మంత్రులపైన వైసీపీ స్టింగ్ ఆపరేషన్! Interview with Ycp Ex. MP .MVV Satyanarayana

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 865

  • @kranthi_kumar2801
    @kranthi_kumar2801 3 місяці тому +430

    అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో కబ్జాలు ఇల్లీగల్ సెటిల్మెంట్స్ చేశాడు. ఇప్పుడు సుద్దపూస కబుర్లు ఆడుతున్నాడు.

  • @PallaniVenkatesh
    @PallaniVenkatesh 3 місяці тому +193

    Jaffar. Garu ROJA ne ఇంటర్వ్యూ చేయండి

    • @yogeethcreations2072
      @yogeethcreations2072 3 місяці тому +6

      Roja madam andhubatuloo ledhanta bro!

    • @Bankbabu4444
      @Bankbabu4444 3 місяці тому +5

      Jafar garu questions adagadam ledu vallu cheppinvi vindam tappa...mari enduku interview

    • @siddharth6505
      @siddharth6505 3 місяці тому +3

      Roja garu foreign lo thai massage cheyichu kuntunaru. Madam chala busy.😛😛

    • @RaghhawRajuVelampalli
      @RaghhawRajuVelampalli 3 місяці тому

      Aa bajarudi business chesukodaniki other country vellindhi 😅😅 ikkada unte rod dinchestharu boku daniki and 420 gadiki 😅😅😅😅😅😅

    • @ramakrishnasangada8089
      @ramakrishnasangada8089 2 місяці тому

      Jafar garu gentle women aitheney interview chestharu

  • @CMNaidu1991
    @CMNaidu1991 3 місяці тому +112

    వైసిపి వారికి ఈయన మంచి వాడిగా కనిపిస్తాడు. ఇతను ఎలాంటి వాడో వైజాగ్ వాసులకు మాత్రమే తెలుసు. సత్యమేవ జయతే 🙏

  • @chandrasekhar4768
    @chandrasekhar4768 3 місяці тому +364

    ఓడిపోయిన వాళ్ళని interview చేస్తూ,,వాళ్ళకి sympathy వచ్చేలా బాగానే ట్రై చేస్తున్నారు జాఫర్ గారు..

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 3 місяці тому +160

    CBCNC స్థలం కబ్జా చేసింది ఈ Mvv నే... శుద్ధ పూస కథలు చెపున్నాడు.....

  • @subbareddychegireddy9231
    @subbareddychegireddy9231 3 місяці тому +75

    అధికారం పోయిన తరువాత ఎంతకైనా దిగజారడం సర్వసాధారణమే...

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 3 місяці тому +206

    జాఫర్ గారు మీరు రోజా ఇంటర్వ్యూ తీసుకుంటే మాకు చూడాలనిఉంది

    • @lalussl720
      @lalussl720 3 місяці тому +4

      Next ఆవిడే, మనకన్నా ఎక్కువ ఆయనకే ఆత్రం ఉంది.

    • @sreeharsha642
      @sreeharsha642 3 місяці тому +3

      Deniki bro reality ga matladatledhu script work

    • @ravitejanaidu1333
      @ravitejanaidu1333 3 місяці тому +1

      Roja, Kodali Nani, Ambati Rambabu, Vallabaneni Vamsi, Jogi Ramesh, Anil Kumar Yadav

    • @Sunil1980-h6b
      @Sunil1980-h6b 3 місяці тому

      Jaffar and Rajnikanth interview…paid episode la vuntunnai… Nagaraju garu better eyanakante

  • @sathyamevajayatechannel9724
    @sathyamevajayatechannel9724 3 місяці тому +147

    ఎంవీవీ garu నేను కూడా ఇంటర్వ్యూ చేసా మిమల్ని కనీసం cup కాఫీ ఇవ్వలేదు మీరు...2days ఉండి ఇంటర్వ్యూ చేసా .. మీరు kuda నిజాలు చెప్పారు అంటే నమ్మలేదు నేను

    • @Mahesh6234-z4j
      @Mahesh6234-z4j 3 місяці тому +16

      బ్రో vadike intlo ivvaranta endhukante vadu pedda vedava ani intlo telsu

    • @adityarajasekhar8639
      @adityarajasekhar8639 3 місяці тому +5

      @@Mahesh6234-z4j appananga pelli cheskuni asthulu dobbadu

    • @kramachandrareddy3355
      @kramachandrareddy3355 3 місяці тому +3

      😂 veedu wastu 5:10 5:16 gadu selfishfellow

    • @syamaprasad2530
      @syamaprasad2530 3 місяці тому +2

      నాకెందుకో ఈయన నిజమే మాటలాడేరు అనిపిస్తుంది..మంచి వ్యక్తి లా వున్నారు.

    • @thuphanutsunaami1311
      @thuphanutsunaami1311 3 місяці тому

      వైకాపా లో మిగతా వెధవలతో పోలిస్తే ఈయన కొద్దిగా జెన్యూన్ పర్సన్ ఏ!!

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 3 місяці тому +75

    vip రోడ్ లో సిగ్నల్ వొద్ద రొడ్ బ్లాక్ చేశాడు
    ఇప్పుడు సుద్ద పూస కబుర్లు చెప్తున్నాడు

  • @rajukallepalli6171
    @rajukallepalli6171 3 місяці тому +25

    డైమండ్ రాణి నీ ఇంటర్వ్యూ చెయ్యండి... Plz...

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 3 місяці тому +163

    వైజాగ్ లో ఈయన భూ కబ్జా లు మొత్తం బయటకు తీయాలి

    • @sujipattem3638
      @sujipattem3638 3 місяці тому

      S

    • @Mohan.Velichelamala
      @Mohan.Velichelamala 2 місяці тому

      వాడు అవి బయటకు రాకూడదనే వైసీపీ ని వ్యతిరేకిస్తున్నాడు

  • @dviswatej
    @dviswatej 3 місяці тому +5

    Correct ga cheparu Jaffer garu..!!! Vizag ni vellu panchukunaruu

  • @simplesiddu2304
    @simplesiddu2304 3 місяці тому +79

    ఇతని చెప్పిన మాటలు ఒకటి కూడా నిజంలా అనిపించడం లేదు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎప్పుడు ఇంటర్వ్యూ చేయకు అన్న

  • @ssandeep740
    @ssandeep740 3 місяці тому +15

    As some wiseman rightly said , Politics is the last resort of scoundrels .

  • @apparaokona8868
    @apparaokona8868 3 місяці тому +31

    జాఫర్ గారు మీరు కేతిరెడ్డి గారితో చేసిన ఇంటర్ కూడా నేను చూసా ఆయన నిజాయితీగా కేతిరెడ్డి గారు కొన్ని విషయాలు మీకు చెప్పాడు కానీ ఈ వ్యక్తి అటువంటి వాడు కాదు

    • @ganevenkatarao7187
      @ganevenkatarao7187 3 місяці тому +1

      తన గోతి ని తను తవ్వుకోడు కదా?

  • @bhargavkumar6680
    @bhargavkumar6680 3 місяці тому +71

    జాఫర్ అన్న mvvs గారు మా mp గారు అన్న కనిషం మా ఏరియా ki 5years లో ఒక్కసారి kuda రాలేదు anna

  • @srinivasnagina5663
    @srinivasnagina5663 2 місяці тому +2

    What you said is exactly correct. If they won again they might sell not only Vizag total AP they would have sell

  • @b.divakarboda1172
    @b.divakarboda1172 3 місяці тому +4

    Jaffar garu meeku nijam telusu.

  • @vinaygunnam3747
    @vinaygunnam3747 3 місяці тому +15

    జాఫర్ అన్న కొడాలి నాని ఇంటర్వ్యూ తీసుకో అన్న

  • @marpumotora1538
    @marpumotora1538 3 місяці тому +775

    జగన్ అత్యంత డేంజర్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి

    • @venkateshji9531
      @venkateshji9531 3 місяці тому +74

      Inka malli radu le bro ipoindi vadi pani

    • @J2and5839
      @J2and5839 3 місяці тому +21

      Abaddalu matladakudadu

    • @adityarajasekhar8639
      @adityarajasekhar8639 3 місяці тому +26

      @@J2and5839 adi jagan matladutadu le bro

    • @boyathirumalesh8508
      @boyathirumalesh8508 3 місяці тому +37

      ఆవిషయం నాకు ఎప్పుడో తెలుసు ఆ ఫేక్ నవ్వు చూస్తే తెలుస్తుంది ఎవరికైన 🤔

    • @bollahymavathi8206
      @bollahymavathi8206 3 місяці тому +19

      గుంటనక్కలు ఎవరో అందరికి తెలుసులే

  • @drnreddy7
    @drnreddy7 3 місяці тому

    Tku satyannarayanagaru pakka nijalu jaffar sir samakshamlo cheppi prajalandariki chaitanyam chesaru god bless u sir

  • @raja2utube
    @raja2utube 2 місяці тому +3

    నటన ....నటనా చాతుర్యం ...వెరీ గుడ్

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 3 місяці тому

    Good job Jaffar gaaru.Meeru navvuthu information laaguthaaru. Hats off sir.👏👏👏

  • @manideepkumar5547
    @manideepkumar5547 3 місяці тому +2

    Sir good lovely person

  • @rameshkatukuri6277
    @rameshkatukuri6277 3 місяці тому +2

    Super excellent bro 👌

  • @Mr2461970
    @Mr2461970 3 місяці тому +33

    80% అబద్ధాలు.

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 2 місяці тому

    Respected MVV garu, you great, you touched my heart

  • @boyaraghu5591
    @boyaraghu5591 3 місяці тому +104

    రోజా ఆంటీ ని ఇంటర్వ్యూ చెయ్యండి జాఫర్ అన్నయ్య

    • @ramana7608
      @ramana7608 3 місяці тому +2

      సూపర్ సిక్స్ ఎప్పుడు సార్.. 6000 లాస్ట్ నిరద్యోగ భృతి

    • @trustmeiamagambler
      @trustmeiamagambler 3 місяці тому +1

      రోజాఆంటీ నా
      అవ్వ కదా ఆమె భాష లో

    • @Janasena555
      @Janasena555 3 місяці тому

      Cps radhu chesta anna lanjakodukuni interview chey jaffer Anaa​@@ramana7608

    • @sixer720
      @sixer720 3 місяці тому

      ​@@ramana7608jai jagan 175 ki 175 in 2029

  • @lakshminarasimhaganta7277
    @lakshminarasimhaganta7277 3 місяці тому +3

    nice interview Jafar sir

  • @sureshsuresh2085
    @sureshsuresh2085 3 місяці тому +15

    Rushi konda palace gurinchi question adigithe bagundedi

  • @venkatanarayanamadineni143
    @venkatanarayanamadineni143 3 місяці тому +1

    Yes it is correct

  • @sreeharsha642
    @sreeharsha642 3 місяці тому +4

    Jaffar bro meru ycp supporter's no doubt once clearly observed your all videos

  • @dasarishankar4315
    @dasarishankar4315 3 місяці тому +7

    Jaffar Garu Roja Madam ఇంటర్వ్యూ చేయండి

  • @bandaruappalanaidu9717
    @bandaruappalanaidu9717 3 місяці тому +76

    ఒరియా ఎం వి వి ఇప్పుడు టిడిపికి భజన్ చేయకపోతే నీకు అర్థం అయిపోయింది అందుకే చంద్రబాబు నాయుడు విజనరీ అంటున్నావ్

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 3 місяці тому +1

    M. V. V sir as Visakhapatnam M.P give nice service. Good person, respected to all people, helping mind. This is my experience

  • @ramakrishna-oe4el
    @ramakrishna-oe4el 2 місяці тому +1

    కొంచెం inspiring గా ఉండే ఇంటర్వ్యూస్ చెయ్యండి

  • @chinthalaiah
    @chinthalaiah 3 місяці тому +58

    ఏకంగా కుటుంబాన్నే కిడ్నాప్ చేస్తుంటే ఎక్కడ ఉన్నావ్ మావ

    • @manojkuchipudi9158
      @manojkuchipudi9158 3 місяці тому +1

      hyderabad lo

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 3 місяці тому

      సిగ్గూ శరం లేవు.సుద్దపూస కబుర్లు.ఛీ.వీడు (ఎం.పీ . ఎక్స్)
      పెద్ద ఛీటర్.

  • @friendscreativesworks5748
    @friendscreativesworks5748 2 місяці тому +2

    Ravi Mawa Next Meet with our own Deputy CM Saab 😎💥#pawankkalyan sir❤️💯

  • @rameshkumarmuthyala8551
    @rameshkumarmuthyala8551 3 місяці тому

    Super interview sir

  • @amma-oh2ss
    @amma-oh2ss 3 місяці тому

    Genuinely talking

  • @cherrylagudu7212
    @cherrylagudu7212 3 місяці тому +29

    సబ్బంహరి ఎలాంటి లీడర్ ఎంత ఇబ్బంది పెట్టారు

  • @shaikinthiyaz203
    @shaikinthiyaz203 3 місяці тому +24

    రోజా గారి ఇంటర్వ్యూ

  • @tirupathirao567
    @tirupathirao567 2 місяці тому +1

    Ayya,
    Interview start కాక ముందే ఆయన అబద్ధం ఆడారు

  • @machutareddy7274
    @machutareddy7274 3 місяці тому +2

    Honest
    Fellow

  • @madannewschannel994
    @madannewschannel994 3 місяці тому +1

    Super

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 27 днів тому

    Right

  • @androidphone6972
    @androidphone6972 3 місяці тому +1

    Guy maintaining glamour at this age too, great!
    His projects look nice and quality
    But he’s shrewd and politics made him opportunistic.

  • @rajalhindhyderabad1800
    @rajalhindhyderabad1800 3 місяці тому

    You are doing good job Jafer.

  • @mallikarjuns4148
    @mallikarjuns4148 2 місяці тому

    Jaffer Darling....go ahead

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 3 місяці тому +4

    Do interview with chidatala Rajani

  • @nageswararao6491
    @nageswararao6491 Місяць тому

    జాఫర్ garu ఎప్పుడు ఒక్కసారి లాపకి ని ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్

  • @ramkikavirayani6407
    @ramkikavirayani6407 3 місяці тому +5

    Jaffar Bhai Roja tho interview cheyyandi

  • @mohank6390
    @mohank6390 3 місяці тому

    నిజం మాట్లాడుతున్నారు

  • @suryanarayanasurya945
    @suryanarayanasurya945 2 місяці тому +1

    🙏🙏🙏. Jai. Pavanisam. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @buddasanthosh
    @buddasanthosh 3 місяці тому

    I love you MVV SIR. GOOD HUMAN BEING SIR

  • @Chinnayadavvrm
    @Chinnayadavvrm 2 місяці тому +3

    జాఫర్ గారు మన రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి రబ్బరుమూతి ( ఉత్తమూతి ) గాడు బుగ్గన గాన్ని, ఆంబోతు గాన్ని, పాన్ పరాక్ గాన్ని. డైమండ్ రాణి నీ చెయ్యండి

  • @viveksarvadivyasakthiprapt6969
    @viveksarvadivyasakthiprapt6969 2 місяці тому

    Jaffer the great ❤❤❤❤❤❤❤❤❤

  • @AnilKumar-wk6xc
    @AnilKumar-wk6xc 2 місяці тому +4

    అప్పుడు అధికారంలో వుండి తమరు ఏమి చేశారు, ఇచ్చుకుంటినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్లుంది ఎంవీవీ గారు. వినే వారు వుంటే మీరు చెబుతూనే వుంటారు.

  • @prakki1434
    @prakki1434 3 місяці тому +3

    TDP🤝Janasena Peoples Victory ✌️

  • @veerup9151
    @veerup9151 3 місяці тому +2

    👌👍

  • @ManoharaM-dw7xk
    @ManoharaM-dw7xk 3 місяці тому +3

    జగన్ ఈ భూమికే పెను ప్రమాదం ఇది ప్రకృతికి తెలుసు ఇది నిజం

  • @vinodkumarvictory4663
    @vinodkumarvictory4663 3 місяці тому +6

    vijay sai రెడ్డి గాడి వల్ల చాలా నష్టం జరిగింది… MVV నీ ఎంత ఇబ్బంది పెట్టినా ఒక్క మాట కూడా అనని MVV🎉🎉🎉

  • @chaitanyavoolapalli1731
    @chaitanyavoolapalli1731 3 місяці тому +6

    Well done Jaffar

  • @shanutarak82
    @shanutarak82 3 місяці тому

    Finally he spoke out of heart but baagane mingaru sir ma vizag lo lands anni 😮

  • @naanig2341
    @naanig2341 2 місяці тому +3

    జాఫర్ గారు మీకు చేతనైతే వైసీపీ వాళ్ళు చేసిన ఆరాచకాలు కబ్జాలు చేసినవి ఫ్రూప్స్ బయట పెట్టండి అంతే కానీ ఇట్లా పనికి రాని ఇంటర్వ్యూ లు చేయకండి

  • @kishorechintada7778
    @kishorechintada7778 3 місяці тому +3

    Jagan Mohan Reddy and co team weast......

  • @anupolurajesh6403
    @anupolurajesh6403 3 місяці тому +1

    Ammo actor

  • @vvengalreddy4050
    @vvengalreddy4050 3 місяці тому +1

    Jafar garu Roja garini interviu cheyandi

  • @venkatkondreddygari5406
    @venkatkondreddygari5406 21 день тому

    Jafar garu ycp nundi odipoina vallanu baga support chesthunnaru.

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 2 місяці тому

    Ur looking good soft man. Dont fear to support good.

  • @mahabasha433
    @mahabasha433 3 місяці тому

    🙏 Super👌👌👌👌 Anna

  • @lsatyanarayana6179
    @lsatyanarayana6179 3 місяці тому +4

    MVV గారు 5సవంత్సరాలు మీరు ఏమిచేయాలేనప్పుడు ఆపార్టీలో ఎందుకువున్నారు

  • @vallurupalliravindrakumar3357
    @vallurupalliravindrakumar3357 2 місяці тому

    Jaffer garu excellent vedio please do more vedios like theese

  • @giri009
    @giri009 3 місяці тому

    19:17 super

  • @govindaraju9187
    @govindaraju9187 3 місяці тому +7

    Roja ni interview cheyyu anna 😅

  • @sivareddykarri9440
    @sivareddykarri9440 2 місяці тому +4

    భారీ బడ్జెట్ ఎలక్షన్స్ లో పెట్టిన ఓడిపోయిన ఎంవీవీ

  • @suribabu7228
    @suribabu7228 3 місяці тому

    Nice 👍👍👍👍👍

  • @girishn4908
    @girishn4908 3 місяці тому

    Last punch is correct.

  • @Anwarsyed2010
    @Anwarsyed2010 3 місяці тому +5

    Hi sir tdp mla lanu super 6 gurinchi interview cheyandi

    • @sudheerlanka3820
      @sudheerlanka3820 3 місяці тому +6

      Mundhu ycp vallu chesina dhikkumaalina ruling gurinchi chesthunnaruleee ippudu🤣🤣🤣🤣

    • @khajasheik8246
      @khajasheik8246 3 місяці тому +2

      Babu me Jalaga epudu ichadu super six. Power lo only 3 years ee ichadu and also he gave after six months

    • @venkateshji9531
      @venkateshji9531 3 місяці тому +2

      Observe chesara comment s lo already paid batch dhigupoyaru..super 6 ani comments lo dhooripoyaru hardly 3 mns avvaledu ruling lo ki vachi

  • @baluchokka6716
    @baluchokka6716 3 місяці тому +6

    Roja tho interview kavali bhayya

  • @georgepothen159
    @georgepothen159 3 місяці тому

    Servers you right, remember the days when you were an MP.

  • @pchittemma2822
    @pchittemma2822 3 місяці тому +19

    మా మాజీ ఎమ్ పీ మంచివాడు, సౌమ్యుడు,
    కానీ యథా జగన్,తథా mvv, రాజకీయాలు లో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయాలి కదా చేసారు అంతే jaffer 😂😂😂

    • @jtoprojectvijay1530
      @jtoprojectvijay1530 3 місяці тому +3

      అలా షెప్పకూడదు.
      మంషివాడు, షౌమ్యుడు అని షెప్పాలి.

    • @KN___
      @KN___ 3 місяці тому

      😂😂​@@jtoprojectvijay1530

  • @naidutvk7328
    @naidutvk7328 2 місяці тому

    MVV garu correct

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 3 місяці тому +6

    విజయ సాయి రెడ్డి స్థాయి మర్చిపోయి నోటికి ఏది వస్తె అది వాగుతాడు

  • @prasadvytla999
    @prasadvytla999 3 місяці тому

    ✌️✌️

  • @chandusekhar8054
    @chandusekhar8054 3 місяці тому +6

    Pls interview diamond rani

  • @raviramana8920
    @raviramana8920 3 місяці тому +1

    Next Interview Roju tho cheyandi

  • @satyamsatyam4195
    @satyamsatyam4195 3 місяці тому +1

    Mvv గారు మీరు భూములు కబ్జా చేసారని ఆరోపణలు ఉన్నాయి కానీ మీరు నిజాలు బయటపెట్టండి మీరు చాలా కరెక్ట్గా చెప్పారు ఇవన్నీ నిజం చెప్పండి

  • @ashokjain681
    @ashokjain681 2 місяці тому

    Mvv has been a builder in Visakhapatnam from 1998. We and our families have bought multiple flats from him. He’s a hard working person and always visited his work daily to deliver quality. All his projects are good and legal. But after he came into politics all the good work was also showcased as bad work. We wish he never came into politics and continued doing his projects. He should atleast now , move away from politics and continue with his company works and life. Many workers and families are dependent on his projects.

  • @trendingmusic1833
    @trendingmusic1833 3 місяці тому +1

    Anna Jogi Ramesh garitho interview chey annaa

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 3 місяці тому +1

    జఫర్
    మీరు Bangladesh
    మైనారిటీ హిందువుల గురించి
    " ఒక్క మాట కూడా లేదు ".
    కర్మ & ఉసురు,
    గురించి మీకు తెలుసుగా !

  • @harshasaiarmy2498
    @harshasaiarmy2498 3 місяці тому +4

    I want roja interview

  • @sooryasri
    @sooryasri 3 місяці тому +2

    No party will accept you even though you have money.

  • @srinimavidi534
    @srinimavidi534 3 місяці тому +8

    Jaffar please interview lokesh and pawan kalyan and bjp

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 3 місяці тому +1

    ఎంవీవీ ప్రొడక్షన్స్ వారి " శ్రీరంగ నీతులు"

  • @jayaprakashnarayanadepuru2314
    @jayaprakashnarayanadepuru2314 3 місяці тому +1

    పసుపులేటి బాలరాజు ఎక్స్ మినిస్టర్ గారితో ఒక ఇంటర్వ్యూ చేయండి సార్ చేయండి

  • @gangadhars2275
    @gangadhars2275 3 місяці тому

    Roja garini interview cheyandi Jaffer garu... Pawan Kalyan gari kante ekkuva following thanake undani meetho chepparu Jaffer garu... Ippudu results tharuvatha meeru gurthu chesthe answer vinalani vundi

  • @aravindra8849
    @aravindra8849 3 місяці тому +3

    MP గా చెయ్యవలసిన వి చాలా ఉంటాయి. అలాంటిది బిజినెస్ ఎందుకు ఉండకూడదు అని అడుగుతున్నాడు

  • @apparaokona8868
    @apparaokona8868 3 місяці тому +4

    ఏముంది సార్ నిజాలు విజయసాయిరెడ్డి తో కలిపి ఆయన అండ చూసుకొని నేను మరీ రెచ్చిపోయి భూకబ్జాలు చాలా చేశాడు ఉదాహరణకి సిరిపురం జంక్షన్ లోని ఈయన పెద్ద డాన్

  • @rajutsn8076
    @rajutsn8076 3 місяці тому +2

    If he is not with Jagan, jagan will see his end

    • @arunajyothi790
      @arunajyothi790 3 місяці тому

      అది మా త్రంనిజం