రామాయణ మహాభారతాలలో ఉన్న సైన్స్, రహస్యాలు | Madhava Peddi Kalidas About Science In Hindu Puranas
Вставка
- Опубліковано 8 лют 2025
- విశ్వామిత్ర, వశిస్టుల అసలు యుధ్ధ రహస్యం ఇదే! | Madhava Peddi Kalidas About Science In Hindu Puranas
#madhavapeddikalidas #madhavapeddi #scienceinramayana #indianextspiritual
Welcome to India NEXT Spiritual! 🌟
Dive deep into the realms of spiritual growth, devotion, and bhakti with us. Our channel is dedicated to exploring the rich tapestry of spiritual traditions, teachings, and practices from India and beyond.
Join us on a journey of self-discovery through enlightening talks, meditative practices, and inspiring devotional music. Whether you’re seeking guidance on your spiritual path or simply looking to enrich your daily life with positive energy, we have something for everyone.
Subscribe to become part of our growing community, where we share insights, wisdom, and the beauty of devotion. Let’s nurture our spirits and elevate our consciousness together!
కాళిదాసు -రామాయణాన్ని ఒక నూతన దృక్కోణం లో చూపిస్తున్నారు ! చాల ఆసక్తికరంగా వుంది! ఆయనకు అభినందనలు! తెలుగు వారందరూ విని మన ఇతిహాసాల్లోని సైన్సును తెలుసుకొని, ఆనందిస్తారని, లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను!🙏🏽
👌🙏
waste fellow in hyderabad full fake person
మన ఇతిహాసాలలో ఉన్నటువంటి గొప్ప విషయాలని మాకు అర్థం అయ్యేలా వివరించినందుకు గురువు గారికి ధన్యవాదాలు.
జైశ్రీరామ్
హిందూ సనాతన ధర్మ విలువలపై విమర్శ లు చేసే వాళ్ళకు సరైన సమాధానాలను సులభమైన మార్గం లో తెలియజేసే విధానం చాలా బాగుంది.
ధన్యవాదాలు అండి చాలా చక్కగా చెప్పారు ఇలాంటి మహానుభావులను ఉన్ననా భారతదేశం. ను. ఎవరు ఎప్పటికీ ఏమీ. సేయలేరు. జై శ్రీకృష్ణ జై శ్రీరామ్. జై నరేంద్ర మోడీ గారికి జై శ్రీమన్నారాయణ
హరిః ఓమ్
శ్రీ గురుభ్యోనమః
చాలా ఆసక్తికరంగా వుంది మీ ప్రసంగం.
ధన్యోస్మి..
Anchor మంచి తెలుగు పదాలు అందిస్తోంది. అనువంశీకత, ఉత్ప్రేరకం ❤
గురువుగారు నమస్కారం మీ ఉపన్యాసము వీనుల విందుగా అమృత పానము చేసినట్టు ఉన్నది
చరిత్ర విశ్లేషణ చేసేవారు చెప్పే ప్రతి ఒక్కరూ గురువులు కారు
వీరి నామధేయం శ్రీమాన్ మాధవపెద్ది కాళిదాసు గారు🙏
ఇలాంటి మరిన్ని వీడియోలు మీనుండి మనస్ఫూర్తిగా ఆశిస్తూ
ఆచార్యదేవా నమోనమః రామాయణం & మహాభరాతం ఎంతో సవివంగా తెల్పు చున్నారు మీకూ ప్రణామాలు 10వేలు జై శ్రీ రామా Om నమఃశివాయ నమః వేదంపండిటట్టమా నమస్కారములు 🙏🙏🙏🙏🙏
చాలా విషయాల్ని వివరంగా చెప్పారు మీరు తెలిసిన విషయాలను మళ్ళీ వినాలని అందరికీ పంపాలనిపించింది ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి వాళ్ళు అవసరం ఎంతయినా వుంది
శ్రీమాన్ మాధవ పెద్ది కాశ్యప్ గారికి శతధా వందనములు.చాలా చక్కనైన విశ్లేషణ,పురాణ గాథ వివరణ.మహాను భావులు ఎందరో పురాణ గాథలను చెప్తూ వుంటారు.కానీ దాని వెనక రహస్యాలు సూక్ష్మ ధర్మాలు వినే వారికి తెలియవు.ఆధునికులైతే పుక్కిటి పురాణాల నీ,కట్టు కథలని తోసి వేస్తుంటారు .మీవివరణ వారికి చెంప పెట్టు.వ్యాసులవారు చెప్పినట్లు ,, యదన్నాస్తి న తతక్క్వచిత్ ,,అన్నట్లు నేటి స్వల్ప సైన్స్ వెనుక అనంతమైన మాటలకు చేతకు అందని విజ్ఞానము ఉన్నదని నేటి తరానికి తెలియ వలసి ఉన్నది.ముందు ముందు మీలాంటి విశ్లేషణ ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.తమరు మిక్కిలి అభినంద నీయులు.వృతి వేరైనా ప్రవృత్తిగా ఈ పురాణ పాండిత్యాబిలాష కథా కథనము ప్రశంసనీయం. శుభాశీస్సులు,, శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః.,,
ఉపన్యాసము చాలా బాగుంది. నాకు ఇదంతా తెలిసి నా పునశ్చరణగా చాలా కథలతో వీనుల విందుగా ఉన్నది.
చెవుల ద్వారా అమృత పానము చేసినాను. చాలా ఉపన్యాసాలు గంటలో విన్నాను.
మీరు చెప్పిన తీరు చాలా బాగుంది.
ఒకే సారి ఇన్ని విషయాల....మొత్తం వీడియో ఇంత నిడివి ఉన్న వినాలని ఉంది...ఇంకా వీడియోలు పెట్టండి
మన చరిత్ర మన బిడ్డలకు పార్ట్యా పుస్తకాలు లో పెట్టలేదు, దానిని మరల చదువు లో పెట్టాలి గురువు గారు..... చాలా మార్పులు కావాలి మన దేశానికీ.....
రామాయణం, మహాభారతం లో సైన్స్ ఒకటే కాదు ఎన్నెన్నో మేనేజ్మెంట్ సూత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు హనుమంతుడు నుండి వాక్చాతుర్యం (communication) గురించి ఎన్నో తెలుసుకోవచ్చు. As a Management Professor and a Corporate trainer take a lot from Ramayana and Mahabharata about Management. Good lecture
Thanks i shall try to discussion of all details of all qualities of lord hanuma in comming episodes 🙏
అద్బుతం అమోఘం అపూర్వం మన భారతీయ సంస్కృతిలో యోగుల విజ్ఞానం
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️
బాగా చెబుతున్నారు సర్, కంటిన్యూ చేయండి.
సనాతనధర్మాన్ని కాపాడడానికి ఈ మహానుభావుడు ఎంతో అవసరం
చాలా చాలా విలువైన తార్కిక, నిరూపణ చేశారు...మీకు శత కోటి నమస్సుమాంజలి....
🎉
చాలా చక్కగా వివరించారు సార్ మీకు అభినందనలు.
గురువుగారికి నమస్కారములు 🙏👌చాలాబాగాచెప్పారు.
ఓం నమః శివాయ.
మీ స్వరం బాగుంది
అంతా విన్నాను గురుగు గారు చాలా బాగుంది
Namasthe🙏
New generation vallu miss kaakunda vinavallasina topic.
JAI HINDU.🙏🙏🙏
న మ స్క రం అండి గ్య రు ఉగార చాలా చక్కగా ' చె వృ రు🙏🙏🙏
Ento chakkaga chepparu meeku padabhivandanaalu❤❤❤
Science is prudent
అంతా మన పుస్తకాలలో ఉంది యావత్ ప్రపంచం మనదగ్గరకు రావలసిన దే.
❤ good super
భారత్ Bharat
అద్భుతం… తమ్ముడు ….
గురువు గారు నేను కూడ అష్టాదశ పురాణాలు చదివాను కాని మీరు చెప్పిన విషయాలు చాలా మంది కి తెలియదు ❤ నాకు తెలియదు
Jai shree Ram 🛕 🚩 Jai Shree Krishna Jai bajrangbali,🛕🚩🚩🚩
వక్ఫ్ బోర్డు క్యాన్సల్ చేయాలి ఆ చట్టాన్ని పూర్తిగా తీసివేయాలి
దానివల్ల పొలాలు కొనాలన్న అపార్ట్మెంట్లు కొనాలన్న ఇంటి స్థలాలు ఫ్లాట్ స్థలాలు కొనాలన్నా భయపడుతున్నారు
మల్కాజిగిరి లో 750 ఎకరాలు
ఉప్పల్ లో కూడా
జహీరాబాద్ లో 14 000
ఇంకా కొన్ని చోట్ల 28 వేల ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద వచ్చాయి
కేసులు ఫైల్ అయినాయి
Wakf bord నీ పూర్తిగా తొలగించాలి
అప్పుడు కానీ రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకోదు
ఇంతటి మహోన్నత మైనజాతిని అవమానిస్స్త నన్న వారి ని బుధ్ధి చెప్ప ండి
కృతజ్ఞతలు అమ్మా ఇంకా videos plan చేస్తున్నాము 🙏
మీ ద్వారా రామాయణ, భారతం లో scientific విశేషాలు తెలుసుకోవటం ముదావహం. ఇట్లాంటి సైన్స్ విశేషాలతో మరికొన్ని వీడియోలు చెయ్యాలని మనవి.
చాలా అద్భుతంగా చెప్పారు శ్రీ కాళి దాసు గారూ, మీకు ధన్యవాదములు
Sir namasthe. Ippati technology appati mana rushula mantra sakthi mana ithihasamlo vunnadani chala chakka vivarincharu tkq sir.❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
Very well explained sir about entire episode.
పాదాభివందనములు
Superb guruvugaru
అద్భుతః అద్భుతః 🙏🌹🙏🌹
Pl continue for long time good informative
Respected Guruji,
My humble regards to your most honourable lotus feet.. Regards 👏👏
Super explanation kalidas garu
Super duper bumper Hindu. Icon
Wonderful
Thank you! Cheers!
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
Jay Shree ram 🚩👃👌
Many Hindus underestimate the secrets of our Itihasas and Puranas.
Good words about dharma
Sooper 🎉🙏🙏🙏👍
వ్యర్థం లేకుండా ఆసక్తికరంగా తెలియచేస్తున్నారు... once more please...
Time pass ku chala bagunnayi stories.....inka vedios pettandi guruvugaru...
Ramayana and mahabharath are not mere stories to passing time ,but these are the good ways to live in a systematic way it is showing your ignorance.
ఇవన్నీ పుక్కిటి పురాణాలు పక్కకి పెట్టండి
Gurubyom namaha...🙏🙏🙏🙏🙏
Namasthe kalidasu garu dharma sookshmalanu vipuleekarincharu ilanti programms inka cheyagalaru
పురాణాన్ని సైన్సును కలగాపులగం చేసాడీ మహానుభావుడు.
Jai Sreeram 🇮🇳
Great treasure served like nectar
గురుభ్యోనమః
Me padalaku vandanam sir.
Excellent narration
Hindu diamond 💍
Guru u garu!you are explaing very nicely.
Super excellent, i am excpting some vedios
Will upload soon
Hindu super 🌟 star
గురువు గారికి నమస్కారం, మీరు చెప్పిన దాంట్లో దగ్గరగా బౌద్ధుడు యొక్క చరిత్ర ఉన్నది సగం కాలం దండయాత్రలు రాజ్యం తర్వాత సగం కాలం బోధ చెట్టు కింద బోధన పొంది బౌద్ధుడిగా మారాడు
Anima,garima, mahima, LAGHIMA edandi computer science engineer?
Tq chala baga chaparu nice video
super sir
ఓం శ్రీ గురుభ్యో నమః
ప్ల్స్ కింద్ల్య్ రిలీజ్ టైం టేబుల్ ఫర్ ఠిస్ ప్రోగ్రాము
Beautifull❤
Ayya meeru cheppina ilanti prasangam mukkotiekadashi Nadu vinnanu antha narayana varam
బాలాజీ గారు బాపట్ల మాధవపెద్ది కాళిదాసు గారి మనవణ్ణి 🙏
Jai savitribai phule
అర్జునుడు తనఅస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు అశ్వత్థామ మకు తెలియదు కానీ దిశ మారుస్తాను అని ఉత్తర గర్భం మీద కు మళ్ళించాడు.
రామాయణం 24 వ మహయుగం లో జరిగిందంటారు. మీరు 15వ మహాయిగం అన్నారేమిటి ? ప్రస్తుతం మనం 28 వ మహాయుగాం లో కలియుగం లో వున్నాము. ఈ 28 వ మహాయుగమ్ లో ద్వాపరంలో మహాభారతం అయ్యింది.
కలియుగం - 4,32,000 yrs
ద్వాపర - 4,32,000 *2
త్రేతా - 4,32,000 * 3
కృత - 4,32,000 * 4
1 మహాయుగం = 4,32,000 * (1+2+3+4)
====. 43,20,000 yrs
అసలు ఇన్ని సంవత్సరాల క్రితం మానవుడు ఈ భూమి మీద ఉన్న ట్లు చెప్పే మీ చెత్త వ్యాఖ్యానం కట్టిపెట్టండి
Meekela telusu,ekkadanna pramaanam vunda,vurike ee virupu kaalakshpaaniki pettara leka edaina pichhi agenda na@@shobhanbabu9428
@shobhanbabu9428 Science nammukuni thella vedhava cheppe maatala tho oka daridrapu mind develop chesukuni, oka puja ledhu punasjaram ledhu aeddi moham aekkadabadithe akkada maetha mesthoo perigina chettha manasulaki aemi thelusthaayi. Grow up man. Increase your puraana sense. Till now 27 mahaayugaas completed in this kalpam (4.32 billion years). This is only one day of Brahma "Swetha varaaha kalpam". Currently Brahma is in past 50th year. His son is 100 yrs. We are talking about one day of Brahma. That to 12 hrs of creation of universes and creatures. Like this there were 8 brahmas already before the current one. Now calculate. Burra thirigi chacche paristhithi vasthundhi. Jaagrattha.
"చాతుర్వన్యం మయా సృష్టం" అన్న భగవాన్ శ్రీ కృష్ణ
పలుకులకు అర్థం లేదా ? అని నా సందేహం.
జై శ్రీ కృష్ణ
జై శ్రీ రామ
జై శ్రీ సనాతన హిందూ ధర్మం
మన సనాతన హిందూ ధర్మం వర్ధిల్లాలి.
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
More than other's....
Jai bahujanta
Prahasana pravachanalu
Jai periyar
🙏🙏🙏🙏
Raamayanam 24 వ మహాయుగం లో జరిగింది భారతం 28 వ మహాయుగం లో జరిగింది ప్రెసెంట్ మనం ఉన్నది 28 th మహాయుగం
Aha aha aha emi vichithram jai sreeraam
👌
Great talk. Are u from bapatla related to old madhavapeddi kalidas. My mil was from bapatla
బాపట్ల లో ని మహానుభావులు మాధవపెద్ది కాళిదాసు గారి మనవణ్ణి 🙏
Please inform future events not past things.
If possible please provide evidences to the government of India, UNESCO, TTD to study how our sanatana Dharma spread to the different parts of the world and how the existing world religions are evolved from the Santanadharmam. This will reduce the hatred among the different world religions and develop universal brotherhood.
Jai gurudev datta Digambara Digambara sir padha vallaba Digambara 🌹🌹🌹
Jai mahatma phule
బారతం జరిగింది 28వ మహా యుగంలో సార్
Where madhvapeddi kalidas children are studying? Vedic school or college or school
🎉
This is Dr Tara bai
sir, you have mention how science involved with proper proofs. what is the chemical composition of the rocks in ramasethu? how they are different from other rocks?
Science has no secrets
❤ da le