ఈ దేశ ప్రజల దురదృష్టం ఏమంటే అసలు సిసలైన నాయకులను,ప్రజల కోసం ఆలోచించే మన JP.లాంటి నాయకులను ఎన్నుకుని చట్టసభల కు పంపకపోవడం!!! ప్రజలారా ఇకనైనా ఆలోచించండి. ఉచితాలకు,ప్రలోభాలకు స్పందించకండి! విద్య,వైద్యం ఉచితం చేస్తే బాగుంటుంది.
సర్ మీ విశ్లేషణ చాలా బాగుంది..ప్రభుత్వాలు ఉచిత పథకాలకు బాధలుగా మీరు అన్నట్లుగా ఉరికొక శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తే చాలా బాగా ఉంటుంది.....ప్రభుత్వాలు ప్రైవేట్ వారిని ఆహ్వానించి వారికి అప్పచెప్పి చేతులు దులుపునే బదులు ...బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది కానీ...చెయ్యరు....
ఈ చట్టాన్ని సరిగా చదవక నేను కూడా BJP ఇలాంటి చట్టాన్ని చేసి రైతులను Corporate చేతుల్లో పడేశారు అనుకున్న. అపోహ తొలగించారు. ధన్యవాదాలు. 74 సంవత్సరాల వ్యక్తి యొక్క అభిప్రాయం ఇది.
Felt happy, I know that you are an eminent, product of Loyola, I studied MSW in 1990, we're all Praying and blessing you as you are going to be a professional leader in AP, may the Jesus Grace will be with your endeavors for the best services to poor & needy.
అంతా మంచిగే చెప్పారు బాగానే ఉంది మీరు ఒక్క msp ని కొన్ని పంటలకే కాకుండా అన్నీ పంటలకు దేశం అంత ఉండేలా సపోర్ట్ చేయండి ఆ ఒక్క సవరణ చేస్తే సరిపోతుంది టమాటల్లా పారేయటం, ఉల్లి పాయల్లా కొనలేని స్థితి ఉండదు
Onions ki msp evvochu ga . Jp cheppe onions, potato 🥔 asalu msp leni onions potato ni ela example chupistharu msp unnadhi rice ki corn ki veeti graph 📉📈 too much ga up and down 🔻 ekkaga ayyai asali behaar lo ne corn ki government konugolu kendraalu leka telangana thechi sale chesaaru. Bihar gathi pattali eppdudu india motham chii.
well explained with logics with larger picture, ఇలాంటి వివేక, విజ్ఞాన, ప్రతిభావంతులైన వారు చట్టసభలలో, సలహా సంఘాలలో లేకపోవడం మన ఓటర్లు ఎంత మూర్ఖులో, రాజకీయాలు ఎంత చెత్తగా తగలడ్డాయో తెలియజేస్తున్నది
జేపీ సార్ రైతుల విషయంలో చాలా కరెక్ట్ గా చెప్పారు. నిజానికి ఎవరైనా అంత సులభంగా ఒప్పుకోరు. కానీ మీరు మా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల గురించి సమ్మె చేస్తున్నప్పుడు సమ్మె చట్ట విరుద్ధం అని చెప్పారు ఆ విషయంలో నాకు చాలా బాధ వేసింది
మన రైతులు ఏమీ అర్థం చేసుకోవలిసిన అవసరం లేదు బీజేపీ గవర్నమెంట్ ఏ బిల్లు పాస్ చేసిన అది దేశానికి ఉపయోగం ఈ బిల్లుని కాంగ్రెస్ టిఆర్ఎస్ కమ్యూనిస్ట్ లు వ్యతిరేకిస్తే ఆ బిల్ మంచిదని అర్థం
మొదట్లో నాకు ఈ" జి. ఓ "పై సరైన అవగాహన లేదు. ఇప్పుడు మీ విశ్లేషణ నాకు పరిపూర్ణ అవగాహన ఏర్పండింది. చాలా మంచి విశ్లేషణ. అంతే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు చురకలు పెట్టారు.
సార్ jio లేక ముందు నేను ఒక్క నెల airtel కి ఒక్క నెల బిల్లు rs 1000 కట్టె వాడిని ఇంక net అదనంగా కట్టె వాడిని. ఇప్పుడు JIO వచ్చాక నెలకి net తో కలిపి Rs 220 మాత్రమే చెల్లిస్తున్న JIO తో ఎవరికి నష్టం అయితే లేదు ఒక్క airtel, idea లాంటి corporate companies కి తప్ప అందరూ మంచిగా ఆలోచన చేసి అర్థం చేసుకోండి
He is intelligent, brilliant and what not He has more knowledge and he knows how to deal with problems. He deserves to be lead a state or a country. But, sad thing people won't elect him 😣😑
You know what evarikaina sarae power ravali crime lo undali ala crime cheyalaendu matram prajaluku akkaralaedhu andukae India lo leaders kanna politicians power ekkuva
Superb JP garu good analysis 🔥🔥🙏
ఈ దేశ ప్రజల దురదృష్టం ఏమంటే అసలు సిసలైన నాయకులను,ప్రజల కోసం ఆలోచించే మన JP.లాంటి నాయకులను
ఎన్నుకుని చట్టసభల కు పంపకపోవడం!!!
ప్రజలారా ఇకనైనా ఆలోచించండి.
ఉచితాలకు,ప్రలోభాలకు స్పందించకండి!
విద్య,వైద్యం ఉచితం చేస్తే బాగుంటుంది.
Chaka chepparu sir Jp sir lanti nayakulani maname tokkipadestam tappu manalokudaundi jpgaru party peru gurtimpu antarinchipoyendi jpgaru cheppe prativishayam corret yeokka govt okka padavikuda evvaru elanti samajamlo mamuntunnamu
8i
He can play good role being political advisor or analyst to BJP or any party which will benefit public
Anna ethanu kukatpaly ex m. L. A
చాలా బాగ చెప్పారు
జయ ప్రకాష్ నారాయణ గారు మీ అనుభవం పరిజ్ఞానం తో ఏ౦తో చక్కని స౦దేశాన్ని అ౦దిచారు కృతజ్ఞతలు..
Super ga chepparu andi
సర్ మీ విశ్లేషణ చాలా బాగుంది..ప్రభుత్వాలు ఉచిత పథకాలకు బాధలుగా మీరు అన్నట్లుగా ఉరికొక శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తే చాలా బాగా ఉంటుంది.....ప్రభుత్వాలు ప్రైవేట్ వారిని ఆహ్వానించి వారికి అప్పచెప్పి చేతులు దులుపునే బదులు ...బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది కానీ...చెయ్యరు....
Jp is perfect leader of the country
@@sastryramulavari4588 a
@proud Indian ppppppppppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppppppppppppp
ఎంత మంది జయప్రకాష్ నారాయణ్ విశ్లేషణ చూస్తున్నారు....
Mahanubavudu anduke nijayathi rojulu levu
Hello me pechaee kaanee avaru sustaru sir
@@yamalaappalanaidu6002 Mental Appalaaa nuvvu chudanidhe ekkadiki comment pettadaniki yela vachav😂🤭
Pichii Mike anukunta velli mental hospital lo join avvandi...🙃🤣😅
మీలాంటి వాళ్ళు కావాలి అయ్యా జనాల జీవితాలు మారాలంటే... ఏ అంశం మీద అయినా మీ వివరణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తున్నాము...ధన్యవాదాలు🙏🏻
Wonderful analysis by honourable J P sir...Media has to spread this to the public👏👏
Your. Saying. Good. Words. Sir. Your. Saying. Excelent. Sir
Hatsoff to u sir. Chaala chakkaga explain chesaru. Thank you very much
ఈ చట్టాన్ని సరిగా చదవక నేను కూడా BJP ఇలాంటి చట్టాన్ని చేసి రైతులను Corporate చేతుల్లో పడేశారు అనుకున్న. అపోహ తొలగించారు. ధన్యవాదాలు. 74 సంవత్సరాల వ్యక్తి యొక్క అభిప్రాయం ఇది.
MIru nayam sir, nyayanga alochistunaru. Koddi mandi govt udyogastulu - mana dagara jeetham tintu, lanchalu tiskuntu manaku edo melu chestunam aney build up tho chastunnam/
@CHUDU OKA VAIPE CHUDU 😀😀😀 em joke saami anta manchi chestunte gdp ennduku down aindi, jobs enduku levu
@CHUDU OKA VAIPE CHUDU anduke desha GDP growth sankanaaki poyindi - ee swadesi videshi matalu chaduvuranivallaki baga ekkutai - Ulligaddalu alugaddalu Pakistan nundi enduku import cheskuntunnam - Modi vachaka mana imports Pakistan tho perigayi - moorkhuda chaduvu neechuko - perguthundi gyanam
Mee Brhamins ki Modi edi chesina adbhutham enduante - BJP Mee manuvadaniki upayogapdthundi kabatti
@@neerajkollipara141 Please don't belive Stastics. If you want to know truth about Stastics, please listen to Dr. B. M. Hegde in UA-cam.
మంచి విషయం వివరణ .మీకు ధన్యవాదాలు
@@sastryramulavari4588 7779Barak
👍👍
@@sastryramulavari4588 హచదటటషసచక
Felt happy, I know that you are an eminent, product of Loyola, I studied MSW in 1990, we're all Praying and blessing you as you are going to be a professional leader in AP, may the Jesus Grace will be with your endeavors for the best services to poor & needy.
Everyone should know this...
🕉️🔯అద్భుతమైన విశ్లేషణ. ఇతని సూచనలను తీసుకొంటే, బాగుంటుంది. రైతులకు మేలు చేస్తుంది.
Good
Iyinagari alochanalu bureaucratic ga untai Kani prajalakiupayogapadav - iyinagaru chala vishayalalo guddi ga cheppi tarwata venakki taggaru - Meeru alochinchandi oka farmer vegetables mirchi vankaya amme appudu 10rs ki ammuthadu Ade market lo ki vachesariki 30rs avuthundi kg - samanyudu 20 rupees adananga petti kontadu - repu ide farmers ni ITC reliance TATA vallu Meeru maaku yew rate ki ammithe Kontam lekunte Konam ante evaru responsible? Ippudu kaneesam government kontadane dhairyanga untadu - quality ledano - already chala procure chesam ee year ki anesi vaadu konakunte farmers emi kavali
@@satish8437 Adi cheppadaniki nuvvevaru - every farmer has a right to fight - annintiki guddiga okcheppala
Excellent sir
@@dalrotikapadamakan2512 but msp ni teeseyyaledanukunta kada bro. Farmers Danni use cheskovachhu
పదవిలో ఉండాల్సినవాడు కాలిగా ఉన్నాడు . పనికిమాలినోడు పవర్లో ఉన్నాడు. మరి మన బతుకులు ఎలా బాగుపడ్తాయి.
Ayana power lo unte ayanani nasanam chestaru e politicians..
Politics okka drainage tho samanam
Hatsaff sir
@@ambayibhojanna4822 yes
Modi unnadu kadaa brother manalni protect cheyadaniki, enta mandi chillara politicians unnaa emi pikaleru
Yas సార్
Excellent sir
Thank you sir for good information
HI Sir, our country needs leaders like you, unfortunately due to worst politics we are missing you. well explained. jai ho JP Garu.
u r great sir
రైతుల గురించి మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు సార్ అలాగే మన ప్రభుత్వాలు విద్య వైద్యం గురించి ఆలోచిస్తే లేదు
జై జవాన్ జై కిసాన్
Jai Javan,jai kisan,jai arogya
Jai kisaan, Jai Jawaan, Jai Vigjaan,,,,,,
తెలంగాణా గురుకులాల్లో నాణ్యమైన విద్య లభిస్తోంది..ప్రవేశాలకోసం తీవ్రమైన పోటీ ఉంది..ప్రైవేటు స్కూళ్లు మూతబడుతున్నాయ్..తెలుసా బ్రో..?
@@rameshdudam8138 is it how many schools closed tell me bro
జె పి గారు చాలా మ0చి గా చెప్పారు
సూపర్ సార్..
వ్యవసాయ బిల్లు అంటే ఏమిటో జేపి గారు చాల బాగా వివరించారు, ఖచ్చితంగా ఈ బిల్లు రైతులకు లాభమే.
Dr Jayaprakash your enlightenming
Is excellent.Thank HOD . For your
Awareness.
అంతా మంచిగే చెప్పారు బాగానే ఉంది మీరు ఒక్క msp ని కొన్ని పంటలకే కాకుండా అన్నీ పంటలకు దేశం అంత ఉండేలా సపోర్ట్ చేయండి ఆ ఒక్క సవరణ చేస్తే సరిపోతుంది టమాటల్లా పారేయటం, ఉల్లి పాయల్లా కొనలేని స్థితి ఉండదు
Babu msp ni Anni crops ki ivaleru only stoeable crops ki Matram istharu
Onions ki msp evvochu ga . Jp cheppe onions, potato 🥔 asalu msp leni onions potato ni ela example chupistharu msp unnadhi rice ki corn ki veeti graph 📉📈 too much ga up and down 🔻 ekkaga ayyai asali behaar lo ne corn ki government konugolu kendraalu leka telangana thechi sale chesaaru. Bihar gathi pattali eppdudu india motham chii.
We need leaders like JP who raise voice for truth 🙏
@@sastryramulavari4588 p
JP గారి అధ్బుతమైన విశ్లేషణ......
వాస్తవాలు, తర్కం, మన పరిస్థితులను చూసి నిర్ణయించండం.
Yes infrastructure is essential for agriculture and farmers.
అద్భుతమైన విశ్వసనీయతమైన విశ్లేషణ... ఈ వీడియో అందరూ చూస్తే బాగుంటుంది
Sir it’s really a great eye opener, public should realise and elect leaders like you but not opportunists who spoils the democracy
సూపర్ సార్ మీరూ గ్రేట్
Good analysis jp garu
అన్ని విషయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి...
Evarikina avagahana untadi mitrama- danni ye pakshana chepthunnadanna danilone untadi asalu matalabu
@@dalrotikapadamakan2512 😘😘😘😘😘😘😘😘
@@dalrotikapadamakan2512 😘
@@dalrotikapadamakan2512 😘😘
@@dalrotikapadamakan2512 😘😘
Chaala baaga chepparu sir very knowldge
మనం ఆలోచించాల్సిన రీతి తెలిపి, మా కళ్ళు తెరిపించారు. జేపీ గారు. థాంక్యూ సర్
Good to see you sir...
చాల బాగ స్పష్టంగా చెప్పేరు ఈ విధానం చాల బగుంది
ఈ దేశానికి ఈ లాంటి వ్యక్తుల నిజమైన సేవ అవసరం
Jai Jp .Sir your Advice is best.Explanation is also good.
Tnq sir.
Thank u sir briefing valla doubts clear ayyayi
చక్కని విశ్లేషణ 🙏👍
Jayaprakash lanti medhavivargani voka varganni erpatucesi
Excellent information JP sir
well explained with logics with larger picture, ఇలాంటి వివేక, విజ్ఞాన, ప్రతిభావంతులైన వారు చట్టసభలలో, సలహా సంఘాలలో లేకపోవడం మన ఓటర్లు ఎంత మూర్ఖులో, రాజకీయాలు ఎంత చెత్తగా తగలడ్డాయో తెలియజేస్తున్నది
100'/.కరెక్ట్ చెప్పారు సా ర్,
Thank you JP sir, for good explanation
జేపీ గారు నమస్తే మీ వివరణ చాలా బాగుంటుంది
Correct sir...super explain..
జేపీ సార్ రైతుల విషయంలో చాలా కరెక్ట్ గా చెప్పారు. నిజానికి ఎవరైనా అంత సులభంగా ఒప్పుకోరు. కానీ మీరు మా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల గురించి సమ్మె చేస్తున్నప్పుడు సమ్మె చట్ట విరుద్ధం అని చెప్పారు ఆ విషయంలో నాకు చాలా బాధ వేసింది
Excellent to the point explanation..if someone still cant understand it means they simply dont want to understand
వ్యవసాయ చట్టల పై ప్రజలకు అవగాహన కల్పించాలి, జెపి లాంటి నాయకులు చట్టసభలో ఉండాలి
మన రైతులు ఏమీ అర్థం చేసుకోవలిసిన అవసరం లేదు బీజేపీ గవర్నమెంట్ ఏ బిల్లు పాస్ చేసిన అది దేశానికి ఉపయోగం ఈ బిల్లుని కాంగ్రెస్ టిఆర్ఎస్ కమ్యూనిస్ట్ లు వ్యతిరేకిస్తే ఆ బిల్ మంచిదని అర్థం
Thanks JP garu, good analysis
After long good to hear JP sir 🙏🙏🙏
Pls go through Dr JP View on UA-cam to Analysis on different policies
Super anna
J.P.Garu emicheppuna clear ga chpputaru sir exlent sir
Thank's
Exceptional explantion about these three acts. 🙏🙏🙏
I like his social interest. We should support his activities.
Fine information. Every one knows essitional. V6thanks. Sri జయప్రకాశ్ నారాయణ గారు చాలా విశదముగా
చాలా విశదంగా తెలిపాడు కృతజ్ఞతలు
Dhanyavadalu sir...Meeru eppudu 100% correct...prathi di India lo rajakeeyame
Valuable information by JP garu
Sir chepindi absolutely perfect. Nenu same issue and benefit chusa farmers daggara.
JP gaari analysis correct ga untadhi
అపోహ లు తొలగించారు. చా లా బాగా చెప్పారు. జయప్రకాష్ నారాయణ్ గారికి కృత్ఞతలు. మీరు నూరేళ్ల పాటు ఆనందం గా ఉండా లి.
hatsoff sir for the information
well explained.....what a calculations on finger tips....
Well said... 🙏
Thank you sir, your perfectly explain the truth behind the bills, salute the son of 👳,
మొదట్లో నాకు ఈ" జి. ఓ "పై సరైన అవగాహన లేదు. ఇప్పుడు మీ విశ్లేషణ నాకు పరిపూర్ణ అవగాహన ఏర్పండింది. చాలా మంచి విశ్లేషణ. అంతే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు చురకలు పెట్టారు.
Nijam brother
Super sir chala theliyani veshayalu cheparu tq sir
సార్ jio లేక ముందు నేను ఒక్క నెల airtel కి ఒక్క నెల బిల్లు rs 1000 కట్టె వాడిని ఇంక net అదనంగా కట్టె వాడిని. ఇప్పుడు JIO వచ్చాక నెలకి net తో కలిపి Rs 220 మాత్రమే చెల్లిస్తున్న JIO తో ఎవరికి నష్టం అయితే లేదు ఒక్క airtel, idea లాంటి corporate companies కి తప్ప అందరూ మంచిగా ఆలోచన చేసి అర్థం చేసుకోండి
మంచి మేధావి ద్వారా బాగా తెలియ చేసారు. ఇప్పుడు ఉన్న రాజకీయ వెధవల ద్వారా చేయలేదు. అందుకు మీకు ధన్యవాదాలు.
he just saying therotical implicatons and pro's of the theory
he didnt discussed con's
oka positive okate chepite medavi anaru
He is just says positive side wt ant Negative side
Good analysis sir మీ లాంటి వాళ్ళు ఈ చట్టంలో ఉన్న ముఖ్యంశాలు సభలు పెట్టి ప్రజలకు తెలియజేయండి
Great analysis sir.
Very well explained. Best example is IT .
He is intelligent, brilliant and what not
He has more knowledge and he knows how to deal with problems.
He deserves to be lead a state or a country. But, sad thing people won't elect him 😣😑
You know what evarikaina sarae power ravali crime lo undali ala crime cheyalaendu matram prajaluku akkaralaedhu andukae India lo leaders kanna politicians power ekkuva
Thank you so much jp Sir
Me vivarana adbuthanga vuntundhi 🙏🙏🙏🙏🙏
అద్భుతమైన వివరణ 👏👏
Best example sir, best words @12.30
మీలాంటి వారు చాల చక్కగా వివరించారు, దన్యవాదాలు..
కాంగ్రెస్ అండ్ కో రైతు చట్టంను వ్యతిరేకిస్తున్నారు అంటే ఇది దేశానికి చాలా ఉపయోగం
Well said bro nuvvu kirak
Correct. Bro
Excellent thammudu
Good
If same would have been proposed by congress government, then bjp would have oppose it.
I request ts government to take help of jp in administration
Jpgari లాంటి వారిని పభుత్వం లో అధికారంలో నిలబెట్టు కోలేక పోయాము అది మన దురదృష్టం ,
మన చేతకాని తనం. ఈ వీడియోని అందరూ చూడాలి అవగాహన కల్పించాలి
Exactly you are right sir.
This video ...
Today my wts up status 👍👍👍.
పక్కగా వ్యవసాయ బిల్లు అనేది jio sim లాంట్టిది మొదట అన్ని మన వద్దకే వస్తాయి కానీ తరువాత వాటి చుట్టూ మనం తిరుగాలి
Jio sim rakamundu 1 GB 250 rupees...jio sim vachhina tarvata 30 GB 200
Babu jio ki mundu rates chusava taruvatha rates chusavaaa????
ఏ పార్టీ అయినా ప్రభుత్వం లో వున్నప్పు ప్రభుత్వం లో లేనప్పుడు వాస్తవాల పై నిజాలు మాట్లాడినప్పుడు అదే నిజమైన ప్రజా స్వామ్యం.
JP Sir does that
వంద మంది కచర నాయకులకన్న మీ లాంటి మహోన్నత వ్యక్తి ఒక్కరున్న చాలు. మీలాంటి వాళ్ళని ఓడించడం మా అవివేకం.
Yes
Excellent analysis sir.thanq for clarification
Yes sir tnq
Elanti nayakunni manam gelipinchukovali marali janam rajakiya nayakulu mararu
Manam mana vote ammukokunda jp lanti varini gelipinchali
🚩We want corporate jobs, new startups in agriculture industry grow together with farmer's freedom for Athma Nirbhar BHARATH 🙏
చదివి న చదువు ఊరకనే పోదు,,,,, జయ ప్రకాష్ నారాయణ గారు మీ విశ్లేషణ ద్వారా మాత్రమే ప్రజలు , పాలకులు మారాలి
Excellent Analysis
థాంక్యూ సర్
ఈ చట్టాలను మీడియా ప్రజలకు చదివి వినిపించాలి
Chattam baagane unnadi 2 points
1) MSP anedi include cheyyali
2) 1 lakh metric tons store cheyyochu- Idi private black markets ki opens doors
@jỮѕŤ άnoThᗴŘ RaᑎDØм ŞţŘÃŇģER )}}k97 00 OPP
G8u7
వినిపించదు అదే మాజిక్కు
Yes
@@dalrotikapadamakan2512 Q
Right to consider new agriculture policy and it's repurcusion at least 2 years.
సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ గారు
Thank యు సర్
Chaala baaga chepparu super sir
now i really got clarity about this bill :)
Thank you JP sir for giving the full clarity