స్వామీ జీ గారి కి పాదాభివందనాలు 🙏 ఆర్యా మీరు చాలా చక్కగా చెప్పారు మేము మీకన్నా జ్గనము లోతక్కువ ఉన్న వాలము మీ కన జ్గనమ ఎక్కువ ఉన్న వాలు ఇటువంటి వి వినరు కావు న మీరు క్షమించండి అని అవసరం లేదు
గురువు గారు మీరు అనుభవసారంగా గ్రహించిన విషయాలను అద్భుతంగా వివరించారు మీరు చెప్పిన దానిలో మాకు ఏ ఒక్కటి కూడా అసత్యమనిపించలేదు మీరు ఎప్పుడు కూడా ఎవరిని క్షమించండి అని అన వద్దు
చాలా మంచి విషయాలు చెప్పారు స్వామీజీ పాదాభివందనం ఇప్పుడు చిన్న పిల్లలకు ఆటిజం అనేది వస్తుంది అది ఎందుకు వస్తుంది కానీ ఇంకా పిల్లల్లో ఇంప్రూవ్ అయితే రాబోయే జనరేషన్ కి చాలా ఇబ్బందులు ఉంటాయి దీనికి పరిష్కారం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను ఆటిజం సెంటర్స్ లో చాలామంది చిన్నపిల్లలకి తెరఫీ ఇస్తున్నారు వాళ్లకి ఇలా కంటిన్యూ అయితే దేశ భవిష్యత్తు కూడా చాలావరకు ఇబ్బంది జరుగుతుంది దీని మీద ఎవరు స్పందించడం లేదు 🙏
Reality and truth in your speech ( messages ) Great soul pranam Unable to live like you Bless me to like in your way inthis last phase of life Pranam I
OmNamasivaya . Your speech about human life is not known to many people .karma hi dharma .we reap what we sow is in gurus speech .we should try to follow facts of your speech
చెప్పేవన్నీ యోగ శాస్త్రంలో ఉన్నాయి. ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
Great Yogis like Ramakrishna Paramahamsa, Ramana Maharshi had imbalances in their bodies and hence died of cancer. Another great Yogi Swami Vivekananda died at age 39. Those who never did Yoga lived beyond 100 years.
Cheating tapping from 5years for which purpose sir?? Millet.... carbohydrates but digestive system paddy or rice immediately but millets slowly.. that is the difference only...
Tappu, millets rain water tho panduthayi. Maa father chinnapudu only millets tinevallu. Nagarjuna sagar vachinaka rice start chesaru. Only pandagaki matrame rice tinevallanta. Amma cheppindi. Rice needs a lot of water.
100 years ago , bikes, cars , mixie, machine unnaya, daily miles miles nadichevaru, anni physical work, no electricity. We didn’t eat so much biryani, ice creams etc.
తెలియని వారిని అడిగితే ఏం తెలుస్తుంది. ఈయనకు యోగము తెలియదు. సామాన్య శాస్త్రం తెలియదు. మిల్లెట్స్ గురించి కావాలంటే ఖాదర్ వలీ గారిని అడుగమ్మా. యోగా గురించి కావాలంటే రాందేవ్ బాబా గారిని అడుగు. దునియా లో ఎక్కడలేని రోగాలన్నీ ఒక్క శ్వాసతో ఊదేస్తుంటే ఏందమ్మా ఈ ఇంటర్వ్యులు, ఎందుకమ్మా? ఈ స్వామి వారు ఎందులో నిష్ణాతులో అవి అడుగు. ఎందుకమ్మా అనవసరంగా చిచ్చు లు పెడుతారు.
సమయం వృధా కాకుండా అన్ని విషయాలను త్వరగా చక్కగా వివరించారు
ఎంతో అద్భుతమైన జ్ఞానం బోధిస్తున్నారు. స్వామిజీ గారికి పాదాభివందనం 🙏🙏🙏🎉
ఛాలా గొప్పగా chepparu swami
మంచి మాటలు చెప్పారు చాలా బాగా నచ్చింది మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు ఇలాంటి మరి ఎన్నో చెబుతా ఉండాలి వినాలి తెలుసుకోవాలి
మానవ జీవన విధానము గురించి చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. అందరూ తెలుసుకోవలసినది. ధన్యవాదములు
Yoga is tha best medication swamy meeru em sadana chesaro em tenntunaro cheppochukadanndi
L
అధ్బుతమైన జ్ణానం.
స్వామీ జీ గారి కి పాదాభివందనాలు 🙏
ఆర్యా మీరు చాలా చక్కగా చెప్పారు
మేము మీకన్నా జ్గనము లోతక్కువ ఉన్న వాలము మీ కన జ్గనమ ఎక్కువ ఉన్న వాలు ఇటువంటి వి వినరు కావు న మీరు క్షమించండి అని అవసరం లేదు
నమస్కారం గురువు గారు మీరు నిరుపమ లాంటి వాళ్ళతో మాట్లాడితే జ్ఞాన గంగా ప్రవాహంతో తరిస్తాం. ఆ గంగా ఝరి నిరంతరం కొనసాగాలని కోరుతున్నాం..
స్వామీ జి మీరు చెప్పినవన్నీ 100% కరెక్టు
గురువు గారు మీరు అనుభవసారంగా గ్రహించిన విషయాలను అద్భుతంగా వివరించారు మీరు చెప్పిన దానిలో మాకు ఏ ఒక్కటి కూడా అసత్యమనిపించలేదు మీరు ఎప్పుడు కూడా ఎవరిని క్షమించండి అని అన వద్దు
Good interviews from Suman TVs hats off medam garu god bless you
చాలా మంచి విషయాలు చెప్పారు స్వామీజీ పాదాభివందనం ఇప్పుడు చిన్న పిల్లలకు ఆటిజం అనేది వస్తుంది అది ఎందుకు వస్తుంది కానీ ఇంకా పిల్లల్లో ఇంప్రూవ్ అయితే రాబోయే జనరేషన్ కి చాలా ఇబ్బందులు ఉంటాయి దీనికి పరిష్కారం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను ఆటిజం సెంటర్స్ లో చాలామంది చిన్నపిల్లలకి తెరఫీ ఇస్తున్నారు వాళ్లకి ఇలా కంటిన్యూ అయితే దేశ భవిష్యత్తు కూడా చాలావరకు ఇబ్బంది జరుగుతుంది దీని మీద ఎవరు స్పందించడం లేదు 🙏
గురువు గారి కి నమస్కారం చాలా బాగా చెప్పారు
Nirupama garu nirupamana episode ku anchoring chesaru. Thank you
Pujya PrabhakarYogi gariki sahasra koti vandhanalu
Reality and truth in your speech ( messages )
Great soul pranam
Unable to live like you
Bless me to like in your way inthis last phase of life
Pranam
I
How humble Swamiji is. 🙏🙏🙏🕉️
Suman tv continue this spritual interviews
Swamiji, meeku naa sathakoti namaskaramulu.
Correct guru ji
OmNamasivaya . Your speech about human life is not known to many people .karma hi dharma .we reap what we sow is in gurus speech .we
should try to follow facts of your speech
Swamiji diverting tha actual topic
❤️❤️❤️ఓం శ్రీ గురుభ్యో నమః 🌹🌹🌹ఓం నమో భగవతే వాసుదేవాయ 👏👏👏ఓం శ్రీ మాత్రే నమః ❤️❤️❤️
om Sri Gurubhyo namaha 🙏🙏
ఓం శ్రీ గురు దేవాయ నమః 🌹🙏🙏🙏🌹
హరి ఓం గురువు గారికి పాదాభివందనాలు
Guruvu gari padhabhe vandanalu🙏🏽🙏🏽🙏🏽
Namasharam 🙏🌹🌹🌹 guruvugaru🙏🙏
మీ జ్ఞానం అనంతం...మీకు పాదాభివందనమయ్యా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చెప్పేవన్నీ యోగ శాస్త్రంలో ఉన్నాయి. ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
Correct guruvagaru. Millets chala mandiki padatamu ladu
Suman tv gud videos
Very nice
HARA HARA MAHADHEEVA SEMBOSENKARA HARA HARA MAHADHEEVA SEMBOSENKARA HARA HARA MAHADHEEVA
Super gurugi
Super video
గురు గారు నడులు మనిషి లోపల30.బహిత 70.
%.. నాడులు. ఉంట్టాయ. స్వామి
తప్పలుఉన్నా. మన్నించుడి
Om gurubyo namaha❤🙏🚩🇮🇳👌
Samskaar gnana moorth ki namsumanjali
Swamivariki padabhi vandanam
Yoga nd yoga mudra valla rogsslu nayam avutsyi.2yrs medicine vaadina taggani gastric problem,vaayu mudra daily 30 mints vesthe 1 week lo cure aindi
యోగవల్ల రోగాలు తగ్గుతాయి నేను niroopisthanu రండి కొందరికి వచ్చిన దాని అందరికీ కలుగుతడి
ఆహా ఎంత మంచి vaadiviraa yenni nolla pogadudhura 🎉
మీరు మా తండ్రిలాంటివారు స్వామి మీరు మమ్మల్ని క్షమించండి స్వామి 🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏
How to meet these sadguru swamy
Rogalaki karanam bacteria, virus, fungus - thindi manishi ki balamistundi - bacteria, virus fungus ki balamistundi - swachate roga nivaraniki mantram -
Millets are High rates once less rates now kg 150/-rice 40/-..
🙏🙏
Great Yogis like Ramakrishna Paramahamsa, Ramana Maharshi had imbalances in their bodies and hence died of cancer. Another great Yogi Swami Vivekananda died at age 39. Those who never did Yoga lived beyond 100 years.
100 years for what?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😄
100 ఏళ్ల క్రితం కేవలం millets మాత్రమే అందుబాటులో ఉండేవి
Nenu swamiji ni kalavali anukuntunnanu yekkada untaru swamiji
Pancha gavyam pracharam cheyinchu anchor madam
Manna four fadher mem anname tinaruga tinadam tappu kadu daniki sari ponu kasta padali
Nirupama kotha swamulini intrviwe chesi prajalaki phone numbers evvakunda dabbulu ecchina vallaki matrame adresslu estu u tube dwara ,swamulu adresslu ammu koni dabbu sampainchu kuntunnti eme chanal chudakandi plz
🙏🌹👍💜🇧🇴🌹🙏
Gantaa ravam kadu, ganta nadham 👍
Meru ala ankandi yogi sir
Rice kuda thinavachhunu ,appudu thinaali amte rasayana aruvulu kakumda op
rakruthi vyavasayam dhvaaraa pamdin rice vaadaali
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
పోనీలే మిల్లిట్స్ అన్నారు గ డ్డీ, గాదం ,ఇంక్కా ..... అమలా
Cheating tapping from 5years for which purpose sir?? Millet.... carbohydrates but digestive system paddy or rice immediately but millets slowly.. that is the difference only...
ఈ స్వామి ఎక్కఫా ఉంటారు
అయ్యా ఇప్పుడు అయితే మిల్లెట్స్ వున్నాయి.100,200,years క్రితం అవి లేవుకద 100 year's ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఎలవున్నారు.వూరికే నోటికి వచ్చింది చెప్పటమే
Tappu, millets rain water tho panduthayi. Maa father chinnapudu only millets tinevallu. Nagarjuna sagar vachinaka rice start chesaru. Only pandagaki matrame rice tinevallanta. Amma cheppindi. Rice needs a lot of water.
100 years ago , bikes, cars , mixie, machine unnaya, daily miles miles nadichevaru, anni physical work, no electricity. We didn’t eat so much biryani, ice creams etc.
200 yars క్రితం మిల్లెట్స్ ఉన్నాయి
1970madyalo chalara vachindi anthakumundu andharu millets thinnaru rice thakkuva janabha thinnaru alantappudu millets immunity emaindi a tomelo so rice thinandi but thavudu ekkuvaga ricepaina pothunnadi kanuka riceku strength thagginde thappa mudibiyyam thinte manchidi
What is the use of eating rice ,wheat, sugar, and pesticides effected ,this swamyji is mental swamy
Plz stop interviews like this metal Swamiji's
Millets మీద పడ్డారా?సర్వ నాశనం. ఐనా వీల్లు మాట్లాడని subject లేదా?😂😂😂
తెలియని వారిని అడిగితే ఏం తెలుస్తుంది.
ఈయనకు యోగము తెలియదు.
సామాన్య శాస్త్రం తెలియదు.
మిల్లెట్స్ గురించి కావాలంటే ఖాదర్ వలీ గారిని అడుగమ్మా.
యోగా గురించి కావాలంటే రాందేవ్ బాబా గారిని అడుగు.
దునియా లో ఎక్కడలేని రోగాలన్నీ ఒక్క శ్వాసతో ఊదేస్తుంటే ఏందమ్మా ఈ ఇంటర్వ్యులు, ఎందుకమ్మా? ఈ స్వామి వారు ఎందులో నిష్ణాతులో అవి అడుగు. ఎందుకమ్మా అనవసరంగా చిచ్చు లు పెడుతారు.
🙏🙏👏👏🏵️🌹🌺🌷💐👏👏🙏🔱
ఈయన మాటకారి
నువెం చేదించలేవు
అన్ని అబద్ధాలు
నీ వు.ఇంటర్వ్యూ మైనారిటీ తో నా ఆలోచన చేయాలి......
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏