నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవనీ నా గుండెకు దెలుసు నువ్విక రావనీ సరదాకైనా ఓసారి సెప్పరాదే నన్ను ప్రేమిస్తున్నాననీ నీ గాజుల సప్పుడు వింటే జాలే పాణమెల్లి వస్తది ఓసారి నువ్వు ప్రేమిస్తే జాలే ఉన్న లోకమంతా నువ్వనుకుంటానే నాకు తెలుసు నన్ను ప్రేమిస్త లేవనీ నా గుండెకు దెలుసు నువ్విక రావనీ ఏఏఏఏఏఏఏ ఏఏఏఏఏఏఏ చరణం 1 నాకు లెవ్వే పై సలే ఉన్న ఆస్తి నీనవ్వులే నువ్వుంటే ఆనందమే నువ్వు లేక కళ్ళలోకన్నీరే గుండెల్లో దాచాను బాధనూ నీకు ప్రేమను చూపినాను నేనే సాన సిత్రాల సక్కనోడూ బ్రతుకు రాతల్ని మార్చినాడే నిన్ను గలుపనీ ఆ దేవుడూ అడ్డ గీతే గీసినాడూ నుదుటి రాతల్ని రాసేటోడూ కిందికొచ్చీ సెరిపినాడే జీవితాంతమూ గలవని జంటల్లో గూడా ప్రేమ రాతను గొప్పగా రాసిన దేవునికీ జోహారులూ నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవనీ నా గుండెకు దెలుసు నువ్విక రావనీ 🎵🎤శ్రీదేవి అన్నదాసు 🎤🎵 చరణం 2 నేను రాసే ఈ లేఖలే చేరుతాయా నీ దరికీ గుండెల్లో బాధను దీసి రాస్తున్నా ఈ కలముతో ప్రేమగ చూసిన చూపులూ ఇప్పుడేమో కత్తులైనై ప్రేమించెటప్పుడు తెలవదా అమ్మ అయ్యా వస్తారనీ నాతో తిరిగినప్పుడూ దెలవదా మన ప్రేమే ఉండదనీ చెయ్యిల్లో చెయ్యేసి చెప్పినావే జీవింతాంతం ఉంటననీ అంతమే లేదే నీ ప్రేమకు నువ్వు అంతమైపోయినా నీ ప్రేమ ఖురుతుకుంటది నీ ప్రేమ ఎంతో సానా గొప్పది నువ్వు ఏడున్నా నీ ప్రేమ కలకాలముంటది
మాటలు రావడం లేదు శ్ర1 మాములుగా లేదు తమ్ముడు నువ్వు నీవే ఊహించనంత ఎత్తుకు ఎదుగుతావ్ నేను చెబైతున్న శ్ర1 Music ని రాతకి గాననికి ప్రాణం పోసింది ఇమ్రాన్ బబ్బు శ్ర1 ముగ్గురు ముగ్గురే All The Very Very Best
అన్న నేను ఒక్క ఆర్టీసీ కండక్టర్ ని బట్ ని సాంగ్ డైలీ నా బస్సు లో వినిపిస్తున్న చాలా బాగుంది ఇమ్రాన్ భాయ్ హాట్స్ అప్ and తమ్ముడు నికు మంచి లైఫ్ ఉంది నాని 👍👍👍👍👍
2009 లో స్టార్ట్ ఇన నా ప్రేమా 2014 లో నన్ను ఒటరిగా వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడ వుందో ఎలా వుందో కూడా తెలియదు తనకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను 14 years ఇంది అయిన తన మీద ప్రేమ thagaledu తన కోసమే ఎదురు చూస్తూ ఒంటరిగా బ్రతుకుతూ వున్న... అను వచ్చిందేమో అని చచే దాకా ప్రతి రోజూ ఎదురు చూస్తూ ఒంటరిగా బ్రతుకుతూ వుంట.... అన్న సాంగ్ అదుర్స్ eye drops వస్తున్నాయి సూపర్ సాంగ్ అన్న All the best and keep going on
Yes bro nadikooda alane 2011 lo start Aina na one side love .ippatiki kooda gurutostu untadi ..emo telidu kani ilane chala baguntundi .ide real love .but na devata Ela undo kooda Naku telidu....chala ante chala istappaddle..ippatiki gurutostune untadi.any how tanu bagundali..❤❤❤❤❤❤
Superb superb superb song sravan గారు....ఎన్ని సార్లు విన్న vinalanipistundi song...cheppalenu lyrics matram entha meaning full ga unnayantey evarina ette pattestaru song...Really greate song....ఇంకా ఇలాంటి ఎన్నో songs compose cheyalanukuntunanu meru.....Babbu superb ra congratulations bright future you🎉🎉
మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఆ మ్యూజిక్ మరియు వాయిస్ మరియు ఆ లవ్ స్టోరీ పూర్తిగా చాలా చక్కగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఓ ప్రియా.... కడలాల్లే వేచిన నా కనులలోకి అలవై వచ్చి కలలా మిగిలిపోయావు. కనిపించని నా హృదయంలో వినిపించని శబ్దమై నిశ్శబ్దమేఘాల నుండి ఆరని అగ్నిపిడుగుల్ని కురిపించావు. సమస్తం నీవే అనుకున్న నా జీవితం ఇప్పుడు అస్తమయం అయిపోయింది. వేదాలు తెలియని నా ప్రాణం వేదనతో వేగిపోతోంది. వేయి జన్మలు ఒక్కటైనా జన్మకు ప్రాణం పోసినా. నువ్వు లేని ఈ జన్మ క్షణం కూడా వద్దూ అంటోంది. నువ్వు నడుస్తున్నప్పుడు నీ పాడాలను రక్షించడానికి చెప్పునై నీతోనే ఉంటాను. నిన్ను కాపాడటానికి నీడనై నీ వెనకే తిరుగుతుంటాను. నువ్వు నన్ను మర్చిపోయావేమో కానీ.. నా జ్ఞాపకాలు మాత్రం నీతోనే ఉంటాయి. ఎందుకంటే......? నా ప్రేమ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే వాగులాంటిది కాదు. నిరంతరం నిలిచిపోయే సముద్రం లాంటిది. నీ దృష్టిలో అది ఇంకిపోయి ఉండవచ్చు.నా దృష్టిలో మాత్రం ఉప్పెనై నిరంతరం ఉప్పొంగుతూనే వుంది. కాలం మనల్ని దూరంచేసిందని కారణాలు చెప్పలేను. విధి మనల్ని విడదీసిందని అపద్ధాలు చెప్పలేను. కానీ ఎందుకో......... నీ మౌనాన్ని సహించలేని నా మనస్సు మరణం పొందుతోంది...
నుదుటి రాతలు రసేటోడు కిందికి వచ్చి సెరిపినడే జీవితంతం కలవని జంటలకు ప్రేమ రాతను గొప్పగా రసినడే 😍💗❤️ love this word's song is superb superb no word 2023 లో #1 యూట్యూబ్ లో వుంటది చూడు బ్రో మన తెలుగు కమ్యూనిటీ లో ఈ పాట
The male voice and small boy voice is something innocent, but cool voice, killing LYRICS, god bless you brother both of you singer's and Lyricist and music directors, pareshan anna thank you for good song
నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని నా గుండెకు తెలుసు నువ్విక రావని సరదాకైనా ఓసారి జెప్పరాదే నిన్ను ప్రేమిస్తున్నానని నీ గాజుల సప్పుడు ఇంటే సాలే పాణమెల్లి మళ్ళి వస్తది ఓసారి నువ్వు టెన్ టు ఫైవ్ ప్రేమిస్తేసాలే ఉన్నలోకమంతా నువ్వనుకుంటానే నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని నా గుండెకు తెలుసు నువ్విక రావని నాకు లెవ్వే పైసలే నా ఆస్తి నీ నవ్వులే నువ్వుంటే ఆనందమే నువ్వులేక కళ్ళల్లో కన్నీరే గుండెల్లో దాసాను బాధను నీకు ప్రేమ సూపినాను నేనే తన సిత్రాల సక్కనోడు బతుకు రాతల్ని మార్సినాడే నిన్ను కలుపనియ్య దేవుడు అడ్డ గీతే గీసినాడు నుదుటి రాతల్ని రాసేటోడు కిందికొచ్చి సెర్పినాడే జీవితాంతము కల్వని జంటల్లో కూడా ప్రేమ రాతను గొప్పగా రాసిన దేవునికి జోహార్లు నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని నా గుండెకు తెలుసు నువ్విక రావని నేను రాసే ఈ లేఖలే చేరుతాయ నీ దరికి గుండెల్లోన బాధను తీసి రాస్తున్న ఈ కలముతో ప్రేమగ జూసిన చూపులు ఇప్పుడేమో కత్తులైనై ప్రేమించేటప్పుడు తెలువదా మా అయ్యా వస్తడని నాతో తిరిగినప్పుడు తెలువదా మన ప్రేమే ఉండదని చెయ్యిల చెయ్యేసి చెప్పినవే జీవితాంతం ఉంటనని అంతమే లేదే నీ ప్రేమకు నువ్వు అంతమైనా నీ ప్రేమ గుర్తుకుంటది నీ ప్రేమ ఎంతో శానా గొప్పది నువ్వెడున్న నీ ప్రేమ కలకాలం
అంతఃమే లేదే... నీ మీదున్న నా ప్రేమకు, నేను అంతఃమై పోయినా నీ మీద ప్రేమ చావదే. నా ప్రేమ ఎంతో చాలా గొప్పది, నువ్వెడున్న నా ప్రేమ నీ పైన కలకాలముంటది.miss u raa kuttyy....💔😔😔😔
I can't get this out of my mind since watching this video.. fully satisfied 😍 Lyrics and performances are awesome ... usually imran anna u rocked it 🔥 & naresh you just done outstanding with emotions 🥺🧡. Eagerly waiting for part 2 ❤️
2018 april 17 love breakup...అప్పుడు నుండి ఆ అమ్మాయి మనసులో ఉంది..కానీ,జీవితంలో లేదు...ప్రతిక్షణం తన ఊహలు,ఆలోచనలు, కోరికలు,జ్ఞాపకాలతో mind పిచ్చి ఎక్కుతుంది...love is always full pain..😂😂😂
Very soothing music , Impeccable direction explained whole story and content in a song , my fav cast crew , my wishes for ur inclination in success and prosperity man
ఈ పాట కోసం ఎంత మంది Waiting ఛేస్తూ నారు💖
❤️❤️❤️❤️❤️❤️❤️
🙌🙌♥️
Nanu
Me
Yes
ఈ పాటను ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.....అనే వాళ్ళు like కొట్టండి.......👍❤️
మనకు ఆశ ఎక్కువ వద్దు
మీకు కష్టానికి ఫలితం దక్కితే చాలు అన్న
Super song anna 😭
@@Justchillbrother5346 yes bro super lyrics
Bro chinna suggestion story 1983 and 1984 Annav but okka scene Lo Swift car kanipinchidhi aa time Lo aa cars leuv kadha bro
@@sakinaladeepika5390 Nijame bro
💯 true gaa పలితం ఉంటే చాలు అన్న 💕 ఇమ్రాన్ అన్న
2025 loo vintuna vallu
🙌🙌🙌🙌
🖐🖐🖐
నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని....💔 నా గుండెకు తెలుసు నువ్వికా రావని....😭
నాకు లేవే పైసలే.... నాకున్న ఆస్తి నీనవ్వులు 💯 Killing Lyrics 😞
Yes yes 💯
yes yes 🥰
Yes
❤❤❤😂
కొన్ని పాటలు చెవికి వినబడతాయి ఈపాట మనసుకు వినబడింది శ్రావణ్ అన్నయ్య నీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
బాబ్బు వాయిస్ ఎంతమందికి నచ్చింది ఒక లైక్ చేయండి 💕
Nice bro
Me too
Naa bongu laa undi untey clarity gaa u ndale atu itu lekundaa endi ee karma maaku
❤
Nice vioce babu
2024 lo e song vene vallu ❤antta mandi 👍
6/9/24
20 9 2024❤
2024 kadhu bro 2044 iyna e song crazy thagadhu
2025
ప్రేమలో ఈరోజు కన్నయ్య అని పిలిచిన వారే...💯✌️
రేపు అన్నయ్య అని పిలుస్తారు జాగ్రత్త...👍💯
నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవనీ
నా గుండెకు దెలుసు నువ్విక రావనీ
సరదాకైనా ఓసారి సెప్పరాదే నన్ను ప్రేమిస్తున్నాననీ
నీ గాజుల సప్పుడు వింటే జాలే పాణమెల్లి వస్తది ఓసారి
నువ్వు ప్రేమిస్తే జాలే
ఉన్న లోకమంతా నువ్వనుకుంటానే
నాకు తెలుసు నన్ను ప్రేమిస్త లేవనీ
నా గుండెకు దెలుసు నువ్విక రావనీ
ఏఏఏఏఏఏఏ
ఏఏఏఏఏఏఏ
చరణం 1
నాకు లెవ్వే పై సలే
ఉన్న ఆస్తి నీనవ్వులే
నువ్వుంటే ఆనందమే
నువ్వు లేక కళ్ళలోకన్నీరే
గుండెల్లో దాచాను బాధనూ
నీకు ప్రేమను చూపినాను నేనే
సాన సిత్రాల సక్కనోడూ
బ్రతుకు రాతల్ని మార్చినాడే
నిన్ను గలుపనీ ఆ దేవుడూ
అడ్డ గీతే గీసినాడూ
నుదుటి రాతల్ని రాసేటోడూ
కిందికొచ్చీ సెరిపినాడే
జీవితాంతమూ గలవని జంటల్లో గూడా
ప్రేమ రాతను గొప్పగా రాసిన దేవునికీ జోహారులూ
నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవనీ
నా గుండెకు దెలుసు నువ్విక రావనీ
🎵🎤శ్రీదేవి అన్నదాసు 🎤🎵
చరణం 2
నేను రాసే ఈ లేఖలే
చేరుతాయా నీ దరికీ
గుండెల్లో బాధను దీసి
రాస్తున్నా ఈ కలముతో
ప్రేమగ చూసిన చూపులూ
ఇప్పుడేమో కత్తులైనై
ప్రేమించెటప్పుడు తెలవదా
అమ్మ అయ్యా వస్తారనీ
నాతో తిరిగినప్పుడూ దెలవదా
మన ప్రేమే ఉండదనీ
చెయ్యిల్లో చెయ్యేసి చెప్పినావే
జీవింతాంతం ఉంటననీ
అంతమే లేదే నీ ప్రేమకు
నువ్వు అంతమైపోయినా నీ ప్రేమ ఖురుతుకుంటది
నీ ప్రేమ ఎంతో సానా గొప్పది
నువ్వు ఏడున్నా నీ ప్రేమ కలకాలముంటది
❤
Superb. .
❤😂
❤❤❤❤😊😊love
అన్న ఎలా రాసావ్ అన్న ఈ పాట రోజు అర్ధరాత్రి 1 కి కూడా లేచి వింటున్నా 😭🥳
Yendi thammudu ardaraatri kuda lechi vintunnava?
Assal enduku rasindu assal e pata ardamendi asaalu em concept tho ee pata rasindo koncham nakkuda cheppava.
Nen kuda ardaraatri lechi vinta plz.
Kondhariki konni yendhuku nachuthayo thelidhu but chala nachithaie a bro ki kuda alage anukunta
👏
@@sabavatvinod8234
Okka sari ammayi moju lo padu nike ardam avtundi prathi lyric
@@sabavatvinod8234 anna song lo frist line vini song chusina frist line thapa migilina song fail
జీవితాంతము కలవని జంటల్లో కూడా ప్రేమ రాతను గొప్పగా రాసిన దేవునికి జోహరులు 😢🙏✍️
రేపు అనే దాంట్లో నువ్వు లేవని...💔
నిన్న లోనే ఆగిపోయింది .నా మనసు ..💔😔
Adrsh❤
🎉
💖💗💓💞💕💟💔
𝙽𝚒𝚓𝚊𝚖𝚎 𝚋𝚛𝚘𝚝𝚑𝚎𝚛😢
🥺🥺🥺
Sravan and babbu lovable comboo...!
Babbu acting, sravan lyrics makes us feel so.....⬆️
మాటలు రావడం లేదు శ్ర1
మాములుగా లేదు తమ్ముడు
నువ్వు నీవే ఊహించనంత ఎత్తుకు
ఎదుగుతావ్ నేను చెబైతున్న శ్ర1
Music ని రాతకి గాననికి ప్రాణం పోసింది
ఇమ్రాన్ బబ్బు శ్ర1 ముగ్గురు ముగ్గురే
All The Very Very Best
Yes bro
Anitha song tharvata e song chala nachindi..great job boys
20 million 24 hours lo reach avali🤗🤗🤗
Yes bro
Yes
Yes bro
Like share comment chasthe viral ayethadi
Yes Bro
✨❤️తానే అన్నీ అనుకోని నిజాయితిగా ప్రేమించినా ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి విషాద కథ ఉంటుంది 🙏this song dedicated bye to all broken persons 😔💔
YES
Nijayitiga preminchina vala andarki ee song vintey dukam vastune untundi... Missed those days
Naa Life Gurentcheaaa Rasi natlu Undhe Brooooo Song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
Supar
Babbu voice next level keep rocking
❤❤❤❤ superb song kante screen play chala bagundi 🎉🎉🎉
ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఒక లైక్ చెయ్యండి
🙏🙏🙏🙏🙏🤝🤝🤝
@@swathipolasa7178😊ఏఘేఏ
అన్న నేను ఒక్క ఆర్టీసీ కండక్టర్ ని బట్ ని సాంగ్ డైలీ నా బస్సు లో వినిపిస్తున్న చాలా బాగుంది ఇమ్రాన్ భాయ్ హాట్స్ అప్ and తమ్ముడు నికు మంచి లైఫ్ ఉంది నాని 👍👍👍👍👍
మ్యూజిక్ డైరెక్ట్ సూపర్బ్ 🙏
.. ఏంటి అన్న ఈ పాట... పిచ్చెక్కిపోతుందన్న ... నీ కాళ్లు మొక్కలని ఉన్నది.. ఈ పాట విన్న తర్వాత ❤❤ love you bro.. God bless you
🎉
లవ్ ఫెల్యూర్ అయ్యినవాళ్ళ గుండెకి అయింట్ మెంట్ పూసినట్టు ఉంది 😢😢 ఈ పాట, 💜 from ಕರ್ನಾಟಕ.
నా ప్రేమని మళ్ళీ గుర్తుచేశారు అన్న
ఎన్ని సార్లు ఏడ్చనో అన్న ఈ పాట వింటూ 😢❤️🩹
Aethe cachipo bro endhuku e Life
😢😢❤😢💔😢❤
2009 లో స్టార్ట్ ఇన నా ప్రేమా 2014 లో నన్ను ఒటరిగా వదిలేసి వెళ్ళిపోయింది ఎక్కడ వుందో ఎలా వుందో కూడా తెలియదు తనకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను 14 years ఇంది అయిన తన మీద ప్రేమ thagaledu తన కోసమే ఎదురు చూస్తూ ఒంటరిగా బ్రతుకుతూ వున్న... అను వచ్చిందేమో అని చచే దాకా ప్రతి రోజూ ఎదురు చూస్తూ ఒంటరిగా బ్రతుకుతూ వుంట....
అన్న సాంగ్ అదుర్స్ eye drops వస్తున్నాయి సూపర్ సాంగ్ అన్న
All the best and keep going on
Same 2009 2016 ku ok next వదిలేసింది 2020 varaku reson adagutune unnaa 2021 marriage చేసుకుంది
Ni life nvu enjoy chyu bro, mana happiness ki manam vere vallapaina depend authe we are like slaves ante banisa lekka annattu
❤
Yes bro nadikooda alane 2011 lo start Aina na one side love .ippatiki kooda gurutostu untadi ..emo telidu kani ilane chala baguntundi .ide real love .but na devata Ela undo kooda Naku telidu....chala ante chala istappaddle..ippatiki gurutostune untadi.any how tanu bagundali..❤❤❤❤❤❤
Ee song kosam chalaa wait chesa..... finally released 💓❣️😍
Assalamualaikum ji
Super babbu and sravan voice👌
అన్న నీకు వేలకోట్లు దండాలు అన్న ఫస్ట్ విని ఏడుపు వచ్చిందే నా లైఫ్ అంతే... 🙏🏻
ఇ ప్రపంచం లోనే super హీట్ song ❤❤❤
I hope this song will reach 5 crore views
More than it
Adi avadamma
@@nareshmajji123 what
Superb superb superb song sravan గారు....ఎన్ని సార్లు విన్న vinalanipistundi song...cheppalenu lyrics matram entha meaning full ga unnayantey evarina ette pattestaru song...Really greate song....ఇంకా ఇలాంటి ఎన్నో songs compose cheyalanukuntunanu meru.....Babbu superb ra congratulations bright future you🎉🎉
రెండో పార్ట్ కోసం వెయిటింగ్ ఇక్కడ, నిజమైన ప్రేమకథ👌👌👌
Sravan bro nee voice nxt level bro
Babbu superb
Imran anna action 👌👌💐💐💐💐💐
ఒంటరితనం కూడా ఓదార్పు ఇస్తుందని..🔱💥
నువ్వు వదిలేసాకే తెలిసింది..❗
Annàaa Elanti songs maku nka nka kavali anna chala chala bagundi❤
Anna song vintunte Goosebumps vachinai anna super 👏👏👏
Nice Lyrics Bro Exlent Song 👌...
2025 lo e song vine vallu entha mandhi ❤
మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఆ మ్యూజిక్ మరియు వాయిస్ మరియు ఆ లవ్ స్టోరీ పూర్తిగా చాలా చక్కగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు
Without listening to this song daily I can't sleep bro....
Tq for giving such a heartful touch lyrics to this song ....❤
Superb song , all the very best pareshan team, lots of love from Doha Qatar
I hope this song will reach 10 crores views in 24 hours
🤣🤣🤣🤣
😀😀🤣🤣
🤣🤣🤣🤣🤣🤣
🤣🤣🤣🤣🤣🤣🤣
🤣🤣🤣
Anna video evalu tisaro gani amezing anna super 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️
All the best 💗 brothers ❤️
Babbu Voice 🔥♥️🍾
2:27 నిమిషాల నుండి .... ఉంటది song అబ్బో సూపర్
Babbu em talent boy raa......... Pata padhalak taggttu ga padavu super Babu nuvvu nee video okkati kuda miss kanu nenu ..
Beautiful song...eagerly waiting for part 2...All the best guys...🥰
2025 yr lo vintunna vallu❤
3:10 Aaaaaaaaaaaa Aaaaaaaa flow superb 🥺❤️
Sravan Nuvvante naku asalu istam ledu tiktok nundi, kaaani eee song tho na heart ni touch chesav..luv u sravan tammudu.thnx 2 babbu n imran
ఓ ప్రియా....
కడలాల్లే వేచిన నా కనులలోకి అలవై వచ్చి కలలా
మిగిలిపోయావు.
కనిపించని నా హృదయంలో వినిపించని శబ్దమై నిశ్శబ్దమేఘాల
నుండి ఆరని అగ్నిపిడుగుల్ని కురిపించావు.
సమస్తం నీవే అనుకున్న నా జీవితం ఇప్పుడు అస్తమయం
అయిపోయింది.
వేదాలు తెలియని నా ప్రాణం వేదనతో వేగిపోతోంది.
వేయి జన్మలు ఒక్కటైనా జన్మకు ప్రాణం పోసినా.
నువ్వు లేని ఈ జన్మ క్షణం కూడా వద్దూ అంటోంది.
నువ్వు నడుస్తున్నప్పుడు నీ పాడాలను రక్షించడానికి చెప్పునై
నీతోనే ఉంటాను.
నిన్ను కాపాడటానికి నీడనై నీ వెనకే తిరుగుతుంటాను.
నువ్వు నన్ను మర్చిపోయావేమో కానీ.. నా జ్ఞాపకాలు మాత్రం
నీతోనే ఉంటాయి.
ఎందుకంటే......?
నా ప్రేమ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే వాగులాంటిది కాదు.
నిరంతరం నిలిచిపోయే సముద్రం లాంటిది.
నీ దృష్టిలో అది ఇంకిపోయి ఉండవచ్చు.నా దృష్టిలో మాత్రం
ఉప్పెనై నిరంతరం ఉప్పొంగుతూనే వుంది.
కాలం మనల్ని దూరంచేసిందని కారణాలు చెప్పలేను.
విధి మనల్ని విడదీసిందని అపద్ధాలు చెప్పలేను.
కానీ ఎందుకో.........
నీ మౌనాన్ని సహించలేని నా మనస్సు మరణం పొందుతోంది...
Wahh
🔥🚀🎶🛸‼️
Super bro
Super
Nallamabbulona Love failure Song Lo Last Lo Vasthadhi Kadha Bro
ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం ఒక లైక్ వేసుకోండి
Starting line " charitralo manaku theliyani enno khathalu unnayi" ane line super Bro chala baga start chesaru
నుదుటి రాతలు రసేటోడు కిందికి వచ్చి సెరిపినడే జీవితంతం కలవని జంటలకు ప్రేమ రాతను గొప్పగా రసినడే 😍💗❤️ love this word's song is superb superb no word 2023 లో #1 యూట్యూబ్ లో వుంటది చూడు బ్రో మన తెలుగు కమ్యూనిటీ లో ఈ పాట
Nejamu bro
ఈ పాట కోసం ఎంత మంది wait చేస్తున్నారు like చేయండి
Very happy about the team members ,, were u bringing out your hidden talents , wen u reach in higher position don't forget the comman man. 💗
❤❤❤❤❤❤❤❤challa thanks Anna ee song many echhinanduku❤❤❤❤❤❤❤❤😅😅😅😅😅😅
Babbu have a bright future as a singer keep supporting him as a family ❤
Anna Babbu Good Singing voice Very Nice Bro Good Song 👍
Wow.... What a song... Taking to the different world..
Outstanding teamwork, Fabulous performance by Imran bhai...
Overall value for time song
First line .....no words ......Lyrics kosam oka like bro...
The male voice and small boy voice is something innocent, but cool voice, killing LYRICS, god bless you brother both of you singer's and Lyricist and music directors, pareshan anna thank you for good song
నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని
నా గుండెకు తెలుసు నువ్విక రావని
సరదాకైనా ఓసారి జెప్పరాదే
నిన్ను ప్రేమిస్తున్నానని
నీ గాజుల సప్పుడు ఇంటే సాలే
పాణమెల్లి మళ్ళి వస్తది ఓసారి
నువ్వు టెన్ టు ఫైవ్ ప్రేమిస్తేసాలే
ఉన్నలోకమంతా నువ్వనుకుంటానే
నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని
నా గుండెకు తెలుసు నువ్విక రావని
నాకు లెవ్వే పైసలే
నా ఆస్తి నీ నవ్వులే
నువ్వుంటే ఆనందమే
నువ్వులేక కళ్ళల్లో కన్నీరే
గుండెల్లో దాసాను బాధను
నీకు ప్రేమ సూపినాను నేనే
తన సిత్రాల సక్కనోడు
బతుకు రాతల్ని మార్సినాడే
నిన్ను కలుపనియ్య దేవుడు
అడ్డ గీతే గీసినాడు
నుదుటి రాతల్ని రాసేటోడు
కిందికొచ్చి సెర్పినాడే
జీవితాంతము కల్వని జంటల్లో కూడా
ప్రేమ రాతను గొప్పగా రాసిన దేవునికి జోహార్లు
నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని
నా గుండెకు తెలుసు నువ్విక రావని
నేను రాసే ఈ లేఖలే చేరుతాయ నీ దరికి
గుండెల్లోన బాధను తీసి రాస్తున్న ఈ కలముతో
ప్రేమగ జూసిన చూపులు
ఇప్పుడేమో కత్తులైనై
ప్రేమించేటప్పుడు తెలువదా
మా అయ్యా వస్తడని
నాతో తిరిగినప్పుడు తెలువదా
మన ప్రేమే ఉండదని
చెయ్యిల చెయ్యేసి చెప్పినవే
జీవితాంతం ఉంటనని
అంతమే లేదే నీ ప్రేమకు
నువ్వు అంతమైనా
నీ ప్రేమ గుర్తుకుంటది
నీ ప్రేమ ఎంతో శానా గొప్పది
నువ్వెడున్న నీ ప్రేమ కలకాలం
Super lylis
❤
🙆♂️🙆♂️🙆♂️🙆♂️🙆♂️😭🔥🔥🔥🔥🔥 ❤
సూపర్
❤
Iam waiting Anna and 1like
Thanks very much bro maagulf jevethalanni kalikattinattuchupichachauvu bro ❤❤❤❤
అంతఃమే లేదే... నీ మీదున్న నా ప్రేమకు, నేను అంతఃమై పోయినా నీ మీద ప్రేమ చావదే. నా ప్రేమ ఎంతో చాలా గొప్పది, నువ్వెడున్న నా ప్రేమ నీ పైన కలకాలముంటది.miss u raa kuttyy....💔😔😔😔
Perfect bro
👌👌👌bro
I can't get this out of my mind since watching this video.. fully satisfied 😍
Lyrics and performances are awesome ... usually imran anna u rocked it 🔥 & naresh you just done outstanding with emotions 🥺🧡.
Eagerly waiting for part 2 ❤️
2018 april 17 love breakup...అప్పుడు నుండి ఆ అమ్మాయి మనసులో ఉంది..కానీ,జీవితంలో లేదు...ప్రతిక్షణం తన ఊహలు,ఆలోచనలు, కోరికలు,జ్ఞాపకాలతో mind పిచ్చి ఎక్కుతుంది...love is always full pain..😂😂😂
Anna Mee surname kuda bogapurapu aena
Yes
Tq... Emran bro parushan boy ki mee
Meeloni staff andariki🙏🤲e song✍️👌👌👌🌟🌟🌟💚👌💯%👌
Both Voice super❤. Awesome lyrics
శ్రవణ్ బాయ్ వన్ టూ త్రీ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ముందుకు దూసుకుపోతున్న కంగ్రాచులేషన్స్ బ్రో ❤️❤️
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఎదో తెలియని బాధగా ఉందీ చాలా బాగుంధీ
❤❤❤❤
Tq brother na love story ni gurthu chesaruuu E song vinakunda nenu okka roju kuda undalekapothunna brother tq so much my dear brother....
I hope sravan anna songs reach..10 cr
Ys
Power full✌️🔥✌️
💥Wow Nice nd Babbu Voice superb🎶❤️All team members 🔥💯👍 waiting for part 2.....🥰
Anna super song real heart touching broo❤❤❤❤❤❤
Anna nice song and lyrics, super ga undhi paata vinadaniki song vintuna kodhi kallalo kanniru kaaruthundhi anna, all the best for your team anna.
All the best paresan boys
Nice song Anna ❤️
What a great voice man! 💓
Super oswem nice excellent words sari povu me andaru great position vellani korukuttnnnanu
Super voice savan anna& babu👌👌
2025 lo vinay vallu comment cheyandi
Me
2025
Super song anna🔥🔥🔥 👌👌👌
Ty ❤ annaya eesong padenanduku chala chala bagundi ty ❤so much anna sravan anna &pareshan boys special ty ❤imran anna &sravan anna&babu thammudu❤😊
Pareshan boys 😊🤗🙏💫✨
ఏం లిరిక్స్ అన్న...... ఇచ్చి పడేచినౌ.....
ఎప్పటికి... నిజమైన ప్రేమ.... గెలవదు.... 😔........... 😭
Yes bro
Edi nijam 😭😭
Super song super babbu👌👌
Superb superb superb excellent definitely entire team create something in Film industry @ 2025
It's promise
Super song 👌 heart touching
Waiting for part 2 song anna 💞💞✨
Next level anna song 🎵⚡🚀❤️🔥😍
మంచి కాన్సెప్ట్ బయ్య పరేషాన్ బై సూపర్ గ చేశారు
Babu voice enthamandiki nachindhi oka like
Imran anna song kosam waiting anna
Very soothing music , Impeccable direction explained whole story and content in a song , my fav cast crew , my wishes for ur inclination in success and prosperity man
Paresan boy ni voice kosame e song vinta. Nen chinna super
All the best from allu Arjun fans💥 imran anna 🤗