కోమట్ల పుట్టు పూర్వత్తరాలు ఎక్కడో తెలుసా? | కోమట్లు కుల చరిత్ర |Arys Vaishyas History

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • కోమట్ల పుట్టు పూర్వత్తరాలు ఎక్కడో తెలుసా? | కోమట్లు కుల చరిత్ర |Arys Vaishyas History
    The Arya Vaishyas, also known as Arya Vysyas or Arya Vaishya, are a specific community within the broader Vaishya varna in the Indian caste system. They have a unique historical and cultural background. Here's an overview of the history of the Arya Vaishyas:
    Origins:
    The Arya Vaishyas are primarily a community from the southern states of India, particularly Andhra Pradesh, Telangana, Karnataka, and Tamil Nadu. Their history is closely associated with the Arya Samaj, a reformist and revivalist movement in 19th-century India.
    The Arya Samaj:
    The Arya Samaj, founded by Swami Dayananda Saraswati in 1875, aimed to promote Vedic values, social reform, and a return to the Vedas as the ultimate authority in religious and social matters. The Arya Samaj sought to eliminate caste-based distinctions and promote a more egalitarian society.
    Influence on the Arya Vaishyas:
    The Arya Samaj had a significant influence on the Arya Vaishya community. They embraced the teachings of Swami Dayananda Saraswati and began to identify themselves as Arya Vaishyas, emphasizing their commitment to Vedic values and social reform.
    Economic Activities:
    Traditionally, Arya Vaishyas were engaged in trade, commerce, and agriculture, similar to other Vaishya communities. Over time, they excelled in various business activities, including trading in textiles, gold, and diamonds.
    Social Reforms:
    Inspired by the Arya Samaj's principles, the Arya Vaishyas started advocating for social reform within their community. They aimed to reduce caste-based discrimination and promote education and gender equality.
    Educational Initiatives:
    Arya Vaishyas have been instrumental in establishing educational institutions, including schools and colleges, to promote modern and Vedic education. They have also been supportive of Vedic and Sanskrit studies.
    Modern Contributions:
    In contemporary India, Arya Vaishyas have made significant contributions to various fields, including business, politics, and philanthropy. They have a strong presence in the business world, particularly in the southern states of India.
    Cultural Practices:
    The Arya Vaishyas maintain distinct cultural practices and rituals influenced by the Arya Samaj and Vedic traditions. They often follow Vedic rituals in their ceremonies and have their unique customs and festivals.
    Community Associations:
    Arya Vaishyas have established community associations and organizations to promote their cultural heritage, social welfare, and philanthropic activities.
    While the Arya Vaishyas have preserved their cultural and historical identity, they have also evolved and adapted to the changing socio-economic landscape of India. Their connection to the Arya Samaj and its reformist ideals continues to influence their social and cultural practices.

КОМЕНТАРІ • 208

  • @sagilirajakumari-zz9gs
    @sagilirajakumari-zz9gs 9 місяців тому +5

    నేను sc. But అన్ని cast ల కంటే వీరికి సాంప్రదాయాలు ఎక్కువ. నా దృష్టిలో వీరిలా ప్రతివుక్కరు పొదుపుగా tredition గాజీవిస్తే బాగుంటుంది

  • @desamuduru5247
    @desamuduru5247 11 місяців тому +23

    శ్రీ వాసవి మాత తో ఎవరైతే ఎవరైతే వృద్ధ దంపతులు అనగా.102..గోత్రముల.వారు... అగ్నిగుండంలో ఆత్మహుతి చేసుకున్నారు.... వారు మాత్రమే అసలైన వైశ్యులు....... మిగిలిన వారు నూనె కోమట్లు దూది కోమట్లు ఇలా రకరకాలుగా పిలువ baduthunnarua.... బోలో వాసవాంబ మాతాకీ జై...

    • @anndasreeman4283
      @anndasreeman4283 11 місяців тому +2

      hindu..mean..ishwarudu

    • @anndasreeman4283
      @anndasreeman4283 11 місяців тому +1

      hindu..matham..hindudharam...mean..ishwar..aatma.aardham

    • @anndasreeman4283
      @anndasreeman4283 11 місяців тому +1

      srivasavi..astma..nijam..satyam..gomatai..roopam..lo..nijam..srivasavi..pariwaaram..dheerghaa..aayushmanbhavaa...

    • @anndasreeman4283
      @anndasreeman4283 11 місяців тому +1

      srikumari..vasavi..ktipa..tho

    • @anndasreeman4283
      @anndasreeman4283 11 місяців тому +1

      arya.vysa..pariwaaram.sukhibhavaa..sukhibhavaa

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez 11 місяців тому +10

    మను.. మయ.. త్వష్ట.. శిల్పి.. విశ్వగ్న్య.. బ్రహ్మల.. పరంపర.. సానగ.. సనాతన.. ప్రత్నస.. సుపర్ణస.. ప్రత్నస.. బ్రహ్మఋషుల వంశీయులు అయిన విశ్వకర్మబ్రాహ్మణ చరిత్ర సంక్షిప్తoగా వివరించాలి అని మనవి.... జై విశ్వకర్మ జై జై విశ్వబ్రాహ్మణ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sudhakarramapuram7702
    @sudhakarramapuram7702 11 місяців тому +21

    కాపులు, మున్నూరు కాపులు, బలిజలు (శెట్టిబలిజ, తోటజలిజ ,అను అనేక భేదాలను గురించి) వివరించగలరు.

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 10 місяців тому +4

    జై శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి మాతా

  • @BhuvanaGaya3
    @BhuvanaGaya3 11 місяців тому +32

    జై వాసవి మాత 🙏🙏

    • @sivasankarmatam9510
      @sivasankarmatam9510 11 місяців тому +1

      Kula gajji...Jai Bharath matha...anakunda...Jai naa Kula gajji dhevatha..bochulo

    • @pkumar734
      @pkumar734 10 місяців тому

      Devudu Peru chepthe thappu yemi undhi ra
      Ne Christianity lo kulalu leva
      Akkda Kulam yendhuku chusthunnav
      Adyathmikam chuda ra

    • @sivasankarmatam9510
      @sivasankarmatam9510 10 місяців тому

      @@pkumar734 Kula gajji...chavali...andharu chavali .

  • @telugupaatalu257
    @telugupaatalu257 10 місяців тому +4

    రకరకాల కథలు ఉంటాయి. వాటిని విని విజ్ఞతతో అవగాహణ చేసుకోవాలి. మన ధర్మం సనాతం. మనలోని అహంకారం ఈ కులవ్యవస్థ.

    • @chakritv9094
      @chakritv9094 10 місяців тому +1

      కాదు సార్... కులానికి అహంకారానికి ఎటువంటి సంబంధం లేదు...అహంకారం లేని వారికి కూడా కులం వుందిగా.. కాబట్టి .అనాదిగా వ్యవస్థ లో వస్తున్నది కులం ...అంతే.

  • @sudhakarkotha1942
    @sudhakarkotha1942 10 місяців тому +17

    జై వైశ్య 🙏🙏🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 11 місяців тому +29

    గోమఠేశ్వరుడు జైన తీర్థాంకరుడు, ఆపదం నుండే కోమటి అనే పదం వచ్చింది.
    శ్రేష్టమైన వారము అని చెప్పుకున్నారు, కాబట్టి శ్రేష్టి అని పేరు చివర పెట్టుకున్నారు.

    • @tripurarisatyanarayana2170
      @tripurarisatyanarayana2170 11 місяців тому +4

      ఇదికరెక్ట్. మహారాష్ట్ర. రాజస్థాన్. రాష్ట్రాల్లో. ఇప్పటికి. జైనలుగా. వ్యవహారస్తున్నారు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 11 місяців тому +12

    వైశ్యులు అనే పదం పూర్వం గుప్త అని శ్రేష్ఠి అనేవారు.వీరు దైవ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం తెలిసిన వారు కనుక గుప్తమైన జ్ఞానం తెలిసిన వారు కనుక గుప్త అనే వారు.అలాగే శ్రేష్టమైన ఆత్మ జ్ఞానం తెలిసిన వారు కనుక శ్రేష్ఠి అనే వారు.ఇలా అనడం ఇష్టం లేని ఆర్యులు వైశ్యులు అనే వారు.ఆర్యులు వారు తప్ప మరెవ్వరూ గొప్ప వారిగా కనిపించకూడదు అనే ఉద్దేశంతో ఉండేవారు.అందుచేత గుప్త,శ్రేష్ఠి పదాలు ఎవరూ పలక కుండా వేశ్యలు పదానికి దగ్గరగా ఉన్న పదాన్ని పెట్టి వైశ్యులు అనే వారు.దయచేసి కోమట్లు ఎవరూ నన్ను అపార్థం చేసుకోవద్దని మనవి చేస్తున్నాను.అంతటి దుర్మార్గులు ఆర్యులు.కోమటి అనే పదానికి కూడా దైవ జ్ఞాన సంబంధమైనదే.దైవ జ్ఞానం అంటే గిట్టని వాళ్ళు ఆర్యులు.వాళ్ళ పాండిత్యమే అందరూ తెలుసుకోవాలని ఎవ్వరూ తమని మించిన వారు ఉండకూడదు అని భావిస్తారు.యుగాలు గడిచే కొద్దీ ఆర్యులదే పై చేయి అయి వైశ్యులు అనే పదం ఇప్పుడు వాడుకలో ఉంది.ఇప్పటీ వైశ్యులకి ఈ విషయం తెలియకుండా పోయింది.సృష్టి మొదలైనప్పుడే ఈ ధర్మాలతో కూడిన జ్ఞానాన్ని సూర్యుడికి చెప్పానని ఆయన మనువుకి మనువు ద్వారా ఇక్ష్వాకుడికి తెలిసింది అక్కడి నుంచి మొత్తం ప్రజలందరికీ ఈ దైవ జ్ఞానం తెలిసి అందరూ ఆ జ్ఞానం ద్వారా తెలిసిన ధర్మాలైన మూడు యోగాల్లో ఏదో ఒక యోగం ఆచరిస్తూ ఎంతో జ్ఞాన సంపన్నులై ఉండేవారు.ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపేవారు కాదు.ప్రపంచ దేశాలు అన్నీ ఈ దేశంలో ఉన్న దైవ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ దేశాన్ని ఇందూ దేశం అని ఇక్కడి జ్ఞానుల్ని ఇందువులు అని చెప్పేవారు.ఇందూ అంటే జ్ఞానం చంద్రుడు జ్ఞానానికి గుర్తు.చదవు గురించి జ్యోతిష్యంలో కూడా చంద్రుడి అనుకూలతని బట్టి చదువులో ఎలా ఉంటారో చెపుతారు.చంద్రుడికి రెండు పేర్లు ఉన్నాయి చందూ, ఇందూ అని.చందు ప్రపంచ జ్ఞానానికి,ఇందూ అంటే దైవ జ్ఞానానికి గుర్తు.ఒకప్పుడు జ్ఞాన సంపన్న దేశంగా ఇందూ దేశం అని, ఇందువులు అని వర్థిల్లిన ఈ దేశం ఇప్పుడు ఏ జ్ఞానం లేని హిందూ దేశం అని హిందువులు అని చెప్పుకునే దుస్థితికి వచ్చింది.షిరిడీలో జరిగిన ధర్మ సమ్మేళనంలో నరసింహ పీఠాధిపతి గారు మాట్లాడుతూ పాత పర్షియన్ డిక్షనరీలో హిందూ అనే పదానికి బేవకూఫ్,దొంగ అనే అర్థం ఉంది అని ఇతర దేశస్థులు (బహుశః(డచ్ వాళ్ళు అనుకుంటా సరిగా గుర్తులేదు.) ఇటువంటి పదాన్ని వాళ్ళు మనకి బహుమతిగా ఇస్తే మనం మహా ప్రసాదంగా స్వీకరించాం అని కనుక ఇప్పటి నుంచి మనం భారతీయులం అని చెప్పుకుందాం అని అన్నారు.ఆయన ప్రక్కన ఉన్న చిన జీయర్ స్వామి వారు హిందూ అనే వాడితే మన పీక మనం కోరుకున్నట్టే అని ఆ పదం మనకి చేసిన ద్రోహం ఎవరూ చేసి ఉండరు అని చెప్పారు.కానీ ఇంకా అదే పదం వాడడం ఎంత దురదృష్టం.(ఇంకా ఉంది) తర్వాత కామెంట్ చూడండి

    • @satyavarapuumamaheswararao599
      @satyavarapuumamaheswararao599 11 місяців тому +3

      త్రైత సిద్ధాంతం 🙏🙏🙏

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 11 місяців тому +1

      @@satyavarapuumamaheswararao599 ఆత్మ బంధువుకి నమస్కారం.

    • @jeevannews7022
      @jeevannews7022 10 місяців тому

      Indeed

    • @nagarajukonda3623
      @nagarajukonda3623 9 місяців тому

      Vyshya Ane padam sri Vishnu sahasra Nama stotram uttarabagam lo vundi

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 9 місяців тому +1

      @@nagarajukonda3623నమస్కారం. భగవద్గీతలో శరీరంలో ఉన్న దేవుడు అయిన ఆత్మని వైశ్వానరుడు అని చెప్పారు.ఆ పదం నుంచి వైశ్య అనే పదం వచ్చింది అని కూడా తెలిసింది.నా ఉద్దేశ్యంలో ఇదే నిజం అని అనుకొంటున్నాను.ఎందుకంటే పూర్వం వైశ్యులు,గుప్తులు,శ్రేష్ఠి(ఒకే సమాజం) వీళ్ళు శరీరంలో ఉన్న ఆత్మ జ్ఞానం తెలిసిన వారుగా ఉండేవారు.అందరికీ బోధించే వారు.అందుచేత ఆత్మ మరో పేరైన వైశ్వానరుడు నుంచి వైశ్యులు అనే పదం వచ్చింది.ఇంకో విధంగా వైశ్యుల గురించి చెపుతారు.వైశ్వానరుడైన ఆత్మ జఠరాగ్నితో మనం తిన్న ఆహారం కడుపులో జఠరాగ్నితో దగ్ధం ఏమీ లేకుండా చేస్తున్నారు.అలాగే వైశ్యులు కూడా తమ దుకాణంలో ఉన్న వస్తువులు అమ్మేసి లేకుండా చేస్తుంటారు.(అరిగిపోయిన ఆహారం వల్ల కడుపులో మళ్ళీ ఏదో ఒకటి వేస్తూ ఉన్నట్టే వాళ్ళు కూడా దుకాణంలో ఉన్న సరుకులు మళ్ళీ తెచ్చి ఉంచుతారు.అందుచేత శరీరం అనే దేవాలయంలో ఉన్న దేవుడైన ఆత్మ యొక్క సమాచారం తెలిసిన వారు కనుక వైశ్యులు అనే పేరు కూడా ఉంది అని ఈ మధ్యనే ఆత్మ జ్ఞాన సంబంధమైన ఒక గ్రంథం చదివాను.ఈ గ్రంథాన్ని ఇదివరకు ఒకసారి రెండు సార్లు చదివాను కానీ వయసు రీత్యా గుర్తు తక్కువ అయింది.అందుకే ముందు కామెంట్లో ఈ విషయం చెప్పలేదు.

  • @sumanrachamadugu2680
    @sumanrachamadugu2680 11 місяців тому +11

    ఊరుగొప్ప పేరుదిబ్బ అయింది మాది.🤦🤦 .
    గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. గవర్నమెంట్ ద్వార పదకాలు తక్కవ.
    ఈ కాలంలో పెళ్ళికి అమ్మాయిలు దొరకటం లేదు. ఇంక అన్ని వర్గాల వారు మాకు వ్యాపారంలో పోటికి నిలుస్తున్నారు.అంతకుమించి ఇంకో దరిద్రం ఏంటంటే మాకు ముస్లిమ్స్ లా మార్వాడీస్ ల యూనిటి తక్కువ.
    .

    • @ppadmaja3021
      @ppadmaja3021 11 місяців тому +2

      ఈ కులం వారు అందమైన అమ్మాయి జాబ్ ఉండే అమ్మాయి నీ కావాలంటారు.అందుకే పెళ్ళిళ్ళు కావడం లేదు.లేదా భారీఅగా కట్నకానుకలు కావాలంటారు.

    • @ladiprasadrao5807
      @ladiprasadrao5807 11 місяців тому +1

      ​@@ppadmaja3021ప్రతీ ఒక్కరికీ వేరే కులం లోపాలు తెలుస్తాయి.సొంత లోపాలు తెలియవు.

    • @kashinath92463
      @kashinath92463 11 місяців тому

      ​@@ppadmaja3021 కట్నం అడగము అమ్మాయి ఉంటే చెప్పండి

    • @BOCTAWFORMULA23
      @BOCTAWFORMULA23 11 місяців тому

      ​@@ppadmaja3021సరే కట్నాలు ఒక్క పైసా వద్దు అమ్మాయిని ఇవ్వండి......

    • @satyanarayanamullapudi5082
      @satyanarayanamullapudi5082 10 місяців тому

      3రెట్లు లాభానికి అమ్ముతారు,

  • @vvreddynarayanam7204
    @vvreddynarayanam7204 11 місяців тому +11

    Jai Vasavi Matha🙏

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 11 місяців тому +3

    బాగా వివరించారు

  • @narasimhamurthymamidipaka5807
    @narasimhamurthymamidipaka5807 10 місяців тому +5

    జై వాసవి మాత

  • @haranathkinthali4906
    @haranathkinthali4906 11 місяців тому +5

    గో 'మఠాలు ' నిర్మించి గో పోషకులు గా ఉండేవారు కాబట్టి గోమటి అని కాల క్రమేణా కోమటి గా మారింది

  • @subramanyamchetty2929
    @subramanyamchetty2929 11 місяців тому +9

    I ❤arya visya

  • @srinivaspodishetti3862
    @srinivaspodishetti3862 11 місяців тому +5

    మేరు దర్జీ టైలర్ కులం గురించి కూడా ఒక వీడియో చేయగలరని మా మేరు కులం యొక్క మనవి

  • @anisetti9426
    @anisetti9426 2 місяці тому

    బ్రో... ఈ రోజుల్లో అని మారిపోయాయి... ఇప్పుడు అని కులాల్లో వ్యవసాయం చేస్తున్నారు... భూమి అని కులాల చేతిలో వుంది... వ్యాపారాలు కూడా అందరు చేస్తున్నారు.... ఒక్క కులం గొప్పది అని చెప్పటానికి లేదు.... అని కులాల్లో కులాంతర వివాహాలు జరిగిపోతున్నాయి.... 🙏

  • @kattamuraseshagirirao1967
    @kattamuraseshagirirao1967 11 місяців тому +2

    Jai vasavikanyaka parameswari
    Meku na
    Satha koti padhabi vandanam

  • @ananthagirirao1247
    @ananthagirirao1247 11 місяців тому +7

    To get cleared go through R.S.Sharma(Vedic period and later Vedic period).

    • @cocktail2146
      @cocktail2146 8 місяців тому

      R.S. Sharma seems to be anti indian.

  • @raghavendran8061
    @raghavendran8061 11 місяців тому +12

    Komatlu means gomatlu they use to protect govu ie gomatalu

  • @koppurvurisrinivasurao8967
    @koppurvurisrinivasurao8967 11 місяців тому +2

    Very good sir thanks

  • @ritveekmaripally8414
    @ritveekmaripally8414 10 місяців тому +2

    🙏Kummari. Vari gurinchi. Video. Cheyandi. Plz🙏

  • @goodnews7369
    @goodnews7369 11 місяців тому +5

    Govulanu poshistu go matalanu nirminchi gomatlu ayinaru kala kramena komatlu ga mararu jai vasavi jai vysya

  • @dilipmalluri
    @dilipmalluri 15 днів тому +1

    ఎవరు మేము…. ఎవరు మేము!!
    మేము ……….
    వైశ్యజాతి కాముకులం,
    వాసవిమాత సేవకులం
    పెట్టి పుట్టిన శెట్టులం,
    గోమటి అనే కోమటులం
    ఉత్తరాదిన భనియాలం
    దక్షిణాన షావుకారులం
    102 గోత్రాల వారసులం
    సనాతన ధర్మ రక్షకులం
    దాణగుణం లో కర్ణులం
    సేవా దృక్పథ నేర్పరులం
    చరిత్ర లో స్వర్ణయుగానికే వన్నె తెచ్చిన గుప్తులం.
    జాతి కొరకు దేహ త్యాగం చేసిన అమర వీరుల ఆంశ కు చెందిన అహింసా వాదులం.
    సర్వమత సౌబ్రాతృత్వ సామరస్య సౌమ్యులం
    పొదుపునే అస్త్రం గా , ధర్మమే రక్ష గా దానమే పుణ్యం గా భావించే అవిశ్రాంతా శ్రామికులం
    వ్యాపారమే వృత్తి గా , సేవా సహాయమే ప్రవృత్తి గా విలువలే ప్రాధాన్యం గా పాటించే సమసమాజ స్థాపకులం
    వర్తక వాణిజ్య రంగాలలో నీతి గా రాణించే మకుటం లేని మహరాజులం
    ఎంత ఏదిగినా ఓదిగిఉండే ధనం విలువ తెలిసిన లక్ష్మీపుత్రులం
    - ✍️దిలీప్ కుమార్ మల్లూరి

  • @GangamPrashanthGupta
    @GangamPrashanthGupta 11 місяців тому +11

    Jai Vysya 🙏

    • @kaladar5377
      @kaladar5377 11 місяців тому

      మరీ నువ్వు హిందూ పద్ధతులని ఎందుకు నెగటివ్ గా మట్లాడుతావు... అంటే నువ్వు క్రిస్టియన్ లో కి కన్వర్ట్ అయ్యావా

  • @deepthideepu1678
    @deepthideepu1678 11 місяців тому +4

    Jai vasavi matha🙏🙏🙏🙏

  • @maheshkusumanchi1082
    @maheshkusumanchi1082 11 місяців тому +2

    Good msg 👍

  • @beldesrinivas6901
    @beldesrinivas6901 10 місяців тому +3

    Jai jai vasavi 🙏🙏👌👍

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 11 місяців тому +7

    పూర్వం ఇక్కడి జ్ఞానులకి ద్రావిడులు అని కూడా పేరు ఉంది.జ్ఞానం కూడా ద్రావిడ జ్ఞానం అని కూడా అనేవారు.పూర్వం బ్రాహ్మణ అంటే దైవ జ్ఞానం లేక బ్రహ్మ జ్ఞానం తెలిసిన వారు.అప్పట్లో ఆ పదం కులం కాదు.ఏ కులం వారైనా బ్రహ్మ జ్ఞానం తెలిసిన వారిని బ్రాహ్మణ అనేవారు.ఏ విధంగా అయినా సరే వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప బ్రహ్మ జ్ఞానం మరిచి పోయి వాళ్ళు ఆచరించే యజ్ఞాలు యాగాలు దానాలు వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) మాత్రమే ఉండాలి అని కంకణం కట్టుకున్న ఆర్యులు వాళ్ళ అమోఘమైన తెలివి తేటలతో అసలు బ్రహ్మ జ్ఞానం లేని బ్రాహ్మణ కులంగా మార్చి ఏ జ్ఞానం లేని వారిగా ద్రావిడ అనే పదం కూడా తెలియని వారిగా మనల్ని మిగిల్చి వాళ్ళ ఆచరణలే జ్ఞానం అని చెప్పే విధంగా ఒకప్పటి బ్రహ్మ జ్ఞానం తెలిసిన బ్రాహ్మణులు లేకుండా చేసి పూర్తిగా ఈ దేశాన్ని మార్చిన ఘనమైన చరిత్ర కల్గిన ఆర్యులు.ఒకప్పుడు బ్రతుకు తెరువు కోసం ఈ దేశానికి వలస వచ్చి ఇక్కడ ఉన్న సహజ వనరులు చూసి ఈ దేశం అనువైంది అని ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని మొత్తం దేశాన్నే ఎలా మార్చేశారో చూశారా? ప్రపంచ జ్ఞానం తక్కువగా దైవ జ్ఞానం పూర్తిగా ఉన్న ఇందువులు ఆర్యుల తెలివి తేటలు ముందు ఇలా మారిపోయే పరిస్థితి వచ్చింది.రావణ బ్రహ్మ ఉన్నంత వరకు వీళ్ళ ఆచరణల్ని(యజ్ఞాలు మొదలైనవి)అడ్డుకొని మీరు చేసేది అధర్మాలని , ధర్మాలు తెలుసుకోమని చెప్పినా వినకుండా ఆచరిస్తే వాళ్ళని వధించడం కూడా చేసేవారు రావణ బ్రహ్మ.ఆయన మూలంగా వాళ్ళ ఆచరణల్ని ప్రచారం చేసేందుకు దక్షిణ దేశంలో అడుగు పెట్టేందుకు భయపడే వారు ఆర్యులు.అందుచేతనే ఆర్యులే రాసిన రామాయణంలో రావణ బ్రహ్మని రాక్షసుడిగా చిత్రించారు.కానీ బ్రహ్మ అనే పదం మాత్రం అలాగే ఉంది.బ్రహ్మ అంటే అందరికీ పెద్ద అని అర్థం.లంకలో ఆయన ఏలుబడి మొదలైన తర్వాతే లంక శ్రీలంకగా మారింది.ప్రపంచంలో ఏ దేశానికి ముందు శ్రీ అని లేదు ఒక్క శ్రీలంక తప్ప.శ్రీ అంటే మోక్షం.మోక్ష కారకుడు ఉన్నందున శ్రీలంక అయింది.ఇలా వివరిస్తూ పోతే చాలా ఉంది.ఇప్పటికిది చాలు.దయచేసి ఈ పోస్ట్ చదివిన ఎవరూ నన్ను అపార్థం చేసుకోవద్దని మరీ మరీ మనవి చేస్తున్నాను.నాకు తెలిసిన విషయాలు సందర్భం వచ్చింది అని వివరించాను తప్ప ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం కాదని ముఖ్యంగా కోమట్లకి మనవి చేస్తూ శెలవు

    • @sailucky1937
      @sailucky1937 11 місяців тому

      We want to know more interesting historical things from you sir

    • @sailucky1937
      @sailucky1937 11 місяців тому

      Caste system asaluu vundhaaa ledhaa sir in as per your knowledge we want to know the truth

  • @user-qj4wj3uq3z
    @user-qj4wj3uq3z 10 місяців тому +1

    Mi voice chala bagundhi sir

  • @satishvarma2287
    @satishvarma2287 10 місяців тому +1

    సార్ ప్లీజ్....... మా కులం గురించి కూడా చెప్పండి🙏🙏

  • @chicksworld1669
    @chicksworld1669 11 місяців тому +22

    వాసవి మాత కి జై

  • @iamfromap
    @iamfromap 11 місяців тому +2

    kancha ilayya can reveal all secrets of vysyas..

  • @ehdr.srinivasachari1421
    @ehdr.srinivasachari1421 11 місяців тому +6

    Vaishya means cows rearing job work .

  • @niranjankumarneervani7122
    @niranjankumarneervani7122 10 місяців тому

    Chala baga chepparu 🙏

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 11 місяців тому +4

    Bharatha Thirda Yatralu Good

  • @RamakrishnaKonduru-ph4dz
    @RamakrishnaKonduru-ph4dz 11 місяців тому +3

    Vishwa Brahmana Charitra chilli chicken cheppandi

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 10 місяців тому +2

    గోమట్లు అయ్యుండొచ్చు. అయితే తమిళ రాజుల కాలంలో కోమట్లుగా మారిపోయుండొచ్చు. ఎందుకంటే కచటతపలను ఆద్యాలుగాను, వాటినే అంత్యాలుగా గజడదబలుగా పలుకుతారు కనుక తమిళ గోమట్లు తెలుగు కోమట్లు అయ్యారు.

  • @pgbmurthy1211
    @pgbmurthy1211 11 місяців тому +75

    మొట్టమొదటిసారిగా కోమట్ లను గోమటి అని పిలిచేవారు.. ఎందుకంటే వారు మొట్ట మొదటిసారిగా గోవు యొక్క మట్టి అంటే మోకాలు నుండి జన్మించినారు అని.. కాలక్రమేనా గోమటి కాస్త కోమటి గా మారినారు..

    • @prasanna9969
      @prasanna9969 11 місяців тому +8

      హార్ని.... మనుషులు వేరొక మనిషి యొక్క తల, భుజాలు, ఉదరం, కాళ్లు నుండిపుట్టారని మాత్రమే ఇప్పటివరకు నాకు తెలుసు .... ఇప్పుడు. ఇంకో జాతి .., పశువు యొక్కకాళ్ల లోనుండి పుట్టారని......
      ఏమైనా మనదేశ. మేదావితనమే,... మేధావితనం........😢😢😢😢

    • @sanathanadharmama
      @sanathanadharmama 11 місяців тому

      ​@@prasanna9969ni bondha

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 11 місяців тому +11

      తప్పు. గోమతి నదీతీరం వెంబడి వీరు మొదట వెలిసారు. అప్పుడు వారిని గోమతివారు అనేవారు. కాలక్రమేణా అది కోమటి అయ్యింది.

    • @pinnamrajuprabhkararao3282
      @pinnamrajuprabhkararao3282 11 місяців тому

      O9990

    • @maruthiprasanna6353
      @maruthiprasanna6353 11 місяців тому +1

      ​@@prasanna9969Edee emundeellee okka Manishee unnadduu varuu okka streee kee parishuddaa aataamaa preranaaatho puttaduu vadinundeee okkaa Matam kadu kaduu margam puttindanta😂, aynnaaa nakuu okka doubt parishudhhaa aaatmaaa prerana antee enteabbaa no offense huh evarikainaa telustee chapandee, Otte prerana thoo, parshudda aatamaa. emuchesuntundee aa streenee emoo antaa mayaaa

  • @kvl8615
    @kvl8615 10 місяців тому +3

    Jai Vasavi👌👌👌

  • @sivasankarmatam9510
    @sivasankarmatam9510 11 місяців тому +5

    Bochulo... caste....all are human creatures like other creatures.....I want this eart should end...

    • @manikrao6649
      @manikrao6649 11 місяців тому

      Weak-minded look for historical support and this kind of you-tubers exploit their weakness.. 😅😅😅

  • @questioningmistake1328
    @questioningmistake1328 10 місяців тому +1

    Mala maharaju la gurunchi chepandi

  • @narayanadasprakash7258
    @narayanadasprakash7258 10 місяців тому +2

    కొ..... మెట్లు ( కొనుక్కుండి మేట్లలు).
    చమ్మనికి సంబంధించిన వాయ్యపారం.
    లెనివారు వృత్తి.....
    ఉన్నవారు వ్యాపారం ...
    కొముటొళ్ళ.

  • @chinthapothanagapamuleti
    @chinthapothanagapamuleti 11 місяців тому +1

    🙏 Thankq sir

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 11 місяців тому +12

    చరిత్ర గొప్పతనం చెప్పుతారు

  • @jaganmaturi8634
    @jaganmaturi8634 6 місяців тому

    Good

  • @rajasekharaitha1426
    @rajasekharaitha1426 11 місяців тому +7

    Jai vasavi

  • @bheemaraojami9749
    @bheemaraojami9749 9 місяців тому +1

    Jai kaling vysya

  • @RajKumar-wi1mn
    @RajKumar-wi1mn 11 місяців тому +1

    Mudhiraj chepandi

  • @shaikbasheerahamed5568
    @shaikbasheerahamed5568 11 місяців тому +2

    What is different between Arya vaishya and dravida vaisya?

    • @venuv8219
      @venuv8219 11 місяців тому +1

      Arya vysya people originating from north india and Dravidian vysya originating from south india .

    • @Gani_grandhi777
      @Gani_grandhi777 11 місяців тому +1

      Dravida vysya leru, aarya vysya only aarya means sir, ji

  • @vlprasadmatha7784
    @vlprasadmatha7784 11 місяців тому +7

    దీనిని బట్టి ఏమి అర్థమవుతుంది? హిందూ మతము కేవలం 1200 ఏళ్ళ నుండి మాత్రమే. సనాతన ధర్మం మధ్య యుగం లోనిదే. అనార్యులు అంటే అర్యులుబ్రహ్మనులు భారత సంతతి కాదు. హిందూ ఆచారాలు ఆర్య ఆచారాలు. పురాణాలు అన్ని వ్రాసు కున్న కథలే కానీ వాస్తవం కాదు.😅

    • @kaladar5377
      @kaladar5377 11 місяців тому +3

      అయ్యా నీకొక దణ్ణం పెడుతా 🙏.
      సనాతన ధర్మమం దాదాపు 9 కోట్ల ఏళ్ళ చరిత్ర ఉంది నాయనా....1200 సంవత్సరాలని , మధ్యాయుగమని అబ్బా మంచిగా అర్థం చేసుకున్నవ్ తీయి

    • @maheshreddy8399
      @maheshreddy8399 11 місяців тому +2

      సిందు నాగరికత ఎవరిది ? హరప్పా నాగరికత ఎవరిది? సరే ద్రావిడులు ఎవరు ? తమిళ్ లులు, కన్నడిగులు,కేరళ ,ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో ఉన్న ద్రవిడ సంస్కృతి ఎవరిది ఆర్యులు రాకముందే సనాతన ధర్మం ఉంది ఆర్యులు అంటే కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో ఉన్నారు యూరోప్ నుండి వలస వచ్చిన వారు వాళ్ళు అందరూ కాదు హిస్టరీ తెలుసుకో బ్రదర్ సంస్కృత బాషా రాకముందే బ్రాహ్మీ స్క్రిప్ట్ వాడారు అశోకుని కాలంలో మన సౌత్ లోతమిళ్ బాషా 3000 B.C.E నుండి ఉంది ఆని ఖీజాది ఎగ్జాకావేషన్ లో తేలింది ??? First learn Indian history

    • @k.p.8263
      @k.p.8263 11 місяців тому

      @@kaladar5377 6కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్స్ ఉన్నాయి. అప్పుడు పక్షులు, క్షిరదలు. లేవు. మరి మానవులు ఎక్కడ ఉన్నారు. మీరే చెప్పాలి

  • @ukrishnamurthy
    @ukrishnamurthy 8 місяців тому

    మాంచి గుణము దైవభక్తి ధా😢ర్మిక తత్వము తక్కువ ధరలు.వైశ్యులు. కాని వ్యవసాయ దారులు మోదటి పశువులు vyavashaaya ధాన్యం ఆహారౌత్పతి బార్టర్ పద్దతి వస్తు మార్పిడి చేతి మార్పిడి thakkeda Binaamee dalaarreelu నానేములు లేవు. బలి siva పెరికలయ్య sisyhulu BALIJA GOURY GOVU PUTRULU వాణిజ్యం కొత్త పదము .

  • @user-tf4fz4yp2w
    @user-tf4fz4yp2w 11 місяців тому +1

    Padmadasali Kula cheritra chepndi

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 5 місяців тому

    Beedarekamuvatchindi antuanedibeedakulalu vruthikulalu madya intercast jaruguthunnai. bramhanulanthanistaundadu =

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 11 місяців тому +6

    కానీ కులం ఎలా పుట్టాయి చెప్పాలి

    • @sanathanadharmama
      @sanathanadharmama 11 місяців тому +1

      Evariki telusu baasu..manamu thalalu pattukovadamu enduku

    • @shamshare
      @shamshare 11 місяців тому

      పుట్టేది మనుషులు జంతువులు. మరి కులం ఎలా పుడుతుంది

    • @prasad325
      @prasad325 11 місяців тому +1

      బ్రిటిష్ వాళ్ళతో పుట్టాయి అంతకుముందు 4 వర్ణాలు ఉండేవి ఎక్కడ చరిత్రలో కుల ప్రస్తావన లేదు ఇప్పుడు చరిత్ర అనుకుంటూ ఒక్కోకరు నా కులం గొప్ప నా కులం గొప్ప అంటూ కొత్త కుల చరిత్రలు create చేస్తున్నారు ఉన్నవి బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య,శూద్ర only

    • @k.p.8263
      @k.p.8263 11 місяців тому

      @@prasad325 రామాయణం లొ రజక (చాకలి ). అది కులం కదా అప్పుడు బ్రిటిష్ వారు లేరు కదా

    • @kashinath92463
      @kashinath92463 11 місяців тому

      ​​@@k.p.8263రజక అంటే అప్పుడు కులం కాదు,
      ఇప్పుడు కులం చేశారు.
      బట్టలు ఉతికే వారిని ఏమని పిలవమంటావు ?

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 11 місяців тому +1

    👌🙏

  • @bvinod7816
    @bvinod7816 11 місяців тому +4

    Jai Vasavi Jai Vasavi

  • @lakshmisandeep3353
    @lakshmisandeep3353 10 місяців тому +1

    Jai vasavi matha

  • @srinivasmounika7468
    @srinivasmounika7468 11 місяців тому +4

    మా తెలుకుల కులం గురించి తెలపండి 🙏🙏🙏

  • @ramusomesetty8102
    @ramusomesetty8102 11 місяців тому +1

    Jai.vasavi.matha

  • @ehdr.srinivasachari1421
    @ehdr.srinivasachari1421 11 місяців тому +5

    U r totally wrong,vyasyas caste job work is to protect and rearing cows in mattalu..

  • @dorareddy6142
    @dorareddy6142 11 місяців тому +1

    I think you are aware of manu smrithi only and not aware, during which period in which place it wasfully in operation. Many smrithis were in sanatan dharma. out of them some are athri smrithi, vishnu smrithi, Haritha smrithi,ousanasa smrithi, Angirasa smrithi,Yama smrithi, Apastambha smrithi, Kathyayana smrithi, Samvartha smrithi,Brihaspathi smrithi,Parasara smrithi, Vyasa smrithi, Sankha smrithi, Likhitha smrithi,Daksha smrithi, gauthama smrithi,sathathapa smrithi, Vasistha smrithi etc.entire sanatana dharma never followed fully any smrithi in any taken period.

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 11 місяців тому +1

    కుమ్మరి కులా న్ని గురించి చెప్పండి

  • @thatipelliajaykumar9041
    @thatipelliajaykumar9041 10 місяців тому

    🙏🙏

  • @viswanathp4698
    @viswanathp4698 11 місяців тому +2

    తప్పుడు సిద్దాంతాలను ప్రచారం చేసి గందరగోళం సృష్ఠి ంచారు.

    • @viswanathp4698
      @viswanathp4698 11 місяців тому

      తమ వాదము నకు మద్దతు కూడగట్టాలి అనుకునే స్వార్థపరులు ఇలా యు ట్యూబ్ ను ఉపయోగించుకొని ప్రజావాక్యం చేస్తూంటారు.

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 11 місяців тому +2

    బౌద్ధుల వల్ల వాణిజ్యం అభివ్రుద్ధి లెక హైందవ ధర్మం వ్యాపించి దేవాలయాలను నిర్మించారు అప్పుడు అభివ్రుద్ధి చెంది వ్యవసాయం పురొగమించిది

  • @anndasreeman4283
    @anndasreeman4283 11 місяців тому +1

    hari...om

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 10 місяців тому +1

    Reddy. Kula. Veruthi. Amiti.

  • @arjunarao5448
    @arjunarao5448 11 місяців тому +2

    Avaru rasaru ee kulala bhagavatalu. Andharoo ee kulavyavastanu nasanam cheyyandi babu

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 11 місяців тому +1

      నువ్వు సచ్చిపోవచ్చుగా 😂😂😂

    • @vijaykumarkompella7184
      @vijaykumarkompella7184 11 місяців тому

      Kulaalu naasanam cheste reservation vundadu. Kanuka reservation unna vaallu oppukoru. Alaage, kulam anedi teeseste ippati varaku "agra varnaalu" gaa gurthinmpu pondutunna vaari aham debba tintundi kanuka, vaaru kudaa oppukoru. Kanuka kulaanni nirmoolinchadam sadhyam kaadu. Anduke mana rajyaangam lo kulaaniki antha praadhaanyata ichaaru. 😂

    • @kaladar5377
      @kaladar5377 11 місяців тому

      ఇది ఎన్నటికీ జరుగదు బాబూ... రానున్న కాలం లో కూడా కులం నడుస్తూనే ఉంటది

    • @kashinath92463
      @kashinath92463 11 місяців тому

      మన దేశంలో రాజకీయ నాయకులు కులాలు వారిగా పథకాలు పెట్టి విడదీసి పెట్టితె
      పధకాలు దోబ్బుతారు అప్పుడు కులం ఉండవద్దు అని ఏ లంజాకొడుకు ఆనడు.

  • @vamseekrishna-of8wd
    @vamseekrishna-of8wd 10 місяців тому +1

    🎉👌👌👏👏👏👏🙏💐

  • @Abhimani-n7x
    @Abhimani-n7x 9 місяців тому

    కామాట్ల...

  • @shekharylr
    @shekharylr 10 місяців тому

    JAI VASAVI MATHA

  • @sikhakollimanikanta8773
    @sikhakollimanikanta8773 10 місяців тому

    Jai araysay
    Aryavysaya comitti

  • @radhikaanpur1731
    @radhikaanpur1731 10 місяців тому

    Jai vasavi Mathaki Jai.

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 11 місяців тому +3

    Mahatma gandhi కూడా vysa😮

  • @venkateshwarraovodnala2566
    @venkateshwarraovodnala2566 11 місяців тому +8

    మహా రాణా ప్రతాప్ సింగ్ కు ఆర్థిక సహాయం చేసిన భక్తుడు వైశ్యుడు

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 5 місяців тому

    Komatlu lalo 20%intercastle chaduvu govt ugdygamuchustunnaru.

  • @BharatKumar-zr9wq
    @BharatKumar-zr9wq 10 місяців тому

    Badapadakandi mana matham kulalanni Sanka naaki muslim matham rabothindi. Appudu hinduvu ani cheppukpvadaniki uchcha paduthundi manaki.

  • @satyanarayananarahari2946
    @satyanarayananarahari2946 11 місяців тому +8

    మీ వీడియో లలో కొంత కమ్యూనిస్టు భావాలు కనబడుతున్నాయి, అనవసరంగా వైశ్యులు,కోమట్లు,అనార్యులు అని అదే పనిగా చెబుతున్నారు, బహుజన వాదం తో హిందువుల ను చీల్చే అనవసర ప్రసంగాలు వద్దు

  • @user-gl1zp7zp5n
    @user-gl1zp7zp5n 9 місяців тому

    Jaivasavimatha

  • @durgadesu5691
    @durgadesu5691 11 місяців тому

    Inconclusive analysis..... please do homework before telecasting

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 11 місяців тому +1

    మీ అయ్యా అన్ని కేంద్రాలలో విత్త నాలు వేసాడ నీకు అన్ని తెస్
    లుస్తున్నాయి అన్ని

  • @gopibaratam2584
    @gopibaratam2584 10 місяців тому

    Vaisyas.enni.rakamulu.memu.kalinga.vaisyulamu

  • @saipawan8277
    @saipawan8277 10 місяців тому

    Jai Vysya

  • @Redhill.123
    @Redhill.123 11 місяців тому +1

    Komatsu and madigasa are brothers..Genetically proved!

    • @vlmeda
      @vlmeda 9 місяців тому

      Enduku ala antunnaru. Veelaithe vivirinchagalaru

  • @telanganatelangana292
    @telanganatelangana292 11 місяців тому +1

    Super comedy

  • @drgopinath7940
    @drgopinath7940 10 місяців тому

    South Indian Komatlu Aryavysyulu karu. Except Numbudri Brahmans they are not Aryabrhmins . They are Dravida small small business people. South Brahmins are Sudra Koodeli goddesses poojarlu. The Aryan invaders absorbed these Indian natives into their fold for control of power

  • @renikuntabhasker8769
    @renikuntabhasker8769 11 місяців тому +2

    Jai vaasavi

  • @sivasankarmatam9510
    @sivasankarmatam9510 11 місяців тому

    Thiralo...eee Kula gajji kukkalu Anni chavali...Kalki vachi champali...

  • @srinivasguptha1326
    @srinivasguptha1326 10 місяців тому

    Jaivasavi

  • @BapiReddySatti-b1d
    @BapiReddySatti-b1d 10 місяців тому

    Reddy cast storey

  • @knagaraju837
    @knagaraju837 11 місяців тому

    ముదిరాజులు, మూత్తరాయర్ రాజులు..తెనుగోళ్లు. మూతరాసి ముత్తు రాజా... కులం గురించి చెప్పండి.. 🙏

  • @mallikarjunyadavbobbala1790
    @mallikarjunyadavbobbala1790 11 місяців тому +5

    Africans

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 11 місяців тому

    🚩🕉️🔱🙏🔥😱

  • @venkatswamy4049
    @venkatswamy4049 11 місяців тому +1

    కోమాట్లు అంటే షావుకారు లు అంటారు.

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 11 місяців тому +3

    Black Beauty 's

  • @akulanarayana5284
    @akulanarayana5284 11 місяців тому +1

    Vysya is not a kula it's a Varna.....

  • @ramaKrishna-ol4cw
    @ramaKrishna-ol4cw 11 місяців тому +2

    😂😂😂😂😂🙏🙏🙏🙏👍👍👍👍😄

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 11 місяців тому +5

    fake story