Dear Sir, Jai Sri Ram ! Your Singing is very good. Your commentary is very clear. You gave many important details. Your Video is Interesting. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Dear Sir what all poets say about the Utpalamala poem of Allsani Peddana is worth hearing, kindly do take pains to explain the deep-seated meaning of the poem
అధ్బుతమైన పద్య పఠనం.. ఇంత గొప్పగా పద్యాలు చెప్పడం నిజంగా మీకు శతసహస్ర వందనాలు 🙏🙏🙏
రాగయుక్త పద్యాలాపనం రస రంజితం. హృదయోల్లాస భరితం. అభంగ తరంగ మృదంగ విన్యాసం.
మహానుభావా
ప్రతి పదానికి అర్థం కూడా చెప్పిఉంటే మా బోటి వాళ్లకు ఇంకా బాగుంటుంది
🙏🙏..
@@yamamusicworld3940
అద్భుతం నేడు అందరూ నేర్చుకోవాలి ముఖ్యంగా 6నుంచి 10తరగతి పిల్లలు అయ్యగారి వెంకట రామయ్య విశ్రాంత హెడ్మాస్టర్ రాజవరం ఆత్రేయపురం మండలం
పద్యపఠనం అమోఘం అద్భుతం.దీర్ఘాయుష్మాన్ భవ.
అల్లసాని వారి అల్లిక జిగి బిగి
గొప్ప పద్యం మీ నోట వింటేనే గొప్పగా ఉంది
అద్భుతం అసమాన్యం 👍👍👍👍👍👍👍👍👍👍👍
Allasani vari anthati padyanni dharana chesi mee notiventa madhuranga alapinchina vainam nijanga adbhutham. Dhanyavadamulu
🙏👌బాగుంది అనే పాండిత్యం నాకు లేదు, కానీ అంతటి పెద్దవారి ఇంతటి పెద్ద పద్యం మీరు పాడిన విధానం మనసుకు నచ్చింది.🙏
Tq
దెలూగుబాశలందుతెలూగులెస
Excellent sir
@@prabhakarraoprathipati7306దేశ భాషలందు తెలుగులెస్స
అమోఘం👏🙏
Chala baaga paadavu sir
I bow my head
God bless you sir
Grateful to for your wisdom dear Sir..
Thank you.
Super 🎉
అద్భుతం సార్ అద్భుతంగా ఉంది
Excellent
Very heart touching love padhyam
ఆచార్య యస్వీ జోగారావు
Chaalaa adbhutamgaa cheppaarandi
Chunchu vipanchi ante Artha vivaristaarAndi dayachesi
చాలా బాగా పాడారు
పద్యం అద్భుతం దానిని ప్రదర్శించి ఉంటే మనం చదివి తృప్తులు అనేవారం
చూశాను.ధన్యవాదములు
పద్యాలు.తత్వాలు.
దేశభక్తి గీతాలు.వినిపిస్తున్న
మీకు మా దణ్యవాలు.
🙏🙏😌
@@yamamusicworld3940 👌👌👌👌
@@yamamusicworld3940 చాలా బాగున్నాయి సార్
super sir. అర్దం చెప్పండి sir
Rajuye kavi
Kaviraju allasani
Peddànna sahiti
Pràvachànam adbhutàm
🙏
🙏
అర్థం కూడా వివరించవలసినదిగా కోరుచున్నాము.
Dear Sir,
Jai Sri Ram !
Your Singing is very good. Your commentary is very clear.
You gave many important details.
Your Video is Interesting.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Very good 👍
Excellent....
సాహిత్య భావలహరి
Fantastic
Allasani vaani Mallika jigi bigi
Verygoofsir
Vahava thank s
Super .
Verygood
Supr
Great
Well sung with good explanation
🙏
Super explanation and pronunciation sir
🙏🙏...
Great poet
బాగుంది సార్
🙏🙏
Excellent sir .
Tq sir 🙏 share and support
Excellent sir 👍
🙏🙏..
Vahava vahava
మహాశయా
ప్రచురణ
🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🌹🌹🌹
దయచేసి ఈ ఉత్పలమాలికను పెట్టగలరు
Namaskaram
Dear Sir, the poem is worth hearing, kindly make it more worthwhile by adding the meaning also
Marvelous..Trisandhya Namaskaramulu..I expect many more poems from your golden voice
🙏🙏🙏....
అద్భుత
🙏🙏....
❤
Allasani Peddana
🙏🙏🙏🙏🙏
Tq
Guruvugaru ee vutpalamalika book ekkada dorukitundi. I am. Trayong since long time. Kimdly let me know the address.
అంతాబ.
అంతా బాగానే ఉంది..కొంచెం పరిసరాలు అంత బాగా లేనట్టు ఉంది..ఇంకొంచెం మంచి
వాతావరణం ఉంటే ఇంకా బాగుంటుందని..నా అభిప్రాయం
కావచ్చు
🙏🙏🙏
🙏🙏
sabbaas chiranjiiva moohanam
🙏🙏🙏
👋💐💚👌👍🇮🇳
ఈ తరానికి తెలుగుపద్య సుగంధం తెలియాలంటే మీలాంటి పండితులు ఇలాంటి విడియోలు ఇంకా ఇంకా పెట్టాలి.ధన్యవాదాలు
కవిత్వం అంటే ఎలా ఉండాలి?
Meeku naa padhabhi vadndhanalu
🙏🙏🙏🙏.....
అందరూ ఉత్పల మాలిక అయితే చెబుతున్నారు కానీ ఎవరూ అర్థం, వివరించడం లేదు
Yes correct
అల్లసాని పెద్దన గారికి గండపెండేరం తొడిగించిన పద్యం-----పాడిన వారు సమ్మెట గాంధీ గారు
రాజన్న సినిమాలో తాత పాత్రధారి, నంది పురస్కార గ్రహీత
*****************************************
పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా
కైతలు జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని
ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్
బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ
కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే
ల్మూఁతల చన్నుదోయివలె ముచ్చటగావలెఁ బట్టిచూచినన్
డాతొడనున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ
వాతెఱదొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
గాతలఁ దమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు
న్మేతెలి యబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
బూఁతల నున్న కాయ సరిపోఁడిమి కిన్నెర మెట్లబంతి సం
గాతపు సన్నతంతి బయకారపుఁ గన్నడ గౌళపంతుకా
సాతత తానతానలపసన్ దివుటాడెడు గోటమీటు బల్
మ్రోతలునుంబలెన్ హరువు మొల్లముగావలె నచ్చతెన్గు లీ రీతిగ
సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ
టీ తపనీయగర్భనికటీ భవ దాననపర్వసాహితీ
భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మతప్రభా
శీతనగాత్మజా గిరిశశేఖర శీత మయూఖరేఖికా
పాతసుధాప్రపూర్ణ బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతక తాళయుగ్మ లయసంగతి చుంచు విపంచికా మృదం
గాతత తేహితత్తహిత హాధితధంధణుధాణుధింధిమి
వ్రాతనయానుకూల పదవారకుహూద్వహ హారికింకిణీ
నూతనఘల్ఘలా చరణనూపుర ఝూళఝుళీ మరందసం
ఘాతవియద్ధునీ చకచక ద్వికచోత్పలసారసంగ్రహా
యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై
చేతము చల్లఁజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర
ద్యోతకగోస్తనీఫలమధుద్రవ గోఘృతపాయసప్రసా
రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారె సారెకున్।
Sir!
Please explain the meaning of Uthpala malika
Guru garu happy to listen
But r u Christian
Okati,yetarulu, peddana gari pai gowravam to raaledu, gamaninchi peddanagaru rayalavarini dairyamga,.taruvata kavulu padyamlu kavitalu vurake cheppalemu, anduke kavalasina, atmosphere gurinchi chepparu,.anduke varu rayalavari cheta kallu pattinchu konnaru. Yelantivi yekkada.vundadu.
Dear Sir what all poets say about the Utpalamala poem of Allsani Peddana is worth hearing, kindly do take pains to explain the deep-seated meaning of the poem
బాగుంది కానీ అర్థం చెప్పిన ఇంకా బాగా ఉపయోగపడుతుంది. నమో నమః.
🙏🙏..
Bramhandanga padaru
Amrutam tragara
తెలుగు అకాడెమీ
ఫ్రౌడ దేవరాయలు కదా, పెద్దన కు గండపెండేరం తొడిగింది
కాదండి. కృష్ణదేవరాయలే..
ఈ సంగతి జగత్ ప్రసిద్ధి పొందింది!
@@madhusudanayalamarthi4501 praudha devarayala vari astakam lo sreenadha kavi sarwa bhaumudu gauda dimdima bhatu ni jayinchi kanakabhishekam cheinchukunnad
@@madhusudanayalamarthi4501 ధన్యవాదాలు
We don't like this adds in between the poems.
Excellent
🙏
Super sir
Super sir
🙏🙏...
🙏
Excellent
Tq please share and support.. 🙏🙏