NTR కోరికలు ఎలా ఉంటాయిఅంటే: Sr NTR Chief Security Officer Narasaiah Shocking Secrets About NTR

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2023
  • NTR కోరికలు ఎలా ఉంటాయిఅంటే: Sr NTR Chief Security Officer Narasaiah Shocking Secrets About NTR
    #ntr #srntr #chandrababu
    QubeTV Telugu is First UA-cam channel which shows clean News without any controversies . QubeTV Telugu Upload all type of contents Related to Telugu Politics
    Plz Hit Subscribe Button For More Interesting News.
  • Розваги

КОМЕНТАРІ • 261

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 6 місяців тому +35

    గ్రేట్ ఎన్టీఆర్

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Місяць тому +4

    మహానుభావులు, చనిపోయి ఇంతకాలానికి కూడ స్మరించుకుంటున్నాం.

  • @cooki4903
    @cooki4903 5 місяців тому +6

    🙏🇮🇳🙏💐💐 Sir Real Hero of Both Films and Political. We are Kept him as God in our mind. Real social worker. I met him in When I was 5 yrs, 1960. Again 1994 before his death. Great Legend 🙏🙏

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 5 місяців тому +4

    N. T. R. Is a great person. Wonderful actor.we are the great actors fan.

  • @user-ex1wt5mz2n
    @user-ex1wt5mz2n 7 місяців тому +93

    నరసయ్య గారు మీరు ఈ విషయాలు ఎన్టీఆర్ గారు ఉన్నపుడు తెలియచేసుంటే బాగుండేది.

    • @user-bp9jg8ll6t
      @user-bp9jg8ll6t 6 місяців тому +15

      నిజానికి దాగుడుమూతలు ఉండవు బ్రో.... Sr ntr చీకటి కోణాలు బయట పెట్టే ప్రయత్నం,ఎప్పుడైతే ఏమిటి?

    • @viswanathareddymallem2931
      @viswanathareddymallem2931 6 місяців тому +3

      very nice interview real facts were revealed by sri narasaiah garu

    • @suryakirandevi6397
      @suryakirandevi6397 6 місяців тому +1

      😊

    • @PavanKumar-xs6ii
      @PavanKumar-xs6ii 6 місяців тому

      ​@@user-bp9jg8ll6t4:47 హత్య😢

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 6 місяців тому +2

      ఈ విషయాలు NTR బతికి ఉన్నప్పుడు చెబితే బాగుంటుంది.ఎప్పుడు చనిపోయిన వారి lo ఉన్న,మంచి మాత్రమే చెప్పుకోవలసినవి.చెడు మాట్లాడకూడదని మనకు అందరికి తెలిసింది.

  • @shaikpyarry6622
    @shaikpyarry6622 5 місяців тому +4

    Real LEGEND NTR🎉🎉🎉🙏🙏🙏

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 6 місяців тому +28

    ఎన్టీఆర్ అందరిని గారవించినాడు. గొప్ప మనిషి.

  • @annapurna6462
    @annapurna6462 6 місяців тому +7

    Great man ayana. Mahanubhavudu🙏🙏🙏🙏🙏

  • @VelagapudiRavindranathVe-ni7sj
    @VelagapudiRavindranathVe-ni7sj 7 місяців тому +9

    Really grate man..

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 6 місяців тому +48

    మహానుభావులు యన్ టి ఆర్ ఆయన గౌరవం ఎవ్వరికి రాదు 🙏🙏

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 6 місяців тому +44

    NTR ఒక మహాను భావుడు.. ఆయన తెలుగు రాష్ట్రాలను ఖంగ్రెస్ బానిసత్వం నుండి విముక్తి చేసినాడు.

    • @ranapratapsingh3416
      @ranapratapsingh3416 6 місяців тому

      @@samuanil9308 దొంగ YS జగన్. దోపిడీ మూట కి జగన్ రాజు.

    • @venkyy644
      @venkyy644 5 місяців тому

      అలాంటి పార్టీ తో కలిసిన Tdp 2019 లో

    • @bhallamudimani7429
      @bhallamudimani7429 4 місяці тому

      @@samuanil9308o

    • @zter44
      @zter44 Місяць тому +1

      ​@@samuanil9308jagan baanisatwam nundi 2024 lo telugu prajalu vimukthi ponduthaaru

    • @MrPoornakumar
      @MrPoornakumar Місяць тому

      @ranapratapsingh3416
      మళ్ళా ఖంగ్రెస్ చేతిలోనే -చారిత్రాత్మకంగా- ఓడిపోయాడు. కారణమేమయ్యుంటుంది?

  • @tansenchowdary8155
    @tansenchowdary8155 6 місяців тому +12

    Very nice information.

  • @satyanarayanagurram4703
    @satyanarayanagurram4703 6 місяців тому +5

    Super sir

  • @gangadharsakinala602
    @gangadharsakinala602 6 місяців тому +6

    Jai ntr

  • @Abbagounisrikanth
    @Abbagounisrikanth 24 дні тому +2

    దేశం లో ఎంతోమంది నాయకులు ఉన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసేవారు నిజమైన నాయకులు. Pm హోదా లో cm హోదా లో ప్రజల మధ్యలో ప్రజా సేవలో ప్రాణాలు కోల్పోయిన నాయకులు మన దేశం లో ఉండడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు అలాంటి వారు లేరు. డబ్బు కోసం పేరు కోసం రాజకీయాల్లోకి వచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఎవరు ప్రజల్లో ఉంటున్నారు 🤔అనేది చాలా ముఖ్యం. ఎవరు ప్రజల సమస్యల మీద పని చేస్తున్నారు అనే ఆలోచన నేటి తరం వాళ్ళ కు కావాలి. మన దేశం అభివృద్ధి పొందాలి అంటే కులం మతం అనే పునాదులు మీద ఉంటే ఎప్పటికి అభివృద్ధి చెందదు. రాష్ట్రము కూడ అంతే

  • @rushimuka
    @rushimuka 6 місяців тому +6

    నరసయ్య గారూ!?"మీరు సీనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత సన్నిహతుడైన వ్యక్తి గా పేరుంది!? ఘంటసాల మాస్టారి ప్రభావం చాలా ఎక్కువ ఉండేది" మా ష్టా రు గారికి ఎంతగానో గౌరవించే వారు"సీనియర్ ఎన్టీఆర్ గారు.

  • @venkateswararao6421
    @venkateswararao6421 22 дні тому +1

    Jai NTR 🎉🎉🎉🎉

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 6 місяців тому +11

    మీనాక్షి శేషాద్రి హీరోయిన్

    • @AM-eu3cd
      @AM-eu3cd 5 місяців тому

      Wrong cheyaru kadha ramaraogaru.he is gf at women

  • @nagarjunadumpala3204
    @nagarjunadumpala3204 6 місяців тому +24

    ఎన్టీ రామారావు గారు లంచగొండి కి వ్యతిరేకం అని బాగా చెప్పారు, వ్యవస్థను లంచగొండి లేకుండా చేయడం ఆయనకు వచ్చిన పదవిని ఉపయోగించే లేదేమో అని నా అభిప్రాయం!

    • @RamaMohanaRaoGoddanti-qd2dx
      @RamaMohanaRaoGoddanti-qd2dx 20 днів тому

      Pingali Daseradharam,Mohanaranga,Chief Secretary(Peru Gurthukurakey)Vantivarini Aaddutholaginchukovatam Lo Chethiki Matti Antakunda Jagrathaga Panimuginchadu.

  • @chinnamadinarayanamurthy9333
    @chinnamadinarayanamurthy9333 19 днів тому +1

    గురువుగారు పిల్లలు పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని మీరు డైరెక్ట్గా చెప్పలేక వేరే వేరే రకంగా దూరంగా ఉండే వాళ్ళు చెప్పారు మీరు ముక్కు సూటిగా చూపించకుండా వేలు తల చుట్టూత తిప్పి చూపించినట్లుగా ఉంది

  • @glorymosesmurala3520
    @glorymosesmurala3520 6 місяців тому +14

    NTR garu great person and excellent CM garu who ever takes about him in interviews say good about him for this young generation

  • @ynginfo
    @ynginfo 4 місяці тому +1

    Nice

  • @padmavathiyelisetty3396
    @padmavathiyelisetty3396 5 місяців тому +2

    NTR గురించి ఇప్పుడు చెప్పటం అవసరం లేదు.

  • @balamms6181
    @balamms6181 5 місяців тому +3

    విజ్ఞానం ఉన్న వాళ్ళు విమర్శలు ముఖం మీద మంచి పరోక్షంగా మాట్లాడుతారు 💥💥💥💥💥💥💥

  • @ravindranadh9812
    @ravindranadh9812 6 місяців тому +4

    మహానుభావులకు కోరికలుఉండవా Ntr. గారు తిన్నట్లు ఎవరూతినలేరు ఎక్కువమంది ఐదు సంవత్సరాలె సియమ్ గ. పనిచేసారు

  • @RamiReddyVasantha-mn2ft
    @RamiReddyVasantha-mn2ft 20 днів тому +3

    Such a great great man NTR garu

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 6 місяців тому +4

    Sir when many good qualities are there don't point cilly mistakes because nobody is perfect on this earth

  • @shaikzaheer1342
    @shaikzaheer1342 5 місяців тому +5

    NTR IS a GREAT PERSON.. బాగా చెప్పారు... Very good కానీ,ఒక security ఆఫీసర్ రాజకీయ సలహాలు ఇవ్వడం కరక్ట్ కాదు.ఈ తరం వాళ్ళు కూడా ఎవరి duty వాళ్ళు నిజాయతీగా చేయాలి

    • @user-mc5zh7ki3m
      @user-mc5zh7ki3m 5 місяців тому

      మంచి మాట ఎవరు చెప్పిన పరవాలేదు సర్

  • @ratnakumarupadrasta9583
    @ratnakumarupadrasta9583 6 місяців тому +2

    NTR GARU CHALA GOPPA VYAKTI. ALAGANE SRI NARASAIH GARU CHALA GREAT PERSON.

  • @varanasitv4271
    @varanasitv4271 6 місяців тому +11

    NTR was a great leader. Present politicians must learn from NTR.

    • @user-bp9jg8ll6t
      @user-bp9jg8ll6t 6 місяців тому

      రాజకీయాలను బ్రష్టు పట్టించిన ఘనులు ntr,cbn,ysr,ysj గాళ్లు

    • @umarao6576
      @umarao6576 5 місяців тому +1

      HE IS HONEST AND NOT CORRUPT.
      PAWAN KALYAN IS GOOD BUT WILL NOT BE A SUCCESSFUL POLITICIAN.

    • @user-bp9jg8ll6t
      @user-bp9jg8ll6t 5 місяців тому

      Pawan Kalyan is going to create History in highly competitive political arena.
      But NTR succeeded just because there was political vocume in 1980s. However, his policies laid red carpet to miscellaneous corruption. He was a womaniser and a miser.

    • @user-bp9jg8ll6t
      @user-bp9jg8ll6t 5 місяців тому

      @@umarao6576 In this country, TDP raised the curtain for MISCELLANEOUS CORRUPTION in the name of welfare schemes. Bull shit!

    • @umarao6576
      @umarao6576 5 місяців тому

      WHEN WILL PAWAN KALYAN WIN?@@user-bp9jg8ll6t

  • @Ramukulkarni-gr4cy
    @Ramukulkarni-gr4cy 5 місяців тому +2

    భయంకర నిజాలు తెలుస్తున్నాయి

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 6 місяців тому +3

    Old memories chala thrilling ga వుంది. Really it's new information for us about our Annagaru ❤, thanks to the chief security officer of NTR.

  • @sams2271
    @sams2271 Місяць тому

    All correct

  • @sabithavundila8390
    @sabithavundila8390 6 місяців тому +5

    Tirumalalo Anna dhanam start chesina apudu vellalo epudu lakshallo annadhanam ayana chei anta manchidi asalu a manishi bangaram, n, t, r, malla apudu pudatauv jai N, t, r, jai❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prakasamkannadi7616
    @prakasamkannadi7616 6 місяців тому +2

    This is required now

  • @jayakishorenjr4747
    @jayakishorenjr4747 6 місяців тому +4

    Well Said Sir

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 7 місяців тому +9

    ఇప్పుడు 10 జిల్లాల ముఖ్య... వారు స్పెషల్ ప్లయిట్స్

  • @rushimuka
    @rushimuka 6 місяців тому +14

    KVReddi గారు సార్! ఈ విషయం చెప్పారు. ఆయినా రామారావు గురువు గారి ని కాదని రావణ పాత్ర చేసారు!సక్సెస్స్ అయ్యారు.

  • @jagadishnaidu4u
    @jagadishnaidu4u 5 місяців тому +2

    That is NTR and TDP.

  • @pardhasaradhyvelury1199
    @pardhasaradhyvelury1199 6 місяців тому +16

    Many celebrities suffer from bloated Ego and megalo mania. They will never listen to others. NTR is a disciplined man with certain good qualities. But at the same time he was very obstinate and felt he was super human being. He never listened to officers. That is the reason he took many wrong decisions

    • @user-bp9jg8ll6t
      @user-bp9jg8ll6t 6 місяців тому +7

      అహంభావానికి, అహంకారానికి ప్రతి రూపం NTR.....

    • @lalitharamakrishnan1531
      @lalitharamakrishnan1531 6 місяців тому +4

      His blunder is retiring government servants at 55 years of age, suddenly.. Many from middle class and having responsibilities like son's education and daughters'wedding had heart attacks

    • @lalitharamakrishnan1531
      @lalitharamakrishnan1531 6 місяців тому +2

      He wanted to eat the best food but took away the plates of Brahmin Karnams and mirasidars.. He was too communal

    • @umarao6576
      @umarao6576 6 місяців тому

      LAKSHMI SIVA PARVATHI WHO RUINED NTR! SHE IS A SHAMELESS ACTRESS WHO PUT NTR BODY IN HER LAP ON THE STAGE WHEN PM MR.NARASIMHA RAO VISITED.

    • @satyanarayana113
      @satyanarayana113 5 місяців тому +1

      Kula gajji baaga vundedi ntr ki

  • @vanugumatyalingam2302
    @vanugumatyalingam2302 6 місяців тому +5

    Jai NTR

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 4 місяці тому +1

    Yes N. T.R. oka legend. Like duryodhan he is abhimana dhanudu. Castiest people smudged& suffered him. Tdp now lost ntr charisma. Andariki badhae

  • @weathergenerator
    @weathergenerator 7 місяців тому +7

    A fabulous and inspiring inputs on NTR Garu.we had a great privilege of knowing his children .as middle class families, we never expected they will come to our house and spend so many times.specially Balakrishna and Late Uma. Incl balakrishna wife Vasundhra garu.

  • @sivasudarsan2373
    @sivasudarsan2373 5 місяців тому

    Very simple. Prajalaki manchi chesada Leda anthe. Atani personal life anavasaram

  • @pullaraogokavarapu6204
    @pullaraogokavarapu6204 6 місяців тому +2

    Ankonter dasaradaRam gari Maddar gurinchi cheppandi

  • @srinivasy1217
    @srinivasy1217 6 місяців тому +10

    Jai NTR !
    he is a Great Person!

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 6 місяців тому +1

      ఇంతకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు, గ్యారెంటీ నీది కులపిచ్చి 😅

  • @ksomasekharababu2093
    @ksomasekharababu2093 День тому

    Now the turn is Pawan Kalyan, another honest and sincere personality

  • @akhilbabuakhil
    @akhilbabuakhil 6 місяців тому +16

    ఏ వయసులో అయినా సినిమా తీయవాచ్చు

  • @venkylaba5274
    @venkylaba5274 Місяць тому

    JP garu also said the same thing about the great NTR integrity.

  • @andranaidu3765
    @andranaidu3765 5 місяців тому +1

    Title is badly reflecting sir. It appears as NTR as kamandhudu.
    Greatness or Character of NTR must have been the title sir.

  • @raghunellore9263
    @raghunellore9263 3 дні тому

    Ntr mahanubhavudu

  • @sunithajee3881
    @sunithajee3881 6 місяців тому +3

    Dhuryodhanudu
    Duet padada andi… manishe kada kaasta dusts swabhavam undochu kaani emotions andariki same

  • @nsrkmurthy2182
    @nsrkmurthy2182 5 місяців тому +1

    Sir, these videos should be seen by NTR family members.

  • @Tarakaprabhu125
    @Tarakaprabhu125 6 місяців тому +2

    Jai NTR🔥🔥

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v 21 день тому

    Jai jai jai N.T.R

  • @S.Anand28
    @S.Anand28 Місяць тому

    Comment చేసే వాళ్ళు video ni పూర్తిగా చూసి comment చేయండి. టైటిల్ చూసి కాదు.he spoken positive things about the Legendary Person NTR.👍

  • @ramamurthyn2358
    @ramamurthyn2358 17 днів тому +1

    చంద్రబాబు కు తొత్తులా ఉన్నాడు

  • @srinithyab1767
    @srinithyab1767 5 місяців тому

    Ayya, sir ammayilato Ela vunde vadu kinchem cheppandi pls.

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Місяць тому +1

    SR, NTR 2000 manchi పనులు chesina, lakshmi పార్వతిని పెళ్ళి చేసుకొని తప్పు chesadu

  • @ramaraokurapati349
    @ramaraokurapati349 26 днів тому

    మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ గా చేసింది అన్నగారు

  • @mandepudisreenivasulu7277
    @mandepudisreenivasulu7277 5 місяців тому +6

    NTR గారి లాంటి వ్యక్తిని ఏ వ్యక్తి వారి ఈ జన్మలో చూడలేరు వారికి ఎవరు సాటి రారు ఎందుకంటే ఎవరయినా ఏదో ఒకదానిలో గొప్ప కావచ్చు కానీ అయన వ్యక్తిగా, నటుడుగా, నాయకుడిగా, మానవతా వాదిగా, సకల కళ వాళ్లబుడుగా అవతరించిన కారణ జన్ముడు కలియుగములో వారికీ ఎవరు సాటి రారు

  • @jaisankarv
    @jaisankarv 20 днів тому +1

    అంతా బాగుంది కానీ ఆ థంనైల్ ఎంత ఛండాలంగా పెట్టావో కదా, తప్పు కదా

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 Місяць тому

    Jai ntr, Jai ghantasala

  • @user-rg8hd2tt8b
    @user-rg8hd2tt8b 21 день тому

    Sr Ntrగురించి జమున గారు వాడ్ని నేను సత్య భామవేషంవేస్తూ నిజంగా నే తన్నాను వాడు నీచుడు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆయన్నేకాదు Anr నీ తిట్టింది వీళ్ళు స్త్రీ లోలుళ్ళు ఇద్దరు ఇద్దరే సినిమా చాన్స్ లు రాకా ఒకసారి కోట్ల విజయభాస్కరరెడ్డి గారు ఓఫంక్షన్ కి పిలిస్తే. వచ్చి మందీమార్బలం సెక్యూరిటీ ఆ రాజసం చూసి రాజకీయాల్లోకి వచ్చారుఅదిసంగతీ
    ఇక్కడైతే డ్యాన్సులు ఫైట్లు చేసేపనిలేదుగా పైగా అంతా రహస్యంగాఉంట

  • @Sorrytosay792
    @Sorrytosay792 Місяць тому

    NTR గారికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని Thumbnails జాగ్రత్తగా పెట్టండి.

  • @user-wk9pq9pv2l
    @user-wk9pq9pv2l 16 днів тому

    బాలయ్య గారు కూడా అంతే.

  • @Utkalputra2023
    @Utkalputra2023 6 місяців тому +4

    Caption is misleading

  • @user-iz9id8ow5d
    @user-iz9id8ow5d 7 місяців тому +8

    యన్టీఆర్ ఉన్నప్పుడు చెప్పాల్సిన మాట ఇప్పుడు అవసరమా...

    • @66raghu
      @66raghu 27 днів тому

      Thappemundi brother

    • @bsubbarao6253
      @bsubbarao6253 15 днів тому

      ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇతరానికి కూడా ఉంది.

  • @m.pandarinaidu1354
    @m.pandarinaidu1354 6 місяців тому

    0:39

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 4 місяці тому +1

    ఎవరి సంసారం వారిది కదా పైగా ఆయనకే తక్కువ దరిద్రపుది నాశనం చేసింది

  • @kkvvisweswarrao5940
    @kkvvisweswarrao5940 6 місяців тому

    కె.వి రెడ్డి గారు

  • @lathagandhamaneni7834
    @lathagandhamaneni7834 6 місяців тому

    Ilaanti mahanu bhavudini kattera battalu ettuku poyevaru ani cheppevaaru

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 Місяць тому

    అవును bv మోహన్ రెడ్డి యెమ్మిగనూరు నియోజకవర్గం TDP mla sr NTR టైమ్ లో

  • @ranapratapsingh3416
    @ranapratapsingh3416 6 місяців тому +4

    జై NTR . జై టీడీపీ.

  • @krishna.palakonda
    @krishna.palakonda 6 місяців тому +3

    PM కావాల్సిన వ్యక్తి
    కొన్ని ఆశక్తుల వల్ల
    కాలేకపోయాడూ

  • @harigopal8478
    @harigopal8478 6 місяців тому

    Distance maintain chesaaru antey meaning enti

  • @d.vramanarao9959
    @d.vramanarao9959 5 місяців тому +1

    Good entertainment 😅 👍👍

  • @jayaprakashsirivolu794
    @jayaprakashsirivolu794 Місяць тому

    His characters similar to Bhalichakravarthi,

  • @pullaraogokavarapu6204
    @pullaraogokavarapu6204 6 місяців тому

    Aedukuledi malli alantivadu puttadam salika ayanasevalu

  • @harigopal8478
    @harigopal8478 6 місяців тому

    Andarnee brother sntaadu annav mundu
    Mari driver ni aey annadaa

  • @padmajakosuru3773
    @padmajakosuru3773 5 місяців тому

    Thumbnail ilana

  • @sdhrahmanrahman7213
    @sdhrahmanrahman7213 6 місяців тому

    Chani poyina vaalla gurinchi yendu ku Babu sutti swataha gaa alochinchu kunte chaalu . Jai hind jai bharat

  • @lampinpaperboatatnight6617
    @lampinpaperboatatnight6617 10 днів тому

    8.05 lo dorikinpoyadu😆 rey slow chey driver😂😂😂

  • @saisivaprasad9781
    @saisivaprasad9781 6 місяців тому +1

    Mari gandipeta lo gotalatho thodands five hundreds notla kattalu pramukhula illaku ela vellinayi babu....

  • @ramayyamadhunapantula5254
    @ramayyamadhunapantula5254 5 місяців тому

    As krishna and Rama good actor. But otherwise he was not true person.

  • @umarao6576
    @umarao6576 6 місяців тому +1

    IT IS A HAPPY OCCASION WHEN NTR STATUE WAS INSTALLED IN DELHI IN NEW PARLIAMENT BUILDING WITH NO INVITATION TO SHAMELESS WOMAN LS PARVATHI.

  • @csravikumar7898
    @csravikumar7898 5 місяців тому

    NTR garu bhagavanthudi avatharam.Bhoolokha devudu.

  • @rrrsrikanth
    @rrrsrikanth 6 місяців тому

    Me chandrababu kuda special flight vesukelthunnaru chowdary Garu

  • @user-pd8hx8je4i
    @user-pd8hx8je4i 5 місяців тому

    This with regard to know the b o. D u. G. A. R. D of pm. Are what your casterial part of life with momonerial care of old age now thank to nice work by all new. .. to. Look. All. ..to. Be. .. be. Ge. Pw.

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 Місяць тому +1

    నిజాయతీ కి మరో పేరు.ఎన్టీఆర్🙏🙏

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 6 місяців тому

    Bv mohanreddy brathakanerchenodu

  • @nirmalalingalagari9174
    @nirmalalingalagari9174 6 місяців тому +4

    NTR is a good person &. good citizen of our country 👍🎉

  • @cellopens
    @cellopens 28 днів тому

    Yo 1:39

  • @kiranperakem4550
    @kiranperakem4550 6 місяців тому

    5-6 times phone chesina phone engage endhuku vachindhi?

  • @umarao6576
    @umarao6576 6 місяців тому +3

    NTR IS AN HONEST POLITICIAN! HE ALSO HAS SELF RESPECT & DIGNITY.
    HIS ONLY MISTAKE IS MARRYING LS PARVATHI WHO IS A SHAMELESS AND CONNIVING WOMAN ........
    CB NAIDU MADE SHOES THROWN AT HIM ON THE STAGE, WHY?????

  • @satyagowri2911
    @satyagowri2911 5 місяців тому

    Bala Krishna ki cheppandi valla Ela vacharo vaadiki chala pogaru yekkuva ga undhi

  • @ramakrishnaseeni4161
    @ramakrishnaseeni4161 5 місяців тому

    Meru.e.vaysu.atuvantvi.cheppa.kudadu

  • @aquarius8709
    @aquarius8709 5 місяців тому

    Bom

  • @dasarivenkateswarlu4642
    @dasarivenkateswarlu4642 6 місяців тому

    NTR Aree anakapote poni Balaish Babu unnaduga

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 5 місяців тому

    N t r gariki puranala tikka talaku yekki kasta aagem ayyaru. We know.we voted in favour of t.d.p. first time.