Just use lumpsum calculatior for 1,66,320 rupees for 30 years by 13.1 returns what you sàid in that video u said daily 21 rupees for 30 years u will get 21 lakh but actually if you invest the same 1,66,320 for 30 years u are getting 49 lakhs so don't do promotions for Paytm money koushik sir
Anna eppudu andaru tata credit card kosam apply cheyandi antunaru kani adhi manchida kadha ani oka short or video cheyandi bro urgent ga maku oka clarity vastadhi chala mandhi apply chestunaru Adhi free ga radhu but e credit without ani estundhi Pls do a video
30 years తరువాత 1 rupee విలువ నే కాదు 1 lak విలువ కూడా పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు 21 lak వచ్చిన ఏమి లాభం ఇప్పుడు మనం విలువ కల డబ్బులు కట్టుకుంటూ 30 years తరువాత విలువ లేని డబ్బులు తీసుకోవాలా 😂😂😂
@@kumarswamy3713 నిజమే. 30 years తర్వాత మన దగ్గర 10 కోట్లు ఉన్నా తక్కువే. కానీ ఎక్కడా invest చేయకుండా అన్నీ ఇప్పుడే ఖర్చు చేస్తే, అప్పటి మన old age లో పరిస్థితి ఏంటని కూడా ఆలోచించాలి కదా sir
మీరు ఇంకా వీడియో చేయండి ఫుల్ క్లారిటీ వస్తుంది 30 years taruvatha amount Ela vastundi? Anukoni time lo sip chestunna person chanipotay appudu Ela? Inka chala unnaeii andi meru daya chesi Inka full video cheyandi sir
Koushik garu...nenu Government job chestunna...32 years ki job vacchindi...ippudu naa nps ki every month 12000 (with govt contribution) veltundi...inka 19 years service vundi....naku enta mottam retirement ki ravacchu sir
కౌశిక్ సార్ గుడ్ మార్నింగ్ సిప్ చేసేటప్పుడు పొరపాటున పాన్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసాం సార్ అది మరలా ఓపెన్ కావట్లేదు దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే తెలుపగలరు..
సార్.... నాది ఒక సందేహం ఇప్పుడు మనం investment చేసిన డబ్బు నీ మనకు అవసరం అయినప్పుడు withdraw చేసుకోవచ్చా investment after 3years,5years Please reply sir... I'm your subscriber 😀 👍👍👍
సార్ అమ్మాయిలకి సుకన్య స్కీమ్ ఉన్నట్లుగా అబ్బాయిలకి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? ఒకవేళ under 1year ఉన్న బాబు కోసం LIC policy తీసుకోవాలనుకుంటే ఏ పాలసీ బాగుంటుంది???
There is no fixed tenure for SIPs. Allowing you to invest for as long or short period as you want.. He is telling just for example ( 30 years). You can invest 5,10,15,20 years and can withdraw at any time.. Usually investment gives more money back when we give enough time to it.
Sir, Mutual funds లో open ended funds ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు కట్టాలని ఒత్తిడి లేకుండా వీలైనంత ఎక్కువ కాలం కొనసాగిస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వీలు ఉంటుంది. మీకు suitable ఆప్షన్ కావాలంటే Registered Mutual Fund Distributor లేదా financial advisor సలహాలు తీసుకోండి.
But same 21rs ni 30 years invest chesthe i.e month ki 630 invest chesthunnam (considering 30days) so year ki 31 days unna months 6 untai so 6 days extra. I.e 126 + 630. But ee 30 years lo half 31 days untai kabatti total monthly investment is 693. Miru cheppina 13.1% tho Monthly Mutual fund lo pettina kuda slightly more then daily investement kanna Monthly SIP lone vasthundhi kadha. Then why should I go for daily investment?
Meru mana andaru kosam cheputhunaru Challa bagundi but 30 years 20 years ante wast plan kushik garu enduku ante ani years avaru untaru e genareshiin lo andarke B P sugers inka Challa problem tho unaru 30 years varaku untaru e plan only muchil funds vallaku benfits valla pillake pillake apatevaraku payment chasenavallu untara only 10 years ithe chepandi manche plan andaru chestharu thank u
Sir, SIP daily, weekly, monthly... ఎలా చేసినా proper fund selection and portfolio allocation అనేది ఎక్కువ important. మీకు ఎలాంటి ఫండ్స్ మంచిదో proper guidance తీసుకోవడం మంచిది. Consultant Certified people for proper guidance.
కౌశిక్ సార్....... 🙏🏼నమస్కార0 sbi లో నేను మoతిలి 500 రు SiP చేయాలి అనుకుంటున్నాను. 15,, లేదా 20 సం,, ఉండాలి. ఎలా చేయాలి. దేనిలో చేయాలిచెప్పండి. సార్ నేను పెద్దగా చదవుకోలేదు. సార్ మీరు చేసే విడియేలు చుస్తూ వుంటాను. సార్ విడియోలు చూసాకానాకు కూడా తక్కువ టైంలో ఎక్కువ మణి ఆదాచేయాలనిపించింది మీ జవాబు కోసం ఎదురు చూస్తాను సార్🙏🏼
There is no fixed tenure for SIPs. Allowing you to invest for as long or short period as you want.. He is telling just for example ( 30 years). You can invest 5,10,15,20 years and can withdraw at any time.. Usually investment gives more money back when we give enough time to it.
Mutual fund అంటే ఒక single product కాదు. మన risk appetite కి తగినట్టు equity >> Hybrid >> debt >> liquid funds ఇలా రకరకాల options ఉంటాయి. అందుకే Certified Mutual Fund Distributor లేదా Financial Advisor సలహాలు తీసుకోవడం మంచిది.
హాయ్ అన్న నువ్వు 21ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ బాగే చెప్పావు కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయ్ అన్న అది ఎలా విత్ డ్రా చేసుకోవాలి అమౌంట్ తర్వాత నువ్వు చెప్పినట్టు ఎస్ఐపిలో ఇయర్స్ అని అడగట్లేదు కదా ఇన్ ఇయర్స్ అని చేయండి అని అది ఆటోమేటిక్ అవుతుంది అమౌంట్
what will be the value of 30 lacks after 30 years? chat gpt shows In 2054, the value of ₹30 lakhs in today's terms, adjusted for inflation, would be: ₹6,94,132 if inflation averages 5% annually. ₹3,94,101 if inflation averages 7% annually.
30 year 21 lakhs value nti???????? 2025 lo 10,000=1000 ayindhi... Oka movie ki velthaney family total ga 5k avtudhi..... 21 lakhs 30years em saripotudhi
30 సంవత్సరాలు అంట అంతవరకు మనం బ్రతుకుతామో లేదో అసలకి ఫ్యామిలీ కి వస్తుందో రాదో ఎవరు చూసారు ఇంకా మనీ అంటే పిల్లల చదువుకు ఇంకా పెళ్లిళ్లకి అవసరం 30 సవత్సరాలు అంటే దేనికి ఉపయోగం లేదు వేస్ట్ ఇది
@@rpvoice4431 10 years kanu meeru investment chese amount ni batti untadi brother, example 21rs daily investment cheste 10 years ki 6 to 7 Lakhs vasthundi
Withdrawal Ela? Okabela Paytm app ban ayithe evariki kattali? Evari responsibility? Madyalo aapithe, mana dabbu tirigi Ela vastayi? Okabela ivvakaapote em cheyyali? Okka question ki kuda answer ledu bro.. enduku ee sagam sagam into lu.. oka 10times cheppav.. 1cr vastadi 1 cr vastadi Ani. Kani, Ela vastadi anedi matram okkasari kuda cheppaledu..
నమస్తే కౌశిక్ గారు నేను ఒక యాప్ లో లోన్ తీసుకున్నాను లోన్ క్లియర్ చేశాను 136 రుపీస్ హౌస్ స్టాండింగ్ కనబడుతుంది దానివల్ల నా సివిల్ స్కోర్ తగ్గుతుంది దాన్ని ఎలా క్లియర్ చేయాలో చెప్పండి సార్
After 30 years inflation kuda chala increase avtundi kada..appudu 1 crore mostly equals to around 30lakhs.Based on inflation rate adi inka padipovachu.Please inflation rate ni kuda consider cheyandi invest chese mundu..!!!
Bro PayTM Nashatallo undhi , ippudu memu invest chesthunna Money vallu use chesukuntaru... Inaaa ok but ee app nashtallo undhi future lo Chekkesthe enti maa paristhithi
Sir Okkati Chepandi daily 21Rs Anukundham 21X30days=630 630X12months =7560 1Year=7560X30Years=22,6,800 Avuthundhi manam Motham Kalipi 30 years Ki investment 22,6,800 ayethey meru Ala cheputharu 1,66,320 rupees avuthunai anni investment 30 years ki 22,6,800 avuthey manaki Vachedhi matram 21,00,000 laks antey manakey 1,6,800 Loss
Great recommendations. I'm looking to start investing in the stock market and other asset classes with $60k this quarter. Should I focus on index funds or individual stocks? Preferably want the route with the best return in investment. Thanks!
Index funds are a safer bet to start. They offer good diversification. But individual stocks could make you a fortune if you know how to go about it. Some people make upper six figures yearly from investing alone. But it's always a good idea to work with a financial advisor. It raises your chance of profit by a lot.
ఇది 21 రూపాయి కడితే డైలీ ఎన్ని రోజులు అది క్లియర్ గా చెప్పాలి కదా అది ఎక్కడ కట్టాలి అవి తిరిగి మనకి ఎలా వస్తాయి రిసిపిలు క్లారిటీ ఉండదు కదా క్లారిటీ లేకుండా ఏదేదో మాట్లాడకండి
Sir, how much total fee cost for getting permanent patta for 1 acre? I don't have proper idea sir, some peoples telling total registration fee around 20k for 1/2 acre...
There is no fixed tenure for SIPs. Allowing you to invest for as long or short period as you want.. He is telling just for example ( 30 years). You can invest 5,10,15,20 years and can withdraw at any time.. Usually investment gives more money back when we give enough time to it.
Buy Term Insurance and get up to 17% discount👇
tinyurl.com/2d72ejzh
Anna pmkisan how to check
Just use lumpsum calculatior for 1,66,320 rupees for 30 years by 13.1 returns what you sàid in that video u said daily 21 rupees for 30 years u will get 21 lakh but actually if you invest the same 1,66,320 for 30 years u are getting 49 lakhs so don't do promotions for Paytm money koushik sir
Hello bro
Premium calculat avvadam ledu!
Anna eppudu andaru tata credit card kosam apply cheyandi antunaru kani adhi manchida kadha ani oka short or video cheyandi bro urgent ga maku oka clarity vastadhi chala mandhi apply chestunaru
Adhi free ga radhu but e credit without ani estundhi
Pls do a video
Other countries lo unna students investment cheyyadaniki apps support cheyyatledhu sir
Pls do 1 video on it
Telugu varini kotishparuduv ni cheyadani ki meru , avinash anna , day trader telugu channel anna kalisi gattiga anukunnatlu unnaru...
❤
సార్ చాలా బాగా చెప్పారు..... మీ యొక్క ప్రతి వీడియో చూసి ఫాలో అవుతున్నాను ❤
Thank you so much 🙂
Anna meru chala baga ardham iala cheptharu anna plz okkasari kalavandi anna plzzz❤ love you anna your information is given me the best
He is in the benglore bro bridge gate park there is have in his office i was working there thats why i know him
బ్రో నాకూ మీరు చేసిన విందంగా నే వస్తుంది ఇది సొల్లు కబుర్లు అనుకొంటా వీలైతే వేరే అప్షన్ చెప్పండి దీంట్లో ఎవరికీ అయినా ఇలానే వస్తాయి ఇది నిజం 😢
30 years తరువాత 1 rupee విలువ నే కాదు 1 lak విలువ కూడా పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు 21 lak వచ్చిన ఏమి లాభం
ఇప్పుడు మనం విలువ కల డబ్బులు కట్టుకుంటూ 30 years తరువాత విలువ లేని డబ్బులు తీసుకోవాలా 😂😂😂
Something is better than nothing !
Excellent
Go with 101 bro
@@kumarswamy3713 నిజమే. 30 years తర్వాత మన దగ్గర 10 కోట్లు ఉన్నా తక్కువే. కానీ ఎక్కడా invest చేయకుండా అన్నీ ఇప్పుడే ఖర్చు చేస్తే, అప్పటి మన old age లో పరిస్థితి ఏంటని కూడా ఆలోచించాలి కదా sir
అన్ని బానే చెప్తున్నారు కానీ ఎలా కట్టాలి ఎలా వస్తాయి అని చెప్పలేదు ఓసారి చెప్పండి అన్న ❤🩹thanks
సార్ మరి 30 ఇర్స్ అంటే కష్టం కదా తక్కువ టైమ్ అయితే బాగుంటుంది
Happy' ❤married life.. Koushik bayya.. may God bless you
చాలా బాగా చెప్పారు అన్నయ్య.. అలాగే 10,15,20 సంవత్సరాలు ప్లాన్ గురించి కూడా ఒక విడియో చేయగలరు..🙏🏻🙏🏻🙏🏻
Hi sir ... Do you have car loan requirement
sure
మీరు ఇంకా వీడియో చేయండి ఫుల్ క్లారిటీ వస్తుంది 30 years taruvatha amount Ela vastundi? Anukoni time lo sip chestunna person chanipotay appudu Ela? Inka chala unnaeii andi meru daya chesi Inka full video cheyandi sir
Sip chestuna person death ayite beneficiary ki amount velthundhi because sip start chesetapudu beneficiary ni add chestaru ,.....
Nominee @@SpandanaBorra
Nominee@@SpandanaBorra
@@laki3258 nominee ni add chesukondi
Correct
Koushik garu...nenu Government job chestunna...32 years ki job vacchindi...ippudu naa nps ki every month 12000 (with govt contribution) veltundi...inka 19 years service vundi....naku enta mottam retirement ki ravacchu sir
కౌశిక్ సార్ గుడ్ మార్నింగ్ సిప్ చేసేటప్పుడు పొరపాటున పాన్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసాం సార్ అది మరలా ఓపెన్ కావట్లేదు దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే తెలుపగలరు..
సార్.... నాది ఒక సందేహం
ఇప్పుడు మనం investment చేసిన డబ్బు నీ మనకు అవసరం అయినప్పుడు withdraw చేసుకోవచ్చా investment after 3years,5years
Please reply sir... I'm your subscriber 😀 👍👍👍
With average inflation of 8%, value of 1cr in 30 years will be 10 lakhs...so plan accordingly...
8% akkuva kada bro..general ga 7 antunnaru kada...
Inflation 4+/- 2 vuntai anthey RBI e levels matrame maintain chestundhi
అన్నా ఇది విత్డ్రా ఎలా చేయాలో ఒక వీడియో చేయండి అన్న
Thanks bro chalabaga chaparu
Starting nundi mi videos chusthu unna, super explanation
Thank you so much 🙂
modda gudu iyythe
Nice explanation
Bhayya. Nenu 3000 Montlhy SIP chesthe ,1.35 Cr @13.1 vasthundhi adhe daily 100 aina same 3000 rs eh kadha monthly ayedhi. Daily SiP thakuva enduku vasthundhi. 😅😅😅😅
సార్ అమ్మాయిలకి సుకన్య స్కీమ్ ఉన్నట్లుగా అబ్బాయిలకి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? ఒకవేళ under 1year ఉన్న బాబు కోసం LIC policy తీసుకోవాలనుకుంటే ఏ పాలసీ బాగుంటుంది???
Ppf
అబ్బాయిలు కి ppf బాగుంటుంది
Y ur are thinking policy....go for term insurance.
Lic vaddu post office lo invest cheyi
Anna bagundhi nenu ninni thappu pattadam ledhu okasari alochinchandi
Daily antunnaru ante ..
daily 21 ..
1year ki 365 days
365×21= 7,665 rupees avuthundhi
Ante 30 years ki 10,950 days
10,950×21 = 22,9,950. avuthundhi
Meeru cheppedhi 30years ki (21lack ) ani
Akkada maname 22lack 10k Dhaka invest chesthunnam...
maname 1lack 10k Dhaka lose avuthamu kadha ...
Ayya adi 2 lakh 22 lakh kadu
@@rksagar252 Anaa akkada clearly ga vinipisthundhi 3:57 (manam kanaka daily 21 rupees investment chesthe manaku vacchedhi 21 lack ani)
@@rksagar252if you don't meru cleared ga calculation cheyyandi
@@SureshSurya-or3vc Avunu kani 30 years nuvvu invest chesedi 2 lakhs niku vacchedi 22 lakhs 20 lakhs niku vastunnay kada
10years plans evaina unte cheppandi brother 20 years 30 years ante ippudu anni samvatsaralu evaru brathuku tunnaru ippudu kavalsindi 20 years 30 years plans kadu 10...15 years plans kavaali e kalti yugamlo 50..60 samvatsaralu bratakdam chala kastam avvadu kanuka plans tenure change cheste better ani naa abhiprayam...
Thank You..🙏🙏
There is no fixed tenure for SIPs. Allowing you to invest for as long or short period as you want..
He is telling just for example ( 30 years).
You can invest 5,10,15,20 years and can withdraw at any time.. Usually investment gives more money back when we give enough time to it.
@@Yedlassreddywhat is the process of withdrawal of amount
Correct bro...ippudu unna lifestyle ki 40 ke shed ki velthundi body..30+ age ke health problems vasthunnai
Sir, Mutual funds లో open ended funds ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు కట్టాలని ఒత్తిడి లేకుండా వీలైనంత ఎక్కువ కాలం కొనసాగిస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వీలు ఉంటుంది. మీకు suitable ఆప్షన్ కావాలంటే Registered Mutual Fund Distributor లేదా financial advisor సలహాలు తీసుకోండి.
డైలీ sip లో ఇన్వెస్ట్ చేస్తే మినిమం ఎన్ని years చేయాలి next చేయబోయే వీడియో లో చెప్పగలరు
మ్యూచువల్ ఫండ్స్ లో మనీ ఇన్వెస్ట్ చేద్దామంటే kyc అప్డేట్ అవ్వలేదని చూపిస్తుంది మరి దాన్ని ఎలా అప్డేట్ చేయాలో కొంచెం తెలుపగలరు
ఆధార్ కార్డ్ kyc మీ సేవలో చేస్తారు
బ్యాంక్ kyc బ్యాంకులో చేస్తారాండి
But same 21rs ni 30 years invest chesthe i.e month ki 630 invest chesthunnam (considering 30days) so year ki 31 days unna months 6 untai so 6 days extra. I.e 126 + 630. But ee 30 years lo half 31 days untai kabatti total monthly investment is 693. Miru cheppina 13.1% tho Monthly Mutual fund lo pettina kuda slightly more then daily investement kanna Monthly SIP lone vasthundhi kadha. Then why should I go for daily investment?
Meru mana andaru kosam cheputhunaru Challa bagundi but 30 years 20 years ante wast plan kushik garu enduku ante ani years avaru untaru e genareshiin lo andarke B P sugers inka Challa problem tho unaru 30 years varaku untaru e plan only muchil funds vallaku benfits valla pillake pillake apatevaraku payment chasenavallu untara only 10 years ithe chepandi manche plan andaru chestharu thank u
Yes
Yes
1.Mutual Funds invest cheyali MF kyc update cheyali.Adi KSA related website dwara cheyali.
2.MF kyc update chesatapudu.mee pan and aadhar details submit cheyali.once submit chesina taruvata koni Gmail link vastayi.vatini accept cheste nee data Related website vallu read kyc update chesi, account create chestaru
సార్ నా ఏజ్ 39 నేను డైలీ 200 ఇన్వెస్ట్ చేయగలను ఓన్లీ టెన్ ఇయర్స్ అలాంటి మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పండి 🙏🙏🙏
Invest chasara?
Life. Lo. One. Time. Investment
Daily. Income. Earn
Replay Hi send
Daily 101 rupees invest cheste 30 years ki 1105950 pay chestam daniki 1cr ravadam enta comedy ga undi
🤯
Sir, SIP daily, weekly, monthly... ఎలా చేసినా proper fund selection and portfolio allocation అనేది ఎక్కువ important. మీకు ఎలాంటి ఫండ్స్ మంచిదో proper guidance తీసుకోవడం మంచిది. Consultant Certified people for proper guidance.
కౌశిక్ సార్....... 🙏🏼నమస్కార0
sbi లో నేను మoతిలి 500 రు SiP చేయాలి అనుకుంటున్నాను. 15,, లేదా 20 సం,, ఉండాలి. ఎలా చేయాలి. దేనిలో చేయాలిచెప్పండి. సార్ నేను పెద్దగా చదవుకోలేదు. సార్ మీరు చేసే విడియేలు చుస్తూ వుంటాను. సార్ విడియోలు చూసాకానాకు కూడా తక్కువ టైంలో ఎక్కువ మణి ఆదాచేయాలనిపించింది
మీ జవాబు కోసం ఎదురు చూస్తాను సార్🙏🏼
course undi chudandi
paytm కంపెనీ ఎత్తివేస్తె
ఒకవేళ కంపెనీ మూత పడితే ఎవరిని అడగాలి
Correct bro
Daily 21 rupees invest cheste 1year ki rs.7665
30 years ki 30×7665=229950 vastundi use anti sir
Daily investment
21*365=7665
30 year investment total
7665*30=229950
There is no fixed tenure for SIPs. Allowing you to invest for as long or short period as you want..
He is telling just for example ( 30 years).
You can invest 5,10,15,20 years and can withdraw at any time.. Usually investment gives more money back when we give enough time to it.
I invest 51 rupees every day. How much money can I return back after 10 year's
@@rachakondaganesh1376 it depends on which you invest.. And their market price..
Bro I am from guntur I have invested in to Quant small fund 12000/M (20-10-22 to 05-20-24) return is 1.64 lac .👍
Ardam kaledhu clear GA cheppandhi
అన్నిబాగానే చెప్తున్నారు కానీ ఎక్కడ ఎలా కట్టాలి. మళ్ళీ ఎలా వస్తాయి అని చెప్పటంలేదు
Yes
Nuvvu one time payment cheste after auto pay ade aipothadi withdrawal akkade option untadi
Anna daily 21 rupice kadithey monthly 630 12 months *630 per month=7560 rupice
7560 per year* 30 years =2lakh 26 thousand 800 rupice
Joining గురించి మాట్లడుతున్నారు... కానీ మిగతా Process అంటే బయటకు రావటం, Terms and Conditions Market Risk చెప్పలేదు
🎉Sdsss😂s🎉ss😂d😂s😂😂😂s
Market risk very high
Mutual fund అంటే ఒక single product కాదు. మన risk appetite కి తగినట్టు equity >> Hybrid >> debt >> liquid funds ఇలా రకరకాల options ఉంటాయి. అందుకే Certified Mutual Fund Distributor లేదా Financial Advisor సలహాలు తీసుకోవడం మంచిది.
Miru 30 years ki 21rupees by day investment chestey 229950 avutundi amount wrong cheptunaaru koncham sariga petandii
Ninu e SIP investment chestunna sir but amount ela draw chesukovali full video cheyyara ha sir
Meeru chala Baga chepparu anna❤
30 years ki 21sip ayithe...229950 amount avuthundi kaani ekkada 21 lakhs vundi
Niku vache estimated returns bro avi 😂
Sir 1lakh reviews means 1 lakh people paid already 6 crores for you wow sir. Very inspiring
హాయ్ అన్న నువ్వు 21ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ బాగే చెప్పావు కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయ్ అన్న అది ఎలా విత్ డ్రా చేసుకోవాలి అమౌంట్ తర్వాత నువ్వు చెప్పినట్టు ఎస్ఐపిలో ఇయర్స్ అని అడగట్లేదు కదా ఇన్ ఇయర్స్ అని చేయండి అని అది ఆటోమేటిక్ అవుతుంది అమౌంట్
Eppudu kavali antay appudu SIP stop cheskovachu...withdraw cheskovachu...
@@Vijaydevalla-w5i adhe Ela cheskovali bro
Last lo 3rd option redeem untadhi bro chudandi
Okk
Maybe edhaithe account nundi dabbulu kaduthunnamo Adhe account loki vastai kavachhu
Bro niku. Leka radhu anuknta ,. 21 rs -30 years 226,800 avuthundi .. bro
51 rs -30 years 558,450 avuthundi bro..
what will be the value of 30 lacks after 30 years?
chat gpt shows
In 2054, the value of ₹30 lakhs in today's terms, adjusted for inflation, would be:
₹6,94,132 if inflation averages 5% annually.
₹3,94,101 if inflation averages 7% annually.
17 Lakh is the value of 1Cr after 30 Years
You also need to consider the inflation on 21 rupees which we are gng to pay after 10-30 yrs
maku ndhuku raa chepthunav raa puka
Thanks for valuable information
30 year 21 lakhs value nti???????? 2025 lo 10,000=1000 ayindhi... Oka movie ki velthaney family total ga 5k avtudhi..... 21 lakhs 30years em saripotudhi
బాగానే చెప్పారు సార్ మీరు కాని నాకు ఒక డౌట్ ఏంటి అంటే మధ్యలో చనిపోతే ఆ మనీ పోయినట్టేనా
😂😂😂
Good job sir 🎉🎉🎉🎉
21 in 30yrs it turns to 21lakhs is better after 30yrs 5cr value is equal to present 1cr...😢
Good point ... Inflation 😅
బ్రో ఒకవేళ Paytm నష్టాల్లోకి వెళ్లి app close చేస్తే అప్పుడు ఎలా బ్రో❓
Make video on Gold schemes by Gold shops is it beneficial or not
సార్ 1ఇయర్స్ కి 10,950 days day 21 pe చేస్తే 30 ఇయర్స్ కి 22,9950 అమౌంట్ మాకు ఆదా అవుంతున్నాయి కదా సార్ మరి 21,Lak maku 1,0,9950 మేము లాస్ అవుతాము
21 rs per day
monthly 630
Yearly 7560
30 yrs 226800 invest chestunaaru
మళ్ళి చూడు
30 సంవత్సరాలు అంట అంతవరకు మనం బ్రతుకుతామో లేదో అసలకి ఫ్యామిలీ కి వస్తుందో రాదో ఎవరు చూసారు ఇంకా మనీ అంటే పిల్లల చదువుకు ఇంకా పెళ్లిళ్లకి అవసరం 30 సవత్సరాలు అంటే దేనికి ఉపయోగం లేదు వేస్ట్ ఇది
10 Years కి Investment చేసుకోవచ్చా?
10 Years కు ఉంటే ఎంత మనీ వస్తుంది
ఏ వయసు వారు investment చెయ్యాలి
Cheskovacchu brother 👍🏻No lock in ani unde vatilo matrame investment cheyyandi appude meeru eppudaina withdrawal cheskovacchu
Yala withdrawal cheyali @@ignoredrk4108
10 Years కి ఎంత మనీ వస్తుంది?,ఏ వయసు వారు ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చు?
@@rpvoice4431 10 years kanu meeru investment chese amount ni batti untadi brother, example 21rs daily investment cheste 10 years ki 6 to 7 Lakhs vasthundi
@@rpvoice4431 PAN Card unte evaraina cheyyachu
Super information ❤❤❤
Thank you so much 🙂
21×365=7665 fir one year
7665×30=229950 kadha sir
Meeru 166320 Ani cheptunnaru...artam kaledhu naaku
With interest
Bane adigavuuu
21x30=630 - per month
630x12=7500 - per year
7500x30=2,26,800 - 30years
we are getting 21lac :)
Month ki 22 days
Sat, sun without
Withdrawal Ela? Okabela Paytm app ban ayithe evariki kattali? Evari responsibility? Madyalo aapithe, mana dabbu tirigi Ela vastayi? Okabela ivvakaapote em cheyyali? Okka question ki kuda answer ledu bro.. enduku ee sagam sagam into lu.. oka 10times cheppav.. 1cr vastadi 1 cr vastadi Ani. Kani, Ela vastadi anedi matram okkasari kuda cheppaledu..
10years yentha amount vasthayi kuda video cheyandi sir
.
నమస్తే కౌశిక్ గారు నేను ఒక యాప్ లో లోన్ తీసుకున్నాను లోన్ క్లియర్ చేశాను 136 రుపీస్ హౌస్ స్టాండింగ్ కనబడుతుంది దానివల్ల నా సివిల్ స్కోర్ తగ్గుతుంది దాన్ని ఎలా క్లియర్ చేయాలో చెప్పండి సార్
After 30 years inflation kuda chala increase avtundi kada..appudu 1 crore mostly equals to around 30lakhs.Based on inflation rate adi inka padipovachu.Please inflation rate ni kuda consider cheyandi invest chese mundu..!!!
10lakhs
Andhuke ga invest cheskovali high returns ochey dantlo risk chesi pettali ani andharu cheppedhi
Bro PayTM Nashatallo undhi , ippudu memu invest chesthunna Money vallu use chesukuntaru... Inaaa ok but ee app nashtallo undhi future lo Chekkesthe enti maa paristhithi
Sip start chesaka chustunna e video
3o years complete ayina tharuvata money return ela like documents,accounts, or how to receive amount ee process paina oka video cheyandi
అన్నయ్య money ఎలా claim చేసుకోవాలి.. ఎలా apply చేసుకోవాలి ఇన్సూరెన్స్ money mutualfunds money
who nows
Sir Okkati Chepandi daily 21Rs Anukundham 21X30days=630
630X12months =7560
1Year=7560X30Years=22,6,800 Avuthundhi manam Motham Kalipi 30 years Ki investment 22,6,800 ayethey meru Ala cheputharu 1,66,320 rupees avuthunai anni investment 30 years ki 22,6,800 avuthey manaki Vachedhi matram 21,00,000 laks antey manakey 1,6,800 Loss
which means your investment is not generating enough returns.
sir మధ్యలో ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోతే అప్పటివరకు పెట్టిన మన అమౌంట్ ఎలా వస్తుంది
U can withdraw on spot any demat account
Hi bro
Manaku d mart accounts lekapothe brother @@saivarma7959
Same question
Gud question
30 years back investment chesina vallaku 21 lakhs vachinatlu evarinaina chupedatara.
30 year =10,950 Days
Days 10,950 =Daily21rupeses=total amount229950
But you said 166230who?
Hah😂
Yes 😢
Saturday & Sunday market undadhu may be ala weak lo 2 days cut avav emo bro
Any one daily SIP start chesara?
@@mssruthi139 I STARTED
Great recommendations. I'm looking to start investing in the stock market and other asset classes with $60k this quarter. Should I focus on index funds or individual stocks? Preferably want the route with the best return in investment. Thanks!
Index funds are a safer bet to start. They offer good diversification. But individual stocks could make you a fortune if you know how to go about it. Some people make upper six figures yearly from investing alone. But it's always a good idea to work with a financial advisor. It raises your chance of profit by a lot.
I agree with that. I netted more than 300k in 2020 by using a financial advisor, despite COVID and the elections. It was like discovering a life hack.
Wow, that's interesting . I've recently been exploring the option of working with an FA too. Any chance you could recommend who you work with?
Laura Grace Abels is the licensed advisor I have been using. Just search the name. You’d find necessary details to work with to set up an appointment.
Laura Grace Abels is the licensed advisor I have been using
Thank you bro 200 rupes cirgarate వేసుకుంటున్న అలాంటిది వంద రూపాయలు కడితే నా పిల్లలు భవిష్యత్తు కోసం చాలా చాలా మంచి ఆలోచన thank you అన్నయ్య
Sir investment ok but withdrawal ela a option kuda choopincharaa please
I will tell u
How to withdraw
Pls tell
modda chupistha raaa
Plss tell @@maheshbabu1707
ఇది 21 రూపాయి కడితే డైలీ ఎన్ని రోజులు అది క్లియర్ గా చెప్పాలి కదా అది ఎక్కడ కట్టాలి అవి తిరిగి మనకి ఎలా వస్తాయి రిసిపిలు క్లారిటీ ఉండదు కదా క్లారిటీ లేకుండా ఏదేదో మాట్లాడకండి
Paytm ni ela nammagalam bro?
Paytm payments bank closed, paytm fasttag closed, in future lo Paytm app close avvadu ani guarantee enti?
Good question I have doubt too
30years×365days =10950 days
10950×21rs =229950rs
21 laks return it means 19950 loss
Withdraw Ela cheyyali ani chupinchandi
బ్రో ఎప్పుడు withdraw చేసినా ప్రాఫిట్టే ఉంటుందా లేకుంటే lose chances కూడా ఉంటాయా❓
Sir, how much total fee cost for getting permanent patta for 1 acre? I don't have proper idea sir, some peoples telling total registration fee around 20k for 1/2 acre...
After 30 years lo paytm lekunte..
India lo eppudu ee company potundo telidu..
Appudu Ela..
Anna okavela raka pothey vadu divala ethey sthey apudu white cloth nethi midha esukovali
30 ఇయర్స్ తో long
30 years తరువాత rupee value
Chala తగ్గుతుంది
Paytm లో కుంభకోణం జరిగిందని rbi ఆంక్షలు విధించింది కదా,
అన్నా ఎలా క్లయిం చేస్కోవాలో చెప్పు అన్నా❤🎉
Old coins buying,selling,gurinchi kuda video cheyyandi sir.
dhengey nen cheyanu
😂😂😂@@KOTALeela-s1b
🙏 మీరు మి తేలివి aaa bbb విడివో లాగా పెటు వచు గా మితెలివి 🫵😮😮😮😮
Thanks bro
Nenu ne video chusi epuday start cheysa bro
Daily 101 tisukunna bro
Thank you so much 🙂
Epudu Ela undhi process is any risk
5yrs ke chupisthundi kada 10,20,30 yrs continuity Ela
@@mounikach2520 is it ok ana ani aduguthuna
సర్, ఒక వ్యక్తి ఒక ఫైనాన్సియల్ ఇయర్ లో ఎన్ని LIC పాలసీ లు తీసుకో వచ్చు... దయచేసి చెప్పండి..
Yes sir 10 or 20 or 25 years plans leva sir...vati gurinchi vedio lo cheppagalaru
ఎందుకు మీ ఏజ్ ఇప్పుడే ఎక్కువ నా నాలాగే 😂😂😂😂
10 or 20 or 25 years kuda invest chesukovachu sir.. actually I am working in icici bank...I know about the SIP
There is no fixed tenure for SIPs. Allowing you to invest for as long or short period as you want..
He is telling just for example ( 30 years).
You can invest 5,10,15,20 years and can withdraw at any time.. Usually investment gives more money back when we give enough time to it.
@@SpandanaBorraayte daily sip lo 51 rs invest cheste 15 yrs ki amount entha raavochhu cheppandi plz
@@SpandanaBorra 10 yr ieethe entha vasthudi andi
అన్న, 30 సంవత్సరాల అంటే, చాలా లాంగ్ అవుతుంది, ఒక 10 సంవత్సరాలకు అయితే, చేయాలని ఆశ ఉంటుంది
Super explanation koushik sir tq nenu kooda 101 investment chesa muchelfund lo mee videos chusi
Hi
Daily 21 rupees 30 years total amount 2,29,950 kaduthamu merenti 1.66.320 how🤔
Sir నేను monthly 5000sip లో 20years పెట్టాలనుకుంటున్నా.రిస్క్ లేకుండా ఏ mutual ఫండ్ లో పెట్టాలి.
Diversify funds
Banking best... SBI inka best
Naku mutual fund kosamteleyadu. Meeru chebitey ardam avutundi
Hi sir daily sp lo investment gurenche chepparu kani 30years kakunna maddelo apesta aa tarvata process atee cheppande
Miru 3 sip kattakunte automatic ga fund close avuthundhi.mi amount mi account Loki credit avuthundhi
@thirumalareddy8889 anna continuous ga 3 sips kattakunte close avuthunda
మీరు ఇంతకుముందు ఇన్ బెస్ట్ చేయొద్దు అని అనే చెప్పారు ఏదేదో ఏదో నష్టం వస్తుంది ఏదో నష్టపోతాం చెప్పారు ఇది ఎంతవరకు నిజం మేము నష్టపోతాము అనుకుంటా
Koushik!
Nv cheppedhi chala bagunnadhi but , 30 years ante appati varaku company vadu untada ,
he also mentioned that you can also withdraw money accordingly if you dont trust withdraw in 1year....
Vuntadu
First of all manam 30 years unttam anna guarantee enti ???
@@madupurajesh7037 of course that's a right question....but actually if we start investing from 18 years that's really good....
Company lo invest cheyyadam ledu... Mutual fund house lo peduthaaru... Please understand the mutual funds properly before investing
Paytm lo evaru invest cheyakandi bro withdrawal ivvatle sip kida cancel chesina cancel avvadhu fraudstar paytm 🤬 meeru redemption request pettina vadu failed chesthunnadu
Monne paytm baan ayindhi ippudu 21 sip kadithe 30years varaku e Paytm untadha sir
దానికి Reply ఇవ్వరు. Paytm ఒక ప్రైవేట్ సంస్థ. Adhi 30 ఇయర్స్ తరువాత india లో ఉంటదా లేదా ఎవరు చెప్పలేరు.