2025 NEW YEAR VIDEO SONG ... MAHOPAKARUDA

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 32

  • @jayadhwaniministries9370
    @jayadhwaniministries9370  4 дні тому +4

    పల్లవి: మహోపకారుడా
    మారని మమతల మహరాజా 2
    నీవుచేసిన మేలులకై
    కృతజ్ఞతతో కొనియాడెదను
    నీవు చూపినఆదరణకై
    అలయక ఆరాధింతును 1
    యేసయ్యాయేసయ్య దయాసాగరా
    యేసయ్యాయేసయ్య కృపాధారమా 2
    -మహోపకారుడా -
    1. నాశోధనలో నే కన్నీరు విడువగ
    నీ మార్గములో నాకాలు జారనీయక 2
    నీ ముఖమును నాకు దాచక
    నీ కోపము నాపై చూపక 2
    నడిపితివి బహు వింతగా నాయేసయ్యా
    నిండినది నా నోరంతా స్తోత్రాలతో 2
    - మహోపకారుడా-
    2. నా నిందలలో నాకు కోపము రేగగా
    నీ కృపనాకు కొంతైన దూరముచేయక 2
    నీ కౌగిలిని నే జారక
    నీ కవిలలో నన్నుచెరపక 2
    కాచితివి కనుపాపలా నాయేసయ్యా
    నిలిచెదను నీసేవలో సహనముతో 2
    -మహోపకారుడా -
    3. నా పోరాటములో ధైర్యమే చెదరగ
    నా భుజమునుతట్టి భయము నొందనీయక 2
    పరాక్రమశాలివై నిలువగా
    జయధ్వనులతో నన్ను నడుపగా 2
    నిలిపితివి సీయోను కొండగ నాయేసయ్యా
    సాగెదను శూరునిగా శౌర్యముతో 2
    - మహోపకారుడా

  • @policharlachandrababu3861
    @policharlachandrababu3861 8 годин тому

    Supersongannagarupraisethelord
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pastorashok1294
    @pastorashok1294 4 дні тому +2

    Super song Anna garu

  • @policharlachandrababu3861
    @policharlachandrababu3861 8 годин тому

    Praisethelordannagaru

  • @sowjanyapaladugu9981
    @sowjanyapaladugu9981 4 дні тому

    Wonderful song anna...glory to God anna

  • @SharonShaz-g7t
    @SharonShaz-g7t 4 дні тому

    దైవజనులు ఆత్మీయ తండ్రి జాన్ పీటర్ అన్న గారికి నూతన సంవత్సర శుభాభివందనాలు, పాట చాలా బాగా వచ్చింది,, చాలా చాలా బాగుంది, మీ అనుభవాలు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఆ యేసయ్య మీపై చూపించిన కృప మీరు పొందిన ఓదార్పు పాట రూపంలో చాలా చక్కగా అందముగా వర్ణించారు. Glory to God

  • @mariyakumarikattempudi-m5e
    @mariyakumarikattempudi-m5e 4 дні тому +1

    పాట చాలా చాలా బాగుంది. మా ఆత్మీయ తండ్రీకి వందనాలు 🕊️🕊️🕊️🎉🎉🎉 👏👏👏

  • @DavidBudala-e6j
    @DavidBudala-e6j 5 днів тому +3

    It's thrilling to listen to. Nice vocals our spiritual father. One of the best song ever seen super editing anna. Wonderful song in 2025❤❤

  • @menorahbabu7249
    @menorahbabu7249 4 дні тому

    Praise The Lord 🙏🙏🙏 AnnA
    The Lyrics And Vocals Are Nice To Listen....
    Beautiful Song Ever Seen....!

  • @dhulipallajohn1365
    @dhulipallajohn1365 2 дні тому

    Good song anna

  • @UdaraRamu
    @UdaraRamu 3 дні тому

    వందనాలు అన్న పాట చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @brotherrufusofficial1515
    @brotherrufusofficial1515 4 дні тому

    Excellent song Anna

  • @MenorahBabu-pk4cp
    @MenorahBabu-pk4cp 5 днів тому +1

    Wonderfull Song 🎉🎉🎉 AnnA Garu

  • @sujanaraovejendla8865
    @sujanaraovejendla8865 4 дні тому

    Praise the lord Anna 🎉🎉🎉

  • @Pastor.subhakar3235
    @Pastor.subhakar3235 4 дні тому

    🎉 WONDERFUL AND MEANINGFUL SONG ANNA..WE ARE ENJOYING AND PRAISING GOD... PRAISE THE LORD... HAPPY NEW YEAR,,,,,,🎉

  • @graceandtruthevangelism2572
    @graceandtruthevangelism2572 4 дні тому

    Glory to God 🙏🏻.

  • @rajuhoonbandaru555
    @rajuhoonbandaru555 4 дні тому

    Amen

  • @velpulakoteswararao1234
    @velpulakoteswararao1234 5 днів тому

    🙏🙏👏👏👏supar song anna 🙏🙏🙏🙏🙏anna

  • @k.immanuel5596
    @k.immanuel5596 5 днів тому

    Wonderful song Anna garu👍 Praise the Lord Anna🙏

  • @PodiliSwathi-g1b
    @PodiliSwathi-g1b 5 днів тому

    Super song anna🎉🎉

  • @BarigalaRathnakumari
    @BarigalaRathnakumari 4 дні тому

    🎉🎉🎉

  • @peterbaburao5796
    @peterbaburao5796 5 днів тому +1

    Wonderful song anna, Happy New year anna

  • @aaronbakeer938
    @aaronbakeer938 5 днів тому

    Beautiful song, Happy New year Ayyagaru

  • @rajeshkommathoti6682
    @rajeshkommathoti6682 5 днів тому

    Prise the Lord annagaru

  • @olivianissivideos8784
    @olivianissivideos8784 5 днів тому

    Anna 🙏 wonderful song Happy new year🎉🎉👏

  • @UshaSurya-63020
    @UshaSurya-63020 5 днів тому

    Praise the lord annna garu🙏🙏

  • @gvmmrk374
    @gvmmrk374 5 днів тому

    🎉🎉🎉glory to God anna

  • @amruthasateesh8426
    @amruthasateesh8426 5 днів тому

    Praise the lord anna

  • @yuvarajuch4139
    @yuvarajuch4139 5 днів тому

    🎉

  • @PodiliSwathi-g1b
    @PodiliSwathi-g1b 5 днів тому

    😊😊😊❤

  • @RaghupathiK-g2f
    @RaghupathiK-g2f 5 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dineshch4245
    @dineshch4245 5 днів тому

    Super song Anna ❤️