండారం తెలుస్తోంది. ప్రజలే బుద్ధి చెబుతారు.

  • @వైచిప్ప
    @వైచిప్ప 47 хвилин тому +3

    అమెరికన్ ఎఫ్.బి.ఐ, భారత్ పై కుట్ర చేస్తుంది, వాళ్ళు ఇద్దరూ గొప్ప దేశభక్తులు అని ప్రచారం చేసి మన చెవిలో కమలం పువ్వు పెడతారు చూడండి. 😂😂😂

  • @trinadharao9324
    @trinadharao9324 2 години тому +10

    భారత్ దేశంలో పంజరంలో చిలక లు చాలా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని ఆవేదన.. ఎవరూ ఏమీచేయలేరు.... ఒక నియంత పాలకుడు చేతిలో భారత్......

  • @krishnaraoy4895
    @krishnaraoy4895 Годину тому +11

    మోడీ సిన్సియార్ అయితే అధానీని జగన్ ని అరెస్ట్ చేయాలి

  • @srinivasaraob4002
    @srinivasaraob4002 2 години тому +3

    10 year bail vachudi, court ki siggu ledu

  • @radharaviconsulteasebkradh807
    @radharaviconsulteasebkradh807 Годину тому +2

    ఐపాయే ఇంక సంవత్సరాల సంవత్సరాలు వాయిదాలు వేస్తూ ఉంటుంది అంతే..😂

  • @kadiriraghavendra2518
    @kadiriraghavendra2518 Годину тому +2

    Inko 10years vaida no dout

  • @anilpudota290
    @anilpudota290 Годину тому

    Midhani is protecting both people

  • @nnrao1836
    @nnrao1836 37 хвилин тому

    ❤ NOTHING WILL HAPPEN TO JAGAN AND ADANI AS LONG AS OUR PM NARENDRA MODI IS SAVOMG THEM WAIT AND SEE ❤

  • @shankarmurthy7883
    @shankarmurthy7883 28 хвилин тому

    Vr gd..Viveka Murder Case & Jaggu CBI & ED Case la Laagaa 12 Yrs Vichaarana Perutho Court lu Pending lo Pettakudadhu

  • @sarmachpns9969
    @sarmachpns9969 Годину тому

    ట్రంప్ నీ అడాని జగన్ చూసుకుంటారు .

  • @klokesh5
    @klokesh5 22 хвилини тому

    Manum matladukovataniki news anthe...yai court chesedhi emi ledhu...valladhe rajyum...

  • @Nenu_Niku_Gurthu_Raleda
    @Nenu_Niku_Gurthu_Raleda 2 хвилини тому

    I'm pakka Jsp, BJP voter forever. భరత సుప్రీం కోర్టు లో adani, jagan కేసు వేయడం అంటే. ఒక చెత్త బుట్ట లో వేసినట్టే, ఆ కోర్టు మోడీ చేతిలో కీలు బొమ్మ, మోడీ pm గా ఒక వెస్టే Candidate. అయినా ప్రత్యామ్నాయం లేక వోట్ వేయాల్సి వస్తుంది. ❤

  • @csrao6639
    @csrao6639 48 хвилин тому

    పిటిషన్ డిస్మిస్డ్

  • @rrreddy714
    @rrreddy714 20 хвилин тому

    Me kantashosha thappa jarigedemundadu
    Avineethi parulanu akkuna cherchukune viswaguruvu wunnantha varaku inthe