ఇంత చక్కటి పాట రాసి,పాడినందుకు నీకు పాదాభివందనాలు..🙏🏻@కోమలి అక్కయ్య గారు ఈ పాట విన్నవారి కళ్ళలో నుండి కన్నీరు రావడం మాత్రం సులభం...😢😢 అందరి హృదయాన్ని కదిలించే నీ గానం...👌🏻❤️😘
ఈ పాట విన్న ప్రతి సారి న చెల్లెళ్ళ జీవితం గుర్తుకు వచ్చి విన్న ప్రతిసారీ ఏడుస్తున్న 😭😭😭 మన ఇంటి ఆడపడుచు కన్నీటి కష్టం పాటరుపలో చూపించారు నికు పాధాబి వందలు😭😭😭😭😭
What an amazing lyrics Literally can't control tears nd those tears are from the bottom of the heart 😢 Concept is so good especially lyrics ❤😢 #singidi rangulu virisinanadu rakhi katta nenu bandhamai vastha ......... kastamu sukhamu kalavaddanadu puruduboyyamani nenu puttintikostha 😇💘
Super 👌 edi kada mana telangana edi kada mana saahityam, prathi aadapilla ki unna kastame. Ee paata chusi iena aadapillaki atthagari intlo oka value evvandi. Anno aashala tho akka ni chella ni pelli chaesi pampistam. Heart touching lyrics n nice singing 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
అక్క ఈ సాంగ్ రాశారు బాగానే ఉంది కానీ అందరూ అత్తలు అలాగే ఉండరు రీసెట్ గా నేను మ్యారేజ్ చేసుకున్నా నా భార్య ని వాళ్ళ ఇంటి కాడ చాలా పని చేస్తుంది కానీ మా ఇంటికి వచ్చినాక పనిచేయడం లేదు అది మనం అంత ఈజీగా ఉండదు సిచువేషన్ బట్టి సంసారం నడుస్తుంది ఎవరిదైనా ❤❤❤❤
My sister same problem 😭 bad luck very heart touching songs annaya Hyderabad tax driver shiva super 😭😭😭😭😭 daily use my car song 50 times thanks 👍 annaya
Nijaga song chala bagundhi e song ni menu download chesukoni roju ki okasari iyena vintanu abba abba ha lyrics chala chala bagunayi tq so much akka me voice kuda chala bagundi ❤❤❤❤❤❤
No words Komali garuuu … mee talent vadukoniii cenimaloo pettukunaruu but Mekuu aa grace dhakaleyyy Ee song thooo me talent thelusthundhiii . Keet it up akka 😊
My words are inadequate emotions are uncontrollable and appreciation is a small word to comment on this song. The lyrics are not just linguistic but depicted the entire life of a girl tranjectory from mother place to mother in law. hats off to the writer.
ఈ పాట చాలా బాగుంది నిజాగా పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నన్ను కూడా మా అమ్మ వాళ్లు అలాగనే చుసుకున్నారు కానీ నా తలరాత బాగా లేక ఆంతగారి ఇంటికాడ కష్టం తప్పలేదు
Nizamga last charanam lo starting line vinagane apudu vachindhi Nadhi 3 months back marriage iendhi enthavaraki ma amma vala entlo 5 days kuda nak unchadam ledhu nen ma amma ki vadhili chinapatinunchi lenu epudu untuna missing you Amma 😭
Plzzzz Andi ede song part 2 tiyyandi chalaaaa bagundi song Matram vere level 🔥 💕 😭😢
చాలా అర్థం దాగివుంది ఇ పాటలో, గొప్పగా రాశారు, ఇలాంటివి మరెన్నో ఇంకా రాయాలి,all the best..
పాట వింటున్నతసేపు కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి awesome song
Sss
😢yes last ki bagundhi
Good song
😢😢😢😢😢😢🙏🙏🙏🙏😢😢😢😢😢😢
S
ప్రతి ఒక్క పదం మైండ్ లో తిరుగుతుంది ఇంకా.....చాలా బాగుంది అన్న.. ఇలాంటి పాటలు రాస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు 🙏🙏
తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు,
ఆడపిల్ల జీవితం చాలా చక్కగా వివరించారు.
🙏🙏🙏🙏
ఆంధ్రా అంటే ఒక బ్రాండ్ hdrbd లేకుండా ఉంటే 😂😂😂
@@PrasadMedida-y3nto by Dr ne FC by😊😅😮😢🎉😂❤ ko fr lol by Dr
😊
😊😊😊
1 of@@PrasadMedida-y3n
😅.😅😅😅😅😅😅.😅😅....😅.....................mmmmmmmmmmm.......mmmmmmmm.....k 4:14
కలిగినోరింటికి నాన్నిచినవ
కంటి రెప్పల వడ్లు దంచుతున్నవా !!2!!
వడ్లు దంచిన పొట్టు శ్రీ పెంక పాలు
ఆత్మ గళ్ళ బిడ్డ అల్లునుల పాలు !!2!!
పుంటి కూర తిన్న నాది పుట్టిల్లు
తవిటి కుడుములు తిన్న తల్లిగారిల్లు!!2!!
తిన్నది తిననిది తన తల్లికే ఎరుక
ఆర్సి కట్టం చెప్పే అత్తకే మెరుక!!2!!
ఆడొల్లే కన్నాని అందేశ పడకు
దూది పరుపులు నీకు కలిగి ఉన్నాయి!!2!!
కొడుకుల్నే కన్నాని కొంత మురువకు
గోడ పునుసులు నీకు పొంచి ఉన్నాయి!!2!!
ఆడొల్లేనే కన్న తల్లి నీళ్ళకెళ్లింది
అమావాస్య సికటి ఆ బాయిమీద!!2!!
కొడుకుల్నే కన్న తల్లి నీళ్ళకెళ్లింది
కోరి వెన్నెల గాసే కోనేరు మీద!!2!!
కోట్ల సిరిమంతమని ఎట్లా నమ్మితివే
కోటి కష్టం నువ్వు ఎట్లా వెడితివే!!2!!
అమ్మ నేను పోతున్న బాధ పడబోకే
పోవంగా నా ఊరు పొలిమేరలు దాటలే!!2!!
అటికళ్ల మీగడ అడుగుతున్నది
ఆత్మ గళ్ళ బిడ్డ మల్లెన్నడస్తావ్!!2!!
సింగిడి రంగుల్లో విరిసిన నాడు
రాఖీ కట్ట నేను బంధమైవస్థ!!2!!
ఆడివమ్మా ఒడి అంత ఉసిన్ననాడు
బతుకమ్మ నేను ఆడ బయిలెళ్లివస్థ!!2!!
కష్టము సుకమ్ము కలపడ్డ నాడు
పురుడు వొయ్యమని పుట్టింటికొస్తా!!2!!
కలిగినోళ్ళ మాట కష్టపెట్టనే బిడ్డ
కలత చెందకే కన్నీరు వెట్టకే!!2!!
పైట కొంగుల వెట్టి పదిలంగా జాత్తివి
పారయోళ్లతో పట్లేన్నో వడితినే!!2!!
కలిగినోళ్ళ కడవలు కడగంగా తెల్లారే
కనకసిరి గట్లళ్ల కల్లెట్ల వొందేనే!!2!!
ఉడుకు ఉడుకు బువ్వ అంటే భయం అన్న బిడ్డ
ఉడుకు ఉడుకు దుబ్బల్ల కాలెట్ల వొందేనే!!2!!
Appudu rasinsvu anna
Super bro
Super
Super bro😊
సాంగ్ download kavadam le
కష్టం సుఖం కలబడ్డా నాడు పురుడు పోయామని పుట్టింటి కి వస్తా, 👌👌👌👌🙏
ఇంత చక్కటి పాట రాసి,పాడినందుకు నీకు పాదాభివందనాలు..🙏🏻@కోమలి అక్కయ్య గారు
ఈ పాట విన్నవారి కళ్ళలో నుండి కన్నీరు రావడం మాత్రం సులభం...😢😢
అందరి హృదయాన్ని కదిలించే నీ గానం...👌🏻❤️😘
Yes
🎉😢❤😮😅😊😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@ksatgoud😊😊😊pp ok😮
తల్లి పాత్ర కు న్యాయం చేసినావు అమ్మ. మీ నటన కు 🙏
మన తెలంగాణ ఆడ బిడ్డల సంతోషం బాధ ఈ పాటలో అద్భుతంగా చూపెట్టారు......ధన్యవాదాలు
పాట వింటుంటే కన్నీళ్ళొస్తున్నాయి సూపర్ గా ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సూపర్ సాంగ్....ఇలాంటి పాటలు ఇంకా తీయండి👌👌👌👌👌
ఉడుకు ఉడుకు బువ్వ అంటే బయం అన్న బిడ్డ ఉడుకు ఉడుకు దుబ్బలో కాలు ఎట్లా పోదేనే 😢😢 heart touch word's ప్రతీ అక్కచెళ్లకు అంకితం ..ఈ song ❤
🙏🙏🙏👌👌👌👌😭😭😭😭😭😭😭
J ij
😢😢😢😢😢😢😢😢
@@MadhaviMadhavi-vq6ezni
@@praveenkoli6723c
మన కోడల్ని అనే ముందు మనకు ఒక అడిబిడ్డ ఉందని అనుకోవాలి కోడలు కూడా ఒక ఇంటి అడిబిడ్డే అనుకోవాలి❤😊
Ala anukunte samajam lo inni darunalu chudam brother
Ala aite a Kodalu kuda attanu ammala chudali ala chuste atta kuda Kodalu lo biddanu chuskuntundi
అవన్నీ అర్థం అయ్యేలోపే జీవితం -----*-
@@meesalashekar1935 50 yellu unna attha ne Amma kanapudu 20 yelu unna ammayi biddalaga ela pravarthistadhi atha kuda okapati kodalega
😢😢😢
ఇ పాటలో వాడిన పదాలు చాలా మందికి అర్థం కాదు అర్థం చేసుకున్నవారు చాలా సంతోషం గా ఉంటారు పాట రాసిన వారికి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
It’s true 😢sister
Yes
Poon í❤❤😊❤
😊😊1
❤నకూ అర్దం కాలేదు
ఎవరు అయ్యా ఈ సాంగ్ రాసినోల్లు.... భాష మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి... సాహిత్యానికి వందనాలు...
కోమలి
Exallent Exallent ❤❤❤❤❤❤ , E Song 200% Gunde Nundi Vachindi ,Aa Badha Telustundi, Aa Badha Nu Anubhavistene E Lanti Songs Vastai, 🙏🙏🙏🙏 ❤❤❤❤
చాలా బాగుంది ఈ పాట మీ అందరికి ధన్యవాదములు 💐💐🙏🙏🙏
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
కష్టమ్ము సుఖము కలబడ్డ నాడు 😢
పురుడు పొయ్యమని పుట్టింటి కోస్తా
Great words 😢❤
Ante enti sister ardham
చాలా బాగుంది అక్క 🎉🎉🎉😂😂👍🏻👍🏻👌🏻👌🏻
పాట వినగానే మా అక్క గుర్తుకు ఒచ్చి గంట సేపు ఏడ్చినా అన్న 🙏🙏🙏🙏
Nduk anna advhav me bava manchiga chusukoda me akkanu
ఇంకా కొంచం వుంటే బాగుండేది part 2 కూడా చేయండి పాట చాలా బాగుంది
Getting tears, while listening this song.great meaning,girls and women are really great, don't hurt them, give Respect to them.
Lyrics superb, kantloo nunchiii automatic gaa karuthudii neeru Hats off to Komali Akka
సాంగ్ చాలా బాగుంది దీనిని పార్ట్ 2 కూడా తీయండి
తప్పకుండా😊
సాంగ్ సూపర్
Yes...
పార్ట్ 2 vachindi bro
@@MANAIRMUSICMOVIES😅😊😅😅😊😊😅😅
ఈ పాట విన్న ప్రతి సారి న చెల్లెళ్ళ జీవితం గుర్తుకు వచ్చి విన్న ప్రతిసారీ ఏడుస్తున్న 😭😭😭 మన ఇంటి ఆడపడుచు కన్నీటి కష్టం పాటరుపలో చూపించారు నికు పాధాబి వందలు😭😭😭😭😭
వర్ణించ మాటలు రావట్లేదు అధ్భుతం 🙏🙏🙏💐👍
గిది కదా నా పల్లె తెలంగాణ మాగాణిలో దాగి ఉన్న పదాలు....❤❤❤❤❤❤❤
లిరిక్స్ సూపర్
1@@srinivasdandiga4136
ఏడుపు తెప్పించింది బ్రో సాంగ్
ఇవి కదా అసలైన జానపదాలు...
Hatsoff all.
చాలా బాగుంది పాడినవారికి రాసినవారికి ధన్యవాదములు
మొట్టమొదటగా పాట రాసిన వారికి.... పాడిన వారికీ 🙏🙏🙏🙏🙏😊 mother acting 👌👌👌👌
చాలా అంటే చాలా బాగుంది లవ్ యు అమ్మ ❤❤
Love you amma
కోట్ల సిరిమనతం అని ఎట్లా నమ్మితివే కోటి కష్టం నువ్ ఎట్లా వేదితివే
What an amazing lyrics
Literally can't control tears nd those tears are from the bottom of the heart 😢
Concept is so good especially lyrics ❤😢
#singidi rangulu virisinanadu rakhi katta nenu bandhamai vastha ......... kastamu sukhamu kalavaddanadu puruduboyyamani nenu puttintikostha 😇💘
ఇలాంటి పాటలకి నాగలక్ష్మి తప్ప..వేరే వాళ్ళని చూడలేను బాగోదు ❤❤❤
Yes😢😊😊
Lyrics ki🙏🥺❤️🔥 intlo ఆడపిల్ల ఉన్న వలకి అర్థం అవ్తుంది ప్రాణంగా చూసుకునే ఆడపిల్ల నీ ఎట్టికి పెళ్లి చేసి ఇవ్వకుండా అన్ని చుస్కొని ఇవ్వాలి
Lyrics super super 🙏
Jeevitha satyam idhi 🙏
Naku kannilu vachayi😢
మీ వాయిస్ కి మీ పాటలోని అర్ధానికి సెల్యూట్ తెలంగాణలోని జానపదాల్లో ఉన్న భావాన్ని తెలియజేసిన కళాకారులందరికీ పాదాభివందనం
సాంగ్ చాలా బాగుంది ఇది విన్న ప్రతి అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు రావల్సిందే అంత బాగుంది
చాలా చాలా బాగుంది సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
అక్క నేను వసంతను సూపర్ ఉంది అక్క పాట మస్తు నచ్చింది ఫుల్ హ్యాపీ💐💐
Share చేస్తూ Support చెయ్యండి plz🙏💖
@@parshuramnagam6597
Ok👍👍
Chaaala baagundhi andi,raasina vaariki paadina vaariki 🙏🙏🙏
Super 👌 edi kada mana telangana edi kada mana saahityam, prathi aadapilla ki unna kastame. Ee paata chusi iena aadapillaki atthagari intlo oka value evvandi. Anno aashala tho akka ni chella ni pelli chaesi pampistam. Heart touching lyrics n nice singing 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Super super song
కోమలి గారు మీ పాట వింటుంటే మాకు కన్నీళ్లు వచ్చాయి చాలా❤❤❤ ఆనందంగా ఉంది చాలా బాధగా ఉంది
ఇది కథ తెలంగాణ పాట అంటే. సింగిడి రంగుల్లో రాఖీ పున్నమి.
సాంగ్ సూపర్ సూపర్ ఒక పల్లెలో జరిగే ఎలా ఉందో ఇప్పుడు రోజుల్లో అలాగని సార్ సాంగ్ సూపర్ సూపర్ గా ఉంది❤❤❤❤❤
Share చేస్తూ Support చెయ్యండి plz🙏💖
❤
Athama galla bidda allula pallu .....awesome lines....
పాట అద్భుతంగా ఉంది బ్రదర్.... 🤝🤝
🙏🙏🙏🙏🙏 e pata chala bagundhi nijam rasina vallaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Em lyrics Anna mamuluga rayaledu hatsaff 🎉🎉🎉
Amma epudu mana gurinche alochistu badapadthadi amma lekunte mana bada vine vallu kuda undaru😢😢😢
👌👌👌👌👌👌👌👌👌సాంగ్
ఎన్ని సార్లు విన్న బుద్ధి తిరుతలే......
ఎవరు రాసారో వారి నా పదమి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super akka 🙏🙏🙏🙏👍👍👍
బిడ్డ కష్టం చూసి.. తల్లి ఏడుస్తుంది. తడి కంటి రెప్పలను.. కిందికి మీదికి ఆడిస్తుంది. వడ్లు దంచేటప్పుడు.. రోకలిని కిందికి మీదికి ఆడిచినట్టు. Thank u...మీ.పరశురాం నాగం.
Song meaning motham cheppandi
S
ఒక కోడలు జీవితాన్ని మొత్తాన్ని ఐదు నిమిషాల పాటలో చూపించారు అద్భుతం మహా అద్భుతం❤❤❤
Super song Akka chala bagundi
అక్క ఈ సాంగ్ రాశారు బాగానే ఉంది
కానీ అందరూ అత్తలు అలాగే ఉండరు రీసెట్ గా నేను మ్యారేజ్ చేసుకున్నా నా భార్య ని వాళ్ళ ఇంటి కాడ చాలా పని చేస్తుంది కానీ మా ఇంటికి వచ్చినాక పనిచేయడం లేదు
అది మనం అంత ఈజీగా ఉండదు సిచువేషన్ బట్టి సంసారం నడుస్తుంది ఎవరిదైనా ❤❤❤❤
Chala bagundhi song oka adapilla jivitham eppatiki kuda elane undhi super ga undhi lirics chala bagundhi
పాదాభివందనం తల్లి నీకు 🙏🙏 🌹🌹
సాంగ్ లో సాహిత్యం చాలా అద్భుతంగా రాసిన వ్యక్తి పరిపరి దండాలు
చాలా మంచి పాట ఎన్ని సార్లు విన్న, వినాలనిపిస్తుంది, ఎక్సలెంట్ సాంగ్, కృతజ్ఞతలు వ్రాసినవారికి,
Naakanta kanniru dharaalai kurisindhi eeee padhakavitha hallikala swararaganubuthilo 😢😢😢😢😢 Mayuri Tunes channel ♥️ wishing u r success ❤❤
My sister same problem 😭 bad luck very heart touching songs annaya Hyderabad tax driver shiva super 😭😭😭😭😭 daily use my car song 50 times thanks 👍 annaya
ఈ పాట రాసిన వారికీ పాడిన వారికీ యాక్టింగ్ చేసినవారికి నా యొక్క ధన్యవాదములు 🙏🙏
ఈ సాంగ్ మనసు తో వినాలి అర్థమవుతుంది
❤❤❤
సింగర్ కోమల సూపర్ స్టార్ సాంగ్ గుడ్ నైట్ థాంక్యూ సింగర్ కోమల దేవి సూపర్ స్టార్ సింగర్ 💚💋👍👍👍👍👍👍👍👍👍
సాంగ్ చాలా చాలా బాగుంది
Nijaga song chala bagundhi e song ni menu download chesukoni roju ki okasari iyena vintanu abba abba ha lyrics chala chala bagunayi tq so much akka me voice kuda chala bagundi ❤❤❤❤❤❤
Super song ❤❤❤😭😭😭♥️♥️♥️
❤❤❤❤😂😂❤❤❤
0:09
😊
ఒక మంచి మిస్సేజ్ అక్క రచన గానం మధురం ఏ బాషలో పాడిన సరే ఆడపిల్ల ఆడపిల్లే
తెలియక చేసిన నా ఇంటి తప్పులకు తలవంచి క్షమాపణ కోరుతున్న 😢ఈ పాట విన్నాక కంటతడి అగుతలేదు..😢
Most Emotional lyrics Hat's off 🎉🎉🎉
Super sir song vinte 😢😢😢😢😢 vachindhi
"" కష్టం సుఖం "". కలబడ్డనాడు పురుడు పొయమని పుట్టింటికి వస్తా ఏం lyrics అన్నా 😢😢
Very line has strong meaning which is connected to heart 😢
Rakhi bandham, bathukamma aadadam mariyu purudu poyamani puttintiki ravadam ollu pulakarinchela padaru. Nijanga nee kosam pala meegada, perugu Inka theepi kaburlu nee kosam kachithanga yeduru chusthai. So super song.
No words Komali garuuu … mee talent vadukoniii cenimaloo pettukunaruu but Mekuu aa grace dhakaleyyy
Ee song thooo me talent thelusthundhiii . Keet it up akka 😊
ఇలాంటి కోడలు ఈ కాలంలో నోటికి ఒక్కరు ఉంటారు అత్తగారిని బాధపెట్టే కోడలే తల్లిదండ్రులను దూరం చేసే కోడలే ఎక్కువ ఉన్నారు ఈ కాలంలో
Chala bagundhi song naku baga nacchindhi prathi adapilla edustundhi ee pata vinte ❤❤❤
ఈ పాట రాసిన శతకోటి వందనములు 🙏🙏🙏🙏. మంచి రచయిత గా అభివృద్ధి చెందాలని కోరుకుంటు మీ భూదాన్ పోచంపల్లి రైతుని❤❤❤
supar
ఎప్పుడు పిచ్చా కుంట్ల ఆంధ్ర సినిమా పాటలు విన్ని బోరుకొట్టినాయ్.తెలంగాణ సాంగ్స్ మంచిగా ఉన్నాయ్. ఈ పాట మంచిగా ఉంది. జై తెలంగాణ జై జై తెలంగాణ ❤❤❤❤🎉🎉🎉🎉
Pichakuntla vallu Telangana la kuda vunnaru
ప్రతి ఇంటి ఆడపిల్ల అత్త మామ చాలా సంతోషంగా చూసుకోవాలి లేకపోతే ఆడపిల్ల బాధలు చాలా ఉంటాయి ఈ పాటను చూస్తే నా లైఫ్ అలా అనిపిస్తుంది అక్క
😭😭 ఆత్మగల్ల బిడ్డ మల్లన్న నడుస్తా
Good song 🎵....feeling hart
చాలా బాగుంది అమ్మ ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది 😢😢❤😢😢
Nijam bro
పాటకు ప్రాణం పోసి ఆ పాటలో ఆడపిల్ల అంతర్యాని ( గోపథనం )తేలిసేలా ఉంది 🙏🙏🙏🙏🙏
😂😂 అక్క సూపర్ సాంగ్ మా చెల్లి గుర్తొచ్చింది అక్క
My words are inadequate emotions are uncontrollable and appreciation is a small word to comment on this song. The lyrics are not just linguistic but depicted the entire life of a girl tranjectory from mother place to mother in law. hats off to the writer.
ఈ సాంగ్ చాలా బాగుంది విన్నంత చెప్పు చాలా ఏడుపు వస్తుంది
Song is Super lyrics chala bagundhi 👌👌👌❤️
Oka puttinti vellina aadapilla katha idhi❤😢
ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది❤
చాలా బాగుంది అక్క 😊😊😊
ఈ పాట చాలా బాగుంది నిజాగా పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నన్ను కూడా మా అమ్మ వాళ్లు అలాగనే చుసుకున్నారు కానీ నా తలరాత బాగా లేక ఆంతగారి ఇంటికాడ కష్టం తప్పలేదు
Nizamga last charanam lo starting line vinagane apudu vachindhi
Nadhi 3 months back marriage iendhi enthavaraki ma amma vala entlo 5 days kuda nak unchadam ledhu nen ma amma ki vadhili chinapatinunchi lenu epudu untuna missing you Amma 😭
Same sister pregnant ayaka opika leka 15days vellina after 4months tarvatha
Andharu adapilla putadam adrustam ani antaru akka kani aa adapilla attarintlo happy ga attavalu chuskuntene asalena adrustam 🙂
Akka pata super
చాలా బాగుంది కానీ 1.56 నుండి 2.10 వరకు అర్దం కాలేదు