25 రోజులకీ నాటు వేశాం 18 రోజుల తర్వాత యూరియా తో పాటు పొటాష్ కలిపి చల్లాం ,ఈప్పుడు నాటు వేసి 64 రోజులు అవుతోంది పొలం పొట్టకుంది ఎప్పుడు 0-0-50 పొటాష్ స్ప్రే చేస్తే మొక్కకు ఉపయోగం ఉంటుందా చెప్పండి
Vesukovacchu superb ga untadhi but bhooausadh vesukunte kanesam 15 kg potash kuda kalipi veyyali brother b'co dheni pani dhaanike untadhi...so potash kuda kalipi vesthe dhigubadi and ginja nannyatha high quality ga untundhi bro
కొన్ని మందులతో కలిపి వాడొచ్చు ఇంకా కొన్ని మందులతో సరిగా కలవదు కాబట్టి మందులతో కలిపి స్ప్రే చేసుకునే టైం లో ఒకసారి టెస్ట్ చేసుకొని స్ప్రే చేసుకుంటే బాగుంటది
వరి పొట్ట దశలో ఉంది అన్న. జినెక్సవారి సింట్లు5ఎకరాలు రెండోసారి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఏం చేస్తే మంచిగా ఉంటుందో తెలుపగలరు దుపాయింట్ పెక్సలాన్.నాటివో కోరజన్ సరిపోతుందా అన్న
Okka pump ki 150 grams vadandi brother... Ledha acer ki 1.5 kg vadandi... Kg vaadamani cheptharu but kg saripodhu... 1.5 kg acer vadandi ledha 150 gramd per pump vadandi
@@ipparajesh7457 అది use చెయ్యలేను బ్రదర్.... Feedback 50%-50% undhi use chesi cheptha....ఏదైనా పొలంలో లో పోటాష్ లోపం ఉన్నప్పుడు నానో పోటాష్ వాడి దాని result ఎలా ఉంది అంటే perfect clarity తో చెప్తా.... నానో బదులు 0-0-50 బెస్ట్ తమ్ముడు
అన్నా యూరియాతో కలిపి చల్లుకోవచ్చ???
0-0-50 anedhi spraying ki correct
2 ekaralaku 1 bag challocha usika 10 kg s kalipi
Challacchu
super ga చెప్పారు
Thankyou brother
@@YGRAgricultureVlogs 🙏
Anna 10liter water ki zinc power entha kalapali
Ye zinc bro adhi
@@YGRAgricultureVlogschelamin plus
25 రోజులకీ నాటు వేశాం 18 రోజుల తర్వాత యూరియా తో పాటు పొటాష్ కలిపి చల్లాం ,ఈప్పుడు నాటు వేసి 64 రోజులు అవుతోంది పొలం పొట్టకుంది ఎప్పుడు 0-0-50 పొటాష్ స్ప్రే చేస్తే మొక్కకు ఉపయోగం ఉంటుందా చెప్పండి
ఉంటుంది
Fmc Zinetra 700 tho kalipi spray cheyacha bro
Cheyocchu
Anna idhi ekkada dhorukuthundhi dhayachesi site link petandi
Anni fertilizer shops lallo dhorukuthundhi
@@YGRAgricultureVlogs maa dhaggara levvu anna
Aries agro company la airpotash spray Chsthe better na anna ?
Cheyyocchu bagaane untadhi
Online lo book cheyavacha bro
Chesukovacchu... Iffico bazar lo
Hi anna 0.0.50 potash potta dashalo spray chesthe result vutadha
drone spray chesthe kevalam 10 litter water tho 1 acre spray cheya vacha
Yes bro...
Konni drone lallo 10ltr paduthai.. Inka konni drone lallo 13 ltr varaku water paduthai
అన్న బోరాన్ మరియు 0-0-50 కలిపి స్ప్రే చేయొచ్చా
Cheyocchu
అన్న బోరాన్ ఎంత మోతదులో వాడాలి 1ఎకరం కి ,
75 paddy field ki dose 1 aker
Zinc idhi kalipi kottacha anna
కొట్టచ్చు bro
@@YGRAgricultureVlogs tq anna
Natu vesi 21 days aithundhi adugu mandhu veyaledbu vesinaka kottala kottinaka veyamantara chepandi anna plz
Nano urea + 0-0-50 kottachaa pottadashalo
కొట్టచ్చు బ్రదర్
Deeni cpst entha bro
150/- untundhi kg
Nano uria lo sagarika liquid kalipi spray cheyocha anna
Sure....చెయ్యొచ్చు
@@YGRAgricultureVlogs tq anna
Potash challina. Aina potash salfate spray cheddam anukutunna. Golaka bayataku vachindi tilt, profinopos, posh spray cheyavacha
Cheyocchu
Tilet and 0:50 use chesikovachu
Vari kankulu bayatiki vachai 13 0 45 0 0 50 spray cheyavacha pls cheppandi bro
చెయ్యొచ్చు
Potassium sulphate tho seaweed liquid spray cheskovaca potaa dhasa time lo
Yes...చేసుకోవచ్చు
అన్నా 19-19-19 తో కలిపి చలూకోవచ్చా
స్ప్రే చేయోచా
Cheyyocchu..
@@YGRAgricultureVlogs❤
Urea lo kalipi chalocha
అవి చల్లడం కంటే స్ప్రే చేసుకోవడం better.... వాటి తయారీ అనేది spraying purpose ga తయారు చేశారు
అన్న పత్తి కి స్ప్రే చెయ్యచ్చ plz reply
చెయ్యొచ్చు... పత్తికి దీనితో పాటు కాల్షియం సల్ఫేట్ and సల్ఫర్ స్ప్రే చెయ్యు సూపర్బ్ result ఉంటది పూత రాలిపోకుండా ఉంది కాత బాగా వస్తుంది
Bro వరి లో చివరి దశలో పొటాష్ బదులు bhoo ausadh వేసుకోవచ్చా
Vesukovacchu superb ga untadhi but bhooausadh vesukunte kanesam 15 kg potash kuda kalipi veyyali brother b'co dheni pani dhaanike untadhi...so potash kuda kalipi vesthe dhigubadi and ginja nannyatha high quality ga untundhi bro
@@YGRAgricultureVlogs thanks bro
అన్న... 0:0:50(పొటాష్ )+యూరియా తో కలిపి చల్లుకోవచ్చ....
Spray chesukovadam better. Challukovadaaniki Dose saripodhu bro
PORMULA 4 mamdulutho sprv chevocha one vacra does entha bro
కొన్ని మందులతో కలిపి వాడొచ్చు ఇంకా కొన్ని మందులతో సరిగా కలవదు కాబట్టి మందులతో కలిపి స్ప్రే చేసుకునే టైం లో ఒకసారి టెస్ట్ చేసుకొని స్ప్రే చేసుకుంటే బాగుంటది
Anna పురుగు మందులు తో కలిపి spry చేయవచ్చా
Adhe thammudu video lo cheppina Testing chesukovaali ani... Anni purugu mandulatho kaluvadu and konnintitho kalusthadhi...so okkasaari test chesukondi
agromin max +potash 0 0 50 spy chy vaccha
Cheyochu...
@@YGRAgricultureVlogs ok Anna
ఒక ఎకరానికి ఎన్ని కేజీలు పట్టింది నా పొలం రెండు ఎకరాలు
45 - 55 రోజులు ఆ పైన stage lo ఉంటే 3kg సరిపోతుంది....లేదంటే 2 kg సరిపోతుంది
Dose akuva kada@@YGRAgricultureVlogs
వరి పొట్ట దశలో ఉంది అన్న. జినెక్సవారి సింట్లు5ఎకరాలు
రెండోసారి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఏం చేస్తే మంచిగా ఉంటుందో తెలుపగలరు దుపాయింట్ పెక్సలాన్.నాటివో కోరజన్ సరిపోతుందా అన్న
Ampligo kani ledha latest Coregan with Nativo, ledha Danuka godiwa super, Amistor Top, Adama custodia, Tata Ayan yedhaina chesukovacchu bro.. Pexalon vaddu bro... Accephate 75% chey...vaatitho kalipi cheyyocchu e stage lo pexalon vaddu
థాంక్స్ అన్న
ఓక ఎకరానికి ఏంత వాడాలి...
Okka pump ki 150 grams vadandi brother... Ledha acer ki 1.5 kg vadandi... Kg vaadamani cheptharu but kg saripodhu... 1.5 kg acer vadandi ledha 150 gramd per pump vadandi
Anna whats up num
Ni number pettu bro... Nenu msg chestha.. Personal number undhi bro inkoka number thisukunna but activate inka kaledhu
anna nano potash ela ఉంటుంది
@@ipparajesh7457
అది use చెయ్యలేను బ్రదర్.... Feedback 50%-50% undhi use chesi cheptha....ఏదైనా పొలంలో లో పోటాష్ లోపం ఉన్నప్పుడు నానో పోటాష్ వాడి దాని result ఎలా ఉంది అంటే perfect clarity తో చెప్తా.... నానో బదులు 0-0-50 బెస్ట్ తమ్ముడు
@@YGRAgricultureVlogs 🙏
Nano
Nano practical use cheyyaledhu brother.. Okkasaari use chesthe kani dhani panithanam cheppalemu