హైడ్రా కి అడ్డొస్తే.. అచ్చం సీఎంలా..Student Imitates CM Revanth Reddy In Telangana Assembly |YOYO TV

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 149

  • @vishwanthanmahesh1457
    @vishwanthanmahesh1457 9 годин тому +31

    Governament స్కూల్ పిల్లలతో ఒకసారి చెపియండి అప్పుడు తెలుస్తది ఎన్ని సమస్యలు ఉంటాయో ఆ పిల్లలకు ఎం తెలుస్తది ఏసీ బస్ లో వెళ్లి ఏసీ లో చదువుకునేవాళ్ళు

  • @msa8584
    @msa8584 4 години тому +11

    అందులొ హైడ్రకూలకొట్టిన ఇల్లలొ ఉండె విద్యార్థులు ఉంటె వాళ్ళబాదా తెలిసెది

  • @anilsmartyvlogs3672
    @anilsmartyvlogs3672 9 годин тому +48

    అందులో ఒక్క గవర్నమెంట్ స్టూడెంట్ లేరు..బాధాకరమైన విషయం

  • @rajeshtuniki5352
    @rajeshtuniki5352 4 години тому +6

    చాలా మంచి ప్రోగ్రాం విద్యార్థులకు రాజకీయాల పైన అవగాహన కల్పించడం శుభ పరిణామమం

  • @Pimaheshwar-q3l
    @Pimaheshwar-q3l 9 годин тому +13

    గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తో ఇటువంటి ప్రోగ్రాం
    చేస్తే, అప్పుడు తెలుస్తది వాళ్ళ problems

  • @salvaraju1541
    @salvaraju1541 14 годин тому +40

    ఇక్కడ ఒక్క Govt స్కూల్ స్టూడెంట్ కూడా లేరు

    • @118madhuabhi
      @118madhuabhi 11 годин тому

      Adhi private programme kadha

    • @shareefsk04
      @shareefsk04 10 годин тому +3

      But CM undu akkada kabatti Govt school vallu atleast sagam anna undali ​@@118madhuabhi

  • @BandiShankar-r9o
    @BandiShankar-r9o 3 години тому +2

    మాస అసెంబ్లీ పిల్లలతో చాలా బాగుంది అసెంబ్లీ జరిగేటప్పుడు ఇదేవిధంగా స్కూల్ పిల్లలని తీసుకొచ్చి చూపించినచో ఎలా లీడర్ ఏవిధంగా ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడుతాడు అన్నది అందరికీ తెలుస్తుంది కావున కావున స్కూల్ పిల్లల్ని అసలు జరిగినప్పుడు తప్పకుండా తీసుకొచ్చి చూపించవలెను

  • @srinivaskursenga-gz6ik
    @srinivaskursenga-gz6ik 11 годин тому +40

    ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం చాలా మంచిది సీఎం సార్ కు ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @Mohan-r8i
      @Mohan-r8i 46 хвилин тому

      Idi scripted ra babu😂

  • @srinuChiluka-v5s
    @srinuChiluka-v5s 6 годин тому +5

    ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులతో ఈ ప్రోగ్రాం చేయిస్తే బాగుంటుంది

  • @Mahenrajpoot_official
    @Mahenrajpoot_official 19 годин тому +12

    Private school students ni thisukochi program pedithe elane untadi ado program la kakunda panikoche visyalu samsyala gurinchi government school pillalani adigithe cheputharu

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 4 години тому +1

    This is good message to society, everybody should be accepted. 🌹

  • @subhasreesr1512
    @subhasreesr1512 10 годин тому +26

    Feature కోసం చేసే పని ఉప్పుడు కష్టం గా ఉంటుంది కానీ ప్రకృతి ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది
    CM గారు చేస్తున్న పని చాల మంచి పని

    • @TeluguSmartLearner
      @TeluguSmartLearner 10 годин тому

      Aa... agriculture land ni tiskoni pharm land chesthe kalshutham kada ,😂 okkavela hydra correct aithe first chattam tisukuravali

    • @vijayrapolu5951
      @vijayrapolu5951 4 години тому

      Auna 😂😂😂😂😂😂PANDAPETTI TOKKADAM AA PRAKUTHI NAA KAPADATAM ANTE

    • @Pedapudimstbabu-n5e
      @Pedapudimstbabu-n5e 3 години тому

      నీ బొంద

  • @angilaiahabc6505
    @angilaiahabc6505 5 годин тому +2

    Government school పిల్లలతో ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించాలి

  • @shaikghouse5587
    @shaikghouse5587 3 години тому +1

    Good initiative by Cm revanth reddy

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz 12 годин тому +12

    నేటి బాలలే రేపటి పౌరులు👍

  • @kollurusuryanarayanab.abed1714
    @kollurusuryanarayanab.abed1714 11 годин тому +2

    Very good step by CM Revanth Sir. Long live Revanth Sir.

  • @aedlanaresh5825
    @aedlanaresh5825 21 годину тому +11

    Endhulo kurchunna students lo okka ఒక్క government student kuda ledu ani nenu anukuntunna,,,,

  • @nareshgunda770
    @nareshgunda770 11 годин тому +3

    Very good ❤

  • @SydaiahAdimalla-nb9jg
    @SydaiahAdimalla-nb9jg 7 годин тому +3

    ప్రభుత్వ పాఠశాలలో కూడా నిర్వహించాలి రేవంత్ సార్ గారు

  • @guruprasadrao5690
    @guruprasadrao5690 20 годин тому +7

    ఇంత టైం spend చేసిన సీఎం గార్కి ధన్యవాదాలు.

  • @mallannaksn1050
    @mallannaksn1050 7 годин тому +1

    Well trained......students

  • @sureshkumarreddy9268
    @sureshkumarreddy9268 Годину тому

    Excellent sir👍

  • @esvaratollywood7207
    @esvaratollywood7207 12 годин тому +11

    మొత్తానికి అసెంబ్లీ లో కూడా ఇంగ్లీషోడి భాష మాట్లాడాలన్న మాట. బతుకంతా బానిసగానే నా

    • @pullaramdass3089
      @pullaramdass3089 10 годин тому +1

      KTR.. ఫుల్లు గా ఇంగ్లీష్ మాట్లాడు తాడు అని మీరే కదా, రేవంత్ రెడ్డి ని ఇన్సెల్ట్ చేస్తారు

    • @RammohanBadduri
      @RammohanBadduri 5 годин тому +2

      ​@@pullaramdass3089evaru brs vallu insult cheyaledu janam chesinaru kani e program chinnapilla assembly chala manchi program

  • @anusha2605
    @anusha2605 7 годин тому +2

    Government school pillalu okkaru kuda leru soo sad anna

  • @chukapalliramadevi6583
    @chukapalliramadevi6583 2 години тому

    Excellent programme sir
    Bhaavi thataala ki
    Manchi spoothi

  • @chukapalliramadevi6583
    @chukapalliramadevi6583 2 години тому

    Cm Revanth garu is alwys right a

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 9 годин тому +1

    Good program, superb revanth Reddy gaaru 💯 🙌🙌

  • @darkpochinkiyt9386
    @darkpochinkiyt9386 2 години тому

    Super revanth Reddy sir

  • @ramkrishnareddy5714
    @ramkrishnareddy5714 10 годин тому

    A good decision by xm revanth garu, we have seen a kot of energy with the students under 18

  • @bandelaravikumar592
    @bandelaravikumar592 25 хвилин тому

    ఈ అండర్ 18 మాక్ అసెంబ్లీ లో ఉన్నటువంటి పిల్లలందరూ ఏ వర్గానికి చెందినవారు

  • @ravibotla2475
    @ravibotla2475 Годину тому

    Vellanu chuse displane and good argument s fallow aiethea baguntadi

  • @RamaKrishna-pp6gw
    @RamaKrishna-pp6gw 3 години тому

    పిల్లలు అంతలా స్పీచ్ లేదు అని పిస్తుంది .... నాకు
    మరి మీకు...????

  • @ambatiparushuramgoud
    @ambatiparushuramgoud 8 годин тому +2

    ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలతో పెట్టే ముందు గవర్నమెంట్ హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎంత బాధ పడుతున్నారో అలాంటివి చేయండి గవర్నమెంట్ హాస్పిటల్ లో మందులు లేక ఎంత బాధ పడుతున్నారో దాని గురించి చేయాలి రైతులు ఏ విధంగా బాధ పడుతున్నారో దాని గురించి చేయాలి హైడ్రా తోటి సీఎం రేవంత్ రెడ్డికి సోనియాగాంధీ అల్లునికి మాత్రమే ప్రయోజనం దాని గురించి కూడా ప్రజలకు వివరించేది ఉంది

  • @DUNDHIRAMKARUNAKARREDDY
    @DUNDHIRAMKARUNAKARREDDY 10 годин тому +1

    Super🎉

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz 12 годин тому +5

    సింహం 🦁ముందు పులిహోర కలిపినట్లు ఉంది 😄👍

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 48 хвилин тому +1

    Tandri dabbuto cadive pillalaku samajam gurinci teliyadu from jksm mudiraj snr NTR vrbmni tg 🙏❤️🔥

  • @sunnapubasanthu7818
    @sunnapubasanthu7818 8 годин тому +1

    సూపర్ సీఎం గారు

  • @Gopalrathod41
    @Gopalrathod41 7 годин тому +1

    Scripted mock assembly...

  • @Narasaiahrekulapally
    @Narasaiahrekulapally 10 годин тому +6

    జై కాంగ్రెస్ జై రెవంత్ రెడ్డి సీఎం

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 11 годин тому +2

    Very good, students youth understand importance of democracy, republic, secularism wonderful system. Successfull, subject to conviction, honest citizens and political leaders, religious leaders. Power, politics, money, emotional intelligence influenced today's alarming situation.

  • @bandarigangadhar292
    @bandarigangadhar292 11 годин тому +1

    Super thalli

  • @marribayanna4766
    @marribayanna4766 20 годин тому +2

    Wonderful students eelanti programmes students ki chalaupayogam i wish all participant students future mla s mps cm pm ,

  • @mosesdevarakonda5667
    @mosesdevarakonda5667 8 годин тому

    What about Government school 🏫 children's not a chance 😂

  • @thallapallirameshgoud9470
    @thallapallirameshgoud9470 8 годин тому

    Super

  • @frooticaling-iz9pp
    @frooticaling-iz9pp 10 годин тому +6

    గుంపు మేస్త్రి ఇంగ్లీషులో మాట్లాడరా

    • @srinivasamrutha9989
      @srinivasamrutha9989 6 годин тому

      అందరికీ అర్థం అవుతుందా?

  • @deejpraveennaik7276
    @deejpraveennaik7276 10 годин тому

    Nice

  • @Maheshmansi88
    @Maheshmansi88 5 годин тому

    ఇందులో హైడ్ర కు అడ్డువస్తే అచ్చం సిఎం లగా అన్నారు అది లేదు kadaa ఉన్నది పెట్టండి లేనిది అందుకు పిచ్చినయ్యక్కరా

  • @prasadrao2027
    @prasadrao2027 9 годин тому +1

    రేవంత్ రెడ్డి గారి attitude & కేసీఆర్ attitude... Who's best... Pls cmnt..

    • @ChandraSekhar-m1f
      @ChandraSekhar-m1f 8 годин тому

      Revanth reddy is the best

    • @jessicaabhi8076
      @jessicaabhi8076 7 годин тому

      Revanth reddy gari attitude best anukuni vote vesina eipnchina kaani revanth anna attitude not good nd not currect. Revath anna wrong way lo velthunnaadu than ade currect ani .sari chesukovali ledante chana bad name vastadi

    • @sourabhbabloo2462
      @sourabhbabloo2462 7 годин тому

      రేవంత్..so intelligent person. 🎉

    • @prasadrao2027
      @prasadrao2027 4 години тому

      ​@@ChandraSekhar-m1ftnq bro

    • @prasadrao2027
      @prasadrao2027 4 години тому

      ​@@sourabhbabloo2462🎉

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 6 годин тому

    నేటి బాలలే రేపటి పౌరులు గత 50 ఏళ్ల నుండి సమే డైలాగ్ బై ఎవ్రీ లీడర్

  • @ravinderj4241
    @ravinderj4241 10 годин тому +2

    Vote ki note dongaa ..vade insecure ga vundu

  • @mbhanu3154
    @mbhanu3154 7 годин тому

    Suuupar. Revanth. Anna. Hiidra. Aapa vadu. Cheru. Paka. Endlu. Anni. Teseyandi. Hyd. Bagu cheyandi. Jai. Telangana jai. Revanth. Anna

  • @Swetha-i7r
    @Swetha-i7r 9 годин тому

    Real political leaders chusi nerchukovali

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 6 годин тому

    Shabaash Revanth, నీ వారసుడు వచ్చాడు.బాయ్స్ are falliwing in your footsteps,mainly your language.Ippudu అర్థం అయ్యిందా,నువ్వు సమాజానికి ఇచ్చిన గొప్ప మెసేజ్.చదువు,సంస్కారం వద్దు,రౌడీ గా చెలామణి కాండీ.

  • @mrsrigaming6638
    @mrsrigaming6638 13 годин тому +1

    DmD జెనెటిక్ మస్కులర్ డిస్ట్రోఫీ ఈ వ్యాధి చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది జనాల్లో సంవత్సరంలో మంచానికి పరిమితం అవుతున్నారు దేనికి ట్రీట్మెంట్ లేదు భారతదేశంలో పెద్దవాళ్లు గవర్నమెంట్ వాళ్ళు దీని గురించి ఆలోచించి పేదవాళ్లకు సాయంగా నిలబడతారని కోరుకుంటున్నా ఇరిటేషన్ వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం

  • @rajashekar3332
    @rajashekar3332 20 годин тому +7

    Real kadhu kadha acting kadha 😂

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 4 години тому

    Jai BRS jai kcr jai Telangana ❤❤❤

  • @malleshbotu1988
    @malleshbotu1988 3 години тому

    Yevaru leka school students tho assembly naduputunnaru

  • @faziltrsachampet4020
    @faziltrsachampet4020 4 години тому

    Government school students this assembly session lo palgonnara

  • @DRatnakumar-h9y
    @DRatnakumar-h9y 9 годин тому

    సూపర్ స్పీకర్ స్టూడెంట్

  • @ChandraKnth
    @ChandraKnth 7 годин тому +1

    Ap lo kuda elagea jaragali

  • @DeviMajjiDevi
    @DeviMajjiDevi 6 годин тому

    I think all r leaders childs ...

  • @Shivasaielectricals-r8d
    @Shivasaielectricals-r8d 9 годин тому

    Jai revanth 🎉🎉

  • @mohammednadeem5261
    @mohammednadeem5261 10 годин тому

    Renewate Government hospitals and government schools according to private hospitals and schools level neatness and quality service in both sector successful government and honest CM instant of giving free pensions poor people and middle class people need this both facilities helpful to develop country

  • @ramasunil2045
    @ramasunil2045 9 годин тому

    Govt school pillalu evariki kanipinchara sir, chivariki meku kudana cm garu😢

  • @chjyothiraj9726
    @chjyothiraj9726 11 годин тому +1

    Government school lo pettandi
    Corporation school vallaku ami telustundhi
    Over action please

  • @gangadharkamindi2296
    @gangadharkamindi2296 11 годин тому +3

    తెలుగు లో అందులో తెలంగాణ యాసలో ఒక్కలు మాట్లాడలేదు

  • @Ramesh-by6lx
    @Ramesh-by6lx Годину тому

    ఇది తెలంగాణ అసెంబ్లీ ఇంగ్లీష్ లో మాట్లాడడం నిషేదం

  • @anilsmartyvlogs3672
    @anilsmartyvlogs3672 9 годин тому

    Fee reimbursement gurinchi revanth ni niladhiyalsindhi...

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz 12 годин тому +3

    అందులో kcr ఎవరు

  • @LAXMANPARLAPELLY
    @LAXMANPARLAPELLY 8 годин тому

    It's not a natural it's acreative

  • @amarnath.b.guptha5086
    @amarnath.b.guptha5086 10 годин тому

    Speaker would have spoken in telugu

  • @mbhanu3154
    @mbhanu3154 7 годин тому

    Paisalu. Tini. Anni. Panulu. Aaputaru. Registrationss. Kuda. Paisalu. Tini chestaru. Revanth. Karet chestunaru

  • @duvvadagarudayya
    @duvvadagarudayya 10 годин тому

    Under 18 years students are not eligible for voting, than sri reddy what help to themselves

  • @ayubhussain411
    @ayubhussain411 9 годин тому

    50 % Population of Telangana State is Residentials Area's is cumes to Buffer Zone, its Not A JOKE Hydra & Musi Punarjiwan. (Previous 77 Years Government what are Doing)

  • @srinivasandige2656
    @srinivasandige2656 7 годин тому

    No govt student failure of revanth government

  • @gopalarao2706
    @gopalarao2706 3 години тому

    idantha revanth reddy dramalu 😅😂😂😂

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 4 години тому

    కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాదు 100 శాతం ముస్లిం మద్దతు పార్టీ మరియు ఓటు బ్యాంకు రాజకీయాలు మరియు అభివృద్ధి మాత్రమే అసాధ్యం

  • @rajuchintu4362
    @rajuchintu4362 9 годин тому

    Fully training of gumpu batch

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 14 годин тому

    Telugu valla charitralo yilanti sannivesanni chavi chusina modati cm A. Revanth reddy. Bahusa desam lone tolisaremo. Voka sari Britan lo vo patha shalalo kuda yilanti karya kramam nirvahincharu. Ma student life lo schools lo colleges lo yennikalu student union ku ayyevi. Chala sandadi ga undedi. Kalakramam lo vidyrdhi sanghala yennikallo rajakuyalu pravesinchi yennikalanu atakekkinchayi. Vidyardhi netaluga undi rajakiyam ga sikharagralaku cherina varusaitham vidyardhula yennikalanu pattinchukovadam ledu. Ye padavikayina poticheyadaniki vidyarhatha charector curtificate cumpulsory cheyali.

  • @SantoshKumar-pi4rh
    @SantoshKumar-pi4rh 4 години тому

    Telangana modhati mahila mukyamanthri

  • @Chinkuchinnu-x3d
    @Chinkuchinnu-x3d 4 години тому

    Please Telugu lo matladande reventh ke ardam kadu😂

  • @theenmarutelugu2364
    @theenmarutelugu2364 8 годин тому

    Vallaki telugu matladame kastanga vundi

  • @viratnuthi4746
    @viratnuthi4746 8 годин тому

    First speaker ni telugu lo matladamanu and house lo andaru telugu lo matladamani......English yevadi matrubasha

  • @karthikrao356
    @karthikrao356 12 годин тому

    Raithula samasya lu pattinchukune time vundadhu mana cm ki ilanti vaatiki bagane vuntadhi. Devolopment vundadhu m vundadhu ma karma ki ayyadu ra nayana

  • @pullaramdass3089
    @pullaramdass3089 10 годин тому +1

    మల్లా రెడ్డి ని immitate చేస్తే ఇంకా బాగుండేది. పాలమ్మిన పూలమ్మిన కాలేజి లు పెట్టినా, సక్సెస్ అయిన.😂😂😂

  • @mohammedabdulnayeem8061
    @mohammedabdulnayeem8061 19 годин тому

    No need to hold mick

  • @mr.banshik_empire8569
    @mr.banshik_empire8569 7 годин тому

    Goob program సూపర్

  • @rajeshkumar-pe2yw
    @rajeshkumar-pe2yw 10 годин тому

    Cm ni chesindi ilanti dramalu chuddanikena....

  • @cheraluthatha
    @cheraluthatha 12 годин тому

    Warini cousin nerchuko cm

  • @ThummanapalliseetharamThummana
    @ThummanapalliseetharamThummana 10 годин тому

    Jai rivntann Jai rivntann 🌹💯🌹🌹🌺👌

  • @ynkkumar4006
    @ynkkumar4006 21 годину тому

    WT is this

  • @salvaraju1541
    @salvaraju1541 14 годин тому

    😂😂😂😂😂

  • @NallajayammaJayamma-t3f
    @NallajayammaJayamma-t3f 21 годину тому

    Super cm garu

  • @Kidszone-o8z
    @Kidszone-o8z 13 годин тому

    Okkadu kuda kuda telugu radu

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 15 годин тому

    Super cm sir 👏

    • @testpersonal7330
      @testpersonal7330 14 годин тому

      Gumpu mastri ee Pillalu daggera nerchu kovali

  • @118madhuabhi
    @118madhuabhi 11 годин тому

    Keep it up students meekunna budhi brs ki ledhu❤

  • @rajendragummula543
    @rajendragummula543 Годину тому

    Chetta government chetta CM in Telangana

  • @Andy9927-q3j
    @Andy9927-q3j 12 годин тому

    Pickinaru