వందనములు బ్రదర్ గారండి ఆరోగ్యకరమైన బోధ ఈనాడు ఈ జనరేషన్ లో ఉన్న క్రైస్తవులు అయినవారు ఏమనుకుంటున్నారు అంటే మొట్టమొదటగా ఆరాధన కి వెళ్ళిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని లోని ఉంటూ వాళ్ళ అయ్యగారి చెప్పిన వాక్యం వింటూ ఆ బాధని కదా మేము గట్టిగా చేయి పట్టుకు అనే భ్రమలో ఉన్నారండి
వందనములు బ్రదర్ గారండి ఆ బోధ మొట్టమొదటగా ఏసుప్రభు వారు మాట్లాడారు ఏసుప్రభు వారు 12 మంది శిష్యులు కి అప్పగించడం జరిగింది ఆనాడు ఉన్న క్రైస్తవులందరికీ పరిశుద్ధాత్మ పరిచయం చేయటం జరిగింది
వందనములు బ్రదర్ గారండి మీరు ఆరోగ్యకరమైన బోధన గురించి ఎంత చక్కగా చెప్పారు అంటే వాక్యానికి ఏ స్టైల్ అయితే ఉందో అదే స్టైల్ లో మీరు ఎడమకి గాని కుడికి గాని వెళ్ళకుండా స్ట్రైట్ గా చెప్పినందుకు మరి ఒకసారి మీకు వందనములు అండి
వందనములు బ్రదర్ గారండి ఆరోగ్యకరమైన బోధ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు లేక అపొస్తలులు ఆరోగ్యకరమైన బోధిని గట్టిగా చేపట్టినవారు
వందనములు బ్రదర్ గారండి ఆరోగ్యకరమైన బోధన గురించి ఎంతో చక్కగా వర్ణించారు మరి ఒకసారి మీకు వందనములు అండి
వందనములు బ్రదర్ గారండి కానీ ఆరోగ్యకరమైన బోధ అంటే దేవుడిచ్చిన బోధ మాత్రమే ఆరోగ్యకరమైనది