Ee vedio chustunte Naa chinnappudu ma vuru gurtukuvachindi 1990 lo 4 ekarallo motham akkadakkada 10 tataku illuvundevi corrent ledu gas ledu tv ledu cell phone ledu kastapadadam techukuni tinadam sampadana ledu 4 bindela bavi neellu 3 rojuluvachevi ippudu tankuneellu okkaroju chalavu aarubayata manchavalchukuni nidrapoyevallam ippudu ratranta fan tirigina domalu vadalavu 1000 rupayalu vunte nela rojulu bratikesevallam ippudu 1000 ki gas bandaradu super vedio sir🎉
మిత్రమా,మా చిన్న నాటి పల్లెటూరి జీవితం గుర్తుకు వచ్చింది.మా అమ్మ గారు కర్రల పొయ్యి మీద అన్నం కూరలు వండడం.ఆరి బయట కూర్చొని భోం చేయడం.మట్టి బొమ్మలతో ఆడుకోవడం.ప్రశాంత మైన గ్రామీణ వాతావరణం.అందమైన ప్రకృతి అందాలు.మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు.
చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది 🙏🤗... సిటీ జీవితాల్లో ఉండే పరుగులు.., ఇంకా, ఇంకా ఎంతో కావాలి అనే తపన..ఎంత ఉన్నా ఇంకా చాలని అంతులేని కథలు 😢..చాలా బేసిక్ నీడ్స్ అయిన తిండి, నీళ్ళు కోసం విపరీతంగా కష్టపడే గిరి రాజులకు 🙏🙏🙏💞💞..
@@TribalMirror బాగున్నాను నాన్న 👌🤗.. కొంచం హెల్త్ ప్రాబ్లెమ్.. ఇపుడు బాగున్నాను నాన్న 👌🤗.. కామెంట్ చేయలేకపోయినా, మీ వీడియోస్ మిస్ చేయను.. Like ఇవ్వకుండా ఉండను 🤗❤.. U deserve it my dear Son 👏💐🤗.. Bless u నాన్న 🤗🤗..
Naku ventane ee prantham lo sthirapadipovalaniundi.yenta prasanthamina life yevari meeda pressure undadu .veelalo okari pi okaru kalusi bratukutaru best of the best life here .hattsoff to this pure hearted people .
మీరు చాల మంచి పని చేస్తున్నారు andi ram గారు..vari lifestyle ఇక్కడ సిటీ వాళ్ళ కి అస్సలు తెలీదు.ఇప్పుడు city వాళ్లు jabbulu రాకుండా ఉండటానికి leafy vegetables ,salads ani తింటున్నారు.bp lu,sugar lu రాకుండా ఉండాలి అని..అక్కడ adavi బిడ్డలు అవే తింటున్నారు,అక్కడ వారి కి నిజంగా bp lu,sugar lu ఉండవా,,టాబ్లెట్స్ ఏం vesukora. ,me వీడియో s lo varini ఈసారి అడగండి..
నేను మన్యం లో జాబు చేశాను. వేసవి లో ఏరు ఎండి పోయేది. చలమ తవ్వుకొని నీళ్ళు తెచ్చుకునేదాన్ని.అది కష్టమనిపించలేదు.ఇష్టమైన ది కష్టమనిపించదు.ప్రక్రృతిని ఇష్టపడతాను
Mylu Rams ప్రేక్షకులకు చిన్న సవరణ విజ్ఞప్తి.: "సాయంకాల ప్రభాత కిరణాలు" అన్నాను.క్షమించగలరు.
"సాయంకాల సంద్యాకిరనాలు" సరి పదం.
అన్నం పడేయకుండా అందరికి పంచ్చి పేట్టారండి చాలా సంతోషం మి వీడియో బాగుంది 👌
Thank you అండి
Ee vedio chustunte Naa chinnappudu ma vuru gurtukuvachindi 1990 lo 4 ekarallo motham akkadakkada 10 tataku illuvundevi corrent ledu gas ledu tv ledu cell phone ledu kastapadadam techukuni tinadam sampadana ledu 4 bindela bavi neellu 3 rojuluvachevi ippudu tankuneellu okkaroju chalavu aarubayata manchavalchukuni nidrapoyevallam ippudu ratranta fan tirigina domalu vadalavu 1000 rupayalu vunte nela rojulu bratikesevallam ippudu 1000 ki gas bandaradu super vedio sir🎉
హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న సీతంతో ఇంకా వీడియోస్ చేయండి అన్నా చాలా బాగుంటాయి అన్న వీడియోస్
మంచి వీడియో అన్న గారు చాలా బాగుంది మీ వీడియో గిరిజన ట్రైబల్ వీడియోస్ చాలా బాగుంది అండీ 🌹🌹🌹🌹🌹
Thank you
మిత్రమా,మా చిన్న నాటి పల్లెటూరి జీవితం గుర్తుకు వచ్చింది.మా అమ్మ గారు కర్రల పొయ్యి మీద అన్నం కూరలు వండడం.ఆరి బయట కూర్చొని భోం చేయడం.మట్టి బొమ్మలతో ఆడుకోవడం.ప్రశాంత మైన గ్రామీణ వాతావరణం.అందమైన ప్రకృతి అందాలు.మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు.
Thank you అండి
Beautiful scene namaste Anna Nagar
చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది 🙏🤗... సిటీ జీవితాల్లో ఉండే పరుగులు.., ఇంకా, ఇంకా ఎంతో కావాలి అనే తపన..ఎంత ఉన్నా ఇంకా చాలని అంతులేని కథలు 😢..చాలా బేసిక్ నీడ్స్ అయిన తిండి, నీళ్ళు కోసం విపరీతంగా కష్టపడే గిరి రాజులకు 🙏🙏🙏💞💞..
Hai mom.. ఎలా ఉన్నారు? చాలా కాలం అయ్యింది పలకరించి...
@@TribalMirror బాగున్నాను నాన్న 👌🤗.. కొంచం హెల్త్ ప్రాబ్లెమ్.. ఇపుడు బాగున్నాను నాన్న 👌🤗.. కామెంట్ చేయలేకపోయినా, మీ వీడియోస్ మిస్ చేయను.. Like ఇవ్వకుండా ఉండను 🤗❤.. U deserve it my dear Son 👏💐🤗.. Bless u నాన్న 🤗🤗..
Thank you so much for your blessings amma
@@TribalMirror 🤗🤗🤗
@@nannimadhuri Z@zzzz/z@xx/nr
M super
Iam also tribe and feel myself very very proud, always I like so much❤❤❤❤❤ the village life, colture, traditional...,.... Jai aadivasi
జై ఆదివాసి... చాలా థాంక్స్ అండి
Setha akkavanta bhagundhi .akkanichusthunte theliyani anubhandhamyedhogurthukuvasthunatuvundhi
Thank you అండి..సీత అక్క దగ్గరకు వెళ్ళాలి...
Video chala bagundi brother.. Prashanthamaina vuru, Prashanthamaina jeevithalu❤
నాకు చాలా ఇష్టం ఇలాంటి గ్రామాలు అంటే....చాలా ప్రశాంతం గా ఉంటుంది జీవితం......
Chelli super ga chesesindi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chala bagundi ,this is naturally living in nature,lucky people.fresh air ,healthy food,with in their world happy world.👌👌👌👍
మీ వీడియోలు చాలా బాగున్నాయి
Thank you అండి
Nice experience, kothhaga, gammathhugavindhi tribals life style.
Wow మీరు కూడా ఎంజాయ్ చేశారు..నాకు అదే ఆనందం
@@TribalMirror Nenu enjoy cheyyanani meerela anukunnaru...??🤔
Thank you అండి
@@TribalMirror you are most welcome ☺️
Hi brother...1st comment nadhe ... video....mi videos anni chala baguntayi...🎉🎉🎉🎉🎉❤❤i love it...
Iddaru oke family kada
No bro
Friends
చాలా బాగుంది వీడియో.. ❤
Thank you
Wow super annaya weather superb
Chalama kuda bagundi
Thank you తమ్ముడూ
Mylurams.anna.supar.vidio
Nice Video Annaya Seetha Akka Cooking Super
Wow nice video super👍 andi
Chaala bagundhi video, nenu kuda tribe jai aadivasi,,,,
Thank you అండి
Nice villages ideos chubeduthunnaru sir.... Be happy 💯 years sir......
Thank you విన్ను
Naku ventane ee prantham lo sthirapadipovalaniundi.yenta prasanthamina life yevari meeda pressure undadu .veelalo okari pi okaru kalusi bratukutaru best of the best life here .hattsoff to this pure hearted people .
Chalaa baagundi sir Mee vedios
Thank you so much
Hai Ram garu ! Meeru chese cooking videos chala different ga vuntae, chala intrest ga anipisthae.
Thank you so much ma'am
Bro వాతంగి video cheyandi
Ok అండి
అద్భుతం అండి మైలురాం గారు
Thank you అండి..
బ్రదర్ యువర్ నెంబర్
Chala bavundhi...bro very nice explanation....super ...
Thank you అండి
Hi annaya.nice video mi videos anni chustune vuntanu
Thank you తమ్ముడూ
Nice video good job 👍
Na childhood days gurtuku vachay ❤😊
మీరు చాల మంచి పని చేస్తున్నారు andi ram గారు..vari lifestyle ఇక్కడ సిటీ వాళ్ళ కి అస్సలు తెలీదు.ఇప్పుడు city వాళ్లు jabbulu రాకుండా ఉండటానికి leafy vegetables ,salads ani తింటున్నారు.bp lu,sugar lu రాకుండా ఉండాలి అని..అక్కడ adavi బిడ్డలు అవే తింటున్నారు,అక్కడ వారి కి నిజంగా bp lu,sugar lu ఉండవా,,టాబ్లెట్స్ ఏం vesukora. ,me వీడియో s lo varini ఈసారి అడగండి..
కచ్ఛితంగా sir... నాకు మంచి ఆలోచన చెప్పేరు...thank you sir
తెలంగాణ లో ఉల్లాకు అంటారు
టమాట వేసి వాడితే చాలా బాగుంటుంది
Chala bagundhi tamudu
Thank you
Chala kastapadi maa kosam manchi videos chesthunnaru.annam vaste cheyya kunda andhariki panchadam chala bagundhi.nice video
Thank you
Hai ram garu veedio bavundi vaallu poyyi bavundi aa poyyi koodaa ela veyyalo choopinchandi
Ok అండి
Thanks thammudu nechural life s vaallavi kasta jeevulu
థాంక్స్ మాస్టర్ 👌👌
Manchi videos chestunaru God bless you
Thank you అండి
Super annya
Chustunte chala prasaanthamgaa anipinchindhi
Seethamma sister spring onion curry preparation is simply superb.we are watching this video is awesome.whole is very natural and beautiful video.💐💐💐.
Hai sir... ఎలా ఉన్నారు?? & Thank you for watching our videos..
Meeru chupistunna villages ni chustunte maaku kuda chudalanipistundi
ప్రకృతి ప్రేమికులకు ఈ గ్రామాలు స్వర్గ ధామం
ముప్పై ఏళ్ల క్రితం తెలంగాణలో ఉల్లి ఎకరాలలో పండించి గడ్డలు మాత్రమే అమ్ముకునే వాళ్ళము ఉల్లి ఇవి మొత్తం మట్టిలోనే పడేసి చూస్తారు
Memu chinnappudu maa vurilo water problem em kuda ilane theesukuni thaagevaallam ee water super వుంటాయి
Piesful environment
Super vlog
Hai dear
Good bro
Edi asalyna happy life 🥰😍
Super Ram Anna. ....I watch ur every video. ... .. very nice 👍
Thank you bro
Hi Ram garu we are from Telangana,me videos chusthunte akkadiki raavalani anipisthundi,aa villages chudaalani undi bro, really nice video brother
Thank you so much అండి
Thanks bro for the videos.... Refreshing 🎉
Thank you sir
Good
Natural curry
Super bro
Thank you అండి
Seethaka🎉
Super ram anna
Super
Ee video chusthuntey 😢na chinnappudu ma uru gurthocchindi...1995 lo ma urilo ilane undeyvallam
Super super super
Thank you
I am tribe proud of tribe we are origins
Beautiful
Brother super video
Beautiful ❤
Thank you sir
Nejam ga ravali atuvanti pleasekimanche vatha varanam chuntur ma sister kadaki vachenappudu susa
చాలా beautiful locations ఉంటాయి..ఆ ghot దారిలో...
Cute,innocent family people
God bless them
Best life
👌👍🤗
నేను మన్యం లో జాబు చేశాను. వేసవి లో ఏరు ఎండి పోయేది. చలమ తవ్వుకొని నీళ్ళు తెచ్చుకునేదాన్ని.అది కష్టమనిపించలేదు.ఇష్టమైన ది కష్టమనిపించదు.ప్రక్రృతిని ఇష్టపడతాను
ప్రకృతి ప్రేమికలకు ప్రతీ పనీ ఆనందంగా ఉంటుంది అండి
Super
Maredumilli lo zp school cherch s chulani undi maku ah vedio cheyagalaru
excellent brother
Thank you
మేము తాటికాయల తో చేసే వాళ్ళం బండి
👌
❤❤❤❤❤❤
అడవిలోకి కూడా వెళ్లింది
ఈ ప్లాస్టిక్ మహమ్మారి
Ulli kaadalatho Karry chestarani naaku assalu teliyadhu brother
Hi sir madhe kakarapadu pls kakarapadu lo oka video cheyara pls 🙏🙏🙏🙏🙏🙏🙏nenu ma uru vachi 7years avuthundi chudalani undi pls
Ok అండి will try
@@TribalMirror tq sir
👍
Kondhu kadhandi pvtg kodhu
276 th like super
Thank you అండి
Ade manchi propertys untayi
Entha baandho aa place n aa people ❤
కదా..నాకు కూడా బాగా నచ్చింది
@@TribalMirror bro ne contact number kavali
Naaku ee place chudalani undi
మీరు ఎక్కడ ఉంటారు
180 th like
Thank you sir
కోంద్ కాదు (కోదు) మీ రాతలలో మాటలలో సరిచేసుకోవాలి
Ok sir.. ఐతే రికార్డ్స్ ప్రకారం కొంధు, అలాగే కొదు రెండు ఉన్నాయి...
Hai Anna Big fan of you 💕🙏
Thank you భయ్యా
@@TribalMirror Anna me sister ne
Ok చెల్లి...పేరు
@@TribalMirror Pandu anna
పండు అంటే .RCV పండు చెల్లిన???
Anna madhi kuda kakara pade Anna kani eppudu Hyderabad lo untunam
Wow.. మీ పుట్టిన ప్రాంతాన్ని కనులారా,మనసారా వీక్షించండి
Anna marrevaada village chupinchara plzzz Anna adhi ma akka valla village Anna
మర్రివాడ ఏ మండలం , ఎలా వెళ్ళాలి
Anna I will meet you
Meru easari seeds techokoleydhu
Brother e gramam e district e mandal idhi ekkada location pettara
Sir. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా
Rajavommangi మండలం
Dakarayi village కి ప్రక్కనే ఉంధి sir
Ammo aa chalama dwara yekkuva neellu teesukovalante kastam kada. Video konchem speed ga teeste baguntundemo anipinchindi
Ok Vani గారు..and thank you
Nice video bro 👌👍
Anna face book lo MSG chysaa.reply ledhu ..