Thank you for such a valuable information mam I have one clarification mam Housing scheme లో land ఉన్నవాళ్లకి house construcation కి amount ఇస్తున్నారు kadha మాకు land కానీ last govt లో ఎటువంటి govt provide చేసిన house కూడా రాలేదు మేడం ఇపుడు house లేని వాళ్లకి పక్కల్లు ఇస్తున్నారా మేడం
ఇస్తారండి హౌస్ లేని వాళ్ళకి హౌస్ ఇస్తారు, ల్యాండ్ ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ కింద ప్రధానమంత్రి ఆవాస యోజన ఉంటుంది దాని ద్వారా మనకి 2లక్షల 86 వేల రూపాయలు ఇస్తారండి
20 లక్షల అప్లికేషన్స్ అంటే ఇంటికొక షాప్ పెట్టాలంటే అన్ని అప్లికేషన్స్ వృత్తిపరమైన వాటి కోసం అన్నారు కానీ అందరూ మిషన్స్ పెట్టేసి 20 లక్షలు అప్లికేషన్స్ మిషన్ మీద పెడితే ఎవరిస్తారు అండి అందుకే అన్ని డిలీట్ చేసేసారు
పెళ్లయ్యాక చాలా సహజంగా భార్యకి ఇంటి పేరు మరుస్తా ఉంటారు... ఐతే టెన్త్ మార్క్స్ లిస్ట్ లో మార్చే అవకాశం ఉందా.. లేదు కదా టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా లు కూడా చదివాక నేడు పెళ్ళిల్లు అవుతున్నాయి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అందరూ.. మరి అపుడు పేర్లు మ్యాచ్ అవ్వక బ్యాంక్ ఎకౌంట్స్, PF, ESI ఏకౌంట్స్ దగ్గర మరీ ముఖ్యంగా Govt Jobs విషయాల్లో ఇబ్బంది రావొచ్చు అదేం లేదు లెండి మా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు మేము పాత రోజుల్లోనే ఉన్నాం అనుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు అప్డేట్ అయినవాళ్ళు మాత్రం ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వొద్దు తెలియక ఆధార్, పాన్ కార్డు లు మార్చి ఇబ్బంది పడొద్దు
👍
Medam nenu intlone tailor chestanu aite maku vastada
Thanks for the valuable informatio. Udhyam registration Annanru Adi yekkada cheynchukovali mam
Mee seva lo
🗡️
Hi mam am new subscriber to ur channel 🎉
Kuttu mision ki yela apply cheyyali medam
New ration card appudu estaru madam Anni tiki ration card vintene Pani avvatadi madam
Madam madhi ap adhaar anni kuda ekkade vunnayi nenu hyderabad lo chinna bussiness pettali anukuntunna mari loan isthara
Mam maku alateve padakalu leuv amtunaru e lonu Yla estru new shop ietay Yla chupestmu
Madam sontha house 🏠 Leni vaariki ala apply cheyyali appudu apply cheyyali please video cheyyandi madam
Hiii madam meeru cheppindhi baagundhi kaani cibil score gurinchi cheppaledhu madam
Sorry andi next time I'll, actually edhi subsidy kadandi civil score avasaram ledu andi
Ok thanks andi but bank lo mudra loan , pmegp loan ki cibil score adugutunnaaru madam
Mam lic bhima sakhi lo manam candidates ni refer cheyakapote salary rada
Ration cards process start iyndo ledo cheppandi please
Thank you for such a valuable information mam
I have one clarification mam
Housing scheme లో land ఉన్నవాళ్లకి house construcation కి amount ఇస్తున్నారు kadha మాకు land కానీ last govt లో ఎటువంటి govt provide చేసిన house కూడా రాలేదు మేడం
ఇపుడు house లేని వాళ్లకి పక్కల్లు ఇస్తున్నారా మేడం
ఇస్తారండి హౌస్ లేని వాళ్ళకి హౌస్ ఇస్తారు, ల్యాండ్ ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ కింద ప్రధానమంత్రి ఆవాస యోజన ఉంటుంది దాని ద్వారా మనకి 2లక్షల 86 వేల రూపాయలు ఇస్తారండి
@@Meesevamadam madam asalu ration card process yeppudu start avthundi. Meru andarilaga fake news chepthunnaru.
@@MeesevamadamMaaku kuda illu ledhu madam Eppudu apply cheskovachhu cheppandi madam
House kosam yekkada apply cheyali, maaku house 🏠 ledhu please yevvaraina cheppandi.
Hi madam
Hi Andi🥰🥰
Medam nenu kuda tilaring nerchukunna shop pette process lo unna naku vasthada akkada apply cheyali amani adagali civil score avasaram leda
బ్యాంకు కి వెళ్ళండి
ఆల్ ద బెస్ట్ అండి
Down payment katala medam a bank lo estaru
Halo madam
Hi andi, how r u
Cloth business pettukochha madam
👍
మేడం నాది డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ నా చిన్నప్పుడు వరదల్లో పోయింది మేడం డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలంటే ఏం చేయాలి మేడం
10 Mark list undha
ఆధార్ తీసుకోండి
@@devireddybalu2059 సెవెంత్ క్లాస్ టిసి ఉంది
@@devireddybalu2059 సెవెంత్ క్లాస్ సర్టిఫికెట్ ఉంది
New ga business start cheyali anukonnavallaku ki loan ivvara madam, without established business
Apply chestanu medam
Hello madem ration card lo adding deliting chestunnara madem
Pettam andi entha varaku
Am ledhu
Etuka battiki istara mam
2 months avtundhi
Udyam nidhi kindha
Mam nenu diary farm run chestunna
Nenu s.c cast
Naku loan vustundha
Nenu kuda apply chesanu madam amount enni rojulaki credit avuthundi application bank lo ichanu inka response ledu inka emina prosess undha madam
Madam my wife surname aadhaar card lo marachakunda ration card ke apley cheyavacha madam (dsc)ke prepare avthundhi madam
40 gajala lo illu kattukovadiniki loan istara madam pl cheppandi
బ్యాంకు కి వెళ్ళండి ఒకసారి
Mam I am having udyam registration but no bank is giving loan
Madam nadhi cbil score takkuvuga vundhi antunnaru bank vallu
Madam ma father chanipoiyi 2months avthundi death certificate elq ekkada thiskovali
Madam in general banka nundi loans ravali ante cibil score check chestaru kada. Mari deeniki cibil score chudara??
Idi scheme kada andi
Madam nenu tiffin senter petali anukuntuna naku vasthunda
ఒకసారి బ్యాంకు కి వెళ్లి కనుక్కోండి
Tailoring, fashion designing, Beautician, maggam work certificates vunnai mam lone vasthundha
బ్యాంకుకు వెళ్లి ఒకసారి అడగండి
Aadabiddanidhi . post offices lo apply chesthunaru kadha adi nijamena madam plz cheppandi
Fake andi mundu vedio lo chepparu madam
@Bharathiputtha ok
Telanganalo unda madam scheme Maadi warangal andi yekjada apply cheyali
ఆల్ ఓవర్ ఇండియా లో ఎక్కడైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి
ఆల్ ఓవర్ ఇండియా లో అంతా ఉందండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదండి అన్నిచోట్ల పెట్టుకోవచ్చు అర్బన్ వాళ్లు
Mudra loan tisukunna mam.. Naku ee loan eligible untunda mam
Mam interest rate enths
ఇండిపెండెంట్ అండ్ లోన్ అండ్ బ్యాంక్
lenivariki.elone.evvaru..
Udyamam gestion yala chayala andi
Through e seva
Mdm naku buffalos tisukuvali anukuntunanu mdm
బ్యాంకులో కనుక్కోండి
Madem Ela apply cheyali please chepandi
NPCI ?anti
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది బ్యాంకు కి ఆధార్ లింక్ పెట్టండి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో చేస్తున్నారండి
Please help
ఉద్యం registration ఎలా చేస్కోవాలి మేడమ్, ఎవరి దగ్గిర చేస్తారు
మీ సేవలో చేస్తారండి లేదా నేను ఎలా చేసుకోవాలో వీడియో పెట్టాను దాని ప్రకారం చేసుకోండి
Machines అన్నారు ఏది లేదు online కి 100 katincharu
20 లక్షల అప్లికేషన్స్ అంటే ఇంటికొక షాప్ పెట్టాలంటే అన్ని అప్లికేషన్స్ వృత్తిపరమైన వాటి కోసం అన్నారు కానీ అందరూ మిషన్స్ పెట్టేసి 20 లక్షలు అప్లికేషన్స్ మిషన్ మీద పెడితే ఎవరిస్తారు అండి అందుకే అన్ని డిలీట్ చేసేసారు
@Meesevamadam ok thank u mam
Madam al mamu chayali
వీడియో ఫుల్ గా చూడండి తెలుస్తుంది ఎలా అప్లై చేయాలో డీటెయిల్ గా ఇచ్చాను డిస్క్రిప్షన్ లో లింకు కూడా ఇచ్చాను
Ration card emindi cheppindi madam sachivalayam lo no response
Yes chapedi ration card update
Ration card server lo inka changes avutunaae andi anduke late andi
@@Meesevamadam thanku ❤️
@@MeesevamadamMaybe yeppatinumdi start avthadi
Madam అదార్ కార్డులో భర్య ఇంటి పేరు మార్చడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఎన్ని రోజులకు మా భర్యకి నా ఇంటి పేరు మిద అదార్ కార్డు వస్తుంది
పెళ్లయ్యాక చాలా సహజంగా భార్యకి ఇంటి పేరు మరుస్తా ఉంటారు...
ఐతే టెన్త్ మార్క్స్ లిస్ట్ లో మార్చే అవకాశం ఉందా..
లేదు కదా
టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా లు కూడా చదివాక నేడు పెళ్ళిల్లు అవుతున్నాయి
ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అందరూ..
మరి అపుడు పేర్లు మ్యాచ్ అవ్వక
బ్యాంక్ ఎకౌంట్స్, PF, ESI ఏకౌంట్స్ దగ్గర
మరీ ముఖ్యంగా Govt Jobs విషయాల్లో
ఇబ్బంది రావొచ్చు
అదేం లేదు లెండి
మా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు
మేము పాత రోజుల్లోనే ఉన్నాం అనుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు
అప్డేట్ అయినవాళ్ళు మాత్రం ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వొద్దు
తెలియక ఆధార్, పాన్ కార్డు లు మార్చి ఇబ్బంది పడొద్దు
Madam nenu maggam work chestanu madam nenu apply cheyochcha madam
టైలరింగ్ కి ఇచ్చారండి మరి మగ్గం వర్క్ కి ఇవ్వ లేదండి
ntr barosa eppudu apply chyali mam
Medam meru degree complete chese valaki year ki money govt estunaru Anni cheparu .a video link pampandi pls
ఈ లోన్ తీసుకోవడానికి టైం ఉంటుందా మేడం అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది
Akkadiki velthe bank vallu EMI levu antaru
Anni fake
ఆన్లైన్లో ఓపెన్ చేసి ఎలా చేయాలో చెప్పాను కదండీ ఇంకా ఫేక్ ఏముందండి అందులో
ఒకసారి అప్లై చేసి చూడండి మీకే తెలుస్తుంది కదా