అస్ఖలిత బ్రహ్మచర్యం అంటే ఏమిటి? | What is Askhalita Brahmacharya? | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • This short video explains 2 concepts
    1) What is Askhalita Brahmacharyam?
    2) Was Bheeshma charya married?
    Q) ఈ వీడియో Thumb nail లో పెట్టిన శృంగార చిత్రం ఏమిటి? ఎందుకు పెట్టారు? ( This Question is answered by Rishi Kumar& Team)
    A) అది శృంగార చిత్రం కాదు. శ్రీ SM Pandit గారు వేసిన మేనకా-విశ్వామిత్రుల ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్ . అందుకని ఈ రకంగా అయినా ఆ గొప్ప Artist గురించి జనానికి కొంచెమైనా తెలుస్తుందని ఆ బొమ్మ పెట్టాము ( నండూరి గారికి కూడా SM Pandit గారన్నా , రవివర్మ గారన్నా చాలా ఇష్టం. మాకు చెప్పిన ఒక Veda Class lo ఆయన గురించి చెప్పాకనే, మాకూ ఆ Artist గురించి తెల్సింది )
    Q) భీష్ముడికి నిజంగా పెళ్ళి అయ్యిందా, భీష్మ సినిమాలోనూ , మహా భారతం సీరియల్ లోనూ వేరేగా చూపించారు?
    A) సినిమాల జ్ఞానం వదిలేసి మహాభారతం చదవండి. నేను వీడియోలో చెప్పినట్టు, చాలా మంది పండితులు భారతం పైన పరిశోధన చేసిన వాళ్ళు ఆ రెండు రకాలుగా చెప్పేరు. భారతంలో మాత్రం తిన్నగా ఎక్కడా రాయలేదు
    Q) శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి ఎలా అయ్యాడు?
    A) ఆయన పరమాత్మ. కామ క్రోధాధి వికారాలు ఏవీ ఆయనకి ఉండవు. భార్యలతో సంగమిస్తున్నా, దానికి అంటని అమలిన మనస్థితి ఆయనది. అందుకే 16008 భార్యలు ఉన్నా ఆయన సదా బ్రహ్మచారి
    Q) శ్రీ కృష్ణుడి నెమలి పింఛం అస్ఖలిత బ్రహ్మచర్యానికి గుర్తా?
    A) నెమలి కన్నీటి ద్వారా బిడ్డలు కనడం అనేది ఎవరో పండితుడు పుట్టించిన పుకారు. అది నిజం కాదు. నెమళ్ళు కూడా అన్ని పక్షుల్లాగే సంగమిస్తాయి
    Q) వివేకానంద స్వామీ, శంకరాచార్యుల వారూ కూడా అస్ఖలిత బ్రహ్మచారులా?
    A) అవును. మన పునీత భారతదేశంలో అటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు!
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks to her contributions.
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 685

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 2 роки тому +47

    కనీసం ఊహించడానికి కూడా వీలుకానంత దీక్ష ఇది. శౌచం, ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పవో కదా. అందుకే భీష్ములవారు, శుకబ్రహ్మ, హనుమత్ స్వామి మనకు ఆదర్శం, పూజ్యనీయులు

  • @krishna-vo4hz
    @krishna-vo4hz 2 роки тому +65

    గురువు గారు శివలింగ ఆవిర్భావం గురించి నీచమైన ప్రచారాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ విషయంపై వీడియో చేయండి🙏🙏🙏

    • @sunilchand4356
      @sunilchand4356 2 роки тому +7

      అవును..కొంతమంది పాపిష్టి వెధవలు
      తయారయ్యారు
      ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టేసుకోడం
      పెట్టి మన పురాణాలను మన హిందూ దేవుళ్ళ నూ
      కించపరుస్తూ మాట్లాడటం..
      మన సాంప్రదాయాలను అగౌరవ పరచడం
      చేస్తున్నారు..
      ఈ మధ్య మరీ ఘోరంగా తయారయ్యారు

    • @arwintejnarava777
      @arwintejnarava777 2 роки тому +2

      Avunu ..vatini vintunnappudu challa bhadestundi.,veellaki sarigga samadhanam evaryna chepte bagundi ani

    • @RakeshPatel-lq9ln
      @RakeshPatel-lq9ln 2 роки тому +2

      Narakli mana dramam / region gurnchi matldithe

  • @rajjupudi
    @rajjupudi 2 роки тому +23

    Kaliyugam lo Vivekananda ni kooda veeritho vunchochemo

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 роки тому +111

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @raghavendra9489
      @raghavendra9489 2 роки тому +2

      Ni bondaraa bonda jai sreeram ani chepte nivvu great kaadu ramudi laa bathuku, ramudu chesinatu nuvvu patinchu.... papalu chesu jai Sriram ante yemi upayogam

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 2 роки тому +2

      Jai Sri Ram ❤️

    • @Exmuslim68740
      @Exmuslim68740 2 роки тому +2

      జై శ్రీరామ్🚩🚩

    • @shivan...7525
      @shivan...7525 2 роки тому +1

      @@raghavendra9489
      Babu ragha vendra , nee basha vulgar ga, Pakistan valla basha laga undhi nayana..... Itharulaku neethi cheppe mundhu manam sariga unnama ledha chusukoni cheppali nayana 🙏🙏🙏

    • @hemanthprabhas1234
      @hemanthprabhas1234 2 роки тому +1

      @@raghavendra9489 Rey Pakistan naakodaka nee vallamaaku no Jai shree ram 🚩 anthem main
      You Sankarajathi fellow

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 роки тому +81

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prasadneeluster
    @prasadneeluster 2 роки тому +32

    నేను చాలా రోజుల నుండి ఈ అస్కలిత బ్రహ్మచర్యం అంటే ఆ పేరు లో ఉన్న బావామే అనుకున్నాను కానీ మీ వీడియో ద్వారా ఇప్పుడు సంపూర్ణ అర్థం తెలుసుకున్నాను. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యోనమః.

  • @sivaraju657
    @sivaraju657 2 роки тому +43

    good video sir . మన రాముడి గురించి ఒక నింధ ఉంది సాకలి నిందహించాడాని సీత మాతని విడిచి పెట్టడాని . దాని గురించి వివరించగలరు నమస్కారం

    • @satishgu11
      @satishgu11 2 роки тому +1

      Manchi question

    • @lingareddysubbareddy4080
      @lingareddysubbareddy4080 2 роки тому +1

      ఈ విషయం అసలు వాల్మీకి రామాయణం లో లేదు వాల్మీకి రామాయణం లో సీత రామ పట్టాభషేకం వరకు మాత్రమే వుంటుంది

    • @rajum2092
      @rajum2092 2 роки тому

      Appatlo varnalu undevi kulalu levu
      Chakali ane vallu kuda leru
      Asalu ee vishayam valmiki ramayanam lone ledu so it is wrong
      Just cinematic creation

  • @bbalupodili4286
    @bbalupodili4286 2 роки тому +26

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ధన్యవాదాలు గురువు గారు, ఉహించని విషయం చెప్పారు. సినిమాలు, సీరియల్ చాలా వచ్చాయి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పాత్రల స్వభావాలను మార్చేసారు కానీ భీష్ముడి విషయాన్ని ఎవరూ టచ్ చేయలేదు

  • @yallanarayana
    @yallanarayana 2 роки тому +44

    Lord Krishna also called as askhalita brahmachary that means he followed all these. He performed rasaleela with so many women and married 16k women still he never performed any of those "Astavidha Mydhunalu". What kind of Swamy he is. My heart filled with so much of respect and love for Lord Krishna.

    • @NP-tf8tl
      @NP-tf8tl 2 роки тому +7

      Outer meaning is one, inner (actual) meaning is completely different... Coded language... As Nanduri garu says, right or respectful enquiry will lead to right understanding.. Bhagavan reveals at the right time... Often times, the understanding is wrong or superficial and this is not realized at the time... Shirdi Baba explained to Nana, the actual meaning of Tatviddhi pranipaateena sloka, when he (Nana) understood it superficially and was not even aware that his understanding was superficial... Isn't that so humbling to know while also wonderful at the same time, when you think of the power of maya?

    • @ksreddy115
      @ksreddy115 2 роки тому +4

      శ్రీ కృష్ణ పరమాత్మ యోగీశ్వరుడు 🙏.

    • @skschandra
      @skschandra 2 роки тому +4

      Lord Krishna had several children with his 8 wives. So he wouldn't qualify under brahmacharya itself.

    • @yallanarayana
      @yallanarayana 2 роки тому +1

      All children of krishna are given by lord shiva. Krishna did tapas for lord shiva for having children.

    • @HariKrishna-lo4xi
      @HariKrishna-lo4xi 2 роки тому +1

      @Narayana , Karthick : Read and hear Bhagavatam from authentic sources.Lord Krishna expanded into 16,108 Krishna s. This many person expansion is impossible for many yogis. Impossible for desert religions . He stayed with each wife simulataneously in each houses.With each wife he got 10children .His daily routine /time table was exactly as per shastras .That's why he is still called perfect Brahmachari (followers of brahacharya vrat) .The servent s working in each house was so rich that they were wearing few tolas of gold on their bodies . Narada Muni and other rishies visited Dwaraka and they praised krishna and his devotees for their ideal behaviour.

  • @akilkumarca8444
    @akilkumarca8444 2 роки тому +28

    Namaste Guru garu 🙏
    Please do videos on 108 Divya Desam Temples.. We are wishing to see in our channel 🙏 Love and support from Bangalore

  • @jyothi3048
    @jyothi3048 2 роки тому +6

    Respected guruvugaru 🙏🙏
    Namastey 🙏🙏🙏 miku kudiritey Lalitha Sahasranamam gurinchi chepandi miru cheptey vinalani vundi 🙏🙏🙏 mi cinnarulanu adigamani chepandi

  • @sriitadikonda3002
    @sriitadikonda3002 2 роки тому +59

    Om Namamsivaya... Sir chinna doubt srisailam lo sivudi venaka la oka bommalu unnai vati gurinchi chepagalara guruvu garu.....

    • @lalithkumar969
      @lalithkumar969 2 роки тому +2

      Kailasam lo nandi brungi shiva ganalu yakshulu devatalu pujistunatlu chekkaru swami venakala petedi

    • @samathagowni2193
      @samathagowni2193 2 роки тому +2

      Namsakaram guruvu garu 🙏 maku vibhava laxmi Pooja poorthi vidhanam gurunchi video pettandi . Plzzz

    • @santana2106
      @santana2106 2 роки тому

      Vatini Kailash paravtam

  • @ScientistMaya
    @ScientistMaya 2 роки тому

    Mari #Krishnudu Askalitha bramhachaari ela ayyaru

  • @bsrmtmrao3608
    @bsrmtmrao3608 2 роки тому +1

    మోదీ కూడా బీష్మా అంశ

  • @mupparapuannapurna4614
    @mupparapuannapurna4614 5 місяців тому +1

    Jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman jai sri ram jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hussainshaik1999
    @hussainshaik1999 2 роки тому +5

    Akhilandeswari (Jambukeshwaram) alaya viseshalu cheppe video chestamu ani one year back chepparu 😊twaralo post chestarani bhavistunnanu 😊🙏

  • @koppelagangareddy9676
    @koppelagangareddy9676 2 роки тому +1

    సంభోగంలో గాని స్వప్నలో గాని ఏవిధముగానైన వీర్యస్ఖలనం కాకుండా ఓజస్సుగామారి ఉర్థవముకముగా వెళ్లడం ఊర్ధ్వరేతస్కత అంటే అలాంటి వాడు శివస్వరూపుడు అని గేరండసంహిత లో చెప్పబడింది

  • @veeranjineyuluguntu4380
    @veeranjineyuluguntu4380 2 роки тому +17

    ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పారు గురువుగారు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 జై శ్రీరామ్ 🙏

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +41

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏽🙏🏽🙏🏽

  • @repakulatheja330
    @repakulatheja330 2 роки тому +2

    Namaste guruvu garu
    గర్భిణీ స్త్రీలు పూజ, నోములు, వ్రతములు ఎన్ని నెలలు వరకు చేయవచు
    Doe's and don'ts వివరాలు చెప్పండి గురువు గారు

  • @soumyasoumya888
    @soumyasoumya888 2 роки тому +1

    Na bartha tagudiki banisa ahayadu ela batakalo teliyaledu naku oka dari chupinchandi 🙏🙏🙏🙏🙏

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 роки тому +19

    శ్రీ గురుభ్యోన్నమః🙏🙏
    శ్రీ మాత్రేనమః 🙇🙇

  • @SPeri6
    @SPeri6 2 роки тому +1

    గురువు గారు కంచి కామ కోటి 68 పీఠాది పతి .. నడిచే దేముడు అంటారు కదా శ్రీ చంద్రశేఖర్ సరస్వతి పెరియార్ వారు గురించి మీరు చెబితే వినాలని ఉంది... శంభో శంకర హర !!

  • @Satishkumar-lw9ji
    @Satishkumar-lw9ji 2 роки тому

    పితృదేవతల అనుగ్రహం కలగాలి అంటే ఇంటిలోనే తేలిగ్గా ఏదేన చేసుకునే మార్గం చెప్పండి

  • @Mr_TravelEatWorship_Official
    @Mr_TravelEatWorship_Official 2 роки тому +1

    Gurgale Chola Gowda rajaru kattisiro temples bangalore alli saaviraaru ide..... Yaaru avgala batte gamana ne kodtailla... If possible, please

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 роки тому +8

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 2 роки тому +1

    20వ శతాబ్ధంలో శ్రీ రామకృష్ణ పరమహంస గారు,శారదా మాత కూడా అలా గడిపినవారేకదా🌹🌼🙏

  • @sathvikassweethome3841
    @sathvikassweethome3841 2 роки тому +2

    Sir Naku oka doubt bramhachryam patinchani entlo nitya pooja chesukovadaniki niyamalu emiti ?ee Madhya oka UA-cam channel lo chusanu boledu niyamalu unnayi avi anni vinnaka bramhachryam patinchani marusati roju pooja cheyalante bhayanga undhi dayachesi na doubt clear cheyagalaru

  • @nethraaj7557
    @nethraaj7557 2 роки тому +1

    Namaskara Sir ......after contacting many astrologer's from many years and getting Homa, pooje etc.. all remedies done from them and their team members as adviced by Astrologer's and after spending lakhs of Rupees and when nothing is happening positive in life and still suffering continues from many many year's ...what should we do ..?? .. Please answer this question , Sir without fail ...🙏

  • @kalkipranaya6937
    @kalkipranaya6937 2 роки тому +3

    స్వామి లలితాపంచరత్నం గురించి వివరించండి.🙏🏻

  • @sivaramakrishnag5213
    @sivaramakrishnag5213 2 роки тому +2

    స్వామి..అస్టవిధ మైధునాలు వల్ల మనిషి ఎలాంటి పాపలు లు కలుగుతాయి మరియు నివృత్తి తెలియజయగలరు🙏🙏

  • @globalofficial2241
    @globalofficial2241 2 роки тому +1

    Hello Sir, Iam from Karnataka.Please do video on Japali Hanuman Temple

  • @SaiTeja-ln8zr
    @SaiTeja-ln8zr 2 роки тому +1

    గురువు గారికి నా పాదాభివందనాలు
    గురువు గారు మాకు ఇంత సేవ చేస్తూ మా కుటుంబాలను ఆదుకుంటుంన్నారు మీరు
    మాకు ఇన్ని స్తోత్రాలు అందిస్తున్నారు కద
    నేను ఒక డ్రైవర్ నీ గురువు గారు నాకు సంస్కృతం నేర్చుకోవాలి అని ఉంది ఏదైనా మార్గం ఉంటే చెప్పండి గురువు గారు 🙇🙇🙇

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +1

      మంచి ఆలోచన
      యూట్యూబులో సంస్కృతం నేర్పుతున్నవి చాలా ఛానెల్స్ ఉన్నాయి. ఏదో ఒకదాన్ని అనుసరించండి

  • @naveennarayana_
    @naveennarayana_ 2 роки тому +1

    🙏🏻 Namaskaram andi. Brahmacharyam lo inka konni vidhanalu unnatlu Saideepak garu yekkado chepthe vinnanu. Ayyappa, Hanuman etc.,. Vallavi different types ani. Dhaya chesi vaati gurinchi kuda explain cheyagalaru. 🙏🏻

  • @vijaykrishnaaduri9645
    @vijaykrishnaaduri9645 2 роки тому +6

    గురుగారు నమస్తే🙏🙏
    నేను శ్యామల దేవి నవరాత్రుల వ్రతం మీరు చెప్పినట్టు గా చేస్తున్నాను akanda deepam పెట్టాను gurugaru వత్తి సరి చేసేటపుడు దీపం కోండే ఏకింది ఈల 2 మూడు సార్లు జరిగింది ఏ మైన దోషం మా gurugaru plzz reply evandi

    • @haridhasdonoju7564
      @haridhasdonoju7564 2 роки тому

      M kadu

    • @karthikeyachadalavada763
      @karthikeyachadalavada763 2 роки тому +5

      Dosham emi ledandi, bhayapaduthu, anumanamtho deeksha cheyakapovatame manchidi,ammavaru karuna hrudayulu, mana karmanu batte phalithalu vastai, deepam koddekkithono, tulasi mokka endipotheno kaadu, mana mind ellappudu positive gaa unchukovali anthe kani negativiga alochiste manchi jaragakapogaa prashanthata kolpovalsi vastundi, kaavuna etuvanti bhayalu pettukokunda, anavasaramga alochinchakunda deeksha konasaaginchandi..
      Om srimaatre namaha..

    • @Vijay-fz7fs
      @Vijay-fz7fs 2 роки тому

      Emi dhosam vubdadandi

  • @srilathanarayana8879
    @srilathanarayana8879 2 роки тому +4

    Thankyou sir daily oka video in post chesi entho ghynanni isthunnaru

  • @vishnuvardhanravva5817
    @vishnuvardhanravva5817 2 роки тому +1

    Dear Admin,
    I haven't downloaded Bhishma Ashtami document, however, I am not able to see the Video in Nanduri Channel, can you share the document please?

  • @shailajab9659
    @shailajab9659 2 роки тому +1

    గురువు గారు 🙏 నమస్కారం మా ఇంట్లో తులసి చెట్టు 🌲 తొందరగా నిద్ర పోతుంది అస్సలు పెరగట్లేదు ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యాలు ఇంట్లో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ డబ్బులు మిగల్లేదు ఎవరికీ ఆరోగ్యం బాగుండదు ఏదైనా పరిష్కారం చెప్పండి గురువు గారు దయచేసి మా జీవితంలో వెలుగులు నిండేలా చూడండి దయచేసి 🙏

  • @kothababyvinod5366
    @kothababyvinod5366 2 роки тому +1

    గురువుగారు నమస్కారం memu miru cheppinattu shyamala dhevi Pooja chestunam chala prashanthanga untundi arthikanga kuda bagundi miru cheppina sapthashanivaravratham. Chesinundi alage 16somavaravratham kuda 12complete chesukunam midhayatho alage chilakalu roju edhokosari kanapaduthunai guruvugaru ammavaru karuninchinattena maku inni Pooja lu cheputhunandhuku mi padhalaki shathakoti vandhanalu 🙏🙏🙏🙏🙏

  • @ruparupa8109
    @ruparupa8109 2 роки тому

    Guruvu garu , naku oka doubt , devudu aandharini thana pillalu ga ,samanamga chustaru kadhaa. Mari ee manushulu yenduku devudiki kante goppavallu laaga feel aayipotharu ,paiga caste feelings yekkuvaga manushullo chustaru , intercaste chesukunna vallani kuda chala thakkuvaga chustaru .kulaanthara vivahalu chesukovadam pedda thappa, aadhi yemaina neramaa?
    Devudu drushti lo ,manushulu okkate , dhanam vunna daggare santhosham aassalu vundadhu kadhaa.nammakam , Prema vunna daggara ,yenni kastalu vachina ,tattukoni okariki okaru thodi ga vundedhey aasalaina santhosham , dhanam , aastulu aani yenduku gurthincharu.

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +3

    ధన్యవాదములు గురువుగారు 👣🙏స్వాహా, కారo, ఆడవాళ్ళూ చెయ్యకూడదు కాని అగ్ని దేవుడు భార్య స్వాహా దేవి తెలుపగలరు 🙏🙏

  • @samyukthagatla
    @samyukthagatla 2 роки тому +4

    శ్రీ గురుభ్యోనమః... గురువు గారి పాద పద్మములకు నా నమస్కారాలు.. దయచేసి కాలభైరవాష్టకం మహత్యం గురించి తెలుపగలరు...

  • @saathvikam
    @saathvikam 2 роки тому +1

    🙏 sir.. Naku roju mythyala harathi ivvalani koriga.. imtlo ma father mother husband oppukunaru... Kalisi oka 4 icham andaram..
    Oka two days mamuluga icham
    Tarvatha 3 days ma father astoram tho maa gothralu cheppi tarvatha harati ichevaalam..
    Maa father behaviour first numchi, Nene , Nadi ani maa mother tho matho Inka yevaritho Aina alne vuntaru..
    Ee Puja chesina 2 lo konchem bagunaru maa tho anukuna.. kani ranu ranu Inka yekkuva kopam ga enduku ala palaka kunda vuntaro kuda teliyadhu maku.. maa mother ni sadisthunadu first numchi ma father..
    Maa father Mari maa mother tho bagunte chudalanedi Naa chivari korika...
    Eeroju harathi kuda nenu ma mother ye ichaamu..
    Please ma father mother bagundela deevimchamdi..

  • @jagadeeshjaga7166
    @jagadeeshjaga7166 2 роки тому +2

    శ్రీ విష్ణురూపాయ నమఃశ్శివాయ. 🕉🕉🕉🕉🕉🕉

  • @Lobster16763
    @Lobster16763 2 роки тому +3

    ఇంతటి గొప్ప మహనీయులగురుంచి తెలుసుకున్నాక ఇంతవరకు ఉన్న 'అహంకారం, నేను నీతిమంతుణ్ణి, నేను ఆదర్శప్రాయుడిని, నేనే గొప్ప...' ఇటువంటి భావనలు పటాపంచలయ్యి అసలు నేను ఎంత వెధవనో తేటతెల్లమౌతుంది. మా confidence and moral ని దెబ్బతీశారు కదండీ, శ్రీనివాస్ గారు! 🙏 రేపట్నుంచి పాప చింతనతో, ఆత్మనూన్యతతో ఎలా బతికేది? ఏదో అస్థిత్వాన్ని కోల్పోయిన భావన. నాతోబాటుగా నాబోటి కొందరు పెళ్ళయినవాళ్ళనీ వెక్కిరించారు కదండీ. ఇది ప్రాయచ్చిత్తం, నిష్క్రుతి లేని కనువిప్పు. అంధకారంలో మగ్గే గుడ్డివాడికి కనువిప్పు కలిగిందంటే అది హాస్యాస్పదం. మాకంటే అడవిలోని జంతుజాలం, మాను మాకు నయం.
    విజ్ఞానం, శాస్త్రం, నీతి నియమాలు, సంస్క్రుతి సంప్రదాయాలు, సనాతనధర్మం అన్నీ తెలుసుకుంటే ఈ కలియుగంలో మంచిదేగానీ ఏదీ అనుసరించలేం. బహుశా అది జీవపరిణామ ప్రక్రియాదోషం అవుతుందేమో. అలాగని ఏంతో దయతో దేవుడిచ్చిన ఉత్తమమైన హైందవధర్మాన్ని ఎలా విస్మరిస్తాం! వచ్చే జన్మలో ఏ దరిద్రపుగొట్టు మతంలో పుడతామో ఏవిటో, ఖర్మ! కానీ, లోలోపల ఎంత బురద ఉన్నా పైకి నిర్మలంగా హుందాగా కనిపించే తటాకంలాంటి సామాన్యుల ఆత్మవంచన జీవితాల్లో మీవంటి మహనీయులు చెప్పే ఇటువంటి విషయాలు కల్లోలం రేపుతాయి, కన్నీటిని నింపుతాయి. మలి వయసులో మిగిలే ఇటువంటి క్షోభ పగవారికి కూడా వద్దు సార్. ధర్మం వర్ధిల్లాలి. అందరూ చల్లగా ఉండాలి. జై శ్రీరామ్! 🌿

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +3

      మీరూ నేనూ అందరం ఒకే స్థాయి వాళ్లం. నేనూ మీలాంటి సాధకుణ్ణే!
      నేను వీడియోలో చెప్పినది, భిష్మా చార్యుడికీ, ఆంజనేయస్వామికీ, ఆది శంకరులకీ, వివేకానంద స్వామికీ మొదలైన మహాత్ములకి సాధ్యం. మనవంటి మానవ మాత్రులకి అసాధ్యం!

    • @Lobster16763
      @Lobster16763 2 роки тому

      @@NanduriSrinivasSpiritualTalks - 🙏💐

  • @srcreationkorutla
    @srcreationkorutla 2 роки тому

    స్వామి తండ్రి..శ్యామలదేవి స్తోత్రం నవరాత్రులలో చదవలేకపోయిన అయితే ఇప్పటి నుండి చదవచ్చా రోజు

  • @HanumanthYanamala
    @HanumanthYanamala 2 роки тому +2

    గురువుగారు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః

  • @sairamnamburu7146
    @sairamnamburu7146 2 роки тому

    Sir bheshma ekadasi ki em cheyamantaru video pettandi pls🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @chandhana4110
    @chandhana4110 2 роки тому +1

    ఏక మేవ అద్వితీయం బ్రహ్మ. ఐనప్పటికీ కూడా నాకు అమ్మవారంటే చాలా ఇష్టం ఒకరకం గా చెప్పాలంటే శ్రీ దేవి నే ఎక్కువ పూజిస్తాను అందుకు కలిగిన అదృష్టమో లేక సర్వ సాధారణమో తెలీదు కానీ రోజు చిలుకలు కనిపిస్తుంటాయి మీ vedioe చూసాక ఇదా సంగతి అనిపించింది

  • @aanand2695
    @aanand2695 2 роки тому +1

    ఆంజనేయ స్వామి కి కూడా సువర్చల దేవి
    భార్య ఉంది కదండి, ఆ విషయం కూడా చర్చ వలసింది సర్🙏, చాలా బాగా చెప్పారు👍

  • @dr.chiranjeeviphysio7570
    @dr.chiranjeeviphysio7570 2 роки тому +2

    Good evening గురువు గారు.
    క్షీరసాగర కుమారి ,
    చిత్త సరసా విహారి
    మామక భిష్టధాయ మహిత మంగళం
    ఈ మంగళ హారతి పాట ఎవరికైనా తెలిస్తే లిరిక్స్ మరియు పాట ఆడియో పెట్టగలరు🙏🏻🙏🏻🙏🏻

  • @ydprasad5185
    @ydprasad5185 2 роки тому +4

    భీష్మ పితా. మహులు
    శ్రీ కృష్ణ పరమాత్ముడు
    ఆంజనేయుడు
    సుఖ మహర్షి
    వీరందరు ఆస్కాలితా బ్రహ్మచారులు

    • @gundavamshikrishna8561
      @gundavamshikrishna8561 2 роки тому

      How is lord Krishna

    • @saiprasanth2166
      @saiprasanth2166 2 роки тому

      సుఖ మహర్షి కాదు శుక మహర్షి అని అనాలి. పేరు మారితే పూర్తిగా అర్థము మారిపోతుంది కదా అండి.

    • @uhv13
      @uhv13 2 роки тому

      Krushnuda yevaru chepparu? 🤦‍♂️

  • @HeartyGunz
    @HeartyGunz 2 роки тому +1

    Sir kindly clarify my doubt due to ignorance. Who is the supreme God. Is it Sri Krishna paramatma or Adi Shankara or Adi Shakti. As all the above respective Gods worship & belief is based on their individual unique way of percieving the knowledge of the Supreme God/Godess.
    Awaiting for your divine guidance on my ignorant question sir.
    Request all the people who find this question valid,to post the same question from your end so that if many comments with same question pops up Sir or his team can come to know about this question.
    🙏🏻
    Sri Gurubhyo Namaha
    Santosh Varma
    Vizag

  • @hyd36
    @hyd36 2 роки тому +1

    నందురిగారు దయచేసి "అమావాస్య పితృ తర్పణలు ' ఇంట్లో చేసుకొనే తెలిక పద్దతిని తీలియచేయండి 🙏🙏

  • @n.venkatakarthik666
    @n.venkatakarthik666 2 роки тому

    సార్ ..శ్రీహరికోట రాకెట్ ప్రయోగానికి , తిరుమల శ్రీవారికి వున్న లింక్ ఏంటి ...🙏

  • @phaniphani3132
    @phaniphani3132 2 роки тому

    నాడురి గారికి నమస్కారం నాకు ఒక సందేహం అంది తిరుమలలో అలిపరి నడక మార్గంలో మోకాళ్ల పర్వతం ఎక్కడ ముగింపు. Ending of Mokalla parvatam ?

  • @Im_Just_a_Human
    @Im_Just_a_Human 2 роки тому

    అసలు ఈ అస్ఖలిత బ్రహ్మచర్యం వలన ప్రయోజనాలు ఏంటి గురువుగారూ?

  • @deepapillala94
    @deepapillala94 2 роки тому +1

    Sri vishnu rupaya namh shivaya swamy meru devi navaratrulu yela chyalo em prasadam peyttalo eh stotralu chadavalo chyppeyru kada neynu first time meru chyppinattu ganey chysa anukokunda dasara rojuey neynu 45gms gold konna sudden ga ma variki lucky winner prize vochindi ippudu manchi job vochindi thank u so much guruvu garu alagey naku santhanam kalagalani nannu devinchandi guruvu garu...

  • @yendatiashok
    @yendatiashok 2 роки тому

    నమస్కారం గురువు గారు,
    ఇది relevant కాదు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియక ఇక్కడ అడుగు తున్నా...
    పాప కి దాక్షిణ్య అనే పేరు పెట్టాలి అనుకుంటున్నాం , కొంచం అర్థం చెప్పారు, Internet lo రకరకాల గా ఉంది.
    దన్యవాదములు 👏

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +8

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ మాత్రే నమః
    🙏🏽🙏🏽🙏🏽

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 2 роки тому +4

    మహాఅద్భుతమైన వివరణ 🙏🙏🙏... శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @ravindernalla6653
    @ravindernalla6653 2 роки тому +3

    🚩🌹🍁jai guru datta🔥🌹🚩

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 2 роки тому

    శ్రీకృష్ణ పరమాత్మ ను కూడా అస్కలిత బ్రహ్మచారి అని అంటారు కదా..మరి ఆయనకు పిల్లలు కూడా వున్నారు కదా, వీర్యదానం చెయ్యకుండా( స్కలించ కుండా) పిల్లలను కనడం ఎలా సాధ్యం. దీనిని విశ్లేషించ మని, ప్రార్థన.
    శ్రీకృష్ణ పరమాత్మ, మనిషికి పుట్టినా, ఆయన దైవాంశ సంభూతులు కాబట్టి, ఆయనకే ఇలాంటివి సాధ్యము, సామాన్యమయిన మనిషి కి సాధ్యం కానివి‌ అని అంటారా.
    ఆయన పుట్టినప్పటినుంచి, చనిపోయే వరకు, ఏదో మానవాతీత మైన పనులే చేసారు .ఒకడయినా, 16,000 గోపికలకు ఒకేసారి ఒక్కొక్కరికీ , ఒక కృష్ణుడు గా కనపడటం, 8 మంది, భార్యల తో పిల్లలు కలగడం అస్కలిత బ్రహ్మచారి గా వుండటం,అంతా దైవ లీల కదా.
    శ్రీకృష్ణుడు ని , Romantic hero, characterless మనిషి అని అంటారే గాని, ఆయన ఒక అస్కలిత బ్రహ్మ చారి, ప్రేమ స్వరూపుడు, దేవుడు గా గుర్తుంచుకోరు.

  • @drnarendramohankalva
    @drnarendramohankalva 2 роки тому

    Professional success కోసం ఏమి పారాయణం చేయాలి

  • @neelimagujjeti7269
    @neelimagujjeti7269 2 роки тому +5

    Please on the subtitles In English team humble request

  • @sairamnamburu7146
    @sairamnamburu7146 2 роки тому +1

    Sir andaru edo okati aduguthune untaru okkosari video lo cheppinde malli comment pedataru kondaremo meru comment pettatam ledu antaru meeku assalu time undadhu meru cheppinavi chadavataniki time chaladu meru enka job cheyali ma kosam time chusukoni cheputhunnarante nijam ga em chesi me runam terchukovali

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +1

      ఆ విషయంలో మా అడ్మిన్ టీం కి నేను కృతజ్ఞుడని.
      అడ్మిన్ వాళ్ళు Description లో అన్ని ప్రశ్నలకీ సమాధానాలు ఉంచినా, అవి చూడమని నేను వీడియోలో చెప్పినా, మళ్ళీ జనం అవే అడుగుతూ ఉంటారు.
      మా అడ్మిన్ వాళ్ళు మళ్ళీ అన్ని ప్రశ్నలకీ, "Description లో చూడండి", అని ఓపికగా సమాధానం చెప్తారు.
      జనం Description లో చూడటం మొదలు పెడితే, మా Admin కి శ్రమ తగ్గుతుంది!

    • @sairamnamburu7146
      @sairamnamburu7146 2 роки тому

      @@NanduriSrinivasSpiritualTalks 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @villagestarrajesh1018
    @villagestarrajesh1018 4 місяці тому

    నేటి యువత కోసం బ్రహ్మచర్యం పైన కొన్ని వీడియోలు చేయండి 🙏

  • @sucharitharouthu6215
    @sucharitharouthu6215 2 роки тому

    Sir ee deeksha enduku chestharu enneellu chestharu???? eh agelo chestharu???? Pillalunnavaru ee deeksha chesthara???? Lord Krishna kuda askalitha bhramhachari antaru kada adi ela ????

  • @Indian456
    @Indian456 2 роки тому +1

    కనీసం వీటి పేర్లు అయినా తెలుసుకున్నాం మీ వీడియో ద్వారా . చాలా పవిత్రమైన ఉపయోగకరమైన సమాచారం . ధన్యవాదాలు . ప్రణామాలు ఆచార్య 🙏 🙏 🙏 .

  • @Gtt985
    @Gtt985 2 роки тому

    Askhalitha Brahmacharyam ante Sex lekunda kaadu Asalu Semen kuda bayataki rakunda asalu mind lo sex thoughts lekunda , vachina divert chesi vere dani meedaki drusti pettali - Swami Vivekananda did this for continuous 12 years and also Swami Sivananda - but current society Lifestyle lo chala kastam sir - prathi okaari chetilo smartphone - easily tempt ayye pictures and porn videos - mind lo full thoughts - Boothu and double meaning Cinemalu TV serials and comedy shows like jabardasth - Pujalu devudi bhakti nama smarana kuda kapadaledu because everything is external senses we open eyes we hear we open mouths - Only going inside ourselves which means at least daily 1 hour Meditation continuously for 1 year can only change our minds free from thoughts and bring Peace and can attain Brahmacharya - I did lot of research in this aspect and this is the only way and approach - Its called Vipassana Meditation

  • @user-em7db9yu1v
    @user-em7db9yu1v 2 роки тому

    కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి ఎలా అయ్యాడు?

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +1

      శ్రీ కృష్ణుణ్ణి అస్ఖలిత బ్రహ్మచారి అనరు , "అనాది బ్రహ్మచారి" అంటారు - కృష్ణాష్టకంలో ఒక నామం అది

  • @gurudatta2913
    @gurudatta2913 2 роки тому +1

    Sir please tell me dakshinamurthy Stotram vaibhogam I am waiting please tell me sir please

  • @bhaskaravula5871
    @bhaskaravula5871 2 роки тому +2

    Sir, Great explanation about defination of askalitha బ్రహ్మచారి. If possible can you kindly share in which ancient text this definition is mentioned

  • @swaroopsai7658
    @swaroopsai7658 2 роки тому

    Sir, Aa Chiluka Mukham Vunna Vyakthi Yevaru. Aayana Padmavathi Parinayam/Srinivasa Kalyanam Chitrapatam Lo Kooda Vuntaaru. Yevaru Aayana ?

  • @podishettyrajakumari1626
    @podishettyrajakumari1626 2 роки тому +5

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.

  • @anantarenu7101
    @anantarenu7101 2 роки тому

    Sir memu first time nitya deeparadhana start cheyali anukuntunnanu.manchi roju cheppagalaru

  • @Anilkumar-bo4mc
    @Anilkumar-bo4mc 2 роки тому

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అంటే అర్థం ఏమిటి గురువు గారు?

  • @jagadeeshbabuv7466
    @jagadeeshbabuv7466 8 місяців тому

    Lord Krishna askhalitha brahmachari ki 80 mandi kumarulu 1 kuthuru puttaru
    Tana 8 mandi bharyalaku
    Santhanam Yela? Puttaru

  • @saivenkat824
    @saivenkat824 2 роки тому +1

    Sri Rama Jai Rama Jai Jai Rama🙏🏻
    Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻
    Sri Rama Jai Rama Jai Jai Rama 🙏🏻🙏🏻🙏🏻
    Jai Jai Sitha Rama 🙏🏻🙏🏻Jai Sri Rama

  • @srivani5882
    @srivani5882 2 роки тому

    Sir Namaste🙏 mee videos lo brith day ela chesukovali video kanipichadam ledu sir please malli post cheyagalaru sir🙏

  • @ashra6157
    @ashra6157 2 роки тому

    Guru garu 2dayes back dhanakonda amma video chusanu,today darshanam chaskunanu Naku santanam enka ladu swamy amma ne daeshanam abishakam chusam na corekaa 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Naravare Naku satsantam kalagalane nanu bless chayande swamy

  • @rajithanuguri4503
    @rajithanuguri4503 2 роки тому

    Naakkuda baadhesindi swami chiluka kanpinchaledani 😔naavi kuda navaratri,mutyala haarati complete ayyayi.anta mee daya,amma karuna 🙏🙏🙏

  • @bond007135
    @bond007135 2 роки тому +1

    Sri Krishnudini Kuda ASKALITHA BRAHMMA CHARI ani Antaru Ani Vinnanu SWAMY

  • @techz143
    @techz143 5 місяців тому

    preminche vallu askhalita brahmachari kaleda guruvugaru ?.
    aada magaa prema ante konchem ayina kama bhavana vunde avakasam vundi ee rojullo..
    alane askhalita brahamacharya kavalante premanu vodilevocha guruvu garu..?

  • @bhanuprasad638
    @bhanuprasad638 2 роки тому +4

    Jai maa shayamala, jai maa matangi, jai Mata rani, jai Mata di❤️🙏💕💞🙏

  • @telugubrahminrecipes5706
    @telugubrahminrecipes5706 2 роки тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @madhuhn5109
    @madhuhn5109 2 роки тому

    Sri krishnudu padahaaru vela enimidi ammaayalani pellaina!!! Askhalita brahmachari ani pilustaaru enduku guruvugaari?

  • @ammumknmaithili9983
    @ammumknmaithili9983 2 роки тому

    Gurujii ma Amma ki Arogyam bagaledhu hedu prblm Annaru chala bagaledhu Andhuku diniki daivika margam cheppandi gurujii

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 роки тому +3

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @lakshmithulasibugga5224
    @lakshmithulasibugga5224 2 роки тому

    Sir pls na pblm ki edaina solution cheppandi ma hsb everyday chinna vishayam ki kuda godava chesthad start chesthad 3days aina alane godava padtunnadu nak life meada virakthi vastundi heart beat perigipoi bayamesthundi na life hpy ga unde margam cheppandi pls pls🙏🙏

  • @ramsparksramevents803
    @ramsparksramevents803 2 роки тому

    Bhrama.. Chari bhramhachari vere story kuda vundha guruvugaru

  • @unknowngamer7904
    @unknowngamer7904 2 місяці тому

    Guruvu garu Swami Vivekanand ni andhuku cheppa ledhu mari 😢

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 роки тому +2

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @kushalgorli2878
    @kushalgorli2878 2 роки тому +1

    Sir anthey hanumanthudu kuda ilane puja katruvulu kosam Surya putrika suvarchala devi ni pelli chesukunara?
    It's only My doubt sir plese clarify

  • @jayakrishnasainallagatla8341
    @jayakrishnasainallagatla8341 2 роки тому +3

    Sir can you please make a video about differences between dvaitam, advaitam, visitadyaitam

  • @naraharimanikanta3848
    @naraharimanikanta3848 2 роки тому +7

    🙏🙏🙏guruvugariki namaskaramlu 🙏

  • @luckkyfellows....8199
    @luckkyfellows....8199 Рік тому

    Mari lord krishna kuda same kada...?

  • @mahirathnam5108
    @mahirathnam5108 2 роки тому +5

    🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏

  • @sangeethabrahmaroutu8531
    @sangeethabrahmaroutu8531 2 роки тому +4

    Guruvu garu namaskaram.. Pls clarify my doubt- I have always observed that alwars and swami's idols has large ear lobes... Recent ga hyd lo inaugurate ayina vigraham kuda large ear lobes unnayi.. Ala enduku untaya.. Thank you

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +14

      దానికి సామాన్యంగా 2 కారణాలు చెప్తారు.
      1) భవిష్యదాచార్య విగ్రహంలో, ఆయన చెవి పూగులు చెవితో పాటే ఒకే ఆకారంగా చెక్కి ఉండటం వల్ల అప్పటినుంచీ అన్ని విగ్రహాల్లోన్నూ అలాగే ఉందని
      2) రామానుజులవారూ, మిగితా ఆచార్యులూ చెవులకి బరువైన కుండలాలు ధరించడం వల్ల చెవి అలా అయిపోయిందనీ (ఇప్పటికీ శ్రీకాకుళం వైపు మనం కొందరి చెవులు అలా చూస్తూ ఉంటాము)

    • @sangeethabrahmaroutu8531
      @sangeethabrahmaroutu8531 2 роки тому

      @@NanduriSrinivasSpiritualTalks - Thanks a ton for clarifying guruvu garu

    • @sreekalag8400
      @sreekalag8400 2 роки тому

      Naku kuda same doubt chaala rojula nunchi unindhiiii... Nw I'm clear.. Thank u guruv garu

  • @krishnahari3858
    @krishnahari3858 2 роки тому

    Sri vishnu rupaya namah sivaya
    Where do we get all the stories of 64 nayanars and 12 alwars can you please tell sir