@Math_academy841 mi amma puranam chppu m batuku ra needi thuu... Siggu tappina batuku bumiki baram tappa em led ra neeto 😡😡 upayogam mee parents shame avvali ninnu kannadk 😡😡 bharat lo unna adytimka gurnchi chptunte 😡😡 garvapadlsindi poi 😡😡 poi aa tellkodkula 😡😡😡 pattukoni nakupo
జయ్ శ్రీ కృష్ణ 🙏 మీరు ఇంకా ఇలాంటి ఖగోళ లో ఉన్న విషయాలను చెప్తూందండి మా దౌర్భాగ్యం పాఠ్య పుస్తకాలలో ఎలాగో రాలేదు కనీసం మీ వల్ల అయిన మేము అందరం కొన్ని విషయాలు అయిన తెలుసుకుంటాము మీకు నమస్కారము 🙏
పురాతన జ్ఞానం కలిగిన పుస్తకాలు ఉంటే చెప్పండి గురువు గారు నేను తీసుకుంటాను ఎక్కడ దొరుకుతాయో చెప్పండి చరక సంహిత, సుస్తృత సంహిత ఇలా మంచి పుస్తకాలు తెలుగు లోనే కావాలి గురువు గారు ధన్యవాదాలు 🎉🎉
వేదకాలంలో రాయబడినటువంటి ఆయుర్వేదం ఈనాటికి ఆదరణ పొందుతున్నది యోగ మెడిటేషన్ ఈరోజుకి ఆదరణ పొందుతున్నాయి ఇవి భారతీయులైన మన పూర్వీకులు ప్రపంచానికి ఇచ్చిన వారసత్వ సంపద కాదా... సెక్యులర్ భావజాలం ఉన్న జనులు దీన్ని అంగీకరించడంలో అసంతృప్తిని వెళ్ళగొట్టు నే ఉంటారు
🙏🙏🙏 Yes Sir, Our Ancestors, Our Rishis , Our Munis were more and more Brilliant Scientists, They were contributed alot to the Human Beings, Nature and to the Mother Earth,, Their Knowledge and Research is Unmesurable , Jai Hind, ❤ Hind, Jai Bharat
Mindblowing facts share chesinanduku thanks andi. Ancient Indian dressing style and way of cooking, and vaaru thinna food gurinchi emina vivaraalu telisthe cheppagalaru.. 🙏
namaskaram, thanks for posting such a good video. one question: at 5.22 min, you mentioned about heliocentric model but the relevant figure showed the geocentric model. please rectify it. thank you.
Guru mandal or sidhaashram knows when to release , what kind of knowledge to release to humans...it changes according to time cycle...if knowledge is lost that means its not required for this era...keep the connection with sidha ashram regularly.
జ్ఞానులు గ్రీకు దేశంలో పుట్టారు, వీరి పుస్తకాలు ప్రపంచ విశ్వ విద్యాలయాలలో బోడిస్తున్నా రు.,ఇండియాలో కూడా, భరత్ లో రుషులు జన్మించారు, వీరూ దేవి ని గురించి జ్ఞానం అందించారు
Masteru.... I love hindhutva...but mana past lo entha science and technology nijam ga undivunte... Manam ela enduku vunnaam? 1800 AD naatiki manakanna europeans enduku antha advanced ga vunnaru ??
భారత వైభవం ని,అసలు నిజం ని దోచుకున్న, దోచుకోవాలి అనుకుంటున్న, దోచుకుంటున్న వారిపై మీరు పోరాటం స్ఫూర్తిదాయకం. కానీ నాకు కొన్ని సందేహాలు వున్నాయి. అవి... 1: పురుశాంగం మీద వున్న అనవసరం ఐన ఎక్కువ గా చర్మం ని తొలగించడం వైద్యo అవ్వుద్ది కానీ మతం అవుతుందా.. కానీ అది కొన్ని మతాలు పాటిస్తున్నాయి.. దాన్ని మూఢనమ్మకo అనాలా, వైద్యం అనాలా..? 2: సమస్త జీవ మనుగడ కలిగగలిగే భూ మండల పకృతి లో 6 ఋతువులు లు వికసించే భూమి కాల క్రమేనా దేశా లు గా మారిన భూమి ఇంకేది ఐన ఉందా భరత కండం కాకుండా..? ఒక వేల అలా లేని దేశాలకి వారికి సరిగా గాలే తోలదు ఇంక దేవుడు గురించి ఏమి అడుగుదాం అనుకోవచ్చా.? 3: విగ్రహాల లని పూజించని వారు సృష్టి ని ఎలా సృష్టించారు... అందులో భాగం ఐనా విగ్రహాలని..? 4: భారత దేశం లో చాలా భాసలు లు వున్నాయి.. అన్ని మనకి రావు కానీ అందరూ కలిసి హిందూ దేవుళ్ళని ఎవరు అడిగినా ఒకేలా చెబుతున్నారు ఎలా.. ఒక ప్రాంతం తో ఒకరికి తెలియకుండా..? ఈ నాలుగింటికి సమాధానం మీ దగ్గర నుండి వచ్చాక... ఇంకా చాలా ప్రశ్న లు అడగాలి అనుకుంటూ, ఆశిస్తూ.🙏🏻🙏🏻.
గుప్త గారు జై శ్రీరామ్ మీరు చేస్తున్న కృషి కీ ఏమిచ్చినా రుణం తీర్చుకోలేిది. మన దేశంలో వందల గురుకులాలు ఉండేవి మనం శాస్త్రం లో, పోరాట (shahthram) లో ప్రపంచం లోనే గొప్పగా ఉన్నోళ్ళం . మనం ఎందుకు బానిసలం అయ్యమో అర్థం కాదు దయచేసి ఇప్పటి యువతరాన్ని మేల్కొలిపే మన దేశ చరిత్ర తో పాటు అనాడు చేసిన తప్పితో ఎలాయ్యము ఎపుడు విదేశీ వ్యామోహం తో ఎటుపోతున్నం అనే వీడియో చెయ్యరా
ఈ వయసు లో ఇంత మంది కి భారత దేశ గొప్ప తనం స్ప్రెడ్ చేస్తాను చూడండి ..... హ్యాట్సాఫ్ సర్🙏🏻🙏🏻....గరుడ పురాణం గురించి కూడా చెప్పండి సార్
@Math_academy841 mi amma puranam chppu m batuku ra needi thuu... Siggu tappina batuku bumiki baram tappa em led ra neeto 😡😡 upayogam mee parents shame avvali ninnu kannadk 😡😡 bharat lo unna adytimka gurnchi chptunte 😡😡 garvapadlsindi poi 😡😡 poi aa tellkodkula 😡😡😡 pattukoni nakupo
విద్యా వ్యవస్థలో మార్పు రావాలి వేదాలను డీకోడ్ చేస్తే చాలా విలువైన జ్ఞానసంపద మనం సంపాదించ వచ్చు . మీ లాంటి వారు దానికి చాలా అవసరం.
ఇలాంటి విడియోలు మా పిల్లలకు చూపిస్తున్నాము సర్ ధన్యవాదాలు 🙏🚩
భారతీయులకు ముఖ్యంగా తెలుగు వారికి మదన్ గారు ఓ విజ్ఞాన ఘని. మీరు భగవంతుడు ప్రసాదించిన ఓ అద్భుత వరం.
బ్రిటిష్ మ్యూజియం లో మన పురాతన గ్రంధాలు చాలా ఉన్నాయి వీటి సమాచారం బయటకు తేవాల్సిన అవసరం చాలా ఉంది
Avunu
Avunu
పూర్వికుల జ్ఞానా సంపాదను, సేకరించి తెలియజేసినందుకు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, గురువు గారు
జయ్ శ్రీ కృష్ణ 🙏
మీరు ఇంకా ఇలాంటి ఖగోళ లో ఉన్న విషయాలను చెప్తూందండి మా దౌర్భాగ్యం పాఠ్య పుస్తకాలలో ఎలాగో రాలేదు కనీసం మీ వల్ల అయిన మేము అందరం కొన్ని విషయాలు అయిన తెలుసుకుంటాము
మీకు నమస్కారము 🙏
అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు.
మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.🙏🙏🙏
ఒక sari ee video చూస్తుంటే goose bumps
పురాతన జ్ఞానం కలిగిన పుస్తకాలు ఉంటే చెప్పండి గురువు గారు నేను తీసుకుంటాను ఎక్కడ దొరుకుతాయో చెప్పండి చరక సంహిత, సుస్తృత సంహిత ఇలా మంచి పుస్తకాలు తెలుగు లోనే కావాలి గురువు గారు
ధన్యవాదాలు 🎉🎉
😂😂😂😂 okka apudu cheppakunda epudu chebuthunnara yenduku bro votes kosama?😂😂😂😂
@@KIRAN-rg9qfMeeru mamulugane vunnara!?
@@kotaharipriya4713 Maku ym mi bagane vunnam ga
వేదకాలంలో రాయబడినటువంటి ఆయుర్వేదం ఈనాటికి ఆదరణ పొందుతున్నది యోగ మెడిటేషన్ ఈరోజుకి ఆదరణ పొందుతున్నాయి ఇవి భారతీయులైన మన పూర్వీకులు ప్రపంచానికి ఇచ్చిన వారసత్వ సంపద కాదా... సెక్యులర్ భావజాలం ఉన్న జనులు దీన్ని అంగీకరించడంలో అసంతృప్తిని వెళ్ళగొట్టు నే ఉంటారు
ధన్యవాదాలు సార్... మంచి ప్రయత్నం.. సార్
తెలుసుకోవడం గొప్పకాదు మీరు మాకు ఇంత క్లారిటీగా చెప్తున్నారు ఇది చాలా గొప్ప విషయం 🎉🎉🎉
Good videos sir❤do more and more videos about our Dharma and country
🙏🙏🙏
Yes Sir, Our Ancestors, Our Rishis , Our Munis were more and more Brilliant Scientists, They were contributed alot to the Human Beings, Nature and to the Mother Earth,,
Their Knowledge and Research is Unmesurable ,
Jai Hind, ❤ Hind, Jai Bharat
Sir I want start learning about yantras and machines I started from the last river Saraswati book. Sir give some some books names for my learning.
Sri matre namah 🙏 Super information and interesting things,Jai shree Ram 😊
lets share this video ... what a video asalu
జై హింద్ జై భారత్ 🙏🏽🙏🏽
Sir this is very useful sir for knowing knowledge sir thank you sir
excellent sir, we need more scientific videos like this
We will
We want more and more information abt out ancient history. 🚩🚩
మంచి విశ్లేషణ
గురువు గారికి ధన్యవాదాలు 🙏
Thank you for sharing such a great knowledge sir 🙏🙏🙏
Chusthuntey Mee arogyam sariga unnatlu ledhu madhan sir , tq for this video
You are the reason to change my life sir❤
That means a lot
Sir please make videos in English also
Everyone should know this
Pls consider this
This information are so important for Indian
Good video sir chala Baga chepparu
Om
Mindblowing facts share chesinanduku thanks andi. Ancient Indian dressing style and way of cooking, and vaaru thinna food gurinchi emina vivaraalu telisthe cheppagalaru.. 🙏
Jaisreeram
Thank you
Baga చెప్పారండీ
great Sir. hats off to you Sir.
ఓం నమ శివాయ నమః
ధన్యవాదాలు
namaskaram,
thanks for posting such a good video. one question: at 5.22 min, you mentioned about heliocentric model but the relevant figure showed the geocentric model. please rectify it. thank you.
Thank you sir❤
Tq sir
వాట్సాప్ యూనివర్సిటీ కీ జై
నమస్తే సదా వత్సలే మాతృభూమి 🙏🕉️🇮🇳✍️🕉️
Badi lo vidyavidanam tappu mana charitra chepparu, antha videsi vidyavidanam, vedhik lekkalu chepevallu chala rare, bharatha desam ani peru kuda pettukoleni paristhiti, meru cheppedi chala correct sir, kani manavallu kanthrilu🙏👍
thank you sir.nice description
🙏👌
Sir🙏 Jai shree Raama 🌹🌹🙏🙏🌷🙏 Jai bharat. Sir ayurvedic books telugu lo ye books konaalo koncham cheppandi sir
Jai shree Ram ♈
Super...
Gupta garu ancient agriculture ghurchi vedios chayadi sir
Thank you sir
Guruvu garu nenu meetho maatladalani anukuntunna kudhuruthundha...?
Guruvu garu nenu meetho maatladalani anukuntunna kidhuruthundha...
Sir, can you please provide the list of all those books that are to be researched in sanskrit
Guru garu I too want to learn Vedas , smahithas etcs
Guru garu rig veda best publisher books chapagalara guru garu
❤❤❤❤
Mayan ravanadu mama garu kada sir rama sythuu bild chysende mayan kada Mayan citi vunde. Water krinda
Jai bharat
Sir surya siddhanta 14,000 old
🙏🙏🙏
Guru mandal or sidhaashram knows when to release , what kind of knowledge to release to humans...it changes according to time cycle...if knowledge is lost that means its not required for this era...keep the connection with sidha ashram regularly.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir is there any book to learn karma sidhantham in deep like due to which karma a person get diabetes etc
Har har Mahadev 🥹🔥🥹
👏💐👏💐👏💐
🎉🎉🎉🎉🎉🎉🎉
జ్ఞానులు గ్రీకు దేశంలో పుట్టారు, వీరి పుస్తకాలు ప్రపంచ విశ్వ విద్యాలయాలలో బోడిస్తున్నా రు.,ఇండియాలో కూడా, భరత్ లో రుషులు జన్మించారు, వీరూ దేవి ని గురించి జ్ఞానం అందించారు
Sir me channel shadow ban chesunattu unnaru ,
I don't how our history this much advanced but our history undefined like infinite in om or like mater to anti mater
Masteru.... I love hindhutva...but mana past lo entha science and technology nijam ga undivunte... Manam ela enduku vunnaam?
1800 AD naatiki manakanna europeans enduku antha advanced ga vunnaru ??
🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Rss important gurchy video youth bharat entha advanced
Country rss bharat Hindu darm kapdan thalialli
భారత వైభవం ని,అసలు నిజం ని దోచుకున్న, దోచుకోవాలి అనుకుంటున్న, దోచుకుంటున్న వారిపై మీరు పోరాటం స్ఫూర్తిదాయకం.
కానీ నాకు కొన్ని సందేహాలు వున్నాయి. అవి...
1: పురుశాంగం మీద వున్న అనవసరం ఐన ఎక్కువ గా చర్మం ని తొలగించడం వైద్యo అవ్వుద్ది కానీ మతం అవుతుందా.. కానీ అది కొన్ని మతాలు పాటిస్తున్నాయి.. దాన్ని మూఢనమ్మకo అనాలా, వైద్యం అనాలా..?
2: సమస్త జీవ మనుగడ కలిగగలిగే భూ మండల పకృతి లో 6 ఋతువులు లు వికసించే భూమి కాల క్రమేనా దేశా లు గా మారిన భూమి ఇంకేది ఐన ఉందా భరత కండం కాకుండా..?
ఒక వేల అలా లేని దేశాలకి వారికి సరిగా గాలే తోలదు ఇంక దేవుడు గురించి ఏమి అడుగుదాం అనుకోవచ్చా.?
3: విగ్రహాల లని పూజించని వారు సృష్టి ని ఎలా సృష్టించారు... అందులో భాగం ఐనా విగ్రహాలని..?
4: భారత దేశం లో చాలా భాసలు లు వున్నాయి.. అన్ని మనకి రావు కానీ అందరూ కలిసి హిందూ దేవుళ్ళని ఎవరు అడిగినా ఒకేలా చెబుతున్నారు ఎలా.. ఒక ప్రాంతం తో ఒకరికి తెలియకుండా..?
ఈ నాలుగింటికి సమాధానం మీ దగ్గర నుండి వచ్చాక...
ఇంకా చాలా ప్రశ్న లు అడగాలి అనుకుంటూ, ఆశిస్తూ.🙏🏻🙏🏻.
Mana country lo unna A government kuda vari kosam undhi kani desham kadhu alage dhesha bhavishathu kosam kadhu
🕉️🚩🌄🔱🙏💪👍❤️💯
Rss topic video chyndi
Ledu sir flat ga undi , mosam chesaru.
Vedic cosmology, Geocentric flat earth cosmology
This is india ( na baratha desham) anukune vallu matrame ikkada undandi migatha vallu ikkkada nundi vellipovali😁
Nuvvu kattu kada lu cheppadam lo mundu vuntavu…
గుప్త గారు జై శ్రీరామ్ మీరు చేస్తున్న కృషి కీ ఏమిచ్చినా రుణం తీర్చుకోలేిది. మన దేశంలో వందల గురుకులాలు ఉండేవి మనం శాస్త్రం లో, పోరాట (shahthram) లో ప్రపంచం లోనే గొప్పగా ఉన్నోళ్ళం . మనం ఎందుకు బానిసలం అయ్యమో అర్థం కాదు దయచేసి ఇప్పటి యువతరాన్ని మేల్కొలిపే మన దేశ చరిత్ర తో పాటు అనాడు చేసిన తప్పితో ఎలాయ్యము ఎపుడు విదేశీ వ్యామోహం తో ఎటుపోతున్నం అనే వీడియో చెయ్యరా
Knowledge gathering ok but indirectly u bjp promotion 😮
All wrong story 😭😭😭😭😭😭
Then tell right story