మాటే చాలయ్య యేసయ్య ||

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #LatestChristianMessages #Paulemmanuel #ChristTemple #ChristTempleVijayawada
    Welcome to Paul Emmanuel International Ministries and Christ Temple Foundation. God has anointed Man of God, Ps Paul Emmanuel (MBA,. MA Litt ) to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 33 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed.
    Don't forget to SUBSCRIBE to our Channel.
    For More info: Call 888 6227 555 , 888 6000 999
    👍 Facebook: Paul Emmanuel
    📸 Instagram: Paul Emmanuel b
    🌎 Website: Paul Emmanuel.org
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    Google Pay / Phone Pay: 888 6227555
    Our Account Details:
    🔴SBI Bank Details
    B. Emmanuel Jaya Paul
    State Bank of India
    AC No: 20229213206
    Branch Code: 000904
    IFS Code: SBIN0000904
    🔴SBI Bank Details
    CHRIST TEMPLE
    State Bank Of India
    Ac No: 38458822995
    Branch- vudyut soudha,vijayawada
    IFSC code: SBIN0061271
    🔴Crypto
    Bitcoin - bc1qf46astpn3ydg7rvtst46esk4ujlr080qmtxte6
    Ethereum - 0x854bbA2D4E448C5E834E12aFc3c78DB77E18a689

КОМЕНТАРІ • 398

  • @siddelasneha4631
    @siddelasneha4631 Рік тому +139

    మాటే చాలయ్యా యేసయ్యా - నీ మనసే చాలయ్యా యేసయ్యా (2)
    మనసారా నిను పాడ - మదినిండా నిను వేడ (2)
    నేను జీవిస్తా నీకోసం నా యేసయ్యా
    హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన - మనసంతా నీకోసం యీ ఆలాపన (2)
    || మాటే చాలయ్యా ||
    1. లోకమే విషమై విషమే వశమై - కలతై నలతై నను వేధించగా
    మరణమే వరమై వరమే వశమై - అలుసై నలుసై నను బాధించగా (2)
    దిక్కులేని దానను దరికి నిలిచి - దారిలేని దానను మార్గమై నిలచి (2)
    నను ప్రేమతో పిలచినావయా - నా పాపశాపం బాపినావయా (2) || నేను జీవిస్తా ||
    2. దయగల దేవా నా దీపమును - వెలిగించితివా యీ చీకటిలో
    పారవేయకుండా త్రోసివేయకుండా - విడిపించితివా నను బంధకాలలో (2)
    నా కాలగతులలో నీ కృప నాపై - విస్తరింపజేశావు విడుదలనిచ్చి (2)
    నను ప్రేమతో పిలిచినావయా - నా పాపమంత బాపినావయా (2)

  • @brotherm.samuel.shilohpray4311
    @brotherm.samuel.shilohpray4311 2 роки тому +111

    Wonderful
    మాటే చలయ్య యేసయ్య..
    నీ మనసే చలయ్య యేసయ్య "2"
    మనసారా నిను పాడ
    మదినిండా నిను వేడ "2"
    నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్య!హల్లేలూయా హల్లెలూయా...స్తుతి ఆరాధన
    మనసంతా నీకోసం ఈ ఆలాపన."2" మాటే
    (1) లోకమే విషమై విషమే వశమై
    కలతై నలతై నను వేదించగా --
    మరణమే వరమై వరమే వశమై
    అలుసై నలుసై నను బాదించగా "2"
    దిక్కులేని దానను(వాడను) దరికి నిలిచి
    దరి లేని దానను(...)మార్గమై నిలిచి. "2"
    నను ప్రేమతో పిలిచినావయ్యా
    నా పాపశాపం బాపినావయ్యా "2" నేను
    (2) దయగల దేవా నా దీపమును
    వెలిగించితివా ఈ చీకటిలో--
    పారవేయ కుండా త్రోసివేయ కుండా
    విడిపించితివా నను బంధకాలలో. "2"
    న కాలగతులలో నీ కృప నాపై
    విస్తరింప చేసావు విడుదల నిచ్చి "2"
    నను ప్రేమతో పిలిచినావయా
    నాపాపమంతా బాపినావయ్యా "2" నేను
    Shiloh prayer Tower
    bro:samuel.Amp

  • @Nagamani-fc6vb
    @Nagamani-fc6vb 3 місяці тому +16

    పాట వినే కొలది వినాలి అనిపిస్తుంది అక్క వందనాలు అక్క చాలా బాగా పడుతున్నారు 🙏🙏🙏🙏🙏

    • @kusumurishantha8466
      @kusumurishantha8466 Місяць тому

      పాట బాగా చాలా బాగా సిస్టర్

  • @madhumordecai7813
    @madhumordecai7813 2 роки тому +328

    పల్లవి:మాటే చాలయ్యా యేసయ్య
    నీ మనసే చాలయ్యా యేసయ్యా
    మనసారా నిను పాడా
    మదినిండా నిను వేడ
    నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
    అనుపల్లవి:హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా
    మనసంతా నీ కోసం ఈ ఆలాపన
    1)లోకమే విషమై విషమే వశమై
    కలతై నలతై నను వేధించగా
    మరణమే వరమై వరమే వశమై
    అలుసై నలుసై నను భాధించగా
    ధిక్కు లేని దానను ధరికి నిలిచి
    దారి లేని దానను మార్గమై నిలిచి
    నను ప్రేమతో పిలిచి నావయ్యా
    నా పాప శాపంబాపినవయ్యా
    2)దయగల దేవ నా దీపమును
    వెలిగించితివా ఈ చీకటిలో
    పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా నను బంధకాలలో
    నా కాల గతులలో నీ కృప నాపై
    విస్తరింప చేసావు విడుదల నిచ్చి
    నను ప్రేమతో పిలిచి నావయ్యా
    నా పాపమంత బాపినవయ్యా

  • @yedulasubhash1119
    @yedulasubhash1119 2 роки тому +19

    సిస్టర్ మీరు చాలా బాగా పాడారు నా హృదయాన్ని కదిలించింది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైస్ ది లార్డ్

  • @vamsikolakaluri3293
    @vamsikolakaluri3293 2 місяці тому +2

    Amen hallaluiah

  • @RameshKaturi-ck1cc
    @RameshKaturi-ck1cc Рік тому +3

    Super super super super super super super super super.............akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ GOD BLESS YOU AKKA❤❤

  • @satyamv919
    @satyamv919 Місяць тому +2

  • @prasadkprsm.p.s4582
    @prasadkprsm.p.s4582 Рік тому +2

    Deva Naku job kavalli thandri ninne nammukunna thandri yesayya ninnu andharu mosam chesinaru thandri yesayya ninu mosapoyanu malli nidhagariki vasthunna devva nannu dhivichu prabu Naku job kavalli a ammayi kavalli nuvvu kavalli thandri ni Prema kavalli nitho vundalli ni sandhiki ravalli ani vunadhi yesayya 🙏😢🙏 na bhrathuku agamu agam vunnadhi prabu kapadu thandri yesayya 🙏😢😢😢🙏

  • @marybejjenki1159
    @marybejjenki1159 День тому

    Nice singing 🎤 sister 👌 glory to God 👏🙌

  • @yohanmullangi1621
    @yohanmullangi1621 17 днів тому

    God bless you brother ❤
    I love this song so much
    God has plans for us
    Praise the lord 🙏❤

  • @hebronchurchkonark4293
    @hebronchurchkonark4293 3 місяці тому +2

    Super song ❤❤❤❤❤❤

  • @posanipallyanjali3301
    @posanipallyanjali3301 5 днів тому

    Amen🎉🎉

  • @challavenkateswararao4227
    @challavenkateswararao4227 Рік тому +4

    Devunike mahima kalugunu gaka🙏🙏🙏

  • @JasminAmmulu
    @JasminAmmulu 18 днів тому

    Super song akka God bless you and prayer cheyandhi

  • @OrugantiDHANALAKSHMI-bg6qx
    @OrugantiDHANALAKSHMI-bg6qx Місяць тому +1

    🙏🙏🙏

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 2 роки тому +7

    Nice song sister 🙏🏻🙏🏻🙏🏻

  • @yohankagitala425
    @yohankagitala425 2 роки тому +5

    Lyrics plz what a words 🥺🥺 the words says the real meaning of the world.

  • @kumarigandham3071
    @kumarigandham3071 Місяць тому +2

    Lalu 📸👌

  • @GshobhaGrani-qt3en
    @GshobhaGrani-qt3en Місяць тому

    ప్రైస్ ది లార్డ్ అక్క పాట చాలా చక్కగా పాడారు మరలా మరలా వినాలనిపిస్తుంది మీ వాయిస్ కి చాలా థాంక్స్ మై గాడ్ ఇస్ గిఫ్ట్ వెరీ వెరీ స్వీట్ అక్క ❤️❤️❤️❤️👌👌

  • @mothikiramadevi138
    @mothikiramadevi138 Рік тому +2

    అక్క మీ వాయిస్ చాలా చాలా బాగుంది . ఇలాంటి దేవుని పాటలు ఎన్నో పాడాలి మీరు

  • @paliveladasu7729
    @paliveladasu7729 Рік тому +4

    Heart touching song sister garu kuda chala chakkaga padaru praise the lord sister garu 🙏🙏🙏🙏🙏

  • @kurrichithra5542
    @kurrichithra5542 2 роки тому +2

    Manchi voice ichadu akka devudu

  • @bhavanibollinkalla528
    @bhavanibollinkalla528 2 роки тому +2

    Akka mee voice chaala bagundi chala baga padaru devudu me paricharya ni inkaa deevinchali

  • @vadugulakshmi4356
    @vadugulakshmi4356 10 місяців тому +3

    🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👌👌👌

  • @pathisanthi5230
    @pathisanthi5230 2 роки тому +4

    Wonder full song sis garruu👍👌

  • @sonikaligithi9235
    @sonikaligithi9235 2 роки тому +7

    Praise the Lord Akka

  • @jesussongs8026
    @jesussongs8026 2 роки тому +2

    God bless your family members akka

  • @user-qm6zz3yd3z
    @user-qm6zz3yd3z 10 місяців тому +1

    . అక్క మీరూ పాడే పాటలు చాలా బాగా పాడుతునా అక్క

  • @vadugulakshmi4356
    @vadugulakshmi4356 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @cherukupallisasi495
    @cherukupallisasi495 Рік тому +2

    అక్క వందనాలు పాట సూపర్🙏🙏🙏🙏🙏👌👌👌👍👍3👏👏👏

  • @ramramesh6857
    @ramramesh6857 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏Amen🙏🙏🙏🙏🙏🙏

  • @kommukuriprameela2902
    @kommukuriprameela2902 2 роки тому +5

    Praise the lord sister wonderful song 🙏🙏

  • @ravirajmattaofficial9640
    @ravirajmattaofficial9640 2 роки тому +2

    Nice singing sister wonderful song
    Tunes and lyrics #kjphilip

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 2 роки тому +2

    Vandanalu Amma 🙏🏻🙏🏻🙏🏻

  • @subbukumarisubbukumari5164
    @subbukumarisubbukumari5164 2 роки тому +3

    Praise the lord ammagaru

  • @kolukuluriaruna118
    @kolukuluriaruna118 2 роки тому +4

    Praise the Lord song is super Akka

  • @sushmaduvvuri7802
    @sushmaduvvuri7802 2 роки тому +2

    Praise the Lord

  • @govindaswamiygovindaswamiy2543
    @govindaswamiygovindaswamiy2543 11 місяців тому +1

    Praise the lord

  • @ykrupapapulvijjuluckeyvinn8549
    @ykrupapapulvijjuluckeyvinn8549 2 роки тому +4

    Praise the lord akka 👨‍👩‍👦‍👦🙏🙏🙏🙏

  • @jesus-bymyspirit253
    @jesus-bymyspirit253 2 роки тому +1

    Hallelujah Hallelujah Hallelujah Stuthi Aradhana manasantha nikosam e alapana

  • @prasadventrapatiprasad8524
    @prasadventrapatiprasad8524 Рік тому +9

    వండర్ వండర్ వండర్ వండర్ వండర్ సాంగ్

  • @d.mahesh2969
    @d.mahesh2969 2 роки тому +2

    Good singing akka

  • @purnabandrapalli2973
    @purnabandrapalli2973 2 роки тому +2

    Nice song akka God bless you👏👋👏👏👋

  • @jesussongs8026
    @jesussongs8026 2 роки тому +2

    Super akka

  • @ramumaki0574
    @ramumaki0574 2 місяці тому

    Praise the lord amen akka good morning my kuwet God bless you amen akka 🙏⚘👏⚘🙏

  • @injurupukumarikumari8458
    @injurupukumarikumari8458 Рік тому +2

    Super song🙏🙏🙏

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 2 роки тому +24

    Neku inka devudu manchi swaram evvalani korukuntu nanu sister 🙏🏻🙏🏻🙏🏻

    • @sureshyengala1229
      @sureshyengala1229 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @aswinipriya6827
      @aswinipriya6827 2 роки тому +2

      నికు అనకూడదు సేవకులను గౌరవించి మాట్లాడాలి కదా, నీకు కాదు మీకు అనాలి leda అక్క అంటే ఇంకా భాగుంటుంది కదా అర్దం చేసుకోండి తప్పు గా మాట్లాడితే క్షేమించండి

    • @reddyboinaghandi6624
      @reddyboinaghandi6624 Рік тому

      అక్క బాగా పాడావు దేవునికి మహిమ కలుగును గాక❤❤❤❤

    • @devarapuayyana2920
      @devarapuayyana2920 Рік тому

      2:21

  • @raghuramvempalli83
    @raghuramvempalli83 2 роки тому +5

    PraiseThe lord pastor Garu 🙏

  • @sirikondasiloyachurch8438
    @sirikondasiloyachurch8438 Рік тому +2

    అక్క చాలా బాగా పాడారు.
    నేను
    నెర్చుకుంటాను

  • @brotherm.samuel.shilohpray4311
    @brotherm.samuel.shilohpray4311 2 роки тому +2

    Wonderful Akka
    God bless you 👌👌👌💖💖💖🌹🌹🌹

  • @jyothianvesh5674
    @jyothianvesh5674 2 роки тому +1

    Thanku ammagaru super Ur sing a songs

  • @ganagana7955
    @ganagana7955 2 роки тому +3

    దేవునికి మహిమ కలుగును గాక

  • @RajiniPasupuleti
    @RajiniPasupuleti Рік тому +1

    Praise the lord akka challa Baga paduthunaru Devunike mahima kalugunugaka amen 👏👏

  • @makhamvijaya2493
    @makhamvijaya2493 2 роки тому +1

    Prisethelord sister. Devudu meakichina syeat voicenubstti mahima kalugunugaka amen

  • @mahalakshmiulchala8323
    @mahalakshmiulchala8323 2 роки тому +4

    Praise the lord brother and sister

    • @stellagrace7274
      @stellagrace7274 2 роки тому

      ua-cam.com/video/dRX8cBORPpg/v-deo.html🙏🙏

  • @mudidepukiran9011
    @mudidepukiran9011 2 роки тому +3

    Praise the Lord akka beautiful singing akka

  • @nvrani1287
    @nvrani1287 Рік тому +1

    Praise the lord o

  • @kurrichithra5542
    @kurrichithra5542 2 роки тому +2

    Excellent song praise the lord evaryone

  • @chandilkumars4633
    @chandilkumars4633 2 роки тому +3

    Praise the lord sister
    Nice song and voice
    God bless you sister 🙏 super 👌 👍

  • @user-uq9ws9kw6r
    @user-uq9ws9kw6r 11 місяців тому +2

    Praise the lord 👏👏👏👏🙏🙏

  • @user-hf6hy7sg4s
    @user-hf6hy7sg4s 11 місяців тому +1

    Really it's 👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌heart touching sister God bless you

  • @drajkumarrcl
    @drajkumarrcl 2 роки тому +5

    Wonderful lyrics and Nice Singing Sister 😊

  • @pavaniperikala8497
    @pavaniperikala8497 2 роки тому +7

    Wonderful song and singing 💕

  • @talluribalakrishna9790
    @talluribalakrishna9790 2 роки тому +1

    Sister god bless you

  • @ellarirameshvijayaelarigoo9371
    @ellarirameshvijayaelarigoo9371 2 роки тому +1

    Amen

  • @soujanyareddy7269
    @soujanyareddy7269 2 роки тому +7

    Praise the Lord sister 🙏 superb singing

  • @sharavempati6151
    @sharavempati6151 2 роки тому +4

    🙏PRAISE THE LORD AMEN🙏

  • @narasingaraogompa9926
    @narasingaraogompa9926 2 роки тому +1

    Praise the Lord
    sister chala baga padaaru.

  • @user-wq2kn8dx5e
    @user-wq2kn8dx5e 5 місяців тому

    Voice superb Amma gaaru... Devuniki mahima kalugunu gaaka

  • @godslove-forchildren2911
    @godslove-forchildren2911 2 роки тому +3

    Praise the lord akka 🙏🙏 mee voice chaala bagundhi akka.meeru enka devunilo vaadabadaali akka.mee song ante chaala estam akka.

  • @asforces3793
    @asforces3793 2 роки тому +3

    Priase Lord sister very nice song 🙏🙏🙏

  • @maheshjohnwesly9352
    @maheshjohnwesly9352 2 роки тому +1

    Super song God bless you medam

  • @vijayviolin3266
    @vijayviolin3266 4 місяці тому

    Excellent song.....
    Lyrics chela bagunnaei....
    Athmiyanga vundhi akka pata....
    Nice voice 🎉

  • @jesus_Blessing_Temple
    @jesus_Blessing_Temple Рік тому +1

    Super nice song good 💯😊 Happy Birthday 🎈🎂

  • @androidsamsung9652
    @androidsamsung9652 2 роки тому +2

    Praise thalord sister amen

    • @tgcrchurch
      @tgcrchurch Рік тому

      ua-cam.com/channels/NbcwMupOUhYpUUrtVkkPkg.html

  • @123xyzprema
    @123xyzprema 26 днів тому

    Spr sister

  • @amithajampana146
    @amithajampana146 2 роки тому +7

    Praise the lord sister n brother...nice singing sister wonderful n amazing voice 👏👏👏mee songs anni chala baguntay sister...maa family gurinchi please prayer cheyandi🙏🙏

  • @kollapuneelima1981
    @kollapuneelima1981 Рік тому +2

    Super song I love your voice akka🙏🙏

  • @yestharsri876
    @yestharsri876 2 роки тому +1

    Akka excellent.prise the lord anna akka signing god gifted akka amezing

  • @jyothipadmaja5910
    @jyothipadmaja5910 2 роки тому +4

    Wonderful song akka God bless you all 🙏

  • @jyothigorthala8349
    @jyothigorthala8349 2 роки тому +2

    Praise the Lord nissy Akka 🙏🙏🙏🙏🙏

  • @vijayai4661
    @vijayai4661 2 роки тому +1

    Nice song sister your voice is butiful.

  • @user-vc4qe3nf5l
    @user-vc4qe3nf5l 3 місяці тому

    Praise the lord Jesus God bless you sister

  • @srinivasarao22
    @srinivasarao22 2 роки тому +9

    Praise the lord brother and sister Amma 🙏🏼🙏🏼 good blas you with family 🙏🏼🙏🏼

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 2 роки тому +2

    Plz prayer mee sister ma family gurinchi 🙏🏻

  • @lovarajukona5905
    @lovarajukona5905 2 роки тому +2

    Very nice praise the Lord

  • @jesusbloodunity3509
    @jesusbloodunity3509 2 роки тому +8

    Thank you ❤️ Jesus 🌹

  • @sodimellakalavathi1620
    @sodimellakalavathi1620 2 роки тому +1

    God bless you akka 🙏🙏🙏🙏

  • @anushajanga1766
    @anushajanga1766 Рік тому +1

    Praise the lord akka..
    Chala baaga paadaru...😊

  • @Telugucristiansongs949
    @Telugucristiansongs949 6 місяців тому

    Heart touching sister garu duper ga paadaru

  • @bnandhu8198
    @bnandhu8198 2 роки тому +2

    Praise the Lord sister
    Nice song
    God bless you

  • @aseervad
    @aseervad Рік тому +4

    PRAISE THE LORD akka, nice voice akka.

  • @skarunanidhi9393
    @skarunanidhi9393 2 роки тому

    God bless u amma mi patalu ante Naku picchi ma devudu inka mimmmunu bahuga vadukonnnunu gaka

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 2 роки тому +3

    God bless you sister 🙏🏻🙏🏻🙏🏻

  • @sureshgunturu5016
    @sureshgunturu5016 Рік тому +3

    Praise the lord✝️

  • @bollasatish4032
    @bollasatish4032 2 роки тому +1

    Nice song akka prise the lord

  • @kalyanikalyani2748
    @kalyanikalyani2748 2 роки тому +1

    Wonder full song akka

  • @deenakumariborra7237
    @deenakumariborra7237 2 роки тому +6

    Praise God sister 🙏...beautiful song and lyrics sister 👌...very nice singing sister 🎤🎶🎵.. God bless you abundantly sister ✝️🙌...

    • @tgcrchurch
      @tgcrchurch Рік тому

      ua-cam.com/channels/NbcwMupOUhYpUUrtVkkPkg.html

  • @supriyalingala7744
    @supriyalingala7744 Рік тому

    My favourite song akka chala chala istam akka e song me numdi nennu nearchukka praise the lord akka