పాట 5: ప్రేమాస్వరూపి నీ ప్రేమ మధురం నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు (2) కడవరకు నన్ను కాపాడుచుండును(2) విడువక నన్ను నడిపించుచున్నది (2) యేసయ్యా నీవే చాలయ్యా... యేసయ్యా నీతో సాగేదా ......(2) గతకాలమంతా నను దాచినావు నా రాతనంతా నీవు మార్చినావు (2) నీ చేతిలోనే నను చెక్కినావు (2) నీ మహిమతోనే నను కప్పినావు (2) యేసయ్యా నీవే చాలయ్యా యేసయ్యా నీతో సాగేదా (2) ( ప్రేమాస్వరూపి ) ఎన్నికలేనీ నను ఎంచినావు ఎనలేని ప్రేమతో ఘనపరిచినావు (2) కృప చేత నన్ను బలపరిచినావు(2) నీవలలో ఇలలో నను మోసినావు (2) యేసయ్యా నీవే చాలయ్యా యేసయ్యా నీతో సాగేదా (2) (ప్రేమాస్వరూపి) మానవ ప్రేమలో మోసమున్నది సోదర ప్రేమలో స్వార్థమున్నది (2) నీ ప్రేమతో నను పెనవేసిననావు (2) నీ ప్రేమ ఎంతో నిస్వార్ధమైనది (2) యేసయ్యా నీవే ఛాలయ్యా యేసయ్యా నీతో సాగేదా (2) ప్రేమాస్వరూపి నీ ప్రేమ మధురం నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు (2) కడవరకు నన్ను కాపాడుచుండును(2) విడువక నన్ను నడిపించుచున్నది (2) యేసయ్యా నీవే చాలయ్యా... యేసయ్యా నీతో సాగేదా ......(2)
అతిసుందరుడా అతిశ్రేష్టుడా అతికాంక్షణీయుడా......(2) అరుదైననీ అధరామృతం సరితుచగలను ఏ గ్రంధాలతో....(2) వెలకట్టలేని నీ వదనం వర్ణించ నా తరమా.... (అతిసుందరుడా ) పావనమైనా నీ చూపులు నాపై ప్రసరించగా.... నిను చేరగా నా గతచరితం పుణీతమాయెను...(2) నీ సుందర నయనాల పరీదీలో కాపాడుచున్నావు నీ కృపతో నీ సుందర నయనాల పరిదీలో కాపాడుచున్నావు నీ కృపతో.... ఈనాటికీ ( అతిసుందరుడా) శుభకరమైన నీ చేతులే నాపైనుంచగా... నిను కొనియాడగా నీ కౌగిలిలో ఆధరించితివి...(2) నీ కరుణను చూపించు కరములే నను సొమ్మసిల్లక నడుపునుగా నీ కరుణను చూపించు కరములే నను సొమ్మసిల్లక నడుపునుగా...... ఆనాటికి (అతిసుందరుడా) జుంటి తేనెలా నీ మాటలే నన్ను తాకగా నిన్ను వెంబడించగా నా కన్నులు ప్రకాశించినవి (2) నిరాశాలనిశిణి దాటించెడి నిజ వారదివి నీవే కదా నిరాశాలనిశిణి దాటించెడి నిజ వారదివి నీవే కదా..... ఏనాటికీ (అతిసుందరుడా)
Praise the lord ✨ songs 🌠 very special ⭐ songs super ❤️ jayadwani ministries more development,,, God bless you jayadwani ministries,, pastor: John Peter anna garu God bless you ❤️
పాట 3: నా ప్రాణనాథుడా నా స్నేహశీలుడా నాకున్న ఆధారం నీవేగా యేసయ్యా (2) నాకేమీ లేకున్నా నాకెవరు లేకున్నా నీవున్న చాలయా ప్రియమైన యేసయ్యా నా ప్రాణనాథుడా ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ..... నా జీవన యాత్రలో నే కృంగిన వేళలో ఒంటరినై వేదనతో విలపించు సమయాన (2) నా పక్షమై నిలిచి కన్నీరు తుడిచావు (2) తోడుగా నీడగా నాతోనే నడిచావు(2) నా ప్రాణనాథుడ నా గమ్యపు గమనాన గతితప్పిన ఆ స్థితిలో అవమానం అపహాస్యం నన్ను వేధించగా నా త్రోవలో నిలిచి కాంతితో నింపావు (2) దీపమై కాపరి నీ కృపలో నిలిపావు (2) నా ప్రాణనాథుడా నే నమ్మిన నావారే నను మోసము చేయగా ధ్వేషముతో దూషణతో చెడు సాక్షమియ్యగా(2) నా ధైర్యమై నిలిచి నన్నాధరించావు(2) చేరువై సాక్షివై నాకు ఘనతనిచ్చావు(2) నా ప్రాణనాథుడా నా స్నేహశీలుడా నాకున్న ఆధారం నీవేగా యేసయ్యా (2) నాకేమీ లేకున్నా నాకెవరూ లేకున్నా నీవున్న చాలయ్యా ప్రియమైన యేసయ్యా నా ప్రాణనాథుడా
🙏🙏🙏supar songs anna garu 👏👏👏🙏💐💐devudu mimmalni bahu balamuga vadukuntunadu 👏👏👏🙏🙏🙏
పల్లవి: దేవా నీ సన్నిధిలో సన్నుతించెదను
రాజా నీ సముఖములో నిన్నే స్మరింతును || 2 ||
ప్రతిదినం ప్రతిక్షణం నిన్నే సేవించుచు
నా హృదిని అర్పించి ఆనందించుచు || 2 ||
నిన్నే నిన్నే ఆరాధింతును - నా ప్రాణమున్నంతవరుకు || 2 ||
చరణం 1 : మహా భాగ్యముతో వసియించు నీవు
అభాగ్యుడును స్నేహించుటేలా || 2 ||
నీ దీవెనతో నను నడుపుటుక
నీ భాగ్యం నాకిచ్చుట్టుక || 2 ||
నీ సొత్తుగా నను మార్చుటక || 2 ||
నిన్నే నిన్నే ఆరాధింతును - నా ప్రాణమున్నంతవరుకు || 2 ||
దేవా నీ సన్నిధిలో .......................
చరణం 2 : మహామహిమతో శోభిల్లు నీవు
నాలోని చీకటిని వెలిగించుటేలా || 2 ||
నీ స్వస్థతను నాకిచ్చుటక
నీ క్రియలు ప్రచురించుటక || 2 ||
నీ సాక్షిగా నను నిలుపుటక || 2 ||
నిన్నే నిన్నే ఆరాధింతును - నా ప్రాణమున్నంతవరుకు || 2 ||
దేవా నీ సన్నిధిలో .......................
చరణం 3 : మహాజ్ఞాముతో పాలించు నీవు
ఈ జ్ఞానహీనుని మొఱ్ఱవినుటేలా || 2 ||
నీ జ్ఞానముతో నను నింపుటక
నీ రూపం రూపించుటక || 2 ||
నీతో వెయ్యేండ్లేలు ఏలుటక || 2 ||
నిన్నే నిన్నే ఆరాధింతును - నా ప్రాణమున్నంతవరుకు || 2 ||
దేవా నీ సన్నిధిలో .......................
పాట 5: ప్రేమాస్వరూపి నీ ప్రేమ మధురం
నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు (2)
కడవరకు నన్ను కాపాడుచుండును(2)
విడువక నన్ను నడిపించుచున్నది (2)
యేసయ్యా నీవే చాలయ్యా...
యేసయ్యా నీతో సాగేదా ......(2)
గతకాలమంతా నను దాచినావు
నా రాతనంతా నీవు మార్చినావు (2)
నీ చేతిలోనే నను చెక్కినావు (2)
నీ మహిమతోనే నను కప్పినావు (2)
యేసయ్యా నీవే చాలయ్యా
యేసయ్యా నీతో సాగేదా (2)
( ప్రేమాస్వరూపి )
ఎన్నికలేనీ నను ఎంచినావు
ఎనలేని ప్రేమతో ఘనపరిచినావు (2)
కృప చేత నన్ను బలపరిచినావు(2)
నీవలలో ఇలలో నను మోసినావు (2)
యేసయ్యా నీవే చాలయ్యా
యేసయ్యా నీతో సాగేదా (2)
(ప్రేమాస్వరూపి)
మానవ ప్రేమలో మోసమున్నది
సోదర ప్రేమలో స్వార్థమున్నది (2)
నీ ప్రేమతో నను పెనవేసిననావు (2)
నీ ప్రేమ ఎంతో నిస్వార్ధమైనది (2)
యేసయ్యా నీవే ఛాలయ్యా
యేసయ్యా నీతో సాగేదా (2)
ప్రేమాస్వరూపి నీ ప్రేమ మధురం
నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు (2)
కడవరకు నన్ను కాపాడుచుండును(2)
విడువక నన్ను నడిపించుచున్నది (2)
యేసయ్యా నీవే చాలయ్యా...
యేసయ్యా నీతో సాగేదా ......(2)
అతిసుందరుడా అతిశ్రేష్టుడా అతికాంక్షణీయుడా......(2)
అరుదైననీ అధరామృతం సరితుచగలను ఏ గ్రంధాలతో....(2)
వెలకట్టలేని నీ వదనం వర్ణించ నా తరమా....
(అతిసుందరుడా )
పావనమైనా నీ చూపులు నాపై ప్రసరించగా....
నిను చేరగా నా గతచరితం పుణీతమాయెను...(2)
నీ సుందర నయనాల పరీదీలో కాపాడుచున్నావు నీ కృపతో
నీ సుందర నయనాల పరిదీలో కాపాడుచున్నావు నీ కృపతో.... ఈనాటికీ
( అతిసుందరుడా)
శుభకరమైన నీ చేతులే నాపైనుంచగా...
నిను కొనియాడగా నీ కౌగిలిలో ఆధరించితివి...(2)
నీ కరుణను చూపించు కరములే నను సొమ్మసిల్లక నడుపునుగా
నీ కరుణను చూపించు కరములే నను సొమ్మసిల్లక నడుపునుగా...... ఆనాటికి
(అతిసుందరుడా)
జుంటి తేనెలా నీ మాటలే నన్ను తాకగా
నిన్ను వెంబడించగా నా కన్నులు ప్రకాశించినవి (2)
నిరాశాలనిశిణి దాటించెడి నిజ వారదివి నీవే కదా
నిరాశాలనిశిణి దాటించెడి నిజ వారదివి నీవే కదా..... ఏనాటికీ
(అతిసుందరుడా)
పాట 4: యోహోవను అడుగుడి ఇయ్యబడును ఈవులు (2)
ఆయనను వెదకుడి దొరుకును ఎన్నో దీవెనలు
ఆయనను తట్టుడి తీయ్యబడును ద్వారములు(2). (యోహోవను)
దేవుని చిత్తములో అలయక అడిగినా.. ఆయన మాటలను మదిలో గైకొనినా (2)
ప్రతిఫలమూ పొందెదవూ యేసుని నామములో(2). (యోహోవను)
దేవుని సన్నిధినీ నిత్యమూ వెతికినా ఆయన స్నేహముకై యదలో వేచినా (2)
దేహ విమోచన దొరుకును యేసుని రాకడలో(2). (యోహోవను)
దేవుని పోలికకై ఆశతో తట్టినా.... ఆయన పూర్ణతకై దేహము అర్పించినా(2)
ద్వారములు తెరచును యేసుని రాజ్యములో(2).
యోహోవను అడుగుడి ఇయ్యబడును ఈవులు (2)
ఆయనను వెదకుడి దొరుకును ఎన్నో దీవెనలు
ఆయనను తట్టుడి తీయ్యబడును ద్వారములు(2). (యోహోవను)
పాటలు చాలా బాగున్నాయి👏👏👏 వందనాలు అన్నగారు 🙏🙏🙏🕊️🕊️🕊️🎉
అతిసుందరుడా. ఈ సంవత్సరం పాటలు చాలా చాలా బాగున్నాయి వందనాలు అన్నగారు
Praise The Lord 🙏🙏🙏 AnnA Garu
పాటలు చాలా బాగున్నాయి 👏👏👏👏అన్నగారు వందనాలు అన్న
ప్రైస్ ది లార్డ్ అన్నగారు
పాటలు చాలా బాగా ఉన్నాయి
Praise the lord ✨ songs 🌠 very special ⭐ songs super ❤️ jayadwani ministries more development,,, God bless you jayadwani ministries,, pastor: John Peter anna garu God bless you ❤️
Wonderful Songs Anna Garu, Praise the Lord Anna🙏🙏
దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏
❤😂
12 CB
👏👏👏 Excellent 👌🏻👍🏻👌🏻👍🏻 Songs AnnA Garu
Beautiful Song's AnnA Garu 👏👏👏
Praise the lord 🙏🙏🙏
Exlent songs for the first time 😮😮
Praise the lord devunke mahima kallgunu ga
Wonder full songs Anna garu
Prise the lord anna
Praise the Lord❤❤❤
Praise the Lord ❤❤❤🙏🏻
Praise the lord.. brother. Good lyrics.
Praise the lord Anna super songs
Praise,the,lord,annagaru.godgift
WHAT BEAUTIFUL SONGS ANNA THANK FOR GIVE THIS SONGS PRAISE THE LORD ANNA glory to god 👌👌👏👏🙏🙏
Wonderful Songs AnnA Garu
Wonder. Full. Songs. Annagaru
Praise the loard anna, songs super🎉🎉🎉🎉
Super songs
Supersongsannagarupraisethelord
జయ ధ్వని గీతాలు జయ జయ గీతాలు
Super songs
Super anna
Praise the Lord Glory to God
Praise the lord anna 🙏🙏
Praise the lord anna 🙌🙌🙏🙏
పాట 3:
నా ప్రాణనాథుడా నా స్నేహశీలుడా
నాకున్న ఆధారం నీవేగా యేసయ్యా (2)
నాకేమీ లేకున్నా నాకెవరు లేకున్నా నీవున్న చాలయా ప్రియమైన యేసయ్యా
నా ప్రాణనాథుడా
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ.....
నా జీవన యాత్రలో నే కృంగిన వేళలో
ఒంటరినై వేదనతో విలపించు సమయాన (2)
నా పక్షమై నిలిచి కన్నీరు తుడిచావు (2)
తోడుగా నీడగా నాతోనే నడిచావు(2)
నా ప్రాణనాథుడ
నా గమ్యపు గమనాన గతితప్పిన ఆ స్థితిలో అవమానం అపహాస్యం నన్ను వేధించగా
నా త్రోవలో నిలిచి కాంతితో నింపావు (2)
దీపమై కాపరి నీ కృపలో నిలిపావు (2)
నా ప్రాణనాథుడా
నే నమ్మిన నావారే నను మోసము చేయగా ధ్వేషముతో దూషణతో చెడు సాక్షమియ్యగా(2)
నా ధైర్యమై నిలిచి నన్నాధరించావు(2)
చేరువై సాక్షివై నాకు ఘనతనిచ్చావు(2)
నా ప్రాణనాథుడా నా స్నేహశీలుడా
నాకున్న ఆధారం నీవేగా యేసయ్యా (2)
నాకేమీ లేకున్నా నాకెవరూ లేకున్నా నీవున్న చాలయ్యా ప్రియమైన యేసయ్యా
నా ప్రాణనాథుడా