Vinthaina Thaaraka Velisindi Gaganaana Song With Lyrics || Christmas Songs || Jesus Videos Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Special Thanks To Music & Lyrics
    Vinthaina Thaaraka Velisindi Gaganaana Song With Lyrics
    వింతైన తారక వెలిసింది గగనాన
    యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
    జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
    దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
    మనమంతా జగమంతా
    తారవలె క్రీస్తును చాటుదాం
    హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
    వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
    ఆకాశమంతా ఆ దూతలంతా
    గొంతెత్తి స్తుతి పాడగా
    సర్వోన్నతమైన స్థలములలోన
    దేవునికే నిత్య మహిమ (2)
    భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
    ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||
    ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
    యేసయ్యను దర్శించిరి
    ఎంతో విలువైన కానుకలను అర్పించి
    రారాజును పూజించిరి (2)
    హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
    అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||

КОМЕНТАРІ • 3,4 тис.

  • @syam7120
    @syam7120 Рік тому +86

    వింతైన తారక వెలిసింది గగనాన
    యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
    జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
    దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
    మనమంతా జగమంతా
    తారవలె క్రీస్తును చాటుదాం
    హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
    వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
    ఆకాశమంతా ఆ దూతలంతా
    గొంతెత్తి స్తుతి పాడగా
    సర్వోన్నతమైన స్థలములలోన
    దేవునికే నిత్య మహిమ (2)
    భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
    ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||
    ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
    యేసయ్యను దర్శించిరి
    ఎంతో విలువైన కానుకలను అర్పించి
    రారాజును పూజించిరి (2)
    హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
    అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||

  • @KSR_Oney
    @KSR_Oney 3 роки тому +6

    2020 క్రిస్మస్ సీజన్‌లో ఈ పాట ఎన్నోసార్లు వింటున్నాను.. చిత్రగారు చాల మదురంగా పాడారు.. 2020 లొ వినేవారు ఒక లైక్ చేయండి.

  • @naveenbommu3066
    @naveenbommu3066 2 роки тому +226

    యేసయ్య పాటే ఇంతా బాగుందంటే ఆయన పరలోకము ఎంత బాగుంటుందో 😀😀😀😀😀😀😂😂😂😂😂🙏🙏🙏🙏💯💯💯💯💯

  • @kharim7865
    @kharim7865 3 роки тому +253

    నా చదువు కోసం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    • @abhishekvinnakoti236
      @abhishekvinnakoti236 2 роки тому +2

      Tappakunda bro may god bless u

    • @nbharathi5319
      @nbharathi5319 2 роки тому +2

      Tappakunda chests bro.....
      .God bless you forever

    • @chinnad.7928
      @chinnad.7928 2 роки тому +2

      @@nbharathi5319 I'm oooooooooooooooo in my office.omimm know. I know on Jun j

    • @vdeepthi4320
      @vdeepthi4320 2 роки тому

      @@abhishekvinnakoti236 fn, ringuc

  • @duvvachinna
    @duvvachinna 4 роки тому +406

    ఈ సాంగ్ ఎపుడు వినా క్రిస్మస్ వచేసేంది అని ఆనందం వస్తుంది

  • @gerapatiharsha460
    @gerapatiharsha460 3 роки тому +106

    మా ఫ్యామిలీ గురించి
    మా విలేజ్ గురించి
    ప్రేయర్ చేయగలుర
    Happy Christmas 🎄
    వందనాలు

  • @user-cz1oy4gz6w
    @user-cz1oy4gz6w 50 хвилин тому

    Nannu,vadhileyyanfi.mee dhustaa samadhini,devudu man of God Ani egaranfi vaadivenukaa.naa pakkaki vacheyvallu,sathyanni pattukuneyvallayi undali.

  • @ramukeys199
    @ramukeys199 3 роки тому +210

    Nice song 2020 డిసెంబర్ లో వినేవారు ఉంటే ఒక్క like చేయండి

  • @juvvanapudiajaybabu9317
    @juvvanapudiajaybabu9317 4 роки тому +398

    నా ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయమని. మ ఊరు కోసం ప్రేయర్ చేయమని కోరుకుంటూ నమ్. వందనాలు

  • @dasarimadhavi2659
    @dasarimadhavi2659 4 роки тому +507

    దేవునికి స్తోత్రం ఈ పాట వింటుంటే ఉల్లాసంగా ఉత్సాహంగా చిన్న పిల్లల వలె డాన్స్ చేయాలనిపిస్తుంది ఈ పాట పాడిన వాళ్ళకి ధన్యవాదాలు

  • @junnu5257
    @junnu5257 3 роки тому +183

    ఈ క్రొత్త సంవత్సరం లో అయిన నా చెడ్డ ప్రవర్తన వదిలేసి దేవుని ఇష్టానుసారగా బ్రతకాలని నా కోసం ప్రార్థన చేయండి bro's sister s🙏

  • @satishbabu3111
    @satishbabu3111 8 місяців тому +7

    Praise the lord Jesus Christ AMEN naa chinna kumarudu KIAAN JOY koraku prardhana cheyandi

  • @eswarrajup3829
    @eswarrajup3829 4 роки тому +427

    దేవా నా పాపములను క్షమించు తండ్రి
    మా దేశాన్ని క్షమించు తండ్రి
    మా 28 రాష్ట్రాలను క్షమించండి
    దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్🙏🙏

  • @kollasampath9266
    @kollasampath9266 4 роки тому +171

    ఈ పాట వినడానికి చాలా చాలా బాగుంటుంది

  • @vudaragudivijaykumar3100
    @vudaragudivijaykumar3100 3 роки тому +198

    సూపర్ సాంగ్ ఈ సాంగ్ వింటే నిజగా క్రిస్టమస్ వచ్చినట్టే ఉంటుంది.

  • @ajaykumarbutti888
    @ajaykumarbutti888 2 роки тому +19

    ఈ సాంగ్ పాడిన చిత్ర గారి కి మంచి జరగాలని,దేవుని కృప ఆశీర్వాదం ఉండాలని ఈ సాంగ్ ఇష్టపడేవారు,Jesus ki ఆమె కోసం ,ఆమె కుటుంబం కోసం,ఆమె సింగింగ్ కెరియర్ కోసం,అలాగే చిత్ర 100 years పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించాలి అని కోరుకుంటూ prayer చేద్దాం
    ఆమేన్..

    • @HemalathaSattala-sg6sp
      @HemalathaSattala-sg6sp 8 місяців тому

      Ok anna

    • @Nahsradus379
      @Nahsradus379 6 днів тому

      ఆశీర్వాదం కాదు కావల్సింది మారుమనస్సు కోసం prayer cheyaali చిత్రగారికోసం

    • @Nahsradus379
      @Nahsradus379 6 днів тому

      ఆశీర్వాదం కాదు కావల్సింది మారుమనస్సు కోసం prayer cheyaali చిత్రగారికోసం

  • @JayaLakshmi-rd1tp
    @JayaLakshmi-rd1tp 4 роки тому +759

    E song nachinavallu oka like vesukondi

  • @shekarbodhasjasmitha3384
    @shekarbodhasjasmitha3384 6 років тому +956

    యేస్సయ్య ..నీ పాటలు వీంటే మనస్సు ..చాలా సంతోషంగా ఉంటుంది ..ప్రభువ

  • @PottypottyPottypotty-eu5iz
    @PottypottyPottypotty-eu5iz 10 днів тому

    Helleluya tandari naa biddalaku naa prema dooram kakunda chudu tandari na biddalapy ni krupanu vunchu tandri amen 🙏🙏🙏😭😭😭🫶♥️

  • @truefriend4301
    @truefriend4301 3 роки тому +132

    ఈ భూమికి ఏదైనా ఒక అత్యంత ఆనందదాయకమైన,సంతోషభరితమైన క్షణం..ఏదైనా ఉందంటే అది క్రీస్తు ఈ భువిలో జన్మించిన క్షణాన మాత్రమే..!! 🙏🙏😀😀

  • @parrimallikapraveen
    @parrimallikapraveen 4 роки тому +574

    Evergreen song.... నా చిన్నప్పటి నుండి వింటున్నాను ఈ పాట ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది...

  • @sweetypottamma636
    @sweetypottamma636 Рік тому +120

    I am Hindu but I love Jesus ⭐ Praise the lord 🙏

  • @SrinuSrinu-we5ys
    @SrinuSrinu-we5ys 3 роки тому +1297

    Yeppatiki e song old kadhu love you jesus don't leave me 😭 maa dady koosam andharu prayer cheyyandi health baledhu please 😔🙏

  • @keerthireddy4254
    @keerthireddy4254 2 роки тому +2

    వింతైన తారక వెలిసింది గగనాన
    యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
    జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
    దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
    మనమంతా జగమంతా
    తారవలె క్రీస్తును చాటుదాం
    హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
    వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
    ఆకాశమంతా ఆ దూతలంతా
    గొంతెత్తి స్తుతి పాడగా
    సర్వోన్నతమైన స్థలములలోన
    దేవునికే నిత్య మహిమ (2)
    భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
    ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||
    ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
    యేసయ్యను దర్శించిరి
    ఎంతో విలువైన కానుకలను అర్పించి
    రారాజును పూజించిరి (2)
    హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
    అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||

  • @RaviKumar-ni4cd
    @RaviKumar-ni4cd 4 роки тому +52

    I'm hindu but cristian songs ante naku chala estam e pata vinte chala happy ga untundi thank you

  • @Namasakaram_Andi
    @Namasakaram_Andi Рік тому +60

    I'm Hindu
    Ee song chala bagutundi
    Every day I'm listening 🎧 this song

  • @nellore_pilla437
    @nellore_pilla437 8 місяців тому +2

    వింతైన తారక వెలిసింది గగణన
    యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
    జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
    దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
    మనమంతా జగమంతా
    తారవలె క్రీస్తును చాటుదాం
    హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
    వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్
    1.ఆకాశమంతా ఆ దూతలంతా - గొంతెత్తి స్తుతి పాడగా
    సర్వోన్నతమైన స్థలములలోన - దేవునికే నిత్య మహిమ (2)
    భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
    ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||
    2.ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు - యేసయ్యను దర్శించిరి
    ఎంతో విలువైన కానుకలను అర్పించిరారాజు పూజించిరి (2)
    'హేరోదు పురజనులకు శుభవార్త చాటిరి
    అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||
    ||వింతైన||

    • @joshikatika3539
      @joshikatika3539 4 місяці тому

      వెరీ గుడ్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijay96403
    @vijay96403 2 роки тому +5

    Really Jesus lekapothe Mana jivitamlo mana brathuku vyardam

  • @sathyamrock1615
    @sathyamrock1615 5 років тому +231

    సూపర్ నాకూ చాలా ఇష్టం e సాంగ్

  • @b.varshiniomshanthi6697
    @b.varshiniomshanthi6697 4 роки тому +13

    Oka Christian ki prathi roju christmas🎶📣🎷🛐🔯🌌🎉🎇🌲🌲 Devudanu nu marchipokunda prathi pani lonu mana thoduga atani cheyi pattukuni vundali antha happyga vuntadhi😍😍🎅👬👼

  • @sudhakarj2718
    @sudhakarj2718 3 роки тому +211

    ఈ సాంగ్ వింటే మనసంతా ఎంతో సంతోషంగా ఉంటుంది చాలా చక్కటి పాట పాడారు చిత్ర గారు మీకు నా వందనాలు

  • @user-lx1by2lg2w
    @user-lx1by2lg2w 9 місяців тому +1

    వింతయిన తారక,వేలిచింది,గగానాన్న
    ఏసయ్య,జన్మస్థలాముచూపించుకార్యన

  • @goldypravarshini7657
    @goldypravarshini7657 5 років тому +205

    I love you Jesus 🙏 ❤️🙏 💙🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏 Ni songs vintunte enka vinalanipistundi

  • @mohany6452
    @mohany6452 5 років тому +246

    ఈ పాట చాలా అభృతముగా ఉంది

  • @nagachaithanyanaga8243
    @nagachaithanyanaga8243 2 роки тому +67

    నన్ను కాపాడండి తండ్రీ, నువ్వు తలుచుకుంటే నిమిషం లో నన్ను ఈ బాధ నుంచి విడుదల చేయొచ్చు, ఇంకా ఈ బాధ పడలేను నాయనా, రక్షించండీ పరమ తండ్రి 🙏🙏🙏

  • @johnmarkkeys4117
    @johnmarkkeys4117 Рік тому +13

    ఈ పాట వింటునప్పుడల్లా నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటాయి మేము చిన్న వయసులో చర్చ్ లో వేసిన నాటికలు అలాగే డాన్స్లు అలాగే ఈ సాంగ్ వింటుంటే క్రిస్మస్ సంతోష సంబరాలతొ హృదయం పులకరిచేది😓😭🥺...ఆ రోజులు మళ్ళీ రావు గా😔

  • @srinugollavilli64
    @srinugollavilli64 5 років тому +23

    Naku challa estmayna song i love my jesus my friend

  • @shekharsunnykoppala8993
    @shekharsunnykoppala8993 5 років тому +24

    the beautiful song god blessing's team nice lyric

  • @sivajisp2383
    @sivajisp2383 Рік тому +31

    I'm hindu.. But I believe in Jesus...
    All gods are equal... Love ❤❤this song

  • @neeluravi5748
    @neeluravi5748 Рік тому +14

    Chala ante chala estam Naku e song super songs 😘😘🥰 ani సరులు vinna వినాలని pichstunedi Jesus love you

  • @balanagavenitirukoti2265
    @balanagavenitirukoti2265 4 роки тому +74

    One of the most popular jeses song.i like u.manasanta happyga untadi e pata vintunte thank u soooo much.

  • @ramojumanikanta4592
    @ramojumanikanta4592 4 роки тому +211

    Super song ,(i am Hindu but i like Jesus songs)

  • @sirigiriganeshkabaddi3536
    @sirigiriganeshkabaddi3536 2 роки тому +38

    మనమంతా జగమంత తర వలె క్రీస్తు ను చాటుదాం☺️🥰🤩😍

  • @mattalarajesh8263
    @mattalarajesh8263 Рік тому +2

    E Pataki anttham yesayya rakade thara tharalaki saripada song yesayyake Mahima kalugunu gaka amen God bless you

  • @divi-zt2pg
    @divi-zt2pg 6 років тому +35

    E song vintunte oka beautiful feeling vaastundi super song

  • @sirishagudivada4639
    @sirishagudivada4639 5 років тому +93

    good voice nd good singing manchi lyric s yenni sarlu vinna vinalanipinche song praise the lord akka

  • @kotarisunitha1705
    @kotarisunitha1705 Рік тому +3

    Nenu chala Bada lo vuna pradana cheyamdi na kosam na kutumbam kosam

  • @jayapaulballikurirentapall8152
    @jayapaulballikurirentapall8152 3 роки тому +104

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది thank you so much 🙏🙏

  • @rameshkamana8669
    @rameshkamana8669 5 років тому +44

    chitra Garu me voice super apt this song

  • @mugadalaxmi6528
    @mugadalaxmi6528 4 роки тому +34

    When I leason Jesus song s ....I don't express that feeling s my heart is full of satisfaction.... Please God bless my life

  • @archanalingala4937
    @archanalingala4937 4 роки тому +7

    asalu ee song ki fan ayipovachu antha bagundii singer evaro kani song chala baga padaru superb extraordinary

  • @epuripeddiraju4085
    @epuripeddiraju4085 Рік тому +22

    యేసయ్య......మీ రాకడ ఎప్పుడయ్య....భాదలు తట్టుకోలేక పోతున్నాను అయ్యా........మీ పాటలో ఉన్న మధురం అముహం😢😢🙏🏻🙏🏻

    • @kalichetiseenu4592
      @kalichetiseenu4592 9 місяців тому +1

      Andharu maaraali

    • @Joshi-sn4py
      @Joshi-sn4py 8 місяців тому +1

      Miru annare badhalu tatukolekapothunna ani akkade devuni adagandi deva na kastalu tirche vaduvu nive ani
      God helps you .Devuni rakada antara manam Inka cheyalsina devuni panulu chala unnai so Rakada twarlone undhi just do god things god helps

  • @rajeshnagalla714
    @rajeshnagalla714 4 роки тому +365

    Nice song 2019 lo chusinavaru like ❤ chyindi 👍

  • @prathapnaidu3008
    @prathapnaidu3008 4 роки тому +27

    Devuniki nitya mahima kalugunu gaka

  • @mattalarajesh8263
    @mattalarajesh8263 Рік тому +2

    E pata vinttuntte Naa kallo neellu agaledu yesayyake Mahima kalugunu gaka amen God bless you,

  • @lalithalalitha3033
    @lalithalalitha3033 Рік тому +2

    సాంగ్ చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.🙏🙏🙏

  • @hemanthkumar6285
    @hemanthkumar6285 4 роки тому +16

    I like this song this is my favoite song i sang this song in my church😚😚😚😙😇😇

    • @prasannaps5958
      @prasannaps5958 3 роки тому

      నాకోసం. మా. బాబు. కోసం. అందరూ. అ పరలోకపు తండ్రి. ప్రదించండి. నా. భర్త. మంచి నడవడికతో. పర్యానినీచమని. నా. కోసం.ప్రదించండి

  • @sumanthaswingeddam3208
    @sumanthaswingeddam3208 4 роки тому +99

    Ee song vintey Christmas days gurthosthaie I love this song ..I love Jesus..😍

  • @vanajajampana2612
    @vanajajampana2612 3 роки тому +52

    Naku government job jesus echu laguna plz pray for me dear brother and sister's

    • @t_s_r1580
      @t_s_r1580 3 роки тому +1

      God bless you sister

    • @deena1309
      @deena1309 3 роки тому +1

      Okk sis god bless you

  • @rajukoneti2697
    @rajukoneti2697 3 роки тому +2

    Praise the lord thadri.naku toduga undu jesus.naku anta manchi jaragali thadri

  • @enochkonda5349
    @enochkonda5349 5 років тому +8

    ThanksforsingingthissongItisverynicechristmassonggodblessyouforsingingthissong

  • @spandanasweety4453
    @spandanasweety4453 4 роки тому +181

    I Love U Jesus 💙❤️❤️💙🙏❤️🙏

    • @jeevankumar5671
      @jeevankumar5671 4 роки тому +2

      Oky

    • @bojjaarchanareddy.5949
      @bojjaarchanareddy.5949 4 роки тому +1

      R gouri 💒💒💖💕❤❤❤💕💘💘❤💕❤💕❤💕❤💖💕💕💖💕💕

    • @r.tr.t5221
      @r.tr.t5221 4 роки тому +1

      Super song

    • @lokeshgarji7168
      @lokeshgarji7168 4 роки тому

      Hi Good morning sweety garu. You don't worry andi thappakunda meeku thoralane manchi sambandam vasthundi.

    • @prbudasu245
      @prbudasu245 4 роки тому

      Hai

  • @instareelvideo
    @instareelvideo 9 місяців тому +37

    వింతైన తారక వెలసింది గగనాన
    యేసయ్య జన్మ స్థలము - చూపించు కార్యాన /2/
    జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
    దైవమే పంపెనని గ్రహియించు హృదయాన /2/
    మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం
    Happy Christmas - Merry Christmas - We wish you Happy Christmas…
    1. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా
    సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ /2/
    భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
    ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి /మన/
    2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
    యేసయ్యను దర్శించిరి - ఎంతో విలువైన కానుకలను
    అర్పించి రారాజును పూజించిరి /2/
    హేరోదు పుర జనులకు శుభ వార్త చాటిరి
    అవనిలో వీరును దూతలై నిలిచిరి /మన/

    • @kotthapallimounika4164
      @kotthapallimounika4164 8 місяців тому +2

      Thanks

    • @Paleti473
      @Paleti473 8 місяців тому +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @nekurisrinu4038
      @nekurisrinu4038 8 місяців тому +1

      Rejoice in tha lord's always 🎄

    • @user-kq9xw5yb2v
      @user-kq9xw5yb2v 8 місяців тому +1

      2:25

    • @user-kq9xw5yb2v
      @user-kq9xw5yb2v 8 місяців тому +1

      I love you jesus♥️♥️♥️♥️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jashuvaneelam9716
    @jashuvaneelam9716 3 роки тому +10

    Christmas khi yee song venakundavundalaam 🙏

  • @sudheerjammalamudi2684
    @sudheerjammalamudi2684 6 років тому +171

    Jesus is my Dad

  • @narinaikbanjara9750
    @narinaikbanjara9750 4 роки тому +8

    Praise the lord
    ✝✝✝✝✝✝✝✝✝✝✝✝
    🕎🕎🕎🕎🕎🕎
    🛐🛐🛐🛐🛐🛐

  • @kalyaninagadesi9747
    @kalyaninagadesi9747 9 місяців тому +2

    Juses is real God I love Juses

  • @satyasatyadeva2747
    @satyasatyadeva2747 2 роки тому +95

    I am hindu 🕉️ but i like that song ❤❤❤❤❤❤

  • @bolleddujyothi3600
    @bolleddujyothi3600 4 роки тому +24

    Wowwww what a liriks so nice e song padinavariki chala tqs Na yesayya gurinchi entha Bhaga padaru 😍😍😍I love you so much 💖💖💖💖💖💖💖💖💖💖💖🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎆

    • @suryabroadband7865
      @suryabroadband7865 4 роки тому +1

      🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @venkataswamikakumanu3347
      @venkataswamikakumanu3347 4 роки тому

      broadbroadband yyt4i84269

    • @venkataswamikakumanu3347
      @venkataswamikakumanu3347 4 роки тому

      brobroadband gtdf

    • @kalyanbabu6526
      @kalyanbabu6526 4 роки тому +1

      K.S Chitra garu padaru.

    • @srinivasradhe2976
      @srinivasradhe2976 4 роки тому

      God bless u my friend

  • @jayachandra2687
    @jayachandra2687 4 роки тому +39

    This song is most and great and ever and never I love this song so much I love jesus🙏🙏💚💚💚💚💚💚🌲🎄⛪⛪⛪⛪

  • @venkateshbanka9119
    @venkateshbanka9119 9 місяців тому +3

    అందరం ఋణపడి ఉన్నాము అంటే అది ఆ ఒక్క యేసయ్య కి మాత్రమే ఆయనకి మన మీద ఉన్న ప్రేమ కి ❤❤❤❤

  • @chelluripreveen1106
    @chelluripreveen1106 Рік тому +38

    ప్రభువా నీ పాటలు వింటే మాకు ఎంతో సంతోషము కలుగుతుంది.

  • @dimpleraasi7919
    @dimpleraasi7919 5 років тому +107

    super song I love Jesus

  • @varrapullayya3079
    @varrapullayya3079 4 роки тому +5

    Devuniki stotram i love jesus

  • @nagalakshmikommineni-vh6bq
    @nagalakshmikommineni-vh6bq 9 місяців тому +3

    Mana devudu vnnavadu

  • @VijayAdithya-sm9sn
    @VijayAdithya-sm9sn 9 місяців тому +5

    Every year ma school lo christmas ki Ee song concert Chesevaru ippudu vintunte School memories gurtostunnai Love You Jesus❤❤❤

  • @sampurnammani3535
    @sampurnammani3535 6 років тому +132

    Jesus is great God in the world I love Jesus very much

  • @munnabhai-bk8yu
    @munnabhai-bk8yu 4 роки тому +66

    I love song chalaaaaa. Like

  • @instareelvideo
    @instareelvideo 4 дні тому

    Praise the lord 🙏❤ Amen 🙏🙏🙏

  • @salmanrajubattula8177
    @salmanrajubattula8177 11 місяців тому +14

    E song vuntuvente ...chinnapudu .chali lo church ki velli Christmas celebrations chesyvallam avanni gurthukosthunnai

  • @nareshjarpala2955
    @nareshjarpala2955 6 років тому +66

    Beautiful song

  • @alibabuali1623
    @alibabuali1623 5 років тому +69

    My favarout song like కోటదే

  • @joshikatika3539
    @joshikatika3539 4 місяці тому +2

    వెరీ గుడ్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @Rampsus0917
    @Rampsus0917 2 роки тому +10

    ఈ పాట వింటే మనసంతా ఉల్లాసంగా ఉత్సాహముగా ఉంటుంది క్రిస్మస్ మన ఇంట్లో వచ్చినట్టు ఆనందముగా ఉంటుంది. మన దేవునికే మహిమ కలుగును గాక
    చిత్ర గారు చాలా బాగా పాడారు

  • @DanaDana-io7yv
    @DanaDana-io7yv 4 роки тому +55

    మనసు శాంతి గా ఉంది

  • @romansgaming7340
    @romansgaming7340 4 роки тому +15

    All membersku Praise the Lord.. vintaina tharaka Song chudanddi. Superga unddi..

  • @lalithakumari9909
    @lalithakumari9909 3 роки тому +19

    Excellent music composition really hats off

  • @arunmessinaik9776
    @arunmessinaik9776 10 місяців тому +3

    మా స్కూల్ లో స్పోర్ట్స్ ప్లేయర్స్ ఈ సాంగ్ కి యంత బాగా డాన్స్ వేశారో , నేను యలగైతు నేపించ నో అల నే చూశారు , థాంక్యూ యూ అల్ ❤❤❤❤❤

  • @teneswamy8870
    @teneswamy8870 5 років тому +30

    Thank you for giving this opportunity to watch your song

  • @mmdevi1581
    @mmdevi1581 6 років тому +115

    chala Manchi song very nice

  • @santhoshofficial5445
    @santhoshofficial5445 2 роки тому +4

    Nice akka

  • @lovevox847
    @lovevox847 9 місяців тому +2

    It's christmas 2023 who's listening till now ❤❤❤

  • @akhilsireeshsabbthi479
    @akhilsireeshsabbthi479 5 років тому +84

    Lovely song praise the Lord amen hallelujah
    Happy Christmas

  • @vijaynurse9776
    @vijaynurse9776 4 роки тому +80

    If u like this song then u have to give a like ..God bless u all

  • @Allinoneupdates365
    @Allinoneupdates365 Рік тому +1

    Halleluya

  • @durgaraopampana9963
    @durgaraopampana9963 3 роки тому +2

    ⛪💒Halloween 🌹⛪

  • @a.b.mchurchpeddanelatur565
    @a.b.mchurchpeddanelatur565 4 роки тому +41

    E song yeppudu vinna bore kottadu. Literally....

    • @kramadevi1502
      @kramadevi1502 3 роки тому

      I love you 💙❤❤❤💙💝💙

    • @kramadevi1502
      @kramadevi1502 3 роки тому

      Ilove you Jesus 💙❤❤❤💙💝🙏🙏🙏

  • @indirak9251
    @indirak9251 6 років тому +101

    Praise the lord for such a beautiful song given to us. Thank you Jesus

  • @Manne_1
    @Manne_1 3 роки тому +59

    2021 లో వింటున్న సూపర్ హిట్ పాట....😍💗👈

  • @kaviyag5958
    @kaviyag5958 2 роки тому +4

    Love you Jesus 🙏🙏 🙏🙏🙏🙏 please ma grand father kosam prayer chiya ndi 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭