Puttedu Dukkham FULL SONG | Latest Folk Songs 2023 | Mukkapalli Srinivas | Aadhya Sri Music

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Puttedu Dukkham FULL SONG | Latest Folk Songs 2023 | Mukkapalli Srinivas | Aadhya Sri Music
    #onemediaet #latestfolksongs #telanganafolksongs #PutteduDukhamSong #latestfolksongs #telanganafolksongs
    Lyrics&singer: MukkapallySrinivas
    Singer:Mukkapally Bhargavi (relarefame)
    Music:Praveen kaithoju
    Dop:Hareesh patel
    DI:Adarsh patel
    Direction:parshuram nagam
    Casting:lasya, karthik, srinivas,bhargavi,

КОМЕНТАРІ • 388

  • @NSmothkur
    @NSmothkur Рік тому +212

    అన్న జీవితంలో మొదటిసారి ఏడుపు ఆపుకోవడానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే బావుణ్ణు అనిపించింది అన్న నిజంగా మీకు వేల వేల వందనాలు అన్న 🙏🙏లిరిక్స్ రాసినవారికి పాడినవారికి & నాగం పరశురామ్ అన్నగారికి &టీం అందరికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏 ఆద్యశ్రీ మ్యూజిక్ 🙏👌👌👌ఇలాంటి పాటలు మరెన్నో మీ ఛానల్ లో రావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Anitha-oq2qx
    @Anitha-oq2qx 5 місяців тому +3

    Excellent words...anna chala baga padaru ... superb..

  • @samaletirohith
    @samaletirohith Рік тому +4

    Super srinivas anna

  • @mukkapallysrilekha1494
    @mukkapallysrilekha1494 Рік тому +6

    Super song

  • @rajiedagotti1513
    @rajiedagotti1513 11 місяців тому +1

    Nice song thanks god giving my brother like father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mutyalaraghupathy287
    @mutyalaraghupathy287 Рік тому +4

    Excellent song......Outstanding Lyrics

  • @ganeshmudella7043
    @ganeshmudella7043 Рік тому +1

    Super song bro

  • @geethikagold
    @geethikagold Рік тому +3

    చాలా బాగుంది అన్న పాట 👌👌👌👌

  • @andojuchary5888
    @andojuchary5888 Рік тому +6

    సమాజం లో బర్య భర్త లు విడిపోయిరెమో కానీ అన్న చెల్లిలు విడిపోలేదు ❤

  • @PalliPALLIMODEL-vl3kz
    @PalliPALLIMODEL-vl3kz 4 місяці тому +2

    E song late ga vinnanu....... But na kosame e song vachinattu undhi kani a devudu ma annaya ni thisukupoyadu... malli janma unte ma Annaya ki Chelli ga ma Amma kadupulone puttinchamani aa devudini korukuntunna i miss you Annaya 😭😭😭😭

  • @pabbathianil317
    @pabbathianil317 Рік тому +2

    Anna naku chellelu Adapillalu lekapoina e patatho edipinchinaru

  • @rudrasrimusic
    @rudrasrimusic Рік тому +6

    శీనన్న సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది రచన మీ ఇద్దరి గానం

  • @nafeeskhatoon3371
    @nafeeskhatoon3371 2 місяці тому +1

    Supar pata anna 4:54

  • @MuhammedSaleem9133
    @MuhammedSaleem9133 8 місяців тому

    Super paata anna neeku 1000 daniya waadalu

  • @kasamahesh5728
    @kasamahesh5728 Рік тому +2

    Super❤❤❤❤❤❤

  • @badavathmaruthi9774
    @badavathmaruthi9774 Рік тому +32

    బాగుంది song. ప్రస్తుతం నడుస్తున్న కాలాన్ని అనుగుణంగా జోడించి పాడుతున్న మీ టీమ్ కి కృతజ్ఞతలు.. ఇలానే మరెన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాను.. 🙏💐🤝

  • @moongilisai1809
    @moongilisai1809 10 місяців тому

    Super super super

  • @PraveenDarshanam
    @PraveenDarshanam 2 місяці тому +1

    Super potti

  • @vijaysunchu450
    @vijaysunchu450 8 місяців тому

    Super

  • @kothrulavanya9606
    @kothrulavanya9606 Рік тому +1

    👌👍💞🙏

  • @GadeSaidulu-r5x
    @GadeSaidulu-r5x Рік тому +1

    Na life lo edhaina nannu edipinchina song undante idhe Nemo.......😢😢😢

  • @bhoomreddypadam7107
    @bhoomreddypadam7107 Місяць тому

    చెట్టుకు కాయ ఎప్పుడు బరువు గాదు చెల్లె
    విధిని ఎదురించి బతుకు పోరు చేయాలమ్మ

  • @narsimulubelur3388
    @narsimulubelur3388 8 місяців тому

    Super song anna

  • @Itz_ram._19
    @Itz_ram._19 11 місяців тому +1

    Ani sarlu Vina dukam agatledhu😢

  • @srinuboini6760
    @srinuboini6760 Рік тому +1

    Super song bro

  • @venkatbalusupati1647
    @venkatbalusupati1647 Рік тому +10

    పాట బాగుంది. ఆడ బిడ్డ‌కు క‌డ వ‌ర‌కు మేము ఉన్నాం అనే భోర‌సా ఇవ్వాల్సిన బాధ్య‌త క‌చ్చితంగా అన్న ..ద‌మ్ముల‌కు ఉండాలే. త‌న రాత బాగా పోతే.. ఇంటికి వ‌స్తే త‌న కాళ్ల‌మీద త‌న నిల‌బ‌డే ధైర్యం ఇచ్చే బాధ్య‌త తండ్రి.. అన్న‌..త‌మ్ముల‌దే. పాట లో సందేశం కూడా అదే. శ్రీ‌నివాస్ అభిన‌యం బావుంది. ఇక హై ఎన‌ర్జీ తో ఎప్పుడు ఫుల్ జోష్ గా ఉండే లాస్య ను .. ఇంత ఎమోష‌న‌ల్ గా చూడ‌టం జ‌రంత కస్ట‌మైంది. ఓవ‌రాల్ గా చెల్లి మీద అన్న ప్రేమ కు అద్దం ప‌ట్టిన ఈ పాట చేసిన అంద‌రీకి అభినంద‌నలు.

    • @aadhyasrimusic
      @aadhyasrimusic  Рік тому

      మీయొక్క స్పందన కి కృతజ్ఞతలు

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 Рік тому +9

    పుట్టెడు దుఃఖం😢FULL SONG
    😢లగ్గమై ఆర్నెల్లు కూడా అయినా కాలేదు.. చెల్లెల్ని చూడాలని.. పరుగు పరుగున వెళ్ళాడు అన్నయ్య.
    😢కానీ.. చెల్లెలి దుఃఖం చూసి తలగాయిని కాడనే.. అన్న తలపలిగిపోయింది . మరి ఎందుకో మీరూ చూసి.. SHARE చేయండి PLZ @ ADHYASRI MUSIC లో

  • @srinivasuluyagalla5570
    @srinivasuluyagalla5570 Рік тому +19

    ఈ పాట వింటున్నంత సేపు ఒక పక్క దుఃఖం మరొక పక్క మనల్ని మనం మైమరచి పోతాం సూపర్ గా పాడారు పాటను 🎉🎉🎉

  • @SwachaUpperpally-lv6wv
    @SwachaUpperpally-lv6wv Рік тому +3

    మగాడు మంచిగా వున్నప్పుడు భార్యను బాధ పెడతారు. కష్టం వచ్చే సరికి పెళ్ళాం లేకపోతే చస్తాడు చి ఛీ.......

  • @yenugulaRaja
    @yenugulaRaja Рік тому +14

    పాటతో మనసును కదిలించినవ్వు అన్న....congratulations for great song...

  • @giribittla5255
    @giribittla5255 Рік тому +3

    Srinu anna... Gundelu avisipotunnay anna ni paatalathoti

  • @ramesht-ys6vm
    @ramesht-ys6vm Рік тому +4

    Shabhash annagaru 👍💯🫂🫂🫂 super song 👏🤝🤳🎧💋💋💋💋💋❤❤❤❤🌹🥻🙏👍😭😭😭😭

  • @kumarbantu6120
    @kumarbantu6120 Рік тому +2

    anna nennu roju Edo oka badha gurthku vachi edusthntta anna e song Vina tharvatha gundellu pagullela eduvallani undi anna 😭😥😭😥😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Rajinikanth-Thadem
    @Rajinikanth-Thadem Рік тому +65

    పెళ్లి అయింక అవ్వ గారి ఇంటికీ రాలేక అత్త గారి ఇంటికడా చవలెక బ్రతుకుతున్న
    అక్క - చెల్లెలకీ నా వందనాలు😣😣🙏🙏

  • @gajulakranthikumar7383
    @gajulakranthikumar7383 4 місяці тому +3

    అన్న నాకూ చెల్లమ్మ లేదు కానీ నీ పాట వింటుంటే ఏడుపు వచ్చింది అన్న నాకూ ఒక బిడ్డ ఉంది

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 Рік тому +2

    Entho ardham unnadhanna e patala chala goppaga varninchinav anna anna selle AA premaa vere anna 🙏🙏🙏🙏🤝🖊️🎶

  • @charysristalks
    @charysristalks Рік тому +4

    అమ్మ అనే అక్షరం
    ఏ స్వార్థం లేని రూపం
    తన కంటు ఉండదు ఓ క్షణం
    మన కోసం బ్రతికేను ప్రతిక్షణం
    తన రూపాన్ని కరిగించి
    నీ రూపానికి నీరు ఇచి
    తన దేహాన్ని నే మలచి
    నీ రూపాని దచుకుంటుంది
    నీ రూపం లోపల పిడుగు అయినా
    ఏముకలు విర్చే నుప్పి అయినా
    చర్మని చీల్చే బరువైన
    రక్త మే ధరలైన
    ఆగదు తన ప్రాణం
    అగిపోనివదు నీ ప్రాణం
    అమ్మ కి ఎంత ఒరుపు
    వరకట్న వేధింపులకు గృహహింస గాయాలను
    అతింటి అర్తనదలను
    పిల్లలకై బరిస్తుంది
    పూరి గుడిసె అయినా
    పాలరాతి పాలస్ లో అయినా
    గుడి లో దేవతా అయినా
    అమ్మ ఉంటేనే అందం
    కోట్లు వద్దురా కొడుకా
    ఆస్తి పస్తి వదు కూతురా
    కష్టకాలంలో గంజి నీలు చాలురా
    మీ కడుపులు చలగా ఉంటే చాలు రా బిడ్డలారా.
    Dr శ్రీనివాస్ చారీ
    8019947667

  • @MeghaVikcy
    @MeghaVikcy Рік тому +2

    E song chala times vinnanu Kani asalu boring ga ledu super song exlent nake kadu avariki boring Radu e song vinte adbutham asalu sister and brother bonding superb

  • @nagraj9981
    @nagraj9981 Рік тому +2

    matalu ravatledu kanniluu vasthunnai song vintunte

  • @e.bethaiah.8321
    @e.bethaiah.8321 6 місяців тому +2

    అన్న పాట చాలా బాగుంది చెల్లెలు ఉన్న వారికి ఈ పాట ఏంటో అర్థం అవుతుంది 😢😢🙏🙏🙏

  • @adhivasiheeramesramrelarav9491

    సుపర్బ్ శ్రీను సార్పంచ్ లిరిక్ బాగారాసినవ్ సూపర్బ్ 👍👍👌👌

  • @shekarmusic4992
    @shekarmusic4992 Рік тому +4

    Song chala bagundi song vinte dhukkam vasthundi edi pedda blockbuster avuthadi

  • @mallikarjunamusicsvideos6582
    @mallikarjunamusicsvideos6582 4 місяці тому +5

    అన్న చాలా బాగుంది అన్న చెల్లి బంధం చాలా బాగా వివరించారు ❤

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Рік тому +2

    ఐ లవ్ యు లాస్య రెడ్డి పిల్ల వెరీ గుడ్ థాంక్యూ బంగారం సూపర్ ముద్దుల మావయ్య బిడ్డా ముద్దుల ముద్దుల నా ల లాస్యరెడ్డి రాణి వెరీ గుడ్ రెడ్డి పిల్ల బుజ్జి పిల్ల సూపర్

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Рік тому +2

    😂😂
    దన్యవాదాలు తెలుపు తున్నా ను
    హాపి ఎమోషనల్ సాంగ్స్ 👍👍

  • @baddulapandu1326
    @baddulapandu1326 11 місяців тому +1

    నాకు కూడా ఒక అన్న, తమ్మడు ఉంటే బాగుండు but naku leru

  • @ChandraSripada-s4t
    @ChandraSripada-s4t 5 місяців тому +2

    సాంగ్ చాలా బాగుంది ఈ తరం లో కూడా అన్న చెల్లెలు ఇలా ఉండాలి అనేలా చూపించారు లాస్య యాక్టింగ్ ఎక్సలెంట్ పాత్రలో జీవించారు 👌👌👌👌👍

  • @thirupathik8441
    @thirupathik8441 Рік тому +2

    Anna ilove song 🙏🙏 bagunde
    Anna part 2 kuda thiyali

  • @RenukaBaki-yz6dq
    @RenukaBaki-yz6dq Рік тому +1

    😢super padavu Anna naku annaya antte chala ishttam kani naku Thammudu unnadu vadini annalaga chusukuntta vadu na pranam

  • @SangeethaBangari-n4b
    @SangeethaBangari-n4b 11 місяців тому +1

    Prema Galla annakemanta cheppudhu...badha cheppi Malli baarametla aidhunu... what a lyrics 🥺🥺

  • @navathapathabai777
    @navathapathabai777 Рік тому +3

    అన్నా ఏమి రాసినావు అన్నా కన్నీరు ఆగడం లేదన్న ఈ పాట వింటుంటే చనిపోయిన నా అన్నా నాకుంటే నిలాగానే భరోసా ఇచ్చేవాడు కానీ నాకు దూరంగాయ్యడు ఈ పాట వింటుంటే నాకు మా అన్నా వద్దకు పోవాలని ఉంది ఈ పాటకు నాకు మాటలు రావడం లేదు అన్నా చాలా చాలా చాలా చాలా బాగుంది అన్నా ఇలాంటి ఇంకెన్నో పాటలతో జనాల హృదయాలలో మీరు ఉండాలని ఆ god నీ ప్రార్థిస్తుంటాను అన్నా.. 🙏🙏🙏

  • @vaddevmurali7954
    @vaddevmurali7954 Рік тому +5

    👌👌👌👌👌👌👍👍👍👍👍❤️💐

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 Рік тому +7

    ఎవ్వరూ చూస్తున్నారు చెల్లిని..పెళ్లి చేసినా తర్వాత బారం దిగిపోయింది అని మళ్ళీ చూడకుండా స్వార్దం అన్నలు....

  • @irkotishekhar772
    @irkotishekhar772 Рік тому +6

    👌👌👌👌👌👌👌Songs

  • @RakeshkumarRakeshkumar-rz8yq
    @RakeshkumarRakeshkumar-rz8yq Рік тому +4

    Akka bava e song kosam waiting Fainaly good 👍😊🥰

  • @Srihan.channel
    @Srihan.channel Рік тому +2

    Nice song bharghavi.akka

  • @digambardigambar6507
    @digambardigambar6507 Рік тому +5

    చాలా బాగుంది అన్న సాంగ్ అన్న చెల్లెలి అనుబందం జన్మ జన్మల అనుబందం

  • @karrollaprashanth5963
    @karrollaprashanth5963 Рік тому +7

    ముక్కపల్లి పాటల హారంలో చేరిన మరో ఆణిముత్యం చాలా బాగుందన్న పాట..😊

  • @meghanamegha5259
    @meghanamegha5259 Рік тому +1

    Song super ragam very very super. Anna chellela bandam elaga unndali father ga na korika

  • @mukkapallymahendar1062
    @mukkapallymahendar1062 Рік тому +3

    Inka raleda

  • @swapnagarela8824
    @swapnagarela8824 4 місяці тому +5

    చెల్లెలు కి అన్న కడదాకా రక్షణగా ఉంటాడు ( అది అన్న చెల్లెలు బంధం )
    లాస్య నటనకి నాకు ఏడుపు వచ్చేసింది
    👌👌👌👌👌👏👏👏👏👏

  • @ponnalabalu1199
    @ponnalabalu1199 Рік тому +2

    Mukkapally srinivas bhrgavi &lasya excellent ga biddalara all the best

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Рік тому +4

    సూపర్ హిట్ మ్యూజిక్ ఆధ్యశ్రీ Music channel ధన్యవాదాలు

  • @katikevenkatesh5135
    @katikevenkatesh5135 3 місяці тому +5

    నీ పాట లు.... గుండె కు హత్తు కోనేలా ఉంటాయి 👌🙏💐

  • @mamathadommata2600
    @mamathadommata2600 Рік тому +1

    Anna chelle akka thammudu dooram kaary 😢❤

  • @Ganesh.dumpati-hd9xg
    @Ganesh.dumpati-hd9xg 11 місяців тому +2

    Suparsang

  • @DilipDowli
    @DilipDowli Місяць тому +1

    Super super songs hit songs 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👍👍👍👍

  • @sdswmusic8948
    @sdswmusic8948 Рік тому +4

    అన్నా లిరిక్ మాత్రం గుండెనూ టచ్ చేసేశారు...all the best

  • @sherlasiddiramulu8437
    @sherlasiddiramulu8437 Рік тому +2

    😢

  • @santhoshchitimella5064
    @santhoshchitimella5064 Рік тому +1

    లాస్య గారు కొంచం ఓవర్ యాక్షన్ అయింది కొంచం కాదు చాలా ఓవర్ యాక్షన్ అయింది

  • @SailuSayanna
    @SailuSayanna Рік тому +2

    చాలా భాగున్బది పాడ
    పార్డ్ 2 కుడ చెయండీ

  • @SatheeshAnuguthala
    @SatheeshAnuguthala Рік тому +4

    Super singers

  • @laxmanbaikadi2867
    @laxmanbaikadi2867 Рік тому +4

    👌అన్న

  • @masamsrinivasmasamsrinivas8763

    full Super nice song 💐💐💐

  • @rajkumar-yx3gt
    @rajkumar-yx3gt Рік тому +2

    అన్న నీకు 🙏🙏🙏

  • @mudamramesh1226
    @mudamramesh1226 Рік тому +3

    అన్న పాట మళ్ళీ మళ్ళీ వినాలి హనీఫిసు నాది 🙏🙏🙏💐💐👌👌👌అన్న నేను సౌదీ నుడి కాల్ చేసినను మీకు 🙏🙏

  • @chinthabalu9321
    @chinthabalu9321 11 місяців тому +2

    ఈ సాంగ్ ఎన్ని సార్లు చూశానో గుర్తులేదు.. చాలా నచ్చింది.

  • @NirukantiRajinikanth
    @NirukantiRajinikanth Рік тому +1

    Sem song anna😢😢😢

  • @devaramulugundela1256
    @devaramulugundela1256 Рік тому +5

    అన్ని చెల్లెలు అనుబంధం పై చక్కనైన పాట ❤❤💐💐💐💐💐

  • @narenderalle405
    @narenderalle405 Рік тому +3

    🙏👍

  • @meghanamegha5259
    @meghanamegha5259 Рік тому +1

    Mi ragam super music very very super

  • @ganagadhardappu6352
    @ganagadhardappu6352 Рік тому +5

    Super

  • @Aadhyaworld611
    @Aadhyaworld611 Рік тому +3

    నిజంగా ఏడిపించినవు అన్నయ నిజంగా బయట చాలా మంది జీవితాలు ఇలాగే వున్నాయి 😭😭😭😭🙏🙏

  • @MukkapaillylingamLingam
    @MukkapaillylingamLingam Рік тому +29

    చాలా బాగుంది మీ రచన గానం కన్నీళ్లు వచ్చాయి పాట వింటుంటే సూపర్

  • @rajukullayappa8051
    @rajukullayappa8051 Рік тому +4

    Anna super anna❤❤

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531 4 місяці тому +4

    ఈ వీడియో చూస్తుంటే నా చెల్లి పడే కష్టం నా కండ్ల ముందు కనపడుతుంది 😢😢😢😢 పుట్టింటికి రా చెల్లెమ్మ ❤❤❤❤

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 3 місяці тому

      ❤❤❤❤❤❤zvzjgjzj😂😢😮v9hfJmmGnzhajsgsjzhg

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 2 місяці тому

      😂😢😮😮xcsjhddjjhccj

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 2 місяці тому

      ❤❤❤❤❤😂😢😮hSgmgjsjjssjgshxjkhdj

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 2 місяці тому

      ❤❤❤❤❤😂😢😮😮😅vGggnssjhsjhsjhgjjhdjdjsk

  • @beeramravindarreddy9767
    @beeramravindarreddy9767 Рік тому +1

    Chala chala chala bagundhi songs I love song

  • @swamyvollapu3387
    @swamyvollapu3387 Рік тому +4

    సూపర్ సాంగ్, సూపర్ వాయిస్ భార్గవి, శ్రీనన్న

  • @allurilaxman9788
    @allurilaxman9788 Рік тому +5

    Super song annaa👌👌👌

  • @gowtham8767
    @gowtham8767 Місяць тому +2

    Nice song anna

  • @pallapudhavvi1680
    @pallapudhavvi1680 Рік тому +2

    సాంగ్ చాలా బాగుంది. ఒక చెల్లి మీద అన్నయ్యకు ఉన్న ప్రేమ,మరియు చెల్లెలు బరువు అనుకోకుండా బాధ్యత తీసుకోవడం. పాట రూపంలో చాలా బాగా చూపించారు భయ్యా ఆల్ ది బెస్ట్ అన్నగారు

  • @yadagirirainipatla
    @yadagirirainipatla Рік тому +2

    Anna good song

  • @rameshheartlocker6974
    @rameshheartlocker6974 Рік тому +4

    Chala bagundi anna...❤❤❤❤❤

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 Рік тому +1

    విధిని ఎదిరించి బతుకు
    పోరు చేయాలమ్మ... 👌

  • @indiaindiaindia8965
    @indiaindiaindia8965 11 місяців тому +1

    Supersongd

  • @kattigerivishnu4446
    @kattigerivishnu4446 Рік тому +3

    సూపర్

  • @paladugugattaiah4794
    @paladugugattaiah4794 Рік тому +1

    Anna srinanna ,... chiveriki chellanu pampatamuu,......? naaku natchaledhuu,... antha thondharaga,......

  • @sureshpasala8116
    @sureshpasala8116 6 місяців тому +2

    Supper

  • @AlpulaMadhu
    @AlpulaMadhu Рік тому +2

    బాగా రాసినారు అన్న 🌹🌹🌹🌹🙏 అన్న చెల్లీ బంధాలు ఈరోజుల్లో మర్చిపోయారు ఎవరిది వారే చూసుకుంటున్నారు అన్న మీ పాట తో నైనా బంధం విలువ తో బట్టు విలువలు తెలుసుకువాలి 🙏🙏🙏🌹

  • @ntr_fan_of_you
    @ntr_fan_of_you Рік тому +1

    Super acting amazing excellent 👌👌👌