Payyavula Keshav Response to YS Jagan Letter | జగన్ లేఖకు పయ్యావుల స్ట్రాంగ్ రిప్లై | ABP DESAM

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #ABPTeluguNews #ABPDesam #telugunews #ysjagan #payyavulakeshav #tdp #ysrcp #jsp
    Payyavula Keshav Response to YS Jagan Letter | జగన్ లేఖకు పయ్యావుల స్ట్రాంగ్ రిప్లై | ABP DESAM
    శాసన సభలో తనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయం ఆలోచించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి వైఎస్సార్సీపీ అధినేత జగన్ లేఖ రాయడంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. "జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే.. ప్రతిపక్ష నేత కాదు. మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్షనేత హోదా ఇస్తారు. ప్రతిపక్ష నేతగా ఉంటే క్యాబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారు" అన్నారు. పదేళ్ల వరకు వైసీపీ చీఫ్ జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన విపక్ష నాయకుడిగా కూడా పనికి రాడని ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రతిపక్ష హోదా రావడానికి అర్హతలు ఏంటో ఆయనే గతంలో సభలో చెప్పారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం పోయాక మరొకలా మాట్లాడటం ఏంటని వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు.
    Subscribe to the ABP Desam UA-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

КОМЕНТАРІ •