🔴2025 NEW YEAR WORSHIP | 31-DEC-2024 | PAS.JOHNPETER GARU | VINUKONDA

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 4

  • @giftysalomi5179
    @giftysalomi5179 5 днів тому

    Praise the lord Anna 🙏🙏🙏

  • @amruthasateesh8426
    @amruthasateesh8426 6 днів тому +1

    Praise the lord anna

  • @billasrilatha6275
    @billasrilatha6275 6 днів тому

    2025 new year song
    మహోపకారుడా మారని మమతల మహారాజా..(2)
    నీవు చేసిన మేలులకై కృతజ్ఞతతో కొనియాడేదును
    నీవు చూపిన అధరణకై అలయక ఆరాధింతును (2)
    యేసయ్యా యేసయ్యా దయసాగార
    యేసయ్యా యేసయ్యా కృపదారమా(2)
    మహోపాకారుడా
    నా శోధనలో నే కన్నీరు విడువగా
    నీ మార్గములో నా కాలు జారనియ్యకా(2)
    నీ ముఖమును నాకు దాచకా
    నీ కోపము నాపై చూపకా(2)
    నడిపితివి బహు వింతగా నా యేసయ్యా
    నిండినది నా నోరంతా స్తోత్రాలతో (2)
    మహోపకారుడా
    నా నిందలలో నాకు కోపము రేగగా
    నీ కృప నాకు కొంతైనా దూరము చేయకా(2)
    నీ కౌగిలిని నే జారక
    నీ కవిలలో నన్ను చెరపక (2)
    కాాచితివి కనుపాపల నా యేసయ్యా
    నిలిచెదను నీ సేవలో సహనముతో (2)
    మహోపకారుడా
    నా పోరాటములో ధైర్యమే చెదరగా
    నా భుజమును తట్టి బయమునోందనీయ్యకా (2)
    పరాక్రమశాలివై నిలువగా
    జయధ్వనులతో నన్ను నడుపగా(2)
    నిలిపితివి సీయోను కొండగా నా యేసయ్యా
    సాగేదను శూరునిగా శౌర్యముతో (2)
    మహోపకారుడా.........

  • @RajiRaji-d9m
    @RajiRaji-d9m 6 днів тому +1

    🙏🙏🙏