ఒకపరి కొకపరి కీర్తన వెనుక అసలు విషయం | Okapari kokapari annamayya keerthana | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 836

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 роки тому +244

    ఎంత అనుభవిస్తూ చెబుతున్నారు గురువు గారూ....మీ ఆనందమంతా మీ ముఖం లోనే ప్రతిబింబిస్తూ వుంది.ఓం నమో వేంకటేశాయ.🙏🙏

  • @Sanathanagnanam
    @Sanathanagnanam 2 роки тому +113

    వేంకటేశ్వరుణ్ణి మదిలో నిలిపేటట్టు చెప్పిన మీ వాక్సరస్వతికి శతకోటి ప్రణామాలు అండి.
    తెలుగులో ఉన్న పుంభావసరస్వతుల్లో మీరు కూడా ఒకరు. నమోనమః...

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +85

    మనం భారత భూమి లో పుట్టినందుకు గర్వంగా వుంది ,ఇలాంటి అత్బుతం అయిన కీర్తనలు రచించిన మహానుభావులు పుట్టిన గడ్డ మీద పుట్టడం మన ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం, అన్నమాచార్య వారి వంశీయులు అందరికీ👣🙏 పాదా బివందనాలు

  • @Doctorsrilatha
    @Doctorsrilatha 2 роки тому +6

    ఎందుకో కానీ.. ఎవరి వీడియోల కోసం ఎదురు చూడని నేను... మీ వీడియోలు ఎప్పుడొస్తాయా అని చూస్తుంటాను... మీ మాటలు వినడం అంటే అదృష్టం ఉండాలి అసలు.. శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @kyathamshravani7810
    @kyathamshravani7810 2 роки тому +55

    మీ వివరణ వింటూ తిరుమల వెళ్లి పోయాము అంత అద్భుతంగా ఉంది

  • @balarajesh2046
    @balarajesh2046 2 роки тому +43

    🙏నాకు వెంకటేశ్వరున్నీ ఎదురుగా చూసిన భావన కలిగింది... అచ్చు అన్నమయ్య పాటలాగే ఉంది.
    ఆదిశంకర భాగవత్పాదుల🙏 కనకధార లోని "కాలాంబుదాలి .." దగ్గర కూడా ఈ పాట లోని రెండవ చరణం అర్థమే ఉంటుంది.🙏🙏🙏 గురువుగారికి నమస్కారాలు 🙏.

  • @vvvmk1718
    @vvvmk1718 2 роки тому +41

    అంతటి అన్నమాచార్యుల కడుపున మళ్ళీ అంతటి పాండిత్యంతో పుట్టిన పెద తిరుమలాచార్యుల వారికి🙏🙏🙏

  • @harikumaru2749
    @harikumaru2749 2 роки тому +76

    ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా.......🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @visitorsplace9894
    @visitorsplace9894 2 роки тому +42

    చెప్పేటప్పుడు మీరు పొందిన అనుభూతి వినేప్పుడు మేము కూడా పొందాం...
    మీరు సాక్షాత్ ఆ స్వామివారి కృపతో మాలాంటి వాళ్ళని దన్యులని చేసేందుకే జన్మించారు స్వామి....

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +103

    🙏🌹ఓం శ్రీమాత్రే నమః 🌹🙏
    పెద తిరుమలాచార్యులవారు
    రచించిన అన్నమయ్య కీర్తనని
    మీరు వివరిస్తుంటే వింటున్న మాకు ఆనందంతోజన్మ ధన్యమయ్యిoది
    అనిపించింది 🙏
    కళ్ళకి కట్టినట్లుగా వివరించారు 🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @chanduisro2928
    @chanduisro2928 2 роки тому +114

    ఇంతటి అద్భుతమైన పాటని వివరించినందుకు దాన్యవదములు గురువు గారు🙏

  • @santhikhande1900
    @santhikhande1900 2 роки тому +6

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారికి శతకోటివందనాలు 🙏🏻🙏🏻🙏🏻 మీ వీడియోస్ చూస్తున్నంత సేపు తన్మయత్వం కలుగుతుంది అండి ఆ భగవంతుడిని కళ్ళకు కట్టినట్టు చూపించేస్తున్నారు ఇంకా ఏ విషయమైనా చెపేయాపుడు మీ మొహం లో మీరు అనుభవిస్తూ చెప్తున్నారు అన్ని క్లియర్ గా మాకు తెలుస్తుంది మీలాంటి గురువు గార్లు మాకు లభించటం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళు చేసుకున్న పుణ్యం అన్ని నేను మానస వాచ నముతునను గురువు గారు🙏🏻🙏🏻🙏🏻

  • @janakipaturi646
    @janakipaturi646 2 роки тому +7

    అబ్బ ఎంత అద్భుతంగా తన్మయత్వం తో వివరించారు గురువు గారు 🙏🙏🙏🙏🌸🌸🌸🌸 ధన్యులమయ్యాము
    🙂🌷🙏

  • @sravantimugada4695
    @sravantimugada4695 2 роки тому +85

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏 చాలా బాగా చెప్పారు గురువు గారు జై శ్రీమన్నారాయణ , 🙏🙏🙏

  • @varalakshmivatyam6731
    @varalakshmivatyam6731 2 роки тому +32

    ఆహా! అద్భుతం గా వివరించారు. స్వామి వారు, అమ్మ కళ్ళ ముందు కనిపించారు. ధన్య వాదాలు🙏

  • @svnbravishankar1079
    @svnbravishankar1079 2 роки тому +25

    ప్రస్తుతం జరిగే వివాదం ప్రక్కన పెడితే,
    మీ ద్వారా చక్కని భావాన్ని వినే అదృష్టం మాకు దక్కింది.ధన్యవాదములు గురువుగారు.

  • @TK-yi8qt
    @TK-yi8qt 2 роки тому +45

    అయ్యా, ఏమి మీ దయ! మీ అద్భుతమైన వ్యాఖ్యానం ద్వారా శ్రీ శ్రీ లక్ష్మీనారాయణుల కరుణని జలపాతంలా మాపై వర్షింపజేసారు. మీకు శతకోటి వందనములు! 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @JayaprakashChinnas
    @JayaprakashChinnas 2 роки тому +14

    అద్బుతం గ రాశారు పెద్ద తిరుమరాల చర్యులవరికి ఇంకా అంత కన్న అద్బుతం గ చేపిన మీకు మా ధన్యవాదాలు గురువు గారు

  • @devi.v8674
    @devi.v8674 2 роки тому +47

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి పాధభీ వందనాలు 🙏🙏🙏🙏

  • @lahari4u
    @lahari4u 2 роки тому +94

    ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 2 роки тому +18

    గురువు గారు మీరు చెప్పినట్లు ఈ కీర్తన అమ్మవారిని గురించి అనే ఇన్నాళ్లు అనుకున్నాము.కానీ మీరు వివరించిన తరువాత అర్థం అయ్యింది.చాలా ధన్యవాదాలు గురువు గారు.కళ్ళ ముందు అంతా కనిపించింది.ఎంతో ఋణపడి ఉంటాము.🙏🙏🙏

  • @ysriramulu1748
    @ysriramulu1748 2 роки тому +13

    గురువు గారికి శత కోటి పాద నమస్కారములు .గురువు గారు మీరు చెప్పుతూ వుంటే మనసు ఆ స్వామి మన కళ్ల ముందు వున్నట్టే వుంది .ఇక ఏమీ చెప్పడానికి మాటలు రావడం లేదు. మీ పాదాల కు నమస్కారము తప్ప...నమో వెంకటే శాయ 🙏🙏🙏🙏👏👏

  • @Gopimalathi1234
    @Gopimalathi1234 2 роки тому +122

    నాకూ అదృష్టవశాత్తు lucky dip ద్వారా స్వామి వారి పూరాభిషేకం వచ్చింది. నా లాంటి మూర్కుడికే అభిషేకం లో నిలుచొని ఉన్న నరసింహ స్వామి విగ్రహం లా కనిపించారు స్వామి విగ్రహం ఆ దీపపు వెలుగులో. అటువంటిది పెద్ద తిరుమల చార్యులకు స్వామి ప్రత్యక్షం గా కనిపించి ఉంటారు. వారూ చెప్పింది ఇప్పుడు అర్థమవుతోంది. చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏 శ్రీ వేంకటేశ నమోస్తుతే🙏🙏🙏

    • @vvvmk1718
      @vvvmk1718 2 роки тому +11

      మీరెంత పుణ్యాత్ములోనండి. అంతటి మహద్భాగ్యం కలిగినా ఎంత వినయంగా ఉన్నారో🙏🙏🙏నన్ను ఎప్పటికి కరుణిస్తారో స్వామివారు😥

    • @mahathichilakala9239
      @mahathichilakala9239 2 роки тому +1

      Lucky

    • @sivak404
      @sivak404 2 роки тому +2

      మీరు చాల అదృష్టవంతులు.

    • @dorababunagireddy6313
      @dorababunagireddy6313 2 роки тому

      🙏🙏🙏

    • @rohiniuttarwar275
      @rohiniuttarwar275 2 роки тому

      👌😀👍

  • @umasrinivasbobbili6612
    @umasrinivasbobbili6612 2 роки тому +33

    ఓం నమో అలివేలు మంగమ్మ తల్లి... 🙏🙏... ఓం నమో వెంకన్న తండ్రి.. 🙏🙏🙏... రక్షమాo...రక్షమాం... రక్షమాం... 🙏🙏🙏

  • @jyothisrir591
    @jyothisrir591 2 роки тому +6

    కళ్ళుకి కట్టినట్లు వర్ణించారు అమ్మ గురించి స్వామి గురించి 👌
    మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏻

  • @mavssatyanarayana927
    @mavssatyanarayana927 2 роки тому +3

    అద్భుతం అంటే ఇదేనేమో... అమ్మని / అయ్యని ఇంత దగ్గర గా (మనసుకి )తీసుకు వస్తుంటే.. గురువుగారికి కృతజ్ఞతలు ఎలాచెప్పాలో కూడా తెలియటం లేదు

  • @jayanthis300
    @jayanthis300 2 роки тому +34

    Namasthe sir,I imagine when you are describing. I listened but not closed my eyes. In my agna chakra I can saw the image of Lord Venkateswara & amma. Jai Hanuman 🙏 🙏 🙏 🙏 🙏

  • @Telugintiadapilla9
    @Telugintiadapilla9 2 роки тому +21

    Swami 🙏🏻🙏🏻🙏🏻 కాత్యాయనీ వ్రతం గురించి తెలియచేయండి please sir .....me dwara తెలుసుకోవాలి అని ఎంతో మంది ఆశ please 🥺

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 3 місяці тому

    అధ్భుతంగా వివరించి ఈ అత్యంత దివ్య మైన రచనకు , చాలాబాగుగా మనస్సుకు హత్తు కు పొయ్యేలా వివరించిన తమకు అనంత నమస్కారాలు.శరణం శరణం ప్రపద్యే.

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 роки тому +59

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦🚩🕉️🔱🔯🌿🥥🏵️🌺🌼🥭🍇🌹🌽🍊🍎🌸🌴🇮🇳🙏🙏

  • @mahatiC2626
    @mahatiC2626 2 роки тому +11

    పరవశించిపోయి విన్నామండీ గురువుగారు గారూ. ఈ వివాదం పుణ్యమా అని ఒక మంచి కీర్తనకి అర్థం వినగాలిగాము. ధన్యవాదములు 🙏
    అలాగే, మనం కీర్తనలని అవమానపరిచిన వారికి ఒక్క మాట కూడా అనకుండా చెప్పుతో కొట్టే సందేశం ఇచ్చారు. దానికి కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము 🙏

  • @crao3570
    @crao3570 2 роки тому +3

    🙏🙏🙏🙏 మీకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. చక్కగా వివరించారు. 🙏🙏🙏🙏

  • @thiruchoukinetha4591
    @thiruchoukinetha4591 2 роки тому +26

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayalaxmib2016
    @jayalaxmib2016 2 роки тому +1

    🙏🙏🙏 మీకు పాదాభివదనాలు గరుగారు, ఇంతకు మించి ఏమి చేయాలో అర్థం కావడం లేదు,

  • @killanaramsuryalaxmi6184
    @killanaramsuryalaxmi6184 2 роки тому +12

    శతకోటి పాదాబి వందనాలు గురువూ గారు...🙏🙏

  • @sudhaguntur1035
    @sudhaguntur1035 2 роки тому +4

    నేను నోటిఫికేషన్ కోసం కూడా వెయిట్ చెయ్యక ఎప్పుడు మీ వీడియో వస్తుందా అని ఎదురుచూస్తూ వుంటాను. అసలు ఇంత టైం మీకు ఎలా దొరుకుతుందా అనుకుంటాను. గ్రేట్ శ్రీనివాస్ garu🙏

  • @rameshvaile4898
    @rameshvaile4898 2 роки тому +3

    Chala baaga విశ్లేషించారు గురువు గారు.ధన్యవాదములు🙏🙏🙏

  • @LakshmiNarusu
    @LakshmiNarusu 2 роки тому

    అద్భుతంగా చెప్పారు.ఈ సందర్భంగా మాకు కీర్తన అర్ధం తెలిసే అవకాశం కలిగింది.🙏🙏🙏

  • @janakikolluru4888
    @janakikolluru4888 2 роки тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమఃశ్శివాయ
    చాలా చక్కగా వివరించారు. గురువు గారికి నమస్కారములు.
    శ్రీ మాత్రే నమః

  • @pedhireddylokeshreddy8123
    @pedhireddylokeshreddy8123 2 роки тому +8

    E vedio chayamani request chasende nenay guruvu garu chala dhanavadamullu

  • @sanatanadharmam1008
    @sanatanadharmam1008 2 роки тому +9

    ఎంత బాగా చేప్పారు అద్భుతం

  • @sivaprasadpolukonda7670
    @sivaprasadpolukonda7670 2 роки тому +18

    Dwaraka city lo unna vishayalu gurinchi oka video cheyandi srinivas garu

  • @coolsairam2607
    @coolsairam2607 2 роки тому +13

    సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏

  • @saisaileshnaidu8166
    @saisaileshnaidu8166 2 роки тому +1

    సనాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాలను విస్మరిస్తూ ప్రవర్తిస్తున్న వాళ్ళకి మీ మాటలు మేలుకొలుపు గురువుగారు మీ లాంటి వాళ్ళు ఈ తెలుగు గడ్డ పై ఉండటం నిజం గా మా అదృష్టం🙏🙏

  • @durgaprasad09364
    @durgaprasad09364 2 роки тому

    గురువుగారు ధన్యవాదములు మీరు చెబుతుంటే ఆ శ్రీవారు కళ్ళముందు కదులుతూ ఉన్నట్లుంది ఆ శ్రీవారిని ఎప్పుడు చూదామా అని మనసు కోరుకుంటుంది స్వామి 🙏🙏🙏

  • @krishnakumaritammavarapu5412
    @krishnakumaritammavarapu5412 2 роки тому +2

    శ్రీ మాత్రే నమః ఎంత బాగా వివరించారు గువువుగారికి వందనాలు

  • @kalyaniphani5150
    @kalyaniphani5150 2 роки тому +1

    ధన్యవాదాలు గురువుగారు సాయిరాం అండి పాట ఒక వివరణ చాలా చాలా బాగా చెప్పారు చంటి పిల్లోడికి అమ్మ అన్నం తినిపించినట్టుగా అంత అమృతం లాగాచెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీకు గురువుగారు🙏🙏🙏

    • @AmruthaSiddhi
      @AmruthaSiddhi 2 роки тому +1

      ఇదేనమ్మా, ఈ ఒక్క విషయం లోనే గురువు గారితో , మీ లాంటి నాలాంటి భక్తులతోటి ఇబ్బంది ...
      సాయిరాం ఏమిటి తల్లి ??? ఒక ముస్లిం ఫకీరు కి రామ నామం తగిలించాల్సినంత కర్మ ఎం పట్టింది మనకి ...
      పోనీ సాయి బాబా అని చెప్పి , మసీదు కి వెళ్లి నమాజ్ చేసుకోండి .. అంతే గాని రాముడిని తలచుకోవడానికి ఈ ముస్లిం వ్యక్తి కావలసి వచ్చిందా ?? రేపు గురువుగారొ లేకపోతే ఇంకొకొకరో యేసు అనే వ్యక్తి ఒక గురువు అంటే దేవాలయాలలో సిలువ పెట్టారా మీరు ?? రక్తం, మాంసం అంటూ యేసు రామ అంటారు అమ్మ మీరు ...
      పోనీ మీకు సాయిబాబా నచ్చితే ఎదో ఒకటి చేసుకోండి .. అంతే గాని సాయి రామ , సాయి కృష్ణ అని ఎక్కడికో వెళ్లిపోకండి ...
      రాముడి గురించి చెప్పండి .. రాముడి గురించి వినండి .. రాముడి గురించి చదవండి ...
      లేదు ఇంకా మిమ్మల్ని భయపెట్టాలి అంటే.. స్వామి హనుమ ఇంకో సారి మీరు రాముడిని సాయి తో , గద తో కొడతాడు మిమ్మల్ని ..ప్రపంచం లో కష్టాలు అన్ని మీకే వస్తాయి ..
      ఇలాంటి మాటలతోనే సాయి అనే వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చి ఉంటాడు తల్లి.. దయచేసి రామ నామాన్ని ఆ ఫకీర్ తో కలపకండి.
      మీకు అంతగా నచ్చితే ఏ సాయి ఏసు అనో లేకపోతే ఇంకో రకం గానో కొబ్బరి కాయలు అయన నెత్తిన కొట్టండి ..
      కటువు గా చెబితే క్షమించండి .. దయచేసి అర్ధం చేసుకోండి .. జై శ్రీరామ్ ...

  • @sivaparwathik4707
    @sivaparwathik4707 2 роки тому +18

    సార్ మీరు చేసే వీడియోస్ నేను అన్ని చూస్తాను సార్ మీ రు
    చేసిన 7శనివారల వ్రతం చేసుకుటునాం మాకు మేము సంతానం కోసం చేస్తునాం మీ చేపిన విధింగా చేసుకునం మీ బ్లైసింగ్ కూడా
    ఇవండీ సార్ రిప్లై ఇవండీ sar

  • @lavanyasistla7099
    @lavanyasistla7099 2 місяці тому

    🙏🙏Sir,Chala Adbhutam ga chperu 👏🏻👏🏻Naku Mee visleshana vinappudu kallu chmarchayi 😊🙏Thanku v.much andi for wonderful explanation.

  • @PatthisSweethome
    @PatthisSweethome 2 роки тому +18

    చాలా బాగా వివరించారు
    Sridevi bhudevi sahitha malayappaswami ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatiparitala2052
    @bharatiparitala2052 2 роки тому +9

    గురువుగారు పాదనమస్కారములు మీకు. 🙏🙏

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 роки тому

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, అలాగే మీకు పాదాభివందనం గురూజీ. మీరు ఏమి చెప్పినా అందులో లీనం అవుతూ చెపుతారు, అలాగే మేము కూడా అంతే గురువు గారూ! మేము అందరం తన్మయత్వం తో వింటూ ఉంటే ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి గురువు గారూ!
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 2 роки тому

    అన్నమయ్య, పెద తిరుమలయ్య మీతో ప్రత్యక్షంగా ప్రత్యేకంగా మాట్లాడి వారి అంతరార్థం వివరించినట్లుగా వుంది మీరు మాకు వివరిస్తుంటే..... సద్భక్తులంటే మీరే నండూరి కులజలధి చంద్రా. నమశ్శతములు మీకు స్వామీ.

  • @seshukumari1442
    @seshukumari1442 2 роки тому +1

    నమో వేంకటేశాయ..
    కళ్ళకు కట్టినట్లు చెప్పారు సంకీర్తన గురించి..

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 2 роки тому +2

    ధన్యవాదాలు గురువుగారు, అద్భుతంగా వివరించి నందుకు 🙏🌹

  • @chandu_talks
    @chandu_talks 2 роки тому +13

    ఓం నమో వేంకటేశాయ 🌺🌹🌷🏵️🌸🙏

  • @sindhujanethi6901
    @sindhujanethi6901 2 роки тому +24

    What a coincidence I just chanted this lyrics now and opened utube saw this newly uploaded video at top itself

    • @manojapl1740
      @manojapl1740 2 роки тому +1

      That's the greatness of Sri Nanduri garu & this channel.
      There are so many coincidences that I have experienced being this channel's subscriber.

    • @kavitamruttunjaya4596
      @kavitamruttunjaya4596 2 роки тому

      Me too.i wanted to know meaning.God shown the way.really happy

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 2 роки тому +12

    Om Namho Venkateshaya🕉
    Guru Garu,Meeku Dhaynavadumulu 🙏

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 роки тому +20

    శ్రీ గురుభ్యోనమః 🙇🙇
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

  • @satyamamidipaka9864
    @satyamamidipaka9864 2 роки тому +2

    Namaste sir
    You describe the keertana very very well when I listen I felt goosebumps and tears with happy whenever I listened it always remains ur description in my mind.
    Thank you for your explanation sir👏🙏🙏🙏

  • @sangeethabrahmaroutu8531
    @sangeethabrahmaroutu8531 2 роки тому +2

    One of the best video... Meeru cheppinatlu.. I could visualize swamy.. Guru garu dhanyavadham

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 2 роки тому +5

    ఓం నమో వేంకేశాయ 🌹🙏 మీ విశ్లేషణ మీరు అనుభూతి చెందు తు చెప్పిన విధానం స్వామి కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నారు, శ్రీ అన్నమయ్య వారి కుమారుడైన
    పెద తిరుమలా చార్యులు వారికి 🌹🙏

  • @hanvikachannelrm
    @hanvikachannelrm 2 роки тому +1

    Chala chakkaga explain chesaru..Paata vinte swami varu gurthu ravali.

  • @Vasudha1863
    @Vasudha1863 2 роки тому

    చాలా బాగుంది
    గురువుగారు
    ఏడ నున్నదో ఈ తరుణి చూడక చూచిన చూపుల లోనా
    మేతలు మరిగిన మీన పిల్లలకు ఈతలు నేరిపే ఈ తరుణి
    కాతాలించిన కన్నుల నీళ్ళ చేతలు నిండిన చెరువుల లోనా
    ముత్తెపు నవ్వుల మురిపెపు పువ్వుల ఎత్తులే కట్టీ ఈ తరుణి
    లత్తి కి మోవి కి లంచం గా పై మెత్తిన దంతపు మెరుగుల లోనా
    **గురువు గారు ఈ కీర్తన కు కూడా అర్థం చెప్పగలరు**

  • @ashwathrampeddapelly5316
    @ashwathrampeddapelly5316 2 роки тому +13

    నమస్కారం గురువు గారు....🙏🙏🙏🙏

  • @sailakshmi8177
    @sailakshmi8177 2 роки тому +7

    Govinda Govinda Govinda 🙏🙏🙏
    Thanks for valuable god vedios in this channel ..thanks you so much sir

  • @nishant7903
    @nishant7903 2 роки тому +6

    ఈ సంకీర్తనను ప్రాచుర్యం లోకి తీసుకొని వచ్చిన శ్రావణ భార్గవి గారికి ధన్యవాదాలు

    • @padmajayayaram602
      @padmajayayaram602 2 роки тому +1

      MS అమ్మ ఎప్పుడో పాడిన పాట ఇప్పుడు ప్రాచుర్యం లోకి రావడం ఏమిటండీ

    • @nirmalaambati9797
      @nirmalaambati9797 2 роки тому +1

      మెున్న శ్రావణ భార్గవి పాడితే చాల చాల గొడవలు అయ్యాయండి ఆవిడ పాడిన వల్లనే నండూరివారు వివరణ చేయాలసి వచ్చింది🙏

  • @sairamkumar9076
    @sairamkumar9076 2 роки тому +5

    Vasudeva Guruvu garu...with your explanation,i would like to share few thoughts that touched my heart.. Ayyavaaru(GOD) is the whole comsic SPACE ....in which Ammavaaru(GODDESS) is existing in the form of electro static charge(thunderbolt) i.e the Force(Prana) which is driving all these material creation...
    Both The GOD and GODDESS principles are existing inseparably in all our bodies too( AS THE ABOVE SO BELOW)..
    Ammavaaru in the heart centre of Swami represents the Eternal FORCE (located in our heart centre) that ignites the Heartbeat(pulsation). With this,all of our anatomical functioning starts... Therefore without the grace of AMMA...no one would even breathe,think,act..
    By recognising this universal phenomenon, we all are very much greatful to 'GOD'DESS's unending grace..
    Master namaskarams🙏

  • @RVcreations14397
    @RVcreations14397 2 роки тому

    నమస్కారం గురువు గారు చాలా గొప్పగా చెప్పారు గురువు గారు .కళ్ళ కి కట్టినట్టు చెప్తున్నారు గురువు గారు

  • @prathapj8075
    @prathapj8075 2 роки тому +11

    ఒకపరి కొకపరి కొయ్యారమై
    మొకమున కళలెల్ల మొలచినట్లుండె॥
    జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
    జిగికొని నలువంక చిందగాను
    మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన
    పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె॥
    మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
    తరచైన సొమ్ములు ధరియించగా
    మెరుగు బోడి అలమేలు మంగయు తాను
    మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె॥

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 2 роки тому +3

    శ్రీ విష్ణు రూపాయ నమాయ నమశ్శివాయ నమశ్శివాయ గురూజీ చాలా ధన్యవాదాలు 🙏💐💐

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 роки тому +16

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @psrilakshmi6617
    @psrilakshmi6617 2 роки тому +1

    Excellent description. And wonderful picturisation

  • @sujjiaa
    @sujjiaa 2 роки тому +1

    Guruvugaru meeku Nijam ga antha bagha description u gave...abba thank you

  • @suryaprabhakethanapalli4811
    @suryaprabhakethanapalli4811 2 роки тому +6

    ఎంత బాగా వివరించి చెప్పారు గురువుగారు 🙏.

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 2 роки тому

    Oka negative nundi positive jarugutundhi ani cheppadaaniki,, ee song controversy is best example,, ippudu ee keertana malli janaala manasulo medulutuu vundhi
    Anthaa swamy vaari leela,,Guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vennelavlogs6131
    @vennelavlogs6131 2 роки тому +15

    Om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmajayayaram602
    @padmajayayaram602 2 роки тому

    గురువుగారూ...మీలోని సంస్కారానికి ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే..ఈ కీర్తన గురించి ఎందుకు e-mails వచ్చాయో తెలిసికూడా మీరు ప్రస్తావించలేదు..మీలాంటి జ్ఞాన మూర్తులు చూపించే దారిలో నడవడమే మాలాంటి వారు చూపించగలిగిన గురుభక్తి... మనఃపూర్వక కృతజ్ఞతలు మరియు శతకోటి నమస్కారములు🙏🙏🙏

  • @algotegangadhar26
    @algotegangadhar26 2 роки тому

    గురువు గారు మీ వివరణ విన్న తర్వాత మాటలు రావటం లేదు అలౌకిక అనుభూతి కి లోనయ్యాం

  • @OMathRe
    @OMathRe 2 роки тому

    Yes sir... Swamy vaari ee song gurinchi recent ga issue ayindi news lo chusam.. Meaning entaa ani thelusukpvsli anipinchindi... Elopu mee video vachindi..we are blessed to hv u..find u...Mee admin sir ki kudos... He always up-to-date with good things which are to be narrated..

  • @shravanthipremkumar4637
    @shravanthipremkumar4637 2 роки тому +3

    Sir there's another charanam in between I was expecting you to describe that one also.... That verse is "పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు | కరిగి యిరుదెసల కారగాను |
    కరిగమన విభుడు గనుక మోహ మదముల | తొరిగి సామజ సిరి తొలకి నట్టుండె ||" please add this also

  • @chinthachowdappa5790
    @chinthachowdappa5790 2 роки тому +13

    Miru elane enka Marini annamayya keertanalu ku vayakanam (అర్థము) cheppandi guruvugaaru.

  • @rajithanuguri4503
    @rajithanuguri4503 2 роки тому +4

    Shree gurubhyo namah 🙏🙏🙏
    Shree maatre namah 🙏🙏🙏
    Admin group ki 🙏🙏🙏🙏🙏

  • @coolsairam2607
    @coolsairam2607 2 роки тому +2

    గురువు గారు ఎంతో వివరంగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @gayathri3604
    @gayathri3604 2 роки тому

    Google lo meaning chadivina daniki.. ah meaning anubhavisthu cheppinapudu vine daniki asalu ponthanee ledu 🙏 chaaalaaaa thanks Nanduri garu 🙏🙏🙏🙏

  • @sudhalakshmi589
    @sudhalakshmi589 2 роки тому

    గురువు గారు మీకు మా పాదాభివందనలు, చాలా బాగుంది వివరణ

  • @padmalatachengalvala473
    @padmalatachengalvala473 2 роки тому +1

    Meeru echchina e adbhuta vevaranaku emi cheppinaa entha cheppinaa takkuve.Mee paadaalaku namaskarinchadam tappa emicheyyagalam guruvu gaaru.Namaskaaraalu

  • @yogeshp3894
    @yogeshp3894 2 роки тому

    Mana telugu lo ni teepi, adbhuthanni,madhuraanni meeru chala baga chepparandi...

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 роки тому

    ధన్యులం. మీరు ఏమీ అనుకోకపోతే అప్పుడప్పుడైనా మీ నుంచి అద్భుతమైన అన్నమాచార్యుల కీర్తనల వివరణలను వినాలనుంది

  • @krishnavenireddy6891
    @krishnavenireddy6891 2 роки тому

    Namaskarm Guruvugaru🙏🙏Chala Baga chepparu Andi asalu vollu pulakinchi pothundhi maku Mee matalu vintunte.Sakshathu aa bagavanthudi dhagara meemu vunna anubuthi kaluguthundhi🙏🙏🙏🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 роки тому

    అన్నమాచార్య వంశస్థులందరికీ పాదాభివందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @jayalakshmi7194
    @jayalakshmi7194 2 роки тому +2

    అద్భుతం గా చెప్పారు అండి 🙏🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 2 роки тому +20

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @jayasimhab9426
    @jayasimhab9426 2 роки тому +4

    Today I learnt a very new version of dhanya OM NAMO VENKATESHAYA

  • @SreeOne
    @SreeOne 2 роки тому

    అద్భుతమైన విశ్లేషణ మహాశయా. ధన్యవాదాలు.
    నాకెందుకో ఈ కీర్తనా సందర్భంలో అమ్మవారి ఉపమానం, శ్రీవారి కలయిక యొక్క తీవ్రతను మెరుపు మేఘాల సయ్యాట గా తప్ప, ఇంకెక్కడా (అంటే వక్షస్థల వాసం, అమ్మవారి ముఖచంద్రబింబం ఇత్యాదివి)ఉన్నట్టు అనిపించడంలేదు. కీర్తన పూర్తిగా శ్రీవారి స్వీయోపమానములే అని అనిపిస్తోంది.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +1

      చంద్రముఖి అనే స్త్రీలింగ పదం ఇక్కడ కీలకం. అది పట్టుకుంటే మిగితావన్నీ అర్ధమౌతాయి!

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 2 роки тому +8

    om kalabhiravaya namaha om arunachala siva

  • @bharathisiva3612
    @bharathisiva3612 2 роки тому +1

    Guru garu🙏🏻🙏🏻 . Sravanamasam vasthundhi kadhandi. Srinivasavidhy Meru chadhivi vinipinchandi guru garu Ela adagadam thapu ithe kshiminchandi 👣🙏🏻.

  • @kyathamshravani7810
    @kyathamshravani7810 2 роки тому +4

    గురువు గారికి పదాబి వందనం

  • @devulapallisaivenkatasastr3852
    @devulapallisaivenkatasastr3852 2 роки тому +2

    గురువుగారు, meaning of this కీర్తన is similar to kanakadhara stotram of Adi Shankaracharya.
    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @shanmukhaaditya3468
    @shanmukhaaditya3468 2 роки тому

    Mee vivaraniki taggattuga chitralu kuda pettaru chala bavundi video danyavaadalu🙏