YAMA MUSIC WORLD
YAMA MUSIC WORLD
  • 215
  • 701 867
సరికొత్త బాణీలో లింగాష్టకం #lingastakam #karthikamasam #karthikapournami
This song is totally composed by Yalamarthi madhusudana
LINGASHTAKAM song... is one of the most famous song ... .
this song is on Siva lingam ..explains about the greatest power of shiva...
#lingashtakam
ua-cam.com/channels/-7UDU3s6-GdjFaYzMeqn7A.html
#lingashtakamsong
" yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు , రేడియో ప్రసంగాలు ఇస్తుంటారు. " సంగీతాధానం " అనే వినూత్న ప్రక్రియ సృష్టించి అవధానాలు కూడా చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఈ చానెల్ ద్వారా వీరు ఇటు సంగీతం, అటు సాహిత్యం రెంటినీ మేళవిస్తూ అనేక ప్రయోగాత్మకమైన వీడియో , ఆడియో కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు కళల గురించి వాటి బాణీల గురించి, తెలుగు సాహిత్యంలోని గొప్పదనం గురించి, మహాకవులు, కావ్యాలు ,చాటుపద్యాలు, సుమతీ వేమన మొదలైన శతక పద్యాలు ,వాటిని ప్రయోగాత్మకంగా రాగ తాళ యుక్తంగా పాడే విధానం ,ఇలా అనేకాంశాలు ఈ చానల్ లో విస్తృతం గా వివరిస్తూ ఉన్నారు. మన సంస్కృతి, సంగీతం, సాహిత్యం , కళలు, భావి తరాలకు అందించడమే లక్ష్యంగా, అంతకంటే ముఖ్యంగా నేటి విద్యార్థులకు వీటి పట్ల అవగాహన ఆసక్తి పెరగాలని దీక్షతో ఈ చానెల్ నడుపుతూ ఉన్నారు.
ఈ మంచి కార్యక్రమానికి వీక్షకులు మీ వంతు సహకారం అందించాలని మనవి చేస్తున్నాం. సంగీత సాహిత్య ప్రియులు, భాషాభిమానులు తప్పకుండా "సబ్ స్క్రైబ్ " subscribe చేసుకొని చానెల్ ను ముందుకు నడిపించండి. మన తెలుగు కళలను ప్రొత్సహించండి, ప్రేమించండి.
🙏
నమస్కారాలతో
Yama music world...
emailid: yamamusicworld123@gmail.com
please do like, comment, share and subscribe....
thanks for watching...
Переглядів: 956

Відео

అన్నమయ్య కీర్తన ll అద్భుతమైన భాణీలో ll అరుదైన భాణీలో అన్నమయ్య పాట ll
Переглядів 656Місяць тому
" yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు , రేడియో ప్రసంగాలు ఇస్తుంటారు. " సంగీతాధానం...
#shyamaladandakam ll MANIKYA VEENA MUPALALA YANTI ll sri shyamala dandakam ll kalidasu dandakam
Переглядів 359Місяць тому
... SHYAMALA DANDAKAM ll manikya Veena Mupalala yanthi liyics by maha kavi KALIDASU.. this song (dandakam) ...is about the power of shyamala Devi... this song is sing and explained by Yalamarthi madhusudana... #shyamaladandakam #manikyaveenamupalalayanti kalidasu padyam ua-cam.com/video/sXN79HBD_qk/v-deo.html " yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస...
ALLASANI PEDDANA ll vutphala maalika padyam ll allasani peddana padyam#allasanipeddana
Переглядів 304Місяць тому
allasanipeddana... vutpala malika padyamu... Andhara Kavitha pethamahulu.. manu charitia grandha kartha.. this poem is sings and explained by Yalamarthi madhusudana... ua-cam.com/channels/-7UDU3s6-GdjFaYzMeqn7A.html " yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొ...
#happydussehra #duragamatastatus Yama Music World ll festival special
Переглядів 1442 місяці тому
" yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిinక ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు , రేడియో ప్రసంగాలు ఇస్తుంటారు. " సంగీతాధా...
Yama Music World ll Dussehra special
Переглядів 1812 місяці тому
Yama Music World ll Dussehra special
అద్భుతమైన పద్యాలతో కవి సమ్మేళనం ll ఒంటిమిట్ట కవి సమ్మేళనం ll శ్రీ కృష్ణా ప్రత్యేకం
Переглядів 4407 місяців тому
#vontimitta #కవిసమ్మేళనం ఒంటిమిట్ట కవి సమ్మేళనం " yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిinక ప్రవచనాలు, సాహిత్యోపన్...
'బ్రౌన్ శాస్త్రి గారి 99వ జయంతి సందర్భంగా,స్మారక ఉపన్యాసం ll తెలుగు భాషా ప్రాశస్త్యం -పద్యవైభవం
Переглядів 125Рік тому
ముఖ్య అతిథి : గౌ|| శ్రీ జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాద్ గారు ,న్యాయమూర్తులు, ఆం.ప్ర. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానము.. " yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవా...
#pottisriramulu పొట్టి శ్రీరాములు పద్యం ll Yama Music World ll
Переглядів 367Рік тому
" yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిinక ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు , రేడియో ప్రసంగాలు ఇస్తుంటారు. " సంగీతాధా...
#durgadandakam ll dasara special ll durga dandakam ll Yama Music World ll
Переглядів 141Рік тому
#durga #durgadandakam #dandakam #mahishasurmardinistotram #mahishasura #mahishasuramardhini #stotram #stotra #aigirinandini #aigirinandinisong #aigirinandiniremix #dasarasong #dasara #dasaranavaratri #dasaraspecial #students #poetry #poem #childrenpoem #goodpoetry " yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా...
#mahishasurmardinistotram ll Aigiri nandini Mahishasuramardini stotram ll #Aigirinandini
Переглядів 158Рік тому
#mahishasurmardinistotram #mahishasura #mahishasuramardhini #stotram #stotra #aigirinandini #aigirinandinisong #aigirinandiniremix #dasarasong #dasara #dasaranavaratri #dasaraspecial #students #poetry #poem #childrenpoem #goodpoetry " yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడ...
దసరా పాట ll Dasara song ll Yama Music World ll
Переглядів 106Рік тому
#dasarasong #dasara #dasaranavaratri #dasaraspecial #students #poetry #poem #childrenpoem #goodpoetry " yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వ...
children's poem ll Yama Music World ll Good message for students ll
Переглядів 76Рік тому
children's poem ll Yama Music World ll Good message for students ll
Mahatma Gandhi jayanthi special song ll Gandhi song ll Yama Music World ll
Переглядів 475Рік тому
Mahatma Gandhi jayanthi special song ll Gandhi song ll Yama Music World ll
#vontimitta అద్భుతమైన పద్యాలతో ఒంటిమిట్ట రాముడి గొప్పతనం తెలిపే కవి సమ్మేళనం #yamamusicworld
Переглядів 230Рік тому
#vontimitta అద్భుతమైన పద్యాలతో ఒంటిమిట్ట రాముడి గొప్పతనం తెలిపే కవి సమ్మేళనం #yamamusicworld
వినాయక దండకం #ganeshchaturthi #vinayakachavithi #yamamuaicworld #
Переглядів 636Рік тому
వినాయక దండకం #ganeshchaturthi #vinayakachavithi #yamamuaicworld #
#Parodysong ll వినాయకచవితి పేరడీ పాట ll parody song ll Yama Music World ll Yalamarthi Madhusudana ll
Переглядів 513Рік тому
#Parodysong ll వినాయకచవితి పేరడీ పాట ll parody song ll Yama Music World ll Yalamarthi Madhusudana ll
శ్రీ కృష్ణాష్టమి ప్రత్యేకం ll Yama Music World ll Yalamarthi Madhusudana ll
Переглядів 164Рік тому
శ్రీ కృష్ణాష్టమి ప్రత్యేకం ll Yama Music World ll Yalamarthi Madhusudana ll
#yamamusicworld ll తిరుగు ప్రయాణం ll ఇదొక కల్పిత కథ,Imaginational,fictitious story ll
Переглядів 160Рік тому
#yamamusicworld ll తిరుగు ప్రయాణం ll ఇదొక కల్పిత కథ,Imaginational,fictitious story ll
కళలకు అధిపతి గణపతి ll వినాయక చవితి ll Yama Music World ll festival special Song ll
Переглядів 3082 роки тому
కళలకు అధిపతి గణపతి ll వినాయక చవితి ll Yama Music World ll festival special Song ll
Sri Krishna janmastami special video ll Beautiful melodies ll Yama Music World
Переглядів 1842 роки тому
Sri Krishna janmastami special video ll Beautiful melodies ll Yama Music World
Shirdi sai baba song ll Beautiful melodies song ll Thursday Day special song,Sirimallela pooja song
Переглядів 1072 роки тому
Shirdi sai baba song ll Beautiful melodies song ll Thursday Day special song,Sirimallela pooja song
#ఆడపిల్లవమ్మా! Aadapillavamma song Part 1 ll ఆడపిల్లవమ్మా మా ఆడపిల్లవమ్మా! own composition song ll
Переглядів 4282 роки тому
#ఆడపిల్లవమ్మా! Aadapillavamma song Part 1 ll ఆడపిల్లవమ్మా మా ఆడపిల్లవమ్మా! own composition song ll
Shivoham Shivoham,శివోహం శివోహం ll చిదానందరూపం శివోహం ll నిర్వాణ షట్కం,ఆదిశంకరాచార్యులు అద్భుతమైన ll
Переглядів 4622 роки тому
Shivoham Shivoham,శివోహం శివోహం ll చిదానందరూపం శివోహం ll నిర్వాణ షట్కం,ఆదిశంకరాచార్యులు అద్భుతమైన ll
Beautiful song ll Yama Music World ll Yalamarthi Madhusudana,own composition,lyrics music and sing
Переглядів 1972 роки тому
Beautiful song ll Yama Music World ll Yalamarthi Madhusudana,own composition,lyrics music and sing
సాంబ సదాశివ, సాంబశివ ll lord Shiva song ll Beautiful song,అద్భుతమైన శివుడిపాట ll Samba sadasiva song
Переглядів 7892 роки тому
సాంబ సదాశివ, సాంబశివ ll lord Shiva song ll Beautiful song,అద్భుతమైన శివుడిపాట ll Samba sadasiva song
SUMATHI SATAKA PADYALU ll సుమతీ శతక పద్యం ll కనకపు సింహాసనమున శునకము పద్యం ll SUMATHI POEMS #poems
Переглядів 6592 роки тому
SUMATHI SATAKA PADYALU ll సుమతీ శతక పద్యం ll కనకపు సింహాసనమున శునకము పద్యం ll SUMATHI POEMS #poems
బడి పిల్లలు అందరూ నేర్చుకోవలసిన మంచి పాట ll School song ll Yama Music World ll Beautiful song ll
Переглядів 2662 роки тому
బడి పిల్లలు అందరూ నేర్చుకోవలసిన మంచి పాట ll School song ll Yama Music World ll Beautiful song ll
సుమతీ శతక పద్యం ll అద్భుతమైన గానం అందమైన వ్యాఖ్యనం ll Yama Music World ll Sumathi poems ll
Переглядів 3312 роки тому
సుమతీ శతక పద్యం ll అద్భుతమైన గానం అందమైన వ్యాఖ్యనం ll Yama Music World ll Sumathi poems ll
జయ జయ వీర బ్రహ్మదైవమ ll బ్రహ్మంగారి చరిత్ర తెలిపే పాట,బ్రహ్మంగారి తత్వం అద్భుతమైన బ్రహ్మంగారి పాట ll
Переглядів 3912 роки тому
జయ జయ వీర బ్రహ్మదైవమ ll బ్రహ్మంగారి చరిత్ర తెలిపే పాట,బ్రహ్మంగారి తత్వం అద్భుతమైన బ్రహ్మంగారి పాట ll

КОМЕНТАРІ

  • @BhavamCreations
    @BhavamCreations 5 днів тому

    Excellent 👌🙏

  • @simhachalamvangapandu8032
    @simhachalamvangapandu8032 7 днів тому

    అద్భుతం sir 🕉️🙏🕉️

  • @PViJay-ViewPost
    @PViJay-ViewPost 13 днів тому

    2:07

  • @nimmanachinnaraoiamjaganfa6702
    @nimmanachinnaraoiamjaganfa6702 15 днів тому

    🌹🙏🙏🙏🙏🙏💐

  • @manumanohar7383
    @manumanohar7383 16 днів тому

    Sir Maddilet swami pattlu paddidie

  • @balnarayana
    @balnarayana 18 днів тому

    Dear Sir, the poem is worth hearing as a challenge to the declaration of Sri Krishna Devaraya. It will be more appreciable if the meaning is added

  • @rajudevara5530
    @rajudevara5530 22 дні тому

    🎉🎉🎉🙏🥰🙏

  • @VenkataramiReddy-o7k
    @VenkataramiReddy-o7k 26 днів тому

    గురువు గారు మాకు కీబోర్డు వుంది కాని నేర్పించే వాల్లు లేక నేర్చొకొలేకపోతున్నాను దయచేసి మాకు నేర్పించండి గురువుగారు

  • @c.n.sivaramireddy7536
    @c.n.sivaramireddy7536 27 днів тому

    చక్కని రాగ ఆలాపన విన సొంపుగా చెవులకు ఇంపుగా మనసాకు ఆహ్లాదంగా ఉంది

  • @syamasundarpottipati7674
    @syamasundarpottipati7674 28 днів тому

    వేమన తత్వాలు గా మారిన వేమన ఆణిముత్యాల వంటి పద్యాలను ఏరి కూర్చి రాగాబద్ధంగా ఆలపించిన తీరు అమోఘం అభినందన సుమాంజలులు 🎉🎉🎉

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 29 днів тому

    Good.

  • @vlnarayana7839
    @vlnarayana7839 Місяць тому

    ఓమ్ నమఃశివాయ

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 Місяць тому

    Chala vinasompuga neethiga vunaayamma

  • @sastrysistla2544
    @sastrysistla2544 Місяць тому

    నమస్తే ! బాగుంది . విశ్వనాధవారి రామాయణ కల్పవృక్షం లో శివధనుర్భంగ సందర్భంలో ఆశబ్దం వివిధలోకాలలో ఏవిధంగా ప్రతిద్వనించిందో తెలియజేస్తూ ఐదు పద్యాలు వ్రాశారు . వాటిల్లో కనీసం ఒక్కదానిగురించైనా ప్రస్తావిస్తే ఇంకా బాగుండేది . ఓం

  • @emanisivakoteswarrao3097
    @emanisivakoteswarrao3097 Місяць тому

    గురువుగారు వారం వారం క్లాస్ పెడతానని చెప్పారు కదా మాకు రెండవ వీడియో కనిపించడం లేదు ఎందుకని

  • @asampathkumarkumar8973
    @asampathkumarkumar8973 Місяць тому

    Chetha vedhava. Degrading vemana philosophy.

  • @vijaykumarpg991
    @vijaykumarpg991 Місяць тому

    మాస్టర్ గారు మీరుచాలాసూపర్ గాచెప్పుతున్నారు

  • @kakarlaobulesu5063
    @kakarlaobulesu5063 Місяць тому

    సార్ బాగున్నారా సార్ నేను ఆర్తి స్కూల్ హెచ్ఎం కొడుకును సార్ భార్గవ్ సార్ బాగున్నారా సార్

  • @Rajanikanth-hf8cc
    @Rajanikanth-hf8cc Місяць тому

    Thank sir🙏

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 Місяць тому

    I subscribed your channel sir

  • @besivenkatrao1587
    @besivenkatrao1587 Місяць тому

    మీ ప్రయోగం అద్భుతం గురువుగారు. ఇవి ఏఏ రాగాలలో పాడారో తెలుపగలరు

  • @manjunath9878
    @manjunath9878 Місяць тому

    🙏

  • @savithrisdevotional7274
    @savithrisdevotional7274 Місяць тому

    చాలా బాగుంది sir వేరే వేరే రాగంలో చాలా బాగా పాడారు 👌👌🙏🙏💐💐

  • @ChouturiChandana
    @ChouturiChandana Місяць тому

    Excellent ❤🎉

  • @Pssir365
    @Pssir365 2 місяці тому

    ఇంకొన్ని పద్యాలు వివరించగలరు

  • @SivaRagolu-gq1ht
    @SivaRagolu-gq1ht 2 місяці тому

    గురువుగారు నాకు హార్మోనియం నేర్చుకోవాలని చాలా ఆశ కానీ మాఊళ్ళో నేర్పేవారు లేరు దయచేసి హార్మోనియం ఎలా నేచుకోవాలో మొదటినుండి చెప్పండి ❤ధన్యవాదములు

  • @mushtakahammedmirza48
    @mushtakahammedmirza48 2 місяці тому

    వచనం చెబుతున్నపుడు ఆ మ్యూజిక్ ఏంటి డిస్టర్బ్

  • @RajaiahNarahari-sz5cm
    @RajaiahNarahari-sz5cm 2 місяці тому

    Idhi adieu vedeo kadhu kadha kalabhimani

  • @BalaLakshmi-d7k
    @BalaLakshmi-d7k 2 місяці тому

    చాలా చక్కగా పద్యాలు ఆలపించారు

  • @madhusudanreddy4207
    @madhusudanreddy4207 2 місяці тому

    అమోఘం👏🙏

  • @srinivasulusanga767
    @srinivasulusanga767 2 місяці тому

    Lyrics undaali🌹

  • @rajireddypappula5211
    @rajireddypappula5211 2 місяці тому

    రాగయుక్త పద్యాలాపనం రస రంజితం. హృదయోల్లాస భరితం. అభంగ తరంగ మృదంగ విన్యాసం.

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 2 місяці тому

    కొన్ని పద్యాలకు తగిన వ్యాఖ్యానం లోపించింది కానీ కార్యక్రమం శ్రావ్యంగా ఉంది.

  • @vijayalaxmi6517
    @vijayalaxmi6517 2 місяці тому

    🙏🙏🙏🙏

  • @kattabhumika9863
    @kattabhumika9863 2 місяці тому

    Super 🎉

  • @subbaraotatavarthi9955
    @subbaraotatavarthi9955 2 місяці тому

    Great

  • @korumillivenkataramana7391
    @korumillivenkataramana7391 2 місяці тому

    🙏🙏🙏🙏👏👏👏👏

  • @devakusatyanarayana85
    @devakusatyanarayana85 2 місяці тому

    వెనకాల ఆ వెధవ మ్యూజిక్ ఏమిటీ అసహ్యంగా

  • @sankarraonagirikatakam4698
    @sankarraonagirikatakam4698 2 місяці тому

    గురువుగారు చక్కగా వివరించారు

  • @kvrlnrajukunadharaju3102
    @kvrlnrajukunadharaju3102 3 місяці тому

    Excellent

  • @komuraiahgoud6314
    @komuraiahgoud6314 3 місяці тому

    అద్భుతమైన గానం

  • @KrishnareddyPonnolu
    @KrishnareddyPonnolu 3 місяці тому

    Guruvu gariki vandhanulu

  • @karingumahesh9001
    @karingumahesh9001 3 місяці тому

    Lyrics ఉంటే బాగుండు

  • @seenaiahnimmala436
    @seenaiahnimmala436 3 місяці тому

    Super 👌

  • @k.m.r4602
    @k.m.r4602 3 місяці тому

    Wonderful

  • @usthipallisudhakara6427
    @usthipallisudhakara6427 3 місяці тому

    ఇవే మన పద్యాలు వేమన పద్యాలు తెలుసుకొని కొంచెం అయినా అయినా ఆచరిద్దాం

  • @KSRao-et4ey
    @KSRao-et4ey 3 місяці тому

    Very good

  • @r.lreddy5058
    @r.lreddy5058 3 місяці тому

    Excellent

  • @RAJUYADAVLUCKY6767
    @RAJUYADAVLUCKY6767 3 місяці тому

    Jai sri katamaraju Swami 💐🙏💐