🙏🙏🙏 Really it works well. My blood pressure was very high for couple of years. If iam not mistaken past 3 years i have been suffering from high bp 200/120 ,220/130 it ranges like that. Medication helps some times but again troubling me. 150/100 is being normal range to me. I was frightened. Visited famous cardiologists. Iam reciting for 1 year. Now iam almost ok. I believe this mantra gave me life. Iam thankful to God .i have been going to Sree vaari seva for 4 years. Andaru chadavandi Namaste 🙏🙏🙏
నాకు దీన్ని గొప్పతనం తెలియదు కాని 7 శని వారాలు...ప్రతి సారి 108 సార్లు చొప్పున పారాయణ చేసాను... ఈ వారం మీరు ఈ వీడియో పెట్టారు...ఎంతో చక్కగా వివరించారు... మీకు నా నమస్కారాలు🙏
ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానంటే స్వామి యే కారణం ఎందుకంటే నేను చావుకు దగ్గర వెళ్లి న దాని కానీ బ్రతికాను ఎందుకంటే స్వామి అంటే చిన్నపటి నుండి భక్తి నాకు. గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Tharaka manthram ante aa parameshwarudu parwathi deviki upadeshinchinadi ADI *Sri Rama Rama ramethi rame raame Mano rame Sahara Nama thathulyam Rama Nama varaanane*
చాలా మంది నేను చెప్తే నమ్మడం లేదు నాకు నిజంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి స్వప్నంలో ఈ మంత్రం ఉపదేశం చేశారు ఇది పచ్చి నిజం కానీ ఎవరూ నమ్మరు అది ఏంటో అర్థం కాదు
శ్రీ మాత్రే నమః! శ్రీ gurubhyo namah! మా cousins Covid infection valla hosipitalize అయ్యారు.. నేను వారి పేరున రోజూ మృత్యుంజయు కవచం pathinchanu.. ఇప్పుడు వాళ్ళకు పూర్తి ఆరోగ్యం chekurindi.. Hospital నుండి క్షేమంగా discharge అయ్యారు 🙏🙏🙏మీరు శతకోటి వందనాలు 🙏🙏🙏
🙏గురువుగారు మీరు ఏ విషయంను గురించి చెప్పిన చిన్నపిల్లలకు కధలు చెప్పినంత విపులంగా, ప్రశాంతంగా చెప్పడం అన్ని వయస్సులను ఆకట్టుకుంటాయి. ఇంకా తెలుసుకోవాలి అన్న ఆసక్తిని కలుగచేస్తుంది. మాకు తెలియని జ్ఞానంను మాకు అందిస్తున్న మీకు ధన్యవాదములు 🙏
మీ సంకల్పం చాల గొప్పది. మీ సకల్పంలో మేము బాగస్వాములమై, మా పిల్లలకు వెంకటేశ్వర వజ్ర కవచమ్, మీ ద్వారా నేర్పిస్తాము. మీకు అనేక అనేక నమస్కారములు, నండూరి శ్రీనివాస్ గారు.🙏🙏🙏
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను ఏదైనా స్తోత్ర పారాయణ సూచించిన, ఆ అమ్మ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తాను నా తల్లితండ్రులను సంతోషంగా చూడాలనుకుంటున్నాను🙏
Sri gurubyo namaha,recent ga naku ma husband ki covid positive vachi chala suffer ayyam appudu Hanuman badabanala stotram,Murtha sanjeevini manthram frequent ga chadivanu,luckily with in few days recovery ayyam tq so much
Yessss...this mantra chanting works very well,i chanted this mantra for my father from past 1yr ,he is suffering from paralysis,whenever he is hospitalized in severe condition i chant this mantra 7times everyday within 2days he will be alright and dont need any medication and he will be discharged,this mantra saves my uncle tooo..so my sincere request to all to chant this mantra everyday for their wellbeing,i too chanted this for my hubby and my son.it works well...
మీరు చేసిన ప్రతి వీడియో వివరిస్తున్నారు చాలా బాగా అర్థమవుతుంది గురువుగారు లాగా మీరు పుస్తకంలో రాయచ్చు కదా గురువుగారు చదువుకుంటుంది ఇంకా జ్ఞానం వస్తుంది మాకు వాడే మంత్రాలు ఎవరితో బుక్ లో రాయి చేస్తారని కోరుకుంటున్నాం విష్ణురూపాయ నమశ్శివాయ
నేను రోజూ ఉదయం 3సార్లు సాయంత్రం 1సారి చదువుకుంటున్నాను.కాని అర్ధం తెలియదు ఇప్పుడు మీరు చేసిన ఈ వీడియో వల్ల పూర్తి గా అర్ధం అయ్యింది 🙏🙏🙏🙏చాలా సంతోషం గురువు గారు
దాసోహం, స్వామి, నేను ఆరాధన లో సేవిస్తా.కాని ఏందుకు మెదలు పెట్టానో తెలియదు. ఏందుకు పనిచేస్తుందో తెలియదు. ఫలితం ఏమిటో తెలియదు. ఆ స్వామి ఆజ్ఞ అని మీ రు సెలవ ఇచ్చాక తెలింది. దీని అర్థం, పరమార్థం. మీరు నాకు పెరుమాళ్ ఇచ్చిన వరం.
గురుగారు మీరు పూర్వ జన్మలో వెంకటేశ్వరు ని అపరమైన భక్తుడివి. కావున తన గురించి జానవాహినికి తెలియచేస్తున్నారు మమ్ముల్ని ఈ కలి యుగం లో ఒక మార్గం చూపిస్తున్నారు చాలా ధన్యవాదములు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏.
చివరి శ్లోకంలో 'వేంకటేశ్వరః' అని కర్తృ వాచకంలో వాడడం వల్ల 'వేంకటేశ్వరస్వామి వారు కవచం చదివితే' అని తప్పుడు అర్థం వస్తుంది. దాన్ని ఛందో భంగం కాకుండా 'వేంకటేశితుః' అని ఉంటే తృచ్ ప్రత్యయము చేరి షష్ఠీ విభక్తి లో 'వేంకటేశ్వరస్వామి యొక్క వజ్రకవచం చదివితే' అని సరైన అర్థం వస్తుంది. నమో వేంకటేశాయ.
Thank you so much for your speeches … my kids also watch all your vedios… we eagerly wait for your vedios …. You had given the right path … 🙏 we can’t express our happiness and also thankful to GOD 🙏
నేను చిన్నగా ఉన్నప్పదే మా నాన్న గారు రోజూ చెప్పించే వారు ఇందు కోసమని ఇప్పుడు అర్థం అవుతుంది మా నాన్న గారు చాలా గుర్తుకు వస్తున్నారు గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏
Srinivas garu, Would this vajrakavacham protect from any accidents, illness and stealing our important items? I know this question is not relavent. But two months before, when I did this sloka on Saturday, I could save my bike. I forgot keys to bike. A stranger unlock the bike using my keys. Coincidentally my home owners saw him and took that keys. Otherwise in seconds I would have lost my bike. During that time, I was running out of money due to my wife hospital treatment. I would have suffered a lot. I believe still that sloka helped me.🙏🙏🙏
sir really we are all lucky to get you to reveal such a great things... my request is please try to publish a book containing all the mantras and slokhas and its uses so that it will be useful for generations to come thanks
Namaskaram gurugaru sri vishnu roopaya namah shivaya naaku 17 years nenu mee prati video 2-3 times chusi unta first time venkateswara swamy moola virat paina video chusa appati nunchi nenu venkateswara swamy bhaktuduni ayipoya meeru konni videos lo sri rangam gurinchi vivaristanu ani annaru daya chesi cheyandi inka tirumala pushkarini video lo yamatheertam degara 8 th step visesham inka trilinga swami gurinchi cheptanu ani anaru daya chesi videos cheyandi last video lo kuda comment chesanu kani meeru chudaledu eesari chudali ani aa devudi ni koorukuntuna shri matre namaha
Namaskaram Nanduri Srinivasgaru. I watch all your spiritual videos and I feel you are God,s gift to a modern society where fake sadhus or fake gurus are taking advantage of innocent people. We are blessed to find a righteous guru who guides us in correct path. I am happy that younger generation is in safe hands. Thank you.🙏🙏🙏
Nanduri gariki 🙏 . March lo memu kutumba samethanga tirumala vellam. Mundu roju ratri correct ga Tirumala alayam lopala unde visheshalu gurinchina me video choosanu sir. Alaya dwajastambham varaku me matalu gurthu techukuntune unna andi. Kani dwajastambham dati loniki vellaka inka na kallaki ,mansuki a swamy roopam tappa inka vere ye thoughts levu. Ma darsanam evening 6.30 to 7.00 madhyalo jarigindi. Darsanam iyyaka alayam chuttu pradakshinam chesi Hundi ki bayata vaipuki alaya mandapam godaki anukuni koorchunnam. Govinda namalu chaduvudam anukuni kuda yenduko mari e vajrakavacham 9times chadivanu sir. Akkada anta mandi guards tirugutunna evaru kuda a place nunchi lechi vellamani cheppaledu. Chala prasantam ga chaduvukunnanu. Assalu akkadi nunchi lechi ravalani kuda anipinchaledu. Swami tho heart to heart conversation chesiinattu anipinchindi. Yenduko me e video choodagane e vishayam panchukovali anipinchindi. Om namo venkatesaya
Namaskara guruji 🙏 The mantras which you have mentioned in telgu, I'm finding them on google in kannada. And recitating it in my house everyday. Thank you so much for making us aware of all this mantras. It is of big help to us. I hope you will keep helping us with all this mantras. 🙏🙏
🙏🙏🙏
Really it works well. My blood pressure was very high for couple of years. If iam not mistaken past 3 years i have been suffering from high bp 200/120 ,220/130 it ranges like that. Medication helps some times but again troubling me. 150/100 is being normal range to me. I was frightened. Visited famous cardiologists. Iam reciting for 1 year. Now iam almost ok. I believe this mantra gave me life. Iam thankful to God .i have been going to Sree vaari seva for 4 years.
Andaru chadavandi
Namaste 🙏🙏🙏
🙏🙏🙏
Super namo venkatesaya 🙏🙏🙏🙏🙏u had Swami's blessings 🙏🙏🙏🙏
అయ్యా తండ్రి త్వరలో మీ దర్శన భాగ్యం కలగజేయమని ఆపరమాత్ముడిని కోరుకుంటున్నాను🙂🙏
హరిహర
భాద లో ఉన్నపుడు మీ వీడియోస్ చాలా శక్తి ని ఇస్తాయి.
నన్ను ఈ భాదల నుండి గట్టుఎక్కించాలని కోరుకుంటున్న.
శ్రీ మాత్రే నమః
నాకు దీన్ని గొప్పతనం తెలియదు కాని
7 శని వారాలు...ప్రతి సారి 108 సార్లు చొప్పున పారాయణ చేసాను... ఈ వారం మీరు ఈ వీడియో పెట్టారు...ఎంతో చక్కగా వివరించారు... మీకు నా నమస్కారాలు🙏
ఎన్ని విషయాలు వివరంగా చెపుతున్నారు గురువు గారు మీకు పాదాభివందనం.
మీకు మేము ఏమి ఇచ్చి ఋణం తీర్చు కోగలం. మీకు శతకోటి వందనాలు.
జై శ్రీమన్నారాయణ గురువుగారు మీరు చెప్పిన శ్లోకాలు అన్ని పుస్తక రూపంలో ఇస్తే బాగుంటుంది మాకు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది
Bro he gave pdf copy each and every slokam. Can you take print make it file .
స్తోత్ర నిధి అప్ ఉంది డౌన్లోడ్ చేసుకో
Anni print tesukondi sir....
@@SatyaKumar-nd2se From where n how to download, please guide
Tirupati Lo avilable sir books
ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానంటే స్వామి యే కారణం ఎందుకంటే నేను చావుకు దగ్గర వెళ్లి న దాని కానీ బ్రతికాను ఎందుకంటే స్వామి అంటే చిన్నపటి నుండి భక్తి నాకు. గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🌹
గురు గారు. ఈ స్వామి కవచాన్ని ప్రతి రోజూ ఉదయం సాయంత్రం కలిగి ఉంటున్నాను. నాకు అదే విధముగా రక్షణగా ఉంటుంది.
మీ ఆశయం చాలా గొప్పది గురుగారు 🙏 నేను మీ వీడియోలు చూసి చాలా నెర్చుకొన్నాను...మీరు ఇలాగే వీడియోలు చేసి మాకు మంచి దారి చూపించాలి అని కోరుకొంటున్నాము 🙏🙏
తారక మంత్రం గురించి కూడా తెలుసుకుందాం అని ఎంత మంది కి ఉంది ?
Yes
Naku undi
Tharaka manthram ante aa parameshwarudu parwathi deviki upadeshinchinadi ADI *Sri Rama Rama ramethi rame raame Mano rame Sahara Nama thathulyam Rama Nama varaanane*
Yes
తారక మంత్రం అంటే
రామ నామం 🙏🕉
నిజంగా ఈ కవచ స్తోత్రం చాలా అధ్బుతం దీనిని ప్రతి రోజు చదవడం ద్వారామనకు వచ్చే ఆపదలు చాలా సులువుగా తొలగిపోతాయి. ఇదిసత్యం🙏🙏ఓం నమో వెంకటేశాయ నమః
చాలా మంది నేను చెప్తే నమ్మడం లేదు నాకు నిజంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి స్వప్నంలో ఈ మంత్రం ఉపదేశం చేశారు ఇది పచ్చి నిజం కానీ ఎవరూ నమ్మరు అది ఏంటో అర్థం కాదు
Yavaru namalsina pani ledu. Niku aa devadidevudi darsanam kaligindi adi chalu.
Mee janma dhanyam okari gurinchi enduku aalochistaru🙏🙏🙏
అవునా నిజంగానా మీరు చాలా lucky🙏🏼
Lucky
Very lucky person
శ్రీ మాత్రే నమః! శ్రీ gurubhyo namah! మా cousins Covid infection valla hosipitalize అయ్యారు.. నేను వారి పేరున రోజూ మృత్యుంజయు కవచం pathinchanu.. ఇప్పుడు వాళ్ళకు పూర్తి ఆరోగ్యం chekurindi.. Hospital నుండి క్షేమంగా discharge అయ్యారు 🙏🙏🙏మీరు శతకోటి వందనాలు 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏గురువుగారు మీరు ఏ విషయంను గురించి చెప్పిన చిన్నపిల్లలకు కధలు చెప్పినంత విపులంగా, ప్రశాంతంగా చెప్పడం అన్ని వయస్సులను ఆకట్టుకుంటాయి. ఇంకా తెలుసుకోవాలి అన్న ఆసక్తిని కలుగచేస్తుంది. మాకు తెలియని జ్ఞానంను మాకు అందిస్తున్న మీకు ధన్యవాదములు 🙏
ఓం శ్రీ గురుభ్యోనమ:🙏
మీ వంటి ధార్మికుల వలననే మన దేశం ఇంకా పుణ్యభూమి లా వెలుగుతోంది.. 🙏🙏🙏
సనాతన భారతీయ ధర్మానికి మీరు చేస్తున్న సేవకి నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏
మీ సంకల్పం చాల గొప్పది. మీ సకల్పంలో మేము బాగస్వాములమై, మా పిల్లలకు వెంకటేశ్వర వజ్ర కవచమ్, మీ ద్వారా నేర్పిస్తాము. మీకు అనేక అనేక నమస్కారములు, నండూరి శ్రీనివాస్ గారు.🙏🙏🙏
నేను రోజూ శాలిగ్రామం కి అభిషేకం చేస్తూ వెంకటేశ్వర వజ్రకవచం చదువుతున్నాను ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను
ఏదైనా స్తోత్ర పారాయణ సూచించిన, ఆ అమ్మ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తాను
నా తల్లితండ్రులను సంతోషంగా చూడాలనుకుంటున్నాను🙏
శ్రీ మాత్రాయ నమః మీ లాంటి వాళ్లని పుటించినందుకు దేశానికి ఎంతో మేలు జరిగింది స్వామి
జై గురు దేవ దత్త నండూరి శ్రీనివాస్ గారు, ఓమ్ నమో వేంకటేశాయ, కలౌ వేంకటేశాయ.
ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవిందా ఆపదమొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా గోవిందా🌺🌺🌺🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు అందరకీ విశ్వ వ్యాప్తి రక్షణ కలిగించాలి అని సాఫల్యం కలగాలి అని కోరుకొంటున్నాను
అయ్యా మీకు నమస్కారాలు!!
మేము చేసే కర్మ ఫలాలకు పరిహారం ఇవ్వడానికి వచ్చిన భగవత్ స్వరుపులు మీరు 🌹🌹🌹🙏
తేనెల తేటలు మీ వీడియోలు మధ్య లో ఆపగలమ గురువుగారు🙏🙏🙏🙏🙏
Sri gurubyo namaha,recent ga naku ma husband ki covid positive vachi chala suffer ayyam appudu Hanuman badabanala stotram,Murtha sanjeevini manthram frequent ga chadivanu,luckily with in few days recovery ayyam tq so much
మీరు పొందిన ఫలితం గురించి చెప్పడం చాలా సంతోషముగా ఉంది
Memu Bhakti TV lo vachina Sundarakanda Vinnamu and ma parents kuda recover aiyaru 🙏🙏🙏🙏
Srimathra namaha🙏🙏🙏🙏🙏
Nenu Lalitha Devi sharsha parayanm chesa nu maa husband ki covid positive unnapudu Tuesday 3time chesanu🙏🌺
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 నేను ప్రతి రోజూ ఈ వజ్ర కవచం చదువుతున్నాను . ఈ కవచం అర్ధం మీ ద్వారా విని ఇంకా భక్తి గా నమ్మకం గా చదవే లా చేసారు. ధన్యవాదములు గురువు గారు
Yessss...this mantra chanting works very well,i chanted this mantra for my father from past 1yr ,he is suffering from paralysis,whenever he is hospitalized in severe condition i chant this mantra 7times everyday within 2days he will be alright and dont need any medication and he will be discharged,this mantra saves my uncle tooo..so my sincere request to all to chant this mantra everyday for their wellbeing,i too chanted this for my hubby and my son.it works well...
Nijama
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ.
ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ ಗುರುಗಳೆ.
మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది .....శ్రీ మాత్రే నమః....
సార్ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి గురించిన వీడియో ప్లీజ్
🙏🙏🙏🙏🙏
నేను వెంకటేశ్వర వజ్రకవచం చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాను కానీ దీని అర్థం తెలిపినందుకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏
Eeroju mrng anukunnna ee stotram gurinchi chepthe bavundu ani nijamga aa Swami dhaya eeroje meeru ee video pettaru chaala dhanyavadhalu andi🙏
SREE pada Rajam saranam prapadye.....
Mee video kosam eppudu eduruchustu untamandi...ee roju enduko anipinchindi venkateswa swami vari ki sambandichina stotram emaina chebite bagundu ani....swami daya...maro animutyam maku andincharu....
Satakoti vandanalu.....
ఓం నమో వేంకటేశాయ 🙏 గొవింద గోవింద 🙏😍
ధన్యవాదములు నండూరి శ్రీనివాస్ గారు
మీరు చేసిన ప్రతి వీడియో వివరిస్తున్నారు చాలా బాగా అర్థమవుతుంది గురువుగారు లాగా మీరు పుస్తకంలో రాయచ్చు కదా గురువుగారు చదువుకుంటుంది ఇంకా జ్ఞానం వస్తుంది మాకు వాడే మంత్రాలు ఎవరితో బుక్ లో రాయి చేస్తారని కోరుకుంటున్నాం విష్ణురూపాయ నమశ్శివాయ
నేను రోజూ ఉదయం 3సార్లు సాయంత్రం 1సారి చదువుకుంటున్నాను.కాని అర్ధం తెలియదు ఇప్పుడు మీరు చేసిన ఈ వీడియో వల్ల పూర్తి గా అర్ధం అయ్యింది 🙏🙏🙏🙏చాలా సంతోషం గురువు గారు
ఓం నమో వేంకటేశాయ..🙏🙏🙏మీ అద్భుతమైన వివరణకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏
గురువు గారూ.... మీకు ఇంకొక్కసారి ధన్యవాదములు.....
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 గురువు గారి కి పాదాభివందనాలు. మీరు అనేక విషయాలు మాకు బోధిస్తున్నారు. మీరు మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మేమందరం మీకు ఎంత రుణపడి ఉంటాము.
..
Thank you very much sir....😊😊
ప్రతీదీ చాలా ఓపికగా చెప్తారు....
ఓం నమో నారాయణాయ 🙏🕉️🚩❤️
శ్రీమాత్రే నమః ఓం నమో వేంకటేశయా..సర్....మీరు చేస్తున్న అపారమైన సేవకు మీకు శతకోటి కృతజ్ఞతలు..
దాసోహం,
స్వామి,
నేను ఆరాధన లో సేవిస్తా.కాని ఏందుకు మెదలు పెట్టానో తెలియదు. ఏందుకు పనిచేస్తుందో తెలియదు. ఫలితం ఏమిటో తెలియదు. ఆ స్వామి ఆజ్ఞ అని మీ రు సెలవ ఇచ్చాక తెలింది. దీని అర్థం, పరమార్థం. మీరు నాకు పెరుమాళ్ ఇచ్చిన వరం.
🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గుథువు గారు ధన్యవాదములు కొన్ని పుస్తకాలలోని తప్పులని సరిచేసి మాకు ఇలాంటి స్తోత్రాలు అందించ గలరని ప్రార్ధన
Sri Mathre namaha mavariki naku ma papa ki kuda corona vachindi meeru cheppina hanuman badabanala stotram, mrutha sanjeeva kavacham venkateswara vajrakavacham memu chadivam chala serious situation nundi bayata padadam nijam ga devundi daya manthrala vallane serious condition nundi mavaru bayata paddaru intha manchi vishyalu manthralu maku thelipi ma jeevithalani kapuduthunnaru swamy eippudu evaru aithe e mahammari nundi badhapaduthunnaro thappaka chadavandi phalitham meere chustaru inka arjunakrutha durga sthuthi sarva vyadhi prasamani sarva mruthyu nivarini kuda chadavandi
Guruvugari padalaku vandanalu🙏 chala rojula nundi nenu sri Venkateswara swami vajra kavacham chaduvuthunnanu guruvugaru kani naaku ippati varaku deeni ardham theliyadu. Maa adhrustam valana mee video lo srivari kavacham ardham ippatiki thelusukogaligamu. Chala santhoshamga vundi guruvugaru. Om namo venkateshaya🙏 Govinda Govinda 🙏
🌹 కమలాలయం క్షేత్రం 🌹 గురించి తెలియచేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
చెబుతా అని అన్నారు, వేచి చూస్తున్నాం..
We want to visit at least once srinivas
Swamy miru andhisthunna entha gnananni ki mi paadhala ki koti dhanyavadhalu
💐🚩ఓం నమో వెంకటేశయా,ఓం నమో శ్రీనివాసయా, ఓం నమో భగవతే వాసుదేవయ నమః, ఓం శ్రీమాత్రే నమః🙏
గురువు గారికి నమస్కారములు, మీ చేసే ప్రతి వీడియో చూస్తాను. చాలా సంతోషం. వీలు చేసుకుని నారాయణి స్తుతి పూర్తిగా వివరించండి. ధన్యవాదాలు.
గురుగారు మీరు పూర్వ జన్మలో వెంకటేశ్వరు ని అపరమైన భక్తుడివి. కావున తన గురించి జానవాహినికి తెలియచేస్తున్నారు మమ్ముల్ని ఈ కలి యుగం లో ఒక మార్గం చూపిస్తున్నారు చాలా ధన్యవాదములు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏.
I used this read this in my daily pooja without knowing it's meaning and use
thank god guruji you said
sree vishu roopaya namah shivaya
Even I used to read this regularly..🙏
Even I used same to read but don’t know the meaning.... thnx a lot guruvu garu 🙏🏻🙏🏻🙏🏻
@@prasanthikarnati-neelanshk7738 even I read this daily.
గురువు గారు నమస్కారం శక్తి పీఠాల గురించి ఒక వీడియో చేయండి
ధన్యవాదాలు గురువు గారు, మీరు మా చీకటి సామ్రాజ్యంలో వెలుగు🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏 ప్రతీ వీడియో చూస్తాను గురువు గారు 👏👏👏 చక్కగా అర్థం వివరించారు..
స్వామీజీ కాలభైరవఅష్టకం గురించి చెప్పండి 🙏 🙏
గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు
చివరి శ్లోకంలో 'వేంకటేశ్వరః' అని కర్తృ వాచకంలో వాడడం వల్ల 'వేంకటేశ్వరస్వామి వారు కవచం చదివితే' అని తప్పుడు అర్థం వస్తుంది. దాన్ని ఛందో భంగం కాకుండా 'వేంకటేశితుః' అని ఉంటే తృచ్ ప్రత్యయము చేరి షష్ఠీ విభక్తి లో 'వేంకటేశ్వరస్వామి యొక్క వజ్రకవచం చదివితే' అని సరైన అర్థం వస్తుంది. నమో వేంకటేశాయ.
Guru garu nee padalaku shatha koti na namasharalu guru garu Venkateshswara srupratham oka video cheyandi guru garu .....ohm nama shivya
I am chanting this stotram everyday. Thank you very much for explanation guruvugaru 🙏🙏
Aunaa vodhinaa.
Shree gurubhyo namaha, nanduri garu miru epudu chalaga undali andarini manchi dishalo nadipinchali
Nenu gatha 10 years ee mantram parayana chestunna
Wow super sir
Your from venkatagiri bro?
Poleramma pic 😊
Avunu bro maadi venkatagiri
@@kiran306 sarvam narayanudi dhaya
Eee vajra kavacham chinnapudu maa Nanagari dhegara nerchukunnanu Guruvugaru.eppatiki kantopaatam gaa vachu. Pranesa prananilaya prana rakshatu me Hari ane arthamu naa manasu lo store aayinadhi. Kaani Meeru mothamu kavachamu vivaramga thelipina thaatparyamu chala bhagundi andi. Dhanyavadhamulu.
Thank you so much for your speeches … my kids also watch all your vedios… we eagerly wait for your vedios …. You had given the right path … 🙏 we can’t express our happiness and also thankful to GOD 🙏
నేను చిన్నగా ఉన్నప్పదే మా నాన్న గారు రోజూ చెప్పించే వారు ఇందు కోసమని ఇప్పుడు అర్థం అవుతుంది మా నాన్న గారు చాలా గుర్తుకు వస్తున్నారు గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏
We are fortunate to hear valuable slokas and their meaning from you sir.We are grateful to you Sir.
చాలా చాలా సంతోషం గురు గారు 🙏🙏🙏 మీకు మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మనం కాపాడాలి.. అని నేను మా ఇంటి నుండి నా ప్రయత్నం నేను చేస్తాను
శుభోదయం... స్వామి 🙏...ఆ వేంకటేశుని ఆశీస్సులు తో...మీ వంటి సద్గురువుల సన్నిధిలో...మా ఇందిరా శ్రీనివాసం కి....ఈ వజ్రకవచం ఆవహించి ఉండగా..మాకేంటి స్వామీ...మరి గర్వం కాకపోతే..నడిపించేస్తాడు మా శ్రీనివాసుడు..అన్యథా శరణం నాస్తి...త్వమేవ శరణం మమ అనుకుంటే...🙏🙏🙏 ఓంనమో వేంకటేశాయ 🙏🙏🙏
Tnq sir.mi vedios ma life's ki chala use avthunayi .miru ilantivi enni vedios cheyyali
Srinivas garu, Would this vajrakavacham protect from any accidents, illness and stealing our important items? I know this question is not relavent. But two months before, when I did this sloka on Saturday, I could save my bike. I forgot keys to bike. A stranger unlock the bike using my keys. Coincidentally my home owners saw him and took that keys. Otherwise in seconds I would have lost my bike. During that time, I was running out of money due to my wife hospital treatment. I would have suffered a lot. I believe still that sloka helped me.🙏🙏🙏
If lord venkateshwara control ur body ,mind n soul then u will be protected rgt
Illness come to ur body
Why u got this doubt i don't get u ?
గురువు గారు మీకు శతకోటి నమస్కారములు , స్వామి సుబ్రమణ్య కవచ స్తోత్రము, నరసింహ కవచ స్తోత్రమ్, నవగ్రహ కవచాలు రోజు పారాయణం చేసుకోవచ్చా
Hanuman chalisa na life lo chala manchiga chesindhi
ఓం నమో నారాయణాయ... ఓం నమో వేంకటేశాయ నమః... ఓం ఓం ఓం 🙏🙏🙏💐🌷🌹🌺🙏🙏🙏💐🌷🌹🌺🙏🙏🙏💐🌷🌹🌺
అలాగే నారసింహ స్త్రోత్రం చెప్పండి🙏
స్వామి పాదాలకు నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼దక్షిణ మూర్తి గురించి ఓక విడియోస్ చెయ్యం డి స్వామి దయచేసి 🙏🏼🙏🏼🙏🏼
Sree gurubhyo namaha🙏🙏🙏
Guruvu garu meeru meaning cheppaka rama rakshastotram 40slokalu kantastam vachesindi varusa kramam sadana chestunnanu guruvugaru meeku krutagnatalu🙏 ramaraksha sthotram ki nenu pettina coment (ma babu pillala slokalu video chusaka jarigina adhbutam) chaduva galaru.rama raksha stotram meaning konchem vipulanga ma babuku cheptunna vadiki meeru main ani cheppina body protection slokalu vachai ma babu mee video kosam chala wait chestu notification ragane sraddaga vintunnadu chala santosham ga vundi meeku padabhivandanalu🙏🙏
Sir meru chala bhaga cheputunnaaru thanks sirrrr....
And Naku ye job chesina nachaddan ledu ...
Concentrate ga cheyalekapoyina......
And bhaga headache ga untadi Naku ...
Meru cheppina sarva Gayatri mantram...
Read chestuna komsan reliaf ga untundi sirrrr....
Meru chala bhaga cheputuna ...
Thanks andiiii
Namskramlu guruvu garu. Sri Ramula vari, Badhrachallam gureche one video chyande guruvu garu.
Meeku nenu jeevitantam runa padi untaanu srinivas gaaru🙏 meeku ela santhanam kaligindo naaku kuda alaage kaligindi eeroju danyavaadalu. Edo oka roju mimalni kalustanu.
sir
really we are all lucky to get you to reveal such a great things... my request is please try to publish a book containing all the mantras and slokhas and its uses so that it will be useful for generations to come
thanks
Namaskaram gurugaru sri vishnu roopaya namah shivaya naaku 17 years nenu mee prati video 2-3 times chusi unta first time venkateswara swamy moola virat paina video chusa appati nunchi nenu venkateswara swamy bhaktuduni ayipoya meeru konni videos lo sri rangam gurinchi vivaristanu ani annaru daya chesi cheyandi inka tirumala pushkarini video lo yamatheertam degara 8 th step visesham inka trilinga swami gurinchi cheptanu ani anaru daya chesi videos cheyandi last video lo kuda comment chesanu kani meeru chudaledu eesari chudali ani aa devudi ni koorukuntuna shri matre namaha
Om Namo Venkatesaya
Grateful 🙏
I used to chant this mechanically. Will chant with more feeling . Such a beautiful meaning.,🙏🙏
ఈరోజు ఉదయం ఈ స్తోత్రం గురించి అనుకునెను ఈరోజే మీరు చెప్పారు దన్యవాదాలు
మీరనుకున్నట్లు భారతీయ సనాతన ధర్మం వ్యాప్తి అవుతుంది.
Namaskaramulu guruvu garu ma papa ki meeru cheppina Slokas Anni nerpisthunna Anni chaduvuthundi chala danyavadalu guruvu garu
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
మీరుఈఛానలుద్వారాఎన్నోగొప్ఫవిషయాలుతెలియజేశారు ఇప్పుడు శ్రీ మార్కండేయ కృతశ్రీవేంకటేశ వజ్రకవఛాన్నిఅర్తముతోతెలియజేశారు
ధన్యవాదములు🌹🌹🍁🌹🌹🙏🙏🙏🙏🙏
Namaskaram Nanduri Srinivasgaru. I watch all your spiritual videos and I feel you are God,s gift to a modern society where fake sadhus or fake gurus are taking advantage of innocent people. We are blessed to find a righteous guru who guides us in correct path. I am happy that younger generation is in safe hands. Thank you.🙏🙏🙏
Maku enno vishayalu teliya chestunaru ayyagaru meku padhibivandanam🙏🙏🙏🙏
అలివేలు మంగమ్మ, పద్మావతిల గురించి చెప్పండి గురువు గారూ. నాకు చాలా confusion ఉంది ఈ విషయంలో 🙏
Namaste gurugaru nenu chala rojulanundi stotram chaduvutuunna Kani meaning teleedu kani meeru meaning cheppaka chala santosham vesindi
Namasthe sir
I want shiva linga vigraham, intlo yeh vidamina vigrahanni poojichaali green jade (paaccha) spatika lingama dinigurincchi konchaam chappandi dayacheesi
Mee paadaalaku shatakoti vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nanduri gariki 🙏 . March lo memu kutumba samethanga tirumala vellam. Mundu roju ratri correct ga Tirumala alayam lopala unde visheshalu gurinchina me video choosanu sir. Alaya dwajastambham varaku me matalu gurthu techukuntune unna andi. Kani dwajastambham dati loniki vellaka inka na kallaki ,mansuki a swamy roopam tappa inka vere ye thoughts levu. Ma darsanam evening 6.30 to 7.00 madhyalo jarigindi. Darsanam iyyaka alayam chuttu pradakshinam chesi Hundi ki bayata vaipuki alaya mandapam godaki anukuni koorchunnam. Govinda namalu chaduvudam anukuni kuda yenduko mari e vajrakavacham 9times chadivanu sir. Akkada anta mandi guards tirugutunna evaru kuda a place nunchi lechi vellamani cheppaledu. Chala prasantam ga chaduvukunnanu. Assalu akkadi nunchi lechi ravalani kuda anipinchaledu. Swami tho heart to heart conversation chesiinattu anipinchindi. Yenduko me e video choodagane e vishayam panchukovali anipinchindi. Om namo venkatesaya
🙏🙏🙏
Guruvugaaru mee vaakku chaala inspiring ga undhi.Paadabhivandanalu
Srinivas gaaru , Ramachandra moorthy leelalu kathalu ramudi saakshakaram pondinavaali videos pettandi rama navami playlist lo
పది, పదిహేనేళ్ల పైనుంచే చదువుతున్నాను, కానీ ఆశ్రద్దో, సమయాభావమో, అర్ధం తెలుసుకోలేక పోయాను. ఇవ్వాళ మీ దయ వల్ల అర్ధం తెలిసింది.🙏🙏🙏🙏🙏
Namaskara guruji 🙏
The mantras which you have mentioned in telgu, I'm finding them on google in kannada. And recitating it in my house everyday.
Thank you so much for making us aware of all this mantras. It is of big help to us. I hope you will keep helping us with all this mantras. 🙏🙏
Respected nanduri Srinivas garu telugu vaari ga putadam ma adrustam ani chaganti koteshwar rao garini🙏 samavedam sanmukha sharma garini🙏 garikapati narashima garini 🙏chusi napudu anukunnamu malli mimalni chusaka same alaney anipistundi miru chestunna krushi ki yemichi mi runam tirchu kogalamu 🙏🙏🙏🙏🙏
Thank you gurugaru, I will translate this mantram to Kannada and will recite every day, will do with my daughter.
Super sir