స్వజనులకు అర్ధం కానీ క్రీస్తు జననం 2024 CHRISTMAS SONG LYRICS BY RAMESH BORUSU

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 48

  • @pushpalathanethala6283
    @pushpalathanethala6283 3 дні тому +1

    Nice song and so meaningful

  • @anilprasangi.n4424
    @anilprasangi.n4424 12 днів тому +2

    మా అబ్బాయికి మీ ద్వారా దేవుడు రాయించిన క్రిస్మస్ లో క్రీస్తు లేడు,అస్తమాను ఈ పాటే వింటున్నాడు

    • @RameshBorusu-e5v
      @RameshBorusu-e5v  11 днів тому

      @@anilprasangi.n4424 మి అబ్బాయి కూడా దేవుడిని గొప్పగా ఆలోచించే జ్ఞానం ఆయన్ని గొప్పగా చూపించే శక్తి ఆ దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను అన్న

  • @VasuthaVasu-d9w
    @VasuthaVasu-d9w День тому +1

    Nice song brother

  • @Vijaypinkey
    @Vijaypinkey 22 години тому +1

    Nice song anna

  • @Navamigujjela
    @Navamigujjela День тому +1

    Praise the lord 🙌 brother

  • @RameshBorusu-e5v
    @RameshBorusu-e5v  24 дні тому +2

    ప్రేమ నీ రూపమెగా మా కోసం ప్రాణమిచ్చావుగా
    అయినా నీ జనన రహస్య మెరగలేదుగా
    భూమి నీ పాద పీఠముగా మా పాదాలు తాకావుగా
    అయినా నీ జనన రహస్య మెరగలేదుగా (2)
    మాకు మాత్రం happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas
    మాకు మాత్రం happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas
    సత్య మార్గనివిగా ఇరుకుమార్గం వివరించావుగా
    అయినా నీ జనన రహస్య మెరగలేదగా
    రక్షించే రక్షకుడివిగా రక్షించి రక్షింప మన్నావుగా
    అయినా నీ జనన రహస్య మెరగలేదుగా
    మాకు మాత్రం happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas
    మాకు తెలిసింది happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas
    నీ గర్జన కే పంచభూతములే వణుకును
    నీ మాటతో సమస్తము కలిగెనుగా
    అయినా నీ జనన రహస్య మెరగలేదగా
    లోకం ఆయనను గుర్తించలేదుగా
    ఆయనను ఎరిగిన వారు కూడా మరిచినారుగా
    అయినా నీ జనన రహస్య మెరగలేదుగా
    మాకు మాత్రం happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas
    మాకు తెలిసింది happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas
    క్రిస్మస్ లో క్రీస్తు లేడు -ని హృదయంలో వాక్యం లేదు
    ఈ పండగ అసలు దేవునికి మహిమే లేదు
    నీ పండగకు అర్థమే లేదు
    ప్రభువుకు సంతోషమే లేదు
    పండగ పేరుతో వ్యర్థం వ్యర్థం - వ్యర్థం అంతా వ్యర్థం
    క్రీస్తు లేని పండగ నీకు వ్యర్థం అంతా వ్యర్థం
    మాకు మాత్రం happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas
    మాకు తెలిసింది happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas
    క్రిస్మస్ లో క్రీస్తు లేడు హృదయంలో వాక్యం లేదు
    అయినా నీ పండగకు అర్థమే లేదు
    క్రీస్తు పుట్టుక నీకు తెలియలేదు
    వాక్యము పరిశీలన మన బ్రతుకులో లేదు
    అయినా నీ పండగ వ్యర్ధము వ్యర్థం వ్యర్థం
    అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం
    మాకు మాత్రం happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas
    మాకు తెలిసింది happy Christmas mery Christmas
    only happy Christmas mery Christmas

  • @jagannathala6324
    @jagannathala6324 22 дні тому +2

    గాడ్ బ్లెస్ యు అన్న

  • @anithamanuel2593
    @anithamanuel2593 24 дні тому +2

    Very nice 👌 👍 👏

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 21 день тому +1

    Praise the lord 🙏Brother

  • @bannuundru2417
    @bannuundru2417 26 днів тому +2

    Wonderful song. 🎉. God bless you 🙌

  • @chandrasekhar-tv6fo
    @chandrasekhar-tv6fo 22 дні тому +1

    రమేష్ అన్నా చాలా విలువైన విషయాన్ని సమాజానికి సులువుగా పాట ద్వారా చేర్చావు. చాలా మంచి ప్రయత్నం..

    • @RameshBorusu-e5v
      @RameshBorusu-e5v  22 дні тому

      @@chandrasekhar-tv6fo 😍❤️ దేవునికే మహిమ

  • @nagalakshmiguttula1666
    @nagalakshmiguttula1666 24 дні тому +2

    Super ga padaru brother

  • @ammuqueenagapeloveofgodmin9481
    @ammuqueenagapeloveofgodmin9481 24 дні тому +2

    Wonderful wonderful amazing awesome and blessed lyrics 😢😢heart touching 😢😢really blessed 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👌👌👌🥳🥳🥳🥳God bless you ma Ramesh and ur team

  • @apchristianevents
    @apchristianevents 22 дні тому +2

    Wonderful singing bro elisha

  • @sivasagar_000
    @sivasagar_000 21 день тому

  • @satyapaul7348
    @satyapaul7348 26 днів тому +2

    Very nice song

  • @kadamanchiliprasanthkumar6732
    @kadamanchiliprasanthkumar6732 21 день тому +1

    May God bless you.. Keep working for God ❤❤@Elisha

  • @PrabhaBoyi
    @PrabhaBoyi 26 днів тому +3

    Devuniki mahima 🙏🏼

  • @MAHESH_WORLD5809
    @MAHESH_WORLD5809 27 днів тому +1

    వందనాలు అన్న చాల అర్థవంతమైన పాట రాశారు దేవుని కృపను బట్టి మరెన్నో పాటలు మీరు అందించాలని కోరుకుంటూ జాన్ రమేష్ అన్నకు సహాయం అందించిన మా జయశీల అక్క గారికి క్రీస్తు పేరట వందనాలు 🙏🙏🙏🙏

  • @narendrakoppisetti2449
    @narendrakoppisetti2449 26 днів тому +2

    Aa music mind blowing sir

  • @Agape_Ministries
    @Agape_Ministries 25 днів тому +1

    Song చాలా బాగుంది పా డటం కష్టం బ్రో ఎలీషా చాలా బాగా పాడారు దేవునికి మహిమ

  • @swarnajagadam6525
    @swarnajagadam6525 26 днів тому +2

    నైస్ సాంగ్ అండి ఎలీషా గారు

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i 27 днів тому +2

    🙏🙏🙏 అక్క 🎉🎉🎉

  • @sambabuundamatla
    @sambabuundamatla 26 днів тому +2

    Wonderful... Meaningful lyrics... Beautiful singing and music is excellent... Total song something special🎉🎉🎉

  • @GYesuRathnam
    @GYesuRathnam 26 днів тому +2

    Nice song and music

  • @జోయల్తొత్తరమూడి

    Elisha good singing

  • @jayaseelap3631
    @jayaseelap3631 27 днів тому +2

    Wonderful Lyrics Dear Tammudu
    Blessed Vocals Dear Son
    God Bless Both Of You
    🙌❤️🙌❤️🙌❤️🙌❤️🙌❤️🙌

  • @DaniealDanieal-c2k
    @DaniealDanieal-c2k 26 днів тому +1

    Nice... Brother

  • @vijaykrupanandofficial5026
    @vijaykrupanandofficial5026 26 днів тому +1

    Nice singing Brother
    God bless you

  • @narendrakoppisetti2449
    @narendrakoppisetti2449 26 днів тому +1

    These lyrics are very special and meaningful.. chala different song ni icharu brother