ధనాన్ని నిలుపుకోవడానికి వ్యాస మహర్షి ఇచ్చిన 5 సూత్రాలు | Money tips by Veda Vyasa | NanduriSrinivas

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • Most of us are good in earning money but no idea on how to spend it in the right way. In Bhagavatham excellent budget has been given that we can apply in our day to day life. It says that earnings have to be divided into 5 equal parts and spent in these 5 ways...This video explains them. It has lot of points that we should learn in day to day life. Budget given by Vyasa Maharshi
    many people asked below question, after watching this video. Here is the answer
    Q) ఒక మనిషికి నెలకి వెయ్యి రూపాయలే జీతం వస్తే మరి ఇవన్నీ ఎలా చేయగలడు?
    a) ధార్మికమైన బుధ్ధితో ఎంత చేయగలడో అంతే చేయమనండి. 10 రూపాయలు కుదిరితే అంతే చేయండి. నిజమైన ధార్మిక బుధ్ధితో చేస్తే, ఇంకా చేసే అవకాశాన్ని భగవంతుడే ఇస్తాడు
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri #NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,2 тис.

  • @gnaneshwargudipati2691
    @gnaneshwargudipati2691 2 роки тому +77

    I feel your videos like a fusion, relating ancient methods to the current modern science and practical issues and not leaving the problem and giving solutions to it using our ancient methods. Dharmo rakshitha rakshithaha

  • @kotireddymf4325
    @kotireddymf4325 4 роки тому +741

    జీవితంలో ఆటు పోట్లు తగిలి జీవితం విలువ తెలిసిన వాళ్లు.. మీ వీడియో లు వదలరు.. స్వామీ 🌼🙏

  • @_MR_MK__________
    @_MR_MK__________ 3 роки тому +117

    మహాత్మా, మీరు పరమ పూజ్యులు. సాక్షాత్ అభినవ వ్యాసమహర్షి. మీ పాద పద్మాలకి శతసహస్ర నమస్కారాలు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 роки тому +33

      అమ్మో వ్యాసుల వారితో పోలికే? నేనూ మీలాంటి సాధకుణ్ణే

    • @sailaja7damarapalllilp595
      @sailaja7damarapalllilp595 Рік тому +7

      గురువు గారు మీకు ,శత సహస్ర వందనాలు. మీరు నిజంగా ఆ వ్యాస మహర్షి

  • @sirikumar4140
    @sirikumar4140 Рік тому +37

    కలియుగం లో సత్య యుగం ల మీలాంటి మహానుభావులు ఈ యుగంలో ఆవిర్భావించారు
    మేము ధన్యత్ములం.
    🙏

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 4 роки тому +169

    మీ మాటలు అర్ధంలేని నా జీవన విధానాన్ని నిజంగా మార్చేస్తున్నాయి. ధన్యవాదాలు గురూజీ

  • @psk8064
    @psk8064 4 роки тому +227

    గురువు గారు మీరు చెప్పే ఏ విషయం అయినా సరే చాలా సావధానంగా చెప్తున్నారు..
    మాది ఒక కోరిక.. భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ప్రతీ SLOKAM ఒక్కో వీడియో గా చేసి పెట్టాలి అని వినతి🙏

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 3 роки тому +77

    Sir,
    Great video...
    పిల్లల్ని ఎలా పెంచాలి? విషయం పై వీడియో చెయ్యండి మహాశయా..!💐

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 4 роки тому +133

    మీ అమూల్యమైన సేవలు వెల కట్ట లేనివి ..
    .....మీకు ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ahimsaaparamodharmaha1111
    @ahimsaaparamodharmaha1111 3 роки тому +14

    మీ లాంటి మహానుభావుడు ఊరికి ఒక్కరు ఉన్న దేశమంతా భాగుంటుంది.

  • @LavanyaVakkalanka
    @LavanyaVakkalanka 3 роки тому +20

    శ్రినివాస గారు మీ interview చుసాను, iDream channel లొ ఇవాళ్ళ అదికూడ వంట చెస్తు. మా అమ్మ ఎప్పుడు చెప్పెది వంట చెసెటప్పుడు స్లొకాలు లెదా భక్తి పాటలు లెద మాటలు వింటు చెసతె ఆ effect మన భొజనం లొ కి వెళ్ళి మన ఆరొగ్యనికి మంచిది అని. నెను మొదటిసారి మీ చానెల్ చూడటం. ఎంత అద్భూతంగా చెప్పరండి. 🙏🙏.

  • @hanumanthpadi2148
    @hanumanthpadi2148 3 роки тому +16

    అద్భుతం గురువుగారు మీ వీడియో ఇల్లాంటి విలువైన సమాచారాన్ని అందించి మాకు ఈ కాలి కాలం లో ఎలా జీవించాలో నేర్పిస్తున్నందుకు మీకు నా పాదాభివందనాలు 🙏🙏🙏.

  • @Kumar45557
    @Kumar45557 4 роки тому +6

    శ్రీగురుభ్యోనమః! నమస్కారం అండీ.మీరు సనాతన ధర్మం కోసం మీరు చేసే కృషి అనన్య సామాన్యం. 🙏.
    స్పటికాలపై , వాటి శక్తి పై ఒక వీడియో చేయాలని చాలా మంది అడుగుతున్నారు

  • @sivanandareddy3742
    @sivanandareddy3742 4 роки тому +26

    అయ్యా మి సమాచారం వింటే నాకూ చాలా సంతోషంగా ఉంది

  • @sreeramya9056
    @sreeramya9056 3 роки тому +38

    What guruji said is 100% true. I used to shamelessly waste someone elses hard earned money. Now i dont even have a single rupee with me. Finding it difficult to earn. I learnt my lesson the hard way. Will always respect money and lakshmi devi. 🙏🙏

  • @peelarao5025
    @peelarao5025 8 місяців тому +1

    నండూరి గారు మీరు కరెక్ట్ గా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు గా ఎలా నడుచుకోవాలో వ్యాస మహర్షి గారిని చెప్పినవి గుర్తు చేసారు కొంచెం కష్టం గా ఉన్నా అందరూ ఆచరిస్తే ఈ బిజినెస్ లో జరిగే మోసాలని అరికట్టవచ్చు.చాల మంచి విషయాలు చెప్పారు.1149 దగ్గర మీరు చెప్పిన విషయం నాకు ఈమధ్యే నాకు అనుభవమయ్యింది కష్టం దోచుకోవాలనే గరిష్ట యజమానులు ఆలోచిస్తున్నారు.

  • @vrkraopatnaikuni784
    @vrkraopatnaikuni784 3 роки тому +27

    ధర్మం, యశస్సు, అర్ధం, భోగం,స్వజనులు,..చాలా బాగా చెప్పారు,👏👏👏

  • @swarnalatha1396
    @swarnalatha1396 3 роки тому +37

    In my childhood there is to be moral science weekly twice last period. Actually in schools this type of morals should be introduced to the students to mould their life in correct path. My pranams to you sir. Great human service through your speeches.

  • @ramathulasi2808
    @ramathulasi2808 Рік тому +1

    Thank You Thank You Thank You Thank You Thank You so much చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు ప్రతి చిన్న పాయింట్ వదలకుండా చెప్పారు.

  • @jyothy2024
    @jyothy2024 4 роки тому +3

    గురువుగారికి నమస్కారం. మా ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటాము. ఇలా దేవాలయాలను దర్శించే ఖర్చు ఎందులోని కి వస్తుంది.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  4 роки тому +1

      వాటివల్ల ఆనందం పొందేవాళ్లకైతే 4/5 categeroies లోకి వస్తాయి.

  • @kvrao3543
    @kvrao3543 3 роки тому +21

    Dear Sir, this is the BEST PERSONAL FINANCE PLANNING lesson, ever heard / read. Thank you so much for this. Our Upanishads / ancestral writings are a vast source of useful knowledge. 🙏🙏🙏

  • @krishnamurthykukkadapu5831
    @krishnamurthykukkadapu5831 4 роки тому +9

    చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు

  • @TS-mo3gs
    @TS-mo3gs 2 роки тому

    నమస్కారం గురువుగారూ వెయ్యి తరాలవరకూ భద్రంగా దాచుకోవలసిన అమూల్యమైన విషయాలండీ మీరుచెప్పే ప్రతివిషయం. ఆదేవతలనూ,ఆమునులనూ ,ఆ ఋషులనూ,ఇలామేమెరుగని మరోలోకాలను ,మీనోటినుండీవెలువడే ఒక్కో మాటవెంట మమ్మునడిపిస్తూ ,వారందరినీ సాక్షాక్తరింపచేస్తున్నాయి.ఒకమాటలాకాక ఒక దృశ్యంలాకనబడతాయిమాకుఇవన్నీ.

  • @purushothamramisetty7671
    @purushothamramisetty7671 3 роки тому +18

    సామాన్యులకు కూడా తలిసే విధంగా చెప్పినందుకు కృతజ్ఞతలు🙏

  • @sivakumarikillaru9640
    @sivakumarikillaru9640 3 роки тому +4

    గురువుగారి పాదములకు నమస్కారములుమీరు మాలాంటి వారికి ఆన్లైన్లో స్తోత్రాలు మంత్రాలు నేర్పించాలని కోరుచున్నాము

  • @podishettyrajakumari1626
    @podishettyrajakumari1626 4 роки тому +82

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ.

  • @sahityakusuma9460
    @sahityakusuma9460 3 роки тому +14

    I was addicted to your videos sir. For my every problem their is a solution in your videos 🙏🙏🙏🙏🙏

  • @veerabhadraraop3855
    @veerabhadraraop3855 3 роки тому +36

    I don't know how to praise you for doing such a wounderful Video....Meeku Koti Koti Namaskaralu...Yes to Lead a better life everyone should follow this. I don't know about others but you have opened up my Eyes....By God blessings i am doing donations and savings also i am doing But after watching your video i got more clarity how to proceed in a proper way...Thank you Srinivas Garu.....We are always Greatful to you.

  • @hemalathagajendiran1521
    @hemalathagajendiran1521 3 роки тому +5

    Namaskaram,I am from chennai belong to telugu family.watching your videos from the last 2 days.You are doing seva to the mankind.Hats off to you.I have been watching so many spiritual videos.Really I admired by watching your valuable
    messages.Selfless service.

  • @pydimukkalapavan
    @pydimukkalapavan 4 роки тому +7

    మీ ద్వారా చాలా మంచి విషయం తెలుసుకునామ్ గురువు గారు .

  • @krishnaavh0204
    @krishnaavh0204 4 роки тому +30

    నమస్కారం సార్ బద్రినాధ్ ఆలయంలో చిక్కుకున్న ఒక కర్ణాటక పిల్లవాడికి మరియు హనుమంతులవారికి మద్య జరిగిన యదార్థ సంఘటననికి సంబంధించిన విడియో అప్లోడ్ చెసారు ఎంత వెదకిన కనుపడలేదు దయచేసి
    అ లింక్ పంపగలరు

    • @keerthi2488
      @keerthi2488 3 роки тому +1

      Meerekkada telusukunnaru ee vishayam ?

  • @kotadurgarao9623
    @kotadurgarao9623 4 роки тому +86

    ఇలాంటివి మన పాఠ్య పుస్తకాలలో ఎప్పుడు చూస్తమో?????
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sindhu16.7
      @sindhu16.7 3 роки тому +3

      Its western education system which is completely destroyed our culture.

  • @GreenTech-li6bw
    @GreenTech-li6bw 5 днів тому

    Thank You Guruji for your Valuable Information.. emichina Mee runam memu tirchukolemu🙏🙏🙏

  • @bhagyalatha1129
    @bhagyalatha1129 4 роки тому +3

    చాలా చక్కటి వివరణ గురువు గారు ధన్యవాదాలు

  • @dr.nageswararaoveeraboini1995

    ఈ కలి కాలం లో మోసం, పాపం చేసినవాళ్లకు, ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తున్నారు.నేను చూసిన వాళ్లలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి విషయాలు తెలియ చేశారు 🙏

  • @shreyas111
    @shreyas111 3 роки тому +11

    Great example for last point is Vijay mallya .. he ignored his employees and did parties in goa ..today he is suffering even though he was a very great businessman

  • @akirankumar2828
    @akirankumar2828 2 роки тому

    Super guruji... Video choosthunnappudu Chinnna doubt kooda ranivvakundaa mottham clear ga expalian chestharu.. meeru kooda maakosam puttina oka karanajanmuley.. అస్మద్గురుభ్యో నమః 🙏🙏

  • @dharmarajunathi4121
    @dharmarajunathi4121 3 роки тому +13

    What a potential and positive happyness.God bless you and your family for an enormous service by educating this way swamy.

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 4 роки тому +1

    మీ లాంటి వారి సేవలు ధార్మిక పరిషత్ లు మంచి పదవి కల్పించి సేవలు ఉపయోగించకోలేక పోవడం మా దౌర్భాగ్యం.

  • @padmasriassociates9761
    @padmasriassociates9761 4 роки тому +6

    excellent Sir, Money Sampadichataniki kuda patimchavalisina Tips Cheppandi

  • @balasaniadhithya1855
    @balasaniadhithya1855 4 роки тому +35

    అన్నమయ్య జీవిత విశేషాలను గురించి వీడియోస్ చేయండి

  • @tarang2872
    @tarang2872 4 роки тому +11

    Sir please give english subtitles as dont know your language but i always see your videos which have english subtitles

  • @k.pramodreddy2646
    @k.pramodreddy2646 2 роки тому +1

    🙏🙏🙏🙏danyavadhalu guruvugaru, mee yokka gnanani matho panchukunnanduku

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi 3 роки тому +5

    గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @kandukuruharibabu7948
    @kandukuruharibabu7948 3 роки тому +1

    గురువుగారు చాలా చక్కగా చెప్పారు అండి ధన్యవాదములు 🙏🙏

  • @govindaraju456
    @govindaraju456 4 роки тому +45

    శ్రీనివాస్ గారు మీరు కాశి రత్నేశ్వర్ మందిర్ రహస్యం గురించి .......శ్రీవారి పుష్కరిణి తొమ్మిదవ మెటు రహస్యం గురించి మీ ద్వారా వినటానికి ఎదురు చూస్తున్న .......దయచేసి చెప్పండి

    • @arjunmalli257
      @arjunmalli257 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaruthiDurishettisOWNLYRICALS
    @MaruthiDurishettisOWNLYRICALS 2 роки тому

    Thanks..masterzee..yenno.manchivishayalu..bhodistunnaru..mee.dhawra...mee.videos..chucinavaarandarilo.thappakunda.maarpu.vastundi..jai.sree..ram.

  • @9Lappi
    @9Lappi 3 роки тому +7

    Thanks a lot sir.. I am learning so many valuable lessons in life by watching your videos.. Jai Guru datta!!!

  • @omenamasivaya105
    @omenamasivaya105 3 роки тому

    గురువుగారు నమస్కారం... మీ వీడియో లు ఆధ్యాత్మిక వర్షాలు.. కానీ వెంకట చాగంటి లాంటి వారు దేవాదాయ సాంప్రదాయం, పూజా విధానం, విగ్రహారాధన, అవతార భావన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ. వీడియో లు చేస్తూ అయోమయం సృష్టిస్తున్నారు.. మీరు కోంచెం వీటిపై దృష్టి సారించాలని ఆశిస్తున్నాను

  • @sunnyspot2486
    @sunnyspot2486 4 роки тому +23

    గురువు గారు Murugan, గురించి చెప్పండి 🙏

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 3 роки тому +2

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏మీకు మీ సేవ కు కోటి కోటి ధన్యవాదములు గురువుగారు

  • @rajeshmeda3935
    @rajeshmeda3935 4 роки тому +9

    So far no dislikes, very rare !!

  • @SaradaChengal
    @SaradaChengal 6 місяців тому

    శ్రీ గురుభ్యో నమః మీకు, వ్యాసమహర్శులకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 3 роки тому +4

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari2884 Місяць тому

    Thank you స్వామీజీ❤

  • @padmakallamreddy3290
    @padmakallamreddy3290 4 роки тому +11

    Unfortunately most of us are going anticlockwise on this circle of expenditure, first my family, then luxury, if money remains reinvest or save after that if there's still money maybe the next step of offering to needy and God, thank you for making us more aware of this kind of balance.

    • @Charan023
      @Charan023 3 роки тому +1

      You are paying taxes 1st - that is donation to poor people. Please realize....

  • @dr.manojhkummarpasunoori6279
    @dr.manojhkummarpasunoori6279 4 роки тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శ్శివాయ, చాలా చక్కగా వివరించారు గురువు గారు🙏

  • @Roopamallikarjuna
    @Roopamallikarjuna 3 роки тому +4

    Atma Namaste.
    Gratitude. These teachings should be must for everyone.
    So simple tips for wealth management.
    Guruji explained it very well.
    Stay blessed abundantly🙏

  • @lakshmipriya3499
    @lakshmipriya3499 Рік тому

    మీరు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా గొప్ప వారు స్వామి..💐💐💐

  • @ravikiranankem4248
    @ravikiranankem4248 4 роки тому +17

    Sir, Maa Papa ki (Navya Sree) 8yrs roju mee videos chustunee vuntundee. Meeru Vijayawada vachanapudu kalastamu sir.Thank u.

    • @GS-cj1by
      @GS-cj1by 3 роки тому +1

      👏👏👏చాలా మంచి లక్షణం అలవాటు అయింది మీ పాప కి....👏👏👏

    • @seelamrajyalakshmi4
      @seelamrajyalakshmi4 3 роки тому

      🙏🙏🙏🙏🙏🌹👏

  • @vinaynallamolu6858
    @vinaynallamolu6858 Рік тому

    Mi matalu ma jeevithalani chala marusthunnayi guruvugaru Ela brathakalo chala spastamga chebuthaaru mi padhalaku sathakoti vandhanalu guruvugaru

  • @shivakalyangangu3410
    @shivakalyangangu3410 4 роки тому +66

    స్వామి అలివేలు మంగమ్మ అమ్మవారి కథ చెప్పండి

  • @sirik4207
    @sirik4207 2 роки тому +1

    అద్భుతం గురువుగారు మీకు పాదాభివందనం

  • @jithendranag
    @jithendranag 4 роки тому +5

    i will remember these words till my life ends....thank you very much guruvu garu..wonderful video

  • @aravindsunkara5071
    @aravindsunkara5071 2 роки тому +2

    I m really poor in managing money.. searching for some videos on financial mgmt. I am blessed to come across the video like this ... thank u so much sir !! It’s quite informative

  • @kedariragi6875
    @kedariragi6875 3 роки тому +3

    What you are telling are perfectly correct.we should follow in our life and faith in God and should do good to others

  • @sevenhillscreatehills9661
    @sevenhillscreatehills9661 3 роки тому +2

    Truly said గురువు గారు ,ధన్యవాదములు...

  • @ksrkallam1482
    @ksrkallam1482 4 роки тому +8

    very well said sir, need more videos on our routine lifestyles ,how they changed ,how we adapted western culture and some common day life simple mistakes we are doing.

  • @soulaks9909
    @soulaks9909 Рік тому

    Chaala chakkaga chepparu guruvugaaru..... tappakunda ivi paatistaamu andi

  • @Sarvejanasukhinobhavanthu41
    @Sarvejanasukhinobhavanthu41 4 роки тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    Srinivas garu🙏mee videos anni very informative... truthful...leading humans in righteous path... truthful information...mana Sanathana Dharmam aunathyam telusthundhi..making people think and live life happily..mudanammakala nundi sariayena guidance... heartful gratitude to each and every video your uploading..God bless you for this honest service srinivas garu🙏🙏...thank you thank you thank you👏👏👏👏

  • @ramakrishnavegi184
    @ramakrishnavegi184 3 роки тому +1

    దన్యవాదములు సార్ మీరు మంచి విషయాలు వివరముగా చెప్పారు 🙏🙏🙏🙏

  • @indira.d.nnanjappa6729
    @indira.d.nnanjappa6729 4 роки тому +9

    Sir so nicely narrated, every video of yours is very special & unique. So beautifully explained on each & every aspect. 🙏🏻🙏🏻🙏🏻

  • @yepurivivekanand2620
    @yepurivivekanand2620 2 роки тому

    Useful subject chala Baga cheparu very niece.

  • @ummadisrilaxmi5827
    @ummadisrilaxmi5827 4 роки тому +9

    Hello sir,
    We wish that you make a video on the benefits of waking up early
    And how to wake up early...

    • @srinivasgannavarapu5008
      @srinivasgannavarapu5008 3 роки тому +6

      Very silly question..
      If you have to wake up early, you must wake up early. Thats all. There is no "how".
      Dont take offence, but why do people want instruction or method for everything?
      Do you ask "how to eat" when you are hungry?
      If you are hungry, you must eat..that's all.
      There is no "how".
      To put it in simple terms, be clear whether you really "want" to wake up early or just "wish" to wake up early. There is a lot of difference between these two.

    • @ganesh6523
      @ganesh6523 3 роки тому

      Good

  • @veeravijayalakshmikarupart2734
    @veeravijayalakshmikarupart2734 4 роки тому

    So much enlightening message ichinanduku vandanalandi. Mee vanti preachers andaru kaarana janmulu

  • @teluguvarinewstateshoodind7017
    @teluguvarinewstateshoodind7017 3 роки тому +4

    Sri Nanduri srinivas Garu,
    Please clarify me some doubts in dharma a salaried person must make Dharma in Net salary/ Gross salary? How to calculate and analyse.
    When one get home loan through bank to buy a home then how to calculate dharma here,
    Is in dharma one can calculate tax?
    Please tell us how to calculate the earned money to do dharma?
    Awaiting for your reply,
    Thank you...

  • @sardasingh9680
    @sardasingh9680 3 роки тому +1

    అద్భుతమైన సందేశము🙏🙏
    అద్భుతమండి.

  • @hottopickoppala2453
    @hottopickoppala2453 4 роки тому

    గురువు గారికి నమస్కరములు. మన జీవితంలో మన ఇంటిలో అత్యంత మొండి సమస్యలను ఎలా పరిష్కరించాలి.

  • @satyaveeraatchi6874
    @satyaveeraatchi6874 4 роки тому +8

    Thank you Sir very much informative and needs to be followed 🙏🙏..!

    • @rajab4831
      @rajab4831 4 роки тому +2

      Miru yeppudu Manchi vishayaalu cheptuunevundaali guruvu garu🙏🙏🙏

    • @rakeshnani1879
      @rakeshnani1879 3 роки тому +1

      @@rajab4831 kalabairava Swamy gurinch chapandi swamy

  • @kallaswathi6844
    @kallaswathi6844 3 роки тому

    Explanation chala bagundi, Baga vivarinchi chepparu swamy tq

  • @sarvanimallela3917
    @sarvanimallela3917 3 роки тому +6

    Guruvu garu,memu every month pay chese 35per tax ,dharmam or dannam category loki vasthundaa thelupagalaru.Ila enduku aduguthunnanu ante naaku chala financial ga help cheyyali ani untundi,kaani maa husband manam intha tax pay chesthunnamu adi antha help ee kada ani antunnaru.Clarify cheyyagalaru...

  • @prathaplic4421
    @prathaplic4421 2 роки тому

    చాలా అద్భుతంగా చెప్పారు స్వామి

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 4 роки тому +8

    గురువు గారు తీర్ధ యాత్రలకి ఏ భాగం లో ఖర్చు పెట్టాలి నా మాట మన్నించి తెలపండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @komalidevarakonda9785
    @komalidevarakonda9785 2 роки тому

    Dhanyavadalu swamy na life nilabettukunnanu me matalu vini 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ismartpadmavathi3258
    @ismartpadmavathi3258 4 роки тому +26

    HI SIR TELL ME ABOUT YOUR DAILY LIFE HABITES ,HOW YOU BECAME DIRECTOR OF A ANTIVIRUS COMPANY ALL,WHAT HELPED YOU TO REACH THE HEIGHTS...

    • @chilukurikalpana24
      @chilukurikalpana24 4 роки тому +1

      Guruvugariki Namsste naku kudirommu pedhga biopics Undi em cheyali chrppandi

    • @soujanyai9012
      @soujanyai9012 4 роки тому +2

      aditya aditya world, Sir miku Nanduri Srinivasa rao gaari email ID thelisthe cheppagalaru please Sir naku chaala help chesinavaallu avuthaaru

  • @sarikaragav1094
    @sarikaragav1094 3 роки тому

    Sir meeru chala bagha chespthunnaru and me manasu kuda chala chinnapillalagha undhi sir.thank u sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 роки тому +4

    Guru gari ki nasmsakramu super

  • @swathisanjay2859
    @swathisanjay2859 7 місяців тому

    Chala Baga chepparu guruvugaru om Sri matre namaha om sri gurubyonamaha 🙏

  • @rahulreddy5648
    @rahulreddy5648 3 роки тому +5

    Thank you for bringing and letting us know more about sanatan darma 🙏🏻

  • @venkatasubbaraodandumenu2577
    @venkatasubbaraodandumenu2577 2 роки тому

    Namaskaram sir.
    Nijamga jeevitha Satyam chepparu. 🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 роки тому +4

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚🔱🕉️🌿🌾🌴🌸🍎🍊🌺🌼💮🌹🇮🇳🙏

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 3 роки тому +2

    మీరు ఎంతో గొప్ప విషయాలు అతి సులభతరంగా వివరిస్తారు 🙏

  • @swathichintha8989
    @swathichintha8989 4 роки тому +5

    Your voice is soothing sir

  • @manchalamurali6206
    @manchalamurali6206 2 роки тому +2

    Devi Stotram - Mahalakshmi Ashtakam
    ఇంద్ర ఉవాచ -
    నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
    శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 1 ||
    నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
    సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 2 ||
    సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
    సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 3 ||
    సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
    మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 4 ||
    ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
    యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 5 ||
    స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
    మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 6 ||
    పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
    పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 7 ||
    శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
    జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 8 ||
    మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
    సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
    ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
    ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
    త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
    మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
    [ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]
    Devi Stotram - Mahalakshmi Ashtakam
    ఇంద్ర కృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్ ||
    ఫలశృతి అర్థం
    ఎవరైతే మహాలక్ష్మి అష్టకం స్తోత్రం భక్తితో జపిస్తారో వారందరికీ అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు గొప్ప భూమిని వారసత్వంగా పొందుతారు. రోజూ ఒకసారి ఈ స్తోత్రం జపించడం అన్ని పాపాలను నాశనం చేస్తుంది. ప్రతిరోజూ రెండుసార్లు జపించడం వల్ల గొప్ప సంపద, ధాన్యం వస్తుంది. రోజుకు మూడుసార్లు జపించడం శక్తివంతమైన శత్రువులను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఎల్లప్పుడూ మహాలక్ష్మిదేవి దయ పొందటానికి వీలు కల్పిస్తుంది.

  • @NMR4321
    @NMR4321 4 роки тому +3

    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ 🙏

  • @mahenderkamutam8047
    @mahenderkamutam8047 Рік тому

    Thankful information guruvu garu.

  • @sathyadorai1133
    @sathyadorai1133 4 роки тому +6

    Useful information should reach everyone. Please sir give English subtitles.

  • @chlakshmiprasanna8431
    @chlakshmiprasanna8431 Рік тому

    Namaste sir,meru chala manchi vishayalu cheppttaru, chala thanks andhi, meru bavundhali

  • @kotireddymf4325
    @kotireddymf4325 4 роки тому +14

    మీ ఆశీర్వాదం తో రాబోయే రోజులకి డొక్కా సీతమ్మ గారి లాంటి వారిని గుర్తు చేసే పవన్ కళ్యాణ్ గారి లాంటి మంచి నాయకులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహాయం చేయండి స్వామీ.. 🌼🙏

  • @saikrishnabattu592
    @saikrishnabattu592 3 роки тому

    Simple vidhanam bagundhi guruvu garu

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 4 роки тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏