How to Get 20 Lakhs Loan Without Security- Changes in Mudra Loan | Mudra Loan Details in Telugu
Вставка
- Опубліковано 3 лют 2025
- Buy Term Plan & Get Online Discount Upto 10%👇
tinyurl.com/59...
Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
tinyurl.com/mr...
✅Download ffreedom app:- ffdm.app/dbyQ
📚 Related Courses 📚
🔥 Get up to 50% off on
➡️ Course on Mudra Loan💵 - ffdm.app/Y1cR
➡️Stock Market Course📈 - ffdm.app/MbJY
➡️Mutual Funds Course📈 - ffdm.app/SLup
➡️Course on Credit Card💳 - ffdm.app/qhtn
➡️Credit Score Course📊 - ffdm.app/nneZ
🔰Connect on Telegram - t.me/financial...
🔰Connect on Whatsapp - whatsapp.com/c...
Timestamp
🕐 0:01 - Introduction
💵 0:58 - About Mudra Loan
🔄 1:31 - Changes in Mudra Loan
❓ 2:27 - What is Tarun
🏢 4:26 - Which Business Will Get This Loan?
🏦 6:24 - Who Will Provide This Loan?
🌐 7:49 - Mudra Loan Website
📅 11:27 - Tenure
🗂️ 11:55 - Types of Categories in Mudra Loan
📄 12:57 - Documents Required
📑 14:01 - How to Prepare Project Report for Mudra Loan
🔚 23:03 - Conclusion
Changes in Mudra Loan | WithOut Any Security Get 10 Lakhs | Mudra Loan Details in Telugu | Kowshik
🔄 Discover the latest changes in Mudra Loan! Learn how you can get up to ₹10 lakhs without any security. Join Kowshik as he explains all the details in Telugu. Don't miss out on this valuable information! 📈💰
#mudraloan #mudraloandetails #mudraloantelugu #mudraloanupdates #kowshikmaridi #businessloans #telugubusiness #smallbusinessloans #unsecuredloans #mudraloanonline #pmmudraloan #mudraloanscheme #mdraloantelugu
DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Buy Term Plan & Get Online Discount Upto 10%👇
tinyurl.com/59ez487u
Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
tinyurl.com/mr39be72
అన్న ఆటో డ్రైవర్ల కోసం ముద్ర లోన్ ఎలా అప్లై చేయాలో ఒక వీడియో చెయ్ అన్న, చాలా ఆటో డ్రైవర్లు మోసపోతున్నారు ప్రైవేట్ ఫైనాన్స్లు తీసుకొని, చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు.
Anna
Nanu sbi ki velanu sbi team need to udayam certificate,trade licence,aadhar card,pan card,sbi lo current account items quotation udali anaru.
Nanu udayam certificate, trade licence,aadhar card,pan card,current account,item quotation anichanu pls note Ani kuda company famam name meda Vudali apudu mathura my sbi tem approval chastharu Ani Aina tharuvatha sbi valu loans echy branch ki paputharu avi akada approval avuthai apudu amount dd Lada check ropam lovasthudi.nanu Atha chashanu
Edi antha 1 month prosser pls note
Anna pmegp application bank reject chesaru anna ela anna
అర్హత అంటే ఎవడో ఒకడు రికమెండ్ చేయాలి లేదా బాగా డబ్బులు అయినా ఉండాలి అప్పుడు మనకు లోన్ వస్తుంది ఈ కౌశిక్ చెప్పినట్టు బ్యాంక్ చుట్టూ తిరిగి విసిగి వేశారి నా బొంగు లో లోన్స్ అని గవర్నమెంట్ మీద కోపంతో ఎంతో మంది బ్యాంక్ కి వెళ్లాడమే మానేశారు, లోన్ ఇవ్వాలంటే ఎన్ని అర్హతలు ఉన్న మేనేజర్లు మనకు ఇవ్వాలి అనుకోవాలి లేకపోతే ఇవ్వరు, నిజంగా గవర్నమెంట్ అర్హులకే అన్ని స్కిం లు ఇస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది
It's about your business not the govt. You should have a good plan then govt will help.
@@nareshkantem3548 yes
Yes
S
Yes
మందిని. ముంచే. వాళ్లకీ. ఇస్తారు. మాలాంటి. వాళ్లకీ. ఇవ్వరు. బ్యాంకు. వాళ్ళు.
బ్యాంకు వాళ్లు రూపాయి కూడా ఇవ్వడు ఎందుకంటే సామాన్యులు ఎవరికి ఇవ్వరు 3నెలలు బ్యాంకు చుట్టూ తిప్పించుకొని లాస్ట్ కి ఇవ్వను అంటాడు
కోట్లు కోట్లు తీసుకుని ఎగ్గొట్టే వాళ్లకి ఇస్తారు బ్యాంకు వాళ్లు ముద్ర లోన్ లో నేను తీసుకున్న 2018లో 42000 ఇచ్చారు నేను కరెక్ట్ గా ప్రతినెల బ్యాంకుకు కట్టడానికి కరోనా వల్ల రాకపోవడం వల్ల కొద్దిగా డిలి అయిపోయింది మళ్లీ మాకు లోను రాలేదు ఏది రాలేదు ఎవరిస్తారు అండి అన్ని మాటలు చెప్తారు పెద్దవాళ్ళు అక్కడ నుంచి చెప్పేస్తారు వదిలేస్తారు
వాడి దగ్గర డబ్బులు లేకనే లోన్ అడుగుతుండు మళ్లీ ఐటీ రిటర్న్ ఎక్కడ ఉంటాయి ఇది ఫేక్ న్యూస్
Bank gallaki kotlu yeggotina vedavalu persentage istaru anduke yega dobbi potaru
Process cheppandi Komcham
Orey babu kpushik ilaaa cheppadam thelikaaa nv adhe loan thesuko ledha evarikaina ippinchi vedio thesi pettu raa babu practical gaa appudu ninnu nammuthaa nd neeku 100subscribers cheyistha ledhante vedios purthigaa aapu raa nayan chasthanam ikkada😢
బ్యాంక్ మేనేజర్ కి మనం పెట్టే బిజినెస్ నచ్చితే ఇవ్వడం కాదు... మనకి ఒచ్చె డబ్బులు 10 వేలు.. ఇరవై వేలు ఇస్తాను అంటే..... మేనేజర్ అప్రూవల్ చేస్తాడు...... అందరు మధ్య తరగతి వాళ్ళ దగ్గర దెంగే వాళ్ళే గానీ చే సాయం చెయ్యడానికి.. ఇప్పటి వరకు ఎవ్వడు పుట్టలేదు.....
True words annna nenu face chesa okasari bank manager tho
True anna 70k teskoni kuda cheyaledu 😢
Correct
Bro nenu help chestha meku loan vachela naa number bio lo undhi chudu message chey
@@Human12787naa number bio lo undhi message chey bro nenu guide chestha loan vachela
అయ్యా నమస్కారం మీరు చెప్పింది బాగుంది కానీ ఏ బ్యాంకు కూడా ముద్ర లోన్ లు లేవు అంటున్నాయి దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఏ బ్యాంకు అయినా ముద్ర లోన్ ఇచ్చిందా ఇచ్చి ఉంటే తెలియజేయండి
That's so soft way to request something. And meeru a business cheddam anukuntunnaru?
Luella loop l l
. L
Ll
L
ముస్లిమ్ కీ ఇవ్వరు,, డబ్బులు ఎగ దొబ్బుతారు అనీ 😢
@@PrinceAvathar Anna London paripoina vallalo entha mandi Muslims unnaru
INDIAN BANK
వాళ్ళు మనకి ఇవ్వరు స్కాం లు చేసే వాళ్ళకి ఇస్తారు.
Mii dhegara papers unte cheppu bro meku loan vachela nenu chestha
Em papers kavali chepu bro .istanu nenu.@@Ashok_mutyam
Em pepers kavali brother @@Ashok_mutyam
Bry 30 lakh appu vundi nenu kuwaitlo vuna ma family member ki new cridet card vundi sbi ela loan ten lakh tesukovali appu katadaniki emi choice untey per mo th@@Ashok_mutyam
Kadapa dist
సివిల్ స్కోర్ చూస్తున్నారు
దీని బదులు axis Bank లో పర్సనల్ లోన్ తీసుకోవడం 100 రెట్లు బెటర్ 🎉
😂
But interest high ga unte bro
@@princep456 just 15% pa
' కాశిక్ బాయ్ నాది Union Bank నేను ఈ రోజు Bank లో Asst manager ఈ లోన్ కోసం అడిగితే 15 రోజులు తరువాత రమ్మన్నాడు సార్ ఇప్పుడు అప్లే చేసుకో కూడదా అంటే పెళ్ళి చూపులు అవ్వగానే పిల్లని ఇచ్చేస్తారా కుర్రాడు మంచోడో కాదో చూడోద్ధా అని ఒక వెటకారం సామెత చెపారు
😮@@r.k.trends784
కెనరా బ్యాంక్ మేనేజర్‌ని రెండుసార్లు అడిగాను, కానీ అతను సహాయం చేయడానికి సిద్ధంగా లేడు.
మోడీ గవర్నమెంట్ మోడీ ప్రజలకు హప్పిస్తాడు అంటే ఎవరు నమ్ముతారు
Loan teskonii oka tea house are other business cheskovaliii e job laki banisa la chese kante edhe best 👍💯
కౌశిక్ గారు ఒక బిజినెస్ కి ఎక్కువ గా బ్రాంచెస్ ఉంటే అకౌంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్ని బ్రాంచెస్ కి ఒకటే కరెంటు అకౌంట్ ఉంటుందా అనే దానిపైన ఒక వీడియో చేయగలరు 🙏
One of the best educational UA-cam channel in Telugu language ❤
Mi tatha gudda am kadhu real time experience okatina oka normal person ni theskelli oka idea tho plan tho loan apply Cheymani youtube ani chepakunda velli real scenario telsiddi
బ్రో అప్పుడే వ్యాపారం పెట్టేవాడికి IT returns, Balance Sheet లు ఎక్కడ నుండి వస్తాయ్ ...
Elanti vatiki reply undadhu vilaku chetta videos
ఏ లోన్ పేద ప్రజల వరకు రాదు... Bank vadu valla ki dhaggara yevaru vuntadoo valla ki esthadu ...
సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బ్రో🙏🙏🙏🙏🙏
నమస్తే సార్ నేను ఒక ఆటోమొబైల్ షాప్ ని స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాను నాకు ఈ ముద్ర లోన్ వస్తున్న సార్ ఏ విధంగా వస్తుంది ఒకసారి చెప్పండి ఏమనుకోకుండా ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ చెప్పగలరా బ్యాంకు వాళ్లు లోన్ ఇవ్వము అంటే ఏం చేయాలి దానికి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏ విధమైన ప్రాపర్టీస్ కానీ పెట్టాలా చెప్పండి సార్
Lancham esste any bank manager loan estaru no rule no regulation only corruption that is BJP government
Cheppataniki ivanni baaguntay, reality lo chooste evaru istunnaro ippativaraku ardam kaale, banklo Adigite aami levu antunnaru, ikkada videos videos chesestunnaru
అన్న బ్యాంకు కు వెళ్లి ఎలా లోన్ గురించి అడగాలి
నేను DJ set పెట్టుకుందా మని చాలా ఆశ కానీ అంత మనీ లేవు బ్యాంకు కూ వెళ్తే ఎం అంటారో అని ఆగిపోయాము
Bro mudra loan kaavaali ante.mundhu mudra loan app lo nunchi course theesuko...tharuvaatha neeku idea vasthadhi
Sir PMEGP scheme gurinchi full video chaiyandi sir
సార్ నమస్కారం సార్ చాలా చాలా బాగా చెప్పారు ముద్ర లోన్ కోసం... చాలా చాలా మంచిగా చెప్పారు సార్... సార్ నేను ఒకటి టాక్సీ టాక్సీ డ్రైవర్ ని... నాకు ముద్ర లోన్ కావాలి కార్ క్యాబ్ కార్ కొనుక్కుంటాను అవుతదా... నాకు లోన్ ఇస్తారా ముద్ర లోన్ ఎక్కడికి వెళ్లాలి చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సార్ ప్లీజ్ థాంక్యూ సార్ మాది రాజమండ్రి.. ఏ బ్యాంకు ఇళ్లలో చెప్పండి సార్ వెళ్తాను నాకు ముద్ర లోన్ కావాలి... మీరు నిరూపించండి సార్ ప్లీజ్
సర్ నేను ఒక సంవత్సరం క్రితం నుంచి పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్నా.ఇప్పుడు నేను ఆడే ఫార్మ్ మీదా లోన్ తీసుకోవలనుకుంటున్నా.దగ్గర్లో ఉన్నా బ్యాంకు లో అడిగితే,మీరు ముందే కట్టుకున్న ఫార్మ్ మీదా లోన్ ఇవ్వడం కుదరదు అంటున్నారు.ఎం చెయ్యాలి సార్.? నేను ఆ ఫార్మ్ కట్టడానికి కొంచెం అప్పు అయింది.లోన్ తీసుకొని బయటపడనుకున్నా కానీ లోన్ ఇవ్వడం కుదరదు అంటున్నారు.పౌల్ట్రీ ఫార్మింగ్ బాగానే నడుస్తుంది.దయచేసి ఒక దారి చూపండి సర్.
Thank you so much very very clearity and good information.
Glad it was helpful!
నేను ముద్ర లోను రెండు లక్షలు తీసుకున్నాను అండి మొత్తం వడ్డీతో సహా కట్టేసాను నేను ఫోటో స్టూడియో మీద తీసుకున్నాను మల్ల నేను పెట్టుకోవచ్చా థాంక్యూ
yela apply cheyali sir
ఏదయినా మీరు చెప్పినట్లు జరుగదు. కామన్ పీపుల్ కి ఎవ్వడు ఇవ్వడు. ఇస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. ముద్ర లోన్ కోసం sbi బ్యాంకు మేనేజర్ మూడు నెలలు తిప్పుకొని చివరకు ఇవ్వనన్నాడు. ఇవన్నీ వీడియోలలో చెప్పుకోవడానికి పనికొస్తాయి. ఐనా ఎగొట్టేవాడికే బ్యాంకులు లోన్లు ఇస్తాయి.
Bank policies...first two thousand loan teeskondi, prompt gaa chellinchandi, next five thousand alaage cheyyandi, after 4 or 5 successions, meere VIP loan taker to the bank next one lakh theesukunnaa istaaru, ila nammakam meeda loan sampaadincha vacchu!
ఒక ప్రశ్న వేస్తా ఎవరైనా ఒక్కరూ సమాధానం చెప్పాలి
2015 స్టార్ట్ అయిన ముద్రా లోన్ ఇంతవరకు ఎంతమంది వ్యాపారులు తీసుకున్నారు
😂
PM SEVANIDHI gurinchi chepandi sir
If manager intentionally reject the loan... What we should do....so this is use less... If manager having authority on this...
Bro dairy farm loan ela apply cheyaloo oka video pettu bro
Ha ha loan iche option bank manager chethilo undhi ante kachithanga politicians support or other recommendations tho Baga use cheskoni thintuntaru anthe... Not great worthy
అబ్బా లోన్ ఎంత మంచి న్యూస్ 😅లోన్ తీసుకుంటే 😅మరి తీర్చాక్కర లేదు😅మరీ వాళ్లు తీర్చమని పట్టుబడితే 😅విదేశాలకి పారిపోతే సేఫ్😅😅😅
😅😅😅
Bank employees valla relatives ki istunnaru ,need based on helping to bank managers
PM Vishwakarma loan gurinchi cheppandi annaa
కౌశిక్ అన్న విశాఖపట్నం ఎంవిపి కాలనీ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కి వెళితే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ కావాలన్నారు రిటర్న్స్ ఇస్తే లోన్ అప్రూవల్ చేస్తానన్నారు అన్న ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ఇచ్చి ఆదుకుంటే ఈ బ్యాంకులో ఉన్న స్టాప్ చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న
అన్న ఆటో డ్రైవర్ల కోసం ముద్ర లోన్ ఎలా అప్లై చేయాలో ఒక వీడియో చెయ్ అన్న, చాలా ఆటో డ్రైవర్లు మోసపోతున్నారు ప్రైవేట్ ఫైనాన్స్లు తీసుకొని, చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు.
Please I requesting one video about auto drivers అన్న.
Bro nenu guide chestha meeku loan vachela just naku message chey naa number bio lo undhi 5L mudra loan vachela chestha
@@Ashok_mutyam😂😂😂🎉🎉🎉
నాకు8+అవులు 1గెద 11దూడ లు ఉన్నాయ్ కానీ నేను షెడ్డు కోసం 6,60,000గురించి నేను అప్లై ఐ చేసాను కానీ నాకు ఇవ్వలేదు
Mudra Loan: your explanation on this loan is awesome. yes this loan given to trading also like Kirana shop, medical shop etc. one point is missing: EDP Certificate is mandatory at the time of loan sanctioned.
Edp means where can I get
నాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి వెహికల్ తీసుకుందాం అని అనుకుంటున్నాను అది ఎలాగా
Antha ok anna kaani chaala mandhiki cibil anedhi undadhu ..cibil lekunda bank vaallu isthaara loans
Bro pmegp latest update news plz video & stand up India
Jai bheem✊✊✊ Jai Kaushik
Cheyande
సివిల్ స్కోర్ ఉంటే ఇస్తాను లేకపోతే లేదు అన్నాడు
CIBIL score ki business plan ki enty bhaiya problem. CIBIL score ante ippudu kothaga business start chesevadiki CIBIL score lekapothe ?. Asalu business kosame okka kotha account open chesthe loan anedhi Radha?????? 🤔
సివిల్ స్కోరు అవసరం లేదు సిబిల్ స్కోర్ ఉంటే చాలు
😂😂😂@@tharuntelugutalks
What happens if we won't pay it back my father has 35k now we can't pay due to family problem what will be the solution now
కౌశిక్ అన్న నేను ఈ జూలై నెల లోనే తీసుకున్నాను, నాకు బ్యాంక్ మేనేజర్ బాగా సపోర్ట్ చేశారు, నాకు కనీసం ముద్ర లోన్ ఇస్తారు అని కూడా తెలీదు ,,
ఎంత ఇచ్చారు బ్రదర్ లోన్ ..
@@YSRCPGuntur 10 Lakhs brother
A business bro
@@srinivaschintham2066 GRK CONSTRUCTIONS
Bro guntur lo ekkada please tell me I want this loan
నమస్తే sir.. ఈ ముద్ర లోన్ స్కీమ్ లో సబ్సిడీ పర్సంటేజ్ ఎంత ఉంటుంది చెప్పండి
No subsidy
Sir.hevareki.hethar.sir.ballenodeki.hethar
ఇవి అన్ని ముచ్చట్లు వద్దు కని నాకు 20లక్షలు ఇపియు నేను కావాలి అంటే 1lakh కమిషన్ ఇస్థ నీతోటి అయితే చెప్పు
Naa vadda 0 Balnce Ledies corner pettalani undi chance unda maa wife ki all ready 50000 undi close chesanu ...
అసలు బిజినెస్ పెట్టలే అంటే ఐటీ రిటర్న్స్, ఇంకా 6 months bank history anta 😂😂
అన్నా మేము పిల్లల మీద ఐదేళ్ల డిపాజిట్ చేసిన ఫిక్స్ డిపాజిట్ రెండు లక్షలు ఇప్పుడు అవసరం ఉండి అడుగుతే ఇయ్యనంటున్నారు ఐదేళ్ల తర్వాత ఇస్తా అంటున్నారు మేము మేము డిపాజిట్ ఏసి వన్ ఇయర్ అయింది మీరు అవసరం ఉంటే ఆరు నెలల తర్వాత తీసుకోవచ్చు అన్నారు ఇప్పుడేమో వాళ్ళు ఇయ్యను అని అంటున్నారు ఎలా చేయాలి అన్న
మీ అవసరం గురించి, మేనేజర్ గారికి చెప్పండి. ఖచ్చితంగా ఇస్తారు. మీడబ్బులు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. వెళ్లి అడగండి, మీ డబ్బులు మీరు తీసుకోండి.
Meku dhaneki kavali chepandi issue vunte issue ani oka letter esaru letter ani valaku submit chethe money return chesaru
Ela ante health issues vunte health issues documents submit cheyali valaku anthe
Sir , phone pay app lo investment process video cheyali.
Education loan gurinchi cheppandi bro... 😢😢😢pls
(Anna Book Store pettadaniki avuthundi) Your video is so impressive and It's very helpful to us ,we are youngsters ,we have an idea to put bBook store. Is it possible under this Scheme.
Sir nenu 50000 thisukunnanu malli ippudu nenu yentha thisukovachhu adi yela apply cheyyali konchem explain cheyyandi sir
E mudra loan ivvatledandi bank manager.. nenu chinna shop rent ki teesukunaa cooldrinks etc petti run chestunaa..chinnagaa.. mudra loan tho kasta shop manchigaa run chesukundamani mudra loan ki velite 3 days tippukoni chinna shop ivvamu ani chepparu..request cheste 5yrs shop agreement, it returns etc..ilaa yevevo adigaadu..chinna shops ki ivanni yekaduntayandi..anthaa fake.
Ayya koushik i have went to many banks. Asalu collateral lekunda asalu loan ivvanu antunnaru. Meeru cheppedi asalu correct kadhu.
Wrong message chala strong ga chepparu memu loan kosam try chesa anni musukoni vunnam
Thsnks annyya chala bhaga explen chasaru
Car & auto ki lone prosse cheppindi bro middle class valla kosam
Chala Baga cheparu sir.
Kotthaga start chese vaallaki udyam certificate aduguthunnaru , mari udyam certificate already business chesthunnavariki vuntundhi😂
Mee video prateedhi ending varaku choostham annayya
ఐటీ రిటర్న్స్ వేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవి మొత్తం కట్ అవుతాయి
ఎందుకు సర్ వాడు గురించి ఇంత గొప్పగా చెప్పుతారు ఇచ్చేవాళ్ళు కూడా ఎగ్గొట్టేవాళ్ళకు ఇస్తారు బ్రతుకు కోసం పరుగులు తీసేవాళ్ళకు ఇవ్వరూ బాసు
Farming is like a business or not
Eg:- dairy farm
Dairy farm is a business it's not comee under farming sector because your selling and earn money
Govt vattillo loankosam velthe narakam ala uutudho chudachhu loan process very costly
Bro okasari pm visawa karama yojana gurinchi mali okasari video cheyanadi aslu ela apply cheyali emi cheyali aradam kavataledu
Nivu chepetivi Anni abadhalu malli a videos tiyaku ok na bro 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Bro , what is the business in loss? Could you please help me with this question? One of my relatives took the loan and they couldn't pay the emi due to dull business and your inputs here really help one family
Hello sir.... నా యొక్క సివిల్ స్కోర్ ఈ యాప్ లో కూడా చూపించడం లేదు. దీనికి కారణం చెప్పగలరా😢😢
Sir Mudra lone వెస్ట్. వడ్డీ రేట్లు 12%+ mantane charges+insurance అన్ని కలిపి 2rs కంటే ఎక్కువ వేస్ట్ lone
సార్ మాకు టెంట్ హౌస్ ఉంది ముద్ర లోన్ మాకు ఏమన్నా అవుతుందా సార్ అవుతే మేము ఎలా అప్లై చేసుకోవాలి ఓకే ఏమైనా ఐడియా ఇస్తారా
Hi sir naku mudra loan vachidi thanks for your support (thanks Anna
Yela apply cheyali sir
కౌశిక్ గారు మాజీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా బ్యాంకులో ముద్రలోను ఇవ్వను అంటున్నారు మరి ఎలాగండి మరి
Anna nenu kirana కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాను ముద్ర లోన్ అప్ల్ చేయాలి అంటే ఏమీ కావాలి?ప్రూఫ్స్
అన్నా డైరీ ఫాం కి ఐ టి రిటర్న్ ఉండదు కదా ఎలా అప్లై చేయాలి
Sir already శిశు లో భాగంగా 50,000 తీసుకున్న 5 yrs అవుతుంది.... మళ్ళీ ఇప్పుడు తరుణ్ లో భాగంగా ఇస్తారా?
Ivvaru
Sanction avvadaniki enni days time?
Compulsory CIBIL score for mudra loan please tell me Kaushik Marathi Garu
@@Affan93315,6 months
50 k 5years avuthunda bro inka life lo loan ivvaru
అన్నా నేను పది లక్షల లోను తీసుకున్నాను టూ ఇయర్స్ నుండి రెగ్యులర్ గా కడుతున్నాను నాకు మళ్ళీ బ్యాంకు వాళ్లు 20 లక్షల లోను కావాలి అంటే నా లోను అమౌంట్ను పెంచుతారా
అన్నా ఎలా తేచ్చుకునావొ చేపి పుణ్యం కట్టుకొ అన్న నేను ఏనొ సంవత్సరాల నుండి ఏదురు చుసి చుసి అలసిపొయాను ఫ్లిజ్ అన్న సాయం చేయండి అన్న నాకు 7 సెంట్ల స్థలం వుంది దాని తాకట్టు అయిన పెడుతా
@@GunttipaGunttipaఅన్న మాది ఏజెన్సీ ఐడి రిటర్న్స్ జీఎస్టీ
Anna Bajaj finserv account delete ala cheyyali anna aadi koncham cheppu anna plss 🙇🏻♂️😭
Thammudu
Watar plant + watar packing watar botil filing
Pedamanukuntuna sir
Bank managers chala mosam chesthunnaru vallaki kavalsina vallaki isthunnaru loan 😢😢
@Ashok_mubiotyam
New mobile shop pettukovali anukunte PMEGP loan isthaara Bro???? konchem details cheppandi..
నాకు సివిల్ తక్కువ ఉంది సార్ నాకు సివిల్ తక్కువ ఉంటే లోన్ ఇవ్వమని చెప్తున్నారు మరి ఎలా తీసుకోవాలి
Civil kadu cibil
Oka Vela andariki loan vaste government income source motham koolipothadi kabatti manalanti poor families ki help cheyadu edi money unnavallaki estunnaru
Aa project report ala prepare cheyyaru avaraina ready chesi istara leka alaga prepare cheskovali brother
Sir my mother is open the shop on third October please more details on mudra
Tailor botiq ki project choopinchandi alage loan entistaro video cheyandi alane okko daniki okko video cheyandi mudra loan kosam
National live stock mission gurinchi cheppundi
Sir nenu maa babu ki education lone pettaanu. Husband helpless. Nannu income certificate ivvamannaru. So, nenu oka chinna battala shop lo work chesthunnanu. Sacivaalayam lo VRO sign kosam one and half months nunchi thiruguthunnanu vaallu pattinchukovatledu. Andukani nenu vaallani yenni rojulu nannu ila thippinchukuntaarani adiginanduku chala bad ga maatladuthynnaru. So nenu veella meeda evariki complaint cheyyalo cheppandi sir please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna allready Dairy farm petti 1 year avthundhi, Farm Extend kosam loan ki velthe ,Land mortgage cheyamantunaru,Proceeding copies lekpothe loan ivaranta,
30 years back proceeding copies ekada untay anna,MRO office lo kuda undavv
Loan ki apply chese bank lo manaki account vundala confirm ga..
sir do video of OD Ac Loan it is good or not ?
Kaushik garu educational certificates mida amina business loans vuntey chepandi womens ki
Brother apply చేసిన తర్వాత ఎన్ని రోజులకు loan వస్తుంది reply evandi Anna please please please
bro medical shop undi ,expand chedam anukuntunna loan esthara ??
బ్యాంక్ లో ఇవ్వడం లేదు
కంప్లైంట్ పెట్టాలి యలా
Sir, please give me reply..🙏 i want to start sphareparts business. Can I eligible for that business.
Tq so much valuable information anna
Welcome
KOUSHIK Anna
Plant& flower nursery idea undi anna but naku loan esthara ❤ reply please Anna ❤