Kanya Sulkam | Telugu Movie | కన్యాశుల్కం । చిత్రవిశేషాలు

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • #kiranprabha #telugucinema #ntr
    Kanyasulkam is a 1955 Indian Telugu-language philosophical film directed by P. Pullaiah and produced by D. L. Narayana for his production company Vinodha Pictures. The film stars N. T. Rama Rao, Savitri and Sowcar Janaki, with soundtrack and score by Ghantasala. KiranPrabha narrates the back ground stories in making this movie.

КОМЕНТАРІ • 78

  • @ramaraobandikallu8500
    @ramaraobandikallu8500 Рік тому +11

    కన్యా శుల్కం నాటకం చదివాను, సినిమా చూశాను. ఐనా కిరణ్ ప్రభ గారి talk show పై ఆసక్తి తో విన్నాం

  • @neelimasurabathula2092
    @neelimasurabathula2092 Рік тому +7

    అవును 1986 అప్పటికి నేను చిన్నపిల్లని
    మాది విజయవాడ మా అమ్మ నన్ను వెంటపెట్టుకుని విజయ టాకీస్ లో ఆడుతున్న కన్యాశుల్కము సినిమాకు తీసుకెళ్ళింది
    అప్పుడు థియటర్ చాలా రష్ గా ఉంది
    నాకు అప్పుడు ఆ సినిమా గురించి ఏమి తెలీదు
    కానీ తరువాత రోజుల్లో ఆ నాటకం గురించి తెలిసి నాటకం చూడకపోయినా ,, సినిమాని చాలాసార్లు చూసాను..... ఇప్పుడు మీరు విజయవాడ విజయ టాకీస్ అనగానే చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ధన్యవాదములు 🙏

    • @a.rajesh2898
      @a.rajesh2898 Місяць тому

      I am also from Vijayawada and residing near Vijaya talkies. We had seen this movie in Vijaya talkies along with family in my childhood. Good days

  • @commonman6304
    @commonman6304 Рік тому +17

    మీకు మీరే సాటి.. చిత్ర విశ్లేషణలో వ్యాఖ్యానంలో..!! విజయాన్ని ఆలస్యంగా అందుకున్న గొప్ప సినిమాల్లో ఒకటి.. కన్యాశుల్కం..!! ప్రతి తెలుగువాడూ చూడవలసిన చిత్రం..!!

  • @amrujtelugutv
    @amrujtelugutv Рік тому +5

    మీ వివరణ అరిటాకులో షద్రుచులతో వడ్డీంచిన భోజనం లాగా ఉంటుంది 😊🙏

  • @ksphanikumar5409
    @ksphanikumar5409 Рік тому +13

    పాత తరం సినిమా ల విలువలు, సందేశాలు, నటి నటుల గురించి మీ వివరణ అద్భుతం, ఆ విశేషాలు వింటుంటే ప్రాణం ఏటో పోతోంది 🙏

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 Рік тому +15

    కన్యాశుల్కం చిత్ర పరిచయం గురించి మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం కిరణ్ ప్రభ గారు. సినిమా సెట్స్ లో జరిగిన సంఘటనలను గురించి ఆసక్తిదాయకంగా వివరించారు.

  • @rajeshpv6283
    @rajeshpv6283 Рік тому +7

    Thanks a lot Kiranprabhagaru, i saw this once and after your narration will watch now will be more meaningful 😊

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Рік тому +8

    కన్యాశుల్కం సినిమా ఇప్పటికీ టీవీ లో వస్తే ఆసక్తికరంగా చూస్తాము. ఎక్కడా సాగదీయకుండా సందర్భోచితంగా చిత్రం ఉంటుంది. కొన్ని సినిమాలు మొదటిసారి విడుదలై అంతగా ఆడని సినిమాలు తరువాత విడుదలై అఖండ విజయం సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో NTR సినిమాలే ఎక్కువుగా ఉన్నాయి. మంచి సినిమా గురించి చెప్పారు. ధన్యవాదాలు.

  • @JNM-Political
    @JNM-Political Рік тому +3

    సాధారణంగా కిరణ్ ప్రభ ఒక విషయంపై మాట్లాడేటప్పుడు, చక్రం మళ్లీ ఆవిష్కరించాల్సిన అవసరం లేదని మనం ఎప్పుడైనా తక్షణమే ఒక నిర్ణయానికి రావచ్చు. KP యొక్క అభిరుచి మా పెట్టుబడి, అతను చేసే పరిశోధనలన్నింటికీ తక్కువ సమయం పెట్టుబడితో జ్ఞాన సంపద అపారమైనది! అదృష్టవశాత్తూ మనందరికీ KP లకు (అతని బెటర్ హాఫ్‌తో సహా) శ్రోతల నుండి ఎటువంటి అంచనాలు లేవు, అందుకే వారు రాణిస్తూనే ఉన్నారు!
    …… కన్యాశుల్కం కంటెంట్ చాలా గొప్పది, దశాబ్దాల తర్వాత కూడా KP ఒక టాక్ షో చేయాలని నిర్ణయించుకున్నారు! మొదటి విడుదల నుండి దశాబ్దాల తర్వాత మళ్లీ మళ్లీ విడుదలై విజయం సాధించడం అరుదైన దృగ్విషయం, అయితే ఈ కళాఖండాన్ని సృష్టించిన వారు చరిత్రలో లేరు. తప్పక ఒప్పుకుంటాను, ఈ సినిమా ఇంతవరకు చూడలేదు, తప్పక చూడండి 🙏
    (Generally when Kiran Prabha talks on a subject, we can always instantaneously come to a conclusion that there is no need to re-invent a wheel. KP’s passion is our investment, the wealth of knowledge is enormous at low investment of time only for all the research he does! Fortunately for all of us KPs (includes his better half) don’t have any expectations from listeners, that’s why they continue to excel!
    …… The content of KANYASULKAM is so rich, KP decided to make a talk show even after decades! The film’s success on it’s repeated releases is a rare phenomenon after decades from its first release although the creators of this masterpiece are no more is history. I must admit, I haven’t seen this movie so far, must see ) 🎉🙏

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 Рік тому +15

    సినిమా తో సమానమైన హుందాగా ఉంది మీ వ్యాఖ్యానం.👍👍🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +4

    Thanks sir this video. Mesmerizing mee voice ku 🙏🏼🙏🏼🙏🏼🍀🍀

  • @balajikuruba5486
    @balajikuruba5486 Рік тому +3

    కిరణ్ ప్రబ garu. Mee veerabimanini. సాటి లేరు meekevvaru. Chaganti garu. Meeru ఒక అద్బుతం. మాటల్లో varninchalem.

  • @salahari
    @salahari 11 місяців тому +2

    Watched this movie long back, never knew so much about the niceties of it. I am sure, if there was a reviewer like you, this movie would've been million times more successful than it was 🙏🙏

  • @krishnanukala6369
    @krishnanukala6369 Рік тому +1

    Very nicely told!

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 Рік тому +3

    సినిమా చూసినట్లే ఉంది.ఇంతకు ముందు చూడలేదు.ఇప్పుడు చూడకుండా ఉండలేను.అది మీ talkshow ప్రభావం

  • @tarunisyamala
    @tarunisyamala Рік тому +8

    Thank you Kiran garu I have seen this movie several times A iconic movie in telugu history.
    Love this movie. Today I still enjoy to watch this movie .

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Місяць тому +2

    కన్యాశుల్కము చిత్రo అద్భుతం గా ఎక్కడా ఔచిత్యం చెడకుండా తీశారు . గోవిదారాజుల సుబ్బారావు , ఎన్టీఆర్ , సావిత్రి సీఎస్ ఆర్ ,ఛాయాదేవి షావుకారు జానకి ఆమెతండ్రి గా వేసిన నటుడు చివరకు ఇద్దరు బాల నటులు కూడా అద్భుతంగా చేశారు. ఆస్కార్ అవార్డు కు కూడా మించిన చిత్రం! .

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Рік тому +5

    చాలా మంచి విశ్లేషణ ఇచ్చారండి kiranpraba గారు థాంక్స్

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Рік тому +3

    మీ వలన చాలా విషయాలు తెలుసుకున్నాం thank you so much sir from Vizag

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri Рік тому +4

    Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @ithaganinaresh8623
    @ithaganinaresh8623 Рік тому +4

    Legend in telugu youtuber s
    ...KP Garu🙏🙏🙏🙏🙏

  • @nnrrao9760
    @nnrrao9760 Рік тому +2

    కన్యాశుల్కం సినిమా ఇంతవరకు చూడలేదు. మీ వీడియో చూశాక కన్యాశుల్కం సినిమా తప్పక చూడాలని వుంది. చూస్తాను. ముందు ఈ సినిమాలో గిరీశం పాత్రకి అక్కినేని వారిని అడిగినట్లు చదివిన గుర్తు. నిజమా. మీ విశ్లేషణ చాలా వివరంగా వుంది. ధన్యవాదాలు.

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 5 місяців тому +1

      ముందు ఒప్పుకొని నెగటివ్ రోల్ అని మానేశారట.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 25 днів тому +1

    Kanyaashlkam, RaajuPeedha, NarthanaSaala, Badipanthulu, Laanti, Variety, Cinema, Laloo Acting Cheyyadam, StarHero Laloo NTR Sir ki, Maatramee Saadhyam.

  • @nagamuni7461
    @nagamuni7461 Рік тому +10

    మంచి సినిమా గురించి మాకు అందించిన మీకు ముందుగా ధన్యవాదాలు సర్

  • @dr.sharmach8845
    @dr.sharmach8845 Рік тому +1

    కధనంలో మీకు మీరే సాటి , వేరే లోకంలో విహరింప చేస్తారు

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 26 днів тому +1

    దురదృష్టం ఏమిటంటే ఈ సినిమా టీవీ చానల్స్ లో ప్రదర్శించేటప్పుడు కూర్పు సరిగా లేక కొన్ని సన్నివేశాలు ముందు వెనుకగా చూపబడ్డాయి. ఇది ఎలా గుర్తించడం జరిగిందంటే ఒరిజినల్ సినిమా తెరమీద డెబ్బై దశకాలలో చూడడం జరగడం వల్ల ఈటీవీ వారు ఆ విషయం గమనించ లేదు

  • @babu2001
    @babu2001 7 місяців тому +1

    🙏 చాలా బాగుందండి - మంచి ప్రమాణాలతో, మంచి విలువలతో మీరు చేసిన ఈ ప్రోగ్రాం తర్వాత కన్యాశుల్కం సినిమాను మళ్ళీ చూస్తాను - complete 6 hours నాటకం కూడా మళ్ళీ చూస్తాను, వింటాను, చదువుతాను. చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు చాలా థాంక్స్, రియల్ అప్రిషియేట్. 🙏

  • @nnrrao9760
    @nnrrao9760 Рік тому +1

    Than you Sir for remembering Rajasulochana garu.

  • @rangamsetty6691
    @rangamsetty6691 Рік тому +1

    ఉద్యోగం చేసేటప్పుడు.గిరీశం లాంటి వాళ్లు తారసపడ్డారు.నాటకం సినీమా అంతకు ముందే చూసాను .కావున సులభంగా నే పట్టేసా .గుర్తు పట్టా.

  • @msb3332
    @msb3332 Рік тому +1

    గతంలో మీరు అనేక చిత్రాల మీద చేసిన టాక్ షోల్లో ఆ చిత్ర కథను క్లుప్తంగా చెప్పేవారు. కానీ ఎందుకో ఆ సంప్రదాయాన్ని ఈ టాక్ షోలో విస్మరించి, పాత్రలను పరిచయం చేసి వదిలేయడం కొంచం వెలితిగా అనిపించింది.

  • @gudiyadandasi-xn2wo
    @gudiyadandasi-xn2wo Рік тому +1

    అద్భుతమైన విశ్లేషణ 👌

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 Рік тому +3

    🙏🙏 ధన్యవాదాలు గురువుగారు 🙏🙏

  • @bcvan9999
    @bcvan9999 Рік тому +1

    Rangasthalam lo Dr. Govindaraajula Subbaa Raavu gaari mariyu Sthaanam Narasimhaa Raavu gaari natana adbhutam. Vaatitho compare chesthe, cinimaa konchem thellaboyinatlu anipinchadam sahajam. Andukane modati vidudala anta phalinchaledemo.

  • @saiteja8077
    @saiteja8077 Рік тому +3

    Thank you for doing this sir, mee matallo vinadam chala anandam ga undi 🙏🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Рік тому +1

    Kanyasulkam- A wonderful book with a social-bad custom as back drop ; a wonderful drama presented by great stage-artists ; a wonderful cinema with highly talented actors and technicians! This was very well presented by you Sir in this Talk Show!👌👌👌🙏

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 Рік тому +2

    Thank you so much kiran prabha garu. Kanya sulkamu chitra viseshalu vintunnanu sir. 3months nundi meeku nenu sariga anser cheyyalekapotunnanu. Spoken english lo join ayyanu. Anduvalana. Santruptikaranga ledu vinananduvalana. From guntur.

  • @simple..2785
    @simple..2785 Рік тому +1

    Girisham buchaam nu vadhina garu Ani sambashstaru
    Kani girisham amenu valalo vesukuntadu
    Girisham vadhina ani sambashichadam anthavaraku sari ainadi

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 Рік тому +1

    Adbhuta visleshana. Really great. The greatness and commitment of the Artists and technicians ,Producer and Director and associate Director is worth remembering. Thanks Sir, for your great evaluation of the old generation. Late Gurajada is remembered for ever for his social reformation and thought provoking. Thanks once again for your kind analysis in exhibiting the great values of Kanya Sulkam.

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 Рік тому +4

    Excellent Sir,we are blessed to have u

  • @melanaturanantakrishna3726
    @melanaturanantakrishna3726 Рік тому +3

    Thankyou,kirangaru,
    Oldest gold.
    Any story,celluloid,should have elivatedpublicity,to clinch success.
    Your narration simply superb to entail listeners to see againand again.
    Full credit goto allthe actors,especially savitri,csr,ntr,ramannapantulu,vanguard
    Ghantasalamusic asset
    Girisamdailogues superb.

  • @sunithathodeti136
    @sunithathodeti136 Рік тому +3

    Namaste Kiran prabha garu 🙏🙏🙏🙏

  • @raghavuluvillupuram4319
    @raghavuluvillupuram4319 Рік тому +3

    Very good 👍

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc Рік тому +1

    Oke chitram lo inni visheshaalu untaayani ippudae thelisindi.

  • @nagavenil7584
    @nagavenil7584 Рік тому +1

    Thank u once again for
    telling about kanyasulkam movie visheshalu will try to see the movie waiting for the next week.

  • @nistalasubhadra9438
    @nistalasubhadra9438 Рік тому +1

    cenemaa ardhikangaa vijayam saadhinchindaa?

  • @chandrashekher7225
    @chandrashekher7225 Рік тому +1

    One of the best films I ever saw in my life..

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 27 днів тому +1

    One of d classics. I have seen this movie many times.

  • @rohitkrishna7071
    @rohitkrishna7071 Рік тому +1

    అద్భుత వివరణ....🙏🙏🙏🙏🙏

  • @RachamallaPratapareddy-oz5yu
    @RachamallaPratapareddy-oz5yu Рік тому +2

    Good morning sir excellentnarratiom

  • @lasyavarshini8738
    @lasyavarshini8738 Рік тому +1

    What a great narration of one of the greatest social reforming novel. Kanyasulkam and dowry were social evils in those days. The writers of the both novels in their name were renowned for their practicalmindedness. That was the reason for their tremendous success. In a nutshell, you have introduced every character in true sense of their nature. It was a star-studded movie based on a novel which was based on a universal subject. Even after another years the subject of the novel will be so relevant as it is today even after more than hundred years of its publication. My cousine sister's husband is Gurajada's great grand son..His name is also Gurajada Apparao..

  • @dr.krkprabhakaramurty4004
    @dr.krkprabhakaramurty4004 Рік тому +1

    Very nice and excellent

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 11 місяців тому

    Based on correct data ,unique portrait Telgu society then and now. Thank you. SIR. SATYANARAYANA MURTHY 90 VIZIANAGARAM 21. 1O. 23..

  • @jyothik4659
    @jyothik4659 Рік тому +1

    Thanks andi memu Vijayawada ,Vijaya takies lo chusamu, eppatiki chalasaru chusanu TV lo etc..appudu chusina first time chuchinate unttundhi savitri gari kosam Maree chustanu "lottipitta" scene amme navvu very beautiful

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +1

    August 5-2023🙏🏼🪴🌿👍

  • @sadasiva999.
    @sadasiva999. Рік тому +1

    Oka kala khandam vivaranga chepparu ❤

  • @sindhubharathi683
    @sindhubharathi683 Рік тому +1

    Ambedkar gari gurinchi cheppadam ledu

  • @Templebells9099
    @Templebells9099 Рік тому +1

    Excellent narration.

  • @rajeshbabu4716
    @rajeshbabu4716 Рік тому +2

    Sooper Sir Excellent

  • @pavankumar-rk3et
    @pavankumar-rk3et Рік тому

    Full movie completed movie link unte pettandi guruvuugaru. Anni youtube channels lonu movie complete ga ledhu. Antha editing lone part part lu miss ayyi unnai. Na vinnapam mannicchagalaru.

  • @Ptr2014
    @Ptr2014 Рік тому

    25 minutes లోపు చెబితే బాగుంటుంది

  • @ramanarao18
    @ramanarao18 Рік тому +1

    🙏🙏🙏👍👍👍🤗

  • @arjampudipadmalatha629
    @arjampudipadmalatha629 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 3 місяці тому +1

    నాటి నటులు ఆ ఆ పాత్రలలో నటించినతీరు నాభూతో న భవిష్యతి.

  • @t.sravani3910
    @t.sravani3910 7 місяців тому

    🥰🥰🥰🥰

  • @ithaganinaresh8623
    @ithaganinaresh8623 Рік тому +1

    What a voice sir...like a Ushasree

  • @srsri1654
    @srsri1654 Рік тому

    Kani Naku gollapidi maruthi Rao gari kanyashilkam ishtam