Not everything is Hindu-Muslim issue | Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2024
  • #saynotoops #jayaprakashnarayana #rammandir #telanganapolitics
    ప్రతిదీ హిందూ, ముస్లింగా చూడొద్దు
    పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలు, గత కొన్ని దశాబ్దాల పరిణామాలు కాకుండా మతానికి సంబంధించి వందల సంవత్సరాలుగా ఏం జరిగిందో మనం చూడాలని, భారతదేశంలో కూడా కాలం గడుస్తున్నకొద్దీ మతం మానవీయ కోణంలోకి మారుతోందని, అయితే సాంప్రదాయంలో సమాజానికి పనికొచ్చే బలం, మంచి; దాన్లో ఉన్న మూఢత్వం, అజ్ఞానం ఈ రెంటినీ ఇంకా విడదీయలేకపోతున్నామని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Signature Studios ప్రత్యేక కార్యక్రమంలో తెలిపారు.
    మనం ముస్లింలలో, హిందువులలో ఎవరిలో తప్పున్నా పక్కనపెట్టాలని.. ఏది మనుషులని దారుణమైన హింస నుంచి, మూఢనమ్మకాల నుంచి తప్పించేది, ఏది ఆధునికతకు పనికొచ్చేది, ఏది మన జీవితాల్ని సుసంపన్నం చేసేది, ఏది మన ఆర్థిక వ్యవస్థను పెంచేది అవి మాత్రమే అనుసరించాలని, దేవుడ్ని పూజించేవారు ఆ దేవుడి పేరుతో జనాన్ని చావగొట్టకూడదని JP స్పష్టం చేశారు.

КОМЕНТАРІ • 207

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 4 місяці тому +19

    ❤ హిందువులు ఉన్న కాడ అందరూ ఆనందంగా జీవించొచ్చు అది హిందువుల పండుగలు హిందువుల గొప్పతనం

  • @peddyshekhar3169
    @peddyshekhar3169 4 місяці тому +91

    అందరికీ అన్ని మతాలవారికి ఇక్కడ సమాజంలో స్థానం ఉందంటే హిందువుల మంచితనం,గొప్పతనం

    • @rakeshtatipamula1183
      @rakeshtatipamula1183 4 місяці тому +14

      అది హిందువుల గొప్పదనం కాదు, హిందువుల కామన్ సెన్స్. అలా చేయకపోతే, ఇండియా మరో పాకిస్తాన్ అయ్యేది. అలా చేయడం హిందువుల అవసరం. ఊరికే మన డప్పు మనం చరుచుకోవాల్సిన అవసరం లేనేలేదు.

    • @peddyshekhar3169
      @peddyshekhar3169 4 місяці тому +1

      @@rakeshtatipamula1183 మనల్ని మనం గౌరవించుకోవలసిందే, ఎదుటివారినీ గౌరవించాలి. మన లోని మంచిని గొప్పగా చూడాల్సిందే

    • @sidhu564
      @sidhu564 4 місяці тому +1

      Mari America ki enduku baarulu thiruthunnaru janalu...ante Christianity Hinduism kanna goppadha

    • @user-ku3fx8pw9q
      @user-ku3fx8pw9q 4 місяці тому +5

      కాక నువ్వు భారత రాజ్యాంగం చదివినట్టు లేవు😂... పోయి చదువుకొని, కామెంట్ పెట్ట రాదే.

    • @Educateagitate
      @Educateagitate 4 місяці тому +2

      Edichav.... constitution valla..lekapothe Manipur aa ayedi దేశం

  • @kundellasrinivasulu8223
    @kundellasrinivasulu8223 4 місяці тому +41

    కాషాయం is doing far better than ఖద్దరు కదా స్వప్పి.....

    • @abhilashaabhilasha1918
      @abhilashaabhilasha1918 4 місяці тому +1

      Em matladuthunnaro artham avuthundaa

    • @daraarun66
      @daraarun66 4 місяці тому

      First మాట్లాడటం నేర్చుకో అదే దేశ భక్తి

  • @crisvamc83
    @crisvamc83 4 місяці тому +10

    ముఖ్యమంత్రి కాషాయం కడితే ఏంటి బాధ??
    ఆయన ఏమైనా డబ్బు తింటున్నాడా?

  • @Hector-yh6tb
    @Hector-yh6tb 4 місяці тому +18

    Our country need more people like u sir.... 🙏

  • @nsharrsha2671
    @nsharrsha2671 4 місяці тому +7

    Anchor గారికి అనుకున్న సమాధానాలు రావటం లేదు అనుకుంటా...ఏమీ అడిగితే కాంట్రవర్సీ చేయచో అని ఆలోచిస్తున్నారు ఏంటో...

  • @hemasundar5010
    @hemasundar5010 4 місяці тому +17

    Being journalist to seek opinion
    question shouldn't be biased towards one side and Asking it...expecting her favourable answer...
    Anyway JP gave balanced answer

  • @ravireddyism
    @ravireddyism 4 місяці тому +11

    JP sir is not RGV . She got tight slap 👋 no doubt about it . Her reaction is clearly visible on her face .

  • @Code_With_Confidence
    @Code_With_Confidence 4 місяці тому +5

    Very well said, I got new perceptive from this video. Thank you very much sir

  • @user-cn6tc2uy7o
    @user-cn6tc2uy7o 4 місяці тому +11

    అన్న జయప్రకాష్ గారు కరెక్ట్,నిజO చెప్తరు కాని కొందరు 80% నమ్మారు గా 👍🧠

  • @user-tk8jq4cv7c
    @user-tk8jq4cv7c 4 місяці тому +3

    Thankq very good analysis

  • @gopikrishnaneerukonda6379
    @gopikrishnaneerukonda6379 4 місяці тому +14

    Anchor తనకున్న భావజాలంతో మీరు చెబుతున్న మంచి విషయాలను ఖండించ లేక కష్టంగా వంత పాడుతూనట్లు వుంది

  • @murthyprakhya8623
    @murthyprakhya8623 4 місяці тому +10

    the anchors questions were not appropriate. She is asking questions just express her view. not to extract answers from the celebrity.
    however the answers are clear and one may put any question before the answer for making it complete.

  • @VenkateshKadiriFromBangalore
    @VenkateshKadiriFromBangalore 4 місяці тому +37

    Being a journalist, I don't know how shes misguided about common civil code...

    • @LakireddyJr.-zw6qr
      @LakireddyJr.-zw6qr 4 місяці тому +9

      she's more of AN ACTOR than a Journalist 😂

    • @vinaytalluri
      @vinaytalluri 4 місяці тому +8

      aviDa journalist ani meeru inka nammutunnara?

    • @lawdale
      @lawdale 4 місяці тому +3

      she is married to muslim and her father also muslim

  • @kkalluri1
    @kkalluri1 4 місяці тому +7

    యాంకర్ పేరు తెలియదు కానీ, పెద్ద వెర్రి బాగుల, బుర్ర తక్కువ పిచ్చి పువ్వు లాగుంది.. సెక్యులర్ అనేది మిగిలి ఉంది అంటే కేవలం సనాతన ధర్మం వల్లే.. ఇపుడు ఆ ధర్మమే తప్పని, రూపుమాపాలని వాగే ఎదవ గుంపు , ఈ సతీ సహగమనం , బాల్య వివాహాలు , ఆ కాలమాన ప్రకారం తనను తాను సంస్కారం మన జాతి కి అది ఉంది.
    మతాన్ని నమ్మనపుడు, తెలియనప్పుడు , బుద్ధిజం అనో, ఇంకేదో పేల కూడదు. సనాతన ధర్మం గురించి తెలియని ఇద్దరు బుర్ర తక్కువ సన్నాసులు మాట్లాడుకోవటం అంటే ఇదే, ఇంకా సతీ సహగమనం ఉందా ?
    ఈ దేశం ముక్కలైంది కేవలం మతం ఆధారంగా.. అయినా కాన్సర్ పూర్తిగా పోలేదు.. వీధుల్లో జరిగే వాస్తవాలు మరచి గాలి మాటలు మానేయండి.

    • @SunilKumar-sl2bu
      @SunilKumar-sl2bu 4 місяці тому

      idhi oka jaffa, aa RGV gani tho tirughundhi

  • @vishwanathp5407
    @vishwanathp5407 4 місяці тому +29

    *ఈ యాంకర్ ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలతోనే*
    *ప్రారంభించి JP గారితో మొట్టికాయలు* *వేయించుకున్నా ఆ నెగెటివ్ ఆలోచనల తాలూకూ ప్రభావాన్నుంచి మాత్రం బయటపడలేక పోతోంది 🤦🏻‍♂️😡👎 !! .*

    • @LakshmiKrishnakumar
      @LakshmiKrishnakumar 4 місяці тому

      JP garu mottikaya tapee mani veyaru. He's a gentleman.

  • @rathodvakeel5493
    @rathodvakeel5493 4 місяці тому +10

    WHY WAKF BOARD EXIST IN INDIA WHY CONGRESS GAVE SUCH POWER'S TO CLAIM OWNERSHIP OF ANY PUBLIC OR PRIVATE IN INDIA

  • @mohankanthcreativeworks6693
    @mohankanthcreativeworks6693 4 місяці тому +3

    Devudu దేవుడు లాంటి మనిషి అయ్యా meeru @jploksatta jp Gaaru.. Eppudu challaga undale meeru...maa Support eppudu untadhi meeku....❤❤❤❤🎉🎉🎉

  • @auaramesh1304
    @auaramesh1304 4 місяці тому +6

    చాలా బాగా చెప్పారు...

  • @murugeshgv3289
    @murugeshgv3289 4 місяці тому +6

    Proud of u sirrrr

  • @babavalit1423
    @babavalit1423 4 місяці тому +3

    Very good information Sir, People has to think in a positive way👏👏👏

  • @jamisai4217
    @jamisai4217 4 місяці тому +1

    మీ అభిప్రాయాలు హిందూ జాతి వింటారు ముస్లిం వినరు జేపీ

  • @user-ge2zu4xl6w
    @user-ge2zu4xl6w 4 місяці тому +1

    👌sir

  • @janakiramana9287
    @janakiramana9287 4 місяці тому

    Thank you sir

  • @ramkumarg7006
    @ramkumarg7006 4 місяці тому +4

    ఈమె interviews వెళ్లొద్దు JP గారు

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 4 місяці тому +1

    Super

  • @sraghukumar77
    @sraghukumar77 4 місяці тому

    🙏వందే మాతరం. యుగ పురుషుడు మోడీ జి. సంభావామి యుగే యుగే. జై శ్రీ రామ్ 🙏

  • @soujanyavadapalli3461
    @soujanyavadapalli3461 4 місяці тому +1

    True words sir

  • @edadasulakshman3250
    @edadasulakshman3250 4 місяці тому +7

    Great point sir..

  • @dasarisuren
    @dasarisuren 4 місяці тому +6

    Host lost credibility long back. Initial days we used to admire her for her dynamic and sensible journalism, but later she started being biased to one political party and lost the trust of many viewers.

  • @subbu2677
    @subbu2677 4 місяці тому +20

    Kaashayam vesukunna vallu CM aithe neeku enti noppi. People elected him as a CM. And he is doing the duty far better than many CM candidates... Brainless journalists are becoming more popular than good journalists by interviewing RGV

    • @SunilKumar-sl2bu
      @SunilKumar-sl2bu 4 місяці тому +2

      She always hangs around with RGV and talks about religion. what a shame of her?? 😐

    • @LakshmiKrishnakumar
      @LakshmiKrishnakumar 4 місяці тому

      Democracy koorlo karivepaku anukunte,..... Ilage vagutharu.
      E dress vesukunte evata? Cinema interview chesevallu , akkade vundali.b

  • @choragudichandra6054
    @choragudichandra6054 4 місяці тому +2

    జె పి గారు నిష్పక్షపాతంగా మాట్లాడుతారు ఈ యాంకర్ గారు కాషాయం గట్రా మాట్లాడి తానేదో లౌకికవాది అనిచెప్పుకునే ప్రయత్నం చేసింది కామన్ కోడ్ గురించి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది జె‌పి గారు మంచిని మంచి అంటారు

  • @murthyprakhya8623
    @murthyprakhya8623 4 місяці тому +8

    the anchor did not understand the civil code. Civil code is marriage and inheritance. Islam allows child marriage. Hindu civil code does not allow. Whether Anchor agrees the child marriage or not? she should introspect.

  • @manapuramsaimanohar8274
    @manapuramsaimanohar8274 4 місяці тому +10

    ప్రతీ భారతీయుడు మూలం సనాతనమే కదా? భారతదేశం లో మెజారిటీ హైందవం ఉన్నంత వరకు లౌకిక వాదానికి ముప్పేమి లేదు, అదే సనాతన ధర్మం గొప్పతనం.

  • @alagandulaanil3268
    @alagandulaanil3268 4 місяці тому

    Please speak about waqf board also

  • @aadyasfuntv35455
    @aadyasfuntv35455 4 місяці тому +1

    👍👍👍👍

  • @ExYedarimatham
    @ExYedarimatham 4 місяці тому

    Mari temple sommu,waqf sangathi yenti?

  • @user-is4gm8rn1e
    @user-is4gm8rn1e 4 місяці тому

    It would be better if people of all religions vote for someone like you as prime minister

  • @lalithapoornaKala
    @lalithapoornaKala 4 місяці тому +1

    Politics loki reentry ivvandi sir. We are in front of you.

  • @bommuu3524
    @bommuu3524 4 місяці тому +1

    One queston, why sathi saha gamana, child marriage came into society. What caused for that practise. Evaluation is more powerful than theory. Once that phase is over we need to drop that practice. Our hindhu religion gives atmost respect to woman that is fact.

  • @mylapallichandrasekhararao4025
    @mylapallichandrasekhararao4025 4 місяці тому +3

    Valuable debate.

  • @gurureddy4431
    @gurureddy4431 4 місяці тому +6

    ఈ anchor ఒక మేధావి.. పైకి మాత్రం సంస్కరణ మాటలు చెప్పెకి ట్రై చేస్తుంది.. కానీ అన్ని anti-sanatan ఆలోచనలు..

  • @subhash7588
    @subhash7588 4 місяці тому +1

    దయచేసి స్వప్న జీ change your dress code జేపీ సార్ ఎంత హుందాగా కనిపించాడు . Don't think in another way .

  • @user-so2ht4hf8r
    @user-so2ht4hf8r 4 місяці тому +1

    🙏🙏

  • @nagarjunamancha6523
    @nagarjunamancha6523 4 місяці тому +1

    Be in ur word's about hinduism

  • @inaspower7983
    @inaspower7983 4 місяці тому +3

    పాఠశాలల్లో కాలేజిల్లో కచ్చితంగా కులానికి మతానికి అతీతంగా ఒక్కటే యూనిఫార్మ్ ఉండాలి కులం మతం పిచ్చి ఉంటే ఇంట్లో చూసుకోవాలి పాఠశాల జ్ఞానం ఇచ్చే దేవాలయం అక్క అందరూ సమానం మే

    • @LahariMathyala
      @LahariMathyala 4 місяці тому

      Lolli chesindi andhuke kada hijab lolli...Schools lo uniform same undali ante

  • @rao.narasimha
    @rao.narasimha 4 місяці тому +7

    Last 70 years spoiled Bharath, now realized mistakes

  • @kamathamramana2188
    @kamathamramana2188 4 місяці тому +2

    Ayya mahaanubhaava, kulamu social system but no where in any scriptures , present thousands of castes mentioned❤🎉❤🎉😂🎉🎉😂🎉😢

  • @Abhishek-nj6rf
    @Abhishek-nj6rf 4 місяці тому +1

    what does he saying? i want to know

  • @subhash7588
    @subhash7588 4 місяці тому +9

    నమస్తే జేపీ సార్ , ఇప్పుడు పరిస్థితి ల్లో మన దేశం లలో ముఖ్యం గా హిందువు లలో సహనం సౌశీల్యం ఎక్కువ . జై సనాతన ధర్మం జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @peeditudu
      @peeditudu 4 місяці тому

      ఏ హిందువుల గురించి మాట్లాడుతున్నారండి? భౌధ్ధం వెలసిల్లిన ఆంధ్రదేశంలో ఎన్నో బౌధ్ధ స్తూపాలపై హిందూ దేవాలయల కట్టడాలు జరగలేదా?

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 4 місяці тому +1

    Madam
    WORDS without deeds are dead

  • @cvenkat7766
    @cvenkat7766 4 місяці тому +3

    హిందువులు ఎప్పుడు అలా చూడ లేదు , చూడ బోరు . అందుకే ఈ దేశంలో అనాదిగా అన్ని మతాలు ( ఈ దేశంలో పుట్టిన మతాలు కాక , ఇతర మతాలు కూడా ) సహ జీవనం చేస్తున్నాయి . ఈ విషయం నేను చెబుతున్నది కాదు . 11 వ శతాబ్దంలో మన దేశానికి వచ్చిన ప్రఖ్యాత అరబ్ పండితుడు Alberuni హిందువుల గురించి ఏమంటున్నాడో వినండి .
    " They ( Hindus ) differ from us in religion . There is very little disputing about theological topics among themselves ; at the most they fight with words , but they will never stake their soul or body or their property on religious controversy ".
    -- Alberuni

    • @bommuu3524
      @bommuu3524 4 місяці тому

      ippudu hindhuvula sahanaanni upayoginchi matha marpidulu chesthunnaru

    • @cvenkat7766
      @cvenkat7766 4 місяці тому

      @@bommuu3524 . ఇక్కడ సహనం కాదు ఐకమత్యం ప్రధానం . అదే‌ హిందువులలో కొరవడింది . వేల కులాలు , ఉప కులాలు గా విడి పోయిన హిందూ సమాజం లో ఐకమత్యం ఆశించడం కూడా ఎక్కువే .

  • @muzk2710
    @muzk2710 4 місяці тому +1

    Even this journalist is afraid to say a politician is wearing a cap. But she has guts to say a politician is wearing khashayam.
    Sick of her

  • @kamathamramana2188
    @kamathamramana2188 4 місяці тому +5

    Eee Swapna ku burra laedhu . Common civil code antae kuda thaeliyakunda maatladuthunnadhi😂🎉😢😢😮😮😅😅

  • @damodarreddy244
    @damodarreddy244 4 місяці тому +2

    Respected jp sir, it's waste of time and energy to give interviews. Just like Swamy Vivekanand and our late former president A P J Abdul kalam inspire youth, interact with youth, youth is back bone of this Nation

  • @user-vi9cs8qp8m
    @user-vi9cs8qp8m 4 місяці тому

    Corona time lo 20 lakh crores central funds release chesaru ,akkada vellai sir a amounts

  • @Koutilya60
    @Koutilya60 4 місяці тому

    In the same time remove mogal invaders damage done to temples at his ruling time and to correct it in india in all places first ,Mr JP easy to question but answering is difficult.

  • @ind930
    @ind930 4 місяці тому

    Meeru diplomatic answer vaddu be straight forward being senior IAS

  • @srikarthesketcher5566
    @srikarthesketcher5566 4 місяці тому

    Sati sahagamanam eppudo poyindi, balya vivaham chala chala takkuva. Mana sampradayam veru mana sastralalo Kula vivaksha lene ledhu

  • @sn713
    @sn713 4 місяці тому

    Jewels of All Religions ... (Excerpt from message of Shri Datta Swami)
    Spirituality requires divine virtues, which are emphasized in various religions. The firm faith of Islam, the infinite love of Christianity, the tolerance towards other religions of Hinduism, the social service of Buddhism and the non violence of Jainism are important virtues that a spiritual person must acquire. These are practical traditional aspects of various religions, which are more precious than their scriptures. These traditions bring out the most important essence of the respective scriptures.
    Tolerance of Hinduism ...
    Hinduism should be another page in the Book of Spirituality. The house of every Hindu contains pictures of different forms of God. At the same time Hindus see only one God (Parabrahma) in all those forms of God. They treat the different forms of God as different dresses worn by the same Divine Actor. This indicates that there is only one God for the entire world and Lord Krishna, Jesus, Mohammed, Buddha, and Mahavir are only different dresses of the same God. This understanding brings about, not just tolerance of other religions, but also the brotherhood of all human beings in the world.
    Firm faith of Islam ...
    One must praise the firm faith of a Muslim in God, accompanied with strict regularity and discipline. Other people worship God either in their leisure time or on a holiday. But a Muslim worships God everyday, whether it is a holiday or not. He worships God at regular intervals of time whether it is leisure time or work time. The faith in God and the importance given to God precedes everything and every activity in his life. This aspect is a page in the book of spirituality.
    Infinite love of Christianity ...
    Another page in the Book of Spirituality is the tradition of Christianity, which is infinite love. Lord Jesus says in the Bible “Revenge is mine”. Christians love even their enemies and prove that their love is infinite. Love is God. God is infinite and so Love is infinite. Such infinite love alone can attract God. The proof of love is in sacrifice through service. Christians sacrifice a lot of their money for spiritual work. Their love is so unlimited that they sacrifice money even to the spiritual centers of other religions. Even if some religion is opposing their religion, they fund the other religion. This shows their love even for their enemies.
    Their love for their family bonds is very weak. So the love in their hearts is stored without much wastage. This concentrated love in their hearts flows entirely towards God and so they sacrifice a lot of their earnings for the work of God. Also they do not store their wealth for their children, and they ask their children to earn and live on their own after a certain age. Thus they are able to sacrifice their earnings for God without worrying about saving for future generations.
    Similarly non-violence of Buddhism, Jainism etc.
    Without spiritual knowledge, you can never achieve world peace i.e., world without terrorism, corruption and similar vices.
    Universal Spirituality for World Peace

  • @sidvanga
    @sidvanga 4 місяці тому +1

    Anchor is more like Simran character in Chiyan Vikram “Mahaan” movie 😂
    Extreme secularist 😛

  • @LakshmiKrishnakumar
    @LakshmiKrishnakumar 4 місяці тому +2

    Chivaraga, mee meedichina maryada kosaram, ill continue to subscribe to your channel.
    Kaani, €€vida vunte mathram, ill definitely skip the video! 😂

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 4 місяці тому +2

    Minorities bujjagimpulenduku

  • @user-gw7rg8fs8e
    @user-gw7rg8fs8e 4 місяці тому +9

    మన సంస్కృతి అనగానే ఈయన కూడా ఈ వామపక్షవాదుల్లా మాట్లాడటం ఆయన వ్యక్తిత్వానికి మచ్చ.
    . ఆడవాళ్ళని ఒక ఆట వస్తువుగా చూసే పాషాండులు దేశంలో మారణహోమాలు సృష్టిస్తున్నపుడు, ప్రాణం కంటే మానం గొప్పగా భావించే స్త్రీలు కొందరు సతీ సహగమనం చేసేవారు కానీ సతీ సహగమనం ఎప్పుడు ఎన్నిసార్లు బలవంతం గా చేయించినట్టు దాఖలాలున్నాయి ?అందర్నీ బలవంతం గా చేయించిన దాఖలాలు లేవు.
    అదే సమయంలో ఆడవాళ్ళని ఇంటికే పరిమితం చేసారు అదే కాలక్రమేణా ఆచారం అయింది. మాతృదేవోభవ అని, యత్రనార్యస్తు పూజితే అని, ఆదిశక్తిని, భూమిని, దేశాన్ని, జీవభిక్ష పెట్టే నదుల్ని స్త్రీరూపాలుగా పూజించే సంస్కృతి వాళ్లనెందుకు వివక్షకి గురిచేసింది?. పురాణ్నాలోనూ,చరిత్రలోనూ ఆడవాళ్ళకి పెద్ద పీట వేసిన సంస్కృతి మనది. గత కొన్ని వందల ఏళ్ళలో జరిగిన పరిణామాన్ని ఈ ప్రాచీన సంస్కృతికి ఆపాదించేసి దాన్ని కాలరాయాలనుకోవడం పిచ్చితనం.
    వర్ణ వ్యవస్ధ కుల వ్యవస్ధ గా ఎప్పుడు మారిందో తెలుసా?. ఈ విదేశీయుల చేతిలో మనం అణగిఉన్నపుడు. లేకపోతే 1200 వరకూ ఈ భూమి స్వర్ణభూమి గా ఉందేదికాదు. ప్రపంచంలోనే గొప్ప అబివృద్ది సాధించేది కాదు. అసలెందుకు మత్స్యపుత్రుడైన వ్యాసుడి వేదాలు ప్రామాణికం అయ్యేవి కాదు. బోయవాడి రామాయణం మనకి ఆదర్శమయ్యేది కాదు.
    ఇపుదు మన సంస్కృతిలో ఉన్న అందాలు చూడండి
    మీ తలిదండ్రులు, తాత ముత్తాతలు పెడధోవ పట్టకుండా "సీతా రాముల్లా", "శివ పార్వతుల్లా" ఆదర్శప్రాయమయ్యారంటే అది ఈ సంస్కృతి గొప్పదనం. అది సృష్టించిన అపురూప సాంస్ఖృతిక రూపాలు. చుట్టూ చూడు. వందలకొద్ది కనిపిస్తాయి. అనేక రకాల అరుదైన నృత్యాలు, సంగీతాలు, వాయిద్యాలు, గానాలు, గీతాలు, పద్యాలు, ప్రభంధాలు, భాషలు, చందస్సులు, పండుగలు, పబ్బాలు, రీతులు, రివాజులు, కృతువులు, వేడుకలు ఎన్నెన్నో. మానవుడు కేవలం జంతువులా మిగిలిపోకుండా ప్రతీ దినం సంబరం లా చేస్తుంది ఈ సంస్కృతి.
    ఒక అందమైన ఉద్యానవనం లో పూల మొక్కలతో పాటు కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి కాలంతో పాటు. వాటిని గుర్తించి ఏరిపారేయాలి కాని, మొత్తం తోటనే నాశనం చేయడం తప్పు.

    • @kkalluri1
      @kkalluri1 4 місяці тому

      అద్భుతం గా చెప్పారు, ఈ మేధావులు మారిపోవాలని కోరుకోవడం మన అత్యాశ

    • @seethasravani8263
      @seethasravani8263 4 місяці тому

      Correct 💯

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 4 місяці тому +2

    What about terrorism?

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 4 місяці тому +2

    Bjp b team బత్తాయి.బ్రహ్మణులు ఎక్కడ ఉన్నా ,even anchor అయినా carona కన్న డేంజర్.

  • @raghavendrakadapa8692
    @raghavendrakadapa8692 4 місяці тому +1

    స్వప్నకి కట్టు బొట్టు అడుగుతుంది కానీ దాని జీవితంలో హిజాబ్ గురించి adagadu

    • @pushparaj9154
      @pushparaj9154 4 місяці тому +1

      Dani mindadu thurukodu bro ela aduguthundhu 😂😂😂

    • @lionheart5725
      @lionheart5725 4 місяці тому +1

      ​@@pushparaj9154bro,, nijamaa?????

    • @pushparaj9154
      @pushparaj9154 4 місяці тому

      @@lionheart5725 yes bro nenu naa kala munde jaruguthunna vastavani chepputhunna...naa munde love jihad Ammayi unnatadu vala mentality ela untado Naku telusu

  • @bhanuchandrakarisetty9718
    @bhanuchandrakarisetty9718 4 місяці тому +1

    The anchor is asking questions just for sensation.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 місяці тому

    Prajalu bayapadaru mr pm/modii/

  • @nagarjunreddy1000
    @nagarjunreddy1000 4 місяці тому +1

    Anchoramma ku anni buthaddolo chustunddi.

  • @prakashtripirari1733
    @prakashtripirari1733 4 місяці тому

    foolish leaders, the political leaders, are encouraging this very sentiment
    Religious nationalist leader to build a Hindu temple on top of a mosque in Ayodhya which it claimed was the birthplace of the Hindu god Ram. Indian history if full of stories of religious violence . in Histories how Puri temple in Orissa was originally a Buddhist temple and was taken over by Hindus and made into a Hindu temple. When Muslim dynasties were in power there were many cases of similar criminal activity. However any kind of revenge assault on religious place is against basic humanity. In Sri Lanka, similarly Buddhist fundamentalists sparked hatred by talking of how Indian invaders had destroyed Budhist temples in Sri Lanka and built Hindu temples on top of them. This was used to spark religious violence against Tamils. This is why history must be used to unite humanity.

  • @raminisuvarna74
    @raminisuvarna74 4 місяці тому

    Jayprakash Narayan garu supper but anchor thoughts waste

  • @dhoni2015
    @dhoni2015 4 місяці тому

    Ashasvatamainaa bhoomi painaaa shasvatamaina kulamu mathamu anukoni godavalu paduthunru sir valu bhadha padi andhrni kudha himsisthunru sir ...enti sir ee samajam entha chethaga vundhii ....

    • @user-rr7ox9le5h
      @user-rr7ox9le5h 4 місяці тому

      Oye lag Babu calm down

    • @dhoni2015
      @dhoni2015 4 місяці тому

      @@user-rr7ox9le5h evaru Babu nvu nvee pedha lag Babu maryadhga matladuthe manchi dhi nvu manishivegaa think before u talk

  • @user-cg9fy1fn6j
    @user-cg9fy1fn6j 4 місяці тому +1

    Anchor ji, why do not u speak about secularism with MIM party ? Why do they teach about antihinduism to Muslim kids ? Why don't Islam allow inter religious marriages ? Why are females not allowed in mosques ? Why non believers of Allah not accepted as normal ?? Is this secularism or equality ?

  • @sirknowssreepathi8103
    @sirknowssreepathi8103 4 місяці тому

    how how is sathisahagamanam evolved, not in Vedic scriptures

    • @pushparaj9154
      @pushparaj9154 4 місяці тому

      Muslims and Christians valla vachindhi.....

  • @user-hv5ch9jh9p
    @user-hv5ch9jh9p 4 місяці тому

    kasayam vesukunte cm avvakudadha entha secular country ayina first mana desam hindustan

  • @Revolve-zw3fy
    @Revolve-zw3fy 4 місяці тому +1

    she calls herself a walking encyclopedia with such little knowledge and understanding of UCC

  • @LakshmiKrishnakumar
    @LakshmiKrishnakumar 4 місяці тому +1

    Sathi sahagamanam gurinchi, paathivrathyam gurunchi matladatam thappu kaadhu. Kaani, samajame kalakramena vaati dushpalithalani ardham chesukuni vaatini nirmoolinchindhi.
    Anni mathalalonu lothipathulunnayi. Konni mathalalo, andhulonu rajarika kutumbalalo, consummation between married couples was done in the presence of their religious priests and the elders of the socity amounting to not less than 50 people. Even now, certain practices such as letting the divorced woman getting 'sanctified' if she wishes to remarry her own husband - are prevalent.
    Sir! Why did you raise only the incorrect practices of Hinduism and that too those which have become obsolete to speak of reformation and UCC?
    Survival is important but not on the basis of compromising principles!
    S(b)ad!

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 місяці тому

    Vokka vetutho thala thegi potundhi bi alert/

  • @rameshchanderraosurabhi1099
    @rameshchanderraosurabhi1099 4 місяці тому +1

    Prathidi congress alane chusindi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 місяці тому

    Buddhudevaru dhevudevaru/aakali tho baadhapade vaariki panicheshene aahaaram pedathaanu ante/akkade katthiviluva chuputhaaru/jaagrattha/

  • @bompelly
    @bompelly 4 місяці тому +1

    Swapna, first question it self is biased. Past 70 years practiced secularism, is that brought changed. Jp garu, can you please focus on dev topics. Sati sahagamanam is not hindu practice

  • @dharmateja51
    @dharmateja51 4 місяці тому +2

    Swapna mam please aware about UCC. Why you are trying to mislead UCC? It seems you are biased to one side in your are questions.

  • @Spiritsoul73
    @Spiritsoul73 4 місяці тому

    Completely not finished temple work...
    How they initialise idol in temple...
    Day's is Not good...

  • @srinjee
    @srinjee 4 місяці тому

    మీరు కుల,మతాల కుళ్ళు లో పడి దొర్లుతామంటే దొర్లండి మాకేంటి మేము ఈ సువిశాల ప్రపంచంలో కుల మత జాతి వర్ణ వివక్షాలకతీతంగా వుండే సమాజంలో ఉంటాం

  • @shastrigaddam111
    @shastrigaddam111 4 місяці тому +2

    కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన అన్యాయం మోసం అంత అంతటిది కాదు దేశాన్ని మత హింసలకు గురిచేసింది కాంగ్రెస్ పార్టీ పెద్దలు దేశాన్ని తగలపెట్టి రాజకీయం చేశారు రెండు జాతుల మధ్య ఎప్పటికీ అగ్గి చల్లారని బిల్లు లు కాంగ్రెస్ పార్టీ తరు చేసింది ఎదేశన్ని ముస్లిం దేశంగా చేద్దాం అని గాంధీ ఖాన్ కుటుంబం ఇంకా ప్రయాణం చేస్తూనే వుంది జై శ్రీ రామ్

  • @chirunjeevichiru8308
    @chirunjeevichiru8308 4 місяці тому +1

    😂😂 i know civil code but anchor thinks it is about way of dressing

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 4 місяці тому +10

    తమ ఉనికిని సైన్స్ ద్వారా అర్థం చేసుకునే సామర్థ్యం, చదువు, ధైర్యం లేని మానసిక బానిసలున్న ఏ దేశంలోనైనా అజ్ఞానాన్ని పెంపొందిస్తూ దేవుడు, మతం పేరుమీద ఆర్భాటాలు చేసి పూనకాలు తెప్పించే కసాయిలకి ఓట్లు పడుతూనే ఉంటవి ఆ ఓట్లతో అధికారం కోసం ప్రజల ప్రయోజనాలను కూడా లెక్క చేయని అధికార ఉన్మాదులు రాజ్యాధికారం చేపడుతూనే ఉంటరు, అందుకే ఈ దేశం 22వ శతాబ్దంలో కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటది.

    • @KLkrishna
      @KLkrishna 4 місяці тому

      🥱

    • @appalanaidu3455
      @appalanaidu3455 4 місяці тому +7

      @lgnaz.Semmelweis : అబివృద్ Chendhina దేశాలు loo దేవుడు ni Nammadam ledhaa?

    • @saikumarmadadi7524
      @saikumarmadadi7524 4 місяці тому +1

      Oppenheimer Bhagawat Gita enduku chadivadu?
      Heisinberg Advita Vedantam enduku chadivadu?
      Einstein Bible enduku chadivadu?
      ISRO scientists Puja enduku chestaru?
      NASA scientists Prayer enduku chestaru?
      Veellu piccholla leka nuvvu picchodiva?
      Poni veela kante nuvvu em pedda Pani chesav cheppu?

    • @AWMmini
      @AWMmini 4 місяці тому +1

      The USA has become so successful because it is, by and large, a god-fearing country. Your argument is extremely shallow.

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis 4 місяці тому

      @@appalanaidu3455 ఏ అభివృద్ధి చెందిన దేశం చూసినా కనీసం 30% దేవుడితో అవసరం లేనివాళ్ళు ఉంటరు, అందులో జపాన్, చైనా లో దాదాపు 60% పైనే ఉన్నరు బుద్ధిజం కలిపితే 90%, మన పవిత్ర దేశంలో అయితే 2% కి మించరు

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 4 місяці тому +1

    Congress creating all kinds of Jealousy , rivalry between Religions especially Hindu and Muslim

    • @parmesh1982
      @parmesh1982 4 місяці тому

      Congress🥱🥱🥱 Or BJP.... 😳😳😳 who is creating.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 4 місяці тому

      ​@@parmesh1982congress

  • @TheVinaykotagiri
    @TheVinaykotagiri 4 місяці тому

    The anchor is clueless about any topic JP is talking about

  • @peeditudu
    @peeditudu 4 місяці тому

    Thanks for deflecting the question. If you don't want to talk about politicization of Hinduism in the name of ram mandir then you should decline these interviews. It is sad to see you deceive yourself Mr. JP. Be truthful to yourself.

  • @SuryaMantha
    @SuryaMantha 4 місяці тому +1

    హిత బోధ హిందువు Kena? అందరు ఎవరి dharam వారు పాటిస్తే mana దేశానికి మించినది లేదు

  • @venkateshwarraoPuligilla-hr2qq
    @venkateshwarraoPuligilla-hr2qq 4 місяці тому +1

    Sir jp ee revanh oka donga sir

  • @syams84
    @syams84 4 місяці тому

    This man is out of his mind..
    Its the government who is working day and night to polarize society and more importantly can a secular government get involved in religious activities?

    • @John-kv3ph
      @John-kv3ph 4 місяці тому

      It can because the temples dabbulani dengitintunnaru ga kabbati vatini pattinchukovalsina avasaram kuda valaki vuntundi
      Panikimalini Congress aaa dabbulni meelanti converted kumkalki icjedi BJP ivbatledu anthey theda....
      Templea tho bachedabbilu govt schemes kisi developments ki vadutharu kani temples ni develop chesthey pblm??

  • @bcsnaik766
    @bcsnaik766 4 місяці тому

    What a convenient opinion
    If not remove the mask one can’t understand the true nature of this alleged intellectual

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 4 місяці тому +1

    Amma neeku telivi yekkava vundi.

  • @madhavilatha8257
    @madhavilatha8257 2 місяці тому

    సార్ మీకు muslims అంటే ఎందుకు అంత భయం

  • @vineethkumar8667
    @vineethkumar8667 4 місяці тому +3

    How can this anchor be so dumb about common civil code.

  • @barcazee8798
    @barcazee8798 4 місяці тому +1

    Rama mandiram mathaniki sambadinchi kaad, bharata jaati di

  • @chinnakrishna4117
    @chinnakrishna4117 4 місяці тому

    Evaru garvapaduthunaru Buddhism girinchi meru chepedhi hindhuvule maratharu