సూపర్ సార్ మీలాంటి మహా మేధావి గురించి తెలుసుకోవడం మ అదృష్టం కారంచేడు కథ విన్న కానీ మీ నోటా వింటుంటే రోమాలు రెక్కలు పొడుతునవ్ నేను కూడా అంబేద్కర్ వారసున్ని కచ్చితంగా అ బుక్ తీస్కొని చదువుతా సార్ జై భీమ్ 🙏
ఎంత గొప్పగా మాట్లాడారు సార్ నిజంగా మీకు నా పాదాభివందనం సార్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక 10 నిమిషాలు చూదాం అనుకున్న కాని మీరు చెప్పే మాటలకి అలానే చూస్తూ ఉండి పోయిన కనీసం ఫర్వార్డ్ చేద్దాం అన్న ఎక్కడ అలా చేయాలి అనిపించలేదు అంత గొప్పగా మాట్లాడారు ఒక్కఒక్క మాటకు రోమాలు లేచి నిలబడుతున్నాయ్ అప్పుడే 51నిమిషాలు అయిపోయింది అనిపించింది సూపర్ సార్
కత్తి పద్మారావు గారు గొప్ప మహా మేధావి గారు సార్ రాసిన బుక్స్ చదవాలి అందరు ఆ బుక్ ను చదవడం ద్వారా తెలివి తేటలు బాగా వస్తాయి నేను కూడా తీసుకొంటాను ః ఒక తాగుబోతు కూడా తప్పకుండా తీసుకోవాలి ఒక రోజు మందు సారా తాగకుండా ఉండి
మన వాళ్లు ఈ తాగుడికి బానిసలు అవ్వటం వల్ల కాపురాలు నాశనం అయిపోతున్నాయి ఒక డిగ్నిటీ సిస్టం అనేది లేకుండా పోతుంది ఎంతోమంది బానిసలుగా ఒకళ్ళ కింద పనిచేయాల్సి వస్తుంది. అదే ఈ చెడు ఈ చెడు వ్యసనాలకు లోబడకుండా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్ ఒకరినొకరు ఐక్యతగా ఉంటే మనకంటే గొప్ప రాజ్యాధికారులు ఎవరు ఉండరు రాజ్యమేమందవుతుంది
సార్ వల్ల నమ్మకానివి నువ్వే అన్న ఆ సమయంలో మీరే ముందుండి నడిపించి వారికి నాయకుడై నడిపించి వారి విజయానికి ముఖ్య కారణం మీరే మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలనీ నాదేవుణ్ణి ప్రదర్శిస్తున్నాను
@@syamkumarkaturi9761 First give back all the lands grabbed from Dalits and Aadivaasi and then talk. Don't play your filthy drama here. It's utterly disgusting.
సర్ నేను అంబేద్కర్ ని చూడలేదు కానీ పుస్తకాలు చదువుతున్న మీరు రాసిన పుస్తకాలు చదువుతున్నాను నిజంగా ఆ రోజు అంబేద్కర్ కూడా నీలాంటి స్వభావంతో ని జీవించి ఉన్నాడేమో అనిపిస్తుంది అంబేద్కర్ మేము చూడలేదు కానీ ఇప్పుడు నువ్వే అంబేద్కర్ అని అనిపిస్తుంది సార్
Dr kathi padma rao garu is a good great and wonderful social reformer of our times undoubtedly Anna speeches are ever green padma rao Gari speeches are applicable to all the people all times one must be open broad and transparent to understand kathi padma rao garu pv ramana
అన్న గారు, ఒక చిన్న మనవి, పెరియార్ రామస్వామి అనే చెప్పాలి. ఆయనే స్వయంగా పెరియార్ గారే నాయకర్ అనే కులం tag తేసే శారు oka maha సభ లో. నా మనవి వినగలరు అని ఆశిస్తున్నా
జై భీమ్ కత్తి పద్మారావు నాన్నగారికి, అన్నా మీ వీరావేశపు బహిరంగ ప్రసంగం వింటూఉంటే ప్రతియొక్క అంబేద్కర్ అనుచరునికి రొమాంచన అవుతుంది. పరమ పూజ్యులయిన డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పఁయారు "Political Power is the Master Key." Yes. It is a master key by which you can open all the doors of progress. కానీ మీరు ఒక్క గొప్ప మహోన్నతమైన మేధావి. ఇప్పుడు మీరు రాజకీయంగా ఏ పార్టీకి మద్దతు అందిస్తారూ? మునుపు మీరు BSP లో ఉన్నారు, ఇప్పుడు మీరు మరి R S ప్రవీణ్ కుమార్ గారు చేరి ఎందుకు మన BSP పార్టీని బల పర్చకూడదు ? జై భీమ్ జి ఎన్ విష్ణు కర్ణాటక రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ కార్యాలయ కార్యదర్శి
మాది తెలంగాణ?ఒకసారి కారంచేడు గ్రామాన్ని 'కట్టి పద్మా రావు గారిని కలిసి ఆనందించాలి అనుకుంటున్న...జై భీమ్.
కారంచేడు దళిత పులులకు మా శతకోటి పాదాభివందనాలు.
జై బీమ్
ఏంట్రా బాబు ఇంత దుర్మార్గం అసలు మనుషులేనా వాళ్ళు? Sir మీరు నిజంగా వాళ్ళ వైపు నిలబడ్డారు చాలా గ్రేట్
ఈ దేశంలో వెలుగుతున్నటువంటి ఒకే ఒక సూర్యుడు..... అంబేద్కర్ అనబడే వీరుడు....జైభీమ్ జైహింద్....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై బీమ్
No jai hind only jaibhim
సూపర్ సార్ మీలాంటి మహా మేధావి గురించి తెలుసుకోవడం మ అదృష్టం కారంచేడు కథ విన్న కానీ మీ నోటా వింటుంటే రోమాలు రెక్కలు పొడుతునవ్ నేను కూడా అంబేద్కర్ వారసున్ని కచ్చితంగా అ బుక్ తీస్కొని చదువుతా సార్ జై భీమ్ 🙏
పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు నుంచి వచ్చినటువంటి ""విడుదల చిరుత్తయ్ "" తిరుమావాళన్ గారికి మా హృదయపూర్వక అభివందనాలు🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏జైభీమ్ జైహింద్...
ఎంతో మంది త్యాగ ఫలితంగా ఉద్యమాలు ముందుకు పొగలుగుతున్నాం... మీ త్యాగం మరువలేనిది... జై భీమ్
Everybody have to know about kalekuri Prasad He is the main key role karamchedu chundure ragile rachapundu.
ఎంత గొప్పగా మాట్లాడారు సార్ నిజంగా మీకు నా పాదాభివందనం సార్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక 10 నిమిషాలు చూదాం అనుకున్న కాని మీరు చెప్పే మాటలకి అలానే చూస్తూ ఉండి పోయిన కనీసం ఫర్వార్డ్ చేద్దాం అన్న ఎక్కడ అలా చేయాలి అనిపించలేదు అంత గొప్పగా మాట్లాడారు ఒక్కఒక్క మాటకు రోమాలు లేచి నిలబడుతున్నాయ్ అప్పుడే 51నిమిషాలు అయిపోయింది అనిపించింది సూపర్ సార్
ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి, రక్తం మరుగు తుంది అన్నా.... జై కత్తి పద్మారావు గారు జై జై కత్తి పద్మారావు గారు......
President of India - is a Forest Adivasi Santal Tribal Lady, a proud Hindu, a BJP-Modi supporter..
all converts follow president of India.
గౌరీ శంకర్ గౌడ్ ఆంధ్రా గుంటూరు లో ఉంటారు మా లాండ్ ఇప్పిస్త అని ఐదు లక్షలు తీసుకోని రెండు యేళ్లు అయింది ఇంకా ఇప్పించలేదు
Lanja ki puttadu ra ee padmarao gadu
NB bb
@@syamkumarkaturi9761 ¹8
కరంచెడ్ లో జరిగిన పోరాటానికి తేల మరియు దుడ్డు వంశస్తులు వారి త్యగమ్నికి నా పదాభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గౌరీ శంకర్ గౌడ్ ఆంధ్రా గుంటూరు లో ఉంటారు మా లాండ్ ఇప్పిస్త అని ఐదు లక్షలు తీసుకోని రెండు యేళ్లు అయింది ఇంకా ఇప్పించలేదు
దుడ్డు తేల వంశీయులారా వర్ధిల్లండి మీ త్యాగం దళితులు మర్చిపోరు
🙏🙏🙏🙏🙏 జై భీమ్ కత్తి పద్మారావు సార్ 🙏🙏🙏 జై బీమ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ తాత🙏🙏
Jai Bhim ✊🙏 jai కత్తి పద్మారావు గారు from srikakulam Andhra
మాది తెలంగాణ ఒక్కసారి కారంచేడు గ్రామాన్ని చూడాలని ఉంది... ఆ ఉద్యమ భూమి నీ చూడాలని ఉంది
జై...కత్తి పద్మారావు గారు
కత్తి పద్మారావు గారు గొప్ప మహా మేధావి గారు సార్ రాసిన బుక్స్ చదవాలి అందరు ఆ బుక్ ను చదవడం ద్వారా తెలివి తేటలు బాగా వస్తాయి నేను కూడా తీసుకొంటాను ః ఒక తాగుబోతు కూడా తప్పకుండా తీసుకోవాలి ఒక రోజు మందు సారా తాగకుండా ఉండి
మన వాళ్లు ఈ తాగుడికి బానిసలు అవ్వటం వల్ల కాపురాలు నాశనం అయిపోతున్నాయి ఒక డిగ్నిటీ సిస్టం అనేది లేకుండా పోతుంది ఎంతోమంది బానిసలుగా ఒకళ్ళ కింద పనిచేయాల్సి వస్తుంది. అదే ఈ చెడు ఈ చెడు వ్యసనాలకు లోబడకుండా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్ ఒకరినొకరు ఐక్యతగా ఉంటే మనకంటే గొప్ప రాజ్యాధికారులు ఎవరు ఉండరు రాజ్యమేమందవుతుంది
100%correct sir first manalo e bad habits avoid chesukovali
ఆర్థిక అక్షరాస్యత ఎలా పెంచుకోవాలో video చేయండి sir
Pl
Yes its true we must try to avoid alcohol in all Sc community area, 🎉all the community leaders try for this🙏🙏🙏🙏
సార్ వల్ల నమ్మకానివి నువ్వే అన్న ఆ సమయంలో మీరే ముందుండి నడిపించి వారికి నాయకుడై నడిపించి వారి విజయానికి ముఖ్య కారణం మీరే మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలనీ నాదేవుణ్ణి ప్రదర్శిస్తున్నాను
This is the real history of the Dalit Movement sir
చాలా బాగా చెప్పారు సార్ '
మీవల్ల మాకు పుస్తకాలు చదవాలన్న విజ్ఞానం పెరిగింది ధన్యవాదాలు ,
Mala Maha raju in the midst of Madiga maha rajulu. Long live Dalit unity!
We all are one.
@@hunk98 yes, we are neither 2 nor 3, we are 5
ఎందరి త్చాగాలవల్ల మనం ఈ రోజు ఇలా బతకగలుగు తున్నం.great persons
కారంచేడు దళితపులులకు శతకోటి వందనాలు
Blue Salute to all great dalit warriors. Jai Bhim ✊🏽
Maa BC PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
@@syamkumarkaturi9761 First give back all the lands grabbed from Dalits and Aadivaasi and then talk. Don't play your filthy drama here. It's utterly disgusting.
సర్ నేను అంబేద్కర్ ని చూడలేదు కానీ పుస్తకాలు చదువుతున్న మీరు రాసిన పుస్తకాలు చదువుతున్నాను నిజంగా ఆ రోజు అంబేద్కర్ కూడా నీలాంటి స్వభావంతో ని జీవించి ఉన్నాడేమో అనిపిస్తుంది అంబేద్కర్ మేము చూడలేదు కానీ ఇప్పుడు నువ్వే అంబేద్కర్ అని అనిపిస్తుంది సార్
We haven't seen Ambedkar but seeing the Ambedkar thru Kathi Padmarao garu.
గౌరీ శంకర్ గౌడ్ ఆంధ్రా గుంటూరు లో ఉంటారు మా లాండ్ ఇప్పిస్త అని ఐదు లక్షలు తీసుకోని రెండు యేళ్లు అయింది ఇంకా ఇప్పించలేదు
Ambedker ni o venakesukuni thiruguthunnaru aayana christhavulu e desaaniki nibaddhathatho vundarani cheppaadu adi 100 % nijam
@@anjani4097 correct, Brother
WONDERFUL SPEECH SIR KATHI PADMARAO GARU MANY MANY THANKS
గౌరీ శంకర్ గౌడ్ ఆంధ్రా గుంటూరు లో ఉంటారు మా లాండ్ ఇప్పిస్త అని ఐదు లక్షలు తీసుకోని రెండు యేళ్లు అయింది ఇంకా ఇప్పించలేదు
తమ్ముళ్లు... మనుషులందరూ ఒకటే ఈ రోజుల్లో.. జీవితాల్ని క్రమశిక్షణతో ప్రణాళికతో ముందుకు వెళితే.. మీకందరికీ అగ్రకులాల కన్నా అవకాశాలు మెండు.❤❤
proud to see all karamchedu warriors.✊
Maa BC PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
Excellent...kathi Padma Rao garu
Excellent anna garu👍
కత్తి పద్మారావు గారు సూపర్
Dr kathi padma rao garu is a good great and wonderful social reformer of our times undoubtedly Anna speeches are ever green padma rao Gari speeches are applicable to all the people all times one must be open broad and transparent to understand kathi padma rao garu pv ramana
Maa BC PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
విరులకు పాదాభివందనం....
హనుమంత్ తిరుపతి
Miru really హేరో , miru chesina poratamlo nenu lenu ani badhapaduthunnanu, I love you❤ sri 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏👌 jai bheem
All dalit tigers on one platform. Never before and never after.The last of Dalit tigers and tigresses.
You are the real hero of Dalits
🙏🙏🙏🙏suparr ga chepparu sir greet spiche mi vois miru 100 ellu ma uvatharaniki undali
Salutes to everyone participated in the movement.
Maa BC PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
Hats off to you కారంచేడు warriors nd I proud to be in our jaathi
Wonderful Speech
కత్తి కత్తే నేటికీ ..అన్న కత్తికి పదును తగ్గలేదు....
Jai bheem Tamilnadu & Ap kings✊
U r inspiration to so many people padmarao sir.
Excellent Speech Sir
జై కారంచేడు కారంచేడు స్మృత వీరులకు జోహార్ జోహార్ కత్తి పద్మారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు 🌹🌹🙏🌷🌷
Super speach Kathi is always Kathi sir 🙏 🎉👍
ఇంకా కొంతమంది మనవాళ్ళు వాలకి అక్కడక్కడ బానిసలుగా , వాలకు బాజనా చేస్తున్నారు ...
వాళ్ళందరూ ఒక్కసారి కారంచేడు గడనా, చుండూరు గడన గుర్తుకు తెచ్చుకొని
మన విరుల గురించి గుండెలో తరించుకొని ఒక్కసారి వలకు జోహారుల్లు తెలుపుకుంటu జై కత్తి పద్మారావు జై బీమ్
Nice explanation... Real hero's life.. ,,,🙏🙏🙏🙏🙏
Thanks sir, mi thyaganiki viplavabivandanalu, miku red salute jai bhim
The Great Karamchedu Warriors 🔥🔥🔥
Thank you 🙏🙏🙏✊️✊️✊️🤝
హ్యాట్సాఫ్ టు కత్తి పద్మారావు గారికి జై భీమ్
అగ్రవర్ణాల అహంకారాన్ని ఖండ ఖండాలుగా ఖండించిన "కత్తి"పద్మారావు గారి పదును తగ్గలేదు.
Meeku chathanayindi agrakulaalani thittatame .meeru 70 ella reservations enjoy chesi okka manchi doctor ni thayaru cheya galigaaraa? Chetha kaaka enduku ithara kulaala meeda edupu
@@anjani4097 mari 100 years lands motham konni kulalu chethilo pettukoni enjoy chesaru kada😂😂,
Land scam valle reservation vachai
@@udaykumar-yx8pe ippudu resevation minister lu koodaa land scams chettunnaarugaa? Mari kulam tho sambandham emivundi?
@@anjani4097 adhi ippudu, kaani 100 years back lands motham konni kulala vallu aakramincharu, documents vundav, pattalu vundav,
Apatlo kastapadi lands konnaru anukunnava😂😂😂😂,
Ammayaka prajalaki yem telika reservation ane musti theesukoni silent vunnaru,
Ipudu technology social media vachake kada other caste vallu alert ayyaru
Excellent speech Dr. Katti padma rao garu
జై భీమ్, జై ఇన్సన్✊.
అందరికి జై భీమ్ లు 🇪🇺🔥✊
నిజమైన ఉద్యమ పటిమ అంటే ఇదే..... నాటి ఉద్యమాలు నేటి యువతకు స్ఫూర్తి
Maa BC పద్మశాలి PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
Great Poet of Indian 💪.We salute Great Poet Dr Kathi Padma Rao garu 🕺🕺🕺
ఒక అందమైన దండ కంటిన్నటు ఇ వీరుల గాధ పొరంట గురించి చెప్పరు sir
జై భీమ్
I Miss this meeting జై భీమ్
Great poet.
Kindly enlighten the dalith people
WHAT A EXCELLENT SPEACH
Great sir Jai bheem
Very brave warriors Sir
Jai bheem jai katti padma rao anna
Johar Dr. BR Ambedkar ✊✊✊
JAI BHEEM ✊ Sir 🙏
😭😭😭 రక్తం మరుగుతుంది
Jai Mulnivasi
Jai Samvidhan Jai Bhim
💙💚💛🧡💙💚💛🧡💙
జై భీమ్...✊✊✊✊
Salute sir
Indian Tigers Daliths... Jai bhim
Sir, what you spoke is fact and true sir
I like your video sir
Very very good Life Stories Sir , 👏👏
అన్న గారు,
ఒక చిన్న మనవి, పెరియార్ రామస్వామి అనే చెప్పాలి. ఆయనే స్వయంగా పెరియార్ గారే నాయకర్ అనే కులం tag తేసే శారు oka maha సభ లో.
నా మనవి వినగలరు అని ఆశిస్తున్నా
Great speech
జై బీమ్ పద్మరావు అన్న🌹🌹🌹🌹
Anna your great you said ambedkar history
Wonderful massage thank you sir
Jai katti padma rao sir
Maa BC పద్మశాలి PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
Great sc madiga & Mala
సార్ మీరు సూపర్ సార్...
Sir,meeku paadaabhi vandanaalu.mana Dalita jathi gurinchi entho krushi chestunnanduku.
Padmarao garu great man, I love Karamchedu & chundure issues opposed cpm
Hats off to you sir
Excellent speech. Dr Ambedkar and periyar great leader in INDIA I am tamilnadu but I know Telugu just
జై భీమ్ కత్తి పద్మారావు నాన్నగారికి,
అన్నా మీ వీరావేశపు బహిరంగ ప్రసంగం వింటూఉంటే ప్రతియొక్క అంబేద్కర్ అనుచరునికి రొమాంచన అవుతుంది.
పరమ పూజ్యులయిన డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పఁయారు
"Political Power is the Master Key." Yes. It is a master key by which you can open all the doors of progress. కానీ మీరు ఒక్క గొప్ప మహోన్నతమైన మేధావి. ఇప్పుడు మీరు రాజకీయంగా ఏ పార్టీకి మద్దతు అందిస్తారూ?
మునుపు మీరు BSP లో ఉన్నారు, ఇప్పుడు మీరు మరి R S ప్రవీణ్ కుమార్ గారు చేరి ఎందుకు మన BSP పార్టీని బల పర్చకూడదు ?
జై భీమ్
జి ఎన్ విష్ణు
కర్ణాటక రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ కార్యాలయ కార్యదర్శి
❤❤👌👌👌💐💐💐💐💐💐🙏🇮🇳
అందరికి జైభీమ్ లు
katti padmaraogaru great ledar
జై భీమ్ జై జై భీమ్
Great personalitie
Great information sir... TQ
Super
Great
Jai Bheem sir. Excellent speech sir.
జై మాదిగ
జై మాదిగ జై కారంచేడు అమరవీరులందరికీ వందన🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై దళిత వేరు కుంపటి మనల్ని ఏకత్వం లేకుండా చేస్తోంది
Great man good force
ప్రతీ దళిత నాయకులు కత్తి పద్మారావు గారిని మీటింగ్స్ లకు invite చేయండి
Jai bheem....
జోహార్ జోహార్ కారంచేడు చుండూరు మృత వేరులు