మిస్సమ్మలో ఏం రాజా చాలా అద్భుతంగా పాడాడు. ఎంతో సాఫ్ట్ గొంతు ఆయనిది. ఒక్క తెలుసుకొనవే యువతీ పాట చాలు. ఘంటసాల ప్రతి పాటలో అయన ప్రతిభ కనిపిస్తుంది. కానీ రాజా గొంతులో అనిర్వచనీయమైన మృదుత్వం ఉంటుంది. కాబట్టి అయన పాటలు ఒక పామరుడు తనకు తానుగా లీనమై పాడినట్టుగా చాలా హృదయమంగా ఉంటుంది. రాజా కనుమరుగు అవ్వటానికి ఆయన ప్రవర్తనే కారణమంటారు.
Ghantasala Master voice currently no one has, future also we won't expect. As his voice is Ghandhrva , highly melodious, mettalic. Salutations to the legend.
ఘంటసాల గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప వరం. ఆంధ్ర దేశానికి ఒక తిరుపతి వెంకటేశ్వరుడు ఒక బెజవాడ కనకదుర్గమ్మ ఒక ఘంటసాల వెంకటేశ్వర రావు గారు. చాలు ఆంధ్ర ప్రజల కీర్తి ఎల్లలు దాటి కీర్తిని గడించి పెట్టాయి. ఆ మహానుభావుడికి భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలి. స్వాతంత్ర సమరయోధుడు 2-1/2 సంవత్సరాలు భళ్లారి జైలులో కఠిన కారాగారా శిక్షను అనుభవించిన నిఖార్శ మైన జీవితం ఘంటసాల గారిది. వారికీ నా పాదాభి వందనాలు. 🙏🙏🌹🌹
All songs in PELLI KAANUKA of ANR and B Saroja are most melodious especially the tragedy song - Adepaade pasivada. True lovers who fails in their love , after hearing this song will feel discomfort.
మాయాబజార్ సినిమాలో కూడా నాలుగు పాటలు స్వరపరిచిన తర్వాత S.రాజేశ్వరరావు గారు తప్పుకున్నారు.మిగతా పా టలన్నింటిని ఘంటసాల గారు పూర్తి చేశారు.ఇద్దరి పాటలు గూడ Super Hits.
ఏ. యం. రాజా గారు 1951లో తమిళ సంసారం చిత్రంతో సింగర్ గా ప్రవేశించారు. ఘంటసాల గారు 1945 లోనే చిత్రరంగ ప్రవేశం చేశారు. ఏ. యం. రాజా గారు సింగర్ గా ప్రవేశించే సమయానికి ఘంటసాల గారు షావుకారు, మన దేశం లాంటి చిత్రాలతో సంగీత దర్శకునిగా స్థిరపడి వున్నారు. ఘంటసాల గారు తెలుగు చిత్రరంగంలో పూర్తిగా స్థిరపడగా, ఏ. యం. రాజాగారు తమిళచిత్రరంగములో, మళయాళ చిత్రరంగ ములో మరియూ సింహళ భాషా చిత్రాలలోఅద్భతమైన ప్లేబ్యాక్ సింగర్ గా ఆక్రమించారు. మరియు 1960 సం. లో కళ్యాణపరిసు తమిళ చిత్రం (తెలుగు పెళ్లి కానుక) తో సంగీత దర్శకునిగా విజయవంతమయ్యారు.ఆ తర్వాత తమిళ చిత్రాలలో నం. 1 సంగీత దర్శకునిగా వెలుగొందినా, తన వ్యక్తిత్వము, తమిళ సినీ రాజకీయాల కారణంగా సంగీతదర్శకత్వమునుండి వైదొలిగాడు. ఆ తర్వాత సినీ రాజకీయాలతో ఆయన తెర మరుగు కావలసి వచ్చింది.
ఘంటసాల గారు, మరణించి 50సంవత్సరాలు దాటినా, అయన సినిమా life గురించి ఎవరికి అంతగా తెలియదు. ఆ విషయాలు మీరు, పరిశోధించి చెప్పండి. ఇప్పటికి ఆయనకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఏ విషయమైనా, మీ అంత విపులంగా చెప్పేవారు, తెలుగులోనే లేరు.
1957 lo Bharani vari varudu kavali lo Tami Telugu versions tho ghantasala bhanumathi padaru (andachandala o taraka song) u tube lo vinacchu. Tamil Gunasundari kathalo Ghantasala A,M Raja chetha padincharu.(a film u tube lo undi verify the musical score.
Meeru cheppindhi nijame ayina veroka information lo Ghantasala gariki,mariyu Bhanumathi gariki gap karanam Music Director Rajeswara Rao music lo okanoka patalo Bhanumathi garitho annarani yemante meekante Ghantasala garu baga padaru anduvall ame Ghantasala garini avoid chesindani next idhrdhi manasulo pettu kokunda Ghantasala garu thana music lo 2 patalu padincharani idhi nijama leka wrong informationa meere cheppali
ఘంటసాల మాస్టర్ గారు అప్పటికి ఇప్పటికి ప్రాతఃకాల స్మరనీయుడే.ఆయన గాత్రం తెలుగుభాషకు అమృతం.

A.m
రాజా వారి పాటలు కూడా మిస్సమ్మ లో బాగున్నాయి.
మీరు చెప్పింది అక్షర సత్యం
ఆయన పాడిన పాటలు ఇప్పటికీ మర్చిపోలేం చిరస్మరణీయుడు🙌🌹🙏🙏🙏🙏
సూర్య chandrulu ఉన్నంతకాలం ఘంటసాల గారి గాత్రము s rajeshwararao గారి sangeetam ఉంటుంది
భానుమతి కి ఘంటసాల అంటే ఇష్టం ఉండదు
బాగా చెప్పారు సార్ ! ఈ సమాచారాన్ని వేరే వారి ద్వారా కూడ విన్నాను. This could be correct information..
All songs in PELLI KAANUKA of ANR and B Saroja are most melodious especially the tragedy song - Adepaade pasivada. True lovers who fails in their love , after hearing this song will feel discomfort.
ఇన్నాళ్లకి మీదొక మంచి balanced వీశ్లేషణ విన్నాను . ఇక ముందు కూడా ఇలాంటి impartial/unbiased vedio లు ఆశిస్తున్న ఒక 78.సం.ల.వ్యక్తి అభిప్రాయం.
1967 లో ఏయన్నార్- భానుమతి జంటగా నటించిన భరణీ వారి 'గృహ ప్రవేశం' లో ఘంటసాల , భానుమతి గార్లు కలిసి పాడారండీ
Meeru చాలా వివరంగా చెబుతారు
Namaste sir, meeru gaddam teeseste inka baaguntaaru.
రెండోవపెల్లి ఘంటసాలగారి కి సుతరాము ఇష్టం లేదు సొంతభార్య అంయకత్వము తో రెండవ ఆవిడని
అంట గట్టింది ఘంటసాలగారు చాలా భాధ పడ్డారు ఏ విషయంలో మానసి కముగా 😔
Thank you very much sir for information. I had this doubt since long . Now clarified
Gandharva lokam nundi sapavasattu bholokam vachharu
మాయాబజార్ సినిమాలో కూడా నాలుగు పాటలు స్వరపరిచిన తర్వాత S.రాజేశ్వరరావు గారు తప్పుకున్నారు.మిగతా పా టలన్నింటిని ఘంటసాల గారు పూర్తి చేశారు.ఇద్దరి పాటలు గూడ Super Hits.
Very nice analysis.
A M రాజా ఘంటసాల గారి కంటే సీనియర్. కొత్త గాత్రం కాదు. కానీ ఘంటసాల గారికి ఎవరికీ సాటిరారు. భానుమతి కి గర్వం, ఈగో ఎక్కువ.
ఏ. యం. రాజా గారు 1951లో తమిళ సంసారం చిత్రంతో సింగర్ గా ప్రవేశించారు. ఘంటసాల గారు 1945 లోనే చిత్రరంగ ప్రవేశం చేశారు. ఏ. యం. రాజా గారు సింగర్ గా ప్రవేశించే సమయానికి ఘంటసాల గారు షావుకారు, మన దేశం లాంటి చిత్రాలతో సంగీత దర్శకునిగా స్థిరపడి వున్నారు. ఘంటసాల గారు తెలుగు చిత్రరంగంలో పూర్తిగా స్థిరపడగా, ఏ. యం. రాజాగారు తమిళచిత్రరంగములో, మళయాళ చిత్రరంగ ములో మరియూ సింహళ భాషా చిత్రాలలోఅద్భతమైన ప్లేబ్యాక్ సింగర్ గా ఆక్రమించారు. మరియు 1960 సం. లో కళ్యాణపరిసు తమిళ చిత్రం (తెలుగు పెళ్లి కానుక) తో సంగీత దర్శకునిగా విజయవంతమయ్యారు.ఆ తర్వాత తమిళ చిత్రాలలో నం. 1 సంగీత దర్శకునిగా వెలుగొందినా, తన వ్యక్తిత్వము, తమిళ సినీ రాజకీయాల కారణంగా సంగీతదర్శకత్వమునుండి వైదొలిగాడు. ఆ తర్వాత సినీ రాజకీయాలతో ఆయన తెర మరుగు కావలసి వచ్చింది.
ఘంటసాల గారు, మరణించి 50సంవత్సరాలు దాటినా, అయన సినిమా life గురించి ఎవరికి అంతగా తెలియదు. ఆ విషయాలు మీరు, పరిశోధించి చెప్పండి. ఇప్పటికి ఆయనకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఏ విషయమైనా, మీ అంత విపులంగా చెప్పేవారు, తెలుగులోనే లేరు.
Whatever might be their tassels, they have given wonderful MUSICAL oriented movies VIPRANARAYANA & MISSAMMA.
మిస్సమ్మ లో మిస్సైనవి:
1. కధలో నాయుడు దంపతుల కూతురు మహాలక్ష్మి తప్పిపోయినా, ఆఖర్న దొరికింది, ఆవిధంగా ఆ అమ్మాయిని పెంచిన తలిదండ్రులుకి ఆ కూతురు కళ్ళెదుటవుంటూనే - తప్పిపోయింది.
2. భానుమతిగారికి హీరోయిన్ ఛాన్సు
3. అక్కినేని నాగేశ్వరరావుగారికి మీసం
4. ఘంటసాలగారికి సంగీత దర్శకత్వమేగాదు, ఆయనకి పాటలు.
This man speaks as though he knows everything. GOD only knows how much he knows.
ఘంటసాల గారు లేని దేవదాసు లేదు
Nija jeevithaalaki sambhandinchina bhaavalani nitya jeevithamlo paatala roopam lo vachayi ghantasala gaari paatalu.a bhavaalu manishi annavadu bathiki vunnannallu manasu anedi paatala varaku bathike vundi kaabatti hathukuntaayi.kothaga oka mata parichayam chesaru manobhaavalaki dagggaraga vuntayani anekamandi abhiprayam.
Sir, your analysis is Super., but due to AM Raja the picture of Vipranarayana is not a Super hit, Missamma also.
1957 lo Bharani vari varudu kavali lo Tami Telugu versions tho ghantasala bhanumathi padaru (andachandala o taraka song) u tube lo vinacchu. Tamil Gunasundari kathalo Ghantasala A,M Raja chetha padincharu.(a film u tube lo undi verify the musical score.
❤❤❤❤❤❤❤❤
In grihalakhmi movie ghantasala sang.
Meeru cheppindhi nijame ayina veroka information lo Ghantasala gariki,mariyu Bhanumathi gariki gap karanam Music Director Rajeswara Rao music lo okanoka patalo Bhanumathi garitho annarani yemante meekante Ghantasala garu baga padaru anduvall ame Ghantasala garini avoid chesindani next idhrdhi manasulo pettu kokunda Ghantasala garu thana music lo 2 patalu padincharani idhi nijama leka wrong informationa meere cheppali
Ghantasala గారు పాడని దేవాదాస? సాటి లేని మేటి గాయకుడు.
మీరు సినిమా కబుర్లు బాగా చెప్పుతారు , బాగుంటాయి వినటానికి, కానీ రాజకీయ విశ్లేషణలు మాత్రం, ఏక్షపక్షం, కులపక్షం గా యుంటాయి.
Burada