మేము ………. వైశ్యజాతి కాముకులం, వాసవిమాత సేవకులం పెట్టి పుట్టిన శెట్టులం, గోమటి అనే కోమటులం ఉత్తరాదిన భనియాలం దక్షిణాన షావుకారులం 102 గోత్రాల వారసులం సనాతన ధర్మ రక్షకులం దాణగుణం లో కర్ణులం సేవా దృక్పథ నేర్పరులం చరిత్ర లో స్వర్ణయుగానికే వన్నె తెచ్చిన గుప్తులం. జాతి కొరకు దేహ త్యాగం చేసిన అమర వీరుల ఆంశ కు చెందిన అహింసా వాదులం. సర్వమత సౌబ్రాతృత్వ సామరస్య సౌమ్యులం పొదుపునే అస్త్రం గా , ధర్మమే రక్ష గా దానమే పుణ్యం గా భావించే అవిశ్రాంతా శ్రామికులం వ్యాపారమే వృత్తి గా , సేవా సహాయమే ప్రవృత్తి గా విలువలే ప్రాధాన్యం గా పాటించే సమసమాజ స్థాపకులం వర్తక వాణిజ్య రంగాలలో నీతి గా రాణించే మకుటం లేని మహరాజులం ఎంత ఏదిగినా ఓదిగిఉండే ధనం విలువ తెలిసిన లక్ష్మీపుత్రులం - ✍️దిలీప్ కుమార్ మల్లూరి
త్రిగు నాత్మక స్థితి ని కలిగి వుండి, సత్వమును ప్రదర్శిస్తూ, రజో తమో గుణాలను గుప్తంగా వుంచు వారిని (సత్వం+రజోగుణం+తమోగుణం) వైశ్యులు అంటారు(దేవతలు అందరూ బ్రహ్మ దేవుడు, సరస్వతి దేవి మినహా మిగతా దేవతలు అందరూ )ఈ కోవకు చెందిన వారు. కేవలం సత్వ గుణం మాత్రమే కలిగి వుంటే బ్రాహ్మణులు అంటారు, సత్వ రజో గుణాలు కలిగి వుంటే వారిని క్షత్రియులు అంటారు, సత్వ గుణం లేకుండా కేవలం రజో తమో గుణాలు కలిగి వుంది నిరంతరం పాపపు చింతనతో , పాపపు ఆలోచనలతో జీవించు వారిని శూద్రులు అంటారు.
ఆర్య అనేది గౌరవ వాచకం. ఆర్య వైశ్యులు పౌరుషానికి ప్రతీక. ఆత్మ గౌరవం కు ప్రతీక. దాన ధర్మాలు కు నిలువెత్తు నిదర్శనం. గద్దర్ పార్టీ నాయకుడుగా బ్రిటిష్ వారి పై మిలిటెంట్ పోరాటం చేసిన కామ్రేడ్ దరిశి చెంచయ్య ఆర్య వైశ్యులు కదా. ఆర్యవైశ్యులు వ్యాపార రీత్యా సమాజం లోని అన్ని వర్గాలను కలుపుకొని పోతారు. దానివల్ల ఎవరినీ నొప్పించకండా వుండాలని కోరుకుంటారు. దీనిని పిరికితనం అందామా!
Arya vyshyulu వ్రుత్తి వ్యాపారం అని చెప్పడానికి సిగ్గు శరం వుండాలి మిత్రమా , సంస్కృతం లో ఆర్ అంటే దున్నుట ఆర్యులు అంటే వ్యవసాయం వృత్తిగా కలిగిన వైశ్యులు అని అర్థం, మరియు "ఆర్యంబ" (పార్వతి మాత) చేత సృష్టించ బడిన వాళ్ళు అని అర్థం.
ఆర్య అంటే నీతి అని ఎక్కడ ఉంది. A ఆర్య అంటే అర్యులు అని అర్థం. అయితే కోమట్లు ఆర్యుకు కానే కాదు. వారు చాలా స్థానిక ప్రజలు కానీ బ్రాహ్మణులు వారికి ఆంధ్ర ప్రదేశ్‌లో ఆర్య అనే బిరుదు ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. అంటే వారు ఆర్యులు కాదు. వారి ప్రతిష్ట మెరుగుపరచడానికి మాత్రమే. నిజానికీ అన్ని కోమటిలు స్వదేశీ ప్రజలు మాత్రమే. కానీ వారు వ్యాపారం చేసేవారు. వారి వాసవీ దేవతా మరియు సంబంధిత కథల గురించి వారు చెప్పేది కల్పితం, బ్రాహ్మణులు సృష్టించారు. ఎందుకంటే ప్రతి కుల బ్రాహ్మణులు ఒక దేవతను ఆపాదించేరు. ఇవన్నీ కథలు మాత్రమే. కోమటి వారి అసలు పేరు. ఇది కోమటి నది నుండి ఉద్భవించింది. ఈ ప్రజలు నది ఒడ్డున నివసించేవారు మరియు ఆఫ్రికాలో నివసించే ప్రజలతో సహా అనేక మంది వ్యక్తులతో వ్యాపారం చేసేవారు. ఆఫ్రికాలో అల్మెక్ కోమటి అనే రాజ్యం మరియు నాగరికత ఉండేది. స్థానిక కోమటి వాళ్ళతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కోమటి నది పేరు తరువాత గోమతి అని పిలువబడింది. ఆర్య అనే పదాన్ని వైశ్యకు బ్రాహ్మణులు చేర్చారు. నిజానికి ఋగ్వేద కాలంలోని విష్ అనే ఆర్య పదమే వైశ్య అని పదం గా మార్చు చేసారు. ఆర్యన్ ప్రజలలో విష్ అనే వారికి చివరి స్థానం ఉండేది. వారికి చట్టబద్దమైన హక్కులు లేవు మరియు బ్రాహ్మణులు మరియు క్షత్రియులచే బానిసలుగా పరిగణించబడ్డారు. వారు బ్రాహ్మణులు మరియు క్షత్రియులు చేయనటువంటి అన్ని రకాల ఉద్యోగాలను నిర్వహించేవారు. కానీ ఈ వైశ్యులకు వారితో ఎలాంటి సంబంధం లేదు. కోమటిలు ఆర్యులు కాదు.
You are saying your caste is not related to Hindus because you pray Vasawi matha. Good.. but before her whom ur people pray? Yerri pushpalu laga matladalakandi. Already Hindu samajam na na sankalu nakunthunte malli meelanti yerri pushpalu bayalderuthunnaru. I like your spirit fighting against Reddys or others but don't talk like krack.
We are ignored left right and center Being a minority atleast we might get some help Nothing else Then why jains,Sikhs and Buddhists have religion status
How do your caste people treat other castes even like Kapu,Balija, Kamma othe r OC Caste people, BC's, SC's? you all feel like you are bhramins and others untouchable @@Fhhf-n1q
మేము ……….
వైశ్యజాతి కాముకులం,
వాసవిమాత సేవకులం
పెట్టి పుట్టిన శెట్టులం,
గోమటి అనే కోమటులం
ఉత్తరాదిన భనియాలం
దక్షిణాన షావుకారులం
102 గోత్రాల వారసులం
సనాతన ధర్మ రక్షకులం
దాణగుణం లో కర్ణులం
సేవా దృక్పథ నేర్పరులం
చరిత్ర లో స్వర్ణయుగానికే వన్నె తెచ్చిన గుప్తులం.
జాతి కొరకు దేహ త్యాగం చేసిన అమర వీరుల ఆంశ కు చెందిన అహింసా వాదులం.
సర్వమత సౌబ్రాతృత్వ సామరస్య సౌమ్యులం
పొదుపునే అస్త్రం గా , ధర్మమే రక్ష గా దానమే పుణ్యం గా భావించే అవిశ్రాంతా శ్రామికులం
వ్యాపారమే వృత్తి గా , సేవా సహాయమే ప్రవృత్తి గా విలువలే ప్రాధాన్యం గా పాటించే సమసమాజ స్థాపకులం
వర్తక వాణిజ్య రంగాలలో నీతి గా రాణించే మకుటం లేని మహరాజులం
ఎంత ఏదిగినా ఓదిగిఉండే ధనం విలువ తెలిసిన లక్ష్మీపుత్రులం
- ✍️దిలీప్ కుమార్ మల్లూరి
త్రిగు నాత్మక స్థితి ని కలిగి వుండి, సత్వమును ప్రదర్శిస్తూ, రజో తమో గుణాలను గుప్తంగా వుంచు వారిని (సత్వం+రజోగుణం+తమోగుణం) వైశ్యులు అంటారు(దేవతలు అందరూ బ్రహ్మ దేవుడు, సరస్వతి దేవి మినహా మిగతా దేవతలు అందరూ )ఈ కోవకు చెందిన వారు. కేవలం సత్వ గుణం మాత్రమే కలిగి వుంటే బ్రాహ్మణులు అంటారు, సత్వ రజో గుణాలు కలిగి వుంటే వారిని క్షత్రియులు అంటారు, సత్వ గుణం లేకుండా కేవలం రజో తమో గుణాలు కలిగి వుంది నిరంతరం పాపపు చింతనతో , పాపపు ఆలోచనలతో జీవించు వారిని శూద్రులు అంటారు.
Very intrusting sir
యాంకర్ కు ఆర్య వైశ్య అని పలకడమే రావటంలేదు.😂😂
ఆఫ్ నాలెడ్జ్
ఆఫ్ కాదు హాఫ్ నాలెడ్జ్ అనాలి సోదరా!
Correct chepparu😮😮😮
Interview complete cheyandi Madhyalo disturb cheyakandi....
Nagaraju garu general ga correct untaru but...
Meru chepindhi correct sir
in all religions in the world black.red and white persons.in america also red.black and white persons
Nagaraju changed he interview style
Last one year
Interview telangana also
వీడికి పూర్తి గా తెలివితేటలు లేని వాడు
Arya Vysya = Vysyas from Telugu-speaking region (some of them become Kannadigas and Marathis after migrating there).
Arya vysya Defenation wrong
Arya ante srestamaina aniardham
Supre
Jai salihotra maharshi
ur 💯%wrong
ఆర్య అనేది గౌరవ వాచకం. ఆర్య వైశ్యులు పౌరుషానికి ప్రతీక. ఆత్మ గౌరవం కు ప్రతీక. దాన ధర్మాలు కు నిలువెత్తు నిదర్శనం. గద్దర్ పార్టీ నాయకుడుగా బ్రిటిష్ వారి పై మిలిటెంట్ పోరాటం చేసిన కామ్రేడ్ దరిశి చెంచయ్య ఆర్య వైశ్యులు కదా. ఆర్యవైశ్యులు వ్యాపార రీత్యా సమాజం లోని అన్ని వర్గాలను కలుపుకొని పోతారు. దానివల్ల ఎవరినీ నొప్పించకండా వుండాలని కోరుకుంటారు. దీనిని పిరికితనం అందామా!
Arya vyshyulu వ్రుత్తి వ్యాపారం అని చెప్పడానికి సిగ్గు శరం వుండాలి మిత్రమా , సంస్కృతం లో ఆర్ అంటే దున్నుట ఆర్యులు అంటే వ్యవసాయం వృత్తిగా కలిగిన వైశ్యులు అని అర్థం, మరియు "ఆర్యంబ" (పార్వతి మాత) చేత సృష్టించ బడిన వాళ్ళు అని అర్థం.
Aryavisyulu pendekantevekatasubbaiah union homemister .pudutcheturugovernorgapanichesadu. 2=krosaiah c.m ap gowernor. Tj enkatesh apminister. Mpcheasdu . Vemulasubbarayudu setty . Pendekantevekatasubbaiah banduvu. Medumcoumpond kurnool.
sir naagaraju gaaru miru arya vysya an sambhodinchatam ledu arva vysya ani ambhodistunnaru sari chesukonagalaru
rendavadi manohar gaaru teliya cheyaali vasavi ammavari tho agni pravesam chesina 102 gothramula vaaru arya vysulu ani ardham anthenaa? teliya cheya galaru.
Ya...
@@raviprasadpachipulusu457 @yes 102 gothras are finest arya vysyas
ఆర్య అంటే నీతి అని ఎక్కడ ఉంది. A ఆర్య అంటే అర్యులు అని అర్థం. అయితే కోమట్లు ఆర్యుకు కానే కాదు. వారు చాలా స్థానిక ప్రజలు కానీ బ్రాహ్మణులు వారికి ఆంధ్ర ప్రదేశ్‌లో ఆర్య అనే బిరుదు ఇచ్చారు. అది కరెక్ట్ కాదు. అంటే వారు ఆర్యులు కాదు. వారి ప్రతిష్ట మెరుగుపరచడానికి మాత్రమే. నిజానికీ అన్ని కోమటిలు స్వదేశీ ప్రజలు మాత్రమే. కానీ వారు వ్యాపారం చేసేవారు. వారి వాసవీ దేవతా మరియు సంబంధిత కథల గురించి వారు చెప్పేది కల్పితం, బ్రాహ్మణులు సృష్టించారు. ఎందుకంటే ప్రతి కుల బ్రాహ్మణులు ఒక దేవతను ఆపాదించేరు. ఇవన్నీ కథలు మాత్రమే. కోమటి వారి అసలు పేరు. ఇది కోమటి నది నుండి ఉద్భవించింది. ఈ ప్రజలు నది ఒడ్డున నివసించేవారు మరియు ఆఫ్రికాలో నివసించే ప్రజలతో సహా అనేక మంది వ్యక్తులతో వ్యాపారం చేసేవారు. ఆఫ్రికాలో అల్మెక్ కోమటి అనే రాజ్యం మరియు నాగరికత ఉండేది. స్థానిక కోమటి వాళ్ళతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కోమటి నది పేరు తరువాత గోమతి అని పిలువబడింది.
ఆర్య అనే పదాన్ని వైశ్యకు బ్రాహ్మణులు చేర్చారు.
నిజానికి ఋగ్వేద కాలంలోని విష్ అనే ఆర్య పదమే వైశ్య అని పదం గా మార్చు చేసారు. ఆర్యన్ ప్రజలలో విష్ అనే వారికి చివరి స్థానం ఉండేది. వారికి చట్టబద్దమైన హక్కులు లేవు మరియు బ్రాహ్మణులు మరియు క్షత్రియులచే బానిసలుగా పరిగణించబడ్డారు. వారు బ్రాహ్మణులు మరియు క్షత్రియులు చేయనటువంటి అన్ని రకాల ఉద్యోగాలను నిర్వహించేవారు. కానీ ఈ వైశ్యులకు వారితో ఎలాంటి సంబంధం లేదు. కోమటిలు ఆర్యులు కాదు.
Waste discussion😮
CHRISTIAN MATHAM LO KONTHA MANDHI DHARIYAM GAA LEGAL GAA NENU CHRISITIAN GA CHUPUU KOLENII MATHAM ......
Most worst interview.. U r praising a speaker u r interviewing instead of questioning..
in all caste black.red and white persons.
Sollu😂😂
Aryayisyulu samjamlulo goppavarastulu. Vyasyulu prajalmadyavyaparamuchesukunevallu
Idi oka waste discussion.
super ideology
You are saying your caste is not related to Hindus because you pray Vasawi matha. Good.. but before her whom ur people pray? Yerri pushpalu laga matladalakandi. Already Hindu samajam na na sankalu nakunthunte malli meelanti yerri pushpalu bayalderuthunnaru. I like your spirit fighting against Reddys or others but don't talk like krack.
We are ignored left right and center
Being a minority atleast we might get some help
Nothing else
Then why jains,Sikhs and Buddhists have religion status
Better join under Muslims or Christians as they will treat you better than us@@Fhhf-n1q
How do your caste people treat other castes even like Kapu,Balija, Kamma othe r OC Caste people, BC's, SC's? you all feel like you are bhramins and others untouchable
@@Fhhf-n1q
Christan Jagan Reddy jaiii
in all religions and caste people are black red and white
Asalu bangaru vyaparam viswabrahmanuladi
Bangaram pani viswa brahmanuladi. Vyaparam vysyuladi