అద్భుతమైన సాహిత్యానికి అందమైన సంగీతానికి శృతి పక్వమైన గళం తోడైతే ఎంత మధురంగా ఉంటుందో వసంత ఋతు గానం ద్వారా వీనుల విందు చేసి ఆ పద్యాలకి సార్ధకత చేకూర్చారు హృదయపూర్వక అభినందనలు డాక్టర్ పి వి ఎన్ కృష్ణ
నా వసంత ఋతుగానం నచ్చినవారికి,నన్ను మెచ్చినవారికి,మనఃపూర్వక అభినందనలు,అభివందనములు తెలుగు పద్యం ఆచంద్రతారార్కం పరిఢవిల్లుగాక! భవదీయుడు చేగొండి సత్యనారాయణ మూర్తి.
మీ గాత్రం అమృతం మరల మరల వినా లని పించను మీ గాత్రం దై వ వరప్రసాదం మీ ఆశయం తెలుగు వారి ఇంట నిత్య నూతనంగా పరిఢవిల్లు గాక తెలుగు పద్య సాహిత్య వేదిక గా ప్రతి ఇల్లు పరిఢవిల్లు తుందని నా ప్రగాఢ నమ్మకం గురువు గారు
వసంత ఋతు గానం లయగ్రాహి వృత్తంలో నన్నయ్య రచన మృదు మధురంగా గానం చేశారు. ఇక లలనాపాంగ .. సీస పద్యం చెప్పవలసిన పనే లేదు. అత్యద్భుతంగా ఉన్నది. ఈ సి. డి.చేసే అవకాశం కల్పించిన శ్రీ కొండూరు తులసి దాస్ గారికి, మీకు హృదయ పూర్వక అభినందనలు, ప్రశంసా పూర్వక నమోవాకములు.
I Heard the lyrics of Rayaprolu Subbarao Gary sung by you 60 years ago. I am V.A.Kishore, worked in Indian Bank Doddipatla during 1973 to1983.I also get to your memory that I also was a founder member of Chaitanya Samakhya.
వసుచరిత్ర లో ఈ పద్యం గొప్పది చాలామంది పద్యగానం చేసారు మరి చేగొండి వారిది అమోఘం అద్భుతంపద్యగానమునకు ఎందరో తన్మయు లైనారు అందులో నేను ఒకడిని సంతోషం అయ్యగారి వెంకట రామయ్య
మీ గాణం మీ వ్యాఖ్యానం అద్భుతం మహాద్భుతం గా అనిపించింది.మీకు మిమ్ములను పరిచయం చేసిన నా హృదయపూర్వక అభినందనలు.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారి నందికొట్కూరు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు డ్రామా కళాకారులు కర్నూల్ జిల్లా.9440287529
దంతపుష్టి లేని తాతయ్య గారికి చెరుకు గడలన్న చెడ్డ మంట... చందం ఎరుగనట్టి చవటసన్నాసి పద్యమనినా గొంతుపట్టుకొను..... అన్నట్లు మీలాగా పద్యం రాగయుక్తంగా ఆలకించు వారు ఉంటే "పద్యం మద్యం కన్నా మత్తుకదరా"💐🙏
Excellent.
... Extreme......
Chala బాగుంది గువువుగారు❤🎉🎉
❤❤ అద్భుతం, అమోఘం
❤❤❤❤
🙏🙏🙏
👏👏👏👍💐
Amrutham
మీ గాత్రం అమృత మయం గురువుగారు
Great 🎉
వసంఋతుగానం అద్భుమైన సాహిత్యం హిందోళంతో మేళవించి పసందుచేశారు సార్ గానం సుస్వర సప్తస్వర భరితం ఆబినందన చందనాలు నమస్కారం భాగిచీరాల
వ్యాఖ్యన సంగీత సాహిత్య గానామృతాలు పోటీ పడి అన్నీ గెలిచాయి చివరి ప్రాసాలంకార పద్యం అద్భుతం💐💐💐💐ప్రణామములు
👌👌👌👌
Ne gatram super sir
🙏
ఆర్యా! అద్భుతమైన గానం.🙏
గళ మాధుర్యం అద్భుతః మహానుభావులకు వందనములు మా అదృష్టం ,మీ నోట పద్యగానాలాప వినడం ధన్యాస్మీ గురువు గారు
Importance of vasantarutuvu
ఆర్యా
గళమెవసంతమాధురునిగానముగామరి మార్చిపాడెనో
గళముగమారిఆమనియెగానముసేయగ పూనుకొన్నదో
గళమువసంతముల్గెలువ కాలును దువ్వెనొ స్పర్ధనన్నరీతిలో
గళమునగానమందమయెకమ్రవసంతమె కండ్లకట్టగన్.
రాయప్రోలుసీతారామశర్మ
భీమవరం.
సీతా రామ శర్మ గారూ, మీరు సూపర్ ❤
అద్భుతం, చెవుల తుప్పు వదిలింది 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Superb rendition. Intonation of the singer is as charming as beauty of the poems selected.
Excellent n extraordinary sir.. Hatsup..
ఎంతో అద్భుతంగా ఆలపించారు.🎉🎉🎉🎉🎉
Mrudu madhuram ! Melodiously rendered. Perhaps brief explanation will be much better.
Pranams.
అద్భుతమైన సాహిత్యానికి అందమైన సంగీతానికి శృతి పక్వమైన గళం తోడైతే ఎంత మధురంగా ఉంటుందో వసంత ఋతు గానం ద్వారా వీనుల విందు చేసి ఆ పద్యాలకి సార్ధకత చేకూర్చారు హృదయపూర్వక అభినందనలు
డాక్టర్ పి వి ఎన్ కృష్ణ
అద్భుతమైన వ్యాఖ్య చేశారు మరియు పాడారు
అద్భుతం
Very nice heart touching songs
మధురాతి మధురమైన గొంతు. అద్భుతం సార్.
Pedalanu,pirralanu varninche di kavitwama,kapitwama
మీ పద్యగానమాధుర్యంతో శిశిరంలో వసంతాగమనమాయెనని నా భావన..మీ వ్యాఖ్యానం అద్భుతం గురువుగారు... శ్రవణానందకరం మీ గానం🙏
Excellent rendition of Layagrahi Telugu poems. Congrats..Gitanand p. Subbarao,vja🎉
Manasu pulakinchindi mastaru. Dhanyavaadamulu.
ఎక్కడ వత్తితే లయగ్రాహి వృత్తం పులకరిస్తుందో పట్టేసారు. సొగసుగా వినిపించారు.
చాలా బాగుంది పద్యాలాపన
అద్భుతమైన పద్యాలు ఆలపించి మమ్ము అలరించారు మీకు ధన్యవాదాలు ఈసుమనోహర పద్యాల లిఖిత రూపంలో కూడా అందిస్తే మరింత ఉపయుక్తంగా ఉండేది
గానం బాగుంది
లిరిక్ తో పాటు వుంటే మరీ
Ee పద్యముల యొక్క లిరిక్స్ పంపగలర
నా వసంత ఋతుగానం నచ్చినవారికి,నన్ను మెచ్చినవారికి,మనఃపూర్వక అభినందనలు,అభివందనములు
తెలుగు పద్యం ఆచంద్రతారార్కం పరిఢవిల్లుగాక!
భవదీయుడు
చేగొండి సత్యనారాయణ మూర్తి.
కర్ణపేయము
❤
మహదానందము
చాల బాగా పాడారు అభినందనలు🌹🌹🌹👍👍
ఆహా! అద్భుతం మహాద్భుతం
ఆస్వాదించే మనసుండాలి ప్రకృతి పులకించే అంత వినసొంపు గా పాడారు సార్
కమ్మని లతాంతముల కుమ్మొనసి/ వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము లెగసెం జూ/ తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి/ ముకుళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా/ లమ్ములగు కోకిల కులమ్ముల రవమ్ము/ మధురమ్మగుచు విచ్చె ననిశమ్ము సుమనో భా/ రమ్ముల నశోక నికరమ్ములును జంపక/ చయమ్ములును గింశుక వనమ్ములును నొప్పెన్
మీ గాత్రం అమృతం మరల మరల వినా లని పించను మీ గాత్రం దై వ వరప్రసాదం
మీ ఆశయం తెలుగు వారి ఇంట నిత్య నూతనంగా పరిఢవిల్లు గాక తెలుగు పద్య సాహిత్య వేదిక గా ప్రతి ఇల్లు పరిఢవిల్లు తుందని నా ప్రగాఢ నమ్మకం గురువు గారు
Super... excellent voice modulations
పద్యము భారతీ హృదయ పద్మము...మాస్టారు గారి గొంతులో అది పరిమళ భరితమై,రసవంతం ఔతుంది.
వసంత ఋతు గానం లయగ్రాహి వృత్తంలో నన్నయ్య రచన మృదు మధురంగా గానం చేశారు.
ఇక లలనాపాంగ .. సీస పద్యం చెప్పవలసిన పనే లేదు. అత్యద్భుతంగా ఉన్నది.
ఈ సి. డి.చేసే అవకాశం కల్పించిన శ్రీ కొండూరు తులసి దాస్ గారికి, మీకు హృదయ పూర్వక అభినందనలు, ప్రశంసా పూర్వక నమోవాకములు.
గురువు గారికి నమస్కారం
మీ కంఠంలో వసంతఋతువు
ద్రాక్షాపాకమై ఓలలాడింది.
🙏🙏
అర్థం చెపితే మంచిది.
ఈ రోజుల్లో తెలుగు ఎవరికి రాదు
Chakkati varana ganam
ఎంత మధురమో. మీకు వేయి నమస్కారాలు.💐 👏
Guruvugaru mi swaram atyadbutham
The most beautiful
మధురాతిమధురమైన స్వరం..... భావం అద్భుతం గా జాలువారింది
ఆంధ్రసంస్కృతి వైభవం -
వసంత ఋతు గానం-
పరిచయం అద్భుతం
చాలా బాగుంది
పద్యానికి ప్రాణం పోశారు
ధన్యవాదాలు సార్
Telugu Sahitivaibhava Mandara makarandamidi....Naa namassumanjulu
చేగొండి వీర వెంకట సత్యనారాయణ గారికి, నమస్కారం, మాస్టర్.
Challani jillanomga chiru savvadi takaga swanthanambugaa
Chilluna menukun chiluka haiga koila kutalun gadaa
I Heard the lyrics of Rayaprolu Subbarao Gary sung by you 60 years ago. I am V.A.Kishore, worked in Indian Bank Doddipatla during 1973 to1983.I also get to your memory that I also was a founder member of Chaitanya Samakhya.
మీ గానామృతంతో మా తనువులు పులకించాయి. నమస్కారం గురువుగారు
మధురాతి మధురం.ఈయన Rtd. Principal.పాటల రచయిత అనంత శ్రీరామ్ గారు ఈయన కుమారుడు.మాజీ మంత్రి హరిరామ జోగయ్య గారు ఈయన cousin.
మీ గాత్ర మాధుర్యం విన్నాక మైమరచి పోయాను గురువు గారు
తేటతెల్లని తెలుగుదనం ఉట్టిపడేలా మీ గళం, ఆ గళం లోని స్వరం చాలా మధురంగానూ, ఆహ్లాదకరంగానూ వినిపించేరు. మీకివే మన: సుమాంజలులు
వసుచరిత్ర లో ఈ పద్యం గొప్పది చాలామంది పద్యగానం చేసారు మరి చేగొండి వారిది అమోఘం అద్భుతంపద్యగానమునకు ఎందరో తన్మయు లైనారు అందులో నేను ఒకడిని సంతోషం
అయ్యగారి వెంకట రామయ్య
Very nice 🎉🎉🎉
Excellent sir
Wow
What a mellifluous voice
ఆహా.....యేమి ఈ మధుర స్వరం మనసు లోలోతులనుండి రంజింప జేసింది.
Me voice chala chala madhuranga undi sir
తమ కంఠంలో వసంతాన్ని దర్శింప చేశారు 🙏
ఆహా మధురం మీ పద్యామృతం
Super Sir 🙏
ఇంకా ఇలాంటి పద్యాలు పాడి పెట్టండి.
అమృత మయం మీ గానం
మరల మరల వినాలని పించే
మధురమైన గాత్రం గురువర్య
ధన్యవాదాలు
చాలా చాలా బాగా ఆలపించారండి....సంగీతం చక్కగా సమకూర్చారు....ధన్యవాదాలు పరిచయకర్తకు.....
అద్భుతం అమోఘం
ధన్యోస్మి. మహానుభావా
అయ్యా..!
తమ పద్యపఠనము విన్న మా జన్మ ధన్యమైనది మీకు పాదాభివందనములు.
🙏🙏🙏
కోట్ని సత్తిబాబు
ఎం.ఎ తెలుగు పండితులు
సాహిత్య నికి తగ్గట్టుగా, వసంత ఋతు వు'
అలా పించారు. చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు, అభినందలు, మాస్టర్ గారు.
Natural talent.
Sulthan.
Super sir
చాలా బాగా చెప్తున్నారు పెద్దాయన
మీ గాణం మీ వ్యాఖ్యానం అద్భుతం మహాద్భుతం గా అనిపించింది.మీకు మిమ్ములను పరిచయం చేసిన నా హృదయపూర్వక అభినందనలు.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారి నందికొట్కూరు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు డ్రామా కళాకారులు కర్నూల్ జిల్లా.9440287529
దంతపుష్టి లేని తాతయ్య గారికి చెరుకు గడలన్న చెడ్డ మంట... చందం ఎరుగనట్టి చవటసన్నాసి పద్యమనినా గొంతుపట్టుకొను..... అన్నట్లు మీలాగా పద్యం రాగయుక్తంగా ఆలకించు వారు ఉంటే "పద్యం మద్యం కన్నా మత్తుకదరా"💐🙏
అయ్యా తులసీదాసు గారు,మీరు పద్య పఠనం లో ఘంటసాలవారిని మరపింపజేశారు. మీ గళం కోయిలను మించినట్లుంది.దయచేసి మీ contact నెంబరు ఇవ్వగోరుతాను.నాది plus 1 571 338 8536 సార్. వీలయితే watsap కాల్ చెయ్యగలరు.ఎవరినయిన అడిగి ఫోను లో కలవండి,నమస్తే.
❤
వాహ్
దువ్వూరి రామిరెడ్డి గారు రాసిన అంతము లేదు... పద్యం తెలుపగలరు
❤
Chala goppaga padarandi
అద్భుతం సార్
👍👍👍👍
ఇలా పద్యం పాడగలవారెందరు తెలుగు పండితులలో
ఆహా అద్భుతంగా ఉంది
Nujamga mee galam nunchi jaluvarina we Vasantha rurhuganam nannethagano akarshinchinadi,mano palakampi chikkaga mudrnpabadinadanaga nammudu!!!
Vyakhyanamlone mahabaga sammohaparachinaru Vasantha ruthuvuvale.adbhutham,dhanyudanu.........
Bodiga Venkatesham Goud,Hyderabad,Telangana.
అయ్య అద్బుతంగా ఆలాపించారు
వాడి చిగిర్చిన వనలక్ష్మి మోములో
కమ్మ వాసనల మోహమ్మువిచ్చె
Kommana puvulo rasamu kammana kimmana nilaaa
Jummani puvula sudalu kamman
Nemmadi kommalu kadula rammani kammani teneeyalun oo
Jimmuchu karuchun rasamu gammuna nammaga rammane ruchee.
Rammani pilvagaa ssakala nemmadi nimmani pommanu padam
Mammula kavagan nepudu nammina gammuna kuyaga eaa
గురువు గారు మీ గాత్రం exallent
Exemplary..Any other poems Sir inform please!
ధన్యవాదాలు🙏
Wonderful ....
Great sir meru, mee voice
🙏🙏🙏🙏🙏