ఉచిత పథకాలపై నా అభిప్రాయం //awareness for free services and voting //

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #politics
    #awareness
    #free
    #motivational
    #futuregenerations
    • my intro
    • ఈ వీడియో పర్యావరణ సంరక...
    • పిల్లల పెంపకంలో జాగ్రత...
    • నా యూట్యూబ్ ఛానెల్ ముచ...
    • //మనకు వచ్చే ఆదాయాన్ని...
    • పిల్లల కోసం మాత్రమే నే...
    • నాకు వచ్చిన ఈ ఆలోచన ఎల...
    • ఈ కాలానికి ఆదర్శంగా మా...
    • ప్రతి ఆడవారి జీవితం ఇల...
    • మా ఇంట్లో దీపాలు వెలిగ...
    • శిధిలమైన గుళ్ళు, ఇళ్ళు...
    • చుక్కల ముగ్గులు //wome...
    • ప్లాస్టింగ్ వర్క్ అంతా...
    • ఎప్పటినుంచో చేయించుకోవ...
    • 4 రకాలుగా సేంద్రియ ఎరు...
    • 4 రకాలుగా సేంద్రియ ఎరు...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
    • వచ్చే ఆదాయం తక్కువే అయ...
    • పచ్చి జీడిపప్పుకూర//ఎం...

КОМЕНТАРІ • 281

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 3 місяці тому +38

    Suma,nuvvu అంగన్వాడీ teacher గా వెళితే బాగుంటుందని anukuntunnanu,చిన్నపిల్లలు మంచి అలవాట్లు vastae

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +7

      నేను చదువుకున్న చదువుకి ఈ మాత్రం చాలేండి
      టీచర్ కాకపోయిన యూట్యూబ్ ద్వారా అయినా నాకు తెలిసిన విషయాలు చెప్పగలుగుతున్నాను 👍👍
      నన్ను అర్థం చేసుకున్నందుకు మంచి సలహా ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏💐

    • @KandeAnushanu
      @KandeAnushanu 3 місяці тому +2

      You are thinking so good suma 9:26 9:31

    • @KandeAnushanu
      @KandeAnushanu 3 місяці тому +1

      Your society responsibility person Suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +2

      Tq somuch for understanding 🙏🙏🙏🙏🙏

    • @HemanagaraniDuddempudi
      @HemanagaraniDuddempudi 3 місяці тому +2

      Chala bhaga cheparu suma ❤❤

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 3 місяці тому +17

    శుభోదయం మిత్రమా ❤
    నువ్వన్నది 100% నిజం సుమా
    ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి ఒక సగటు మహిళగా చాలా బాగా చెప్పావు సుమా..👏👏
    ఈ పథకాలే ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నాయి..👍
    మార్పు అనేది ఎక్కడో మొదలయ్యి ఎవరో తీసుకురారు మన నుండే మొదలవ్వాలి..👍
    చాలామంది ఏమనుకుంటారు అంటే నేను ఒక్కడినే ప్లాస్టిక్ వాడటం మానేస్తే ప్లాస్టిక్ అంతం అయిపోతుందా,అందరూ తీసుకుంటున్నారు కదా నేను ఒక్కడినే ఓటుకి నోటు తీసుకోకపోతే ఈ ప్రపంచం మారిపోతుందా అనుకుంటూ పొరపాట్లు చేస్తున్నారు అని నా అభిప్రాయం..👍
    ఏ మార్పు అయినా నేను నా ఇంటినుండే మొదలవ్వాలి అని అనుకుంటాను ప్రకృతి వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవడం దగ్గర్నుంచి ఉచిత పథకాలు తీసుకోకపోవడం,మా గడప దగ్గరికి వచ్చి ఓటుకి డబ్బులు తీసుకోమని ఇస్తున్నా వద్దని చెప్పడం లాంటివి మా పిల్లల ఎదురుగుండా చెప్పడం చేస్తాను👍
    ఎందుకంటే ఏ పని చేసినా ముందుగా మనల్ని ఆదర్శంగా తీసుకునేది మన పిల్లలే అలా ఓటుకి నోటు తీసుకుంటే ఈసారి మొదటి ఓటు వేసే మా అబ్బాయికి మేము ఏం సందేశం ఇచ్చినట్టు..అని ఆలోచిస్తాను
    సుమా..🤔
    నువ్వన్నట్టు చదువులకి ఫీజ్ రీయింబర్స్ మెంట్ లు కూడా ప్రతి ఒక్కరికీ ఇవ్వడం మానేసి బాగా చదువుకునే టాలెంట్ ఉన్న పిల్లలకే కాలేజీల్లో సీట్లు,గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ప్రతి ఏటా కొన్ని లక్షలమంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోకుండా మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందేది..👍
    ఈ రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్లు,పథకాల పేరుతో ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు😢 ఈ రిజర్వేషన్లు, పథకాలు ఇలాగే కొనసాగితే ప్రజలు కష్టపడటం మానేసి భద్దకస్తులయ్యి త్వరలోనే మన భారతదేశం మరో శ్రీలంక ఐపోతుంది..😢 దయచేసి అందరూ మార్పు వైపు అడుగులు వేయండి..🙏

    • @dsp2
      @dsp2 3 місяці тому +2

      అమ్మ తల్లి ..ఒకటి ఆన్సర్ చెప్పు...హైదరాబాద్ lo,amaravathi లో ఎకరాలు ఎకరాలభూములు dochukunna వాళ్ళ మీద కూడా కామెంట్ రాయి దమ్ము ఉంటే నీకు..వాళ్ళ పిల్లలpillalu కి సరిపడా dochesaru గ వాళ్ళ గురించి కూడా చెప్పు..
      ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వెనక పడి ఉన్న మనుషులు reservation tho okka job techukuni కొంచెం e samajam లో బతుకుతునారు..వాళ్ళ ki ఎవరికీ generations కి సరిపడా డబ్బులు లేవు..వాళ్ళ మీద పడి ఏడిస్తే దేవుడు మీ పూజలు కూడా tesukodu..

    • @dsp2
      @dsp2 3 місяці тому

      పక్కింటి panjam..పూజలు పూజలు దేవుడు దేవుడు anta ఉంటారు .devudu ivi cheppaledaa meku,,..
      లేని వాళ్ళు,,musali వాళ్ళు,,చిన్న పిల్లలు ki ఆ schemes ఎంతో అవసరం .వాళ్ళు బతకాలి అని ఉండదా మీకు...
      Free Schemes ఎందుకు అంటున్నావ్ ,,అమరావతి లో dochina ఎకరాలు boomi ,,hyd lo boomi నీకు ఎందుకు అని వాళ్ళ ని కూడా అడగాలి గ

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Thanks for sapport sister ❤️🙏🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 3 місяці тому +2

    Suma, neevu private ga chaduvu ko ,neeku manchi knowledge vundi, samajika spura vundi, neevu all rounder vu. Keep it up. I wish you all the best in all aspects.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే భాగ్యలక్ష్మి గారు 🙏🙏🙏
      నాకున్న నాలెడ్జ్ తోనే సమాజానికి ఏవో నాకు తెలిసిన విషయాలను చెప్పగలుగుతున్నాను
      ఈ మాత్రం చాలెండి .
      నేను చదువుకున్న చదువుకి మాత్రం చెప్పగలుగుతున్నాను అది చాలేండి🤗
      Tq for understanding 🙏🙏🙏🙏🙏

  • @menakareddy1210
    @menakareddy1210 3 місяці тому +5

    Intha talented ga unnaventi suma . నిన్ను చూసి జలస్ గా ఫీల్ అవుతున్నా🥰😍Miru andaruయెప్పుడు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నా

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq somuch andi 🙏🙏🙏
      టాలెంట్ ఏముందండి తెలిసినవి చెప్తున్నాను అంతే 👍👍

    • @itsmeparinithayadav652
      @itsmeparinithayadav652 3 місяці тому

      Kada enta talented super

  • @battinaranirani3775
    @battinaranirani3775 3 місяці тому +12

    ఐదు సంవత్సరాలు పెట్టింది ఉచిత పథకాలు ఇక మీదట కూడా ఏ పార్టీ అయినా కొన్ని పథకాలు కూడా జరుగుతుంది రిజర్వేషన్ అంటే తక్కువ అర్హతతో ఎక్కువ లబ్ధి పొందడం ఈ పథకాలు తీసేస్తే ఈ మనుషులకి మనుషులు ఎవరు దేనికి పనికి వస్తారు ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది కదా దాన్ని నిర్ధారించుకో గలుగుతారుఎక్కువ పొల్యూషన్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధం డ్రైనేజీలు నదులు సముద్రాల్లో కలపడం నీటి సమస్య ఆరోగ్యం చదువు ఇవన్నీ మీకు ఓకే నాకు ఓకే ఎప్పుడైతే దీన్ని పార్టీలకు రాజకీయాలకు జోడించి చెబు తారు అప్పుడు మీ వీడియోస్ లో నెగటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి సుమ ఎందుకంటే నిజాలు అందరికీ నచ్చదు నేనైతే ఓటుకు డబ్బు తీసుకోలేదు ముందు కూడా తీసుకోలేదు ఇప్పుడు కూడా తీసుకోలేదు

    • @dsp2
      @dsp2 3 місяці тому

      అమ్మ తల్లి battinarani rani..ఒకటి ఆన్సర్ చెప్పు...హైదరాబాద్ lo,amaravathi లో ఎకరాలు ఎకరాలభూములు dochukunna వాళ్ళ మీద కూడా కామెంట్ రాయి దమ్ము ఉంటే నీకు..వాళ్ళ పిల్లలpillalu కి సరిపడా dochesaru గ వాళ్ళ గురించి కూడా చెప్పు..
      ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వెనక పడి ఉన్న మనుషులు reservation tho okka job techukuni కొంచెం e samajam లో బతుకుతునారు..వాళ్ళ ki ఎవరికీ generations కి సరిపడా డబ్బులు లేవు..వాళ్ళ మీద పడి ఏడిస్తే దేవుడు మీ పూజలు కూడా tesukodu...

    • @battinaranirani3775
      @battinaranirani3775 3 місяці тому +1

      @@dsp2 nenu suma vedios loo rajakeyam gurindi cheppoddhu.. Bad comments vastayee... Annanu... Meru akkdeko potunaru...

    • @battinaranirani3775
      @battinaranirani3775 3 місяці тому +1

      Nenu Pettina coomnets ki. eppatii 9 mande like kottaru meku okkreke nacchlenntundhi...

    • @battinaranirani3775
      @battinaranirani3775 3 місяці тому +1

      @@dsp2 chepadniki Dammu kadu ..nijayethi. Vundali.. KABBTTE a party in a RAAJAKEAM. RAJAKEEYAMEE... .... Avroa akdooo. Okka Mahanu bahvudu vuntaaru..... Vallanu kuda tookiparestru... Ade. pacchinijam.... ...

    • @battinaranirani3775
      @battinaranirani3775 3 місяці тому +1

      అందరికీ నా కామెంట్ నచ్చినది మీకు ఎందుకు నచ్చలేదు అంటారు నేను సోమా వీడియోస్ గురించి చెప్పాను దీనిలో రాజకీయం గురించి లేదు బయట జరుగుతుంది నేను చెప్పాను ఒక అమరావతి ఏంటి మొత్తం ఇండియా నే తినేసే వాళ్ళు ఉన్నారు ఎంతమంది కోసం మాట్లాడుత చెప్పండి మాట్లాడడానికి దమ్ము కాదు కావలసింది రియాల్టీ జరుగుతున్నది నీతి నిజాయితీ మంచి రోజులు కావాలి పథకాలు వద్దంటే చాలామందికి బాధగా ఉంటది అందులో మీరు ఒకరిలో ఉన్నారు

  • @kondanagadevi295
    @kondanagadevi295 3 місяці тому +9

    సుమ గారు. రాజకీయాలు కోసం మాట్లాడటం. ఎందుకు అండి. మనకు అంత మంచిది కాదుకదా మీ కోసం మాత్రమే. చెయ్యండి. వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వళ్ళో అందరికీ తెలుసు. ఇదే రాజకీయం అంటే

    • @kondanagadevi295
      @kondanagadevi295 3 місяці тому

      మీరు చెప్పేది మంచిగానే వుంది కానీ అర్ధం చేసుకుంటారు అని అనుకుంటున్నాను

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 3 місяці тому +4

      తప్పేముంది అండి..తను ఏ పార్టీని సపోర్ట్ చేసి మాట్లాడలేదు కదా..ఆడైనా మగైనా ప్రతి మనిషికి ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు రాజకీయం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది ఒక సాధారణ మహిళకి కూడా రాజకీయం గురించి అవగాహన వచ్చినందుకు గర్వపడాలి అండి నిరుత్సాహ పరచకూడదు Plz suport 👍

    • @kondanagadevi295
      @kondanagadevi295 3 місяці тому +1

      Ok andi na opinion cheppanu. 👍Ante 🙂

    • @dsp2
      @dsp2 3 місяці тому

      ..పూజలు పూజలు దేవుడు దేవుడు anta ఉంటారు .devudu ivi cheppaledaa meku,,..
      లేని వాళ్ళు,,musali వాళ్ళు,,చిన్న పిల్లలు ki ఆ schemes ఎంతో అవసరం .వాళ్ళు బతకాలి అని ఉండదా మీకు...
      Free Schemes ఎందుకు అంటున్నావ్ ,,అమరావతి లో dochina ఎకరాలు boomi ,,hyd lo boomi నీకు ఎందుకు అని వాళ్ళ ని కూడా అడగాలి గ

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq sister ❤️❤️❤️🤗

  • @thanviofficalworld214
    @thanviofficalworld214 3 місяці тому +1

    Hi akka iam deepa me videos anni chusthunannu kani eppudu meku msg cheyaledhu first time akk me matallu vintunta naku me lanti sister unta bagunnu annipisthundhi love u so much akka❤❤❤❤❤❤takecare u and ur family members also

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hi sister ❤️❤️❤️❤️❤️
      Tq somuch ❤️❤️❤️❤️🤗
      And love you too dear 😍🤗♥️💚💕💕💕

    • @thanviofficalworld214
      @thanviofficalworld214 3 місяці тому

      Wow🫣🤗 naku Suma akka msg chesindhi thank u akka msg chesinadhuku❤

  • @user-nh9vo8lt2p
    @user-nh9vo8lt2p 3 місяці тому +3

    Correct ga matladaru educated kakapoina samajam patla meeku manchi avagahana undi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq somuch for understanding Andi 🙏🙏🙏🙏🙏

  • @eshwarin5053
    @eshwarin5053 3 місяці тому +1

    Well said suma . Mee videos chala positive vibes create chestayee. And Meeku samajam patla unna alochana vidanam chala mandiki inspiration avuthundi. Hat's off sister ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌄🌞🌺 🛖🐓
      Tq somuch dear ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 3 місяці тому +1

    Akka chala baga chepparu akka unni vecheyalu correct ga meru chepinatu ala unti chala baga untundi mana india 😒. Dress super ga switching chesaru akka naku chala nachai ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️🤗

  • @ravalimadasu251
    @ravalimadasu251 Місяць тому

    పథకాల కన్న పని చేసే అవకాశం కల్పిస్తే లేదా పని చేసుకునేలా devlopment chestey asalu పథకాలు ఇవ్వవలసిన అవసరం ఉండదు .అన్ని పథకాలు ఇచి సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు .అసలు లేవలేని వృద్దులకు వికలాంగులకు ఈ అసర లేని పిల్లలకు ఏమైనా చేస్తే బాగుంటది అని నా ఉద్దేశం సుమ గారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏🙏
      ఉచితపదకరపై మీ స్పందన కూడా
      చాలా బాగుందండి 👍👍

  • @nyadillanithya2931
    @nyadillanithya2931 3 місяці тому +1

    Hai suma garu andaru bhagunnara meeru nannina nammakapoina nenu kuda melage anukunnanu Power Bills aithe goranga vesthunnaru kani okati evariki vallu vallu valla family anukuntaru enduku freega Mony evvaali kannavallu vallu penchukolera house Leni vallaku evvali Anni vunna vallake esthunnaru Leni vallu alage vunnaru vunnaru mathram jali Daya lekunda vunnaru evvanni poetapudu emi tuesukellaru kadha e gournment kuda alage vundhi Anni party lu prajaku manchi cheyalane anukuntaru kani vallke aikyamathyam ledhu enka prajallo ekkada vuntundhi valla kosam villu kottukoni chasthunnaru enka enno cheppalani vundhi kani manam enni anukunna avi jaragav kavu kadha kani meru chala great 👍 nice 👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      నమస్తే అండి 🙏🙏🙏.
      ప్రజల్లో ఐకమత్యం వచ్చేవరకు సమాజం ఇలానే ఉంటుంది
      మార్పు రావాలని అనుకుంటున్నాము కానీ చూద్దాం 👍👍👍

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 3 місяці тому +2

    అక్క నువ్వు బంగారు తల్లివి మీలాంటివాళ్ళు ఉన్నారు కబాటే నలాంటి వాళ్లకు ఇంకా జీవితం పట్ల మంచి అవగాహనా వస్తుంది మీరు చెప్పే ప్రతి విషయం నాకు చాలబాగా నచ్చుతింది లవ్ యు సో మచ్ అక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Love you too dear ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @kumarigullipalli3932
      @kumarigullipalli3932 3 місяці тому

      @@SumaVillagewife 😍😍😍😍

  • @golakotiammu9068
    @golakotiammu9068 3 місяці тому +2

    Suma is the best
    Suma is the best
    నిజంగా నువ్వు సూపర్ సుమ
    సుమ జీందాబాద్ సుమ జీందాబాద్ ❤❤🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      ఏంటండీ బాబు🤣🤣🤣🤣
      ఎలక్షన్స్ నుంచి ఇంకా బయటపడినట్లు లేదు 🤔
      మీ అభిమానానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @sujanakudamalasujana1817
    @sujanakudamalasujana1817 3 місяці тому +6

    స్కూల్ గురించి కరెక్ట్ గా చెప్పారండి మీరు చెప్పినట్టు చేస్తే అప్పులు పాలు కాకుండా ఉంటాం ప్రవేట్ స్కూల్ fees కోసం

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అందుకే అందరీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను అండి 🙏🙏👍👍

  • @rajumatha3500
    @rajumatha3500 3 місяці тому +10

    Meru ammavodi eppati varaku teskoleda maku ammavodi vaddani ekanunchi teskokandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +2

      వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా
      మీరు ఈ ప్రశ్న నన్ను అడిగారంటే
      దానికి నేను సమాధానం మీకు చెప్పిన అర్థం చేసుకునే స్వభావం మీకు లేదని అర్థం అయింది 🙏🙏🙏

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 3 місяці тому +1

    Nice vlog sister chala chala baga cheparu super 👌👌👌👌👌

  • @utlasuseela3067
    @utlasuseela3067 3 місяці тому

    Nuvvu inka chaduvu kunte society ki baga upagogapadagalav, chala baga alochistunnav good video suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      Tq somuch for understanding Andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      టాలెంట్ ఉన్న వాళ్లకు చదువుకునే పరిస్థితి ఉండదు
      సపోర్ట్ ఉండదు
      టాలెంట్ లేని వాళ్లకు అన్నీ ఉంటాయి 😔

  • @vasagirija5206
    @vasagirija5206 3 місяці тому +1

    సుమ గారు బాగా చెప్పారు. డ్రెస్సులు బాగా కుట్టారు. 🌹🌹👌

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 3 місяці тому +1

    Chala manchi vishayam cheppaaru maadhi Telangana ippudu Telangana lo free ticket fare scheme ladies ki undhi ma side na abhiprayam enti ante ei free ticket fare pettekante entho mandhi mahilalu family kosam kastapaduthunnaaru vaaru mahila sangaalalo dabbulu teesukuntu prathi nela installments kaduthunnaaru ...
    Mahila la kosam ei free ticket fare scheme pettekante vallaku mahila sangaallo konchem interest(vaddi) thagginchi isthe oka kutumbaaniki sahayam chesinattu untadhi...
    Free ticket fare scheme badhulu Ila chesthe government ki nastam kuda jaragakunda untadhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      నమస్తే అండి 🙏🙏🙏
      మీ ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది 👌👌👌👌👌👌👌
      మీరన్నట్టుగానే మహిళలకు మహిళా సంఘల్లో
      వడ్డీ తగ్గిస్తే బాగుంటుంది.
      నాయకులకు కావలసింది అధికారం ,డబ్బు
      సమాజం ఎటు వెళుతున్న వాళ్లకి అనవసరం 😔👎👎👎

    • @DeepaliEdmalapelli-zj6fm
      @DeepaliEdmalapelli-zj6fm 3 місяці тому

      @@SumaVillagewife Mee alochana vidhanam kuda chala bagundhi
      Andhuke mimmalni regular ga follow avthaanu
      Mee laaga prathi inti mahila alochisthe aa illu eppudu kuda aarthikamandhyaniki guri kaadhu
      Mimmalni follow ayye prathi mahila thana intlo kuda Mee laaga follow aiethe mana Andhra Telangana lo middle class kutumbaalu raanu raanu thaggipothaayi

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 3 місяці тому

    Supper sister ichi padesaru. Asalu currect ga govt nundi ravalsinavi (education & employment) osthe ee free schemes avasaram emundi? Money ivvalsina avasarame undadhu valle ochi vote vestaru. Govt offices lo kooda Antha money untene panulu auwtunnay...any how good trail for a better society ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      మీలాంటి వారి సపోర్ట్ తోనే ఇలాంటి వీడియోస్ చేయగలుగుతున్నాను 👍👍👍
      Thanks for sapport 🙏🙏🙏🙏🙏

  • @ganapathimaatv7383
    @ganapathimaatv7383 3 місяці тому +1

    Suma andaru meela vunte society baguntadi your so greatsister

  • @RadhikaGiri-wo3ms
    @RadhikaGiri-wo3ms 3 місяці тому +1

    మీరు 100%truth సుమ గారు నా ఫీలింగ్స్ మీ నోటి వెంబడి విన్నట్లె అనిపించింది

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Wow super Andi మీరు 👌👌👌❤️❤️❤️❤️❤️👍👍

  • @user-bc2jh5wr6z
    @user-bc2jh5wr6z 3 місяці тому +2

    Suma ni teliviki na namaskaralu ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అయ్యో అదేం లేదండి ఏదో నాకు తెలిసింది చెప్పానంతే 👍👍🤗

  • @mahanthikeerthi501
    @mahanthikeerthi501 3 місяці тому +2

    హాయ్ సుమ చాలా బాగా చెప్పారండి 👍👍👍

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 3 місяці тому +6

    సుమ చక్కగా వుందమ్మ నీవీడియో .

  • @Varadati
    @Varadati 3 місяці тому +1

    అబ్బా ఏమి చెప్పావు తల్లి 👌సూపర్

  • @babynani6321
    @babynani6321 3 місяці тому

    Hi suma this is keerthi challa baga chapavu suma andhuke patha videolo nenu chapanu gurthuunda ne lante vallaki evale padhavullu ani nejamgane nenu nelage anukunanu suma suma nuvu chadhuvu kunadi thakuva ina ne alochana vdhanam challa baguntindi pachadi video kuda chusanu kani message pataledhu challa bagundi nejamga chaputhuna nenu elage message padathu untanu nuvu manchi pogisetionki valthavu na lante vallu anukuntaru kani chaileru nuvu chakaga chaisthavu by suma ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      నమస్తే కీర్తి గారు 🙏🙏🙏
      Tq somuch for your support ❤️♥️❤️♥️♥️♥️♥️
      And love 💕💕💕💕💕💕💕💕💕🎊🎉🎉🎉🎉

  • @savithabura9306
    @savithabura9306 3 місяці тому

    హాయ్ సూపర్ సుమా. ....మాటల మాంత్రికురాలు....సుమధుర సుభాషిణి సుమా ఆలోచనలు సూపర్ .. .. చూడాలి నీ ఆలోచనలు కూడా అమలు అయ్యే రోజులు వస్తాయేమో.....
    నీవు కూడా ఎలక్షన్ లో నెక్ట్ పోటీ చేయి సుమ తప్పకుండా గెలుస్తావ్...నీ ఎజెండా కూడా బాగుంది..మేము అందరం సపోర్ట్ ఇస్తాం సుమా. ....ఓకే నా......నీ ఆలోచనలు....నీ పధకాలు....అన్ని అమలు కావాలి అంటే మేజిక్ జరిగి నీవు మంత్రి వి అవ్వాలి.....😊😊😊....❤❤🎉🎉....ఏమో అవుతావేమో అద్భుతం జరిగి.....చూద్దాం......
    ప్రజల్లో మార్పు రానిదే ఏది జరగదు.....ఆ మార్పు ఎప్పుడు వస్తుందో. ......
    నీ ఆలోచనలు బాగున్నాయి. .....సలహాలు ..సూచనలు అన్ని భాగున్నయ్....అమలు కావdame కాస్త కష్టం. .... ఓకే సుమ చూద్దాం మార్పు కోసం ఓర్పుగా.... ...అభ్యుదయ భావలు గల సుమకు జై అనే రోజు కోసం....waiting వెయిటింగ్. ....మేము....

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అయ్యబాబోయ్ సరిత గారు 😲
      మీ అభిమానానికి నా ప్రణామములు
      కాని నేను మంత్రి............🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂
      నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నానండి 👍👍👍

  • @umasudheer9291
    @umasudheer9291 3 місяці тому

    E video ni evvarina next kaboye CM ki tag cheyandi.Amazing video. ❤

  • @GTMCareerdiaries
    @GTMCareerdiaries 3 місяці тому

    Meeru chala matured and responsible ga matladtharu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      మీ మనస్తత్వాన్ని బట్టి మీకు అలా అర్థమైంది
      Tq somuch andi 🙏🙏🙏🙏🙏

  • @chakramsujini9556
    @chakramsujini9556 3 місяці тому

    Chala baga cheppavu suma

  • @itsmerani724
    @itsmerani724 3 місяці тому

    Super andi well said

  • @adhursatharvi4643
    @adhursatharvi4643 2 місяці тому

    Politics kosam vadhdhu andi adhi adavalla manasu lantidhi lothu yekkuva ... Meeku manchidhi kadhu

  • @jyothsnachodi5355
    @jyothsnachodi5355 3 місяці тому +1

    Super suma, dress es adurus,, ❤votes, kos am choppina,matalu correct.

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 3 місяці тому

    Nice vlog suma chala Baga chaparu super ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi Tq somuch 👍👍 ❤️❤️❤️❤️❤️

  • @bandarutriveni7642
    @bandarutriveni7642 3 місяці тому

    Hi suma garu meru jada vesukondi chala baguntundi

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 3 місяці тому

    నేను పిఠా పురం శక్తిపీఠం వచ్చాను నీ లాంగ్ ఫ్రాక్స్ బాగున్నాయి సుమా బట్టలు ఉతికెప్పుడు నీళ్లు పిండి మనమీద పడకుండా రైట్ సైడ్ నుంచి పక్కకు తీసి వుతకాలి మన తల మీదకు రానివ్వకూడదు లేదా నీళ్లు నెత్తిన పడతాయి బంగారం నీ స్పీచ్ బాగుంది గుడ్ 👍🤝💐💐💐😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండి 🙏🙏🙏
      మీది కాకినాడ అండి 🤔
      మా ఊరు పిఠాపురం కి దగ్గరలోనే నండి కంద్రడ 👍👍

    • @ammathokaburlu6226
      @ammathokaburlu6226 3 місяці тому +1

      @@SumaVillagewife అయ్యో సుమా మాది NTR జిల్లా జగ్గయ్యపేట విజయ వాడ నుండి రెండు గంటలు జర్నీ కాకపోతే నేను కార్తీకమాసం పంచారామాలు వచ్చినప్పుడు పిఠాపురం కూడా వచ్చాం

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అవునా అండి 👍👍
      జగ్గయ్యపేట దగ్గరలో చిలకలూరిపేట నాకు తెలుసండి 🤗

  • @Muralialigeti
    @Muralialigeti 3 місяці тому

    హాయ్ సుమ గుడ్ మార్నింగ్ సుమ వీడియో చాలా బాగుంది నువ్వు చెప్పిన మాటలు అన్నీ నిజమే జనాలు అలా అలవాటు అయిపోయారు నీ లాంగ్ ఫ్రాక్స్ అన్ని ఒక్క రోజులోనే కుట్టే సేవ అన్ని డ్రెస్సులు చాలా బాగా కుట్టావు బాగున్నాయి

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi ❤️❤️❤️❤️
      ఆ డ్రెస్ లన్ని రెండు రోజుల్లో కుట్టానండి
      ఒక రోజులో ఇంట్లో పని చేసుకుని అవన్నీ కుట్టాలంటే
      కొంచెం కష్టం కదండీ 👍👍🤣🤣♥️♥️♥️

    • @Muralialigeti
      @Muralialigeti 3 місяці тому

      @@SumaVillagewife సుమ సూపర్ మీరు చాలా గ్రేట్

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      మీరు వద్దులేండి 😂
      సుమ చాలు 👍👍

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 3 місяці тому

    Takkuva chaduvukunna naledji chala ekkuve suma miku drasulu baga kuttavamma bangaru tally Godblees you

  • @nagalakshmirajanala2948
    @nagalakshmirajanala2948 3 місяці тому

    సూపర్ సుమ సుమ నేను పిఠాపురం వచ్చాను కానీ నువ్వు అక్కడ నాకు తెలియదు నేను మిస్ అయ్యాను ఈ నేను పిఠాపురం క్రితం ఎలా మూడోది నాలుగో తారీఖున వచ్చానమ్మా అప్పుడు నువ్వు అక్కడ అని తెలియదు కదా ఆ కోరలు కొట్టు అదంతా అక్కడకి వెళ్లాను నువ్వు ఒకసారి పాత కాయ గురించి చెప్పినట్లు ఉన్నావు థాంక్యూ తల్లి చక్కగా నీ వరకు అసలు అప్పలమ్మ ఆయిల్ ఫామ్ హౌస్ గ్రేట్ అమ్మ నువ్వు గ్రేట్ ఈసారి పిఠాపురం అని చెప్పావుగా నేను వస్తాను ఫోన్ తీసి నాకు అడ్రస్ చెప్పు ఓకేనా సారి నిన్ను నేను కలుస్తాను అమ్మ నువ్వంటే చాలా ఇష్టం నాకు అన్ని అట్లాగే ఆలోచిస్తాము కానీ

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      మీ అభిమానానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @dugginenisailaja7431
    @dugginenisailaja7431 3 місяці тому +1

    Good morning Suma garu

  • @BhayasreeBogganagari
    @BhayasreeBogganagari 3 місяці тому

    Suma garu meeru super ga chepparu

  • @chadaramveerababu3870
    @chadaramveerababu3870 3 місяці тому

    హాయి అక్క చాలాబాగా చెప్పావు సూపర్

  • @umaso4899
    @umaso4899 3 місяці тому

    Suma mi alochana chala manchidi

  • @sowbhagyayy4873
    @sowbhagyayy4873 3 місяці тому

    Manam mtladukole tappa political gurinchi manam chepite evaru vintaru chestaru suma ala undhi raja kiyam chelli vidio super ok

  • @sridevigovind
    @sridevigovind 3 місяці тому

    My thoughts also same suma..but evariki ardam avadam ledu...politics ala unnay.

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అవునా అండి 🤔
      Ok 👍 👍 👍

  • @purnamudragalla7742
    @purnamudragalla7742 3 місяці тому

    Super mam..., I agree with you

  • @vijayalakshminarra940
    @vijayalakshminarra940 3 місяці тому +1

    Very talanted talk

  • @susireddy7813
    @susireddy7813 3 місяці тому

    సూపర్ సుమ గారు

  • @ShaikParveen-vz7bd
    @ShaikParveen-vz7bd 3 місяці тому +1

    గుడ్ మార్నింగ్ సుమ

  • @user-co5oo3kl5t
    @user-co5oo3kl5t 3 місяці тому

    Chala baga chepav Suma

  • @MahalakshmiAnguru
    @MahalakshmiAnguru 3 місяці тому +1

    శుభదయం dear frnd

  • @durgadurgabhavani5437
    @durgadurgabhavani5437 3 місяці тому +3

    Suma Indirect ga FINALY NENOKA PARTY ani meru cheppesaru

  • @karnebalamani9747
    @karnebalamani9747 3 місяці тому

    Superbga matladaru suma

  • @mahathi27
    @mahathi27 3 місяці тому

    Wow Suma super ma🙏👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🛖
      Tq somuch andi 🙏 🙏🙏

  • @HeartHacker-vf6mp
    @HeartHacker-vf6mp 3 місяці тому

    Chala baga chepparandi

  • @babimoj8337
    @babimoj8337 3 місяці тому

    సూపర్ చెప్పారు సుమ గారు

  • @simmaramadevi4496
    @simmaramadevi4496 3 місяці тому

    Him suma garu........dress cutting explain cheyandi. Me designs simple ga, neet ga unnaii

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Okay Andi 👍👍
      Try చేస్తాను ❤️❤️❤️❤️❤️

  • @lakshmiramineni4925
    @lakshmiramineni4925 3 місяці тому

    Chala correct ga cheppavu negative ga e vedio teesukune vallu inka koncham alochinchandi

  • @lavanyasirapa2336
    @lavanyasirapa2336 3 місяці тому

    Well said sumagaru 🥰

  • @user-cj1jy8gt5c
    @user-cj1jy8gt5c 3 місяці тому

    Suma baghavanthu du Anni vakariki ishte enta baguntundi niku manchi jnam ichadu money ivaledu Anni vakari ke ishte bagavanthu ki Pani vundadanemo Ila adukuntunadu

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండి శుభోదయం 🌄🌞🌞🌞🌺🌺🌺🛖🐓
      ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత కనిపించారు 🙏🙏🙏🙏🙏

  • @Narasimha_Manikanta_2711
    @Narasimha_Manikanta_2711 2 місяці тому

    Avunu akka

  • @surekhask2884
    @surekhask2884 3 місяці тому +2

    సుమా చాలా చాలా సూపర్ గా చెప్పావు సుమ గారు సూపర్ సూపర్ మా సూపర్ సూపర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq......
      Tq.............
      Tq....................,..........Somuch andi 🙏🙏

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 3 місяці тому

    Good morning. Suma

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 3 місяці тому

    Govt కి ఆదాయం వచ్చే scope మధ్యం,, దాన్ని వాళ్లు వదలరు, public తాగితే నే కద, వాళ్లకు ఆదాయం,,, మార్పు మన నుంచె రావాలి,, Nuvvu డిగ్రీ చేసి, civils prepare అయితే బావుండేది,, any way మీ పాప ని బాగా చదివించు,, polity మీద నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది,,, 🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండి 🙏🙏
      నేను చెప్పిన విషయాలు మంచిగా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు 🙏🙏

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 3 місяці тому

    Super vlog🎉🎉🎉

  • @raji195
    @raji195 3 місяці тому

    Baga chepparu

  • @user-ln8km5hy3k
    @user-ln8km5hy3k 3 місяці тому

    సూపర్ సుమ అక్క

  • @teppalasravanthi4217
    @teppalasravanthi4217 3 місяці тому

    akka chalaaaaa bagaaa matladaaru e roju. dress cutting kuda cheppandi akka. nenu you tube lo chusi blouse cutting and stiching nerchukunnanu. bhayatavallavi kuda kuduthunnanu. mee papa kosam long stock's kudatharu kadha cutting cheppandi akka mee style lo naku kuda 8 years papa vundhi. nenu kudathanu kaani chalaaa thakkuvaga. andhuke marchipothu vuntanu.malli you tube chusi gurthuku thecchukuni cutting chesatanu. andhuke peddhavari kosam ina chinna pillala kosam ina dress cutting eppatiki gurthuku vundipoyela mee style lo oka video cheyandi akka plsssss .nenu eppati nundo aduguthanu anukunna kaani miru oka video lo chepparu stiching gurinchi adagavaddhu ani andhuke adagaledhu. kaani naku mee lage time and money anavasaranga waste cheyyadam istam vundadhu. naku koncham time save avuthundhani aduguthunnanu plsss akka naa kosam okka video cheyandi plssss

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️
      First of all thank you so much dear 🤗♥️♥️
      స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తాను కానీ ఇప్పటిలో చాలా వీడియోస్ పెండింగ్ లో ఉన్నాయి సిస్టర్
      సమ్మర్ కదా అమ్మ వాళ్ళ ఊర్లో చేయవలసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి . వాటి మీద ఫోకస్ చెయ్యాలి.
      ఇప్పట్లో కొంచెం కష్టం వీలైతే తప్పకుండా చేస్తాను
      Sorry sister 😔❤️❤️

    • @teppalasravanthi4217
      @teppalasravanthi4217 3 місяці тому

      okey akka . rply eicchinandhuku thanku sooo much. no prblm nenu wait chestanu mee video kosam.

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z 3 місяці тому +2

    చాలా చాలా బాగుంది వీడియో 😘😘💐💐❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Good night sister ❤️❤️❤️❤️❤️

  • @m40pavansai12
    @m40pavansai12 3 місяці тому

    Hi Suma same na manasulo unadhi chepav 👌👌👌

  • @dsp2
    @dsp2 3 місяці тому

    డిలీట్ చెయ్యొద్దు అని చెప్పా అయినా డిలీట్ చేసావ్ కదా suma.
    .nenu నిన్ను ఎంత ఎంకరేజ్ చేశా ఫస్ట్ నుంచి.
    సరే ..gudbye

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      ఒకసారి చెక్ చేసుకోండి నేను డిలీట్ చేయలేదు

  • @sasirekha9321
    @sasirekha9321 3 місяці тому

    Akka mi koppu heroin vaanisri Gari koppula undi miru baga chepparu e govt vachina dry waist,wet waist collect chesthe baaguntadi,nature baagunte antha baaguntam

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️❤️
      Tq somuch 🤣🤣 👍👍👍

  • @user-ku6ss2ex2i
    @user-ku6ss2ex2i 3 місяці тому

    Gm suma super

  • @sangamitrapatnam6902
    @sangamitrapatnam6902 3 місяці тому

    Super vlog

  • @dsp2
    @dsp2 3 місяці тому

    suma...నేను kinda కొన్ని కామెంట్ ki రిప్లై పెట్టాను..వాళ్ళ ఒపీనియన్ ఏంటో చెప్తారు చూద్దాం..నువ్వు na reply డిలీట్ చేయకు

  • @borrasudha5974
    @borrasudha5974 3 місяці тому

    Super suma.

  • @YedlapatiBhavani-pb3le
    @YedlapatiBhavani-pb3le 3 місяці тому +5

    అవసరమా సుమా రాజకీయం మనకి

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 3 місяці тому +6

      తప్పేముంది అండి..తను ఏ పార్టీని సపోర్ట్ చేసి మాట్లాడలేదు కదా..ఆడైనా మగైనా ప్రతి మనిషికి ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు రాజకీయం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది ఒక సాధారణ మహిళకి కూడా రాజకీయం గురించి అవగాహన వచ్చినందుకు గర్వపడాలి అండి నిరుత్సాహ పరచకూడదు Plz suport 👍

    • @ammajiyaka2499
      @ammajiyaka2499 3 місяці тому

      Ee rajakiyam neeku avasarama suma

    • @dsp2
      @dsp2 3 місяці тому

      @@PakkintiPankajam ఏ మరి...awareness మీకు అన్నిట్లో రాదా..amaravathi lo yekaralu dochukunna భూములు మీద awreness ఎప్పుడు techukuntaru మరి..
      పనికి మాలి న tv చానల్స్ లో chusi వాళ్లు చెప్పింది వింటారా..

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నమస్తే అండి 🙏🙏
      మన తర్వాత తరం వారిని ,
      దేశం యొక్క అభివృద్ధిని
      పర్యావరణాన్ని
      సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే నేను చెప్పాను .
      పార్టీ పేరు చెప్పి నేను రాజకీయం కోసం మాత్రమే ఈ వీడియో చేయలేదు . ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని కూడా చెప్పాను
      దయచేసి అర్ధం చేసుకోగలరు 🙏🙏

  • @shaiksubhanijyothi5301
    @shaiksubhanijyothi5301 3 місяці тому +1

    Super❤I m jagan team

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 3 місяці тому

    Suprrrrrr❤❤😂 talli🤝🤝🙌🙌🙌🙌😘

  • @subramanyamgoli7916
    @subramanyamgoli7916 3 місяці тому

    Hi suma sister how r u dress cutting nd stiching kuda pettu. Pls

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Okay sister try చేస్తాను 👍👍❤️❤️

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 3 місяці тому

    Hii friend me election gurinchi nuvvu cheppavu ma daggara kuda elage jarigaei

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అయితే లోకమంతా అలానే ఉందన్నమాట 🤣🤣🤣🤣👍👍

  • @komalakumari2322
    @komalakumari2322 3 місяці тому

    Super suma

  • @vshiva8683
    @vshiva8683 3 місяці тому

    సూపర్ సుమ గారు❤😂

  • @sasirekha9321
    @sasirekha9321 3 місяці тому

    Akka youtube lo bioenzyme ni dni gurinchi teludsukoni mi videos chepparu daanigurnchi

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      నాకు సరిగా అర్థం కాలేదు 🤔

  • @user-zp9vg7cw2i
    @user-zp9vg7cw2i 3 місяці тому

    Me hear super

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 3 місяці тому +2

    ఆసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి! వద్దు అని చెప్పే awareness రావాలి,, public కి,, ఆశ పడె కొద్ది ఆశ పెడతారు,, నీ సలహా మాకు అవును అనిపించింది,, పాలకులకు,, కాదు

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq somuch andi 🙏🙏🙏
      అందరూ ఇలానే ఆలోచించాలి 👍👍

  • @mallikareddymallikareddy4050
    @mallikareddymallikareddy4050 3 місяці тому

    Meedhi komaripurama andi?

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 3 місяці тому

    No comment amma 👍

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 3 місяці тому

    Suma ni ideas super but e samajam lo elantivi paniki ravu

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому +1

      నిజమేనండి కానీ చెప్పడంలో తప్పులేదు కదండీ 🤗
      మన ప్రయత్నం మనం చేయాలి కదండీ 👍👍🙏🙏

  • @nagalakshmirajanala2948
    @nagalakshmirajanala2948 3 місяці тому

    నాకు సరిగ్గా మెసేజ్ చేయడం రాదమ్మా అందుకనే నేను చేయలేదు ఎన్న తప్పులు ఉంటే ఏమి అనుకో మాకు నిన్ను చూడాలని మటుకు ఉంది చూస్తాను తల్లి

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      అలాగే అండి 🙏🙏🙏🙏

  • @mahanthiindu6437
    @mahanthiindu6437 3 місяці тому

    Madhi kuda pithampur dhagara ln Puram sister Mari midhi akkada

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      కంద్రడ అండి 🙏🙏🙏

  • @psrg2011
    @psrg2011 3 місяці тому

    👌👍

  • @user-xy7sp7bn6s
    @user-xy7sp7bn6s 3 місяці тому

    Hi akka miru ani vishayalu baga cheparu ❤ launch aemdha akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii sister ❤️❤️❤️❤️
      డిన్నర్ కూడా అయిపోయింది 🤣🤣🤣

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture 3 місяці тому

    మీ ఆలోచన చాల బాగుండి సుమ గారు.nice video 👌😊

  • @satyasshortvideos7804
    @satyasshortvideos7804 3 місяці тому

    Dress lu chala bagunnaie suma ji

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Tq Ji ❤️❤️❤️❤️👍🤣🤣

  • @BhayasreeBogganagari
    @BhayasreeBogganagari 3 місяці тому

    Suma garu meeru super ga chepparu🎉🎉🎉🎉🎉

  • @PeruguNagaraju-nl2ck
    @PeruguNagaraju-nl2ck 3 місяці тому

    Akka Nanu a padakaoagurinche meru chapenanta anukuntunanu Kane mana matalu avaru ventaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      వందమందిలో ఒక్కరు విన్న చాలు కదా సిస్టర్ 👍👍

  • @myself_priya00
    @myself_priya00 3 місяці тому