MATE CHALAYYA YESAYYA | TELUGU CHRISTIAN DEVOTIONAL SONG | 4K |GRACE STELLA | HOLY GRACE MINISTRIES|

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 21

  • @ravirajmattaofficial9640
    @ravirajmattaofficial9640 2 місяці тому +2

    మాటే చలయ్య యేసయ్య..
    నీ మనసే చలయ్య యేసయ్య "2"
    మనసారా నిను పాడ
    మదినిండా నిను వేడ "2"
    నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్య
    హల్లేలూయా హల్లెలూయా..స్తుతి ఆరాధన
    మనసంతా నీకోసం ఈ ఆలాపన "2" మాటే
    (1) లోకమే విషమై విషమే వశమై
    కలతై నలతై నను వేదించగా
    మరణమే వరమై వరమే వశమై
    అలుసై నలుసై నను బాదించగా "2"
    దిక్కులేని వాడను(దానను)దరికి నిలిచి
    దరి లేని వాడను(దానను)మార్గమై నిలిచి "2"
    నను ప్రేమతో పిలిచినావయ్యా
    నా పాపశాపం బాపినావయ్యా "2" నేను
    2) దయగల దేవా నా దీపమును
    వెలిగించితివా ఈ చీకటిలో
    పారవేయ కుండా త్రోసివేయ కుండా
    విడిపించితివా బంధకాలలో "2"
    న కాలగతులలో నీ కృప నాపై
    విస్తరింప చేసావు విడుదల నిచ్చి "2"
    నను ప్రేమతో పిలిచినావయా
    నాపాపమంతా బాపినావయ్యా "2" నేను

  • @ramumaki0574
    @ramumaki0574 6 місяців тому +1

    Praise the lord amen akka good morning my kuwet God bless you amen akka

  • @ChappaSubadhra
    @ChappaSubadhra 3 місяці тому +1

    👌🙏 sister

  • @jyothigolla653
    @jyothigolla653 2 роки тому +6

    చాలా బాగా పాడారు సిస్టర్...... మంచి స్వరం దేవుడు మీకు ఇచ్చారు..... దేవుని స్తుతించండి. ప్రైస్ ది లార్డ్

  • @sravaniremadala2660
    @sravaniremadala2660 Рік тому +18

    పల్లవి:మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా.
    మనసారా నిను పాడా మదినిండా నిను వేడ
    నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా.
    అనుపల్లవి:హల్లెలూయా హల్లెలూయ స్తుతి ఆరాధనా
    మనసంతా నీ కోసం ఈ ఆలాపన.
    1) లోకమే విషమై విషమే వశమై
    కలతై నలభై నను వేధించగా. మరణమే వరమై వరమే వశమై
    అలుసై నలుపై నను బాధించగా
    ధిక్కు లేని దానను ధరికి నిలిచి
    దారి లేని దానను మార్గమై నిలిచి
    నను ప్రేమతో పిలిచి నావయ్యా
    నా పాప శాపంబాపినవయ్యా 2) దయగల దేవ నా దీపమును
    వెలిగించితివా ఈ చీకటిలో
    పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా నను
    బంధకాలలో నా కాల గతులలో నీ కృప నాపై
    విస్తరింప చేసావు విడుదల నిచ్చి నను ప్రేమతో పిలిచి నావయ్యా . నా పాపమంత బాపినవయ్యా

    • @MeryGudala-f7e
      @MeryGudala-f7e Рік тому

      Surpri
      👍👍👍👍📖📖🌹👌👌👌👌👌⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️⛪️

  • @sravaniremadala2660
    @sravaniremadala2660 Рік тому +2

    Super sis
    God bless you

  • @nirmalakumari2289
    @nirmalakumari2289 2 роки тому +3

    Wonderful singing sister
    All glory to Jesus 🙏

  • @vimalavipparthi3762
    @vimalavipparthi3762 2 роки тому +3

    Nice

  • @brothergracevictor.777
    @brothergracevictor.777 2 місяці тому

    Idi Rasina Writer Pic kuda Add chesi untey Samskara vantham ga undedi…

  • @chirudeepjesuschannel9574
    @chirudeepjesuschannel9574 2 роки тому +2

    Wonderful singing sister

  • @praveen8172
    @praveen8172 2 роки тому +1

    Glory to God Amen

  • @ashabommidi
    @ashabommidi Рік тому

    God bless you ra.... Talli

  • @udaysrimedarametla7654
    @udaysrimedarametla7654 Рік тому +1

    Super akka 🙏

  • @MSamuel1985
    @MSamuel1985 Рік тому

    Super Song

  • @Jesus_movie93
    @Jesus_movie93 2 роки тому +3

    🎤🎤🎤🎤🎤💖💖💖💖💖💖💖

  • @thanmaigurram2048
    @thanmaigurram2048 2 роки тому +2

    Devuniki mahima amen

  • @niranjanguduri6218
    @niranjanguduri6218 Рік тому +2

    Can you share the lyrics plz

  • @devanshpathipati1921
    @devanshpathipati1921 2 роки тому +1

    Nice song

  • @y.s.kumarofficial7987
    @y.s.kumarofficial7987 2 роки тому +1

    nice singing🎉