#nuvvuyadikosthe

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2022
  • Thanks For Supporting Please do Subscribe for part 2
    NOTE - Don’t copy this Song If anyone without permission Strike in 12 Hours
    Cast
    Prashanth
    Rohitha Varma
    Ganaparam shekar
    Sandeep king
    Raju revulapalli
    #pareshanboys Babbu
    Pareshan boys Imran khan
    Lyrics
    Sravan diamond
    Singers
    Babbu & Sravan diamond
    Music & Programing
    Jayanth Studio (95531 13655)
    Voilenn
    Sameer
    Cinematographer-Editing-Di
    Sandeep King [TRTFStudio]
    Assistant Camera man
    Praveen
    Story , screen play, direction
    #sravandiamondnewsong
    SPECIAL THANKS TO
    Pareshan boys Imran khan
    #rekkalagurraluunna
    Rekkala Gurralu leve

КОМЕНТАРІ • 10 тис.

  • @eshwarechanthula6282
    @eshwarechanthula6282 2 роки тому +18714

    బబ్బూ గాని వాయిస్ ఎంత మందికి నచ్చింది 👍..

  • @SravanDiamond
    @SravanDiamond  2 роки тому +4192

    Plz do subscribe 🙏🏼🙏🏼

  • @bharubhaigaming6859
    @bharubhaigaming6859 5 місяців тому +462

    2024 lo vintunnavaallu unnaraa...?

  • @Naveenpothula_8333
    @Naveenpothula_8333 Рік тому +197

    రోజుకి 100 సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది శ్రవణ్ భాయ్ ❣️

  • @NANI__NM--143...
    @NANI__NM--143... Рік тому +1226

    సాంగ్ వింటూ కామెంట్స్ చదివేవారు ఎంతమంది ఒక్క lick కొట్టండి👍......song super Anna ♥️♥️

  • @dhatrijayasree4712
    @dhatrijayasree4712 2 роки тому +2015

    అంత చిన్న పిల్లవాడు పాట కే ప్రాణం పోసాడు 💝. గ్రేట్ రా చిన్న niv. నీ voice లో ఏదో మ్యాజిక్ వుంది కన్నా 💝🥰god bless you 💐💐

  • @user-jb1mo4zy3p
    @user-jb1mo4zy3p 27 днів тому +2

    Okko lirics vintunte pichekkithundi excellent 👌

  • @seethu2184
    @seethu2184 Рік тому +199

    నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది
    నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే....
    నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది...
    నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే....
    సక్కనైనా ఉత్తమచెప్పి సచ్చిపోత నేనారోజే...
    మళ్లా నువ్వూ తిరిగొస్తనంటే ఎప్పుడూ ఆహ్వానామే
    రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కదే
    గుడిసెలో ఉండేటోoడ్ని నేనే గుడ్డిగా నమ్మను నిన్నే
    నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది
    నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే....
    గీత దాటిన సీత దేవికి వచ్చినా కష్టాల గాధా
    రావణసుడు తీసుకెళ్లి పెట్టాడు లంకలోన
    రాముడు వేతకలేదా కష్టాల కడలిలో దుకలేదా
    నా నుంచి గీత దాటి అందనంత దూరంవెళ్లినవా న నా ప్రియురాలా
    నీ జాడ వెతుకుతూనే.. తిరుగుతున్న.. ఓ అందాల బొమ్మ....
    గీత దాటిన సీత దేవికి వచ్చినా కష్టాల గాధా
    రావణసుడు తీసుకెళ్లి పెట్టాడు లంకలోన
    నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది
    నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే....
    చందమామ పక్క చిక్కిన చుక్క మెరిసేటి చిన్నదాన
    మరిచిన బాధను గుర్తు తెచ్చి సంపకు మళ్లా మళ్లా
    అయ్యినొన్ని నేను కదా ఇష్టా పడి ప్రేమించలేదా చిన్నదాన
    కోపలబాట దాటి నన్ను చేరు ఓ బుట్ట బొమ్మ
    మళ్లా నువ్వూ తిరిగొస్తనంటే నాకున్న లోకం నువ్వు కదా
    రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కదే
    గుడిసెలో ఉండేటోoడ్ని నేనే గుడ్డిగా నమ్మను నిన్నే
    నువ్వు యాధికొస్తే ప్రాణాలే పోయినట్టుంది
    నువ్వు నాతో లేకుంటే ఉపిరే ఆపుకుంటానే....

  • @adiseshusunkesulaofficial
    @adiseshusunkesulaofficial 2 роки тому +262

    song was super anna all the best😍

  • @ChandragiriSubbu
    @ChandragiriSubbu 2 роки тому +129

    ఎక్కడో గుండె లోతుల్లో ఉన్న బాధ ని, మాటలతో స్మృశించి, నీ గొంతుతో బయట పెట్టావు తమ్ముడు..

  • @kanepogukurmaiah3257
    @kanepogukurmaiah3257 Рік тому +32

    సాంగ్ వినగానే మళ్ళీ తన్ననే గురుత్వచంద్ని అన్న 😢😢బ్రో ప్రేమగా ఎలా ఏడీపిచ్చిది❤❤❤❤😢

  • @hemanth994
    @hemanth994 Рік тому +73

    ఈ మధ్య కాలంలో సినిమా లలో వచ్చే పాటలు కంటే ఈ సాంగ్స్ వింటేనే ఎంతో ఆనందం గా భాధగా వినటానికి చాలా బాగున్నాయి....ప్రతి లిరిక్ క్లారిటీ గా అర్ధం అవుతున్నాయ్....all credit goes to music and lyrics....

    • @user-uh8hs3yg9w
      @user-uh8hs3yg9w Рік тому +1

      😢😭😭💓💓💓💓💓💕🔥🔥🔥🔥👌👌👌👌👌👌💥💔💔💔💔💔💔💟

    • @shiru-zp2mh
      @shiru-zp2mh Рік тому +1

      Durgabhavani Adarsh.ilove❤

    • @shiru-zp2mh
      @shiru-zp2mh Рік тому +1

      ​@@user-uh8hs3yg9w ❤❤❤❤🥰💔💔💔💔💔💗💗💗💗💞💞💞😍🤩😋🤔

    • @KiranKumar-sb7dv
      @KiranKumar-sb7dv 11 місяців тому

      ​@@shiru-zp2mh😂k😂wk weyj,

  • @naveengoud7224
    @naveengoud7224 2 роки тому +740

    ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి బ్రేకప్ అయిన వారికి మాత్రమే అర్థమవుతుంది అందులో పోయి విన్నప్పుడు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అన్నా సూపర్ సాంగ్ హైలెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మీ 🙏

  • @sureshdarshanam3440
    @sureshdarshanam3440 2 роки тому +886

    ఇమ్రాన్ అన్న పాట ఎంత సూపర్ గా వుంది అంటే 100% 100 ఇవ్వచ్చు అన్న బబ్బు వాయిస్ సూపర్ అన్న 👍👍👌👌👌

    • @maheshvillain1451
      @maheshvillain1451 2 роки тому +6

      Anna super cute anna

    • @vikram2439
      @vikram2439 2 роки тому +1

      Lgsrzibcdxnnmmkhgcui

    • @shivaperam4730
      @shivaperam4730 2 роки тому +3

      Super anna 😍😍😍😍

    • @TANUKUSTARS
      @TANUKUSTARS 2 роки тому

      Music lovers కి ఒక ప్రశ్న..వీడియోలో ఒక music ప్రశ్న ఉంది.. జవాబు చెప్పండి కామెంట్ లో
      ua-cam.com/video/sYBIZSEf2bA/v-deo.html

    • @talaritanish5002
      @talaritanish5002 2 роки тому +5

      Super song❤

  • @user-qi1hy1nm5g
    @user-qi1hy1nm5g Рік тому +21

    ఈ సాంగ్ విని ఎంతమంది ఏడ్చారు వాళ్ళ అందరి ఒక like వేసుకోండి ❤❤❤

  • @padmapesari4341
    @padmapesari4341 Рік тому +20

    శ్రీ దేవీ డ్రామా కంపెనీలో ఎంతమంది చూసి వచ్చారు❤

  • @naveengoud7224
    @naveengoud7224 2 роки тому +86

    మా ఊరిలో ఐదు మందిని వెయిటింగ్ సాంగ్ ఎప్పుడు వస్తదో అని పది రోజుల నుంచి వెయిటింగ్ చేస్తేనే ఉన్నా తొందరగా లేచినందుకు ధన్యవాదములు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి🙏🥰

  • @maheshragolu423
    @maheshragolu423 2 роки тому +60

    అన్న సాంగ్ చాలా బాగుంది లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఈ సాంగ్ హాట్ ఫుల్ గా టచ్ చేస్తుంది బబ్బు గాడు చాలా బాగా పాడాడు నీ గురించి చెప్పనవసరం లేదు 💚💚💚💚💚💚❤️

  • @sunilganta2377
    @sunilganta2377 6 місяців тому +6

    పాట వింటుంటే తనే గుర్తుకొస్తుంది....
    పూర్ణిమా...ఎలా ఉన్నావు ?
    నీ ప్రేమను స్వీకరించనందుకు నన్ను క్షమించు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-jo5mz4pj6e
    @user-jo5mz4pj6e 4 місяці тому +19

    Any one 2024❤❤

  • @praneeth3325
    @praneeth3325 Рік тому +45

    Babbu bhai ki oka like

  • @aryagamingtelugu
    @aryagamingtelugu 2 роки тому +198

    Wating song kosam❤️

  • @manjunathm5472
    @manjunathm5472 Рік тому +4

    Okko lirics vintunte pichekkithundi super super super bro

  • @nandikotkurkurradu2725
    @nandikotkurkurradu2725 3 місяці тому +7

    2024 లో కూడ విన్న వాలు వున్నారు.❤️

    • @khadarishaik6337
      @khadarishaik6337 2 місяці тому

      Turu ga love chasina prathi vadu ventadu bro song...nanu pechi ga love chasi roju venta night 💔😓

  • @patwarivenkatesh5929
    @patwarivenkatesh5929 2 роки тому +74

    నా లవార్ నాకు మళ్లీ గుర్తువచ్చింది శ్రవణ్ బ్రో ,,, ఏడిపించవ్ brooo

  • @Satish_satish_345
    @Satish_satish_345 2 роки тому +60

    Waiting for Babbu voice🖤
    Babbu bro ur really great bro 😍
    God bless you 🤗

  • @bandi_the_pushpa
    @bandi_the_pushpa 6 місяців тому +3

    Waiting part 2 ❤❤

  • @bvenky9961
    @bvenky9961 Рік тому +5

    ఈ song రాసిన ఏమి ఇచ్చిన తక్కువే అన్నా శత కోటి వందనాలు అన్నా super 🙏🙏🙏🙏🙏

  • @ravuriprashanth93
    @ravuriprashanth93 2 роки тому +82

    అరేయ్ బబ్బు భవిష్యత్తులో చాలా పెద్ద స్టార్ అవుతావు ర నాని ఎవరు అందుకోలేని స్థాయికి ఎదుగుతావు నానా💐

    • @Chandrashekar-pv8gm
      @Chandrashekar-pv8gm 2 роки тому

      Antha ok anna but vadu school ki velladanta kadha nijama bro..

  • @mytrendingchannel4225
    @mytrendingchannel4225 2 роки тому +771

    💔ప్రేమ వలన పొందే ఆనందం నిజమో కాదో తెలియదు కని.. ప్రేమ వలన పొందే దు:కం మత్రమ్ నిజం💔

  • @girishkulkarni7274
    @girishkulkarni7274 Рік тому +6

    Excellent lyrics....
    Awsomeee song...
    Loved it... 👌👌👌

  • @junjunoorichandu8215
    @junjunoorichandu8215 2 місяці тому +1

    Chla baga రాశారు బ్రో. సూపర్ 🎉🎉🎉🎉

  • @vijayreddy2557
    @vijayreddy2557 Рік тому +76

    సాంగ్స్ వింటుంటే పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తువస్తున్నయి ....భాద గా వుందీ....మళ్ళీ నాకు పాత రోజులు గడిచిన కాలం కావాలి అని పిస్తోంది..😥😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫😫

    • @shiru-zp2mh
      @shiru-zp2mh Рік тому +1

      Durgabhavani. Adarsh Babu💓💞💔💔💔💘💝💝💘💖💟💕💞💓💗ILoVE

  • @Jerry_Bhai_Gaming_FF
    @Jerry_Bhai_Gaming_FF Рік тому +186

    ఇ చిన్న పిల్లోడి వాయిస్ చాల చాల బావుంది తను ఇలానే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్ లో మంచి లైఫ్ ఉంటుందీ మరియు మంచి ఫాలోయింగ్ కూడా పెరుగుతాది . ఆల్ ది బెస్ట్ రా బబ్బూ 💖❤️❤️

    • @vamsigorla6013
      @vamsigorla6013 Рік тому +1

      Bro nejama ga e song na manusa ke thagulutuinde dro super song love you❤❤

    • @hampanna6764
      @hampanna6764 Рік тому +3

      Wshbd

    • @hampanna6764
      @hampanna6764 Рік тому +1

      Sorry macha

    • @hampanna6764
      @hampanna6764 Рік тому

      Rdhbsokmef

    • @shiru-zp2mh
      @shiru-zp2mh Рік тому +1

      Jagadeesh ❤💔💞💗💕💓💟💖💘💝💔💔💔💞💞💞💞💞💞💞💞💔💞💓💔💞💞💞💞

  • @megalababurao480
    @megalababurao480 Рік тому +3

    Song Super Bro Entrence Lyrics Super Bro Naku Song Vinagane Ma Bàva gurthuku vachadu

  • @karnatiravi5092
    @karnatiravi5092 Рік тому +17

    జీవితంలో ఏవైనా చేయండి లవ్ తప్ప అపుడే మనకు మంచిది నేను ఒక్క అమ్మాయిని 6 యర్స్ లవ్ చేశా తను వేరే వాడిని పెండ్లి చేసుకుంది హ్యాపీగా వుంది కానీ నేను టైం వెస్ట్ మినీ వెస్ట్ అన్ని వెస్ట్ అవినవి జాబ్ రలే ఎపుడు నా పరిస్తితి ఘోరం ఎవరికి చేపుకొలేను సవలేను ఇక నా బతుకు ఇంతే🙃💔

  • @darshanamprashanth6827
    @darshanamprashanth6827 2 роки тому +92

    మంచి లిరిక్స్, గుడ్ వాయిస్, ఎక్సలెంట్ సాంగ్ all the best... 💐💐💐

  • @hyderabadpahilwans1600
    @hyderabadpahilwans1600 2 роки тому +66

    మన అనుకున్న వారు చిన్న మాట అంటేనే తట్టుకోలేం, అలాంటిది మన జీవితంలో నుంచి వెళ్లిపోతే ఎలా ఉండగలం ..ఆ భాద బరించలేమూ😔 ,by the way సూపర్ అన్న వీడియో ❤️

  • @user-xl7ez8gm2z
    @user-xl7ez8gm2z Рік тому +4

    Super song ♥️

  • @gondisravankumar8380
    @gondisravankumar8380 Рік тому +12

    బాబ్బు వాయిస్ కిరాక్ ఉంది సాంగ్ వింటుంటే మతి పోతుంది మనసులో ఎదో తెలియని తెలియని ఫిలింగ్ 😇😭

  • @krithishetti.officals7812
    @krithishetti.officals7812 2 роки тому +315

    🤗 నువ్వు యాదికొస్తే పానలే పోయినట్టుందే 💫 నువ్వు నాతో లేకుంటే ఊపిరే అపుకుంటానే 🖕బబ్బు 💫 వాయిస్ ఎంత మందికి నచ్చింది 🥰ఫ్రెండ్స్ ❤ 2:50 🙏 గీత దాటినా సీత దేవికి వచ్చిన కష్టాల బాధ రావణాసురుడు తీసుకెళ్లి పెట్టాడు లంకలో న 🙏

  • @neelamshivarammudiraj1047
    @neelamshivarammudiraj1047 2 роки тому +353

    హ చిన్నోడి వాయిస్ తో ఇంకా ఇంకా పాటలు వినాలని ఉంది

  • @kaleswararaojalli3353
    @kaleswararaojalli3353 Рік тому +1

    Super Voice
    song pichekkistondhi ♥♥♥

  • @kiranreddy7083
    @kiranreddy7083 Рік тому +1

    Vere level song nenu roju vintanu bro

  • @telanganarajubhai8020
    @telanganarajubhai8020 Рік тому +630

    మత్తుకు బానిస అవుతారని విన్నాను కానీ కానీ ఫస్ట్ టైం నీ పాటకు బానిస అయ్యాను మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్న నీ పాట పాట పాడిన వారికి ఈ పాట రాసిన వారికి పాదాభివందనం తో మీ తెలంగాణ రాజు భాయ్

  • @gotikesrikanth5280
    @gotikesrikanth5280 2 роки тому +45

    అన్నా బబ్బు వాయిస్ చాలామందికి నచ్చింది అన్న సూపర్ సాంగ్ 👌👌👌👌😍😍😍😍😍😍👌👌👌👌

  • @rajgangaputra3400
    @rajgangaputra3400 Рік тому +3

    Super shravan bhai and babbu

  • @srinuathramsrinu981
    @srinuathramsrinu981 Рік тому +2

    ఆన్న సాంగ్ సూపర్ గ ఉంది లవ్ ఫెయిల్యూర్ బబ్బ వైస్ కిర్రక్ చింపేసిండు ❤

  • @jyothibapawar1017
    @jyothibapawar1017 2 роки тому +60

    I'm waiting for babbu voice ❤️

  • @VijayYadav-he5og
    @VijayYadav-he5og 2 роки тому +115

    Babbu Voice 🔥🔥 all the very best babbu & sravan diamond Good start ✌

  • @RajkumarKadamandla
    @RajkumarKadamandla 8 місяців тому +1

    Super bro elati songs enka ravali

  • @user-ly6mj5qt5s
    @user-ly6mj5qt5s 11 місяців тому +3

    Super song bro ,❤❤❤

  • @lokeshkumargoud4097
    @lokeshkumargoud4097 2 роки тому +96

    Broken heart 💔 పుట్టినప్పుడు లేని కులం సచినఅప్పుడు రాని కులం మధ్యలో రెండు మనసులు కలిసినప్పుడే వస్తుంది ఎందుకు? 11 years Relationship Break😭

  • @rajeshpooja2607
    @rajeshpooja2607 2 роки тому +26

    పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు.. ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఇక్కడ..👏👌👌

  • @gurlemahesh2345
    @gurlemahesh2345 Рік тому +37

    In this song full credit goes to that small boy's voice 🔥🔥🔥

  • @ganapathisp4188
    @ganapathisp4188 Рік тому +1

    Bro... Super ga umdi song Vina gane...Thanu tho...unna...kshanalu..gurthukochaie.....

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 2 роки тому +6

    మాటల్లేవ్ పాట ను స్వచ్ఛమైన అక్షరల రూపం పోసి నావు... చోటు నీకు మంచి ఫ్యూచర్ ఉంది... 💐💐💐👏👏👏రియల్లీ సెల్యూట్ both nd congrats... 💐💐

  • @gowrishankarkonda8689
    @gowrishankarkonda8689 2 роки тому +9

    Babbu padina words aithe total song ki highlight assalu super 👏👏👏👏👏👏👏

  • @appucinnu1099
    @appucinnu1099 Рік тому +5

    ನಾನು ಕನ್ನಡಿಗ ಆದ್ರು ಈ ಸಾಂಗ್ ತುಂಬಾ ಇಷ್ಟ ಆಯ್ತು 😌

  • @chantichiruguri6398
    @chantichiruguri6398 Рік тому +5

    🌹💐రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కదే గుడిసెలో ఉండేటుడినే నేనే గుడ్డిగా నమ్మాను నేనే.🙏🙏 సూపర్ సూపర్ సూపర్ లిరిక్స్ అన్న ఏమి రాసినవు అన్న హ్యాట్సాఫ్🎉🎉🎉

  • @pallavismanchala2545
    @pallavismanchala2545 2 роки тому +36

    superb song chinodi vioce ki fidha😍😍😍😍😍😍

  • @nareshmudhirajking3967
    @nareshmudhirajking3967 2 роки тому +54

    ఈ సాంగ్ వింటుంటే మళ్లీ నాకు నా పిల్ల గుర్తుకు వచ్చింది అన్నయ్య నా పిల్ల నన్ను ఎందుకు వదిలేసిందో నాకు ఇప్పటికీ తెలియడం లేదు ఇంకొకడు పరిచయం కాగానే అలా ఎలా వదిలేస్తారు అన్నయ్య😭😭

    • @Ashokkumar-yj1cl
      @Ashokkumar-yj1cl 2 роки тому +2

      Neee dagara kasulu vunnatha varake ee rojullo Prema bro..inkodu swargam chupisthe vellipotharu..be carefull with girls bro

    • @chnerosha8386
      @chnerosha8386 2 роки тому +1

      Andharu girl's ala undaru

    • @galipellirajashekar2210
      @galipellirajashekar2210 2 роки тому +1

      @@chnerosha8386 mostly girl Ilene unnaru

    • @veera9043
      @veera9043 29 днів тому +1

      అమ్మాయిలు మోసం చేస్తారు

  • @godaba.lakshmigodaba.laksh1779

    Love lo vuntu kuda e song vintunte pranam potundhi super voice ra kanna

  • @tnaveentnaveen5326
    @tnaveentnaveen5326 10 місяців тому +6

    ఒక రోజుకి 1000 సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @Sravani_yadav....
    @Sravani_yadav.... 2 роки тому +252

    2.50 నుంచి సాంగ్ ఎంత మందికి నచ్చింది....super voice bro 🙏🙏🙏

  • @jeevangoud1653
    @jeevangoud1653 2 роки тому +1295

    Earephones +Night +Pain = Tears💔 😥😥

  • @kambleshivaji59
    @kambleshivaji59 Рік тому +1

    👌👌👌👌👍👍 SUBODH

  • @msrinu8277
    @msrinu8277 Рік тому +3

    పర్సన్ బాయ్స్ చాలా బాగా చేశారుమీరు ఇంకా ఎంతో గొప్ప వాళ్ళు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాసాంగ్ చాలా బాగా చేశారు❤

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 2 роки тому +179

    దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
    నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
    కానీ
    నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...A

    • @raone5316
      @raone5316 2 роки тому +1

      Vachesaaa

    • @talarinarsamma7911
      @talarinarsamma7911 2 роки тому +1

      naku

    • @TANUKUSTARS
      @TANUKUSTARS 2 роки тому

      Music lovers కి ఒక ప్రశ్న..వీడియోలో ఒక music ప్రశ్న ఉంది.. జవాబు చెప్పండి కామెంట్ లో
      ua-cam.com/video/sYBIZSEf2bA/v-deo.html

    • @smilycutyreena1570
      @smilycutyreena1570 2 роки тому

      Super 💔😭

    • @teluguknowledge6263
      @teluguknowledge6263 Рік тому

      Bro song rastara

  • @BOSS_UDAY_FF
    @BOSS_UDAY_FF Рік тому +647

    10 సార్లు కంటే ఎక్కవ సార్లు విన్నవల్లు వున్నారా ✌️✌️✌️✌️

    • @mabusubhan4229
      @mabusubhan4229 Рік тому +3

      I Am బ్రో 15 టైమ్

    • @KARTHIK_265
      @KARTHIK_265 Рік тому +3

      Iam ther

    • @ajaym4538
      @ajaym4538 Рік тому +3

      లవ్ జిహాద్ ప్రోత్సహించే ఇలాంటి సాంగ్స్ ఎంకరేజ్ చేయకండిరా. హిందూ అమ్మాయి తండ్రిని రౌడీ లా చూయించాడు ఈడు.

    • @saidulunayak813
      @saidulunayak813 Рік тому +1

      ఈ పాట పట్టుకొని వీంత బ్రదర్

    • @nagendrabale2575
      @nagendrabale2575 Рік тому +1

      Nenu unna anna😞kani padi kante ekkuve💞

  • @syedthouseef7333
    @syedthouseef7333 Рік тому +1

    Inni Rojulu ekkadunnaru bro meeru iddaru goose bumbs vastunnai vinta untay superb broooooooo really

  • @user-ii7eh1ff3j
    @user-ii7eh1ff3j 11 місяців тому +2

    Nice song 😍❤

  • @kannasmartyofqueen
    @kannasmartyofqueen 2 роки тому +17

    How many people likes babbu voice lvu 💖 thammudu your voice is awesome😊👍👍

  • @AjayGamerff_
    @AjayGamerff_ 2 роки тому +43

    Nice Song Brother Waiting For Part 2 🥰

  • @RakamRani-gf4pb
    @RakamRani-gf4pb Рік тому +1

    Babbu really Maa neku Chala talent undhi neku Haa devudu Machi fucture eavalane manasupurthiga kurukuntuna God bless you babbu

  • @shikarispandana8469
    @shikarispandana8469 Рік тому +1

    Nijamga super Naku edpochindhi e song vinaganeee manusuthoo vinte lothu ga vundhi ardham😒😒😭😭😭

  • @baluzeroemotions6177
    @baluzeroemotions6177 2 роки тому +267

    😭గుండె కార్చే కన్నీటిని, కన్నీరు రానీ నా కళ్ళు నా దుఃఖన్ని దాపెడుతున్నాయి... 😭😭😭

    • @shravanreddy8071
      @shravanreddy8071 2 роки тому +1

      Superb bro

    • @TANUKUSTARS
      @TANUKUSTARS 2 роки тому

      Music lovers కి ఒక ప్రశ్న..వీడియోలో ఒక music ప్రశ్న ఉంది.. జవాబు చెప్పండి కామెంట్ లో
      ua-cam.com/video/sYBIZSEf2bA/v-deo.html

  • @saisurabhi2843
    @saisurabhi2843 Рік тому +261

    సూపర్ రా తమ్ముడు నీ వాయిస్ god bless u ra thammudu ఇలానే పాటలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రా తమ్ముడు

  • @థామస్9548
    @థామస్9548 10 днів тому +1

    ఈ పెయిన్ నార్మల్ పీపుల్ కంటే మానసిక వికలాంగులకు,,డ్రగ్ అడ్డిక్స్ కు చాలా ఎక్కువ వుంటుంది❤❤❤❤❤...ప్రేమించిన వాళ్ళు లేకపోతే దేవదాస్ కలము నుంచి ఇప్పటి దాకా...మనుషుల్ని చంపడానికి ఆల్కహాల్,,,డ్రగ్స్ ఇంకా పనిక్ చేస్తాయి...నేను ఇలా చాలా నష్టపోయ...దయచేసి ఎవ్వరూ నాల మందుకు బానిస కాకండి...మీకోసం మీరు హ్యాపీ గా బ్రతకాలి....❤❤❤❤❤

  • @shivajipatil1235
    @shivajipatil1235 Рік тому +1

    Supar

  • @Jeli-Smart-Vlogs
    @Jeli-Smart-Vlogs 2 роки тому +47

    రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కధే
    నువ్వు యాదికాస్తే పానలే పోయే super babu voice

  • @chakrisri6276
    @chakrisri6276 2 роки тому +11

    బాబూ తమ్ముడు వాయిస్ కోసం మాల్లి మళ్ళీ వినాలని ఉంది ....బాబూ వాయిస్ కోసం ఎంత చూస్తున్నారు🙋

  • @Btechhemanth514
    @Btechhemanth514 Рік тому +1

    Anna e songs nenu chanipoya varaku na favorite kadu na life song edi ni every point na lifelong favourite and death'song Anna thanks 🙏 you do much Anna and thamudu

  • @shushanthnaik7798
    @shushanthnaik7798 Рік тому +1

    Song Super Ana

  • @chinnichinnu99
    @chinnichinnu99 2 роки тому +33

    Babbu voice high undi ana👍👌👌👌👌👌

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Рік тому +21

    బాబు గాని వాయిస్ నచ్చితే అందరూ లైక్ 💐💐💖💖

  • @sivasivappa7105
    @sivasivappa7105 2 місяці тому +13

    ఇది పాట కాదు బ్రో ఒక పెద్ద సినిమా.. ఎడిటింగ్ చాలా బాగుంది.. నాకు లవ్ ఫెయిల్యూర్ నెక్స్ట్ కామెంట్ లో కలుద్దాం మంచి వీడియో తీయండి 😭🙏❤️

  • @santhoshdas1069
    @santhoshdas1069 Рік тому +1

    Bro naku love failure kadu gani naku elanti songs chala 💯💯💯 istam

  • @ZGODFFYT3
    @ZGODFFYT3 2 роки тому +13

    Naku ఎలాంటి love లేకున్నా song matram emotional ga super undi

  • @venkat5553
    @venkat5553 Рік тому +173

    డైలాగ్ వినగానే like కొట్టేసా అన్నా
    " నిజమైన కథను కల్పిత కథగా రాస్తున్న"

  • @user-sq8xg7fv7s
    @user-sq8xg7fv7s 11 місяців тому +1

    Super❤

  • @aswarupa4003
    @aswarupa4003 Рік тому +8

    Heart + felling+electric ⚡=legend

  • @PranaySonu
    @PranaySonu 2 роки тому +11

    Superb👌👌👌

  • @diarymilk2496
    @diarymilk2496 2 роки тому +224

    EARPHONES +NIGHT 🌃+BROKEN 💔=TEARS 😭

  • @SubbhaiahTelugu-ev2xl
    @SubbhaiahTelugu-ev2xl 7 місяців тому +1

    Super anna

  • @NoorSyed_02
    @NoorSyed_02 Рік тому +1

    ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఒక్క like వేసుకోండి...🥰💖👍

  • @narlapallyramesh7283
    @narlapallyramesh7283 Рік тому +64

    బబ్బు గాని వాయిస్ ఇచ్చి పడేసిండు పో.. 👌👌

    • @LEADERNEWS828LEDNEWS
      @LEADERNEWS828LEDNEWS Рік тому

      💔💔💔💔💔💔💔💔❣️💔💔❣️💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔❤

  • @srikanthmuthi5849
    @srikanthmuthi5849 Рік тому +56

    బాబు గనికి ఇమ్రాన్ అన్నమంచి భవిష్యత్తు ఎవ్వలి ఇమ్రాన్ అన్న మనసు చాలా మంచిది 💛🌎💫

  • @gokulsankabattula7958
    @gokulsankabattula7958 Рік тому +1

    Annaya song super ga undhi😮😢

  • @kvcgaming6256
    @kvcgaming6256 Рік тому +2

    Bro e song part 2 chie bro