గురూజీ మీరు చాలా అద్భుతం. మీరు అందించే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా లోతైనది. మీలాంటి వారు ప్రపంచానికి చాలా అవసరం.నా తపన ,ప్రయత్నం కూడా భారతదేశంలో ఇప్పుడున్న ఆధ్యాత్మికత లో మార్పులు తెచ్చి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని.మీరు చాలా లోతైన వారు.మిమ్మల్ని సరి ఐన సమయంలో ప్రపంచానికి అందించినందుకు మీ తల్లి తండ్రులకు, హిమాలయ యోగులకు, మీ గురువులకు,పరమాత్మకీ నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మీ సమక్షంలో ధ్యానం,మీతో సజ్జన సాంగత్యం చెయ్యాలని నాకు ఉన్నా అది నా గురుదేవులు, పరమాత్మ నిర్ణయం ప్రకారం జరగాలని భావిస్తున్న.
అంజలి గారికి నమస్కారాలు చాలా సంతోషంగా ఉండండి ఈ గురువుగారు ఎంట్రీలో ఎన్నో తెలుసుకోగలిగాను ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అబద్ధం అయినది కాదు నిజమేనండి ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేదు మనతోపాటు మన మన వెనక ఉండే ఒక శక్తి తప్పితే మరొకటి ఏమీ లేదు ఆ శక్తి ఏమిటో తెలుసుకొని దాన్ని వెంబడిస్తూ మోక్షానికి దారి చూడటం మంచిది ఈ లోక ప్రేమలో అన్ని అబద్ధాలే ఎలాంటి ప్రేమలీల సరే తల్లి బిడ్డలకు భర్త భార్యకు ఇలాంటి ప్రేమలన్నీ నిజమైన కాదు నాకు దేవుడు మార్గంలో నడవాలని చాలా ఆశ కానీ ఎలాగా అనేది తెలియడం లేదు గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
స్వామీ... యోగీ రాజా మీకు శతకోటి నమస్కారాలు... ఎన్నో అద్భుతమైన గొప్ప విషయాలు మీ ద్వారా తెలుసుకొని ఎంతో సంతోషంగా.... ఆనందం వైపు ప్రయాణం సాగించాలని నిర్ణయం తీసుకున్నా.... జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️
సోదరా ఇలా ఈ వేషధారణ చేసిన ప్రతీ వారిని గురువు అనవద్దు...దయచేసి అన్యధా భావించవద్దు...గురువు అనే పదం చాలా విలువైనది... కంచి పరమాచార్య లాంటి మహానుభావులకు వర్తిస్తుంది...నమఃశివాయ...
స్వామిజీ ఇంటర్వ్యూ లు నేను చాలా చూసాను ,కానీ ఈ ఇంటర్వ్యూ చూసి నేను ఆశ్చర్యనికి గురి అయినాను .స్వామిజీ తాను ఎవరు అన్న విషయమే మర్చిపోయి మాట్లాడినట్లు అనిపించింది. U R A Great Anjali garu.
అంజలి గారు మీ నవ్వు చాలా బాగుంటుంది ఇదివరికే మా ఇంట్లో చెప్పాను మీ గురించి ఇప్పుడు స్వామి జి చెప్పారు నిజంగా మీ మాటలు ఇంటర్వ్యూ చాలా బాగుంటాయి గొప్పగొప్ప వ్యక్తులను పరిచయం చేస్తారు ధన్యవాదాలు 🙏🙏🙏
అంజలి ఏ మాయ చేసిందో గాని స్వామి జీ ని ,చాలా హుందాగా ఇంటర్వ్యూ లు ఇచ్చే స్వామి జీ, నేను హిమాలయ స్వామి జీ ని అన్న విషయాన్ని మరిచిపోయేనట్టు గా అనిపించింది.
గాయత్రి ని విశ్వానికి అందించిన విశ్వామిత్ర మహర్షి తన కోపాన్ని క్రోధాన్ని వశిష్ట మహర్షి యొక్క వంద మంది కొడుకుల తలలు నరికించేలా చేసింది, తరువాత క్రోధాన్ని తపస్సుతో జయించారు,కామంతో మేనకతో పదేళ్ళు కాపురం చేసి మరలా జ్ఞానం తో తపస్సు చేసి కామాన్ని జయించారు,ఇలా వరుసగా తన భావాలన్నీ అంతం చేసి వశిష్టులవారితో బ్రహ్మర్షి అనిపించుకున్నారు కదా,😊😊☺️☺️💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌😊😊☺️☺️
నమస్కారం స్వామి అర్థం తెలియని వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయటం వాళ్ళు ఏమేమో రాయటం అది బాగోదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న యాంకర్ చాలా సున్నితమైన వ్యక్తి భాషా విధానం అర్థం చేసుకునే వ్యక్తి చాలా మంచి వ్యక్తితో ఇంటర్వ్యూ జరుగుతోంది ఇలాంటి వాళ్లతోనే ఇంటర్వ్యూ వెళ్ళిండు స్వామి తికమకగా ఉండే వాళ్ళతో ఇంటర్వ్యూలు వెయ్యకండి స్వామి
Anchor గారు మాటి మాటికి బిగ్గరగా నవ్వుతున్నాడు ఆ నవ్వుకు అర్థం ఏమిటి తెలుసుకోవాలని జిగ్నాశతో అడుగు, చిరు నవ్వుతో అడుగు ,అతను అలా అనవద్దు అన్నకూడ,' sir' అంటున్నారు
ఇది దైవికము ప్రక్రుతి వైపరీత్యాలు ఆది భౌతికం ఒకరికి ఒకరివలన బాధలు ఆధ్యాత్మిక ము తనకు తాను అనుభవించు బాధలు యావత్ ఖర్మలు జన్మలు పరంపరాను గతం తాపత్రయాలు నశించే జ్జానం అభిలాష అభిరుచి అన్వేషణ భోదన శోధన సాధన తెలుసుకు నివ్రూత్తికి ప్రయత్నం క్రుషి శ్రమ తో పొందుదురు అంతవరకు అశాంతిగా ఉన్నత ఉత్తమ ఉత్క్రుస్ఠ నీరు జన్మ వ్రుదా వ్యాధా వ్యాధి వేదన రోదన భాదా చరితం తో చరమాంకం అలా కాకూడదని కోరుకుందాం మీ ఆత్మీయు ఆశీశ్శులు మిత్రులారా శుభంభవతు సర్వులు కు సదా
రైతులు, శ్రామికులు కస్టపడి. నంత కాలం, స్వాములు, గురూజీలు, సనాతనాధర్మాలు, గురించి మాట్లాడి, మన మతాన్ని గందరగోళం లోకి నెట్టుతూ, జనాన్ని, గందరగోళం లోనికి నెట్టేస్తున్నారు. చానెల్స్ కూడా ఎక్కవయి, సమస్యలను తీవ్రం చేస్తున్నాయి.
A realized person should maintain a balanced mindset, proper etiquettes in their interactions with others. it is missing in this interview. some of these behaviors are noticed like superiority (am better than Siva, Vishnu, Brahma), discrimination (sun is the only god), Missing Etiquettes (twisted answers), materialistic references (ETV offer). Help people to handle the day today social/family life along reducing the ARISHADVARGA in our day today life so that people will start living in their life's, if i am arrogant, then please accept my apologies.
ఆంగ్లేయులు భరత ఖండాన్ని ఆక్రమించి పాలించకుండా ఉండి ఉంటే మన దేశం ఇస్లాం దేశాలలో ఒక్కటైపోయి ఉండేది. ఎందుకంటే అప్పుడు భరతఖండంలోని చాలా భూభాగము ఢిల్లీ పాదుషా అక్రమణలో ఉంటూ అతి కొద్ది భాగం మాత్రమే హిందూ రాజుల పాలనలో ఉండేదని చరిత్ర చెబుతుంది. ఆ హిందూ రాజులు కూడా ఢిల్లీ పాదుషా సామంత రాజులుగానే ఉండేవారని చరిత్ర కథనం. మహమ్మదీయ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది అంటే మన ప్రాంతంలోనే హైదరాబాద్ నవాబు కడప నవాబు గుర్రంకొండ నవాబు ఇట్లా ఎందరో చోటా నవాబులు ఉండేవారు. భారత దేశంలో మరెంత మంది నవాబులు ఉండేవారో... క్రమక్రమంగా వీరందరూ హిందువులలో ఇస్లాం పట్ల మొగ్గు చూపేట్టు గా ప్రోత్సహించిగానీ... బలవంత పెట్టి గాని ప్రజలందరినీ నూరేండ్ల కిందటే ముస్లిములుగా మార్చేసి ఉండేవారు. అప్పుడు ఇటువంటి చర్చలు సమాజంలో వినపడేవి కాదు. కేవలం ఇస్లాంమత విస్తరణ... రాజ్య విస్తరణ తప్ప.
ఈ వీడియో లో 1:30:00 దగ్గర ఉన్న టాపిక్ ను....ఈ పశండ మతాలు బాగా తప్పుగా పటిస్తయ్యి ఎమో 😂..వాలు వీడియో లో టాపిక్ మొత్తం విన్నకూడ..జనాలను సనాతన ధర్మాన్ని ఇలాగ వీడియోలో ఉన్న టాపిక్ ను కట్ చేసి ఇన్స్టలో ఫేస్బుక్ లో..వాల ఛానల్ లో పెట్టుకొని శునకానందం పడతారు😂😂
అసలు మీరు హిమాలయాల్లో ఉండొచ్చు కదా...ఈ యూట్యూబ్ చానల్స్ మాయలో పడి ఇంటర్వ్యూ లు ఇవ్వటం మొదలు పెడితే ...మీరు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న జ్ఞానం అంత పోగొట్టుకుంటారు.....బెటర్ యూ stay in హిమాలయాస్
Miru bratukutunnaru ayana jeevinchadam nerputhadu. Ni bratuku nuv bratuku first vere vallaki salahalu tarwatha Ayana guru adhesham tho vacchadu kadha andi Aa guru Shakti, aa guru parampara ledha enti dharma rakshana ki maddatu icche miru ala swamiji ni chusi jaali padtunnara, aa doubt enduku miku
గురూజీ మీరు చాలా అద్భుతం. మీరు అందించే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా లోతైనది. మీలాంటి వారు ప్రపంచానికి చాలా అవసరం.నా తపన ,ప్రయత్నం కూడా భారతదేశంలో ఇప్పుడున్న ఆధ్యాత్మికత లో మార్పులు తెచ్చి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని.మీరు చాలా లోతైన వారు.మిమ్మల్ని సరి ఐన సమయంలో ప్రపంచానికి అందించినందుకు మీ తల్లి తండ్రులకు, హిమాలయ యోగులకు, మీ గురువులకు,పరమాత్మకీ నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మీ సమక్షంలో ధ్యానం,మీతో సజ్జన సాంగత్యం చెయ్యాలని నాకు ఉన్నా అది నా గురుదేవులు, పరమాత్మ నిర్ణయం ప్రకారం జరగాలని భావిస్తున్న.
అంజలి ఏ మాయ చేసిందో గాని స్వామి జీ ని ,చాలా హుందాగా ఇంటర్వ్యూ లు ఇచ్చే స్వామి జీ, నేను హిమాలయ స్వామి జీ ని అన్న విషయాన్ని మరిచిపోయేనట్టు గా అనిపించింది.
గురూజీ మీరు చాలా అద్భుతం.
మీరు అందించే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా లోతైనది.
మీలాంటి వారు ప్రపంచానికి చాలా అవసరం.నా తపన ,ప్రయత్నం కూడా భారతదేశంలో ఇప్పుడున్న ఆధ్యాత్మికత లో మార్పులు తెచ్చి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని.మీరు చాలా లోతైన వారు.మిమ్మల్ని సరి ఐన సమయంలో ప్రపంచానికి అందించినందుకు మీ తల్లి తండ్రులకు, హిమాలయ యోగులకు, మీ గురువులకు,పరమాత్మకీ నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు.
మీ సమక్షంలో ధ్యానం,మీతో సజ్జన సాంగత్యం చెయ్యాలని నాకు ఉన్నా అది నా గురుదేవులు, పరమాత్మ నిర్ణయం ప్రకారం జరగాలని భావిస్తున్న.
అంజలి గారికి నమస్కారాలు చాలా సంతోషంగా ఉండండి ఈ గురువుగారు ఎంట్రీలో ఎన్నో తెలుసుకోగలిగాను ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అబద్ధం అయినది కాదు నిజమేనండి ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేదు మనతోపాటు మన మన వెనక ఉండే ఒక శక్తి తప్పితే మరొకటి ఏమీ లేదు ఆ శక్తి ఏమిటో తెలుసుకొని దాన్ని వెంబడిస్తూ మోక్షానికి దారి చూడటం మంచిది ఈ లోక ప్రేమలో అన్ని అబద్ధాలే ఎలాంటి ప్రేమలీల సరే తల్లి బిడ్డలకు భర్త భార్యకు ఇలాంటి ప్రేమలన్నీ నిజమైన కాదు నాకు దేవుడు మార్గంలో నడవాలని చాలా ఆశ కానీ ఎలాగా అనేది తెలియడం లేదు గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
స్వామి గురూజీ ప్రభాకర్ గారి ప్రతి స్పీచ్ మనసుకు తెలుగు వలసిన ఎన్నో విషయాలు మీ ప్రసంగించడం అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి ఈ జన్మకు ధాన్యం గురూ,,🙏🙏🙏🙏
స్వామీ... యోగీ రాజా మీకు శతకోటి నమస్కారాలు... ఎన్నో అద్భుతమైన గొప్ప విషయాలు మీ ద్వారా తెలుసుకొని ఎంతో సంతోషంగా.... ఆనందం వైపు ప్రయాణం సాగించాలని నిర్ణయం తీసుకున్నా....
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️
Excellent interview with Prabhakar Guruvu garu.
శ్రీ గురుభ్యోనమః
గురుదేవా మీకు పాదాభివందనము. ప్రతీరోజు సూర్య భగవానుని ప్రాదించే ఒక శ్లోకము చెప్పగలరని ప్రదిస్తున్నాను
నమో నమః
🙇♂️🙇♂️🙇♂️
సోదరా ఇలా ఈ వేషధారణ చేసిన ప్రతీ వారిని గురువు అనవద్దు...దయచేసి అన్యధా భావించవద్దు...గురువు అనే పదం చాలా విలువైనది... కంచి పరమాచార్య లాంటి మహానుభావులకు వర్తిస్తుంది...నమఃశివాయ...
స్వామిజీ ఇంటర్వ్యూ లు నేను చాలా చూసాను ,కానీ ఈ ఇంటర్వ్యూ చూసి నేను ఆశ్చర్యనికి గురి అయినాను .స్వామిజీ తాను ఎవరు అన్న విషయమే మర్చిపోయి మాట్లాడినట్లు అనిపించింది.
U R A Great Anjali garu.
అంజలిగారు మీరు అదృష్టవంతులు.
హిమాలయ యోగుల ఎదురుగా కూ ర్చుని వారి కృపకు పాత్రులు అయ్యా రు.
Thank you Guruji 🙏👌👋
అంజలి గారు మీ నవ్వు చాలా బాగుంటుంది ఇదివరికే మా ఇంట్లో చెప్పాను మీ గురించి ఇప్పుడు స్వామి జి చెప్పారు నిజంగా మీ మాటలు ఇంటర్వ్యూ చాలా బాగుంటాయి గొప్పగొప్ప వ్యక్తులను పరిచయం చేస్తారు ధన్యవాదాలు 🙏🙏🙏
చాలాబాగా చెప్పారు బాబాజీ థాంక్స్
Thank you, swamy garu! Explained sanathana dharma with a high clarity. Namaskaramu!!!
చాలా చాలా బాగా చెప్పారు స్వామి 🙏🙏🙏🙏💐💐💐
గురువుగారికి నమస్కారం 🙏🙏🙏
ఎంతో అమూల్యమైన సంపదని అందించిన మీకు కృతజ్ఞతలు ..
అంజలి గారికి కూడా కృతజ్ఞతలతో శుభాకాంక్షలు కూడా
🙏స్వామి నేనూ త్రిమూర్తత్వం గురించి మా students కి ఇలానే చెప్తాను. నా teaching correct అనిపించింది మీ మాటలు విన్నాక 🙏
నమస్కారములు
హిమాలయ జీవనం సిద్ధాశ్రమం గురించి తెలియచేయండి.
స్వామి ధన్యవాదములు 🙏🏻🪷💐🕉️
మన తెలుగు పదశోభ విల్లివిరిసింది. పదం నుండి పదం పదం లోకి పదం ❤❤
Om sri sri sri yogi prabhakar gariki 🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiji 🙏🙏🙏🙏🙏. Very interesting and important Video.
అంజలి ఏ మాయ చేసిందో గాని స్వామి జీ ని ,చాలా హుందాగా ఇంటర్వ్యూ లు ఇచ్చే స్వామి జీ, నేను హిమాలయ స్వామి జీ ని అన్న విషయాన్ని మరిచిపోయేనట్టు గా అనిపించింది.
గాయత్రి ని విశ్వానికి అందించిన విశ్వామిత్ర మహర్షి తన కోపాన్ని క్రోధాన్ని వశిష్ట మహర్షి యొక్క వంద మంది కొడుకుల తలలు నరికించేలా చేసింది, తరువాత క్రోధాన్ని తపస్సుతో జయించారు,కామంతో మేనకతో పదేళ్ళు కాపురం చేసి మరలా జ్ఞానం తో తపస్సు చేసి కామాన్ని జయించారు,ఇలా వరుసగా తన భావాలన్నీ అంతం చేసి వశిష్టులవారితో బ్రహ్మర్షి అనిపించుకున్నారు కదా,😊😊☺️☺️💅💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌😊😊☺️☺️
Nadhi kuda same feeling
ఋషి కొండ గురించి బలే చెప్పారు.ఒక వీడియోలో అద్భుతం
సోదరి ఇలాంటి interview లు చేయండి సోదరి
Excellent
ఓం నమో సూర్యదేవానమః 🌹🌹🙏🌹🌹
స్వామీజీ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామీజీ మీకు చేతులెత్తి నమస్కారలు తెలుపగలను
యాంకర్ గారు ఆధ్యాత్మిక గురువు తో interview చేస్తూ ప్రతి దానికి అతిగా నవ్వటం correct కాదని నా అభిప్రాయం. బహుశా కలి ప్రభావమేమో------
🌞 my god 🌞 guruvu garu
🙏🙏🙏🙏
Super❤ Sree Matre Namaha
Om suryabhagavan 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundi
YOUR ANCHORING IS SUPERB MADAM GARU 👏 👌
Hare Krishna yogig prann
Love you guru ji
గురూజీ నమస్కారములు.
Super super super super super super guruji🙏
యాంకర్ అంజలిగారి అందాలు..స్వామీజీ లో మానసిక ' వికారాల్ని ' కలిగించగలిగింది అని అనిపిస్తుంది.అంజలి ద గ్రేట్ !
మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం
ఇంద్రియలను అదుపులో ఉంచుకో న్న వారు ని స్వామి అనే శంభోధం 🙏🏻🪷💐అద్భుతం 🙏🏻🪷💐👍🏻🕉️
ఓం నమో గురుదేవోభవా
Namo Namaha 🙇♂️🙇♂️🙇♂️
గురువుగారు!! దయచేసి ఇలాంటి వారికీ మాత్రమే ఇంటర్వ్యూ లు ఇవ్వండి... ప్రశ్న యొక్క అర్ధం కూడా తెలియని వారిని దరిచేరనివ్వకండి 🙏🙏🙏
🙏
Dear Madam, Sri Prabhakar Guruji interview very good subject, My ambition once you have to debate with Babu Gogineni.. Please I request you.
Mi matalu prasa super super
Yogigariki,nahrudayapoorvakanamaskaramulu,jeevathmaku,paramathmaku,anusandanam,shariram,maya,arishadvargalaprerana,thapathraya,adithapa,bauthikathap,daivikathapa,anevati,gurinchi,manchigachepparu,dhanyavadamulu
నాకు మీలాగా 'యోగి'ని కావాలనుంది
Jai jai Narayana
Prabhakar jee guruvu to anjali mukha muki bijayavantam.. Gurujee lotaina bhavalatonu, bhashtonu vishleshana bgundi... Ssrao85years guntur...
🎉
Guru ji miku phadabi vandanam
Jai swami
Sarvejano sukhinobhavanthu
నమస్కారం స్వామి అర్థం తెలియని వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయటం వాళ్ళు ఏమేమో రాయటం అది బాగోదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న యాంకర్ చాలా సున్నితమైన వ్యక్తి భాషా విధానం అర్థం చేసుకునే వ్యక్తి చాలా మంచి వ్యక్తితో ఇంటర్వ్యూ జరుగుతోంది ఇలాంటి వాళ్లతోనే ఇంటర్వ్యూ వెళ్ళిండు స్వామి తికమకగా ఉండే వాళ్ళతో ఇంటర్వ్యూలు వెయ్యకండి స్వామి
Anchor గారు మాటి మాటికి బిగ్గరగా నవ్వుతున్నాడు ఆ నవ్వుకు అర్థం ఏమిటి తెలుసుకోవాలని జిగ్నాశతో అడుగు, చిరు నవ్వుతో అడుగు ,అతను అలా అనవద్దు అన్నకూడ,' sir' అంటున్నారు
Yogi Prabhakar Swamyji antham vari viznanam, Sarvejana Sukhinobhavanthu.
పదం పదం పరమ పదం 🙏🏻🪷💐🕉️
ఇది దైవికము ప్రక్రుతి వైపరీత్యాలు ఆది భౌతికం ఒకరికి ఒకరివలన బాధలు
ఆధ్యాత్మిక ము తనకు తాను అనుభవించు బాధలు యావత్ ఖర్మలు జన్మలు పరంపరాను గతం తాపత్రయాలు నశించే జ్జానం అభిలాష అభిరుచి అన్వేషణ భోదన శోధన సాధన తెలుసుకు నివ్రూత్తికి ప్రయత్నం క్రుషి శ్రమ తో పొందుదురు అంతవరకు అశాంతిగా ఉన్నత ఉత్తమ ఉత్క్రుస్ఠ నీరు జన్మ వ్రుదా వ్యాధా వ్యాధి వేదన రోదన భాదా చరితం తో చరమాంకం
అలా కాకూడదని కోరుకుందాం మీ ఆత్మీయు ఆశీశ్శులు మిత్రులారా శుభంభవతు సర్వులు కు సదా
Is the topic about sanathana Dharmam or Santhana Dharmam .please check the title.
Naku❤️ అర్ధం అయి ది
రైతులు, శ్రామికులు కస్టపడి. నంత కాలం, స్వాములు, గురూజీలు, సనాతనాధర్మాలు, గురించి మాట్లాడి, మన మతాన్ని గందరగోళం లోకి నెట్టుతూ, జనాన్ని, గందరగోళం లోనికి నెట్టేస్తున్నారు. చానెల్స్ కూడా ఎక్కవయి, సమస్యలను తీవ్రం చేస్తున్నాయి.
గందరగోళం ఏమి లేదు మిత్రమా...! ఒక్కటే చెపుతుంది మన సనాతన ధర్మం. Live to know yourself. Who am I. That's it!
Yogigarunamaskaram,shokamlokamlo,okashlokam,shokamvyakigathamshokam,anantham,shlokam,anantham,mananamchesedi,adbhutham
షో చాలా బాగుంది, దేశముదురు లో అలీ కంటే కూడా బాగా చేశారు. ఫన్ టైమింగ్ బాగుంది. ఐ enjoyed a లాట్.
Nuvvu shut up first.
🎉
దేశముదురులో చెప్పినట్టు మట్టి శరీరానికి ఏమి అర్థం కాదు
नमस्ते श्रीमन्। महिमालय दर्शनभागयं भवतु इति प्रार्थये।
अहंब्रह्मास्मि। प्रभाकरयोगिवर्येण कृपाया सौर विद्यां ज्ञातुमिच्छामि ।
कृपया अनुज्ञां दातु मर्हति।
धन्यवादाः।
Say ATP lo 2021 lo…..merena …a. Guruji sir
A realized person should maintain a balanced mindset, proper etiquettes in their interactions with others. it is missing in this interview. some of these behaviors are noticed like superiority (am better than Siva, Vishnu, Brahma), discrimination (sun is the only god), Missing Etiquettes (twisted answers), materialistic references (ETV offer). Help people to handle the day today social/family life along reducing the ARISHADVARGA in our day today life so that people will start living in their life's, if i am arrogant, then please accept my apologies.
హిమాలయాల మంచు లో అనే అంజలిగారి ప్రశ్న ' ? ' అలానే ఉండిపోయింది. చెప్పకూడదనా యోగిజీ...
హిమ ఆలయం అని అంటోంది జనసామాన్యం
Madam, please 🙏 kindly request you perform as a iteam song, dance just for money.
Ee Chillar edava sagam aameni flirt cheyyadame undi. She might know it, but she nailed the interview with dignity. Respect to that anchor 🙏🏻🙏🏻
ఆంగ్లేయులు భరత ఖండాన్ని ఆక్రమించి పాలించకుండా ఉండి ఉంటే మన దేశం ఇస్లాం దేశాలలో ఒక్కటైపోయి ఉండేది.
ఎందుకంటే అప్పుడు భరతఖండంలోని చాలా భూభాగము ఢిల్లీ పాదుషా అక్రమణలో ఉంటూ అతి కొద్ది భాగం మాత్రమే హిందూ రాజుల పాలనలో ఉండేదని చరిత్ర చెబుతుంది.
ఆ హిందూ రాజులు కూడా ఢిల్లీ పాదుషా సామంత రాజులుగానే ఉండేవారని చరిత్ర కథనం.
మహమ్మదీయ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది అంటే మన ప్రాంతంలోనే హైదరాబాద్ నవాబు కడప నవాబు గుర్రంకొండ నవాబు ఇట్లా ఎందరో చోటా నవాబులు ఉండేవారు.
భారత దేశంలో మరెంత మంది నవాబులు ఉండేవారో...
క్రమక్రమంగా వీరందరూ హిందువులలో ఇస్లాం పట్ల మొగ్గు చూపేట్టు గా ప్రోత్సహించిగానీ... బలవంత పెట్టి గాని ప్రజలందరినీ నూరేండ్ల కిందటే ముస్లిములుగా మార్చేసి ఉండేవారు.
అప్పుడు ఇటువంటి చర్చలు సమాజంలో వినపడేవి కాదు.
కేవలం ఇస్లాంమత విస్తరణ... రాజ్య విస్తరణ తప్ప.
Hindhivuline hindhuvule nasanam chesukuntaru......pakanolu nasanam cheyakaraledhu.....
Intha yogi ayina meru juttu ki colour enduku vesthunnaru swami
UA-cam Ni gottam 😂😂😂😂😂
ఈ వీడియో లో 1:30:00 దగ్గర ఉన్న టాపిక్ ను....ఈ పశండ మతాలు బాగా తప్పుగా పటిస్తయ్యి ఎమో 😂..వాలు వీడియో లో టాపిక్ మొత్తం విన్నకూడ..జనాలను సనాతన ధర్మాన్ని ఇలాగ వీడియోలో ఉన్న టాపిక్ ను కట్ చేసి ఇన్స్టలో ఫేస్బుక్ లో..వాల ఛానల్ లో పెట్టుకొని శునకానందం పడతారు😂😂
భాపని కులాల్తత్వం అజ్ఞానం లంచం వరదత్వం అంతులేని ధనాపిచ్చ ఎదర్మం
సత్యం దర్మం మన హిదూ దర్మం గా బ్రతకటం అలభ్రతకాలి అని భాపానోళ్ళకి తెలియదు పాపం
yemi naasanam kaaru
అసలు మీరు హిమాలయాల్లో ఉండొచ్చు కదా...ఈ యూట్యూబ్ చానల్స్ మాయలో పడి ఇంటర్వ్యూ లు ఇవ్వటం మొదలు పెడితే ...మీరు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న జ్ఞానం అంత పోగొట్టుకుంటారు.....బెటర్ యూ stay in హిమాలయాస్
Miru bratukutunnaru ayana jeevinchadam nerputhadu.
Ni bratuku nuv bratuku first vere vallaki salahalu tarwatha
Ayana guru adhesham tho vacchadu kadha andi
Aa guru Shakti, aa guru parampara ledha enti
dharma rakshana ki maddatu icche miru ala swamiji ni chusi jaali padtunnara, aa doubt enduku miku
ఆయన నోరు తెరవకపోతే మన అజ్ఞానము పోదు జ్ఞానము రాదు. ఆయన హిమాలయాల్లో ఉంటే అయనకేమి నష్టం లేదు.
Karonanu aapalekapoyave