1950s Telugu Movie Hero Amarnath | అలనాటి తెలుగు చిత్రాల కథానాయకుడు అమర్ నాథ్

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ •

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 3 місяці тому +14

    ప్రముఖ నటి శ్రీలక్ష్మి గారి తండ్రి , వీరి ఒక కుమారుడు రాజేశ్ కూడ ఒకప్పటి తెలుగు హీరో! వీరు మద్రాసు టీ నగర్ లో నివసించే వారు ! అమర్‌నాథ్ గారు ఒకప్పుడు హీరోగా గొప్ప వెలుగు వెలిగారు! మాకు శ్రీలక్ష్మి అంటే చాల చాల ఇష్టం! ఈ వీడియో చేసినందుకు మీకు చాల ధన్యవాదాలు!🙏

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 3 місяці тому +1

    కిరణ్ ప్రభ గారు విస్తారమైన పరిశోధన చేసి, ప్రశంసనీయమైన సాహితీ సేవ చేస్తున్నారు. వివరణలోనూ, అభివ్యక్తీకరణలోనూ, ఉచ్చారణలోనూ వారి స్పష్టత సాటిలేనిది. భాషపై వారి పట్టు కూడా మెండైనది.

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 3 місяці тому +12

    One of the forgotten personalities of Telugu movies

  • @latha8017
    @latha8017 3 місяці тому +4

    ఇలాంటి. మరిన్ని విషయాలు మాకు తెలియచేయగలరు🙏🙏🙏

  • @ravigudise9379
    @ravigudise9379 3 місяці тому +4

    వీరి కుమారుడు మల్లె మొగ్గలు సినిమా హీరో రాజేష్. కూతురు హాస్యనటి శ్రీ లక్ష్మీ ❤

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 місяці тому +19

    Srilaxmi gari father kada sir. Ee madhya oka Interview lo ame chepparu

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 3 місяці тому +3

    Super ga chepparu sir good

  • @lssprasad4343
    @lssprasad4343 3 місяці тому +5

    😢 వీరు హైదరాబాద్ లోని నారాయగూడలో ఉన్నప్పుడు నామిత్రునితో కలసి 1980 లో వారి ఇంటికి వెళ్లటం జరిగింది. వారి ఇంటిలో ఒక ఫోట్ చూసాను, అది దేవదాసు సినిమా స్టిల్ అని చెప్పారు. కన్నడ లోని ది అన్నారు.. దానిలో వారు ఏఎన్ఆర్ గారికంటే కూ డా బాగున్నారు. ఆతడిని తొక్కేసా రు.

  • @PSRao_1712
    @PSRao_1712 3 місяці тому +2

    ఎప్పుడూ చూడలేదు/ వినలేదు ఈయన సినిమాలు!!

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 3 місяці тому +3

    గురువు గారికి ప్రణామాలు🙏🙏🙏

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 3 місяці тому +1

    Baga chepparu. Aamaranath gatu aappati top heroines jantaga act chesaru. Aanjali devi (Vadinagari gajulu)Devika (Varudu kavali)janaki (Picchi pullayya) krishnakumari(satisukanya) Sriranjani (Swayam prabha)

  • @RalimsaJonnalagadda
    @RalimsaJonnalagadda 3 місяці тому +2

    Kiran prabha gaariki jai

  • @krishnamanohar6841
    @krishnamanohar6841 3 місяці тому +1

    chala baga chepparu kiran prabha garu.

  • @ramaraodronamraju4557
    @ramaraodronamraju4557 3 місяці тому +6

    మీరు ఉదాహరించిన ద్రోణంరాజు చినకామేశ్వర రావు గారు మా పెదనాన్నగారు.
    ఈయన పేరు చెప్పినందుకు ధన్యవాదములు.

  • @padminivadari1466
    @padminivadari1466 3 місяці тому

    Chala bagundi mee voice telugu ,,,,,sir ,,avida cheppi vinna kaani ayana evaro teleedu,,,tq saar

  • @vantaramvenkat
    @vantaramvenkat 3 місяці тому

    అలనాటి నటుల్లో చాలా తక్కువ మంది డబ్బు విషయంలో జాగ్రత్తపడి చక్కని జీవితం గడపగలిగే వారు నాగయ్య గారి నుండి చూస్తే ప్రముఖ నటులు దానాలతో సినిమాలు తీయడం వల్ల సర్వనాశనం అయ్యారు మన కళ్ళ ఎదుట చూస్తే జమున లాంటి కొంతమంది సినిమా ప్రొడక్షన్ జోలికి వెళ్ళలేదు రానున్న బ్రతికారు

  • @ramaaluri3020
    @ramaaluri3020 3 місяці тому

    Chalabadhakaram.

  • @rekhagummadi5770
    @rekhagummadi5770 3 місяці тому

    Manchi vedio chesaru teliyani veshayalu chepparu thanks andi

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 місяці тому

    బాగుంది sir🎉🎉🎉

  • @khajavali2971
    @khajavali2971 3 місяці тому

    Thanks for your illustration.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 місяці тому +2

    Thanks Sir🙏🏼🍀💐

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 місяці тому +3

    Good information sir 👍

  • @pushparao6922
    @pushparao6922 3 місяці тому +1

    Good narration. ThanQ Sir.

  • @Naidu717
    @Naidu717 3 місяці тому +2

    మీరు చెప్పిన ద్రోణంరాజు చిన్న కామేశ్వరరావు మా గురువు ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ ద్రోణంరాజు భగవాన్ దాస్ గారి సొంత తాతగారు...

  • @padmajaemani
    @padmajaemani 3 місяці тому

    Jai kiran prabha gaaru 👍👍👍

  • @syamala54
    @syamala54 3 місяці тому

    ఈయన సినిమాలు ఇప్పుడు చూడటానికి ఉంటే బాగుండేది

  • @sraokakani878
    @sraokakani878 3 місяці тому

    I met Amaranath garu in 1978 -79 in Kakinada. He & his wife came to Kakinada for Jaundice medicine at Vella a small village some 20 KMs from Kakinada. He stayed in Dwaraka Hotel( I don’t know whether it still exists). He sought some help and as President of Kakinada Jaycees, I organised a meeting and honoured him with some good amount . He came to the meeting with his wife and told me about all his story. Physically he was in a very bad condition but nonetheless, he was very happy because of the Kakinada Jaycees meeting. It almost tallied with the details which you have provided.
    I could able to recollect some of them after 45 years of gap.

  • @anandkoti1134
    @anandkoti1134 3 місяці тому +1

    His son movies were super hit in 1980's

  • @yadavrao5459
    @yadavrao5459 3 місяці тому +2

    GOOD MORNING, SIR.
    AS USUAL A NEW AND RARE INFORMATION.
    THANK YOU, SIR.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 3 місяці тому

    I had seen Amaranath’s movies.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 3 місяці тому

    TQ sir for information 👍

  • @essemCHELLURU
    @essemCHELLURU 3 місяці тому +1

    నటి ఐశ్వర్య రాజేష్ అమరనాధ్ మనవరాలు
    నటుడు రాజేష్ కూతురు

  • @ramanujamatmakuri3608
    @ramanujamatmakuri3608 3 місяці тому

    పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 місяці тому +3

    అమర్ నాథ్ గారు భక్తి అంబరీష చిత్ర o లో కృష్ణ కుమారి గారితో నటించారనుకుంటాను. ఆయనకి భరణి సంస్థ వారు కూడా అవకాశాలు ఇచ్చారు .చండీ రాణి . చక్రపాణి వంటి సినిమాల్లో నటించారు . ఆయనకుమారుడు రాజేష్ హీరో గాచేసిన కొన్నిసినిమాలు చేస్తున్న సమయ లో వారు హైదరాబాద్ లోని చిక్కడపల్లి ప్రాంతం లో ఉండేవారనుకుంటాను . రాజేష్ గారి కుమార్తె ఐశ్వర్య గొప్ప హీరోయిన్ కావడం ఆ కుటుంబం అభిమానులైన మాకు ఆనందాన్ని కలిగించింది .

    • @bhaskararaodesiraju8914
      @bhaskararaodesiraju8914 3 місяці тому

      Bhakta Aambarisha lo act chesindi Kantarao and jr Sriranjani. Aayana krishnakumari to act chesina film Sati Sukanya

  • @MallikarjunChowdary-k5h
    @MallikarjunChowdary-k5h 3 місяці тому +3

    ఇంకా పాతతరం నటుడు గురించి చెప్పగలరు కిరణ్ ప్రభ గారు

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 3 місяці тому +2

    Jai Andhra pradesh ✊️

  • @nageswararao6325
    @nageswararao6325 3 місяці тому +1

    ఈ విధంగానే 1940నుండి 1950 మధ్యకాలంలో మంత్రావాది శ్రీరామమూర్తి గారు అనే hero కూడా సినిమా రంగంలో ఉండేవాదని విన్నాను. ఆయన సినిమాలకు జనాదరణ లేక సినిమా రంగం నుండి విరమించుకొన్నారని విన్నాను వీలుంటే వారిగురించి కూడా వీడియో చేయగలరు.

  • @m.a.k.madhusudhan7395
    @m.a.k.madhusudhan7395 3 місяці тому

    Yes

  • @achantasurekha7908
    @achantasurekha7908 3 місяці тому

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 3 місяці тому

    🙏

  • @viswanathvedadri8849
    @viswanathvedadri8849 3 місяці тому

    Please make an episode on hero kausik (m.l.n. sastry) from proddatur . He has acted in Dharma devata telugu , tamil starring kausik , Girija , mukkamala (available on you tube) .Sadarama starring kausik , shahukaru janki telugu kannada . etc..you are doing great job.i dont miss your episodes .Thank you sir.

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 3 місяці тому

    అమర్నాథ్ నటించిన"నా 41:38 చెల్లెలు"-ఆరోజుల్లో ఒక సంచలనాత్మక చిత్రం.!సూర్యకళ చెల్లెలుగా నటించి ప్రేక్షకుల కంట తడి పించారు.!ఎల్వి.ప్రసాద్,హిందీలో "చోటి బహన్"గా, ఆతర్వాత "ఆడపడచు",చిత్రంగా తిరిగి తెలుగులో రీమేక్ చేయడం విచిత్రం.!హర్నాథ్,"భీమాంజనేయయుద్ధం"చిత్రం లో క్రృష్ణుడు గా నటించారు!.(రామాంజనేయయుద్ధం కాదు.!)

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu 3 місяці тому +1

    Good morning sir Pl upload Hindi stars Dev and Madhu r Pratap reddy pulivendula ap

  • @mkrishna1062
    @mkrishna1062 3 місяці тому +1

    🎉

  • @imlearner7726
    @imlearner7726 3 місяці тому

    Sir.ogirala venkata chalam .labour commissioner. Africa country ki ilo officer. Valla daughter ias ..chaya ratan .westgodavari dist attili mandalam. kommara village valladhi...knchm ayina gurinchi video's cheyandi please...sir

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 3 місяці тому +6

    శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి "కళాభినేత్రి వాణీశ్రీ" గారి గురించి తెలుసుకొనుటకు ఒక మంచి కార్యక్రమం చేయండి సార్

    • @Talentblock1
      @Talentblock1 3 місяці тому

      Yes.. please request about vanisri garu

  • @nageswararao6325
    @nageswararao6325 3 місяці тому +1

    ఇలాగే మంత్రావాది శ్రీరామమూర్తి గారి గురించి కూడా వీడియో చేయగలరు. 1940నుండి 1950మధ్యకాలంలో hero గా చేసి జానధారణ లేక సినిమా రంగం నుండి విరమించి అమెరికా లో settle అయినారని విన్నాను.

  • @anandkoti1134
    @anandkoti1134 3 місяці тому

    I heard about him. But didn't see movies

  • @chchamkrishnamusicacademy2395
    @chchamkrishnamusicacademy2395 3 місяці тому

    Very sad

  • @ramachandrarao-n8u
    @ramachandrarao-n8u 3 місяці тому

    Great actor but not shrine like other stars without define future in proper way. many actors are ruined their carrier by took wrong decision. For example kanta Rao, padmanabam etc. God define fortune but not overcome by self. Great tribute to such good actor who belongs to uttarandra.

  • @rajakeeyakurukshetram5756
    @rajakeeyakurukshetram5756 3 місяці тому

    NTR gave amaranth lot of opportunities

  • @SubbaraoSrikanta-mf8so
    @SubbaraoSrikanta-mf8so 3 місяці тому +1

    Fin

  • @rammohangodthi
    @rammohangodthi 3 місяці тому

    Use to act in soft characters

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 3 місяці тому

    తేనె మనసులు లో నటించారా (ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో)

  • @crniranjandevakumar7196
    @crniranjandevakumar7196 3 місяці тому

    Please Thomas Alva Edison biography Sir

  • @balakrishnasadasivuni8373
    @balakrishnasadasivuni8373 3 місяці тому +1

    Propar vezag bimili

  • @ramaaluri3020
    @ramaaluri3020 3 місяці тому

    Chalabadhakaramaayanajeevitam.😂

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 3 місяці тому

    Luck is not on his side.

  • @viswanathvedadri8849
    @viswanathvedadri8849 3 місяці тому

    Kausik has acted during 1951-1956.

  • @seshacharyuluvadapalli
    @seshacharyuluvadapalli 3 місяці тому

    Amar nath garu vizianagaram frequently vache varani maa elder brothers cheppevaru-- amarnath vzm vachinapudu residence unde meda prastutamu ledu