ఈ రోజు కార్తీక ఏకాదశి మంగళవారం ఈ కథ వింటే చాలు స్వామి అనుగ్రహం

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024
  • ‪@Jaisrikrishna1-n‬
    (#mahabharatam)
    (#ramayanam)
    (#kurukshetram)
    (#bhagavadgita)
    (#karthikamasam)
    (#karthikamasamspeacial)
    (#2024karthikamasam)
    (#lordshiva)
    (#lordvishnu)
    (#eakadashi)
    (#moralstories)
    (#bhakthikathalu)
    (#puranakathalu)
    (#motivational)
    (#gods)
    (#bhakti)
    (#youtube)

КОМЕНТАРІ • 4

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 3 дні тому +3

    జై శ్రీ కృష్ణ ఓం నమో మహావిష్ణువు తులసి దేవి నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ మన్నరయా ణస్వామీ నమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ శివ కేశవ లకు నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః తల పే కిరీటము ధరించి దాని మీద నెమలి పింఛం పెట్టుకొని వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి ఉన్న నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ శంకు చక్రములు ధరించి గదా కూడా ధరించి కుడి చేత్తో ఆశీర్వాదము ఇస్తున్నట్లు ఉంటారు గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఈ రోజు ఏకాదశి నాడు ఉపవాసము ఉండి నారాయణ స్వామి నీ పూజించి ద్వాదశినాడు పూజు లు చేసి కథ చదివిన చెప్పిన తరువాత నారాయణ స్వామి కి పూజలు చేసి కర్పూర హారతి ఇచ్చి పువ్వులతో అలంకరించి పూజించాలి తరువాత దీపములు వెలిగించవలెను అలాగే సాయంత్రము నారాయణ గుడికి వెళ్ళి నప్పుడు పూజలు చేసి దీపము లు వెలిగించి తే మీకు పుణ్యము లభించును ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి కమలము లో కూర్చొని ఉంటారు అది శేషువు పడగ ఎత్తి విప్పి పట్టుకొని నీడగా మారి పాల సముద్రం లో పడక గా మారి పోతుంది అప్పుడు లక్ష్మి దేవి కాళ్ళు వత్తుతూ కూర్చొని ఉంటంది అంతకు ముందు చెప్పిన విధముగా ద్వాదశీ వ్రతం చేసిబంధువులను స్నేహితులను బ్రాహ్మణులను మునులను ఋషులను పిలచి ద్వాదశి గడియలు పూర్తి అవకుండా మీరు పూజ చేసి తరువాత దీపము లు వెలిగించి అందరికీ పంచి విందు భోజనం ఏర్పాటు చేయాలి అప్పుడు మీకు కావలసిన వి సిరి సంపదలు ఆరోగ్యమును సుకాసంతోషములను ఇస్తాడు ద్వాదశి గడియలు పూర్తి అవకుండా లక్ష్మి నారాయణ స్వామి నీ పూజించి పువ్వులతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః ఓం శ్రీ హనుమాన్ నమో నమః ఓం శ్రీ పవన పుత్రా హనుమాన్ నమో నమః ఓం శ్రీ ఆంజనీ పుత్రా ఆంజనేయ నమో నమః ఓం శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి నమో నమః ఓం టే వాహనము గా ఉన్న ఆంజనేయ స్వామి నమో నమః ఓం శ్రీ రామ దూతం శిరసా నమామి తం నమామి హనుమాన్ నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః ఓం శ్రీ దుర్గ దేవి భవానీ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి శారద దేవి శార్వాణి దేవి శాంభవి దేవి అంబిక అఖిలాండేశ్వరి దేవి చాముండేశ్వరి దేవి భువనేశ్వరి దేవి పురంధేశ్వరి దేవి సంతోషి మాతా దేవి ఉమా మహేశ్వరి దేవి శచీదేవి మహాలక్ష్మీ దేవి గౌరీ దేవి లక్ష్మి దేవి సరస్వతి దేవి గంగా దేవి పార్వతి దేవి ద్రాక్ష యని దేవి సావిత్రి దేవి రేణుక దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ దేవి నీరజ దేవి చండిక దేవి మహిషాసుర మర్ధిని దేవి రాజరాజేశ్వరీ దేవి భద్రకాళి దేవి భాగ్యలక్ష్మి దేవి భూమి దేవి అవని దేవి వసుమతి దేవి వసుందర దేవి అహల్య దేవి అరుంధతి దేవి భావన దేవి విజయ లక్ష్మి దేవి శ్రీ కీర్తి దేవి శ్రీ ధృతి దేవి శ్రీ కీర్తి న ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మధుర మీనాక్షి దేవి కంచి కామాక్షి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కాశీ విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి బ్రమారంబిక దేవి నందితా దేవి అరుణ కుమారి దేవి రమాదేవి రుక్మిణీ దేవి రాధ దేవి నందిని దేవి అంజలి దేవి కుసుమాంబ దేవి జగన్మాత వరలక్ష్మి దేవి మంగళ గౌరీ దేవి జగ్గజామని పరమేశ్వరి దేవి జగదీశ్వరీదేవి వనజ దేవి నీరజ దేవి కల్యాణి పావని దేవి అపర్ణ దేవి విజయ చాముండేశ్వరి దేవి సువర్ణ సుందరి దేవి కృష్ణ వేణి దేవి సహస్ర దేవి చారు లత దేవి తులసి దేవి శ్రీదేవి భూదేవి నీలాదేవి పద్మావతి దేవి అలివేలు మంగ దేవి జానకీ దేవి గాయని దేవి గీత దేవి సునీత దేవి తులసి దేవి దివ్య వాణి దేవి రూపిణీ దేవి నీలవేణి దేవి కృష్ణ కుమారి దేవి దేవసేనా దేవి వల్లీ దేవి సిద్ది దేవి బుద్ది దేవి జగదాంబ దేవి గాయిత్రి దేవి ముగ్గురమ్మల మూలపుటమ్మ అష్ట లక్ష్మీ దేవి లకు నమో నమః అమ్మను ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి గంగమ్మ తల్లి పెద్దమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మారెమ్మ తల్లి జోగులాంబ తల్లి సత్తెమ్మ తల్లి మూకాంబిక తల్లి నూకల మ్మ తల్లి రేణుక తల్లి ముత్యాలమ్మ తల్లి చెంచలమ్మా తల్లి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🤚🥥🍌🪔🏵️🏹🌿🦚💐💮🌷🌹🌸🌺🍑🪷🌴🌼🐚🔱🕉️🚩

  • @NagamaniBellamkonda-w3g
    @NagamaniBellamkonda-w3g 3 дні тому +2

    ఓం శ్రీ విష్ణు తులసి నమో నమః

  • @SavalamAnusha-f9f
    @SavalamAnusha-f9f 3 дні тому

    Sri sivakesavaya namah, Om namo narayana namah, Sri mahalakshmi deviye namah, Om namah sivaya, Sri paarvati deviye namah, Sri trimurthuluye namah, Sri maatre namah, Om namo bhagavate vasudevaaya namah

  • @sandeepdesu8036
    @sandeepdesu8036 3 дні тому

    Om namo bhagwate Vasudeva 🙏❤️🍇🌹🌺🔔🔯🍊✡️🕉️🥥🪔