అన్న మీరు చెప్పింది నిజమే కానీ 50కేజీ పొటాష్ లో 60% అంటే 30కేజీ నికరం అన్న. స్ప్రే అన్నది 1కేజీ కదా అన్న ఇందులో 50% అంటే 0.5కేజీ కదా అన్న .కొంచం వివరించండి
Bcoz of the Nano technology Methods Nano technology futher looo Agriculture medhaa key role utadhee Not only in. Agriculture inkaa chala sectors use utadhee Current government E Nano technology medhaa focus chesndhee Danee results Results Nano urea and Nano DAP Bcoz of Nano technology farmers ki cost decrease ithadhee
@@Agrimentor 0-0-50 oka buket lo kalupukoni and lamda (purugu mandhu) and Propiconazole oka bucket lo kalupukuni pump ki rendu bucket nunchi kontha kontha posukoni spray cheyocha
అన్నా నేను ఈసారి యాసగి కీ కావేరీ 468 లావు వడ్ల 1010 వరీని పెటాను అన్నా pata బాగుధీ ఇ సారే పెటేనా వడ్లేను కొని వచ్చే ఏడాది యాసగీ కీ పెటవాచా పేటీతే ధీగుబడి A మన తకువవసుతధ ఈతనపు వడ్లను ఎల Estaku చెయ్యాలి అదులో వాడే powers ఎమీ అన్నా please reply Anna nenu ఎకువగా మీ వీడియోలు చుస్తాను అన్నా అదుకే మీకు అడుగుతునాను అన్నా ధయచేసే సమాధానం ఈవాడి Anna pless
Excellent bro thank u for ur kind information
దీన్ని పోయిన పంటకి వేసాము కానీ దాని వల్ల రిజల్ట్స్ ఏంలేదు అందుకే ఈసారి పోటాష్ నే వేసాము 🙏
Yes
అన్న గరు పొటాష్ వాడకం వాళ్లన ఏమి ఉపయోగం అన్న గరు
practical ga prove chesara bro. Edi success ithe chala mandi farmers ki use avutundi.
Nenu appudu chiru potta dashaolo" npk " sprey chestha u super 👌 result money 💰 save avuthundhi
అన్న మీరు చెప్పింది నిజమే కానీ 50కేజీ పొటాష్ లో 60% అంటే 30కేజీ నికరం అన్న. స్ప్రే అన్నది 1కేజీ కదా అన్న ఇందులో 50% అంటే 0.5కేజీ కదా అన్న .కొంచం వివరించండి
Yes బ్రదర్ వాళ్లు చెప్పే వాళ్లు అంతే మనం చేయాల్సినవాళ్ళం అందుకే అలోచించి వేయాలి పోటాష్ లో ఉన్న నాణ్యత 0 0 50 లో ఉండదు
ఈ పద్ధతి చాలా బాగుంది
00.05. And nano uriya. Shop address please ...
సూపర్ గా ఉంది ఐడియా
Thank you sir,for. Good method
Good idea bro .. Keep going
manchi messege icharu bro thankyou somuch bro
Idea baagundi andi...
వరి లో యూరియా తో కలిపి చల్లుకోవచ్చా
చాలా బాగా చెప్పారు
Thanks💚
Challe urea lo kalupukoni polam lo challuthe pane chesthundha
Good idea
Purugu mandula tho spray cheycha
yes
Bagundhi
Potash lo, zinc,boron kalipi spray cheyyochaa
Good idea bro,
But two times spray cheste edaina problem aa,
Ante motaadu saripotundaa ledaa ani
Potash 0-0-50 tho patu seaweed extract (liquid) mix chesi spray cheyoccha potta dhasa ki mundhu
Super idea anna
Anna purthiga cliyarga vivarinchi cheppandi రైతుల కోసం please
50kg bag ki one kg Ela equal avuddi explain cheyandi
Bcoz of the Nano technology
Methods
Nano technology futher looo
Agriculture medhaa key role utadhee
Not only in. Agriculture inkaa chala sectors use utadhee
Current government E Nano technology medhaa focus chesndhee
Danee results
Results Nano urea and Nano DAP
Bcoz of Nano technology farmers ki cost decrease ithadhee
0:0:50 & నానో యూరియా మరియు వరిలో మొగి పురుగు రాకుండా దోమ రాకుండా, ఒకటే సారి అన్ని కెమికల్స్ ను కలిపి వారిలో పిచికారి చేయొచ్చా
yes
Supr.ann.
Brother chemical kakunda, organic pantalu pande paddati chepandi
Mango tree ku vasinati ayathi result vastunda
బయ్య 0.0.50 నేను స్ప్రే చేశాను..0.0.50 అస్సలు నీటిలో కరగడం లేదు..నీటిలో కరగా కంటే ఎం చేయాలి
ఎక్కువ పరిమాణం నీటిలో కలుపుకోవాలి
karugutundi bro
Super anna tq
Srepy cheyakundaA urea lo chalachaA
ground nut culture lo kooda use cheyyocha
Veru ki andhichina dhaniki paina paina spray chesina dhaniki variation obviously untundi ...
Already try chesina farmers experience adigi telapandi
Meeru cheppindi correct e soluble fertilizer mop ichinantha result lo 10% kuda ivvadu nenu alredy vadanu mop rate ekkuva ina ade vadadam better ledha potash sollubulizing bacteria vadithe better
Super bro 🙏🏾🙏🏾
Bro pesticides lo mix chesi spray cheya vacha
Cheyochu
గుడ్
Very good
Potas spray kakunda Esukalo kalipi challavachaa
Super idia
Varilo 0-0-50 and Lamda (purugu mandhu) Propiconazole kalipi spray cheyocha...
Haa 3 mix chesthe 0 0 50 work cheyadu. avaina rendu seperate ga mix chesi spray cheyandi
@@Agrimentor 0-0-50 oka buket lo kalupukoni and lamda (purugu mandhu) and Propiconazole oka bucket lo kalupukuni pump ki rendu bucket nunchi kontha kontha posukoni spray cheyocha
Supar vundhi anna
Thank you 🙏
పోటాష్ కన్నా మేలైంది లేదు బ్రదర్
Superanna
100% రిజల్ట్ ఉంటుందా ? మీరు ఐడియా చాలా ఉయోగపడుతుంది
Urea lo kalipi chalachu ha bro.liquid ni
పొట్ట దశలో నానో dap+నానో పోటాష్ కలిపి spray చేయవచ్చా.
Potta dasalo urea spray cheyoncha
Nenu 70 rojula vari lo e roju 00 50 fluvi amono and chlorpyriphas and trycyclozel spray chesa
ఎక్కువ శతం అవుసరం లేదు. పంట ఎత్తు పెరగగా పోతే స్ప్రే చేసుకోవాలి
Sir aqua culture (shrimp🍤🦐 culture )lo use chesukovacha
Urea bag lo kalupavacha anna
Kalapacchu
no no no only spray
Uria lo kuda kalipichallavacha chappandi
No
Anna edhi uria lo kalipi challavacha
Chalaradu
Sir దీన్ని రోయాలచేర్వులో రోయ్య వుండగా వాడవచ్చా sir
వాడరాదు
కానీ
కాల్ బోర్ వాడచ్చు 10kg
1ఎకరానికి
Supar bro
అన్న ఒక ఏకారినికి ఎన్ని డబ్బాలు spree cheyali
Purugumandhulutho kalipi kottacchaaa sir
Avunu
Nice
Thank you bro
Thank you bro😇
E rendu and purugu mandu vadavasa bro
వాడచ్చు
బట్
3మందులు
3బకెట్లో కలపాలి okna
Mokkajonnaki veyavacha sar
ఇది యూరియా లో కలిపి వేయవచ్చా
వాడచ్చు అన్న
Already untundhi anaa
Dupont gelileo sensa lo water soluble fertilizers vari lo vadacha
Yes
Super kani crap vasthadha mare
E fertilizer ni urea granules tho kalpi veya vacha
Veya kudadhu..
Naano uria vadara bro edhugudhala bagunttundha effects untadha varilo anni pantallo vadocha pls reply me brothers
👍
Esukalo kalipi challukunta use untada
No use
Good information sir
0:0:50 Morning time lo spray cheyocha ,m.o.p ni manchu arina tharvate vestam kada ala diniki emaina exception unda
Pathi lo kuda vadavacha
Yes
How to use coconut plants?
Only variki matramena vere pantalaku kuda vastunda
Vere pantalaku kuda vadukovachu
అన్నా నేను ఈసారి యాసగి కీ కావేరీ 468 లావు వడ్ల 1010 వరీని పెటాను అన్నా pata బాగుధీ ఇ సారే పెటేనా వడ్లేను కొని వచ్చే ఏడాది యాసగీ కీ పెటవాచా పేటీతే ధీగుబడి A మన తకువవసుతధ ఈతనపు వడ్లను ఎల Estaku చెయ్యాలి అదులో వాడే powers ఎమీ అన్నా please reply Anna nenu ఎకువగా మీ వీడియోలు చుస్తాను అన్నా అదుకే మీకు అడుగుతునాను అన్నా ధయచేసే సమాధానం ఈవాడి Anna pless
Kaveri 468 అనేది హైబ్రిడ్ రకం దాని వాడరాదు..1010 ని వాడుకోవచ్చు
ఇసుక కలిపి చల్లుకొ వచ్చా???
పురుగు మందులు తో పోటాష్ కలిపి స్ప్రి చేసుకోవచ్చా అన్న
చేయచ్చు. విడి విడిగా కలిపి స్ప్రే చేస్తే మంచిది
Liquid potash Pani chesinda?example plz
NPK 0 0 60 Kuda Spary cheyovha
0.0.50
చేయవచ్చు
1లీటర్ నీటికి 5 to 6gr వరిలో
@@Bharathraithubadi 0 0 50 ledhu andhuke 0 0 60 spary cheshamu
15-15-15 npk వేసుకొవచ్చు
మీరు చూపించే వీడియోలో వరి చేను రకం తెలియ చేయండి సార్.
Thiruvonam seeds from Kerala, 85days
Good, super super super super super super super
Thank you raju for appreciating 💚
Bro madi siddipet ekkada ekkada dorukutundo cheppandi
Iffco bazar website lo chudu bro..
Online lo dorukutundhaa
50 kg bag లో 50% అంటే 25 kg. మరీ 1 kg లొ 50% అంటే 500 grams మాత్రమే కదా.
Good, mes,and
Bro varipalla ki solution chepara
Ekuvaga vunai
Npk 19=19=19= spary చేశాను
results ela unayi
Bagundi
తాత్కాలిక ఉపశమనం
నేను 60రోజుల వరి కి 0-52-34 spry chesanu saripothunda cheppagalaru
సరిపోతుంది
19 19 19 బెస్ట్
anna ekkada దొరుకుతుంది kindly information
Pesticide shop lo dorukutundi
అన్న పోటాష్ ని యూరియాతో కలిపి చల్లు కోవచ్చా
చల్లుకోవచ్చు
@@sreenivasulugolla5081tq sir
0:0:50 Naku kavali 5kg.plz Sir
Super
Anna nanopotash ekkadadorukutundi number cheppagalara
Hi bro water soluble potash and Tryclazole spray chesam kosalu red ga ayyayi enni rojullo malli green ga avtayi
1వీక్ పడుతుంది
@@Bharathraithubadi
Yielding paina emina effect untunda
@@ksram666 ఏం ఉండద్దు
Tryclazole kidite koncham ఎర్రపడుతది
బట్
మళ్ళీ మంచిగా ఐతుంది
Be Happy
Urea kalupavacha
Sir o o 50 potash ekkada dorukuthunndi
Iffco bazar app lo
Ekkada dorukutundi
Bro mogi purugiki spray cheyakunda golilu poste baguntada
Result chala daridranga untadi vellu cheyadu spray chayadam valla oupayogam em undaddu
Pathi lo 0 0 50 p0tas vadochaa
Yes
Salahalu kaakunda mundhu Nuvvu ni polamlo prayathninchavaa...alaaa cheyyadam valana dhigubadi yentha vacchindhi
Anna nenu varivesi 22roju avutudhi gaddi mandhu Kota cha
Sumi glod kottu bro chala Baga work cheystundhi