వ్వావ్.. గ్రేట్ రేవంత్ రెడ్డీ సార్, ఇలాంటి కార్యక్రమానికి సలహా ఇచ్చింది ఎవరో గానీ వారికీ హృదయపూర్వక ధన్యవాదములు. రాజకీయాలంటేనే ఈసడించుకునే ఈ రోజుల్లో రాజకీయాలంటే ఒక భాద్యత అని గుర్తించేలా పిల్లలను భాగస్వామ్యులులను చేసేలా కార్యక్రమాన్ని రూపొందించడం సూపర్ సార్. పిల్లలు కూడా ఎక్కడా తడబడకుండా కార్యక్రమాన్ని చాలా హుందాగా నడిపించారు . గ్రేట్ . ఆచార్య - ఆంద్రప్రదేశ్
సూపర్ సార్ మీరు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు... యువతను ప్రోత్సాహించి వారి అలోచనలు రాజకీయాలు వైపు ప్రేరెపితంగా ముందుకు రావడానికి మంచి నిర్ణయం తీసుకున్నాడు వారికి మరో మారు ధన్యవాదాలు.. ఇలాంటి ప్రైడ్లి రాజకియాలు జరుపుకోవాలని భవిష్యత్ తరాలకు కార్యాచరణపై అవగాహన సదస్సు ను చిల్డ్రన్ డే సందర్భంగా జరుపుకోవడం సంతోషకరమైన విషయం.... రాజ్యాంగం వర్ధిల్లాలి.. జై భారత్, జై జై రేవంత్ రెడ్డి 🙏💐
ఇలా మార్క్ అసెంబ్లీతో విద్యార్థులతో ఇంట్రాక్ట్ అవ్వడం అది ఒక సీఎం ప్రత్యక్షంగా పాల్గొనడం చాలా గర్వంగా ఉంది దీన్ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో మానసిక శరీరం పెరుగుతుంది రాజకీయాల్లోకి రావాలి అనే కాన్ఫిడెన్స్ వస్తది ఇప్పుడున్న నాయకులు ఇలా చిన్న పిల్లలు మాట్లాడితే వాళ్లు చేసే తప్పులు పొరపాట్లు లేకపోతే ముందుచూపుతో ఇంకేం చేయాలని ఆలోచన వస్తుంది థాంక్యూ సిఎన్జి
రేవంత్ అన్నా మీరు సిఎం అయ్యాక చాలా పైకీ ఎదిగి మరి కిందికి వచ్చి ఏమాత్రం సిఎం లా కాకుండా మామూలు లీడర్ లా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు, ఇది మీకే సాధ్యం అన్నా, ఇదివరకు సిఎం అంటే బ్రహ్మ పదార్థం లా ఉండే, మీరు వచ్చి సిఎం కూడా సింపుల్ అని చూపించారు, మీకు ❤❤
ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రెటరీగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా నిర్వహించారు అది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసుకోవాలి
😂😂😂😂 ఇది మన దేశ భవిష్యత్తు😂😂😂😂😂 దేశం గర్వించే విధంగా ఒక కొత్త తరాన్ని తయారు చేయాలని ఏ విద్య సంస్థలకు ఇంగిత జ్ఞానం లేదు... ఉన్నోడి పిల్లలూ అందరూ ఉన్నతంగా చదువుకుంటారు కానీ చివరకు కరప్షన్ ఎలా చేయాలో వారి తల్లి తండ్రుల దగ్గర బాగా నేర్చుకొని పేదవారి బ్రతుకుని ఛిద్రం చేసే విధంగా వారి చదువులు ఉంటున్నాయి....
ఇప్పటికి మన students కి మన cm ఎవరొ pm ఎవరొ కూడా సరిగి తెలియదు. ..ముఖ్యంగా b tech. ..m tech. .and degree students ki. ..ఇలాంటి కార్యక్రమల ద్వారా ఎంతో కొంత నేర్చుకునే అవసశం ఉంటది ఇది చాలా మంచి కార్యక్రమం. ..
ఇలాంటి ప్రోగ్రాం ఒక సీఎం స్థాయి ఉండి కూడా చేయడం రేవంత్ రెడ్డి గారు సూపర్ దీన్ని కూడా విమర్శించే వారు ఉన్నారు అలాంటి సమాజం ఉంది ఇప్పుడు
Nee bondhale
ఇలాంటి ప్రోగ్రాం నిరుద్యోగుల పెడితే చాలా బాగుంటుంది....
Yes sir
@@SwathiYeredlameeru chinna pillalani kuadamechukolera thalli.
రాబోయే తరం ఇలాగే ఉండాలి ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి
ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ రాబోయే తరానికి మంచి కార్యక్రమం చేశారు...❤
నిజం MLA ల కంటే ఈ పిల్లలు అసెంబ్లీలో ఏలా ఉండాలో ఏలా మాట్లాడాలో చక్కగా చూపించారు..
Prashanthamuga etuvanti godavalu lekunda
Excellent
వ్వావ్.. గ్రేట్ రేవంత్ రెడ్డీ సార్, ఇలాంటి కార్యక్రమానికి సలహా ఇచ్చింది ఎవరో గానీ వారికీ హృదయపూర్వక ధన్యవాదములు. రాజకీయాలంటేనే ఈసడించుకునే ఈ రోజుల్లో రాజకీయాలంటే ఒక భాద్యత అని గుర్తించేలా పిల్లలను భాగస్వామ్యులులను చేసేలా కార్యక్రమాన్ని రూపొందించడం సూపర్ సార్.
పిల్లలు కూడా ఎక్కడా తడబడకుండా కార్యక్రమాన్ని చాలా హుందాగా నడిపించారు . గ్రేట్ .
ఆచార్య - ఆంద్రప్రదేశ్
స్పీకర్ గారు అసెంబ్లీ ని చాల బాగా నడుపుతు ఉన్నారు❤
ఇది చాలా బాగుంది రేవంత్ గారు,జన బహుళ్యాణికి దగ్గరగా ఉన్నావ్ సర్
ఎలాంటి ప్రోగ్రామ్స్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తో నిర్వహించాలని మనవి.
చెయలేరండి
చేయగలరు
@@bhanumurthy9062
Muchta vundadi
ముఖ్యమంత్రి గారు సెల్యూట్ ఇలాంటి కొత్త ఆలోచన మీకు వచ్చింది
Happy Children's Day...commendable
సూపర్ సార్ మీరు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు... యువతను ప్రోత్సాహించి వారి అలోచనలు రాజకీయాలు వైపు ప్రేరెపితంగా ముందుకు రావడానికి మంచి నిర్ణయం తీసుకున్నాడు వారికి మరో మారు ధన్యవాదాలు.. ఇలాంటి ప్రైడ్లి రాజకియాలు జరుపుకోవాలని భవిష్యత్ తరాలకు కార్యాచరణపై అవగాహన సదస్సు ను చిల్డ్రన్ డే సందర్భంగా జరుపుకోవడం సంతోషకరమైన విషయం.... రాజ్యాంగం వర్ధిల్లాలి.. జై భారత్, జై జై రేవంత్ రెడ్డి 🙏💐
ఇలా మార్క్ అసెంబ్లీతో విద్యార్థులతో ఇంట్రాక్ట్ అవ్వడం అది ఒక సీఎం ప్రత్యక్షంగా పాల్గొనడం చాలా గర్వంగా ఉంది దీన్ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో మానసిక శరీరం పెరుగుతుంది రాజకీయాల్లోకి రావాలి అనే కాన్ఫిడెన్స్ వస్తది ఇప్పుడున్న నాయకులు ఇలా చిన్న పిల్లలు మాట్లాడితే వాళ్లు చేసే తప్పులు పొరపాట్లు లేకపోతే ముందుచూపుతో ఇంకేం చేయాలని ఆలోచన వస్తుంది థాంక్యూ సిఎన్జి
Excellent program.. great CM
Good CM Good Program
Revanth reddy garu cm ga undi student program ku ravadam great
Jai 🎉 revanth Anna 🎉
Super sir
చాలా మంచి కార్యక్రమం ఇప్పుడు వున్న సమాజం లో పిల్లలకు ఉపయోగ పడుతుంది 👌
Good program
Very good
What a professionality....just wowww
ఎవడు కాదన్న తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం సీఎం రేవంత్ రెడ్డి గారు కావడం గటస్స్ వున్న లీడర్ రేవంత్ రెడ్డి గారు.,., i am fan of ఏపీ పెనుకొండ
Wonderful program... Good CM revanth reddy gaaru🎉
Program was owesom amazing beautiful Students Spoke clearly brave. Happy Children's day Congratulations 🎉 Children God bless you
ఇన్ని సంవత్సరాల నుండి నేను చూస్తున్నా ఇలాంటి ప్రోగ్రాం చాలా మంచిగా చేశారు❤
ఇలా చేయాలని సీఎం గారికి ఎవరిచ్చారు కానీ గ్రేట్ సీఎం❤❤
Jai revanth dynamic leader
రేవంత్ అన్నా మీరు సిఎం అయ్యాక చాలా పైకీ ఎదిగి మరి కిందికి వచ్చి ఏమాత్రం సిఎం లా కాకుండా మామూలు లీడర్ లా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు, ఇది మీకే సాధ్యం అన్నా, ఇదివరకు సిఎం అంటే బ్రహ్మ పదార్థం లా ఉండే, మీరు వచ్చి సిఎం కూడా సింపుల్ అని చూపించారు, మీకు ❤❤
చాలా మంచి నిర్ణయం ప్రభుత్వానికి ధన్యవాదాలు
Excellent programme ... future politicians
Good initiative and good programme 💐👍🏻
వావ్! అదరగొట్టేసారు. ఇంత బాగా మాట్లాడుతారని ఊహించలేదు. అందులో పొలిటికల్ కామెడీ కూడా కలిపి దంచారు. సూపర్... సూపర్ గా చేశారు.
చాలా బాగుంది. ఇది ఎంతో అవసరం. భవిష్యత్తులో ఈ యువత రాజకీయాల్లోకి వచ్చి మంచి మంచి చట్టాలు చేయగలరు
Super ga vundhi Ela cheyatam valla pillalu samajam gurinchi chala nerchukurtaru dhanyavadhalu adeyksha❤❤
Super sir ❤
Good CM garu🙏🙏
Wonderful program
Super sir ... Nice Innovation to a bright future in politics..
Super CM👌
❤ Great
It's Good idea..
Beat motivation program ❤❤❤❤
Very good organasing.
I am very impressed by
MEO, Rajapet mandal, Yadadri dist
Thank you very much🎉🎉🎉ravanta🎉🎉 Anna
CM garu congratulations,, conducted good program sir tq.
This is good awareness program for future generation
Good ❤
ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రెటరీగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా నిర్వహించారు అది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు తెలుసుకోవాలి
Excellent performance.... future political leaders
THANK YIU REVANTH ANNA. 🙏🙏🙏🙏
రేవంత్ రేడ్డీ sir meru super sir సెల్యూట్ 🙏🙏🙏🙏
Greate things 🎉🎉🎉
Excellent program sir🎉🎉
😂😂😂😂 ఇది మన దేశ భవిష్యత్తు😂😂😂😂😂 దేశం గర్వించే విధంగా ఒక కొత్త తరాన్ని తయారు చేయాలని ఏ విద్య సంస్థలకు ఇంగిత జ్ఞానం లేదు... ఉన్నోడి పిల్లలూ అందరూ ఉన్నతంగా చదువుకుంటారు కానీ చివరకు కరప్షన్ ఎలా చేయాలో వారి తల్లి తండ్రుల దగ్గర బాగా నేర్చుకొని పేదవారి బ్రతుకుని ఛిద్రం చేసే విధంగా వారి చదువులు ఉంటున్నాయి....
It’s very Good Program Sir
Very Good programme,, it is very useful for students,,
సీఎం గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నభూతో న భవిష్యత్తు❤❤
ఇప్పటికి మన students కి మన cm ఎవరొ pm ఎవరొ కూడా సరిగి తెలియదు. ..ముఖ్యంగా b tech. ..m tech. .and degree students ki. ..ఇలాంటి కార్యక్రమల ద్వారా ఎంతో కొంత నేర్చుకునే అవసశం ఉంటది ఇది చాలా మంచి కార్యక్రమం. ..
Great❤❤❤❤cm
Revanth garu meeku 🙏s
Excellent idea sir
Jai Revanthanna 🔥🔥🔥
Jai Telangana 🙏🙏🙏
good thought .... this motivate new young generation
Jai hu Revanth Reddy
Salute revanth sir❤u
Revanth sir Really Great meeting Happy childrens day
Good program, Happy children's day ❤
No words unlimited
GOOD 👍👍👍 CM. 😽😽😽😽😽😽😽♥️😽♥️♥️
Salute revanth anna hoda marichi pillalo leadership penchadaniki encourage chesaru good
Super program ✊✊
Super wonderful speech
Good Programme
😊
చంద్రబాబు సార్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మొక్ అసెంబ్లీ పెట్టండి 🙏♥️
Revanth anna u super 🌹❤️👌🙏
Super🎉🎉🎉
Supar sir
Superb dear Students
Hats off to you ❤😊🎉🎉
Revanth garu edi continue cheyandie
Techchasaruser👏👏👏💐💐💐💐💐💐💐
Happy children's day .... Jai ravantu Anna 🐯
This is right idea🎉
సూపర్ program
ముఖ్యమంత్రివర్లకు సెల్యూట్ చేస్తున్నాను 💯💯💯💯💯🙏🙏🙏🙏🙏
This is amazing guy's better then real politics
Special thanks to Honorable Chief Minister of Telangana Raventh Reddy Garu.
సూపర్ సార్ భవిష్యత్ లో కాబోయే mla or mp ల కి అవుతారు సూపర్ రేవంత్ రెడ్డి సార్
Love you CM sahab ❤❤❤❤❤
Good Programme
Super program
What a questioning....
Good program❤
Speaker is true good❤
ఇలాంటిది ఫస్ట్ టైం చూస్తున్న..... Ap lo కూడా ఇలా చేసుంటే బాగుండు..... Super 👌👌
చాలా మంచి ప్రోగ్రాం సిఎం సార్... 💐💐💐👌👌👌😍😍😍జై రేవంత్ అన్న... 🦁🦁🦁😍😍😍
Supercmsar👌💐👏
Jai Revanthanna.super
Vary good 👍
👏👏👏👏👏👏
Good Revanth sir That's CBN power sir ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Jai telangana
Great program