సంప్రదాయ మట్టి, వెదురు ఇళ్లకి చిరునామాగా ఐటీడీఏ భద్రాచలం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ట్రైబల్ మ్యూజియం పునఃప్రారంభం గిరిజనుల జీవనశైలికి అద్దంపట్టేలా ప్రాచీన పనిముట్లు, పరికరాల ప్రదర్శన కొత్తగూడెం కలెక్టర్, ఐటీడీఏ పీవో ప్రత్యేక శ్రద్ధతో మ్యూజియంకి కొత్త శోభ పర్యావరణహిత ఇళ్ల ప్రోత్సాహంకోసం ఆదివాసీల ఇళ్లని తలపించే వెదురు గృహాలు వెదురుతో చక్కని ఇళ్లు నిర్మించిన వి లివ్ ఇన్ బాంబూ శ్రవణ్‌కుమార్ జనవరి 10 ముక్కోటి ఏకాదశి నుంచి మ్యూజియం సందర్శనకి ఏర్పాట్లు
బ్రదర్, చిన్న వీడియోలు చేయమన్న మీ సూచనకి స్వాగతం. కాకపోతే ఎంచుకునే సబ్జెక్టునిబట్టి నిడివి అనేది నిర్ణయించబడుతుంది. కొంతమంది పూర్తి సమాచారం కోరుకుంటారు. కొంతమంది బ్రీఫ్ గా ఉండాలనుకుంటారు. అందరినీ అన్ని వీడియోల విషయంలో సంతృప్తి పరచలేం. మరొక విషయం ఏమిటంటే... ఏదైనా ఒక అంశంపై సిరీస్ గా చేసినప్పుడు... మళ్లీ ఆ వీడియోలని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆ సమస్య లేకుండా ఒక విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒక వీడియోలోనే ఉంటే... చూసేవారికి ఒకేచోట పూర్తి సమాచారం దొరుకుతుంది. చివరిగా... నేను వ్యూస్ కోసం వీడియోలు చేయను. ఒక అంశంపై కూలంకషంగా చెప్పాలన్నదే నా లక్ష్యం. ఒక విషయం ఏమేరకు చెప్పాలనేదానిమీద కసరత్తుచేసి... ఎడిటింగ్ లో ఆ మేరకు జాగ్రత్తలు పాటిస్తాను. కాబట్టి నిడివి ఎక్కువ తక్కువ అనేది అంశాన్నిబట్టి ఉంటుంది.
సంప్రదాయ మట్టి, వెదురు ఇళ్లకి
చిరునామాగా ఐటీడీఏ భద్రాచలం
గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా
ట్రైబల్ మ్యూజియం పునఃప్రారంభం
గిరిజనుల జీవనశైలికి అద్దంపట్టేలా
ప్రాచీన పనిముట్లు, పరికరాల ప్రదర్శన
కొత్తగూడెం కలెక్టర్, ఐటీడీఏ పీవో
ప్రత్యేక శ్రద్ధతో మ్యూజియంకి కొత్త శోభ
పర్యావరణహిత ఇళ్ల ప్రోత్సాహంకోసం
ఆదివాసీల ఇళ్లని తలపించే వెదురు గృహాలు
వెదురుతో చక్కని ఇళ్లు నిర్మించిన
వి లివ్ ఇన్ బాంబూ శ్రవణ్‌కుమార్
జనవరి 10 ముక్కోటి ఏకాదశి నుంచి
మ్యూజియం సందర్శనకి ఏర్పాట్లు
యాంకరింగ్ చాలా బావుందండి
Nice information
The interviewer asked for a very useful questions
Good initiative.. Future scope
Old is gold. House sir very nice
హ్యాట్సాఫ్ శ్రవణ్ గారు.. i will come to your office and want to see all your works
Very good natural house 🏡
ఏంకర్ గారు అడగవలసిన ...? ప్రశ్నలు బాగా అడుగు తున్నారు
Anchor asking good questions ❤❤❤
good
200 s.q feet price final cheppandi
200 s.q feets howmany cost final
🎉
జై శ్రీ రామ్
వర్షం వస్తే తడుస్తాయి కదండి.తోట లో వేస్తే ఎలాగండి?
How must cost for 100sqft.
Anna madhi bhadrachalam kani nenu eppudu chudale
Nenu gypsum tho kattukunta illu 😂.
Ekkada? Slab denito vesaru?
ఎంత డబ్బు కార్చు అవ్తుంది సార్ ఒక సింగిల్ బెడ్ రూమ్ కి, నా ఉద్దేశ్యం 200 చదరపు అడుగులు
3 నుంచి 4.5 లక్షల వరకు అని చెప్పారు.
make 10 min videos, not 30 min, dont waste time, we dont watch
బ్రదర్, చిన్న వీడియోలు చేయమన్న మీ సూచనకి స్వాగతం.
కాకపోతే ఎంచుకునే సబ్జెక్టునిబట్టి నిడివి అనేది నిర్ణయించబడుతుంది.
కొంతమంది పూర్తి సమాచారం కోరుకుంటారు.
కొంతమంది బ్రీఫ్ గా ఉండాలనుకుంటారు.
అందరినీ అన్ని వీడియోల విషయంలో సంతృప్తి పరచలేం.
మరొక విషయం ఏమిటంటే... ఏదైనా ఒక అంశంపై సిరీస్ గా చేసినప్పుడు... మళ్లీ ఆ వీడియోలని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆ సమస్య లేకుండా ఒక విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒక వీడియోలోనే ఉంటే... చూసేవారికి ఒకేచోట పూర్తి సమాచారం దొరుకుతుంది.
చివరిగా... నేను వ్యూస్ కోసం వీడియోలు చేయను.
ఒక అంశంపై కూలంకషంగా చెప్పాలన్నదే నా లక్ష్యం.
ఒక విషయం ఏమేరకు చెప్పాలనేదానిమీద కసరత్తుచేసి... ఎడిటింగ్ లో ఆ మేరకు జాగ్రత్తలు పాటిస్తాను. కాబట్టి నిడివి ఎక్కువ తక్కువ అనేది అంశాన్నిబట్టి ఉంటుంది.