ఉదయం 4 గంటలకి ఒక అద్భుతం జరుగుతుంది.. | The Secret Of Brahma Muhurat | iDream Mahila
Вставка
- Опубліковано 10 лют 2025
- ఉదయం 4 గంటలకి ఒక అద్భుతం జరుగుతుంది.. | The Secret Of Brahma Muhurat | iDream Mahila #trending #exclusiveinterview #brahmamuhurta #secreat
ఉదయం 4 గంటలకి ఒక అద్భుతం జరుగుతుంది.. | The Secret Of Brahma Muhurat | iDream Mahila #trending #exclusiveinterview #brahmamuhurta #secreat
@iDreamMahila
ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
U r wrong brother. By maturity you should know
@@krishnasampeta5462 నా వ్యాఖ్యలు ఒకటికి రెండసార్లు చదవండి ప్లీజ్!! నేను ఎవర్ని తూలనాడలేదు. విమర్శించాను. ఏ ఛానల్ చూసినా వీళ్లే. ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు.
Super swamy
@@HanumanthJulupalli హనుమంత్, ఒకడు నేను అఘోరీ అంటాడు, మరొకడు నేను హిమాలయ సిద్ధ యోగినంటాడు, ఇంకొకడు వామాచార పద్ధతిలో దశ మహా విద్యలు ప్రయోగిస్తాను అంటాడు. వీలేవారికీ ఆ పరబ్రహ్మ స్వరూపం దర్శనం జరగదు. బ్రహ్మశ్రీ గరికపాటి చెప్పినట్టు మనం నిత్యం ఒక పంచాక్షరీ మంత్రం,( ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః , ) ఒక విశ్వ సృజనాత్మక శక్తి దేవీ మంత్రం ఓం.శ్రీ మాత్రే నమః, లేదా అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ; వీటితోపాటు ఎవరి కుల దేవీ దేవతలు, ఇతర దేవుళ్ళ మంత్రాలను మంత్రాలను నిత్యం జపిస్తే చాలన్నారు.
ఎవడో ఒకడిది నాకటం మన బానిసత్వం అది బ్రిటిష్ అయినా పిండారీ అయినా ధర్మం కి దేవుడి పేరుతో యాపారం కి ఏ సంబంధమూ లేదు😂
Elanti guruvugarini maakandariki chupinanduku chanelki ankorki chala thanks
సనాతన ధర్మం గురించి చాలా వివరించి చెప్పారు స్వామి 🙏🙏
Excellent explanation Swamy thank you
Good impermation swamiji Thanq
Thankyou universe
Thankyou gurudev
Excellent explanation thankyou so much Swamiji🙏🙏🙏
Guruvu garu chala chakkaga vivarincharu 💐💯✔️🙏🙏🙏💐
Tq🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺 babaji
Good swami
💐gurubyonsmaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
Please speak about brahma muhurtham
ఒకడు నేను అఘోరీ అంటాడు, మరొకడు నేను హిమాలయ సిద్ధ యోగినంటాడు, ఇంకొకడు వామాచార పద్ధతిలో దశ మహా విద్యలు ప్రయోగిస్తాను అంటాడు. వీళ్లేవారికీ ఆ పరబ్రహ్మ స్వరూపం దర్శనం జరగదు. బ్రహ్మశ్రీ గరికపాటి చెప్పినట్టు మనం నిత్యం ఒక పంచాక్షరీ మంత్రం,( ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః , ) ఒక విశ్వ సృజనాత్మక శక్తి దేవీ మంత్రం ఓం.శ్రీ మాత్రే నమః, లేదా అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ; వీటితోపాటు ఎవరి కుల దేవీ దేవతలు, ఇతర దేవుళ్ళ మంత్రాలను మంత్రాలను నిత్యం జపిస్తే చాలన్నారు.
Mamsaharam papaharam100%
ఈ కామెంట్ చేసినతానికి ప్రభాకర్ గురూజీ గురించి తెలుసుకుంటే మంచిది
Tension peduthunna Rajani Chowdary kotamma.
స్వర్గం ఎక్కడో లేదు అన్నీ భూమిమీదనే ఆత్మకు శరీరం ఉండదు ముందు తెలుసుకోండి శరీరం లేనపుడు అలాగా భోగాలు అనుభవిస్తాడు చెప్పండి బుద్ది లేనివాళ్లు చేప్పుతారు 😭😭😭🤣🤣🤣
Poor journalism, wrong title
🙏🙏🙏🚩👌🛕
వీడియో థంబ్నెయిల్ ఏంటి..మీ టాపిక్ ఏంటి..మీడియా పరువుతీస్తున్నారు..కొంచం వెలి మీడియా సబ్జెక్టు నేర్చుకోండి🤬
Excellent గానే చెడుతాడు ఈ స్వామి కానీ బుద్ధి మంచిది కాదు. నా స్వా అనుభవం
Ne buddhi manchidi mari enni manchipanulu chesav cheppu
Em jarigindi andi..inka memu ee guruji daggarki vellali ankuntunna mu..meeku telisindi dayachesi cheppandi
Please don't comment.Un necessary.If you want lERN.Lerning is Lesson to All.