Dan dana dan | Folk Song | Spoorthi Jithender | Thirupathi Matla | sytv.in
Вставка
- Опубліковано 8 сер 2019
- తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
For Brand Partnerships and Collaborations please reach us at
matlasmediaofficial@gmail.com
Contact no - 9666723111
#DAN_DANA_DAN_Folk_Song
L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
Lyricist Music-Editing-Direction Thirupathi Matla
Programming - Madeen Sk
Singer -Spoorthi Jithender
DOP - Kamli
Choreography - Jansi
Dancer - Anjali
Production - Bhanu & dilip
Presented By - Sytv.in
To stream & download Full Song -
Jio Saavn : www.jiosaavn.com/song/dan-dan...
wynk : wynk.in/music/song/dan-dana-d...
Amazon Music : music.amazon.in/albums/B089VP...
Hungama : www.hungama.com/song/dan-dana...
Copyrights of audio and video belong to Malta's Media in an association with Suresh Productions. Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on UA-cam or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
రానున్న రోజుల్లో ఇలాంటి పాటలకి మంచి ఆదరణ ఉంటుంది . నేను చెప్పింది కరెక్ట్ అనేవారు ఒక లైక్ వేసుకోండి
ఇంకా 😥😥అంతరించి పోతాయి సర్....
Ok
Nice
Super
Superb songs enkka songs editing chishe pumpandiii yar okkk....🌹🌹👌👌👌
2024 lo Kuda song cusavaru like chaiyandi❤❤
2024 Like cheyyandi>>>>>>>>
Please no go
🎉⁴⁴4😢😊😢
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@venkatakki4118
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె…
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె…
కొమ్మలు పూసే.. కొమ్మలు కాసే… కొమ్మల కొనకు కోయిల కూసే..
మట్టీ వాసన గుప్పున లేసే…. సిట్టీ గుండెను తట్టీ లేపే…
అట్ల పోయే ఆవుల మందా… పచ్చి పాలు కుండల నిండా
పాల తీరు అచ్చమైన పడుసూ జంట మనదంట…
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ముక్కూ పుల్ల మెరుపందం… సెవులకు బుట్టాలందం…
మోసేతి గాజూలందం… ధన్ ధన ధన ధనారె…
నాగుపాము నడకందం… నడుఒంపుల సిరులందం…
నిగనిగల కురులందం… ధన్ ధన ధన ధనారె…
ముట్టుకుంటే మాసిపోతా… పట్టుకుంటే జారిపోతా…
పల్లె ఒడిలో లేడి పిల్లలా… గిరగిర పరుగులు పెడతా…
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
సెరువుల కమలములందం… సెలియలకు కనులందం…
పెదవులపై ఎరుపందం… ధన్ ధన ధన ధనారె…
ముద్దు ముద్దు ముచ్చటలందం… తియ్యని తేనెల చందం…
వరసైనోడితో బంధం… ధన్ ధన ధన ధనారె…
నవ్వులల్లో పూవుల వాన… తడిసె అణువణువునా…
ఎద సాటు అందాలన్నీ… కొంగుసాటున దాసుకోనా…
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన్ ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
సిన్ని సిన్ని అలకలు అందం… సిన్నదాని వన్నెలు అందం…
సెడుగుడు ఆటల పందెం… ధన్ ధన ధన ధనారె…
మబ్బులలో జాబిలీ అందం… చెట్టు సాటు గుసగుసలందం
కన్నె ఈడుకు జోడందం… ధన్ ధన ధన ధనారె…
మది నది పొంగిన వేళా… అలలై ఆశల ఊయల…
ఊగుతు ఊహల లోకం లోన తేలి ఆడాలా…
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధనా ధనా.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె…
నెమలికి పించెము అందం… సెలిమెకు ఊటలు అందం…
సలిగిళి కౌగిలి అందం… ధన్ ధన ధన ధనారె…
నిదురకు పసితనమందం… నీళ్లకు నురగలు అందం…
తూరుపున పొద్దందం… ధన్ ధన ధన ధనారె…
కమ్మని కలలే నన్ను గిలిగింతలు పెడుతుంటే…
మనసే హాయిని గొలిపే… మాట్ల వారి పాటల…
ధనా ధనా… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన ధనారె…
ధన ధన… ధనా ధనా.. ధన్ ధన ధన ధనారె
ధన ధన… ధన్ ధన ధన.. ధన్ ధన ధన
P
Rm
సాంగ్ వింటూ కామెంట్స్ చదివే
వాళ్ళు లైక్ వేసుకోండి... సాంగ్ సూపర్ కదా.💕💞💕💞💕🎹🎹🎹🎹🥁🥁
Km Km
Super song
I then566h to get 8 4th of the day
♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️💋💋💋💋💋💋💋💋💋💋
Hai
ఈ కరోనా టైం లో వినే వారు ఒకే ఒక్క లైక్ అన్నా...
ఈ చెల్లెళ్ళు ఇద్దరూ అదరగొట్టేశారు 🙏🙏
P0j
Jhansi attitude chuyisthundhi, thanake dance baga vasthadhanedi
Vinay Kumar news
@vinaykumar sure bava 👍
Dengey ra
*సూపర్ మరియు నైస్ సాంగ్, I like the song*
Ee pataku voice andam ee dance kii steppuluu andam dan dana dan dana re👌👌
మన తెలంగాణ...ఆడపడుచులు...ఎంత పద్ధతిగా.... ఉంటారో.....చూపించారు
గ్రేట్......
మంచి సాహిత్యం...music.... డాన్స్ 👍👍👍
Chala Baga chesaru,,
@@gopalakrishna385 kaadu bhayya telengana idhi....maa telugu vere
@@gopalakrishna385 bbjo
Nice brother
Yes it's pakka telangana beat
మన తెలంగాణ హీరోయిన్ ల expressions ఎంతమందికి నచ్చింది
ఒక like here
Anjali expression super
@@parathkalyan726 a
@@parathkalyan726 tykihlyuiooo a I, as azq
Very very nice song ...eee song ki dance chesta Naku prize vachindhi ... Andhuke Naku chala ishtam 💞💞💞....
Sytv. Mathram 🤝❤❤❤
పల్లె పాట,
పల్లెటూరి అమ్మాయిలు,
పల్లెటూరి డ్రెస్సింగ్
Very energetic performance 👌😍😍
Super
Su super
Crazy Boss hai Akka meru padina song super
S
.U NB
డైలీ 3, 4 సార్లయినా చూస్తున్న💕💕..... సూపర్ song & సూపర్ sung by స్ఫూర్తి జితేందర్.. 👌👌👌
6bb. Bhn? ?kb bbb!bbb!b V'vv'
&v#jn?
7iiedv Doraemonhb
E song 🎵vente chala happy ga undhi superb💖💖 performance
Hfp e
Super 👌👌 song lyrics & dance 👍👍👍👍👍👍👍👍
Mana telugu songs endhulo thakuva kadhani prove chesaru
Thank you so much
Hit a like who r watching and read comments 👍👍👍👍
super
Lo
Llll
Pp
Lp
Pll
పింక్ శారి అమ్మాయి కి ఒక లైక్ వేసుకోండి .
super song and lyrics also.
No blussari ammai
Super
Avoun
red and bluesaree sisters vallaniddarini enkarage cheyadi okariki suport cheyakadi endukante manaku antha talentledu so plz... super sisters allthebest
@@nanimunnu4576 yyytyuopppoocvvhhhbbkk.hhhjj..........
దేవతలు ఆహ్లాద పరచడానికి నిత్య కార్లు నాట్యం చేస్తే మీరు ఇద్దరు మానవులకు hearts ఆహ్లాద పరిచారు
ఇ pata చూసేకొద్దీ చూడాలి అనిపిస్తుంది చాలా బాగుంటుంది మీ డాన్స్ సూపర్
ఎన్ని కోట్లా రెమ్యూనిషన్ తీసుకున్న మీ అంతలా అభినయం ఉట్టిపడేలా చేయలేరు
నేను మనస్పూర్హిగా చెపుతున్న
My sisters
God bless you
👌👌👌👌👌👌👍👍
Hatsap song sistervoice amogam good
సుపర్ ట్యాలెంట్
dasharath PALAKOOR
ua-cam.com/video/uA5T73onntU/v-deo.html
Hi Jill hi I swap
ఈ పాట కోసం శ్రమించిన అందరికి నా ధన్యవాదములు సూపర్
Bongulera
I am ííióóóp1luo1i1⁰o1p0⁹08k@@cherryraghutejakranti4635 jlk1992108⁰⁹ quskaaepelo3 4r2s1a ha
Supar sogu 👌👏
I'll from chhattisgarh but lyrics was so lovely❣️❣️❣️❣️❣️❣️❣️
Palle vodilo ledi pellala giragira parugulu pedatha wow excellent lyric annavaallu okka like plz🎵🎵🎶🎶🎸🎸🎤🎤
E song nacchithe like 👌👌👌👌kottandi....♥️♥️♥️♥️
👌👌👌👌👌👌👌👌👌
What a music at the beginning...
Hats off
👏👏🙏🙏
అందమైన పల్లెటూరి పాట చాలా బాగుంది.రోజుకి చాల సార్లు వింటాను.స్పూర్తి వాయిస్ చాల బాగుంది
I'm from Karnataka but I like to Telugu bcoz telugu is buty.
చాలా బాగా ఉంది song విన్న కొద్దీ వినలని అనిపిస్తుంది,,,
Nice
mogili sudhan
Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
supr
వున్నా మాటా అన్నావు
Janu akka me dance..supper.prati step bale style ga chestaru..ur really talented
Hats off to Writer, Musician, Singer & ee pataku sraminchina varandariki...
Super songs andistunna mana sytv ki oka Like vasukondi
Hi
కేవలం మీ డాన్స్ కోసం రోజు చూస్తున్నాను పాటకి తగా డాన్స్ 👏👏👏💓👌
i love you
neeraja varri 💓❤️
@@neerajavarri3138 super
@@mudhirajupendra6436 💖💖💖 dance
vipanchi media 😘yahh
Spoorthi ni voice andariki spoorthi
తెలంగాణ యాసను, సంప్రదాయాలను పాటల రూపంలో ప్రపంచానికి అందిస్తున్న తిరుపతన్న ఒక లైక్ ప్లీజ్
స్వచ్ఛమైన పల్లెపాట .దానికి తోడు చల అందమైన మి డాన్స్ .చాలా అద్భుతంగా ఉన్నాయి ..చాలా రోజుల తరువాత చక్కని అట పాట చూపించారు
PC 9865554e332 nbnnnxzxcvpp09
@@ippaligurayya569 see so
.
Jet
హ్
super song and superb dance performance.. super... super...supeerrrr
Roju 5 times chustha
E pata telugulo rasi petadi pls
Your singing reminding me my Dassera and Deepavali Pandaga, This time I want to visit Narasimha Swami Temple at Yadhagiri Gutta, Sri
Music excellent ❤❤❤❤from Hyderabad rockstar dance academy 🎉🎉🎉🎉🎉🎉
Super song...super Dance ..super expressions...super Lyrica...Total ga supero super....👌👌👌
Ghkllppp
Pink dress akka chla baga chesindi super
Rkyvbpre
Super song 💃💃💃
2023 lo kuda vintuna varu okay like ❣️
Blue sari Akka Dan's ki Oka like yesukondi
👌
blue kadhu pink saree akka ki like vesukovali
yes
Jspandhana🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤💘💞❤💞💘😍😍🥰🥰😘😘😘
Hi. Lucky
Choreograph superb
Super nic songs 😍
Bhagya Sri 😘😘
Y77the
Super song and super voice 😍😍
Fufhjvcghba😊gjcc😮bcbnv. Bad
😢😢😮😮😮😮😢😮😢😢😮😅😊😅😮😢😢😮😮😅😅😮❤😂🎉😢😮😅😊❤😂🎉😢😮😅😊😊😊😅😮😮😢🎉😂😂❤
Pink saree super ga chesindi blue saree kuda super love you
Pink chala baga chesaru
Blue sarry girl dancing from soul& natural dancing...
Superb dance 😘 Superb song😘superb camera works ❤️ superb dancers💖💖 all superbbbb I loved it. 🥰🥰🥰🤘🤘🤘😍😍😍😍💖💖💖💖❤️❤️❤️
మీ డాన్స్ కూడా చాలా అందంగా ఉంది 👌👌👌
Yxggvnuo wyw unhindered to 90
Blue saree expressions 🥰👌👌👌
Pink saree dance 👌👌👌
Single line: i am Speachless..
Kirrak anthe
Kirak
Super song. Chinna pillalu ayite chala e pata mida chala santoshamugu dance chestunnaru
Nice dance extremely nice 👍👍 love it..
I think this song shooting locations in karimnagar district
My favourite song too good dance
మాట్ల పాటకు మాటల్లేవ్ ...ఇది super hit 💐💐
No i no iii lo no o
Music director on fire 🎶🎵
సూపర్.. .డాన్స్, డైరెక్షన్,సాంగ్,లిరిక్స్ ,లొకేషన్..అన్నీ..బాగున్నాయి..
Janu akka dance and spoorti combination super song lyrics osm
7u889
Antey anti meaning
పల్లె ఒడిలో ఎన్ని అందాలో...
మాట్ల తిరుపతి అన్న కలం నుండి అన్ని పాటలు.
సూపర్ అన్న....
Sunilyadav Su
nilyadav
Sunilyadav Sunilyadav nicesong
Ok
Em cheppalo matalu chaladam ledhu 👌👌👌👌👏👏👏👏🌹🌹🌹
Ati sundar.😀😀
Idharu super ga dance chesthunaru
Eedhi privet album la ledhu movie song la vundhi extardnary ga vundhi super.......super
Iragadeesharu song dance location mind blowing.....superb
Telugu sampradayalanu kapadukune ilanti goppa sahityani adinchina rachayithaku and gayiniki nayokka danyavaadalu
Super song and super voice 💖💖💖💞💞💞
Pink saree sister ke oka like yaskond
Gfc
New song
Super bulu sari
p
ప్రతీరోజూ చాలా సార్లు చూస్తూ ఉన్నాం.... చూసినప్పుడల్లా ఓ కొత్తదనం... Very happy....
.
Nice song
Super song keka
Vemula
Nice song
SvdctqbmlnxFk
Anjali smile ❤
Super dance sisters ❤
Eee song ni 2 times chusina vallu oka like vasukondi
2 times kadhu 100 times
2 t 59
Super
Shreekant
K
ఈ పాటకు మీ ఆటందం... దన్ ధన దన్ దనారే.
no words to say about this song
Really superbh song vinna koddi inka vinali anipistundhi Chala bagundhi...😍😍👌👌
Supar ga chesaru sistars👍👍👌👌
Song
Super
Super ga
Chesaru
Sisters
Cheppu th 7
@@ramuvankidi6892llqqqq
Super dance chesaru good
Super aka ni chuste manasulo oka happiness aka
Na telangana koti rathanala veena anadaniki ilanti patalani music ni dance ni chusy cheppochu ani na feeling....
Yes
Roju e song venivaru like vasukondi
My favourite song
ok
@@neerajavarri3138 k
Srp krk dance
Anand
Singer voice superb
1:43 awsm awsm awsm awsm. I dnt understand thelug still enjoyed a lot. Pink saree lady dancing at 1:43 was awwwwwwsm .... And singer voice is superb
Supr song dance kuda chala baga chesaru all the best madams
Hii
b.sharechat.com/NwZ9XB3o0Y?referrer=whatsappShare
@VENKATESH NALLA hm s
Dance asalu bagaledu
U r nice msg yar
E song October lo vinnavaru like vesukondi
Hii
@@moharamkmn7782 Hai
Super
@@nareshtnaresht1469 Hai ra
Suparrrrrrrrr
సూపర్ పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది సార్
Red saree expressions awesome
ఎలా రాశావు అన్న ఈ పాట ని, విన్న కొద్దీ వినాలి అని అనిపిస్తుంది, వింటుంటే మది పులకిరించిపోతుంది.
ప్రకృతి అందాలను చాలా చక్కగా వివరించావ్ అన్న నువు చాలా గ్రేట్ అన్న "మాట్లా తిరుపతి" అన్న👏👏
Yes superb song
2019 best fock song ee song enko 2 mnts raasi unte chaala bagundu
May be hand tho rasindochu
chenna karthik l
Ela vivarinchi cheppadam great bro.. song chala baga rasaru
Ippatiki oka 10 times chisanu
Kirrack dance performance superb
This Song Eye ఫీస్ట్,,,,
Very buatyful songs
Dance super ..... కొరియోగ్రాఫర్ super
December loo e song vinnavallu oka like veskondi
Most beautiful folk song and their dance simply super and they are also beautiful without skin show ....no plastic faces ....
Nice. Dance. Video
జింక పిల్ల పరుగు తీసినట్టు
నెమలి నాట్యమాడినట్టు
దివికాంతలు భువికొచ్చినట్టు
నయగారమే వొలికిస్తూ నాట్యమే ఆడినట్టు
ఉన్నది ఝాన్సీ గారు మీ ఇద్దరి నృత్యం చూస్తునంత సేపు......
ధన్ ధన్ దాన రే....
ని లిపి కి సలాం
Supet
Super
Super
Jansi looking soo beautiful. Jansi kosam oka like
E music ante naku chala ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
1983 lo vinna vaaru oka like
Song supper it's like me my husband is liked this song song supper aanevalu oka like vesukondi
That blue saree girl#has grace in her dance and beautiful expressions,i think she has long way to go-actress material she is.
Supr songs singer vaies is సూపర్
ఈ పాటకి దిస్ లైక్ కూడా కొడతారా 😄😄