Dalit Camera u r doing a noble initiative. This guy is a gem his works deserves research and mainstreaming so that people like us get inspire and respond appropriately to the oppressions being faced by Dalits.!!! Revolution among Dalits alone can ameliorate us from this oppression and his works will inspire us in this direction!
Tdp ki votes vesi gelipinchedi SC le mekosam poradi pingali dasaratharam bramhin reporter ni champesaru ...meru vallaki votes vesi chanipoyinavalla athma Malli champesaru
ఒరే కలేకూరోడా నిన్ను ఒక్కసారి హత్తుకోలేక పోయినందుకు నన్ను తిట్టుకోవాలో... దొరక్క దొరక్క శాన్నాళ్లకి దళితులకు దొరికిన ఆస్తివైన ప్రసాదా... నీ జీవితం నీదే అనే స్వేచ్ఛను మాకు ఇంత తొందరగా దూరమైపోవడానికి ఉపయోగించుకొన్నందుకు నిన్ను తిట్టుకుంటూనే... నిజంగా ఈ దేశ ముఖచిత్రంపై నిన్ను పాతెయ్యాలని వుందిరా పుట్టుగెరుగని బైరాగోడా.... ఐదు వేల యేళ్లనాడు హత్యగావింపబడి నేటికీ రవళిస్తున్నవాడా...
కలైకూరి అన్నకు నా జాతి జోహార్లు...... అన్నా మీరు అంబేద్కర్ గురించే కాకుండా అంబేద్కర్ ఆలోచన విధాన లక్ష్యాన్ని గురించి చెప్పారు,ఈ రాజకీయ విద్యావ్యవస్థ గురించి అప్పుడే ఇంత క్షుణ్నంగా ధైర్యంగా మాట్లాడారు అంటే చాలా గొప్ప......మన దళిత జాతి అంబేద్కర్ మనకు ఇచ్చిన రిజర్వేషన్ల దోరణిలో కాకుండా అతని ఆశయాలు, లక్ష్యాల వైపు మన గమ్యం ఉండాలి......గొప్ప మానవతా వాది, ఆత్మ గౌరవం , సమాజ బాధ్యత ఉన్న వ్యక్తి గురించి తెలియజేసినందుకు...... Dalit camera channel కు నా జాతి ప్రత్యేక ధన్యవాదాలు
Such a great person.. He shouldn't have addicted to alcohol.. rather he should have followed Ambedkar interms of alcohol... We missed great poet nd dalit intellectual 🙏🙏🙏
అన్నా మరు జన్మ అనేది ఉంటే ఒక దళితుడిగా జన్మించి నీ ఆశయం కోసం పోరాడుతా అన్నా. ఈ కర్మ భూమిలో నిన్ను గుర్తించలేని ఈ సమాజం తలదించుకోవాలి. జోహార్ కలేకూరి ప్రసాద్ జోహార్.
I feel more respectful and dignified calling my self as Dalit instead of caste names given by this oppressors!!! Caste names r given nly to make us further weak and to create quarrels among us!!! Our unity is their weakness and our strength!!
అబ్బ బ్బ భ.... ఏమి రాసావు అన్నా....నా శవాన్ని ఈ దేశ ముఖ చిత్రం గా ముద్రించండి. ఇంత గొప్ప థాట్ రావడం అసాధారణం. జోహార్ జోహార్....❤❤❤❤
అపర మేధావి... దళిత... కాదు మానవతా మేధావి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కలేకూరి కవి కూడా కాదు గాజులు వేయకండి
నా మాదిగ జన్మ... జాతి వేస్ట్... నిన్ను వినని.. నిన్ను కనని.... జోహార్.. అమర్ రహే కలేకూరి గారు 🙏🏻🙏🏻🙏🏻
నా భారతదేశం లో నీలాంటి పుణ్యమూర్తులు పుట్టారు.. మీ మాటలకు మీ భావాలకు మరణం లేదు. జోహార్ నా మాతృభూమి భూమి కన్న ఓ ధిక్కార పాతకమ.....
ఎవడురా dislike చేసినా వెధవ...ఎందుకు రా నీ బతుకు ఛీ..ఆ పదాలను వినండిరా..జై భీమ్✊జోహార్లు ప్రసాద్ అన్న 🙏
my role model my hero Kaleikuri prasad
Jai Bheem
జై భీమ్ అన్నా 🙏మీ యొక్క గొప్ప సాహిత్యాన్ని ఇప్పటి యువత చాలా miss అవుతుంది అన్న
కాలేకురి ప్రసాద్ గారి మరిన్ని videos పెట్టండి pls.
👏
👍👌
జై భీం కలైకురి ప్రసాద్ గారు
ప్రసాదు గారు నిజం గా దేవుని ప్రసాదమే మిత్రులారా...... వందనాలు
Great kalekuri ......
Dalit legendary poetry
yes his real name is kalekuri Deva vara prashad
Great man in public
Power ...
జోహర్ ప్రసాద్ అన్న... జోహర్...
జై భీమ్. .. జై జై భీమ్...
Hats of Sir, really ur Legend in dalits
Dalit Camera u r doing a noble initiative. This guy is a gem his works deserves research and mainstreaming so that people like us get inspire and respond appropriately to the oppressions being faced by Dalits.!!! Revolution among Dalits alone can ameliorate us from this oppression and his works will inspire us in this direction!
Kalekuri Prasad inspiration 🙏! He spoke for rights, worked for education but never converted anyone to Christianity !
మీ భౌతిక శరీరం.... ఈ సమాజం నుండి కనుమరుగు అవ్వునేమే... గాని మీ తాత్వికథా.... సజీవమే యువకా..!!@
అమరహై మానవత్వపు మహతాత్వికుడు...!
నా కాలేకురి ప్రసాద్ గారు చనిపోయారా ఎప్పుడు చనిపోయారు....😢😢😢😢😢
Awesome.. Awesome opening of speech..
johaar kalekuuri prasad gaaru
Salute Prasad garu
Hats of kalekuri sir.....inspering socaity..
Many such intelectuals sacrified their lives for Dalits....atleast...they should realise now..
jai beem national hero ambedkar
jai beem
Tdp ki votes vesi gelipinchedi SC le mekosam poradi pingali dasaratharam bramhin reporter ni champesaru ...meru vallaki votes vesi chanipoyinavalla athma Malli champesaru
Nizam brother
జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న జై భీమ్
మరాజు..... కవితల.ర్రారజు
..కాలేకురి..యువక....
ఒరే కలేకూరోడా
నిన్ను ఒక్కసారి హత్తుకోలేక పోయినందుకు నన్ను తిట్టుకోవాలో...
దొరక్క దొరక్క శాన్నాళ్లకి దళితులకు దొరికిన ఆస్తివైన ప్రసాదా...
నీ జీవితం నీదే అనే స్వేచ్ఛను మాకు ఇంత తొందరగా దూరమైపోవడానికి
ఉపయోగించుకొన్నందుకు నిన్ను తిట్టుకుంటూనే... నిజంగా ఈ దేశ ముఖచిత్రంపై నిన్ను పాతెయ్యాలని వుందిరా పుట్టుగెరుగని బైరాగోడా....
ఐదు వేల యేళ్లనాడు హత్యగావింపబడి
నేటికీ రవళిస్తున్నవాడా...
జై భీమ్ అన్న,గొప్ప సాహిత్యం
Arey kondaveetoda ninnu paikethaleka vundalekapothunnara nee sahithyam nannu kattipadesindhira nuvvu chachinapudu ninnu ethukovalani undhira dalitha mundhu bidda
🙏🏻🙏🏻🙏🏻
Good
Good
కలైకూరి అన్నకు నా జాతి జోహార్లు...... అన్నా మీరు అంబేద్కర్ గురించే కాకుండా అంబేద్కర్ ఆలోచన విధాన లక్ష్యాన్ని గురించి చెప్పారు,ఈ రాజకీయ విద్యావ్యవస్థ గురించి అప్పుడే ఇంత క్షుణ్నంగా ధైర్యంగా మాట్లాడారు అంటే చాలా గొప్ప......మన దళిత జాతి అంబేద్కర్ మనకు ఇచ్చిన రిజర్వేషన్ల దోరణిలో కాకుండా అతని ఆశయాలు, లక్ష్యాల వైపు మన గమ్యం ఉండాలి......గొప్ప మానవతా వాది, ఆత్మ గౌరవం , సమాజ బాధ్యత ఉన్న వ్యక్తి గురించి తెలియజేసినందుకు...... Dalit camera channel కు నా జాతి ప్రత్యేక ధన్యవాదాలు
What a simplicity person with a great knowledge
ధన్యవాదాలు సార్.
Aa maatalu enni sarlu vinna malli malli vinaalanipistgundii... Miru unte elaa undedooo... We really miss you kalaikuri garu...
Such a great person..
He shouldn't have addicted to alcohol.. rather he should have followed Ambedkar interms of alcohol...
We missed great poet nd dalit intellectual 🙏🙏🙏
Johar Kalekuri Prasad Anna!🌹🌹🌹🌹✊✊✊✊👋👋👋👋
your always in our heart sir, inspiring and your heart touching songs we cant forget un till breath.
జై భీమ్ సోదరా 🤝👍
Hats of you sir jaibheem .meelantivalla na jathilo putti naduku happy ga undi
మీరు ఎప్పటికి అమరుడే అన్న జై భీమ్
Hats of kalekuri,ur Legend in Dalits history.
Dalitha dhikkara kavi kalekuri sir jai bheem
What a message.... wonderful I never seen my life... legendary kalekuri gari🙏🙏🙏🙏🙏🙏🙏💥💥💥💥💥💥💥🙏🙏👌👌✌✌🙏🙏🙏🙏🙏🙏
ఒక కవి
దళిత విప్లవ పోరాట యోధుడు
కలేకురి ప్రసాద్ గారు జోహార్🙏🙏🙏
Hats off to #DalitCamera
hero k.prasad garu
Thanks sirmanchikalmasamuleaniTammudukaleakuriprasad annivealalaamanakosampatalu rachanaluchesiDivikeginaru Eppuduvunteaenthbagundedokada imissyoumyBrotherJohar.
super speach sir
Sir jai beem
అన్నా మరు జన్మ అనేది ఉంటే ఒక దళితుడిగా జన్మించి నీ ఆశయం కోసం పోరాడుతా అన్నా. ఈ కర్మ భూమిలో నిన్ను గుర్తించలేని ఈ సమాజం తలదించుకోవాలి. జోహార్ కలేకూరి ప్రసాద్ జోహార్.
Plz upload more videos on kalekuri prasad garu
prapanchamedhavi kalekuri prasad gariki lall neel salam jai bheem
జోహర్ జోహార్లు.కాలేకురి.ప్రసాద్...అన్నగారికి
జోహార్ కాలేకూరి ప్రసాద్ అన్న... జై భీమ్
Maa kosam sagamy meeru meeku Maa vadanalu
#KalekuriPrasad garu greatest legend
జోహార్లు ప్రాసాద్
I feel more respectful and dignified calling my self as Dalit instead of caste names given by this oppressors!!! Caste names r given nly to make us further weak and to create quarrels among us!!! Our unity is their weakness and our strength!!
I'm Reddy still I love prasad garu....Sri Sri Inka chala mandi kavithvam naa jeevana vedam
Jaya Ho Kalekuri Prasad,Role Model ,Real Hero.
Good brothar
Great knowledgeable person….!
Hatsoff to you sir..!
Miss you anna....
అన్నా నీవు అమర జీవివి అన్న జైభీం
Goosebumps vasthunnai mee maatalu
Jai kalekuri prasad garu mala jathi animuthyam
Johar kalekuri Prasad Anna Jai beem
ప్రసాధన్నకు జోహార్ జోహార్
Johar kalekuri prasad
Anna nenu i roje mee gurchi vinnanu... Hatsup to you anna
జోహార్ కలేకూరిప్రసాద్ అన్న
కేవలం దళితుల అస్తి కాదు...ఈయన మేధస్సు ఈ దేశ సంపద...
He is legend ❤️❤️
Super speech information
శ్రీరాములయ్యా మూవీ లో సాంగ్స్ పాడినది ఇ అన్నగారేన ????? please answer
సుధీర్ మాదిగ MKM Thota
Karma bhoomilo poosina o puvva song eeyane raasaru...
భూమికి పచ్చని రంగేసినట్టు అమ్మాలా....లా చిన్నిచిన్ని ఆశలన్నీ చిందులేసెనే...సాంగ్స్ కూడ
Yes
King of Krishna dalits
kalekuri anna laanti varu malli puttaka povachu mana dalithulaki anna gurinchi thelukovalasina avasaram chala vundi aayana prathibha goppa kavulu maathrame varnincha galaru aayana mahaa kavi anna joharlu nee madhura gnapakaalatho sandeep medida
Not only krishna he is king of dalith irrespective of region
Kalekuri Prasad gari lanti manchi manusula speaches yekkuva upload cheyandi.ilanti vaari matalu samajamloki vellali.lekunte samajam nirarthakam aipothundi
జోహార్ కాలేకురి ప్రసాద్ అన్న jai bheem from తెలంగాన
Johar kalekuri
amazing sir
Superr
subtitles please.
miss uuu sir
Johru kalekuriprasad jai bheem
Super speech sir
Jai been kale kuri prasad anna joharlu
Great anna👌✊
Jai. Prasadh,,,, sir,,,
ఆ తరం లో పుట్టి అన్నీ తరాలకు ప్రపంచ ముఖ చిత్రాలు మీరు బాబా కలేకూరి ఎప్పటికీ
I love you anna
Good sir your speatch
Jaibheem Brother...
1:13 varaku enni sarlu vinnano nakey thelidu enni sarlu vinna sare viney prathisari romalu nikkapotuchukuntai
you r our hero bro. Jai bhim
Jaibhim
జోహార్లు ప్రసాద్ అన్నకు
జొహార్లు jaibheem.anna
Great🎉🎉
i will meet you in heaven sir ..
జై భీమ్
Jai bheam johar PRASAD anna
Plz upload more videos for KALIKURI PRASAD GARU 👍👍
Great words
Jai..
Bheem...
Jai kalekuri Jai bheem
కాలేకురి ప్రసాద్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు...🫂🫂🫂
Jai kalekuri johar kalekuri
Anna jai bheem ...miru rasina dalitha sahithyam ...its a awesome ...
Speach super
Kalekuri bhavitharalaku sporthi johar johar
No words,
Super sir
Kale kuri prasad gari videos unte petandi