CM Jagan Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | జగన్ అనే నేను - 2024 - TV9

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024
  • ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సమాధానాలు.. సీఎం జగన్‌తో టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ సూపర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ
    YS Jagan Exclusive Interview With Rajinikanth Vellalacheruvu
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #CMJagan #RajinikanthVellalacheruvu #YSJaganOnTV9 #tv9telugu #ysjagan #apelections2024 #appolitics

КОМЕНТАРІ • 4 тис.

  • @giridhark9889
    @giridhark9889 21 день тому +1687

    ప్రజల వద్దకు పాలన అంటే ఏమిటో చూపారు..👍🙏💐🙌

    • @surya-qy2nx
      @surya-qy2nx 21 день тому +32

      Digital library lu yekkada vunnayi sir 5years ayipoyayi library post lu am ayipoyayi???? Education lo reforms theesukocharu ani antunnaru kani chaduvukovadaniki library lu books pettaru great CM

    • @vidhur2115
      @vidhur2115 21 день тому

      ​@@surya-qy2nxముసలి చంద్రం వేయి జన్మలు ఎత్తినా కలలో కూడా ఊహించలేని విధంగా జగన్ అన్న అధ్బుతమైన పరిపాలను ప్రజల ముందు ఆవిష్కరించాడు. అపద్దాల బిల్డప్ చంద్రం:-
      1) ఒక్క RBK సృష్టించ గలడా!?
      2) ఒక్క అమ్మ ఒడి పథకం తీసుకు రాగలడా!?
      3) విద్య, వైద్య సేల అభివృద్ధి లో ఒక్క "నాడు-నేడు" లాగా చేయగలడా!?.
      4) ప్రతి ఊరు ఒక రాజధాని లాగా అధ్బుతమైన సచివాలయ వ్యవస్థ సృష్టించ గలడా!?.
      66 లక్షల పించన్లు, 33 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం, 17 మెడికల్ కాలేజీలు, 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్ట్ లు, ఉన్న ఎయిర్ పోర్ట్ ల విస్తరణ, కొత్తగా 2 లక్షల 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక లక్షా ఇరవై వేల మంది వాలంటీర్లు, ఒక లక్షా 32 వేల కోట్ల తో అధ్బుతమైన పారిశ్రామిక విప్లవం ద్వారా లక్షల ఉద్యోగాలు ఇలా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని, చేయలేని విధంగా అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు,
      ప్రజలు ఊహించిన దానికంటే ఎంతో గొప్పగా జగన్ అన్న అధ్బుతంగా "సంక్షేమ- అభివృద్ధి" ఫలాలను ప్రజల ముందు గుట్టలుగా, రాశులుగా నిలుపు తున్నాడు.

    • @giridhark9889
      @giridhark9889 21 день тому +10

      @@surya-qy2nx May be next time we can ask for such further improvements..👍

    • @villagepets3146
      @villagepets3146 21 день тому +7

      Ye nijam cheppu 5vachaya

    • @Jaganannaagain
      @Jaganannaagain 21 день тому

      ​@@surya-qy2nx15k matrame kattadu ani cheypthunadu motham 85 velu

  • @rajproton
    @rajproton 21 день тому +144

    జగన్ ముఖ్యమంత్రి కాక ముందు గ్రామాల్లో పరిస్థితి:
    ఏ ఊరిలో చూసినా ఇంటికి ఇద్దరు ముసలోల్లు. కొన్ని ఇండ్లల్లో మొగుడు చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం సచ్చిన మొగుడు. పిల్లలు ఏమో విదేశాల్లో. లేదా ఉద్యోగం కోసం మహానగరాల్లో. ఒంటరి జీవితం ఈడుస్తున్న ముదుసలి ప్రాణాలు పల్లెల నిండా. ఇక ఈ ముసలి వాళ్లు కూడా పోతే పల్లె అనేది వుండదు, వల్లకాడే.
    పెన్షన్ కోసం ఎదురు చూపులు. ఆ పెన్షన్ కి కూడా లంచం. తర్వత బ్యాంక్ అకౌంట్ లో వెయ్యడం. అది తిస్కోవడం కోసం బ్యాంక్ ముందు బారులు తీరిన ముదుసలి ప్రాణాలు. నోట్ల రద్దు సమయంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్లు నడిచి నెత్తిన సంచి పెట్టుకొని ఎండలో అవస్థ పడుతూ వచ్చేవాళ్ళు. సాయం చెయ్యడానికి యువకులు వుంటే కదా? వ్యవసాయం చెయ్యాలని వున్న సహకరించని వయసు. చేసే సత్తా వున్న వాళ్ళు కూడా నీళ్ళు లేక, ఎరువులు లేక, విత్తనాలు సరైన సమయానికి రాక అవస్థలు.
    జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం:
    అవ్వ తాత ల కష్టాలు, పల్లెల్లో దయనీయస్థితిని తన పాద యాత్రలో చూసిన జగన్ చలించిపోయి పల్లెలు బ్రతికించాలి అని అనుకున్నాడు.
    రాగనే నాలుగు నెలల్లోనే గ్రామ స్వరాజ్యం దిశగా పరిపాలన పల్లెలకు తిస్కొచ్చాడు. గ్రామ సచివాలయం పెట్టాడు. అదే ఊరిలో వున్న పది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. ( రాష్ట్రం మొత్తం ఒకటిన్నర లక్ష మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు- నెలకి జీతం 34500). అవ్వ తాతలు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేశాడు.
    అదే గ్రామంలో వున్న పిల్లలకోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను అదునాతనంగా మార్చాడు. పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాడు.
    ఆరోగ్యం బాగాలేక పట్నం కి వెళ్ళే పని లేకుండా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ పెట్టించాడు. ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు చేసి వైద్యం చెయ్యడానికి ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టాడు
    రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు
    రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ లు నడిచే పని తప్పింది. మన ఇంటి ముంగిట్లో నే అన్ని అందిస్తున్నాడు
    పిల్లలు చదువుకోడానికి డిజిటల్ గ్రంధాలయాలు కట్టించాడు
    మూగ జీవలకోసం పశువుల మొబైల్ ఆసుపత్రి ని తిస్కొచ్చాడు.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.
    వాలంటీర్స్ ని, సచివాలయం ఉద్యోగులను విమర్శించే వాళ్లకు నా మాట..
    మీరు చదువుల కోసం, ఉద్యోగాల కోసం మహా నగరాలకు, విదేశాలకు వెళ్లిపోతే ఇక్కడ సొంత కొడుకు, సొంత కూతురు లాగా చూస్కుంటున్నది కూడా వాలంటీర్స్, సచివాలయం ఉద్యోగులే.
    మీరు, మీ తీరక లేని జీవితంలో, కనీసం వారానికి ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో, (కనీసం మాట్లాడటానికి మనిషి కూడా లేని కొన్ని ఊర్లలో) ఆ ముసలి వాళ్ళను పలకరించి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి నాలుగు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే . ఒకటవ తేదీ రాగనే , సూర్యోదయం లోపు పెన్షన్ డబ్బులు ఇచ్చేది వాళ్ళే. కరోనా సమయంలో దగ్గరకు రావడానికి కూడా సొంత బిడ్డలు భయపడుతుంటే, వాళ్లకు మందులు, తిండి పెట్టింది కూడా వాళ్ళే.
    దేవుడి దయ వల్ల 2019 నుండి 2023 వరకు వర్షాలు బాగా పడ్డం వల్ల పల్లెలు పచ్చదనం తో పులకరించిపోతున్నాయి. వలసలు తగ్గాయి.
    పిల్లలను హాస్టల్ లో పెట్టే పని లేదు. కనీసం కాలేజ్ కి వెళ్ళే వరకు అయినా పిల్లలు తల్లదండ్రుల దగ్గర ఉండి చదువుకునే సువర్ణ అవకాశం కల్పించారు.
    ఇటువంటి వ్యవస్థ ను తయారు చేసిన ముఖ్యమంత్రి గా సదా వందనాలు.
    వికేంద్రీకరణ కు మద్దతుగా.....

    • @abbaganisandeep8813
      @abbaganisandeep8813 21 день тому

      Velli jagan reddy gadi modda kuduv

    • @rameshgona3354
      @rameshgona3354 21 день тому +6

      సూపర్ సార్ చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా వివరించారు కృతజ్ఞతలు

    • @pawanreddy662
      @pawanreddy662 21 день тому +1

      😂😂😂😂😅😅

    • @chandrashekark9708
      @chandrashekark9708 20 днів тому +2

      Very nice ee message andaru chadavaali👍

    • @venkete1776
      @venkete1776 20 днів тому +2

      Super ❤❤❤

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 19 днів тому +50

    ఎక్స్ల్లెంట్. చాలా చక్కగా, నిక్కచ్చిగా, దాపరికం లేకుండా, ఆచరణ సాధ్యమైన పధకాలను cm గా ఇచ్చిన వివరణ తో ప్రజల మనసులు గెలుచుకున్న మీరు అభినందనీయులు. రజనీకాంత్ గారు మీకు మా 🙏🙏🙏🙏🙏🎉

    • @ravivelaga5966
      @ravivelaga5966 17 днів тому

      ye prajala manasulu....yendho meeru....

    • @doctorno9833
      @doctorno9833 14 днів тому +1

      ​@ravivelaga5966 పాజిటివ్ గా వున్నవారి మనసులుగెలిచాడు, న్యూట్రల్ గా ఉన్నవారి మనసులు గెలిచాడు, నెగిటివ్ గా వుండి, బొక్కలు వెదికేవారి మనసులు గెలవటం కష్టం

  • @rajasekhar6911
    @rajasekhar6911 19 днів тому +71

    ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా లేదు అంటే నాకు ఏదో తేడా కొడుతుంది శీన..😂😂

  • @sunnyr7505
    @sunnyr7505 21 день тому +1279

    అద్భుతమైన ఇంటర్వ్యూ అన్నా. అన్ని అంశాలను చాలా స్పష్టంగా వివరించారు. జై జగన్ అన్న...జోహార్ వైఎస్ఆర్ ❤❤❤❤

    • @chitturikittu2447
      @chitturikittu2447 21 день тому +29

      Aadi pooku naaku erripooka

    • @kumaraneel1825
      @kumaraneel1825 21 день тому

      ​@@chitturikittu2447mari nuvu mugguru vi naakutunava ra broker ga😂😂😂

    • @venky8589
      @venky8589 21 день тому

      Bro cm gari ki ilanti coments pedita neku ​@@chitturikittu2447

    • @malli591
      @malli591 21 день тому +15

      YSR nu charge sheet lo pettadu Mee anna..

    • @AK47.02
      @AK47.02 21 день тому +1

      Johar JMR

  • @angelpriya314
    @angelpriya314 21 день тому +478

    June 8th వైజాగ్ లో ప్రమాణస్వీకారం చేయబోతున్న CM జగన్ అన్నకు శుభాకాoక్షలు ❤❤❤❤🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @AndhraHerald24
      @AndhraHerald24 21 день тому +20

      Sorry Angel, don't be disappointed.. he is losing this time

    • @kumaraneel1825
      @kumaraneel1825 21 день тому +13

      ​@@AndhraHerald24abaa chaa, avunaa broker ga😂

    • @RVYFleet
      @RVYFleet 21 день тому +10

      Ne pagati kalalo Angel

    • @sureshkmr602
      @sureshkmr602 21 день тому +6

      Hahaha...Eesari krishna janmastalame😂

    • @naistam7118
      @naistam7118 21 день тому +7

      Nuvvu DODDIKI vellu angel 😢😂😂

  • @vanessasandvivianscutechan2049
    @vanessasandvivianscutechan2049 19 днів тому +46

    What an excellent interview Jagan sir. All your hard work will pay you back. A great leader with a loving heart. May God bless you with all your desires and happiness. Wishing you success throughout your life. We trust you..❤

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u 19 днів тому +19

    మన ఆత్మాభిమానాన్ని చంపుకొని , మన ఆత్మకు వ్యతిరేకంగా మనకు , మనకుటుంబానికి మేలుజరిగిన కూడా , ఒక వేక్తి అభిమానిని ఆనో లేక ఒకపార్టీ అభిమానిగా కాకుండా ఒక రాజకీయ చైతన్య గా ఆలోచించి ఓటు వేయండి

  • @loveoframcharanofficial5068
    @loveoframcharanofficial5068 20 днів тому +412

    నువ్వూ" రాజకీయ నాయకుడువి" కాదు అన్న...
    "నాయుడుకుడివి " అన్న...
    ఇలా పద్దతిగా , క్లారిటి గా ..మాట్లాడాలి..కానీ చంపుతాం , పథలానికి తొక్కేష్టం అని అనకూడదు...
    We will meet in june 4th at visakhapatnam. ❤❤❤

  • @brainlessgenerationgopi5092
    @brainlessgenerationgopi5092 21 день тому +135

    After this interview 🙌🙌🙌🙌🙌 my respect love increased we love Jagan Anna 😊😊😊😊😊❤❤❤❤❤

    • @SujeethMaroli--BOSCH
      @SujeethMaroli--BOSCH 20 днів тому +4

      After Elections without sugar.........😆😁

    • @cchhiillbbrroo
      @cchhiillbbrroo 19 днів тому +1

      Em undhi ra ayya alla 😅😅

    • @parkerspidy1508
      @parkerspidy1508 19 днів тому +2

      Brainless కదా అంతే..
      కొంచెమైనా మేలుకోండి ఇప్పటికైనా!!!
      Speeches scripted, interview scripted. ఇంత fake మనిషిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. Timesnow కి ఇచ్చిన interview చూస్తే ఈయన భాగోతం బయటపడుతుంది.

    • @kumarindia750
      @kumarindia750 11 днів тому

      English lo questions adigithe ???

    • @TheKassi143
      @TheKassi143 6 днів тому

      ​@parkerspidy1508 😂😂

  • @sunilbabu655
    @sunilbabu655 19 днів тому +15

    As on 11th may
    Interview with Modi - 3.4 lakhs views
    Interview with revanth - 2.5 lakh views
    Interview with cbn - 5.3 lakhs views
    Interview with Jagan - 17 lakhs views ❤

  • @gopimallidi11
    @gopimallidi11 19 днів тому +13

    Development anty buildings,pubs etc kaadu development anty schools ,ports ,airports,edi development

  • @shareesh4184
    @shareesh4184 21 день тому +402

    I never see 2 hours interview in last 8 years but I watched yesterday it's just not a interview..... More than that..... what a clarity on governance.....we love u anna

  • @DKR1405
    @DKR1405 20 днів тому +217

    ఇంతకన్నా సెన్సిబుల్ గా ఎవరు చెప్పలేరు, ఏం చేయగలరో , చెయ్యలేరో ఒక సీఎం స్థాయిలో క్లియర్ గా చెప్పాడు , cbn చెప్పేది అంత అబద్ధం అని మరో సారి అర్థం అయ్యింది❤🙏

    • @user-ob6ez8je4m
      @user-ob6ez8je4m 19 днів тому +3

      So funny

    • @KattempudiChinapitchaiah
      @KattempudiChinapitchaiah 19 днів тому

      ❤❤❤​@@user-ob6ez8je4m

    • @parkerspidy1508
      @parkerspidy1508 19 днів тому +10

      కొంచెమైనా మేలుకోండి ఇప్పటికైనా!!!
      Speeches scripted, interview scripted. ఇంత fake మనిషిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. Timesnow కి ఇచ్చిన interview చూస్తే ఈయన భాగోతం బయటపడుతుంది.

  • @VUTUKURUS
    @VUTUKURUS 19 днів тому +35

    Hatts off... Very clean interview, one man army jagan sir, really we learnt a lot
    Credibility meaning was shown by him and people r seeing it..
    A man who has vision to develop.. Very clean interview

  • @raaajendra1
    @raaajendra1 19 днів тому +12

    No CM is given such a elaborate interview on their respective governence.

  • @lovaprasadgorla9457
    @lovaprasadgorla9457 20 днів тому +339

    Super అన్న ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.....కళ్ళు లేని కబొదులు చూడలేరు అన్న ... నీ పాలన...

    • @sanevenkatreddy5464
      @sanevenkatreddy5464 20 днів тому +10

      అవున కళ్లు వున్నా నువ్వు చూశావా జగన్ రెడ్డి పూర్తి చేసిన పోలవరం, రాజదాని అన్న

    • @prathapreddymuthyala4725
      @prathapreddymuthyala4725 20 днів тому +8

      ​@@sanevenkatreddy5464 polavaram Cental Government project, modi needs to give funds

    • @satwikagonti5651
      @satwikagonti5651 20 днів тому +4

      Ledu Cbn vaste vadi jebu dabbuluto kadatadu😂😂😂

    • @syerasuresh7784
      @syerasuresh7784 20 днів тому

      Paytm కుక్క 😅😅😅

    • @ajaydaniel3874
      @ajaydaniel3874 20 днів тому +3

      Negative comments motham delete ayyela chesaru super sir

  • @m.koushikm.koushik2115
    @m.koushikm.koushik2115 21 день тому +115

    His maturity plays a key role for winning again🔥

    • @rp.v6958
      @rp.v6958 20 днів тому +5

      ఏమి maturity. చూసి కూడా తప్పులు చదవటమా

    • @Testybuds
      @Testybuds 20 днів тому

      Neeko dhandam rs​@@rp.v6958

    • @sriharsha0-175
      @sriharsha0-175 15 днів тому

      ​@@rp.v6958 chadavadaaniki maturity ki link bale pettaru...chinna doubt ....miru .janasainik aa sir

    • @pavankumar6379
      @pavankumar6379 9 днів тому

      Nice comedy man

  • @fareedbasha5837
    @fareedbasha5837 19 днів тому +15

    కొంత మంది కి సూపర్ 6 అని చెప్పాలి అందులో ఒక్కటి కూడా చేయకూడదు , త్వరలో సింగపూర్ అనాలి అప్పుడు అబ్బో సూపర్ ఏం పాలన అని అనుకుంటారు

  • @rajithasrivaddi4289
    @rajithasrivaddi4289 17 днів тому +11

    Miru antha acharanalo pedite.... Ela Anni scheme kosam indetail gaa cheptunnaru.... Really hands-off Anna... Proud to be under your administration Anna ❤

  • @saiteja692
    @saiteja692 21 день тому +166

    Wow what a interview best interview of the politics

  • @saiteja692
    @saiteja692 21 день тому +201

    Jagan is talking very clearly nuce

  • @jehovajireh4926
    @jehovajireh4926 19 днів тому +21

    నాకు ఓటు హక్కు వచ్చి 22 years అయింది కానీ నేను ఎప్పుడు tdp, ప్రజారాజ్యం, మరియు janasena కె vote వేసాను కానీ నేను heart full గా చెబుతున్నాను నేను బ్రతికున్ననంత కాలం మీకే నా vote 💐💐💐

  • @kpreddy25
    @kpreddy25 14 днів тому +6

    Well explained sir i wish you good luck for your upcoming results.. thanks you

  • @nenumidjpremkumar2385
    @nenumidjpremkumar2385 20 днів тому +91

    మంచి పాలన అందించావు కాబట్టి నీకే నా ఓటు💙👆

  • @Dr.venkat3794
    @Dr.venkat3794 21 день тому +93

    Without skip I watched continuous 2 hour interview..
    Really ur something man..
    Hatsoff to your commitment, hardwork, positive attitude...you are the inspiration to lakhs of present generation...God bless u man❤❤❤❤❤❤❤❤❤❤

    • @anuhamuppalla6963
      @anuhamuppalla6963 21 день тому +5

      😂😂😂 cheppinde 2 times chepparu 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

    • @RkKrishna-zp1ec
      @RkKrishna-zp1ec 20 днів тому

      Pakka ki velli adikora pawla​@@anuhamuppalla6963

    • @ManoharKumar-nr8kb
      @ManoharKumar-nr8kb 20 днів тому

      Pichi andi Asalu aa interview lo em undi ra appulu Ela cheyali ani chepthunadu😂

    • @pavansaip7114
      @pavansaip7114 20 днів тому +2

      Antha kaliga vunava 😭

    • @viswanath6461
      @viswanath6461 20 днів тому +2

      ​@@pavansaip7114 I think nv vunnantha kaliga kadhu Ani nenu anukuntunna bro

  • @prasadakhil1411
    @prasadakhil1411 19 днів тому +49

    Your words was so genuine sir I like your governence advance congratulations Jagan sir your again CM in AP

  • @Ammuroyal16
    @Ammuroyal16 19 днів тому +12

    Excellent interview.😊
    Jagan sir ur visionary about poor people and ur explanation what ur done is awesome. ur great leader sir 👏

  • @Prakash83096
    @Prakash83096 21 день тому +166

    అన్నా మీరు పైన చాలా కష్టపడుతున్నారు ... కానీ కింద గ్రౌండ్ లెవెల్ లో ఉన్న రెవెన్యూ అధికారులు ఎవరు కూడా చెయ్యటం లేదు. ఒక చిన్న పని కోసం కూడా నెలలు నెలలు తిరగాల్సి వస్తుంది. దీని మీద మీరు ఇంకా దృష్టి పెట్టాలి.

    • @root9916
      @root9916 20 днів тому +1

      Nice point

    • @UHDAM
      @UHDAM 20 днів тому +1

      Correct 👍

    • @AshokKumar-ts4cb
      @AshokKumar-ts4cb 20 днів тому +2

      Yes

    • @Shockwavee3402
      @Shockwavee3402 20 днів тому +4

      Hope next time kinda level lo kuda reforms ravali ani korkundam

    • @VinodKumar-gu1st
      @VinodKumar-gu1st 20 днів тому

      Modda kasta padutunnadu. Vedi polam kuda avinash gadu dunnutunnadu

  • @hariprasad932
    @hariprasad932 21 день тому +58

    Very good interview, I am not sure why this man unable to publish the development he did......I surprised to hear this development....good know about visionary thoughts

  • @cafecoffeedaydemo971
    @cafecoffeedaydemo971 19 днів тому +20

    True Leader... True CM... AP is just too lucky to have him. What an interview!! WoW. ❤❤👌👌👌👌

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 19 днів тому +102

    జగన్ గారు! మీరు చేసిన అభివృద్ధి కి సరియైన ప్రచారం జరగలేదు. మీరు ఏడాదికి ఒకసారి అయినా ఇలాంటి ఇంటర్య్వూలు ఇస్తే బాగుండేది

    • @srinivasareddy5927
      @srinivasareddy5927 19 днів тому +12

      రూపాయి పని చేసి...10 రూపాయలు పబ్లిసిటీ చేసుకొనే CBN ఒకవైపు.....రూపాయి పనిచేసి.... పావలా కూడా చెప్పుకోలేని జగన్ ఒకవైపు.

    • @sreenathreddy5832
      @sreenathreddy5832 19 днів тому +6

      Jagan garu actually failed in telling about the investment he got like century plywood, adani data centre, kopparthi zone etc

    • @gourymanoharreddy3838
      @gourymanoharreddy3838 19 днів тому +4

      Pavala Pani chesi 100 publicity chesukundhi jagan kadha?

    • @suneethachintala2275
      @suneethachintala2275 19 днів тому +2

      Jagan garu anni astulu yela samoadincharo adi kuda interview lo chepte bagundedi

    • @suneethachintala2275
      @suneethachintala2275 19 днів тому

      ​@@srinivasareddy5927wow, AP lo yenni company's vachayi yenni jobs icharu , yenni projects purti chesaru chepandi sir

  • @ramavathlakshman9393
    @ramavathlakshman9393 21 день тому +83

    What an interview sir .....super ga explain chesthunnaru sir .....super cm sir

  • @trendstarsudheer
    @trendstarsudheer 20 днів тому +88

    APSRTC is Government Now... Bcoz of Jagan Anna❤...I love you Jagan Anna❤

  • @parnapallisireesha1298
    @parnapallisireesha1298 19 днів тому +37

    Super explanation ....Anna nvvele gelisedi yuddam ..ni jendane ma bhujamuna mostam❤❤❤❤

  • @user-iu4ov1sn2d
    @user-iu4ov1sn2d 19 днів тому +50

    ప్రజల వద్దకే పాలన మొదలుపెట్టి మిగతా రాష్ట్రాలకు కూడా ఆలోచింపచేసారు. & సూపర్ స్పీచ్ అన్న ......

  • @shankarduddugunta
    @shankarduddugunta 21 день тому +86

    excellent interview

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 20 днів тому +183

    రజనీకాంత్ గారు కొంతమంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తుంటే, వారు ఏదొక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండటం చూస్తున్నాం. కానీ మీరు సి ఎమ్ జగన్ మోహన్ రెడ్డి గారు తో చాల డిగ్నిఫైడ్గా ఇంటర్వ్యూ చేశారు. ఇది నా మాట కాదు చాలా మంది ప్రజల ద్వారా నేను విన్నటువంటి విషయం తెలియచేస్తూ.......I AM REALLY APPRECIATE YOU SIR. ❤ధన్యవాదములుతో....,............,..

    • @sunilsviews3496
      @sunilsviews3496 20 днів тому +16

      Paid interview kada alane matladali

    • @sham2899
      @sham2899 20 днів тому +6

      @sunilsview
      paid interviewing mee bolligadi channels lo untayi.
      velli kammagaa chusko.

    • @hussaincherry5887
      @hussaincherry5887 20 днів тому +2

      ​@@sunilsviews3496correct ga chepav bro

    • @chinnarichinna7060
      @chinnarichinna7060 20 днів тому +1

      ​@@sunilsviews3496paid interview aeta million views Ravu bro

  • @sathishmadhasu8074
    @sathishmadhasu8074 18 днів тому +8

    Excellent questioning and satisfied answer... its a good interview.

  • @srijansatviktatikonda9297
    @srijansatviktatikonda9297 19 днів тому +27

    Very nicely and patiently CM sir has given clearance.. visionary leader of A P .. jagan Anna.

  • @ashoknirupama
    @ashoknirupama 21 день тому +154

    నాకు నచ్చింది ఇంటర్వ్యూ బాగుంది

  • @sravanareddy7962
    @sravanareddy7962 21 день тому +90

    Best interview

  • @sunnyr7505
    @sunnyr7505 19 днів тому +189

    నా మునుపటి వ్యాఖ్యకి 1000 లైకులు వస్తాయనీ అసలు ఊహించలేదు. ఇదే మొదటిసారి, Like చేసిన ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యునికి మనఃపూర్వక కృతజ్ఞతలు. జై జగన్ అన్న...జోహార్ వైఎస్ఆర్ ❤️ 🙏 💖 ✨️ 💙 💓 ❤️ 🙏 💖

  • @sreekanthg.sreekanth5844
    @sreekanthg.sreekanth5844 19 днів тому +82

    ప్రజలు గురించి ఇంత గొప్పగా ఆలోచించే నాయకుడు లేడు,, రాడు కూడా, సొంత ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ల పిల్లల గురించి ఇంత గొప్పగా ఆలోచించరు, మీరు స్టేట్ గురించి ఆలోచన చేసినంత గా,,❤❤❤❤

    • @sureshrenuka
      @sureshrenuka 18 днів тому +1

      state lo vunna nirudyogula gurinchi alochinchamanu

    • @JaganistSai
      @JaganistSai 18 днів тому +1

      Avinash reddy, Yv subba reddy, Balineni, Karunakar reddy, vijayamma brother members reddy.
      All family members

    • @psomesh7129
      @psomesh7129 11 днів тому

      Zee😂

  • @playingwith_pv
    @playingwith_pv 21 день тому +121

    june 8 న vizag లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న Jagan 💙🤍💚

    • @DRTVTELUGU
      @DRTVTELUGU 20 днів тому +4

      Totakura kattem kaadu

    • @seedarapuchandrakala913
      @seedarapuchandrakala913 20 днів тому +4

      ​@@DRTVTELUGUతోట కూర పప్పులో వేస్తే బాగుంటుంది.2024 june తర్వాత మీకే అవసరం జాగ్రత్త గా దాయండి

    • @rajusourav
      @rajusourav 19 днів тому

      ​@@seedarapuchandrakala913Brother ఓటమి భయం YSR చీప్ కి 100% 45 సీట్లు రావచ్చు ఆంటీ

    • @murthi2499
      @murthi2499 9 днів тому

      Nuvu jagan ny chayali

    • @seedarapuchandrakala913
      @seedarapuchandrakala913 9 днів тому

      @@murthi2499 అవును జగన్ అన్న గెలుపు మా పేదవారి గెలుపు

  • @Madhus.englishvibestelugu
    @Madhus.englishvibestelugu 21 день тому +217

    పీఎం మోడి కూడా ఆయన జీవితం లో ఈలాంటి ఒక్క ఇంటర్వూ ఇవ్వలేదు..... దమ్మున్న నాయకుడు జగన్ అన్న మాత్రమే....

  • @SunilReddy-no1he
    @SunilReddy-no1he 19 днів тому +7

    Made Education foundation is very strong, thank you @CM Jaganmohan Reddy

  • @sureshkumarbadri5446
    @sureshkumarbadri5446 18 днів тому +59

    Interview పూర్తి గా skip చేయకుండా చూసి, వోట్ వేయడానికి వెళ్లిపోవచ్చు.
    What an interview it is!

    • @user-yi4mi1og3r
      @user-yi4mi1og3r 13 днів тому +2

      Vote vesi malli Hyderabad ki ravocchu😂

  • @Vijay30i
    @Vijay30i 21 день тому +55

    This interview certainly leaves a lasting impression on people's minds. What a stellar interview this is!! Jagan anna approached every question very prudently! YS JAGAN is truly a cut above the rest 💙💙

    • @sunnyr7505
      @sunnyr7505 19 днів тому

      👌👌👌👌👌👌👌👌

  • @Anushakodali-fe3wu
    @Anushakodali-fe3wu 21 день тому +140

    చాల మంచి ఇంటర్వ్యూ అన్న అన్నీ చాలా క్లారిటీగా చెప్పరు ఈ వీడియో అందరు చూడాలి

  • @subburaavi1874
    @subburaavi1874 19 днів тому +41

    అన్న నువు లేకుంటే ఒక పేదవాడు పేదవాడులనే మిగిలిపోతాడు నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా చేసావ్ అన్న మంచి కావాలని కొంతమంది వెదవలు ఏవేవో మాట్లాడుతున్నారు అవేం పట్టించుకో అవసరం లేదు మాకు మీరు మాత్రమే సీఎం గా ఉండాలి ఇంతక ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అన్న ఇపుడు మధ్యలో ఎవడు లేకుండా లంచం లేకుండా నడవడం అంటే మామూలు విషయం కాదు అది నీకేయ్ సాధియం love uuu annya ❤❤❤❤❤❤❤❤

  • @darling___raviofficial3464
    @darling___raviofficial3464 10 днів тому +4

    జై జగన్ మోహన్ రెడ్డి గారు ❤❤❤❤

  • @sankarpenugurthi8670
    @sankarpenugurthi8670 21 день тому +255

    జగనన్న గురించి కామెంట్స్ చూస్తూ వీడియో చూస్తున్న వాల్లు

  • @PraveenM-it7ju
    @PraveenM-it7ju 21 день тому +213

    Idekkadi mass ra mawa one night lo 1M views
    Cinema trailer kaadhu idhi Political Super Star interview ❤❤❤

    • @MAHESWARREDDY..L
      @MAHESWARREDDY..L 21 день тому +4

      Aa padi lakshalu le votlu padedhi..
      Nenu kudu chusanu... na lanti vallu votlu veyyaru.. 😮
      Live streming views. Avi
      Vedio posted views kadhu.
      3 hrs evadu chudadu. Just click chesina kuda views add aypotai.

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 21 день тому +9

      అవును ఎప్పుడు మాట్లాడని వాడి మాటలు వినాలి గా.5 yrs పరదాల మధ్య వునాడు.జనాలని కవలే.ఒక ప్రెస్స్ మీట్ పెటలే.వుంటాది గా మారి.ఆ మాత్రం ఇంట్రెస్ట్ .బాధపడకు ట్రోలింగ్ లో బాగా ఫేమస్ అవుతాడు. మంచి meme వస్తాయి

    • @sukanyavijay6328
      @sukanyavijay6328 21 день тому +2

      Eppudoo intlo kurchununde CM okkasari bayataki vasthe ilaage choostham kadha 😂😂😂

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 21 день тому +3

      ​@@MAHESWARREDDY..Lఅలా అయితే సినిమా సంగతులు కూడా అంతే గా 😂😂

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 21 день тому +6

      ​@@MAHESWARREDDY..Lచంబగాడికి 10k అంటే 100 మంది కూడా చూసుండరు 😂😂

  • @jameseswar4934
    @jameseswar4934 18 днів тому +11

    Yes yes yes you are saying right 💯💯💯 persent, interview chala bagundi questions and answers perfect and clear ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏 jagan sir miru continue ga CM ga ma AP ki vuntaru I wish ❤

  • @prasadpatnala414
    @prasadpatnala414 19 днів тому +10

    In this entie interview the point you said about white colour jobs ela vasthayo cheppin answers excellent

  • @paulj8312
    @paulj8312 21 день тому +122

    Open heart with Rajni.....very nice Jagan....thankyou Rajni...🇬🇸

  • @RohitReddy08
    @RohitReddy08 21 день тому +88

    1 million views in 4 hours…explains the MAN

  • @kotcherlaramesh3795
    @kotcherlaramesh3795 19 днів тому +92

    Interview చాలా బాగుంది. రజనీ గారు మీరు అడిగిన ప్రశ్నలు అన్నీ ప్రజలు అనుకున్నవే.జగన్ గారి సమాధానాలు clear గా బాగున్నాయి.AP లొ సంక్షేమం బాగుంది ,Development ఇంకా ఉంటే బాగుండేది

  • @saikiranundadi
    @saikiranundadi 19 днів тому +7

    The Great Vision CM Jagan of Andhra Pradesh 2024. 34:12 Welfare and Developement with great ideas like insurance for land tittle next Real Estate is Going to Boom in Andhra Pradesh.

  • @user-kx2cb7yl1g
    @user-kx2cb7yl1g 21 день тому +471

    మన రాష్ట్ర౦ కుల అహంకారాలకి, కులగజ్జి కి దూరంగా జరగాలన్నా, ప్రతి పౌరుడు ఆత్మాభిమానంతో స్వేచ్ఛగా బ్రతకాలన్నా ఇంకోక్క సారన్నా చంద్రబాబు చేతిలో అధికారం పెట్టకుండా ఉండటం మన రాష్ట్రానికి చాలా అవసరం.

  • @eshwarshaikiran2962
    @eshwarshaikiran2962 21 день тому +45

    You are a ORIGINAL politician and a very strategic speaker about generational values. I hope to see you as CM and continue to protect your elegance to teach as a lesson for next politicians.

  • @YSRCP_JubileeHills
    @YSRCP_JubileeHills 18 днів тому +15

    ONE🔥vs Many😂

  • @vagardens7223
    @vagardens7223 19 днів тому +48

    Ayana clarity almost India lo present ,past and future leaders ki kuda undadu 🙏🙏🙏

  • @rajproton
    @rajproton 21 день тому +181

    The best interview ever..❤❤❤❤
    Great leader
    Greatest CM in Indian history

  • @playingwith_pv
    @playingwith_pv 21 день тому +200

    ఏమిటి ఇది jagan CM మల్లి అవ్వడం కోసం ఇంత ఎదురు చూస్తున్నారా 😮

  • @ashokkumarkorapati5076
    @ashokkumarkorapati5076 19 днів тому +8

    Chala clear ga prathi point ni ardamaieala vivarinchav anna ea question ni kuda skip cheayakunda prathi answer ni ichavv anna waiting for 2024... YS Jagan Mohan Reddy annu neanuuu.....❤❤❤❤❤

  • @user-xp8sb6wx2u
    @user-xp8sb6wx2u 16 днів тому +5

    Until now the perception towards him was different....after seeing this it was totally changed...such a great humble person with good vision...best c.m in future....always wish the best....the way you speak....such a politely great personality

  • @PraveenM-it7ju
    @PraveenM-it7ju 21 день тому +204

    1M views in one night

    • @suris5915
      @suris5915 19 днів тому +1

      17laksh people matrame chusaru bro okasaari eyes check chepichuko

    • @harishvarma4722
      @harishvarma4722 19 днів тому +3

      ​@suris5915 1M ante 10 lakhs ye bro aayana overnight lo 10 lakshalu mandi choosaru great annaru ippudu 2days ki 16laks undi chala mandi choosinattu

    • @NOGAMER007
      @NOGAMER007 19 днів тому +5

      ​@@suris5915 10 lakhs = 1 Million. 17 lakhs = 1.7 Million bro. 😅😅😅

    • @ShanuMani-mo9wt
      @ShanuMani-mo9wt 19 днів тому +3

      😂😂😂😂 chance dhorukuthe negative chepaniki vuntaru kutami vallu

    • @surisonu2967
      @surisonu2967 19 днів тому

      Ee pacha muka la ki chaduvu vaste ga 1M ante emitoo teliseedi.. antha thumspu batch...

  • @johnananayya7187
    @johnananayya7187 20 днів тому +89

    I have never seen such an excellent interview with such kind of honesty. Before CMs never had this kind of knowledge and understanding regarding governance and administration. He has deeper understanding of social,economic realities and crystal clear vision for the future of Andhra. After listening to this interview I'm convinced that he is honestly with zeal trying for the upliftment of the weaker sections in the society. As usual elite class and landlords will never appreciate the development that goes to poorest sections.
    I'm damm sure he gonna bounce back to power, anyways....
    Advance Congratulations CM Y. S JAGAN Mohan Reddy garu.... 🎉🎉🎉

  • @prasanthvedikmusician5654
    @prasanthvedikmusician5654 15 днів тому +3

    Rajasekhar reddy garu pranalatho undi unte….eppudu entha garva pade varoo….prathi constitution lo minimum oka 1000 mandini perlu gurthu pettukoni mariii pilichevadu mahanubhavudu🙏

  • @DT-ns4qi
    @DT-ns4qi 21 день тому +115

    Very well matured interview by CM jagan garu and best by Rajanikanth, too. We wish/pray Jagan will be back to power with a thumping majority.

  • @taxitakeoff
    @taxitakeoff 21 день тому +88

    I am from telangana..I am sure he will one day becomes PM of India coz he deserves it. I wish YSRCP also contests in telangana

    • @santhoshkohli6278
      @santhoshkohli6278 21 день тому

      Pichodaaa😂😂

    • @saleemshaik8201
      @saleemshaik8201 21 день тому +3

      😂

    • @pavan7626
      @pavan7626 20 днів тому +9

      Mi state ki tesukupondi ra babu makodhu

    • @taxitakeoff
      @taxitakeoff 20 днів тому +4

      @@pavan7626 ramanandra babu maaku jagan kavali jagan paripalana kavali

    • @chaitanyabounthu1681
      @chaitanyabounthu1681 20 днів тому

      First party name chusukondhi tharavartha TS ki chudam😂

  • @RajendraPrasad-cv5dv
    @RajendraPrasad-cv5dv 21 день тому +61

    Great legend ,
    the one & only heart touching person .
    god fear person .Prajha nayakudu .
    Great Leader for Poor .
    Jhana neta .
    Good bless you .
    Best of luck .

  • @sreenivasayera5513
    @sreenivasayera5513 21 день тому +72

    excellent interview .. super bro.. one of the best CMs in India

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 19 днів тому +26

    జగన్ అన్న
    2024 లో మళ్లీ నువ్వే సీఎం అవుతావా అన్న గాడ్ బ్లెస్స్ యు జగనన్న 🫂🙋

  • @user-tb5pr3ip1o
    @user-tb5pr3ip1o 19 днів тому +5

    సూపర్ చేశారు సార్? కానీ అవుట్ సొరుసు
    వాళ్ళకి తక్కువ వేతనాలు పెంచాలని కోరుతూ

  • @Praveen3961
    @Praveen3961 21 день тому +101

    YS Jagan Mohan Reddy ane nenu ane maata malli vinadam kosam waiting anna!

    • @PV3Cinema
      @PV3Cinema 21 день тому +7

      Jail lone ga 😂😂😂

    • @sunshinehoney3197
      @sunshinehoney3197 21 день тому +1

      ​@@PV3Cinemahaa avunu monna chamba gadu unnadu 😂😂😂

    • @BhadraNews-24X7
      @BhadraNews-24X7 20 днів тому

      Definitely assembly lo vintaule

  • @nishanthtmh8710
    @nishanthtmh8710 21 день тому +208

    ఎంత అద్భుతమైన పరిపాలన గురించి వివరంగా చాలా బాగాచెప్పారు Sir

  • @eswarram6923
    @eswarram6923 20 днів тому +44

    నా ధైర్యం నా బలం నా నమ్మకం అన్ని జగన్ననే ..!❤

  • @incub8startupstudios
    @incub8startupstudios 17 днів тому +4

    Seen a lot of development in the rural areas!!!

  • @aquaculter6498
    @aquaculter6498 21 день тому +375

    ఎంత అద్భుతంగా మాట్లాడారు, ఫుల్ క్లారిటీ గా ఉంది, గట్స్ వున్నా నాయకుడు, థాట్ ఇస్ జగనే

    • @user-nq9de6io8h
      @user-nq9de6io8h 20 днів тому +2

      Antha adbutam emundi ayya . Meru kuda chapala cheyutha tiskunaraa

    • @hamsarajee3400
      @hamsarajee3400 19 днів тому

      నా బొచ్చేం కాదు జగన్ గాడి వల్లనే రాష్ట్రం సంకనాకి పోయింది వెదవ

    • @parkerspidy1508
      @parkerspidy1508 19 днів тому +4

      కొంచెమైనా మేలుకోండి ఇప్పటికైనా!!!
      Speeches scripted, interview scripted. ఇంత fake మనిషిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. Timesnow కి ఇచ్చిన interview చూస్తే ఈయన భాగోతం బయటపడుతుంది.

  • @rajkiranmelodys
    @rajkiranmelodys 21 день тому +237

    అన్నయ్యా ఇంటర్వ్యూ అదిరిపోయింది
    లాస్ట్ వెరీ బెస్ట్ టాక్ 😊

    • @ManoharKumar-nr8kb
      @ManoharKumar-nr8kb 20 днів тому +3

      Asalu aa interview lo em undi ra appulu Ela cheyali ani chepthunadu😂

    • @sravanigeddam6468
      @sravanigeddam6468 20 днів тому +3

      ​@@ManoharKumar-nr8kbchana medhavulu ani feel ayepotharu comments pettesi, ap state bifurcation ayinapudu entha appu vachindi state ki ? And cbn digipoyetapatiki entha chesaru ?? Chudandi , CBN ruling lo peddhaga schemes lev, amaravati kattindi le and hyd develop chesa ani cheppukune greatest visionary garu, foreign cmpnies kosam vadhiledham Indian MNC's like wipro Infosys TCS etc... companies ni kuda amaravati techalekhapoyaru? But still appulu chesaru peddhaga schemes lev still appulu chesaru, but jagan schools marchadu, hospitals marchadu prathi village lo sachivalayam RBK health care centres kattinchadu 4 ports 17 harbours 17 medical colleges kattistunadu etc.. kani ivvani manaki kanapadavu and oppukolem bcz graphics ki alavatu padipoyam baga . Anyhow all the best gelipinchukondi meku nachina leader ni

    • @ManoharKumar-nr8kb
      @ManoharKumar-nr8kb 20 днів тому

      @@sravanigeddam6468 meeru volunteer aa akka meeru jagan graphics lokunda bhoomi meda bathakandi please

  • @sriharsha0-175
    @sriharsha0-175 15 днів тому +2

    Dear Ex - CM
    Kindly focus on
    1) Road infrastructure
    2) streamlining of your welfare schemes usage to the intended purpose
    3) please take some action on alcohol....to reduce consumption rate ... don't see it as source of income whike doing so
    4) Give boosting to diversified educational courses.....not just Engineer or Doctor....we want IAS aspiring educational developments, we want CA , we wants sports as a career option, we want agricultural courses as a career option, we want research aspiring changes, we want teaching career aspiring changes, we want MBA filed boosting...... scientists..... literature.... history.......pharma...... everything sir
    hope you do the required changes for achieving above all if came to power
    I just felt connected with your thoughts and words ....so I wrote
    I was your critic and will be

  • @thorgaming7006
    @thorgaming7006 12 днів тому +3

    Governance 💯
    Confidence 💯
    Winning to be CM 💯💪💪💪

  • @San54789
    @San54789 21 день тому +123

    One and only politician with clarity!

  • @sreevenkatkodavalla1659
    @sreevenkatkodavalla1659 21 день тому +617

    మా నమ్మకం నువ్వే జగన్💪💥

    • @venkeyVeluguri
      @venkeyVeluguri 21 день тому +5

      అన్న జగన్ గారు ఎం చేసారు చెప్పవా
      అన్న బ్రాందీ సాపలు బందు చేస్తానని
      చెప్పావు చేసావా నిన్ను ఇలా నమ్మల్లి జగన్ ఇంతకీ మా ఊరు రోడ్ లేదు జగన్ గారు ఇంకో విషయం నాకు,2018లో ఇల్లు వచ్చింది ఎంతవరకు బిల్లు కాలేదు ఇదేనా నువ్వు చేసింది జగన్ గారు

    • @PV3Cinema
      @PV3Cinema 21 день тому +3

      Mee babai and nanna ni kuda vesesi gunde potu & reliance antadu choosko 😂😂😂😂😂

    • @quintonreddy
      @quintonreddy 21 день тому

      mee babai ni champada utthi koothal kooyaku ra lanjakodaka @@PV3Cinema

    • @dharaniprasad1111
      @dharaniprasad1111 21 день тому

      Vadi modda Kuduvu ep gaa

    • @subba4604
      @subba4604 20 днів тому

      ​@@venkeyVeluguri ఏ ఊరు ఎప్పుడు రోడ్డు వేశారు ఎప్పుడు పాడైపోయింది

  • @chinnu123usa
    @chinnu123usa 13 днів тому +2

    Amazing Interview. Hat's off to your vision and implementation. Truely impresed with your governance. I admire the clarity of thought you have while overcoming obstacles. My favorite part is providing quality education to poor while education has become a big bussiness in india. Looking forward to many many more good things from you Sir.

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 19 днів тому +4

    ఇంటర్వ్యూస్ లో మైన్ ప్రాబ్లం ఏమిటంటే
    జగనన్న గారి వాయిస్ తక్కువగా వినిపిస్తుంది నెక్స్ట్ ఇంటర్వ్యి చేసేటప్పుడు
    ఇలాగ కాకుండా చూసుకుంటే మంచిది
    ఎందుకంటే వాయిస్ అనేది చాలా క్లారిటీగా వినిపించాలి

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 21 день тому +51

    Heart touching interview, go ahead our beloved long life faithful and dynamic AP CM. May God blessings you, You are the blessed CM till your last breath. No defeat in your political life.

  • @Vijay30i
    @Vijay30i 21 день тому +54

    I have watched the live telecast of this interview on youtube with 60k viewers watching throughout the telecast! MASSIVE response 🔥

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 19 днів тому +8

    చాలా క్లారిటీ గా చెప్పారు జగన్ గారు. తాను చేయాలనంకున్నది ధైర్యంగా చేశారు. నేను చేశాను అనుకుంటేనే, నా పరిపాలన నచ్చితేనే నాకు ఓటెయ్యండీ అని ధైర్యంగా అడిగే ఏకైక నాయకుడు జగన్! ఇతర పార్టీల ప్రలోభాలను నమ్మి పొరబాటున జగన్ ను గెలిపించుకోకుంటే పేదలు ఎంతో నష్టపోతారు.

  • @raaajendra1
    @raaajendra1 19 днів тому +6

    Amezing interview

  • @ravinderreddy6473
    @ravinderreddy6473 21 день тому +83

    Support Jagan Sir , he is the only one can do many things for poor people and public.

  • @MessiJagan
    @MessiJagan 21 день тому +112

    Really appreciated ysjagan anna

  • @ganeswararaobuttala5240
    @ganeswararaobuttala5240 19 днів тому +13

    జగన్ సార్ నిజం గా మీ లాంటి సీఎం ని ఇంతవరకు ఎవరు చూసి వుండరు. అసలైన ప్రశ్న..... సిసలైన సందేశం. ఎంతో హుందాగా ప్రతి ప్రశ్న కు జవాబు ఇచ్చారు హాట్స్ అఫ్ జగన్ సార్. మా AP కి మీరే మా CM. అన్ని విషయాలు కి మంచి ఆన్సర్స్ ఇచ్చారు సార్. మా నమ్మకం మీరే జగన్ సార్. 👍E👍👍🙏🙏💐💐💐💐

  • @HavingFunWithAvyan
    @HavingFunWithAvyan 12 днів тому +3

    I'm not from Andhra, but he is giving sensible information. No fuss

  • @manajaganannakosam124
    @manajaganannakosam124 21 день тому +137

    నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి 🥺❤️

    • @stopycheapydogs9590
      @stopycheapydogs9590 21 день тому +15

      Nenu already naa latrine lo pettukunnaa. Nuvvu antha feel avvamaaka 😂

    • @KondaManideep
      @KondaManideep 21 день тому

      Ni gudhha lo kuda pettukovalsindhi

    • @narayanaraoks4090
      @narayanaraoks4090 21 день тому +2

      Durasa

    • @antijagan9
      @antijagan9 20 днів тому +7

      ఎప్పుడూ పోతాడో అని వెయిటింగ్ .. ఫోటో కూడా రెడీ గా ఉంది

    • @DRTVTELUGU
      @DRTVTELUGU 20 днів тому +1

      @@antijagan9ichipadesav bro

  • @haribabu786haribabu6
    @haribabu786haribabu6 20 днів тому +111

    ఈ సారీ సంక్షేమంతో పాటు
    రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానానికి చేర్చాలి అన్నా...❤

    • @BradOffers
      @BradOffers 20 днів тому +7

      Ekkadi nundi vacharu ra ee bhajana batch?

    • @parameswarunguturi6861
      @parameswarunguturi6861 19 днів тому

      Develop akada undhi vadiki ami vachu ra a jalagai gadiki

    • @shadowshiva9702
      @shadowshiva9702 19 днів тому +1

      ​@@BradOffersJAGAN CULT 😂😂😂

    • @parkerspidy1508
      @parkerspidy1508 19 днів тому +2

      కొంచెమైనా మేలుకోండి ఇప్పటికైనా!!!
      Speeches scripted, interview scripted. ఇంత fake మనిషిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. Timesnow కి ఇచ్చిన interview చూస్తే ఈయన భాగోతం బయటపడుతుంది.

    • @akhilchalamcharla5310
      @akhilchalamcharla5310 19 днів тому +1

      Ithey tdp ke vote veyyu 😂😂😂

  • @kotavrireddeppareddy3665
    @kotavrireddeppareddy3665 19 днів тому +4

    అన్నా నీ పాలనలో లంచం లేనిదే పని జరగటం లేదు అది కూడా డైరెక్టుగా అడుగు తున్నారు అన్న